సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఇదేంటో చెప్పుకోండి చూద్దాం..!

ఎవరి జీవితంలోనైనా పెళ్లికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. వందేళ్ల జీవిత ప్రయాణంలో వివాహం అనేది ఒక మలుపులా భావిస్తుంటారు. భాష, దేశం, సంప్రదాయాలతో సంబంధం లేకుండా ఎక్కడైనా వివాహానికి అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇందులో భాగంగానే ఎవరి స్థాయి, హోదాకు తగినట్లు వారు వివాహ వేడుకలు నిర్వహిస్తుంటారు. ఈక్రమంలోనే రోటీన్‌కు భిన్నంగా జరిగే కొన్ని వివాహ వేడుకలు ప్రపంచాన్ని తమవైపు తిప్పుకుంటాయి. తాజాగా మలేషియాకు చెందిన ఓ జంట వివాహ వేడుకల్లో ఏర్పాటు చేసిన ‘కేక్‌’ ఇలాగే అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ కేక్‌కు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. మరి ఆ కేక్‌లో అంతలా ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదివేయండి..

Know More

women icon @teamvasundhara

ఈ బర్త్‌డే పార్టీలో వీళ్లదే హంగామా!

తైమూర్‌ అలీఖాన్‌, ఇనాయా ఖేము... ప్రస్తుతం బాలీవుడ్‌లో వీరికున్నంత ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలీవుడ్‌లో స్టార్‌ హీరోలను మించి క్రేజ్‌ను సొంతం చేసుకున్నారీ స్టార్‌ కిడ్స్‌. తమ క్యూట్‌ లుక్స్‌, అల్లరి మాటలతో అలరించే ఈ చిన్నారులు ఎక్కడున్నా మీడియా కళ్లన్నీ వీరి వైపే తిరుగుతాయి. పుట్టుకతోనే సెలబ్రిటీ స్టేటస్‌ సంపాదించుకున్న ఈ చిన్నారులు ఎక్కడుంటే అక్కడ సందడే. ఈ క్రమంలో బాలీవుడ్‌ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌ కవల పిల్లలు యష్‌(కొడుకు), రూహీ (కూతురు) పుట్టిన రోజు వేడుకల్లోనూ ఈ పటౌడీ పిల్లల హంగామానే హైలైట్‌గా నిలిచింది.

Know More

women icon @teamvasundhara

మా బ్రేకప్‌కు కారణం అదే!

రష్మిక మందన.. ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస అవకాశాలు దక్కించుకుంటూ టాప్‌ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. ‘కిరిక్‌ పార్టీ’ అనే కన్నడ చిత్రంతో వెండితెరకు పరిచయమైన రష్మిక.. ‘ఛలో’ చిత్రంతో తెలుగుతెరపై గుర్తింపు తెచ్చుకుంది. ఆపై ‘గీతగోవిందం’లో ‘గీత’గా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోవడంతో పాటు ‘దేవదాస్‌’, ‘డియర్‌ కామ్రేడ్‌’ వంటి వరుస చిత్రాలతో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’.. వంటి చిత్రాలతో మన ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉందీ కన్నడ బ్యూటీ. అయితే ‘కిరిక్‌ పార్టీ’ చిత్రీకరణ సమయంలోనే ఆ చిత్ర నిర్మాత, నటుడు రక్షిత్‌ శెట్టితో ప్రేమలో పడిన రష్మిక.. అతనితో నిశ్చితార్థం కూడా చేసుకుంది. కానీ ఆ తర్వాతి పరిణామాల వల్ల వాళ్లిద్దరూ విడిపోయారని వార్తలు వినిపించాయి. దీని గురించి గతంలో రక్షిత్‌ పెదవి విప్పినా.. రష్మిక మాత్రం అప్పుడు స్పందించలేదు. కానీ ఇటీవల ఓ ఇంటర్వూలో భాగంగా మాట్లాడుతూ రక్షిత్‌తో విడిపోయిన కారణాల గురించి పంచుకుందీ క్యూటీ.

Know More

women icon @teamvasundhara

*Êo«Öt.. EÊÕo «ÕJ-Íä-Ÿç©Ç?

͌¹ˆ-¯çjÊ <ª½-¹{Õd, ŸÄEåXj «Öu*¢’û èÇéšü, ÊÕŸ¿Õ-{Ê ª½Ö¤Äªá G@Áx¢ÅŒ ¦ï{Õd, ¤ÄXÏšðx ®Ï¢Ÿµ¿Öª½¢.. ƒ©Ç ‚„çÕ ‚£¾É-ª½u¢©ð ¦µÇª½-B§ŒÕ ®¾¢“X¾-ŸÄ§ŒÕ¢ E¢œ¿Õ’à ÅíºË-ÂË-®¾-©Ç-œ¿Õ-ŌբC. NŸÄuJn Ÿ¿¬Á-©ð¯ä ªÃ•-ÂÌ-§ŒÖ-©ðxÂË “X¾„ä-P¢* Ÿä¬Á¢-©ð¯ä ÆÅŒÕu-ÅŒh«Õ ªÃ•-ÂÌ-§ŒÕ-„ä-ÅŒh’à ‡C-’Ã-ªÃ„çÕ.. ÅŒÊ X¾Ÿ¿Õ-¯çjÊ «Ö{© ¦ÇºÇ-©Åî ªÃ•-Â̧ŒÕ “X¾ÅŒu-ª½Õn©Â¹× «áÍça-«Õ-{©Õ X¾šËd¢Íä ÆŸ¿Õs´-ÅŒ-„çÕiÊ „Ã’Ãl´šË ‚„çÕê ²ñ¢ÅŒ¢. 'NŸä-¬Ç©ðx ¹³Äd©ðx …¯Ão¢.. ‚Ÿ¿Õ-ÂÖ!!Ñ ÆE ŠÂ¹ˆ šÌyšü Íäæ®h ÍéÕ.. ÅŒLx Gœ¿fÂ¹× ÆÊÕ-¹~º¢ Æ¢œ¿’à …Êo{Õx Æ©Ç¢šË „ÃJÂË ‚X¾-Êo-£¾Ç®¾h¢ Æ¢C¢ÍŒœÄEÂË ‚„çÕ 24$7 ª½œÎ.. ƒ©Ç Ÿä¬Á ªÃ•-ÂÌ-§ŒÖ©ðx ÅŒÊ-¹¢{Ö “X¾Åäu¹ ÆŸµÄu§ŒÕ¢ L"¢-ÍŒÕ-¹×Êo X¾«-ªý-X¶¾Û©ü «Û«Õ¯þ «Õéª-«ªî Âß¿Õ.. C «¯þ Æ¢œþ ‹Fx NÕM-E-§ŒÕ©ü NÕE-®¾dªý ®¾Õ³Ät ®¾yªÃèü. ÅŒÊ ªÃ•-Â̧ŒÕ ͌ŌÕ-ª½-ÅŒÅî “X¾èÇ ¯äÅŒ’à æXª½Õ ÅçÍŒÕa-¹×Êo ¨ “XϧŒÕ ¯äÅŒ ’¹Õ¢œç-¤ò-{ÕÅî £¾Çª¸Ã-Êt-ª½º¢ Í碟Ī½Õ.. Æ{Õ ªÃ•-Â̧ŒÕ ª½¢’ÃEo, ƒ{Õ ÂîšÇxC «Õ¢C ÆGµ-«Ö-ÊÕLo Š¢{J Íä¬Çª½Õ. ®¾Õ†¾t «Õª½º „ê½h NE ƒ¢Âà °Jg¢-ÍŒÕ-Âî-©ä-¹-¤ò-ÅŒÕÊo „ê½Õ Âí¢Ÿ¿-éªjÅä, ¦ðª½ÕÊ N©-XÏ®¾Öh ÅŒ«Õ “XϧŒÕ-ÅŒ«Õ ¯äÅŒÂ¹× E„Ã-@ÁÙ-©Jp¢*Ê „ê½Õ «ÕJ-Âí¢-Ÿ¿ª½Õ. 宩-“G-šÌ©Õ, ªÃ•-Â̧ŒÕ “X¾«á-ÈÕ©Õ, ²Ä«ÖÊu “X¾•©Õ.. ƒ©Ç Ÿä¬Á¢ §ŒÖ«ÅŒÖh ‚„çÕÂ¹× X¶¾ÕÊ¢’à E„Ã-@ÁÙ-©-Jp¢-*¢C. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð ¨ “XϧŒÕ-ÅŒ«Õ ¯äÅŒ °N-ÅŒ¢-©ðE ÂíEo «áÈu-„çÕiÊ X¶¾ÕšÇdLo ¯ç«Õª½Õ „䮾Õ-¹עŸÄ¢..

Know More

women icon @teamvasundhara

Æ«Fo ÍçX¾p¹Ø-œ¿Ÿ¿Õ.. šÇXý ®Ô“éšü..!

X¾J-“¬Á«Õ©ð …Êo Æ“’¹-ÅÃ-ª½-©Åî ʚˢ-ÍÃ-©E.. šÇXý œçjéª-¹d-ª½xÅî X¾E Í䧌֩E “X¾A ÊšË/Ê{Õœ¿Õ ÂÕ-¹ע-šÇª½Õ. ÂÃF.. ‚ ÂîJ¹ BªÃ-©¢˜ä “X¾A-¦µ¼Åî ¤Ä{Õ Âí¢Íç¢ ÆŸ¿%†¾d¢ Â¹ØœÄ Æ«-®¾ª½¢. ¨ 骢œË¢šË ÂâG-¯ä-†¾-¯þÅî “X¾®¾ÕhÅŒ¢ šÇM-«Û-œþ©ð «ª½Õ®¾ Æ«-ÂÃ-¬Ç-©Åî Ÿ¿Ö®¾Õ-éÂ-@ðh¢C ª½†Ït¹ «Õ¢Ÿ¿Ê. 'ÂËJÂú ¤ÄKdÑ *“ÅŒ¢Åî „ç¢œË-Åç-ª½Â¹× X¾J-ÍŒ-§ŒÕ-„çÕiÊ ¨ ¹Êoœ¿ ¦ÖušÌ.. '͵Œ©ðÑ, 'UÅŒ ’îN¢Ÿ¿¢Ñ, 'Ÿä«-ŸÄ®ýÑ *“ÅÃ-©Åî Åç©Õ’¹Õ “æX¹~-¹×-©Â¹× Í䪽Õ-„çjÊ ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. ÅŒÊÕ “X¾®¾ÕhÅŒ¢ ²ùÅý 宯äq-†¾¯þ N•§ŒÕ Ÿä«-ª½-Âí¢œ¿ ®¾ª½-®¾Ê 'œË§ŒÕªý ÂÓ„äÕœþÑ *“ÅŒ¢©ð ÊšË-²òh¢C. DE ÅŒªÃyÅŒ EA¯þ ®¾ª½-®¾Ê 'Hµ†¾tÑ.. «Õæ£Ç†ý ¦Ç¦ÕÂ¹× èðœÎ’à '®¾J ©äª½Õ FéÂ-«yª½ÕÑ, Æ©Õx ƪ½Õb¯þ ÅŒŸ¿Õ-X¾J *“ÅŒ¢.. ƒ©Ç «ª½-®¾’à ²Ädªý £ÔǪî-©Åî ʚˢÍä Æ«ÂìÇEo Âí˜äd®Ï¢D ¦ÖušÌ. ƪáÅä N•§ýÕ Ÿä«-ª½-Âí¢œ¿, ª½†Ït¹ ʚˢ-*Ê 'œË§ŒÕªý ÂÓ„äÕœþÑ *“ÅŒ¢ V©ãj 26Ê Åç©Õ’¹Õ, ÅŒNÕ@Á¢, ¹Êoœ¿, «Õ©-§ŒÖ@Á ¦µÇ†¾©ðx Nœ¿Õ-Ÿ¿-©Â¹× ®ÏŸ¿l´¢’à …¢C. ¨ “¹«Õ¢©ð ª½†Ït-Â¹Â¹× ®¾¢¦¢-Cµ¢* ÂíEo ‚®¾-ÂËh-¹ª½ N†¾-§ŒÖ©Õ OÕÂ¢..!

Know More

women icon @teamvasundhara

‚§ŒÕÊ N•§ŒÕ¢ „çÊÕ¹ ¹E-XÏ¢-ÍŒE ®¾¢ÅŒÂ¹¢ !

“X¾X¾¢-ÍŒ¢©ð ’íX¾p ÂÌJh “X¾A-†¾d-©ÊÕ ²ÄCµ¢*Ê «Õ£¾É-ÊÕ-¦µÇ-«Û©Õ ‡¢Ÿ¿ªî …¯Ãoª½Õ. ÍŒJ“ÅŒ X¾Û{©ðx „ÃJ æXª½Õx ®¾Õ«-ªÃg-¹~-ªÃ-©Åî L"¢-ÍŒ-¦-œÄfªá. ƪáÅä „Ãª½¢-Ÿ¿J ÆE-ÅŒ-ª½-²ÄŸµ¿u N•§ŒÕ¢ „çÊÕ¹ ¹E-XÏ¢-ÍŒE 'Æ«ÕtÑ ®¾¢ÅŒÂ¹¢ …¢Ÿ¿E Íéǫբ-CÂË ÅçL-§ŒÕŸ¿Õ. £ÏÇ¢Ÿ¿Ö Ÿµ¿ª½t¢ '«ÖÅŒ%-Ÿä-„î-¦µ¼«Ñ Æ¢{Õ¢C. 'F ®¾yª½_¢ F ÅŒLx ¤ÄŸÄ© Íç¢Åä …¢CÑ Æ¢{Õ¢C Èժïþ, 'ÅŒLxE X¾Ü>¢ÍŒÕ.. ¨ ¯ä©åXj F ‚§Œá†¾ß¥ åXª½Õ-’¹Õ-ŌբCÑ Æ¢{Õ¢C ¦ãjG©ü. «ÕÅŒ¢, “¤Ä¢ÅŒ¢ \Ÿçj¯Ã ÅŒLx Ÿµ¿ªÃtEo ¤ÄšË¢-*-Ê-„Ãœä ÍŒJ-“ÅŒ©ð ’íX¾p-„Ã-œ¿§ŒÖuœ¿¯äC ®¾ÅŒu¢. ¨ Âî«Â¹× Íç¢C-Ê-„Ãœä ¦µÇª½ÅŒ “X¾ŸµÄ-Ê-«Õ¢“A Êꪢ-“Ÿ¿-„çÖD ! ‚§ŒÕÊ N•§ŒÕ¢ „çÊÕ¹ ¹E-XÏ¢-ÍŒE ®¾¢ÅŒ-¹„äÕ '£ÔǪÃ-¦ã¯þÑ ! ÍŒŸ¿Õ-«Û-¹×Êo åXŸ¿l åXŸ¿l X¾šÇd©Õ ‚„çÕÂË ©ä«Û ! ’íX¾p ’íX¾p „ÃJ ‚Ÿ¿-ªÃz©Õ ‚„çÕÂË Æ®¾q©Õ ÅçL-§ŒÕ«Û ! «ÕJ Æ{Õ-«¢šË «uÂËh ŠÂ¹ “X¾ŸµÄ-Ê-«Õ¢-“Aê ‚Ÿ¿-ª½z¢’à ‡©Ç EL-*¢C ? Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË !

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala