సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

అందుకే పెళ్లయిన 58 ఏళ్ల తర్వాత ఫొటోషూట్!

నేటి తరంలో ఫొటోలకున్న ప్రాధాన్యాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పండగలతో పాటు ప్రతి ముఖ్యమైన సందర్భాన్ని ఫొటోల్లో బంధించడం ఈ రోజుల్లో పరిపాటిగా మారిపోయింది. ఇక పెళ్లిలో భాగంగా జరిగే ప్రతి వేడుకను ఫొటోలు, వీడియోల రూపంలో బంధించడం సహజమే. వధూవరులు తమ పెళ్లికి సంబంధించిన మధుర జ్ఞాపకాలను పది కాలాల పాటు పదిలంగా గుర్తుండిపోయేలా ఈ వెడ్డింగ్ ఫొటోషూట్‌ను నిర్వహిస్తారు. అయితే కేరళకు చెందిన ఓ వృద్ధ దంపతులు మాత్రం పెళ్లయిన 58 ఏళ్ల తర్వాత వెడ్డింగ్‌ ఫొటోషూట్‌ తీయించుకున్నారు. ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటున్న ఈ ఫొటోషూట్‌ పూర్తి వివరాలేంటో మనమూ తెలుసుకుందాం రండి.

Know More

women icon @teamvasundhara

నేను పోరాడాను... నేను గెలిచాను!

క్యాన్సర్... మందు లేని ఈ మహమ్మారి ఎన్నో ఏళ్లుగా మానవ జాతిని పట్టి పీడిస్తోంది. ఆడ, మగ, చిన్నా, పెద్దా అన్న తేడాల్లేకుండా అందరినీ భయపెడుతోంది. శరీరంలోని కణ జాల వ్యవస్థ పనితీరును పూర్తిగా నాశనం చేసే ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి బయటపడడం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది నాలుగేళ్ల ఓ చిన్నారి ప్రమాదకర క్యాన్సర్‌ను జయించింది. తద్వారా తన కుటుంబ సభ్యుల్లో కనిపించకుండా పోయిన సంతోషాన్ని మళ్లీ వెనక్కు తెచ్చింది. ఇక ఆ చిన్నారి తల్లి ఆనందానికైతే ఆకాశమే హద్దు. అందుకే క్యాన్సర్‌పై విజయం సాధించి తిరిగొచ్చిన తన కూతురికి ఓ అందమైన ఫొటోషూట్‌ను నిర్వహించింది.

Know More

women icon @teamvasundhara

వామ్మో.. ఎంత పెళ్ళైతే మాత్రం అంత డేరింగా?!

పెళ్లి.. జీవితంలో ఒకే ఒక్కసారి వచ్చే ఈ పండగను కలకాలం గుర్తుండిపోయేలా జరుపుకోవాలని జంటలు ఆరాటపడడం సర్వసాధారణం. అయితే కరోనా వచ్చాక పెళ్లిళ్ల స్వరూపమే మారిపోయింది. అనుకున్న ముహూర్తానికి వధూవరులు, వారి కుటుంబ సభ్యులు ఉంటే చాలనుకుంటున్నారు. ఆ అక్షతలేదో వారి నెత్తిన చల్లేస్తే పనైపోతుందనుకుంటున్నారు. ఇలా కరోనా ఎఫెక్ట్‌ అమెరికాకు చెందిన ఓ జంట పెళ్లిపై కూడా పడింది. ఎంతో అంగరంగవైభవంగా జరుపుకోవాలనుకున్న తమ పెళ్లి కాస్తా సింపుల్‌గా జరిగే సరికి తీవ్ర నిరాశపడిన ఆ జంట.. తమ పెళ్లి రోజుకు ఏదో ఒక ప్రత్యేకత ఉండాలనుకుంది. అందుకోసం అందరికంటే వినూత్నంగా ఆలోచించింది. ఈ క్రమంలోనే ఓ సూపర్‌ డూపర్‌ ఫొటోషూట్‌ తీయించుకొని అందరినీ ఒక్క క్షణం భయపెట్టింది. అసలు ఈ కరోనా సమయంలో కొత్త జంట ఫొటోషూట్‌ ఏంటి? అది చూసి అందరూ భయపడడమేంటి? ఏమీ అర్థం కావట్లేదా? అయితే వివరాల్లోకి వెళ్దాం రండి..

Know More

women icon @teamvasundhara

ఓనమ్ వేడుకల్లో ‘మహానటి’ ఎలా మెరిసిపోతోందో చూడండి!

తెలుగు ప్రజలకు సంక్రాంతి పండగ ఎంత ప్రీతిపాత్రమో... మలయాళీలకు ‘ఓనమ్’ అంతే ప్రత్యేకం. కేరళ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే ఈ పండగను అక్కడి ప్రజలు పది రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించుకుంటారు. ఇక ఈ పండగ వచ్చిందంటే చాలు...కేరళ కుట్టీల హడావిడి మామూలుగా ఉండదు. తెల్లటి దుస్తుల్లో సంప్రదాయబద్ధంగా ముస్తాబై మెరిసిపోతుంటారు. ఇంటి ముందు రంగురంగుల పూలతో ముగ్గులు వేస్తూ సందడి చేస్తుంటారు. ఈ క్రమంలో ‘ఓనమ్’ పండగను పురస్కరించుకుని కేరళ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయింది ‘మహానటి’ కీర్తి సురేశ్‌. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆమె దిగిన ఫొటోలతో పాటు, కీర్తి ప్రత్యేకంగా దిగిన ఫొటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.

Know More

women icon @teamvasundhara

ఇంట్లో ఉంటూనే ‘ఫాలో ఫాలో మీ’ అంటున్నారు!

ఈమధ్య కాలంలో ఫొటోషూట్‌ ట్రెండ్‌ను ఫాలో అవుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అందులోనూ భార్యభర్తలు, ప్రేమికులకు సంబంధించిన ఫొటోషూట్స్‌లో ఎన్నో రకాల క్రియేటివ్‌ ఫొటోగ్రఫీ స్టిల్స్‌ పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో తమకు నచ్చిన అందమైన ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు, ప్రకృతి అందాల ఎదుట.. తన జీవిత భాగస్వామి చేయి పట్టుకొని ‘నాతో రా’ అంటూ వారిని వాటివైపు తీసుకెళ్తున్నట్లుగా ఉండే ఫొటో స్టిల్‌ మనలో చాలామంది తీయించుకునే ఉంటారు. పెళ్లిళ్లు, హనీమూన్‌కు సంబంధించిన ఫొటోషూట్లలో మనకు ఇలాంటి స్టిల్స్‌ ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ ఫొటోల్లో అమ్మాయి వెనక నుంచి కనిపిస్తే, కేవలం అబ్బాయి చేయి మాత్రమే కనిపించడం మనకు తెలిసిందే. ఈ రకం ఫొటోషూట్స్‌ని ‘Follow Me To’ సిరీస్‌ అంటారు. 2013లో రష్యాకు చెందిన ఓ జంట మొట్టమొదటగా ఈ సిరీస్‌ని ప్రారంభించింది. అయితే కరోనా లాక్‌డౌన్‌ సందర్భంగా ‘Follow Me To Home’ పేరుతో వీళ్లు ఇటీవల ఓ ఆన్‌లైన్‌ కంటెస్ట్‌ పెట్టగా.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో జంటలు అందులో పాల్గొనడం విశేషం.

Know More

women icon @teamvasundhara

ÆC ÍŒÖ®Ï ¯Ã ’¹Õ¢œç X¾T-L¢C..!

“X¾X¾¢-ÍÃEo X¾šËd XÔœË-²òhÊo ®¾«Õ-®¾u©ðx FšË ÂéՆ¾u¢ ŠÂ¹šË. ®¾Õ«Öª½Õ 70] ¦µ¼ÖNÕ FšËÅî ¹X¾p¦œË …¢œ¿’à ƢŸ¿Õ©ð ê«©¢ 2.5] F@ÁÙx «Ö“ÅŒ„äÕ ÅÃ’¹-œÄ-EÂË …X¾-§çÖ-’¹-X¾-œ¿-ÅÃ-§ŒÕE «ÕÊ¢ N¯ä …¢šÇ¢. NNŸµ¿ X¾J-“¬Á«Õ© ÊÕ¢* Nœ¿Õ-Ÿ¿-©§äÕu «uªÃl´-©ÊÕ, ÂéՆ¾u X¾ŸÄ-ªÃl´-©ÊÕ, ƒÅŒª½ ª½²Ä-§ŒÕ-¯Ã-©ÊÕ ÂéÕ-«©ðx, Í窽Õ-«Û©ðxÂË Nœ¿Õ-Ÿ¿© Í䮾Õh¢œ¿œ¿¢Åî FšË ÂéՆ¾u¢ NX¾-K-ÅŒ¢’à åXª½Õ-’¹ÕÅ¿¯ä N†¾§ŒÕ¢ ÅçL-®Ï¢Ÿä. ƒC ÂùעœÄ ¤Äx®ÏdÂú «uªÃl´©Õ, ª½²Ä-§ŒÕ-¯Ã-©Åî ÅŒ§ŒÖª½Õ Íä®ÏÊ Ÿä«ÛœË N“’¹-£¾É©Õ, ƒÅŒª½“Åà ÍçÅŒh ŸÄyªÃ FšË ÂéՆ¾u¢ ’¹º-F-§ŒÕ¢’à åXª½Õ’¹ÕÅŒÖ «²òh¢C. DEåXj ®¾«Ö-•¢©ð Æ«-’Ã-£¾ÇÊ Â¹Lp¢Í䢟¿ÕÂ¹× ‰Â¹u-ªÃ•u ®¾NÕA Ÿ¿’¹_J ÊÕ¢* NNŸµ¿ Ê’¹ªÃ©ðx X¾E-Íäæ® ®¾yÍŒa´¢Ÿ¿ ®¾¢®¾n© «ª½Â¹× ‡¢Ÿ¿ªî ¹%†Ï Í䮾Õh-¯Ãoª½Õ. ¨ “¹«Õ¢©ð “X¾«áÈ ÊšË ª½†Ït¹ Â¹ØœÄ FšË ÂéՆ¾u¢ ’¹ÕJ¢* “X¾•©ðx Æ«-’Ã-£¾ÇÊ Â¹Lp¢-Íä¢-Ÿ¿ÕÂ¹× ÅÃèǒà Ƣœ¿ªý „Ã{ªý(FšË ©ðX¾©) ¤¶ñšð-†¾àšü©ð ¤Ä©ï_-Êœ¿¢ N¬ì†¾¢.

Know More

women icon @teamvasundhara

¤¶ñšð-†¾à-šüÂË Æ¢ÅŒ Ȫ½Õa åXœ¿Õ-ÅŒÕ-¯Ão-ª½{!

“X¾®¾ÕhÅŒ¢ ‡Â¹ˆœ¿ ֮͌ϯà 宩-“GšÌ „çœËf¢’û X¶Ô«ªý ¯ç©-Âí¢C. ‹„çjX¾Û «Õªî 骢œ¿Õ ªîV©ðx ¦ÇM-«Ûœþ ©Ox ¹X¾Û©ü DXÏÂà X¾Ÿ¿Õ-Âíºã Ð ª½ºý-Oªý ®Ï¢’û •¢{ N„ã¾Ç ¦¢Ÿµ¿¢-©ðÂË Æœ¿Õ-T-œ¿Õ-Ōբ˜ä.. «Õªî-„çjX¾Û «Íäa ¯ç©©ð «Õªî Æ¢ŸÄ© •¢{ “XϧŒÖ¢Â¹ Íî“¤Ä Ð EÂú èï¯Ã®ý© N„Ã-£¾É-EÂË \ªÃp{Õx ¦µÇK-’Ã¯ä •ª½Õ-’¹Õ-ÅŒÕ-¯Ãoªá. \Ÿä-„çÕi¯Ã “X¾«á-ÈÕ© N„Ã-£¾Ç-«Õ¢˜ä Æ¢Ÿ¿Õ©ð ¦µÇ’¹¢’à •Jê’ “X¾A „䜿ÕÂÃ, “X¾A Âê½u-“¹-«Õ«â “X¾Åäu-¹„äÕ. Æ©Ç ÅÃèÇ’Ã “XϧŒÖ¢Â¹ Ð EÂú© åXRxÂË ®¾¢¦¢-Cµ¢-*Ê ‹ N†¾§ŒÕ¢ ƢŌšÇ ÍŒª½a-F-§ŒÖ¢-¬Á-„çÕi¢C. ÆŸä¢-{-ÊÕ-¹ע-{Õ-¯ÃoªÃ.. „Ã@Áx åXRx ¤¶ñšð-†¾àšü ’¹ÕJ¢ÍäÊ¢œÎ..! åXRx©ð ¦µÇ’¹¢’à •Jê’ “X¾A „䜿Õ-¹ÊÕ ¤¶ñšð©Õ, OœË-§çÖ© ª½ÖX¾¢©ð ¦¢Cµ¢-ÍŒœ¿¢ ®¾£¾Ç-•„äÕ. ƪáÅä Æ¢Ÿ¿ÕÂ¹× Âí¢ÅŒ „çáÅÃhEo „ç*a¢-ÍÃLq …¢{Õ¢C. ¨ “¹«Õ¢©ð “XϧŒÖ¢Â¹ Ð EÂú©Õ ÅŒ«Õ åXRx ¤¶ñšð-†¾àšü Â¢ ‡¢ÅŒ „çáÅÃhEo „ç*a¢-Íêî Åç©Õ²Ä..? 2.5 NÕL-§ŒÕ¯þ œÄ©ª½Õx.. Æ¢˜ä «ÕÊ ¦µÇª½-B§ŒÕ ¹éª-Fq©ð 18 Âî{x-Êo-«Ö{! ‹ ƢŌ-ªÃb-B§ŒÕ X¾“A¹ ¨ •¢{ N„Ã-£¾É-EÂË ®¾¢¦¢-Cµ¢-*Ê ¤¶ñšð-†¾àšü £¾Ç¹׈Lo Íä>-Âˈ¢-ÍŒÕ-¹ע-Ÿ¿{! «ÕJ, åXRx©ð *Êo ¦µÇ’¹-„çÕiÊ ¤¶ñšð-†¾à˜ä ƒ¢ÅŒ ¦µÇK’à …¢Ÿ¿¢˜ä.. ƒÂ¹ N„ã¾Ç „䜿Õ¹ ƒ¢é¢Ō “’âœþ’à •ª½-’¹-¦ðŌբŸî..? „ä* ͌֜Ä-Lq¢Ÿä..!

Know More

women icon @teamvasundhara

¤¶ñšð-†¾à-šü©ð ÆŸ¿-ª½-’í-šËdÊ ®¾Õ£¾É¯Ã..!

®ÏF-X¾-J-“¬Á-«Õ©ð Æœ¿Õ-’¹Õ-åXšËd æXª½Õ, “X¾‘Çu-ÅŒÕ©Õ ®¾¢¤Ä-C¢-ÍŒÕ-¹×Êo ÊšÌ-Ê-{Õ© „ê½-®¾Õ©Õ ƒ¢œ¿-®ÔZ©ð Å窽¢-ê’“{¢ Í䧌՜¿¢ ÂíÅähOÕ Âß¿Õ.. ¦ÇM-«Û-œþ©ð ƒšÌ-«©ä ÆA-©ð-¹-®¾Õ¢-Ÿ¿J ¡ŸäN åXŸ¿l ¹׫Öéªh èÇFy-¹-X¾Üªý 'Ÿµ¿œ¿-ÂúÑÅî “æX¹~-¹×-©Â¹× X¾J-ÍŒ§ŒÕ¢ ÂÃ’Ã, å®jX¶ý-Æ-M-‘ǯþ ’êé ŌʧŒÕ ²ÄªÃ ÆM-‘ǯþ Â¹ØœÄ ÆŸä ¦Ç{©ð Æœ¿Õ-’¹Õ©Õ „ä²òh¢C. «Õªî-„çjX¾Û ¦ÇM-«Ûœþ ‘ǯþ “ÅŒ§ŒÕ¢©ð ŠÂ¹-éªjÊ ÂË¢’û ‘ǯþ ³Äª½Ö‘ü ¹׫Öéªh ®¾Õ£¾É¯Ã ‘ǯþ Â¹ØœÄ ÅŒyª½©ð ®ÏE-«Ö-©ðxÂË Æœ¿Õ-’¹Õ-åX-{d-ÊÕ¢-Ÿ¿¢{Ö ª½Â¹-ª½-Âé „ê½h©Õ “X¾ÍÃ-ª½¢©ð …¢{Õ-¯Ãoªá. ƪáÅä ®ÏE-«Ö© ®¾¢’¹A ÂÃæ®X¾Û X¾Â¹ˆÊ åXœËÅä.. ³Äª½Ö‘ü ¹׫Öéªh ®¾Õ£¾É¯Ã ÅÃèÇ’Ã ‹ “X¾«áÈ «Öu’¹-èãj¯þ ¹«ªý æX° Â¢ ¤¶ñšð-†¾à-šü©ð ¤Ä©ï_¢C. ‚ †¾àšüÂË ®¾¢¦¢-Cµ¢-*Ê ÂíEo ®Ïd©üq “X¾®¾ÕhÅŒ¢ ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð „çjª½-©ü’à «ÖªÃªá.®ÏF-X¾-J-“¬Á-«Õ©ð Æœ¿Õ-’¹Õ-åXšËd æXª½Õ, “X¾‘Çu-ÅŒÕ©Õ ®¾¢¤Ä-C¢-ÍŒÕ-¹×Êo ÊšÌ-Ê-{Õ© „ê½-®¾Õ©Õ ƒ¢œ¿-®ÔZ©ð Å窽¢-ê’“{¢ Í䧌՜¿¢ ÂíÅähOÕ Âß¿Õ.. ÆA-©ð-¹-®¾Õ¢-Ÿ¿J ¡ŸäN åXŸ¿l ¹׫Öéªh èÇFy-¹-X¾Üªý ƒšÌ-«©ä 'Ÿµ¿œ¿-ÂúÑÅî “æX¹~-¹×-©Â¹× X¾J-ÍŒ§ŒÕ¢ ÂÃ’Ã, å®jX¶ý-Æ-M-‘ǯþ ’êé ŌʧŒÕ ²ÄªÃ ÆM-‘ǯþ Â¹ØœÄ ÆŸä ¦Ç{©ð Æœ¿Õ-’¹Õ©Õ „ä²òh¢C. «Õªî-„çjX¾Û ¦ÇM-«Ûœþ ‘ǯþ “ÅŒ§ŒÕ¢©ð ŠÂ¹-éªjÊ ÂË¢’û ‘ǯþ ³Äª½Ö‘ü ¹׫Öéªh ®¾Õ£¾É¯Ã ‘ǯþ Â¹ØœÄ ÅŒyª½©ð ®ÏE-«Ö-©ðxÂË Æœ¿Õ-’¹Õ-åX-{d-ÊÕ¢-Ÿ¿¢{Ö ª½Â¹-ª½-Âé „ê½h©Õ “X¾ÍÃ-ª½¢©ð …¢{Õ-¯Ãoªá. ƪáÅä ®ÏE-«Ö© ®¾¢’¹A ÂÃæ®X¾Û X¾Â¹ˆÊ åXœËÅä.. ³Äª½Ö‘ü ¹׫Öéªh ®¾Õ£¾É¯Ã ÅÃèÇ’Ã ‹ “X¾«áÈ «Öu’¹-èãj¯þ ¹«ªý æX° Â¢ ¤¶ñšð-†¾à-šü©ð ¤Ä©ï_¢C. ‚ †¾àšüÂË ®¾¢¦¢-Cµ¢-*Ê ÂíEo ®Ïd©üq “X¾®¾ÕhÅŒ¢ ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð „çjª½-©ü’à «ÖªÃªá.

Know More

women icon @teamvasundhara

Æ«ÛÊÕ.. „Ú˩ð ¯äÊÕ Â¹E-XÏ¢-ÍŒÊÕ!

„碜Ë-Å窽åXj N¯î-ŸÄ© X¾¢{ X¾¢œË¢Íä ÊšÌ-Ê-{Õ-©ÊÕ ÆGµ-«Ö-E¢-Íä-„ê½Õ ‡¢Ÿ¿ªî! ƒÂ¹ „ÃJÂË ®¾¢¦¢-Cµ¢-*Ê ÆXý-œäšüq Åç©Õ-®¾Õ-Âî-„Ã-©E ‡¢Åî ‚“ÅŒ¢’à ‡Ÿ¿Õ-ª½Õ-ÍŒÖ-殄ÃJ ®¾¢Èu ƪáÅä “X¾Åäu-ÂË¢* Íç¤Äp-LqÊ Æ«-®¾ª½¢ ©äŸ¿Õ. Æ¢Ÿ¿Õê ¨ªî-V©ðx ÍéÇ-«Õ¢C ÊšÌ-Ê-{Õ©Õ å®jÅŒ¢ ²Ä«Ö->¹ «ÖŸµ¿u-«Ö© ŸÄyªÃ ÆGµ-«Ö-ÊÕ-©Åî ‡X¾Ûpœ¿Ö {Íý©ð …¢œ¿-œÄ-EÂË ‚®¾ÂËh ÍŒÖXÏ-®¾Õh-¯Ãoª½Õ. ¨ “¹«Õ¢©ð¯ä ‡X¾p-{Õo¢Íî ²ò†¾©ü OÕœË-§ŒÖÂ¹× Ÿ¿Öª½¢’à …¢{ÕÊo ¦ÇM-«Ûœþ Æ¢ŸÄ© ¦µÇ«Õ©Õ ¹“A-¯Ã-éÂjX¶ý, ‰¬Áy-ªÃu-ªÃ§ýÕ.. å®jÅŒ¢ ¨ «ÕŸµäu ÅŒ«Õ ²Ä«Ö->¹ «ÖŸµ¿u-«Ö© ‘ÇÅÃ©Õ ÅçJ* ÆGµ-«Ö-ÊÕ-©Åî ÅŒ«ÕÂ¹× ®¾¢¦¢-Cµ¢-*Ê „ê½h©Õ, N¬ì³Ä©Õ X¾¢ÍŒÕ-¹ע-{Õ-¯Ãoª½Õ. ƪáÅä.. ©ã¹ˆ-©ä-ʢŌ «Õ¢C ÆGµ-«Ö-ÊÕ©Õ, æXª½ÕÐ “X¾‘Çu-ŌթÕ.. ƒ«Fo …Êo-X¾p-šËÂÌ Âí¢Ÿ¿ª½Õ Ê{Õ©Õ «Ö“ÅŒ¢ ²Ä«Ö->¹ «ÖŸµ¿u-«Ö©ðx ‘ÇÅà ÅçJ-Íä¢-Ÿ¿ÕÂ¹× ƒ†¾d-X¾-œ¿œ¿¢ ©äŸ¿Õ. ¨ èÇG-Åéð Æ¢Ÿ¿J ¹¢˜ä «á¢Ÿ¿Õ’à NE-XÏ¢Íä æXª½Õ «ÕÊ ¦ã¦ðŸä! ÆŸä-Ê¢œÎ.. ¹K¯Ã! «uÂËh-’¹ÅŒ °N-ÅÃEo ²ò†¾©ü O՜˧ŒÖ ŸÄyªÃ ¦£ÏÇ-ª½_ÅŒ¢ Í䧌՜¿¢ ÅŒÊÂ¹× ƒ†¾d¢ ©äŸ¿E, ÂæšËd „Ú˩𠇩ǢšË ‘ÇÅà Å窽-«-¦ð-§äÕC ©äŸ¿E ‡X¾Ûpœî ®¾p†¾d¢ Íä®Ï¢D ®¾Õ¢Ÿ¿J.

Know More

women icon @teamvasundhara

¨ ªí«Ö¢-šËÂú ¤¶ñšð-†¾àšü ͌֬ǪÃ?

åX@Áx¢˜ä °N-ÅŒ¢©ð ŠêÂ-²ÄJ «Íäa X¾¢œ¿’¹. Æ¢Ÿ¿Õê «Ÿµ¿Ö-«-ª½Õ©Õ ‚ «ÕŸµ¿Õ-ª½-„çÕiÊ X¶¾ÕšÇdEo ‡¢Åî „äœ¿Õ-¹’Ã, Æ{d-£¾É-®¾¢’à •ª½Õ-X¾Û-Âî-„Ã-©-ÊÕ-¹ע-šÇª½Õ. ÅŒ«Õ XÏ©x© N„ã¾Ç¢ ÅŒª½-ÅŒ-ªÃ-©Õ’à ’¹Õª½Õh¢-œË-¤ò-„é¢{Ö åXŸ¿l©Õ å®jÅŒ¢ åXRxÂË ‡¢ÅŒ Èéªja¯Ã „çÊ-ÂÃ-œ¿-˜äxŸ¿Õ. ƒ©Ç N„Ã-£¾ÉEo X¶¾ÕÊ¢’à Í䮾Õ-Âî-«œ¿¢ ƯäC ŠÂ¹ “˜ã¢œþ ƪáÅä «ÕJÂíEo •¢{©Õ ²Ä£¾Ç²òæX-ÅŒ¢’à åXRx Í䮾Õ-ÂíE «ÕK „ê½h©ðx E©Õ-®¾Õh-¯Ãoªá. ƒ¢ÂíEo •¢{©ãjÅä åXRx ÅŒªÃyÅŒ ¤¶ñšð†¾àšüq Â¢ “X¾X¾¢-ÍŒ¢©ð ÅŒ«ÕÂ¹× Ê*aÊ “X¾Ÿä-¬Ç-EÂË Íçêˆ-®¾Õh-¯Ãoªá. Æ©Ç¢šË ‹ •¢˜ä «Õ©ä-®Ï-§ŒÖÂ¹× Íç¢CÊ ÂÌ„þ O ©Ö¢’û, «ÖªÃd ®ÏH-©ÇÂú. ÅŒ«Õ ¤ò®ýd „çœËf¢’û ¤¶ñšð-†¾àšü Â¢ ¨ •¢{ «áÍŒa-{’à «âœ¿Õ ¯ç©© ¤Ä{Õ “X¾X¾¢-ÍŒ-«Õ¢Åà ͌՚Ëd ÅŒ«Õ åXRx ¤¶ñšðLo Æ¢Ÿ¿-J-¹¢˜ä „çéªj-šÌ’Ã, «ÕŸµ¿Õ-ª½-„çÕiÊ èÇcX¾-ÂÃ-©Õ’à «Õ©-ÍŒÕ-¹עC. «ÕJ, ®ÏE«Ö †¾àšË¢-’¹ÕÊÕ ÅŒ©-Ÿ¿-¯äo©Ç …Êo ‚ «ÕMd ®ÏšÌ ¤¶ñšð-†¾àšü N¬ì-³Ä-©ä¢šð Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

HÍýÂË ‡¢Ÿ¿Õ-éÂ-@Çx-Ê¢˜ä..!

„çÖœ¿-©ü’Ã, ʚ˒à ¦ÇM-«Û-œþ©ð ÅŒÊ-ŸçjÊ «á“Ÿ¿-„ä-®ÏÊ ¦ÖušÌ ¹“A¯Ã éÂjX¶ý. Åç©Õ-’¹Õ©ð '«ÕMx-¬ÁyJÑ *“ÅŒ¢©ð „çÕJ-®ÏÊ ¨ ®¾Õ¢Ÿ¿J “X¾®¾ÕhÅŒ¢ «ÖMl-«Û©ðx ͌¹ˆª½Õx Â휿Õ-Åî¢C. «ÖMl-«Û-©¢˜ä \ £¾ÉL-œäÂî „çRx¢-Ÿ¿-ÊÕ-¹×-¯äª½Õ.. X¾E OÕŸä „çRx¢-Ÿ¿{. ‹ ¤¶Äu†¾¯þ «Öu’¹-èãj¯þ †¾àšË¢’û©ð ¦µÇ’¹¢’à ‚ ‰©Ç¢-œþÂË Í䪽Õ-¹ע-Ÿ¿{. '£¾Éª½pªýq ¦èǪý w¦ãjœþ ƒ¢œË§ŒÖÑ «Öu’¹-èãj¯þ †¾àšË¢-’û©ð ¦µÇ’¹¢’à ÅÃÊÕ «ÖMl-«Û-©Â¹× Í䪽Õ-Âî-«-œÄ-EÂË «âœ¿Õ N«Ö¯Ã©ðx X¾¯ço¢œ¿Õ ’¹¢{© ¤Ä{Õ “X¾§ŒÖº¢ Íä¬Ç-ÊE Íç¦ÕÅŒÖ.. ÅŒÊ †¾àšË¢’û ¤¶ñšðÊÕ ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð ¤ò®ýd Íä®Ï¢D šÇ©ü ¦ÖušÌ. „çÕL²Äq ŠœÄ-¦Ç†ý „ê½Õ ª½Ö¤ñ¢-C¢-*Ê „çÕ†ýœþ ®Ïy„þÕ-„ä-ªý©ð „çÕJ-®Ï-¤ò-ªá¢C ¹“A¯Ã. “X¾«áÈ œËèãj-ʪý «ÕF†ý «Õ©ð|“ÅÃ Â¹ØœÄ ÆŸä †¾àšü Â¢ «ÖMl-«Û©Õ „ç@Çxœ¿Õ. ƒ¢Ÿ¿Õ©ð ¦µÇ’¹¢’Ã¯ä †¾àšË¢’û •Jê’ “X¾Ÿä-¬Á¢-©ðE HÍý Æ¢ŸÄLo OœË-§ç֩𠦢Cµ¢* ÅŒÊ ƒ¯þ-²ÄZ-“’ÄþÕ ÆÂõ¢šü©ð ¤ò®ýd Íä¬Çœ¿Õ. 2003©ð '¦Ö„þÕÑ *“ÅŒ¢Åî ¦ÇM-«Û-œþ©ð Æœ¿Õ-’¹Õ-åX-šËdÊ Â¹“A¯Ã.. '®¾ªÃˆªýÑ, '„çÕi¯ä ¤Äuªý ¹Øu Â˧ŒÖÑ, '\Âú Ÿ±Ä ˜ãj’¹ªýÑ.. «¢šË *“Åéðx ʚˢ-*¢C. “X¾®¾ÕhÅŒ¢ ÆÊÕ-ªÃ’û ¦®¾Õ Ÿ¿ª½z-¹-ÅŒy¢©ð '•’Ã_ èÇ®¾Ö®ýÑ ®ÏE«ÖÅî «ÕÊ «á¢Ÿ¿Õ-¹×- ªÃ-ÊÕ¢C. ƒ¢Ÿ¿Õ©ð ª½ºý-Hªý ¹X¾Üªý ®¾ª½-®¾Ê ¹“A¯Ã ÊšË-²òh¢C.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala