సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

పాటలతో కరోనాపై పోరాటం చేస్తున్నారు!

కరోనా కారణంగా చాలామంది ఇంటి నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. కానీ ఏఎన్‌ఎమ్‌లు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ వర్కర్లు మాత్రం ఇంటింటికీ వెళ్తున్నారు. పూర్తిగా కార్యదీక్షలో మునిగిపోయి వీధి వీధి తిరుగుతూ కొవిడ్‌ కల్లోలంపై అందరినీ జాగృతం చేస్తున్నారు. అయిన వారే వద్దంటున్నా... అవమానాలు ఎదురైనా వృత్తిధర్మానికే ఓటేస్తున్నారు. ఇదిలా ఉంటే ఒడిశాకు చెందిన ఇద్దరు ఐసీడీఎస్‌ ఆరోగ్య కార్యకర్తలు కొవిడ్‌ వైరస్‌పై వినూత్న తరహాలో పోరాటం చేస్తున్నారు. వృత్తిధర్మాన్ని నిక్కచ్చిగా పాటిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో పాటు పలువురి మన్ననలు అందుకుంటున్నారు.

Know More

women icon @teamvasundhara

వాటి కడుపు నింపడానికి తమ సంతోషాన్ని కూడా వదులుకున్నారు!

సాధారణంగా పెళ్లి చేసుకునే జంటలు బంధువులను, స్నేహితులను ఆహ్వానించి వారి ఆశీస్సులు తీసుకుంటూనే.. వారికి చక్కటి విందు ఏర్పాటుచేయడం మనకు తెలిసిందే. ఈ క్రమంలో అతిథి మర్యాదలకు ఏమాత్రం లోటు రాకుండా ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా వెనకాడరు చాలామంది! కానీ ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన ఓ జంట ఇలా అందరిలా ఆలోచించలేదు. తమ పెళ్లికయ్యే ఖర్చును సమాజ సేవ కోసం వినియోగించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గుళ్లోనే చాలా సింపుల్‌గా దండలు మార్చుకొని.. పెళ్లి ఖర్చులకయ్యే మొత్తాన్ని అక్కడి ఓ వీధి కుక్కల సంరక్షణా కేంద్రానికి విరాళంగా అందించారు. ఆ మూగ జీవాలకు కడుపు నిండా ఆహారం పెట్టి సంతృప్తి పడ్డారు. ఇలా ఈ కొత్త జంట చేసిన పనికి, వారు చూపిన దాతృత్వానికి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.

Know More

women icon @teamvasundhara

పిల్లల ఆన్‌లైన్ చదువు కోసం ఈ తల్లులు చేసిన త్యాగమేంటో తెలుసా?

త్యాగానికి మారు పేరు ‘అమ్మ’. తన కన్న బిడ్డల కోసం ఏం చేయడానికైనా సిద్ధపడడం అమ్మకు తప్ప మరెవరికీ సాధ్యం కాదేమో అనడం అతిశయోక్తి కాదు. తన పిల్లల ఆకలి తీర్చడానికి తాను పస్తులుంటుంది.. వారిని చదివించి ప్రయోజకుల్ని చేయడానికి ఎన్ని కష్టాలనైనా ఇష్టంగా భరిస్తుంది. అలాంటి మాతృమూర్తికి మరో రూపంగా నిలిచారు ఓ ఇద్దరు తల్లులు. తమ కన్న బిడ్డల కోసం వారు చేసిన త్యాగం ప్రస్తుతం అందరిచేతా జేజేలు కొట్టిస్తోంది. మరి, ఇంతకీ ఎవరా తల్లులు? తమ పిల్లల కోసం వాళ్ళు చేసిన త్యాగమేంటి? రండి.. తెలుసుకుందాం!

Know More

women icon @teamvasundhara

ఆ ఏడుగురిలో ఒకరు.. ఈ ప్రకృతి ప్రేమికురాలు!

పర్యావరణ పరిరక్షణ.. ఏళ్లకేళ్లుగా ఇది మాటలకే పరిమితమవుతోందే తప్ప, చేతల దాకా రావట్లేదు. వాతావరణం విషయంలో మనం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చేస్తోన్న తప్పిదాలే ప్రస్తుతం కరోనా మహమ్మారి వంటి ఎన్నో అనర్థాలకు కారణమవుతున్నాయి. అయితే కొంతమంది పర్యావరణ ప్రియులు ప్రకృతితో మమేకమై వాతావరణాన్ని సంరక్షించడానికి నడుం బిగించినప్పటికీ.. ఈ బృహత్కార్యం ఏ ఒక్కరితోనో అయ్యేది కాదు.. ప్రతి ఒక్కరూ ఇందులో పాలుపంచుకుంటేనే ఇది సాధ్యమవుతుంది. తద్వారా మనం ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా జీవించచ్చు.. అలాగే రాబోయే తరానికీ స్వచ్ఛమైన గాలిని అందించచ్చు. ఈ క్రమంలో - పర్యావరణ పరిరక్షణ కోసం తమ విలువైన సలహాలు, సూచనలు అందించడానికి ప్రపంచవ్యాప్తంగా ఏడుగురు యువ కార్యకర్తల్ని ఎంపిక చేసింది ఐక్యరాజ్యసమితి. అందులో మన దేశం నుంచి ఒడిశా రూర్కెలాకు చెందిన అర్చనా సోరెంగ్‌ చోటు దక్కించుకోవడం విశేషం.

Know More

women icon @teamvasundhara

బిడ్డ చనిపోయిన రెండు రోజులకే డ్యూటీలో చేరింది!

ఇంట్లో ఓ మనిషినో, ఆత్మీయుడినో కోల్పోతే ఆ బాధను మాటల్లో చెప్పలేం. చనిపోయింది పిల్లలైతే ఆ విషాదం నుంచి తేరుకోవాలంటే అంత సులభం కాదు. అలాంటిది 13 ఏళ్లు అపురూపంగా పెంచుకున్న కన్న కూతురు కానరాని లోకాలకు వెళ్లిపోతే ఓ తల్లి పడే ఆవేదన ఎలా ఉంటుందో అసలు వూహించలేం. ఆ బాధ నుంచి కోలుకుని సాధారణ స్థితికి రావడం అసాధ్యమనే చెప్పుకోవాలి. అలాంటిది కూతురు మరణించిన రెండు రోజుల వ్యవధిలోనే తిరిగి విధులకు హాజరైంది ఓ మహిళా హోంగార్డ్‌. కడుపుకోతను దిగమింగుకుంటూ, కన్నీళ్లు తుడుచుకుంటూనే కరోనా వైరస్‌పై పోరాడేందుకు సిద్ధమైంది. తన వృత్తి నిబద్ధతతో అందరి మన్ననలు అందుకుంటోన్న ఆ సూపర్‌ పోలీస్‌ గురించి మనమూ తెలుసుకుందాం రండి!

Know More

women icon @teamvasundhara

®¾Ödœç¢šüq Â¢ ƒ©Ç ÊCE ¨Ÿ¿-’¹-©ªÃ?

X¾EX¾{x E¦-Ÿ¿l´ÅŒ.. Æ¢ÂËÅŒ¦µÇ«¢..“X¾A-¹ة X¾J-®Ïn-ÅŒÕ-©ÊÕ ‡Ÿ¿Õ ªíˆ¢{Ö «á¢Ÿ¿Õ-¹×-²Ä-’¹œ¿¢..ƒ©Ç NCµ Eª½y-£¾Ç-º©ð E¹ˆ-*a’à «u«-£¾Ç-J¢* ‚Ÿ¿-ª½z¢’à EL-*Ê „Ã骢-Ÿ¿ªî …¯Ãoª½Õ. ÂÃF «%Ah Ÿµ¿ª½t¢ Â¢ “¤ÄºÇ-©ÊÕ X¾º¢’à åX˜äd „ê½Õ¢šÇªÃ? ŠÂ¹-„ä@Á …¯Ão Æ©Ç¢-šË-„ê½Õ ƪ½Õ-Ÿ¿Õ-’ïä ¹E-XÏ-²Ähª½Õ. Æ©Ç¢šË ƪ½Õ-ŸçjÊ èÇGÅéðê «²Ähª½Õ ŠœË-¬ÇÂ¹× Íç¢CÊ šÌÍŒªý N¯î-CE ²Ä«Õ©ü. XÏ©x©Â¹× ¤Äª¸Ã©Õ ÍçX¾pœ¿¢ Â¢ “X¾«-£ÏÇ-®¾ÕhÊo ÊCE ŸÄšË «ÕK ¤Äª¸½-¬Ç-©Â¹× „çRx«-®¾Õh-¯Ão-ªÃ„çÕ. ƒ©Ç ŠÂ¹šË.. 骢œ¿Õ-ªî-V©Õ Âß¿Õ..®¾Õ«Öª½Õ 19 \@ÁxÊÕ¢* ‚ ÊD«Õ ÅŒLxE ¨Ÿ¿Õ-¹ע{Ö «*a XÏ©x-©Â¹× èÇc¯ÃEo X¾¢ÍŒÕ-ÅŒÕ-¯ÃoK X¾¢ÅŒÕ-©«Õt. ƒ©Ç “¤ÄºÇ-©ÊÕ å®jÅŒ¢ ©ã¹ˆ-Íä-§ŒÕ-¹עœÄ X¾E-X¾{x Æ¢ÂË-ÅŒ-¦µÇ«¢ ÍŒÖX¾Û-ÅŒÕÊo ¨ œäJ¢’û šÌÍŒªý ’¹ÕJ¢* ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð Â¹ØœÄ „çjª½-©ãj¢C. ²Ä«Ö-ÊÕu© ÊÕ¢* ‡¢Åî«Õ¢C “X¾«á-ÈÕ©Õ å®jÅŒ¢ ‚„çÕÊÕ “X¾¬Á¢-®Ï-®¾Õh-¯Ãoª½Õ. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð ‚„çÕ ’¹ÕJ¢* «ÕJEo ‚®¾-ÂËh-¹ª½ N¬ì-³Ä©Õ Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË.

Know More

women icon @teamvasundhara

ƹˆœ¿ '¦¢’Ãxªý ª½®¾-’¹Õ©ÇxÑ.. ƒÂ¹ˆœ¿ 'ŠœË¬Ç ª½®¾-’í©ÇÑ..!

͌鈪½ ¤ÄÊ-¹¢©ð Åç©x-Åç-©x’à ÅäL-§ŒÖ-œ¿ÕÅŒÖ, ¯îšðx „䮾Õ-Âî-’ïä ¹J-T-¤ò§äÕ NÕª¸Ãªá \C ÆE ÆœË-TÅä.. „ç¢{¯ä ’¹ÕªíhÍäa æXª½Õ ª½®¾-’¹Õ©Çx! ƢŌšË ª½Õ*, Æ„çÖ-X¶¾Õ-„çÕiÊ ®¾Õ„î¾Ê ŸÄE ²ñ¢ÅŒ¢. «ÕJ, DEo ‚²Äy-C¢-ÍŒ-œ¿„äÕ ÅŒX¾p.. Æ®¾©Õ ƒC ‡Â¹ˆœ¿ X¾ÛšËd¢C ÆE ‡X¾Ûp-œçj¯Ã ‚©ð-*¢-ÍêÃ? ‚ N†¾§ŒÕ¢ ’¹ÕJ¢Íä Æ{Õ X¾Pa«Õ ¦¢’¹, ƒ{Õ ŠœË¬Ç ªÃ³ÄZ©Õ ¨ ®Ôyšü «ÖŸ¿¢˜ä «ÖŸ¿¢{Ö ’휿-«Â¹× CTÊ ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. ¨ ¯äX¾-Ÿ±¿u¢-©ð¯ä ¦µ÷’î-R¹ ’¹ÕJh¢X¾Û “¤ÄCµ-Âê½ ®¾¢®¾n (°‰) DEåXj åXŸ¿l ‡ÅŒÕhÊ ÆŸµ¿u-§ŒÕÊ¢ Íä®Ï ¨ NÕª¸Ãªá X¾Pa«Õ ¦¢’¹ „î¾Õ-©-Ÿä-Ê¢{Ö 2017©ð ‚ ªÃ³ÄZ-EÂË °‰ šÇu’û Æ¢Ÿ¿-èä-®Ï¢C. Æ©Ç '¦¢’Ãxªý ª½®¾-’¹Õ©ÇxÑ Æ¯ä æXª½ÕÅî X¾Pa«Õ ¦¢’¹ ª½®¾-’¹Õ-©ÇxÂ¹× °‰ šÇu’û Ÿ¿Âˈ¢C. ƪá¯Ã ª½®¾-’¹Õ©Çx ÅŒ«Õ “¤Ä¢ÅÃ-EŸäÊ¢{Ö ÅŒÊ ¤òªÃ-šÇEo ÂíÊ-²Ä-T¢-*¢C ŠœË¬Ç. D¢Åî ÅÃèÇ’Ã ‚ ªÃ³ÄZ-EÂË Â¹ØœÄ 'ŠœË¬Ç ª½®¾-’í-©ÇÑ’Ã °‰ šÇu’û ©Gµ¢-*¢C. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð Æ®¾©Õ ª½®¾-’¹Õ©Çx X¾Û{Õd-X¾Ü-ªîy-ÅŒh-ªÃ-©ä¢šð «ÕÊ«â Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara
psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala