సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

వారి ‘హార్ట్‌ వర్క్‌’ కోసమే ఈ ఆర్ట్‌ వర్క్!

కరోనా సృష్టించిన ఈ కల్లోల పరిస్థితుల్లో కనీసం కంఫర్ట్‌ జోన్లో ఉండి మన పనులు మనం చేసుకునే వెసులుబాటైనా మనకుంది.. అదే వైద్యులు, వైద్య సిబ్బంది, నిత్యావసర వస్తువులు సరఫరా చేసే వాళ్లు, ఇతర అత్యవసర సేవల్లో భాగమయ్యే వారు వైరస్‌ ముప్పు పొంచి ఉందని తెలిసినా కచ్చితంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లాల్సిందే! అలాంటి కరోనా యోధుల సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయని చెప్పడంలో సందేహం లేదు. అయితే మన క్షేమాన్ని కాంక్షిస్తూ మనకు సకల సదుపాయాలు సమకూర్చుతోన్న అలాంటి వారియర్స్ కోసం మన వంతుగా సహాయసహకారాలు అందించాల్సిన బాధ్యత మనపై ఉందని చెబుతోంది మాజీ ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్‌. కేవలం చెప్పడమే కాదు.. కరోనా యోధులకు అండగా నిలబడేందుకు తాను కూడా ఓ స్వచ్ఛంద సంస్థతో చేతులు కలిపానని ఓ చిన్న వీడియో ద్వారా పంచుకుందీ మాజీ మిస్‌ వరల్డ్‌. మరి, కరోనాపై పోరులో ముందుండి పోరాడుతోన్న యోధులకు ఈ ముద్దుగుమ్మ చేస్తోన్న సాయమేంటి? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

Know More

women icon @teamvasundhara

ఈ ‘లిటిల్‌ పికాసో’ బొమ్మలే కాదు.. మనసూ అందమైనదే!

సాధారణంగా ఓ ఏడేళ్ల వయసుండే కుర్రాడు ఏం చేస్తుంటాడు..? ఏముంది.. ‘స్కూల్‌కు వెళుతూ, వీడియోగేమ్‌లు ఆడుకుంటూ, కార్టూన్‌ ఛానల్‌లో వచ్చే కామిక్‌లను చూస్తూ అల్లరి చేస్తుంటాడు’.! అని అంటారా? నిజమే... ఆ వయసులో చిన్నారులు చేసే పని అదే..! కానీ జర్మనీ చెందిన ఓ కుర్రాడు మాత్రం కుంచెతో అందమైన బొమ్మలు గీస్తున్నాడు. కేవలం బొమ్మలు వేయడమే కాదు వాటిని ప్రదర్శనకు కూడా ఉంచుతూ, అలా సేకరించిన మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా అందిస్తూ.. తన పెయింటింగ్సే కాదు మనసూ అందమైనదే అని నిరూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఈ బుడ్డోడు వేసిన చిత్రం ఏకంగా రూ.8.5 లక్షలకుపైగా అమ్ముడుపోయింది. ‘లిటిల్‌ పికాసో’గా పేరుతెచ్చుకుంటున్న ఈ చిచ్చర పిడుగు ఎవరో తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదివేయండి...

Know More

women icon @teamvasundhara

ÆC ÅŒÊ 'ª½¢’¹Õ©Ñ ©ð¹¢!

¡ŸäN.. „碜Ë-Å窽 ª½¢’¹Õ© “X¾X¾¢-ÍŒ¢©ð ‚„çÕ ‹ Æ¢ŸÄ© Åê½.. ®Ï©y-ªý-“®Ôˆ¯þåXj Ÿ¿ª½z-Â¹×©Õ ª½Ö¤ñ¢-C¢-*Ê ‡¯îo ÆŸ¿Õs´-ÅŒ-„çÕiÊ *“Åéðx ƒNÕ-œË-¤ò§äÕ ¡ŸäN ®¾yÅŒ-£¾É’à ‹ *“ÅŒ-ÂÃ-JºË ¹؜Ä. åXªá¢-šË¢’û Æ¢˜ä ‚„çÕÂ¹× ‡¢ÅŒ ƒ†¾d-«Õ¢˜ä ‡¢ÅŒ G°’à …¯Ão ®¾êª.. „êÃ-EÂË Â¹F®¾¢ ‰Ÿ¿Õ ÊÕ¢* X¾C ’¹¢{© ¤Ä{Õ *“ÅŒ-©ä-ÈÊ¢ Íäæ®-„Ã-ª½{. ‚„çÕ ƒ¢šË ’-©åXj ¨ *“ÅÃ-©Fo „ä©Ç-œ¿ÕÅŒÖ ÍŒÖX¾-ª½Õ-©ÊÕ Â¹ØœÄ ‚¹-{Õd-¹ע-šÇªá. ê«©¢ ÅŒÊ ƒ¢šðx “X¾Ÿ¿-Jz¢-ÍŒ-œ¿„äÕ Âß¿Õ.. ƒ¢œ¿-®ÔZÂË Íç¢CÊ ÅŒÊ NÕ“ÅŒÕ-©¢-Ÿ¿-JÂÌ ƒ©Ç¢šË åXªá¢-šË¢-’ûqE ¦£¾Ý-«Õ-A’Ã Â¹ØœÄ Æ¢C¢-Íä-„ê½Õ ¡ŸäN. *Êo-ÅŒ-Ê¢©ð¯ä ¯äª½Õa-¹×Êo åXªá¢-šË¢-’ûE ‚ ÅŒªÃyÅŒ ÅŒÊ £¾ÉH’à «Õ©Õa-¹×-¯Ão-ªÃ„çÕ. DE ’¹ÕJ¢* «ÖšÇx-œ¿ÕÅŒÖ 'åXªá¢-šË¢’û ¯Ã «ÕÊ-®¾ÕÂ¹× «Õ¢* *ÂË-ÅŒq-©Ç¢-šËC. †¾àšË¢’û ÊÕ¢* ©äŸÄ ¦§ŒÕ{ ÊÕ¢* «*aÊ ÅŒªÃyÅŒ ÂÃæ®X¾Û ¦ï«Õt©Õ „äæ®h ¯Ã «ÕÊ®¾Õ “X¾¬Ç¢-ÅŒ¢’à «Öª½Õ-ŌբC. AJT ƒÅŒª½ X¾ÊÕ-©åXj Ÿ¿%†Ïd-²Ä-J¢-ÍŒ-’¹-©Õ-’¹Õ-ÅÃÊÕ. ʚ˒à G°’à …Êo ®¾«Õ-§ŒÕ¢©ð ÂíEo ªîV©Õ ¨ £¾ÉHE X¾Â¹ˆÊ åXšËd¯Ã èÇFy X¾ÛšËdÊ ÅŒªÃyÅŒ “X¾«áÈ ‚Jd®ýd ®¾Õ¦µÇ†ý ƯÃqÅý «Ÿ¿l P¹~º B®¾Õ-ÂíE DEo AJT “¤Äª½¢-Gµ¢ÍÃÑ Æ¯ä-„Ã-ªÃ„çÕ.

Know More

women icon @teamvasundhara

¨ «Ö§ŒÖ *“ÅÃ©Õ ÍŒÖ¬ÇªÃ?

ÂíEo ®¾¢Ÿ¿-ªÃs´©ðx '«ÕÊ Â¹@ìx «ÕÊLo „çÖ®¾¢ Íä²ÄhªáÑ ÆÊÕ-Âî-«œ¿¢ ®¾£¾Ç•¢. DEÂË Â꽺¢ ©ä¹-¤ò-©äŸ¿Õ.. ‡¢Ÿ¿Õ-¹¢˜ä ÆX¾Ûp-œ¿-X¾Ûpœ¿Õ \Ÿçj¯Ã «®¾Õh«ÛÊÕ ÂÃF, ¦ï«ÕtÊÕ ÂÃF ®¾œç-¯þ’à ֮͌ÏÊ-X¾Ûpœ¿Õ ¹E-XÏ¢-*Ê ‚¹%A.. ÆŸä ¦ï«ÕtÊÕ, «®¾Õh-«ÛÊÕ B¹~-º¢’à ֮͌Ï-Ê-X¾Ûpœ¿Õ ¹E-XÏ¢-ÍŒŸ¿Õ. ƒÂ¹ Âí¢Ÿ¿ª½Õ ¹@Ç-ÂÃ-ª½Õ©Õ ®¾%>¢Íä “X¾Åäu¹ *“ÅÃ-©-éÂjÅä ƒC ¦Ç’à «Jh-®¾Õh¢C. Oª½Õ U®ÏÊ *“ÅÃ-©ÊÕ ¦Ç’à X¾K-ÂË~¢* ÍŒÖæ®h ’ÃF Æ®¾©Õ N†¾-§ŒÖEo ’¹ÕJh¢-ÍŒ©ä¢. ¨ ¤¶ñšð Â¹ØœÄ Æ©Ç¢šË Âî«ê Í碟¿Õ-ŌբC. X¾ÍŒaE ‚¹×åXj NGµÊoª½¢’¹Õ-©Åî …Êo ¨ ¹X¾p ¦µ¼©ä Æ¢Ÿ¿¢’à ¹E-XÏ-²òh¢C ¹Ÿ¿Ö! ‚’¹¢-œÄ-’¹¢œË... OÕª½Ö DEE ¹æXp ÆÊÕ-¹×-¯ÃoªÃ? Æ©Ç-é’jÅä OÕª½Õ ¦ÇN©ð Âéä-®Ï-ʘäx! ‡¢Ÿ¿Õ-¹¢˜ä ‹²ÄJ ‚ ¤¶ñšðÊÕ èÇ“’¹-ÅŒh’à ’¹«ÕE¢* ÍŒÖæ®h ÆC ¹X¾p Âß¿Êo N†¾§ŒÕ¢ OÕê ƪ½n-«Õ-«Û-ŌբC. ‚ „çÖ†¾¯þ XϹa-ªýÊÕ ƒ¢Âî¾h ‹XÏ’Ã_ X¾J-Q-L¢* ÍŒÖæ®h Æ¢Ÿ¿Õ©ð ŸÄ’¹ÕÊo ‰Ÿ¿Õ-’¹Õª½Õ «ÕÊÕ-†¾ß©Õ OÕÂ¹× Â¹E-XÏ-²Ähª½Õ.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala