సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

నా కూతురి భవిత గురించి ఆందోళనగా ఉంది!

మనిషి తన సౌకర్యవంతమైన, విలాసవంతమైన జీవనం కోసం ప్రకృతిని నాశనం చేస్తున్నాడు. భూమిపై బతికే మిగతా జీవుల్లాగా తానూ ఓ జీవిననే విషయం మర్చిపోయి ఆధునికత పేరుతో పర్యావరణానికి హాని చేస్తున్నాడు. స్వచ్ఛమైన గాలి, నీరు, నేల.. లాంటివి లేకుండా భవిష్యత్‌ తరాలు ఎలా బతుకుతాయనే కనీస ఆలోచన కూడా లేకుండా ప్రకృతి వనరులను నాశనం చేస్తున్నాడు. వీటి వల్ల జరిగే నష్టాలపై ప్రజల్లో అవగాహన పెంచి పర్యావరణాన్ని రక్షించుకునేందుకు ఎంతోమంది నాయకులు, స్వచ్ఛంద సంస్థలు.. కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో పర్యావరణ పరిరక్షణ కోసం తన చదువును కూడా త్యాగం చేసి ఉద్యమ బాట పట్టింది స్వీడెన్‌కు చెందిన 16 ఏళ్ల గ్రెటా థున్‌బర్గ్‌. అంతేకాదు, ‘స్కూల్‌ స్ట్రైక్‌ ఫర్‌ ది క్లైమేట్‌’ పేరుతో ఓ ఉద్యమాన్ని మొదలుపెట్టి మేధావులు సైతం హర్షించే విధంగా దానికి సారథ్యం వహిస్తోంది. ఈ గమనంలో తను ఎన్నో రకాల సవాళ్లను ఎదుర్కొంటోంది. అయినా వాటిని లెక్క చేయకుండా సమస్యపై నిజాయతీగా పోరాడుతోంది. ఈ నేపథ్యంలో పర్యావరణహితం కోరి తను చేస్తోన్న కృషికి గాను 2019 నోబెల్‌ శాంతి పురస్కారానికి గ్రెటాను నామినేట్‌ చేసిన సంగతి విదితమే. ఈ క్రమంలో గ్రెటా గురించి తన తండ్రి ఇటీవలే ఓ ఆంగ్ల టీవీ ఛానల్‌తో సంభాషించారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన తన కూతురి భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం.

Know More

women icon @teamvasundhara

«Õ§ŒÕ-¯Ãtªý ¹© ¯çª½-„ä-J¢C..!

ŸÄŸÄX¾Û ‰Ÿ¿Õ-Êoª½ Ÿ¿¬Ç-¦Çl© EK-¹~-ºÂ¹× Å窽-X¾-œË¢C. «Õ§ŒÕ-¯Ãtªý “X¾•© ÂîJ¹ ¯çª½-„ä-J¢C. ¦µ¼§ŒÕ¢ «Ö{ÕÊ G¹׈-G-¹׈-«Õ¢{Ö ¦Aê ªîV-©Â¹× Âé¢ Íç©Õx-<šÌ ƒ*a¢C. Eª½¢-¹׬Á å®jE¹ “X¾¦µ¼ÕÅŒy NŸµÄ¯ÃEÂË ÍŒª½-«Õ-UÅŒ¢ ¤ÄœË¢C. ‡{d-êÂ-©Â¹× ‚ Ÿä¬Á¢©ð “X¾èÇ-²Äy«Õu “X¾¦µ¼ÕÅŒy¢ \ª½p-œË¢C. DÊ¢-ÅŒ-{ÂÌ “X¾ŸµÄÊ Â꽺¢ ‚¢’û-²Ä¯þ ®¾Ö< Í矿-ª½E ®¾¢Â¹©p¢. ¦µ¼§ŒÕ¢ «Ö{ÕÊ Âé¢ „ç@Áx-D-®¾ÕhÊo ¦ªÃt-„Ã-®¾Õ© «ÕÊ-®¾Õ©ð “X¾èÇ-²Äy«Õu Ââ¹~ÊÕ ª½T-L¢-ÍÃ-ªÃ„çÕ. ‡Eo ‚{¢-ÂÃ©Õ ‡Ÿ¿Õ-éªj¯Ã ÅÃÊÕ ÆÊÕ-¹×-ÊoC ²ÄCµ¢* ÍŒÖXÏ¢-Íê½Õ. ‚„çÕ Â¹%†Ï X¶¾L-ÅŒ¢-’Ã¯ä „çá{d-„çá-Ÿ¿-šË-²ÄJ «Õ§ŒÕ-¯Ãt-ªý©ð “X¾èÇ-²Äy«Õu X¾Ÿ¿l´-A©ð ‡Eo-¹©Õ •J-’êá. „Ú˩𠮾Ö< «á¢Ÿ¿Õ¢œË ÊœË-XÏ-®¾ÕhÊo ¯ä†¾-Ê©ü M’û X¶¾ªý œç„çÖ-“¹®Ô X¶¾ÕÊ N•-§ŒÖEo ²ÄCµ¢-*¢C. ‚„çÕ Â¹%†ÏÅî 1962 ÅŒªÃyÅŒ ÅíL-²ÄJ “X¾•©Õ X¾ªî-¹~¢’à ‚ Ÿä¬Á ÆŸµ¿u-¹~ל˒à A¯þ ÂÃuÊÕ ‡ÊÕo-¹×-¯Ãoª½Õ. DE „çÊÕÂà ‚¢’û ²Ä¯þ ®¾Ö< ¤òªÃ{„äÕ Â¹E-XÏ-®¾Õh¢C. ÅŒ«Õ ¯Ã§ŒÕ-¹×-ªÃ©Õ ÅŒ«ÕÊÕ ¤ÄL¢-ÍŒ-œÄ-EÂË Æ«-ÂìÁ¢ ©äŸ¿¯ä EªÃ¬Á©ð «áE-T-¤ò-ÅŒÕÊo ¦ªÃt-„Ã-®¾Õ-©Â¹× 'ÆŸµ¿u-¹~×E ¹¢˜ä åXj ²Änªá©ð …¢{Ö X¾J-¤Ä-©¯Ã «u«-£¾É-ªÃ-©ÊÕ X¾ª½u-„ä-ÂË~-²ÄhÑ-ÊE ®¾Ö< ¦µ¼ªî²ÄEÍÃaª½Õ. ¨ “¹«Õ¢©ð ‚¢’û ²Ä¯þ ®¾Ö< “X¾²Än-¯ÃEo ‹²ÄJ ÅŒª½* ͌֟Äl¢..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala