సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

కరోనాను కట్టడి చేసే ‘సూపర్‌’ఫుడ్‌!

కొన్ని నెలల క్రితం చైనాలో పుట్టిన కొవిడ్‌-19 (కరోనా వైరస్‌) ఇప్పుడు ప్రపంచాన్నే కలవరపెడుతోంది. ఇప్పటికే పలు దేశాలను అతలాకుతలం చేస్తోన్న ఈ మహమ్మారి భారతదేశంలోనూ కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకూ మనదేశంలో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతుండడమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే ఇది ప్రాణాంతక వ్యాధి కాదని, వ్యక్తిగత శుభ్రత పాటిస్తే దీనిని అరికట్టవచ్చని కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రతపై పలువురు సెలబ్రిటీలు కూడా పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నారు. అయితే దీంతో పాటు కరోనా వైరస్‌ సోకకుండా ఉండాలన్నా, సోకినా త్వరితగతిన కోలుకోవాలన్నా రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండాలని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.

Know More

women icon @teamvasundhara

క్యాన్సర్ ముప్పు తగ్గించే ఆహారం!

మనం తీసుకునే ఆహారం, పాటించే లైఫ్‌స్త్టెల్‌లో భాగంగా మనకు తెలిసీ తెలియకుండా చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల పలు రకాల వ్యాధుల బారిన పడుతుంటాం. అందులో క్యాన్సర్ మహమ్మారి కూడా ఒకటి. దీన్ని తొలి దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం తప్పుతుందని, కానీ చాలామంది చివరి దశలో గుర్తించి తమ జీవితాన్నే కోల్పోతున్నారని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఏటా ఫిబ్రవరి 4న 'ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం'గా జరుపుకుంటున్నాం. అయితే కేవలం చక్కటి జీవనశైలిని పాటించడమే కాదు.. కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా క్యాన్సర్ ముప్పును తప్పిస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో తెలుసుకొని వాటిని రోజువారీ మెనూలో చేర్చుకుంటే మనమూ క్యాన్సర్‌కు దూరంగా ఉండచ్చు.

Know More

women icon @teamvasundhara

బామ్మల మాటే వారి సౌందర్యానికి బంగారు బాట!

వారి మేని సొగసును చూస్తుంటే.. అందం వారి దేశంలోనే పుట్టిందేమో అనిపించకమానదు. ఇక వారి ఒత్తైన కురుల సోయగం .. నయాగరా జలపాతాన్ని తలపిస్తుంది. ఇలా ప్రపంచంలోని అందాన్నంతా ఒకచోట పోతపోసి ‘ఇటలీ’ మహిళలుగా మలచాడా సృష్టికర్త. మరి, అంతటి అపరంజి బొమ్మలాంటి సౌందర్యం వారికెలా సాధ్యమైంది అంటే.. అదంతా బామ్మల నాటి సౌందర్య చిట్కాలు పాటించడం వల్లే పొందగలిగామంటున్నారా దేశపు మగువలు. అలాగని అవి వారి దేశంలో లభించే సౌందర్య ఉత్పత్తులే అనుకుంటే పొరపాటే! ప్రకృతి అందించే ఆ వంటింటి సాధనాలు ప్రపంచమంలో ఎక్కడైనా లభిస్తాయి. మరి, ఇంతకీ ఇటలీ అందాల వెనకున్న ఆ సహజసిద్ధమైన సౌందర్య రహస్యాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

‚¹-{Õd-¹ע-šðÊo šËÂú-šÇÂú '‚骢èü æX¶®ýÑ X¶Ï©dªý..!

“X¾®¾ÕhÅŒ¢ “X¾X¾¢-ÍŒ-„Ãu-X¾h¢’à §Œá«-ÅŒÅî ¤Ä{Õ ÆEo ÅŒªÃ© «§ŒÕ-®¾Õ© „ÃJF ‚¹-{Õd-¹ע-šðÊo „çá¦ãj©ü §ŒÖXý 'šËÂú-šÇÂúÑ. ¨ §ŒÖXý ŸÄyªÃ ®ÏE«Ö œçj©Ç-’¹Õ©Õ, ¤Ä{©Õ, œÄuÊÕq©Õ, 宩-“G-šÌ© «Ö{©Õ ÆÊÕ-¹J¢ÍŒœ¿„äÕ ÂùעœÄ... ÅŒ«Õ-¹×Êo NNŸµ¿ ª½Âé ¹@Á-©ÊÕ OœË§çÖ© ª½ÖX¾¢©ð ¤ò®ýd Í䮾Õh¯Ãoª½Õ ¯çšË-•ÊÕx. “X¾®¾ÕhÅŒ¢ ¨ šËÂú-šÇÂú OœË-§çÖ©Õ ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð ‡¢ÅŒ „çjª½-©-«Û-ÅŒÕ-¯Ão§çÖ “X¾Åäu-ÂË¢* ÍçX¾p-¹ˆ-êªxŸ¿Õ. æX¶®ý-¦ÕÂú, ƒ¯þ-²Äd-“’ÄþÕ, „ÚÇqXý.. ƒ©Ç ‡Â¹ˆœ¿ ֮͌ϯà ¨ OœË-§çÖ©ä Ÿ¿ª½z-Ê-NÕ-®¾Õh-¯Ãoªá. “X¾®¾ÕhÅŒ¢ ‚¯þ-©ãj¯þ «Ö骈-šü©ð ¨ §ŒÖXýÂË …Êo œË«Ö¢œþÂ¹× ÅŒ’¹_-{Õx’à ªîVÂî ÂíÅŒh ÆXý-œä-šüÅî §Œâ•-ª½xÊÕ «ÕJ¢-ÅŒ’à ‚¹-{Õd-Â¹×¯ä “X¾§ŒÕÅŒo¢ Íä²òh¢C šËÂú-šÇÂú §ŒÖ•-«ÖÊu¢. ¨“¹-«Õ¢©ð ÅÃèÇ’Ã «Õªî ÂíÅŒh X¶Ï©dªýÊÕ B®¾Õ-Âí-*a¢C šËÂú-šÇÂú. ͌֜¿-œÄEÂË ÂíÅŒh’Ã, X¶¾Fo’à …Êo ¨ ÂíÅŒh X¶Ï©dªý “X¾®¾ÕhÅŒ¢ šËÂú-šÇ-Âú©ð “˜ã¢œË¢-’û©ð …¢C.

Know More

women icon @teamvasundhara

¹³Äd-©ÊÕ ŸÄ{Õ-ÂíE ÂîÍý’Ã..!

¦ÕL ¦®¾Õ-«Ö“A.. Ʋò¢Â¹× Íç¢CÊ èÇB§ŒÕ ²Änªá ‚ª½aK “ÂÌœÄ-ÂÃ-JºË. ‚ “ÂÌœ¿©ð ªÃ†¾Z, èÇB§ŒÕ ²Än§Œá©ðx ‡¯îo X¾ÅŒ-ÂÃ-©ÊÕ ²ÄCµ¢-*Ê “ÂÌœÄ Â¹×®¾Õ«Õ¢ ‚„çÕ. ƯÃ-ªî’¹u¢, æXŸ¿-J¹¢ Âê½-º¢’à ‚{Â¹× Ÿ¿Öª½-„çÕi¢C. ÆÊ¢-ÅŒª½¢ ¦ÅŒÕ¹×-Åç-ª½Õ«Û Â¢ Ʋò¢ ¯ä†¾-Ê©ü å£jÇ„ä X¾Â¹ˆÊ ¯ÃJ¢-•X¾¢œ¿Õx Æ«átÅŒÖ °N¢-ÍŒœ¿¢ “¤Äª½¢-Gµ¢-*¢C. ¨„çÕ X¾¢œ¿x-«át-ÅŒÕÊo ¤¶ñšðÊÕ ²ò†¾-©ü-OÕ-œË-§ŒÖ©ð 憪ý Í䮾Öh ¯ÃšË “X¾«áÈ “ÂÌœÄ-ÂÃ-J-ºËÂË «ÕÊ “X¾¦µ¼ÕÅŒy ’¹ÕJh¢X¾Û ¹ª½Õ-„çj¢-Ÿ¿¢{Ö ¤ò®ýd Íä¬Çª½Õ Ʋò¢Â¹× Íç¢CÊ Âí¢Ÿ¿ª½Õ «u¹×h©Õ. ÂíCl ªîV-©ðx¯ä ƒC „çjª½-©ü’à «ÖJ Ʋò¢ ªÃ†¾Z “ÂÌœÄ-¬ÇÈ «Õ¢“A Ÿ¿%†ÏdÂË „çRx¢C. ƒ¢êÂ-«á¢C.. ¨ “ÂÌœÄ ª½ÅÃoEo ‚ª½aK N¦µÇ-’¹¢©ð ªÃ†¾Z²Änªá ÂîÍý’à E§ŒÕ-NÕ¢-ÍŒ-ÊÕ-Êo{Õx “X¾Â¹-šË¢-Íê½Õ. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð ¦ÕL ¦®¾Õ-«Ö“A ¦Ç©u¢ ÊÕ¢* P¹~-¹×-ªÃ-L’à «Öêª “¹«Õ¢©ð ‚„çÕ °N-ÅŒ¢©ð ‡Ÿ¿Õ-ªíˆÊo ‚{Õ-¤ò{x ’¹ÕJ¢* «ÕÊ«â Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

¯ÃJ¢• «ª½g¢Åî £ÏÇ¢®¾Â¹× «uA-êª-¹¢’Ã..

ÆGµ-«%Cl´ Íç¢CÊ, Í碟¿E Ÿä¬Ç-©¯ä ÅäœÄ ©ä¹עœÄ.. ÆEo ÍîšÇx ®ÔY©Õ «ÖÊ-®Ï¹, ¬ÇK-ª½Â¹, ©ãj¢T¹ £ÏÇ¢®¾ÊÕ ‡Ÿ¿Õ-ªíˆ¢-{Õ-¯Ãoª½Õ. “X¾X¾¢-ÍÃEo ¹¦-R¢-ÍÃ-©E ÍŒÖæ® …“’¹-„Ã-Ÿ¿Õ© ÊÕ¢* “X¾•©Â¹× ª½Â¹~º ¹«ÍŒ¢ ©Ç¢šË å®jE-¹ש «ª½Â¹×.. ¹¢šËÂË éªX¾p©Ç ÂäÄ-œÄ-LqÊ ÅŒ¢“œË Ÿ¿’¹_-ª½Õo¢* °N-ÅâŌ¢ Åբ-œÄ-LqÊ ¦µ¼ª½h «ª½Â¹×.. ƒ©Ç „äêªyª½Õ «u¹×h© ÍäŌթðx.. NNŸµ¿ ª½Ö¤Ä©ðx ®ÔY £ÏÇ¢®¾ÊÕ ‡Ÿ¿Õªíˆ¢šð¢C. ¨ £ÏÇ¢®¾ ÊÕ¢* ¦ÇL-¹©Õ, «Õ£ÏÇ-@Á-©Â¹× N«áÂËh ¹Lp¢-ÍÃ-©¯ä …Ÿäl-¬Á¢Åî ‰Â¹u-ªÃ-•u-®¾-NÕA \šÇ Ê«¢-¦ªý 25Ê '«Õ£ÏÇ-@Á-©åXj £ÏÇ¢®¾ «uA-êªÂ¹ C¯ÃEoÑ Eª½y-£ÏÇ-²òh¢C. ®ÔY©åXj •ª½Õ-’¹Õ-ÅŒÕÊo ƪÃ-ÍŒ-ÂÃ-©ÊÕ Æ¢ÅŒ-„çá¢-C¢-ÍÃ-©¯ä ®¾¢Ÿä-¬ÇEo «Öª½Õ-«â© “X¾Ÿä-¬Ç-©ðxÂË å®jÅŒ¢ B®¾Õ-éÂ-@Çx-©¯ä …Ÿäl-¬Á¢Åî '‚骢èü C «ª½©üfÑ æXª½ÕÅî “X¾Åäu¹ ÂÃu¢åX-ªá¯þÂ¹× å®jÅŒ¢ ª½ÖX¾-¹-©pÊ Íä®Ï¢C. ¨ “¹«Õ¢©ð “X¾X¾¢-ÍŒ-„Ãu-X¾h¢’à «Õ£ÏÇ-@Á©Õ, ¦ÇL-¹©Õ ‡Ÿ¿Õ-ªíˆ¢-{ÕÊo £ÏÇ¢®¾, ŸÄEo ª½ÖX¾Û-«Ö-X¾-œÄ-EÂË ÍäX¾-œ¿Õ-ÅŒÕÊo Âê½u-“¹-«Ö© ’¹ÕJ¢* Åç©Õ-®¾Õ-¹עŸÄ¢.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala