సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

నా జీవితానికి వెలుగు నువ్వే..!

మన బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణె, టాలీవుడ్‌ బ్యూటీ నిత్యా మేనన్‌లు మంచి స్నేహితులట..! అవును, సినీపరిశ్రమలో ఉన్న బెస్ట్‌ ఫ్రెండ్స్‌ జాబితాలో ఇప్పుడు ఈ ఇద్దరు భామలు కూడా చేరిపోయారు. ఈ విషయాన్ని దీపిక ట్విట్టర్‌ ద్వారా స్వయంగా అభిమానులతో పంచుకుంది. ఇటీవలే జరిగిన ‘ఛపాక్‌’ సినిమా ప్రమోషన్స్‌కు నిత్యా మేనన్‌ కూడా హాజరైంది. ఈ సందర్భంగా వీళ్లిద్దరూ కలిసి దిగిన ఫొటోను దీపిక పోస్ట్‌ చేస్తూ ‘ఈ విషయం తెలియని వారికి (తను చెప్పేంత వరకూ నాక్కూడా తెలియదనుకోండీ..!).. మేమిద్దరం ఒకే నగరానికి చెందిన వాళ్లమే కాదు.. ఒకే కాలేజీలో చదువుకున్న వాళ్లం కూడా (ఫన్నీ ఎమోజీని జతచేస్తూ)..! నీ ప్రేమకు కృతజ్ఞతలు నిత్య..!’ అంటూ రాసుకొచ్చిందీ ‘ఛపాక్‌’ బ్యూటీ.

Know More

women icon @teamvasundhara

'NÕ†¾¯þ «Õ¢’¹@üÑ „çÊ-¹×Êo «Õ£ÏÇ@Ç ¬ÁÂËh!

«Öªýq ‚Js-šÇªý NÕ†¾¯þ («Ö„þÕ) ©äŸÄ «Õ¢’¹-@ü-§ŒÖ¯þ.. ¨ æXª½Õx NÊ-’ïä 2013, Ê«¢-¦ªý 5Ê ƒ“²ò ÆÅŒu¢ÅŒ “X¾A-³Äe-ÅŒt-¹¢’à ÍäX¾šËdÊ ÅíL “’¹£¾É¢-ÅŒª½ “X¾§çÖ’¹X¾Û N•§ŒÕ¯ÃŸ¿„äÕ ¯äšËÂÌ «ÕÊ Íç«Û©ðx «Öªît’¹ÕŌբ{Õ¢C. ¨ Â̩¹ “X¾§çÖ-’ÃEo N•-§ŒÕ-«¢ÅŒ¢ Íä®ÏÊ «Õ£ÏÇ@Ç ¬Ç®¾Y-„äÅŒh© «á‘Ç©ðx „çLx-N-J-®ÏÊ ‚Ê¢-Ÿ¿-X¾Û-͵çŒÕ©Õ, „ÃJ ¹@Áx-©ðE ‚ÅŒt-N-¬Çy-®¾„äÕ «ÕÊ Â¹@Áx «á¢Ÿ¿Õ ¹Ÿ¿-©Ç-œ¿-Åêá. “X¾A ŠÂ¹ˆ ¦µÇª½-B-§Œáœ¿Ö ’¹ª½y-X¾-œä©Ç, “X¾X¾¢ÍŒ Ÿä¬Ç-©Fo ƒ“²ò ÂÌJhE ÂíE-§ŒÖ-œä©Ç Íä®ÏÊ ¨ «Ö„þÕ “X¾§çÖ-’¹X¾Û ¹Ÿ±¿Åî ª½Ö¤ñ¢C.. ¨ ²ÄyÅŒ¢“ÅŒu C¯î-ÅŒq-«X¾Û ÂÃÊÕ-¹’à “æX¹~-¹ש «á¢Ÿ¿Õ-Âí-*a¢C 'NÕ†¾¯þ «Õ¢’¹@üÑ *“ÅŒ¢. «Õ£ÏÇ-@Á© ¯Ã§ŒÕ-¹Ōy ²Ä«Õ-ªÃnuEo, ƲÄ-Ÿµ¿u-«Õ-ÊÕ-¹×Êo “X¾§çÖ-’ÃEo N•-§ŒÕ-«¢ÅŒ¢ Í䧌Õ-œ¿¢©ð «Õ£ÏÇ@Ç ¦%¢Ÿ¿¢ Íä®ÏÊ Â¹%†ÏE, „ÃJ «ªýˆÐ-©ãjX¶ý ¦Çu©-¯þqE.. “X¾ŸµÄÊ Â¹Ÿ±Ä¢-¬Á¢’à ‡Ah-ÍŒÖ-XÏÊ ¨ ®ÏE«Ö “X¾®¾ÕhÅŒ¢ ¦ÇÂÃq-X¶Ô®¾Õ «Ÿ¿l ¹©ã-¹¥Êx «ª½¥¢ ¹×J-XÏ-²òh¢C. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð 'NÕ†¾¯þ «Õ¢’¹@üÑ ®ÏE-«Ö©ð «Õ£ÏÇ@Ç ¬Ç®¾Y-„äÅŒh©Õ’à (¹LpÅŒ ¤Ä“ÅŒ©ðx) „çÕJ-®ÏÊ «áŸ¿Õl-’¹Õ-«Õt©Õ, „ÃJ ¤Ä“ÅŒ-©åXj «ÕÊ«â ‹ ©ÕꈟÄl¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

'Æ«ÕtÑ ¤Ä“ÅŒ©ð EÅŒu..!

'•§ŒÕ-©-LÅŒÑ.. ƒC ê«©¢ ŠÂ¹ æXª½Õ «Ö“ÅŒ„äÕ Âß¿Õ.. ŠÂ¹ “¦Ç¢œþ..! ÅŒNÕ-@Á-¯Ã{ ªÃ•-ÂÌ-§ŒÖ©ðx ÅŒÊ-ŸçjÊ «á“Ÿ¿ „ä®ÏÊ ¯Ã§ŒÕ-¹×-ªÃ©Õ ‚„çÕ. ʚ˒Ã, ªÃ•-Â̧ŒÕ ¯Ã§ŒÕ-¹×-ªÃ-L’à •§ŒÕ-©-LÅŒ “X¾§ŒÖº¢ ‡¢Ÿ¿-JÂî ‚Ÿ¿ª½z¢. Åç©Õ’¹Õ, ÅŒNÕ@Á¢, ¹Êoœ¿¢, «Õ©-§ŒÖ@Á¢, £ÏÇ¢D ¦µÇ†¾©ðx ¹Ÿ±Ä-¯Ã-ªá¹’à ‡¯îo N•-§ŒÕ-«¢-ÅŒ-„çÕiÊ *“Åéðx ʚˢÍê½Õ •§ŒÕ. ƒX¾p-šËÂÌ ÅŒNÕ-@Á-¯Ã{ “X¾•©Õ •§ŒÕ-©-L-ÅŒÊÕ ‡¢Åî ‚¤Äu-§ŒÕ¢’à 'Æ«ÖtÑ ÆE XÏ©Õ-ÍŒÕ-¹ע-{Õ-¯Ão-ª½¢˜ä.. “X¾•© ’¹Õ¢œç©ðx ‚„çÕ¹×Êo ²ÄnÊ-„äÕ¢šð “X¾Åäu-ÂË¢* ÍçX¾p-Ê-¹ˆ-êªxŸ¿Õ. œË客-¦ªý 5, 2016Ê B“« ƯÃ-ªî’¹u¢Åî •§ŒÕ ÅŒÊ ÅŒÕC-¬Çy®¾ NœË-Íê½Õ. ÂÃF “X¾•-©Â¹× ‚„çÕåXj …Êo “æX«Õ «Ö“ÅŒ¢ ¯äšËÂÌ Íç¹׈ Í矿-ª½-©äŸ¿Õ. ¨ “¹«Õ¢©ð ®ÏF X¾J-“¬Á-«Õ©ð “X¾®¾ÕhÅŒ¢ Êœ¿Õ-²òhÊo ¦§çÖ-XÏ-Âú© X¾ª½y¢©ð '•§ŒÕ-©-LÅŒÑ °NÅŒ ÍŒJ“ÅŒÊÕ Â¹ØœÄ Å窽åXjÂË B®¾Õ-¹×-ªÃÊÕ¯Ãoª½Õ. 'Ÿ¿ ‰ª½¯þ ©äœÎÑ Æ¯ä ˜ãjšË-©üÅî Å窽-éÂ-¹ˆ-ÊÕÊo ¨ *“ÅŒ¢©ð “X¾«áÈ ÊšË EÅÃu „äÕʯþ •§ŒÕ-©-LÅŒ’à ¹E-XÏ¢-ÍŒÊÕ¢œ¿œ¿¢ N¬ì†¾¢. œË客-¦ªý 5, •§ŒÕ-©-LÅŒ 骢œî «ª½l´¢A ®¾¢Ÿ¿-ª½s´¢’à ¨ *“ÅÃ-EÂË ®¾¢¦¢-Cµ¢-*Ê ÅíL ¤ò®¾d-ªýE Nœ¿Õ-Ÿ¿© Íä®Ï¢C *“ÅŒ ¦%¢Ÿ¿¢.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala