సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

నాన్న చనిపోయినా.. ఆ దుఃఖాన్ని మాస్క్ మాటున దాచుకుని..!

ఇంట్లో ఓ మనిషినో, ఆత్మీయుడినో కోల్పోతే ఆ బాధను మాటల్లో చెప్పలేం. మరి చిన్నప్పటి నుంచి చేయిపట్టి నడిపించిన నాన్న చనిపోతే..ఆ విషాదం నుంచి తేరుకోవాలంటే అంత సులభమేమీ కాదు. మరి ‘ఆకాశమంత’ ప్రేమను కురిపించి, తన జీవితానికి మార్గదర్శిగా నిలిచిన నాన్న కానరాని లోకాలకు వెళ్లిపోతే ఓ కన్న కూతురు ఆవేదన ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. అలాంటిది తండ్రి మరణించాడని తెలిసినా, స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్‌కు హాజరైంది ఓ మహిళా ఇన్‌స్పెక్టర్‌. మాస్కు మాటున దుఃఖాన్ని దిగమింగుతూ దేశభక్తిని చాటింది. అప్పగించిన పరేడ్‌ బాధ్యతలు పూర్తయ్యాకే తండ్రి అంత్యక్రియలకు బయలుదేరి తన వృత్తి నిబద్ధతను చాటుకుంది.

Know More

women icon @teamvasundhara

ఆర్మీ దుస్తులు ధరిస్తే అమ్మాయినని మరిచిపోతా!

తనియా షేర్గిల్‌.. ప్రస్తుతం సోషల్‌ మీడియాతో పాటు ప్రముఖుల నోట మార్మోగుతున్న ఓ సైనికురాలి పేరు. పేరు చూస్తేనే చెప్పొచ్చు ఆమెది పంజాబ్‌ రాష్ర్టమని.. మరి ఆ రాష్ర్టంలో ఆర్మీవాళ్లు బోలెడు మంది ఉన్నారు.. కాబట్టి ఆమె సైన్యంలో చేరడమనేది చర్చించుకోవాల్సిన వింతేమీ కాదు. పైగా ఆమె పూర్వీకులందరూ సైనికాధికారులుగా సేవలందించినవారే.. వారి వారసత్వాన్ని తను కూడా పుణికి పుచ్చుకుంది. సో.. అందులో ఆశ్చర్యపడాల్సిన అద్భుతమేమీ లేదు. మరి ‘తనియా.. తాలియా’ అంటూ ఎందుకు దేశమంతా ఆమె గురించి మాట్లాడుకుంటోంది? ఆనంద్‌ మహీంద్రా, అమితాబ్‌ లాంటి సెలబ్రిటీ దిగ్గజాలు మాట్లాడుకోవాల్సిన స్పెషాలిటీ ఏముందామెలో? అది తెలియాలంటే ఇటీవల దిల్లీలో జరిగిన ఆర్మీడే పరేడ్‌ను ఓసారి చూడండి.

Know More

women icon @teamvasundhara

N¯Ãu-²Ä-©Åî ®¾ÅÃh ÍÚËÊ '®Ô«Ö ¦µ¼„ÃEÑ..!

JX¾-GxÂú œä.. ‡{Õ ÍŒÖ®Ï¯Ã «á«y-¯ço© èã¢œÄ éªX¾-éªX¾©Õ.. Ÿä¬Á-¦µ¼ÂËh UÅé ‚©Ç-X¾-ÊÅî ®¾’¹{Õ ¦µÇª½-B-§ŒáE ʪ½-Ê-ªÃ©ðx Ÿä¬Á-¦µ¼ÂËh …¤ñp¢ê’ X¾ª½y-CÊ¢. ¨ ’¹º-ÅŒ¢“ÅŒ C¯î-ÅŒq« „䜿Õ-¹-©ÊÕ Ÿä¬Á ªÃ•-ŸµÄE ƪáÊ CMx-©ðE ªÃèü-X¾-Ÿ±þ©ð X¶¾ÕÊ¢’à Eª½y-£ÏÇ-²Äh-ª½Êo N†¾§ŒÕ¢ ÅçL-®Ï¢Ÿä. “ANŸµ¿ Ÿ¿@Ç©Â¹× ®¾¢¦¢-Cµ-*Ê ÆCµ-ÂÃ-ª½Õ©Õ, å®jE-¹שÕ.. ¤Ä©ï_¯ä ¨ „䜿Õ-¹-©Â¹× ªÃ†¾Z-X¾A „ç៿-©Õ-ÂíE Ÿä¬Á “X¾ŸµÄE, ƒÅŒª½ ꢓŸ¿ «Õ¢“ŌթÕ.. “X¾Åäu¹ ÆA-Ÿ±¿Õ©Õ ƒ©Ç ÍéÇ-«Õ¢C åXŸ¿l-‡-ÅŒÕhÊ £¾É•-ª½-«Û-Åê½Õ. Æ©Çê’ ¨ „䜿Õ-¹©ðx ¦µÇ’¹¢’à å®jE-Â¹×©Õ X¾©Õ N¯Ãu-²Ä©Õ å®jÅŒ¢ “X¾Ÿ¿-Jz®¾Öh …¢šÇª½Õ. ƪáÅä ¨²ÄJ «Ö“ÅŒ¢ ªÃèü-X¾-Ÿ±þ©ð •J-TÊ ’¹º-ÅŒ¢“ÅŒ C¯î-ÅŒq« „䜿Õ¹©Õ ŠÂ¹ “X¾Åäu-¹ŌÊÕ ®¾¢ÅŒ-J¢-ÍŒÕ-Âí-¯Ãoªá. „çá{d-„çá-Ÿ¿-šË-²Ä-J’à ®¾J-£¾ÇŸ¿Õl ¦µ¼“Ÿ¿Åà Ÿ¿@Ç-EÂË Íç¢CÊ Âí¢Ÿ¿ª½Õ «Õ£ÏÇ@Ç å®jE-Â¹×©Õ ŠÂ¹ ®¾«â-£¾Ç¢’à \ª½pœË ¦ãjÂúåXj N¯Ãu-²Ä©Õ “X¾Ÿ¿-Jz¢* Æ¢Ÿ¿-JF ƦÕs-ª½-X¾-J-Íê½Õ. „ÃšË ’¹ÕJ¢* ŠÂ¹-²ÄJ «ÕÊ«â ͌֟Äl¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

A§ŒÕušË „䜿Õ¹ Í䮾Õ-¹עŸÄ¢..!

Åç©Õ’¹Õ ªÃ³ÄZ©ðx ®¾¢“ÂâA X¾¢œ¿’¹ ®¾¢¦-ªÃ© ’¹ÕJ¢* “X¾Åäu¹¢’à Íç¤Äp-LqÊ X¾E-©äŸ¿Õ. Æ¢Ÿ¿Õ-©ðÊÖ Åç©¢-’Ã-º-©ð-¯çjÅä ¨ \œÄC ¨ X¾¢œ¿’¹ ®¾¢Ÿ¿œË «ÕJ¢ÅŒ ‡Â¹×ˆ„ä ÆE ÍçX¾Ûp-Âî-„ÃL. å£jÇŸ¿-ªÃ-¦ÇŸþ „î¾Õ-©-éÂjÅä ¨ ®¾¢“ÂâA 骚Ëd¢X¾Û ®¾¢Åî-³ÄLo B®¾Õ-Âí-*a¢C. ÆŸç©Ç ÆÊÕ-¹ע-{Õ-¯ÃoªÃ? å£jÇŸ¿-ªÃ-¦ÇŸþ©ðE X¾êªœþ “’õ¢œþq „äC-¹’à ‹„çjX¾Û ƢŌ-ªÃb-B§ŒÕ X¾ÅŒ¢-’¹Õ© X¾¢œ¿-’¹Â¹× “X¾¦µ¼ÕÅŒy¢ ª½¢’¹¢ ®ÏŸ¿l´¢ Í䮾Õh¢˜ä.. «Õªî-„çjX¾Û ÆŸä „äC-¹’à ¯îª½Ö-J¢Íä NÕª¸Ã-ªá© X¾¢œ¿’¹ ¯äÊÖ …¯Ão-Ê¢{Ö «á²Äh¦ãj «ÕÊ «á¢Ÿ¿Õ-Âí-Íäa-®Ï¢C. Åç©¢-’Ã-º©ð ¨ ÅŒª½£¾É X¾¢œ¿’¹ •ª½-’¹œ¿¢ ƒŸä ÅíL-²ÄJ Â뜿¢ N¬ì†¾¢. ƒ¢êÂ-«á¢C D¢Åî ¨ ®¾¢“Ââ-AÂË Ê’¹-ª½-„î¾Õ©Õ Æ{Õ X¾ÅŒ¢-’¹ÕLo ‡’¹-ꪮ¾Öh ¦ð©ã-œ¿Eo «ÕŸµ¿Õ-ªÃ-ÊÕ-¦µ¼Ö-ÅŒÕLo «â{-’¹-{Õd-Âî-«-œ¿¢Åî ¤Ä{Õ ƒ{Õ ª½Â¹-ª½-Âé ®Ôy{x ª½Õ*E ‚²Äy-C®¾Öh ¨ ®¾¢“Ââ-AE œ¿¦©ü èð†ýÅî •ª½Õ-X¾Û-Âî-«ÍŒÕa. «ÕJ, Åç©¢-’ú “X¾¦µ¼ÕÅŒy¢ ÅíL-²ÄJ Eª½y-£ÏÇ-®¾ÕhÊo “X¾X¾¢ÍŒ NÕª¸Ã-ªá© X¾¢œ¿’¹ N¬ì-³Ä-©ä¢šð Åç©Õ-®¾Õ-¹ע-ŸÄ«Ö..

Know More

women icon @teamvasundhara

¦ÇLÂà NŸäu «áÈu-Ÿäl-¬Á¢’à X¾ÅŒ¢-’¹Õ© X¾¢œ¿’¹!

®¾¢“ÂâA Æ¢˜ä «á’¹Õ_©Õ, ’í¦ãs-«Õt©Õ, XÏ¢œË-«¢-{©ä Âß¿Õ.. «ÕÊ¢-Ÿ¿-JÂÌ ‡¢Åî ®¾ª½-ŸÄÊÕ X¾¢Íä X¾ÅŒ¢’¹Õ© Âî©Ç-£¾Ç©¢ ¹؜Ä..! Æ¢Ÿ¿Õê \šÇ ‚§ŒÖ ªÃ³ÄZ©ðx éÂjšü åX¶®Ïd-«©ü æXª½ÕÅî ’ÃL-X¾-šÇ©Õ ‡’¹-ª½-„䮾Öh ¨ X¾¢œ¿’¹ ‚Ê¢-ŸÄEo «ÕJ¢ÅŒ åX¢ÍŒÕ-¹ע-šÇª½Õ. «ÕÊ Ÿä¬Á¢©ð ’¹Õ•-ªÃ-Åý©ð “¤Äª½¢-¦µ¼-„çÕiÊ ¨ ®¾¢“X¾-ŸÄ§ŒÕ¢ Âé-“¹-„äÕºÇ ƒÅŒª½ ªÃ³ÄZ-©Â¹Ø ¤ÄÂË¢C. ƒÂ¹ Åç©¢-’ú ªÃ†¾Z¢ ‚Nª½s´N¢-*Ê ¯ÃšË ÊÕ¢* ƒÂ¹ˆœ¿ Â¹ØœÄ ¨ X¾ÅŒ¢-’¹Õ© X¾¢œ¿-’¹ÊÕ åXŸ¿l ‡ÅŒÕhÊ Eª½y-£ÏÇ-®¾Õh-¯Ãoª½Õ. å£jÇŸ¿-ªÃ-¦ÇŸþ „äC-¹’à •Jê’ ¨ éÂjšü åX¶®Ïd-«©ü ŸÄyªÃ ‡Ê-©äE ‚Ê¢-ŸÄEo «â{-’¹-{Õd-Âî-«-œ¿„äÕ Âß¿Õ.. ŠÂ¹ ͌¹ˆšË ²Ä«Ö->¹ ®¾¢Ÿä-¬ÇFo Æ¢C-®¾Õh-¯Ãoª½Õ EªÃy-£¾Ç-¹שÕ. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð ¨ \œÄC Åç©¢-’Ã-º©ð «âœî ƢŌ-ªÃb-B§ŒÕ X¾ÅŒ¢-’¹Õ© X¾¢œ¿-’¹ÊÕ X¶¾ÕÊ¢’à Eª½y-£ÏÇ-®¾Õh-¯Ãoª½Õ. «ÕJ, ‚ N¬ì-³Ä-©ä¢šË? DE ŸÄyªÃ “X¾X¾¢-ÍÃ-EÂË ÍÃ˜ä ‚ ®¾¢Ÿä¬Á¢ \¢šË? «¢šË N«-ªÃ-©Fo Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

ƒÂ¹ §ŒáŸ¿l´ N«Ö-¯Ã©Ö ÊœË-æX²Äh¢..

'¹©©Õ ¹ʜ¿¢ Æ¢Ÿ¿ª½Ö Í䮾Õh¢-šÇª½Õ.. ƪáÅä „ÃšËE ²ÄÂê½¢ Í䮾Õ-Âí¯ä „ê½Õ «Ö“ÅŒ¢ Âí¢Ÿ¿êª …¢šÇª½Õ..Ñ ƒC åXŸ¿l© «Ö{. «ÕJ Æ©Ç¢šË Âí¢Ÿ¿-J-©ðÊÖ ŠÂ¹-J’à ÂùעœÄ 'ŠÂ¹ˆÑ-J’à EL* ¦µÇª½ÅŒ „çŒáæ®Ê ÍŒJ-“ÅŒÊÕ Aª½-’¹-ªÃ¬Çª½Õ ¨ «á’¹Õ_ª½Õ §Œá«-ŌթÕ. ê«©¢ ƒX¾pšË «ª½Â¹× å£ÇL-ÂÃ-X¾dªý, N«Ö¯Ã©Õ.. «¢šË „çŒá ª½„ÃºÇ ®¾Ky-®¾Õ©ðx «Ö“ÅŒ„äÕ «Õ£ÏÇ-@ÁLo åXj©-{Õx’à E§ŒÕ-NÕ¢-ÍŒÕ-¹×Êo ƒ¢œË-§ŒÕ¯þ ‡ªá-ªý-¤¶òªýq ÅÃèÇ’Ã «Õªî Æœ¿Õ’¹Õ «á¢Ÿ¿Õ-ê®ϢC. Ÿä¬Á ª½Â¹~º Â¢ ¤òªÃœä §ŒáŸ¿l´ N«Ö-¯Ã©ðx å®jÅŒ¢ «Õ£ÏÇ-@ÁLo E§ŒÕ-NÕ¢-ÍÃ-©Êo “X¾¦µ¼ÕÅŒy ‚©ð-ÍŒ-ÊÂ¹× «ÜÅŒ-NÕ®¾Öh.. «á’¹Õ_ª½Õ §Œá« 骽-šÇLo ÅíL Ÿ¿¬Á §ŒáŸ¿l´ N«ÖÊ åXj©-{Õx’à E§ŒÕ-NÕ¢-ÍŒÕ-¹עC. D¢Åî ¨ «á’¹Õ_ª½Õ ÆA-«©Õ Ÿä¬Á ÍŒJ-“ÅŒ-©ð¯ä „ç៿šË §ŒáŸ¿l´ N«ÖÊ åXj©-{Õx’à ͌J“ÅŒ X¾Û{©ðx EL-*-¤ò-ÊÕ-¯Ãoª½Õ. „Ãêª.. Æ«F ͌ŌÕ-êªyC, „çÖ£¾Ç¯Ã ®Ï¢’û, ¦µÇ«¯Ã ÂâÅý. ƒšÌ-«©ä å£jÇŸ¿-ªÃ-¦ÇŸþ P„ê½Õ £¾ÇÂÌ¢-æX{©ðE ƒ¢œË-§ŒÕ¯þ ‡ªá-ªý-¤¶òªýq ¦ä®ý©ð 骢œî Ÿ¿¬Á P¹~-º X¾ÜJh Í䮾Õ-¹×Êo ¨ “ÅŒ§ŒÕ¢.. HŸ¿-ªý©ð P¹~º ÆÊ¢-ÅŒª½¢ „ç៿šË ¦ÇuÍý §ŒáŸ¿l´ N«ÖÊ åXj©-{Õx’à ͵êýb B®¾Õ-Âî-ÊÕ-¯Ãoª½Õ. «ÕJ, Ÿä¬Á ÍŒJ-“ÅŒ©ð „ç៿šË «Õ£ÏÇ@Ç §ŒáŸ¿l´ N«ÖÊ åXj©-{Õx’à EL-*Ê «á’¹Õ_J ’¹ÕJ¢*, „ÃJ P¹~º ÅŒC-ÅŒª½ N†¾-§ŒÖ© ’¹ÕJ¢* Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala