సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

గొడవ పడ్డాం.. ఎంత ట్రై చేసినా మాట్లాడడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

అప్పుడు అతనే నా బాయ్ ఫ్రెండ్..!

కాజల్‌ అగర్వాల్... విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గతేడాది అక్టోబర్‌ 30న తన స్నేహితుడు గౌతమ్‌ కిచ్లూతో కలిసి ఏడడుగులు నడిచిన ఈ ముద్దుగుమ్మ వివాహ జీవితాన్ని ఆస్వాదిస్తూనే వరసగా సినిమా షూటింగ్‌లకు హాజరవుతోంది. సిల్వర్ స్ర్కీన్‌పై ఎంతో సందడి సందడిగా కనిపించే ఈ అందాల తార సోషల్‌ మీడియాలోనూ అంతే చురుగ్గా ఉంటుంది. తన వ్యక్తిగత, వృత్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అందరితో షేర్‌ చేసుకుంటుంటుంది. ఈ క్రమంలో పెళ్లి తర్వాత చాలా రోజులకు తొలిసారిగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ‘Shoot away’ పేరుతో తన అభిమానులతో ముచ్చటించిందీ ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు ఎంతో సరదాగా సమాధానాలిచ్చింది. మరి కాజల్‌, ఫ్యాన్స్ మధ్య జరిగిన ఆ సంభాషణ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

కాజల్‌-గౌతమ్‌.. మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌!

మిస్‌ కాజల్‌ అగర్వాల్‌ మిసెస్‌గా ప్రమోషన్‌ పొందింది. తన ప్రియుడు గౌతమ్‌ కిచ్లుతో కలిసి ఏడడుగులు నడిచింది. కొవిడ్‌ నిబంధనల నేపథ్యంలో కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహ వేడుక ముంబయిలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి. సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు షేర్ చేస్తున్నారు. మరి మూడుముళ్ల బంధంతో తన సరికొత్త ప్రయాణానికి నాంది పలికిన మన ‘చందమామ’ పెళ్లి విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి...

Know More

women icon @teamvasundhara

‘చందమామ’ పెళ్లి సందడి మొదలైపోయింది!

టాలీవుడ్‌ పంచదార బొమ్మ కాజల్‌ అగర్వాల్‌ ఇంట్లో పెళ్లి సందడి మొదలైపోయింది. మరికొన్ని గంటల్లో (అక్టోబర్‌ 30) ఈ చందమామ తన ప్రియుడు గౌతమ్ కిచ్లూతో కలిసి ఏడడుగులు నడవనుంది. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యే ఈ శుభకార్యానికి సంబంధించి ప్రి వెడ్డింగ్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక కాజల్‌, ఆమె సోదరి నిషా అగర్వాల్‌ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. దీంతో మరికొన్ని గంటల్లో మిసెస్‌గా ప్రమోషన్‌ పొందనున్న ఈ అందాల తారకు సెలబ్రిటీలు, నెటిజన్లు, అభిమానులు ముందస్తుగానే శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Know More

women icon @teamvasundhara

హాలిడే ట్రిప్‌లో హాట్‌.. హాట్‌గా..!

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో పడి.. మన కోసం మనం సమయాన్ని కేటాయించుకోవడం మర్చిపోతున్నాం. నిత్యం వృత్తిగత, వ్యక్తిగత పనులు, ఒత్తిళ్లతో జీవనాన్ని కొనసాగిస్తోన్న మనం ప్రతిరోజూ కాకపోయినా కనీసం నెలకో, సంవత్సరానికో ఒకసారైనా.. మన మనసుకు నచ్చినట్లుగా సమయాన్ని గడపడం చాలా అవసరం. దీనివల్ల మన మనసు, శరీరం రీఛార్జ్‌ అయ్యి.. మళ్లీ కాలంతో పొటీ పడేందుకే కావాల్సినంత శక్తిని పొందుతాయి. ఈ సూత్రం సామాన్యులతో పాటు సెలబ్రిటీలకు కూడా వర్తిస్తుంది. అందుకే సినిమా తారలు కూడా షూటింగ్స్‌ నుంచి కాస్త బ్రేక్‌ దొరికితే చాలు.. హాలిడే ట్రిప్‌లకు వెళ్లి రిలాక్స్‌ అవుతుంటారు. ఈ క్రమంలో స్మైలింగ్‌ బ్యూటీ కాజల్‌ కూడా ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలిసి మాల్దీవుల్లో హాలిడే ట్రిప్‌ను ఎంజాయ్‌ చేస్తోంది. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తోందీ చందమామ.

Know More

women icon @teamvasundhara

‡X¾Ûpœ¿Ö ¯ÃÂ¹× Æ¢œ¿’à …Êo¢-Ÿ¿Õ¹×.. Ÿ±Äu¢Âúq ÆÂÈ..!

'X¾{Õd <ª½©ðx ÍŒ¢Ÿ¿-«Ö«Õ.. \œ¿Õ «¯ço©ðx „ç¯ço-©«Õt, ¹¯ço ª½Ö¤Ä© ÂîÊ-®Ô«Õ, ÂîšË Å꽩ðx «áŸ¿Õl-’¹Õ«Õt..!Ñ.. ¨ ¤Ä{ NÊ-’Ã¯ä «ÕÊÂ¹× ’¹ÕªíhÍäa ÊšË ÂÕ©ü Æ’¹-ªÃy©ü. '©ÂÌ~t ¹@Çuº¢Ñ *“ÅŒ¢Åî Åç©Õ’¹Õ Åçª½Â¹× X¾J-ÍŒ-§ŒÕ-„çÕiÊ ¨ ¦µÇ«Õ.. Åç©Õ’¹Õ, ÅŒNÕ@Á, £ÏÇ¢D©ð ‡¯îo *“Åéðx ʚˢ-*¢C. X¾J-“¬Á-«ÕÂ¹× «*a 15 \@ÁÙx ŸÄšË¯Ã “æX¹~-¹שðx ÂÕ©üÂË …Êo “êÂèü «Ö“ÅŒ¢ ªîV-ªîVÂ¹Ø åXª½Õ’¹ÕÅä ÂÃF.. ÅŒ’¹_œ¿¢ ©äŸ¿Õ. W¯þ 19 ÂÕ©ü •Êt-CÊ¢. ¨ ®¾¢Ÿ¿-ª½s´¢’Ã ÅŒÊ ÆGµ-«Ö-ÊÕ-©Åî ¤Ä{Õ X¾J-“¬Á-«ÕÂ¹× Íç¢CÊ X¾©Õ-«Ûª½Õ “X¾«á-ÈÕ©Õ Â¹ØœÄ ²ò†¾©ü O՜˧ŒÖ ŸÄyªÃ ÂÕ-©üÂ¹× X¾ÛšËd-Ê-ªîV ¬ÁÙ¦µÇ-Ââ-¹~©Õ ÅçL-¤Äª½Õ. ¨“¹-«Õ¢©ð ÂÕ©ü ²òŸ¿J E³Ä Æ’¹-ªÃy©ü Â¹ØœÄ ÅŒÊ Æ¹ˆÂË ¦ªýhœä N冮ý ÅçL-§ŒÕ-èä-®Ï¢C. ¨ ®¾¢Ÿ¿-ª½s´¢’à Ō«Õ *Êo-¯ÃšË ¤¶ñšð-©ÊÕ ƒ¯þ-²Äd-“’Ã-„þÕ©ð 憪ý Í䮾Öh '‡©x-X¾Ûpœ¿Ö ¯ÃÂ¹× Æ¢œ¿’à …Êo¢-Ÿ¿ÕÂ¹× Ÿ±Äu¢Â¹Øu..!Ñ Æ¢{Ö ªÃ®¾Õ-Âí-*a¢C E³Ä.

Know More

women icon @teamvasundhara

ÆÊÕ-Âî-¹עœÄ «*a ®¾ªý-wåXjèü Íä¬Çœ¿Õ!

ƒ¢œ¿®ÔZ©ð Æœ¿Õ-’¹Õ-åXšËd Ÿ¿¬Ç¦l¢ ŸÄšË¯Ã ƒX¾p-šËÂÌ šÇXý £ÔǪî-ªá-¯þ’à „ç©Õ-’í¢-Ÿ¿Õ-Åî¢C Æ¢ŸÄ© ¦µÇ«Õ ÂÕ©ü Æ’¹-ªÃy©ü. ƒšÌ-«©ä ¯ÃE EªÃt-ÅŒ’à «u«-£¾Ç-J¢-*Ê 'Æ!Ñ *“ÅŒ¢Åî ‚Â¹-{Õd-¹×Êo ‚„çÕ.. “X¾®¾ÕhÅŒ¢ Ê¢Ÿ¿-«âJ ¹©Çu-ºý-ªÃ„þÕ ®¾ª½-®¾Ê '‡„çÕt©äuÑ *“ÅŒ¢©ð ÊšË-®¾ÕhÊo ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. ¨ ®ÏE«Ö †¾àšË¢’û “X¾®¾ÕhÅŒ¢ Æ•-ªý-¦ãj-èÇ-¯þ©ð ÂíÊ-²Ä-’¹Õ-Åî¢C. ¨ †¾àšË¢-’ûÂË ÂÕ-©üÅî ¤Ä{Õ ‡X¾p-šË-©Çê’ ‚„çÕ ÅŒLx ®¾Õ«Õ¯þ Æ’¹-ªÃy©ü ÅՒà „ç@Çxª½Õ. ƪáÅä ¨ ®ÏE«Ö 定üq©ð ‹ ÆÊÕ-ÂîE ÆAC± ÂÕ-©üE ®¾ªý-wåXjèü Íä¬Ç-œ¿{. ‡«-ª½-ÊÕ-¹ע-{Õ-¯ÃoªÃ? ÂÕ©ü «áŸ¿Õl© ²òŸ¿J E³Ä ¹׫Ö-ª½Õœ¿Õ ƒ³Ä¯þ «©äÍÃ. ÆÂîd-¦ªý©ð X¾ÛšËdÊ ¨ ¦ÕèÇb-ªáE X¾J-ÍŒ§ŒÕ¢ Í䮾Öh ÂíEo ªîV© “ÂËÅŒ¢ ÂÕ©ü ƒ¯þ-²Äd-“’Ã-„þթ𠃳įþ ¤¶ñšðÊÕ ¤ò®ýd Íä®ÏÊ ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. ƒX¾Ûpœ¿Õ Æ•-ªý-¦ãj-èÇ-¯þ©ð …Êo ÂÕ©üÊÕ ®¾ªý-wåXjèü Í䧌Õ-œÄ-EÂË ÅŒÊ Â휿Õ-¹×Åî ¤Ä{Õ Æ¹ˆ-œËÂË Í䪽Õ-¹עC E³Ä. Åëá ¹L®Ï CTÊ ¤¶ñšðE ƒ¯þ-²Äd-“’Ã-„þÕ©ð ¤ò®ýd Í䮾Öh ÅŒÊ ‚Ê¢-ŸÄEo X¾¢ÍŒÕ-¹עC ÂÕ©ü. ƒC ƒ³Ä-¯þÂË „ç៿šË ƒ¢{-êªo-†¾-Ê©ü “šËXý Â뜿¢ N¬ì†¾¢. «ÕJ, ÂÕ©ü X¾¢ÍŒÕ-¹×Êo ‚ ¤¶ñšð-©ÊÕ OÕª½Ö ‹²ÄJ ÍŒÖæ®-§ŒÕ¢œË..

Know More

women icon @teamvasundhara

«Ö ¦Õ>b-¦Ç-¦ÕÊÕ ÍŒÖ¬ÇªÃ?

¹×{Õ¢-¦¢-©ðÂË ‹ *¯ÃoJ Æœ¿Õ-’¹Õ-åX-œËÅä ÍéÕ.. ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ-©Åî ¤Ä{Õ X¾ÜJh ¤¶ÄuNÕM ‚Ê¢-ŸÄ-EÂË Æ¢ÅŒÕ¢-œ¿Ÿ¿Õ. “X¾®¾ÕhÅŒ¢ Åëá Æ©Ç¢šË ‚Ê¢-Ÿ¿¢-©ð¯ä «áET Åä©Õ-ÅŒÕ-¯Ão-«ÕE Íç¦Õ-ÅŒÕ-¯Ãoª½Õ Æ¢ŸÄ© ¦µÇ«Õ©Õ E³Ä Æ’¹-ªÃy©ü, ÂÕ©ü Æ’¹-ªÃy-©ü©Õ.. 2013 œË客-¦-ªý©ð «á¢¦ãjÂË Íç¢CÊ „Ãu¤Ä-ª½-„äÅŒh ¹ª½ºý «©ä-ÍÃÊÕ N„Ã-£¾Ç-«Ö-œËÊ E³Ä ‚ ÅŒªÃyÅŒ ®ÏE-«Ö-©Â¹× Ÿ¿Öª½-„çÕiÊ ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. ’¹Åä-œÄC E³Ä ’¹ª½s´-«A ÆE ‚„çÕ ²òŸ¿J ÂÕ©ü ²ò†¾©ü O՜˧ŒÖ ŸÄyªÃ X¾¢ÍŒÕ-¹×Êo N†¾§ŒÕ«â NCÅŒ„äÕ. ÅŒÊ ®Ô«Õ¢-ÅÃ-EÂË ®¾¢¦¢-Cµ¢-*Ê ¤¶ñšð©Õ Â¹ØœÄ ¤ò®ýd Íä®Ï ‚Ê¢-ŸÄEo ÆGµ-«Ö-ÊÕ-©Åî X¾¢ÍŒÕ-¹עC ÂÕ©ü. “X¾®¾ÕhÅŒ¢ ÅŒ«Õ «áŸ¿Õl© ¦Ç¦Õ ¤¶ñšðÊÕ ¤ò®ýd Í䮾Öh ‚ *¯ÃoJ ’¹ÕJ¢* ÍçX¾Ûp-Âí-*a¢C E³Ä. 'Ÿä«ÛœË ¹%X¾ „çáÅŒh¢ ¨ *Eo «áÈ¢-©ð¯ä ¹E-XÏ-²òh¢C..Ñ Æ¢{Ö ÂÃuX¾¥¯þ ªÃ®Ï ÅŒÊ Â¹×«Ö-ª½Õ-œËÅî ¤Ä{Õ CTÊ ¤¶ñšðE 憪ý Íä®Ï¢C E³Ä. 'ƒ³Ä¯þ «©äÍÃ.. X¾ÛšËdÊ ÅäD ÆÂîd-¦ªý 27.. ƒ{Õx ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ©Õ E³Ä, ¹ª½ºýÑ Æ¢{Ö ¤ò®ýd Íä®Ï¢-ŸÄ„çÕ.. «Õªî-„çjX¾Û åXŸ¿l«Õt ÂÕ©ü Â¹ØœÄ ÅŒ«Õ ¹×{Õ¢-¦¢-©ðE ¨ ¦Õ>b ®¾¦µ¼ÕuœË ¤¶ñšðÊÕ šËy{dªý ŸÄyªÃ X¾¢ÍŒÕ-¹עC. '¯Ã ªÃ“Ōթ E“Ÿ¿ÊÕ ¤ò’í-šËdÊ «uÂËh..Ñ Æ¯ä ÂÃuX¾¥-¯þÅî ƒ³Ä¯þ ÊÕŸ¿Õ-šËåXj «áŸ¿Õl åXœ¿Õ-ÅŒÕÊo ¤¶ñšðÊÕ X¾¢ÍŒÕ-¹ע-ŸÄ„çÕ. «ÕJ, „ÃJ ¦ÕèÇb-ªáE OÕª½Ö ‹²ÄJ ÍŒÖæ®-§ŒÕ¢œË..

Know More

women icon @teamvasundhara

ÅŒLx Âæð-ÅŒÕÊo Æ¢ŸÄ© Åê½!

E³Ä Æ’¹-ªÃy©ü.. šÇM-«Ûœþ ¦ÖušÌ ÂÌy¯þ ÂÕ©ü Æ’¹-ªÃy©ü ÍçLx-©Õ’à ƒ¢œ¿-®ÔZ©ð Æœ¿Õ-’¹Õ-åX-šËd¯Ã.. '²ò©ðÑ, '®¾Õ¹×-«Ö-ª½Õœ¿ÕÑ «¢šË *“ÅÃ-©Åî ÅŒÊ-¹¢{Ö ‹ «Õ¢* ’¹ÕJh¢X¾Û ²ÄCµ¢-*¢D Æ¢ŸÄ© ®¾Õ¢Ÿ¿J. ƪáÅä ÂÕ-©ü©Ç ®¾éÂq-®ý-X¶¾Û©ü £ÔǪî-ªá-¯þ’à «Öª½-©ä-¹-¤ò-ªá¢C. 2013©ð ÅŒÊ æ®o£ÏÇ-Ō՜¿Õ, «á¢¦-ªáÂË Íç¢CÊ „Ãu¤Ä-ª½-„äÅŒh ƪáÊ Â¹ª½ºý «©ä-ÍÃE N„Ã-£¾Ç-«ÖœË ®ÏE-«Ö-©Â¹× Ÿ¿Öª½„çÕiÊ ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. ƪá-Åä¯ä¢.. NNŸµ¿ ¤¶Äu†¾¯þ ³ò©Õ, Âê½u-“¹-«Ö-©Åî¯ä Âß¿Õ.. ²Ä«Ö->¹ „äC-¹© ŸÄyªÃÊÖ ÆGµ-«Ö-ÊÕ-©Åî {Íý©ð …¢šð¢D ¦µÇ«Õ. N„Ã-£¾É-Ê¢-ÅŒª½¢ '«Õª½q©ÇÑ æXª½ÕÅî ‚¦µ¼-ª½-ºÇ© „Ãu¤Äª½¢ “¤Äª½¢-Gµ¢-*Ê E³Ä ®¾éÂq-®ý-X¶¾Û-©ü’à ŸÄEo ÂíÊ-²Ä-T-²òh¢C. ¯Ã©Õ-ê’@Áx “ÂËÅŒ¢ N„ã¾Ç¢ Í䮾Õ-¹×Êo E³Ä.. ÅÃèÇ’Ã ÅÃÊÕ ÅŒLx Âæð-ÅŒÕ-¯Ão-ÊÊo „ê½hÊÕ „ç©x-œË¢*¢C. ƒ¯þ-²Äd-“’ÄþÕ ŸÄyªÃ ¨ ¬ÁÙ¦µ¼-„Ã-ª½hÊÕ X¾¢ÍŒÕ¹ע{Ö.. Æ«Õt§äÕu ¹~º¢ Â¢ Åïç¢Åî ‚ÅŒ%-ÅŒ’à „ä* ֮͌¾Õh-¯Ão-ÊE.. ƒ¢šðx-„Ã@ÁÙx Â¹ØœÄ ÂíÅŒh «uÂËh ‡X¾Ûpœ¿Õ «²ÄhªÃ? ÆE ‚®¾-ÂËh’à ‡Ÿ¿Õ-ª½Õ-ÍŒÖ-®¾Õh¯Ãoª½¢{Ö ÅŒÊ ‚Ê¢-ŸÄEo X¾¢ÍŒÕ-¹עC E³Ä.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

మీ సమస్యను బట్టి మీ ఇద్దరి మధ్య మానసికంగా అనుబంధం దృఢపడినట్లు అనిపించడం లేదు. మీరిద్దరూ ఒకరికొకరు అలవాటు పడే క్రమంలోనే తగాదాలు, గొడవలు వస్తున్నాయి. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవని స్పష్టంగా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇరు కుటుంబ సభ్యులతో మీ విషయం గురించి చర్చించారా? అతను ప్రతి విషయాన్ని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్తుంటే అది మీకు నచ్చట్లేదన్న విషయాన్ని అతనికి అర్థమయ్యే విధంగా చెప్పారా? ఎనిమిది నెలల సాన్నిహిత్యంలో కేవలం పోట్లాడుకున్న సందర్భాలే ఉన్నాయా? ఆనందంగా గడిపిన క్షణాలు కూడా ఉన్నాయా? వంటి విషయాలన్నింటినీ మీరు ఓసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

పెళ్లి చేసుకునే విషయంలో ఎలాగైతే తొందరపాటు పనికిరాదో.. విడిపోయే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
ఈ క్రమంలో- మీ నాన్న గారు ఫోన్ చేస్తే మీ మామగారు తర్వాత మాట్లాడదామన్నారని చెప్పారు. మీ భర్త కూడా మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్లతో మాట్లాడడానికి మళ్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికీ స్పందన లేకపోతే మీ కుటుంబంలోని ఇతర పెద్దలతో కలిసి డైరెక్ట్ గా వాళ్ళింటికే వెళ్లి మాట్లాడి చూడండి. ఇందుకోసం మీ రెండు కుటుంబాల్లోనూ మీ సంక్షేమం కోరే మీ శ్రేయోభిలాషుల సహకారం తీసుకోవచ్చు.
ఈ విధంగా - మీ ఇరుపక్షాల పెద్దవాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుని మీ సమస్యను సామరస్యంగా పరిష్కరించే పరిస్థితులను కల్పించగలుగుతారేమో చూడండి. అయితే అది ఎంతవరకు సఫలమవుతుందనేది రెండువైపుల నుంచి లభించే సహకారం పైనే ఆధారపడి ఉంటుంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే - ఇతర మార్గాల ద్వారా ప్రయత్నించాల్సి వస్తుందేమో అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు.
0 Likes
Know More

Movie Masala