సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara
women icon @teamvasundhara

ప్రతిభతో అక్కడ అందలమెక్కారు!

భారతగడ్డపై పుట్టి పెరిగి, విదేశాల్లో స్థిరపడి, అక్కడ వివిధ రంగాల్లో తమ సత్తా చాటుతోన్న మహిళలు ఎందరో ఉన్నారు. ప్రవాస భారతీయులుగా శాస్ర్త, సాంకేతిక రంగాల్లో తమ ప్రతిభను నిరూపించుకుంటూ ఉన్నత అవకాశాలను అందుకుంటున్నారు. అదేవిధంగా వివిధ దేశాల రాజకీయాల్లోనూ స్పష్టమైన ముద్ర వేసి అక్కడి ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారు. ఇక ప్రపంచానికి పెద్దన్న అని చెప్పుకునే అమెరికా రాజకీయాల్లో భారతీయులే కీలకంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి అగ్రరాజ్యంలో మరో భారతీయురాలికి అరుదైన గౌరవం దక్కింది. ఈక్రమంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన సరితా కోమటిరెడ్డి న్యూయార్క్‌ ఫెడరల్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టు జడ్జిగా నామినేట్‌ అయ్యారు.

Know More

women icon @teamvasundhara

కరోనాను జయించినా... ఒత్తిడితో తనువు చాలించింది!

చిన్నా ,పెద్దా, ధనిక, పేద అన్న తారతమ్యాల్లేకుండా అందరితో కన్నీళ్లు పెట్టిస్తోంది కరోనా. ప్రపంచంపై పగబట్టినట్లు పంజా విసురుతూ ఇప్పటికే లక్షలాది మందిని పొట్టనపెట్టుకుంది. ఇదే సమయంలో ఈ మహమ్మారికి ఎదురెళ్లి మరీ పోరాడుతున్నారు వైద్య సిబ్బంది. విధి నిర్వహణలో భాగంగా కుటుంబ సభ్యుల ప్రేమానురాగాలకు దూరమై ప్రాణాంతక వైరస్‌పై పోరాటం సాగిస్తున్నారు. వైరస్‌తో ముప్పు పొంచి ఉన్నా వృత్తిధర్మానికే ఓటేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. అయితే కరోనా రోగులకు చికిత్స అందించే క్రమంలో కొందరు డాక్టర్లు కూడా దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ కోవకే చెందుతుంది న్యూయార్క్‌కు చెందిన డాక్టర్‌ లోర్నా ఎం బ్రీన్‌(49). ఎక్కడున్నా నిత్యం రోగుల బాగోగుల గురించి ఆలోచించే ఆమె.. తాను వైద్యం చేసిన కరోనా బాధితులు వరుసగా చనిపోవడం చూసి చలించిపోయింది. దీంతో మానసిక వేదనకు గురై తనకు తానే తనువు చాలించుకుంది.

Know More

women icon @teamvasundhara

ఫోన్‌ ఇవ్వండి... కరోనా రోగుల బాధను పంచుకోండి!

ప్రపంచానికి పెద్దన్న అని చెప్పుకునే అమెరికాపై కరోనా పగబట్టినట్టుంది. ఏ మాత్రం కనికరం లేకుండా రోజుకు వేలాది మంది అమెరికన్లను పొట్టన పెట్టుకుంటోందీ మహమ్మారి. ఇప్పటివరకు సుమారు 50వేలమంది ఈ వైరస్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోగా.. లక్షలాది మంది అమెరికన్‌ ప్రజలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కొన వూపిరితో కొట్టుమిట్టాడుతోన్న కొంతమంది కరోనా రోగులు తమ కుటుంబ సభ్యుల కడసారి చూపుకి కూడా నోచుకోవడం లేదు. అనాథల్లా మరణిస్తూ కాటికి చేరుకుంటున్నారు. వారి అధ్వాన్న పరిస్థితులను దగ్గరుండి గమనించిన ఈ టే అనే ఓ వైద్యురాలు వారి కోసం ఓ వినూత్న ఆలోచన చేసింది.

Know More

women icon @teamvasundhara

ఎంత పే...ద్ద క్రిస్మస్‌ ట్రీలో..!

క్రిస్మస్‌ అనగానే అందరి మదిలో ప్రప్రథమంగా మెదిలేది ‘క్రిస్మస్‌ ట్రీ’. పచ్చదనంతో నిండుగా ఉన్న కొనిఫెర్‌ జాతి చెట్టును ఇంటి ఆవరణలో ప్రతిష్టించి.. దానిని ఎంతో అందంగా, శోభాయమానంగా అలంకరిస్తారు క్రిస్టియన్లు. ఇలా చేయడం వల్ల ఇంటికి శుభం జరుగుతుందని, అలాగే చెడు ప్రభావాలు కూడా దూరమవుతాయని వారు నమ్ముతారు. ఈ క్రమంలో ఎక్కడ చూసినా అందంగా ముస్తాబు చేసిన క్రిస్మస్‌ ట్రీలే దర్శనమిస్తుంటాయి. మరి భిన్నత్వంలో ఏకత్వంగా వర్ధిల్లుతోన్న మన దేశంలోనే ఇంత ఘనంగా క్రిస్మస్‌ను జరుపుకుంటుంటే.. ఇక క్రిస్టియన్లు ఎక్కువగా ఉండే దేశాల్లో క్రిస్మస్‌ సందడి, క్రిస్మస్‌ చెట్ల అలంకరణ గురించి ప్రత్యేకంగా చెప్పాలా?

Know More

women icon @teamvasundhara

నా జీవితంలో నాకు దక్కిన అరుదైన గౌరవమిది!

తన అందం, అభినయంతో బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లో దూసుకుపోతున్న హీరోయిన్‌ ప్రియాంక చోప్రా. అందంతో పాటు అందమైన మనసున్న ఈ ముద్దుగుమ్మ సామాజిక సేవలోనూ ముందుంటుంది. యునిసెఫ్‌ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉంటూ బాలికల విద్య, ఆరోగ్యం, రక్షణపై వివిధ స్వచ్ఛంద సంస్థలతో కలిసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందీ గ్లోబల్‌ బ్యూటీ. యునిసెఫ్‌ నిర్వహించే ప్రతి కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటున్న ఆమె.. తన సేవలకు గుర్తింపుగా ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను కూడా దక్కించుకుంది. ఈ క్రమంలో తాజాగా యూనిసెఫ్‌ ప్రతిష్ఠాత్మకంగా ప్రదానం చేసే ‘డానీ కేయి’ మానవతా పురస్కారం అందుకుందీ అందాల తార.

Know More

women icon @teamvasundhara

¯Ã N†¾-§ŒÕ¢©ð ‡«ª½Ö £¾ÇŸ¿Õl©Õ ŸÄ{-©äŸ¿Õ!

¦ÇM-«Û-œþ©ð «Õ£ÏÇ@Ç “¤ÄŸµÄÊu¢ …Êo *“Åéðx ʚˢÍä ¹Ÿ±Ä-¯Ã-ªá¹ ÆÊ-’Ã¯ä «ÕÊÂË ª¸½Â¹×ˆÊ ’¹Õª½Õh-ÂíÍäa æXª½Õ NŸÄu-¦Ç-©¯þ. ’Ãx«Õ-ªýÂË “¤ÄŸµÄÊu¢ ƒ«y-¹עœÄ ®¾«Õ-ÂÃ-MÊ Â¹Ÿ±¿-©ÊÕ, ¤Ä“ÅŒ-©ÊÕ ‡¢XϹ Í䮾Õ-ÂíE Æ¢Ÿ¿Õ©ð ͌¹ˆšË Ê{-ÊÅî “æX¹~-¹×-©ÊÕ „çÕXÏp¢-ÍŒ-œ¿¢©ð ‚„çÕÂË ‚„äÕ ²ÄšË. “X¾®¾ÕhÅŒ¢ “X¾X¾¢-ÍŒ-„Ãu-X¾h¢’à ͌ª½a-F-§ŒÖ¢-¬Á¢’à «ÖJÊ ©ãj¢T¹ „äCµ¢-X¾Û-©åXj NŸ¿u Â¹ØœÄ ®¾p¢C¢-*¢C. OšË ’¹ÕJ¢* «ÖšÇx-œ¿ÕÅŒÖÐ '£¾Éêªy „çªá¯þ--®Ôd¯þ «¢šË “X¾«áÈ EªÃtÅŒ ©ãj¢T¹ „äCµ¢-X¾Û-©Â¹× ¤Ä©p-œ¿œ¿¢ ’¹ÕJ¢*.. ÊÖu§ŒÖªýˆ ˜ãj„þÕq©ð “X¾ÍŒÕ-J-ÅŒ-«Õ§äÕu «ª½Â¹× æXª½ÕÊo ’íX¾p ¹Ÿ±Ä-¯Ã-ªá-¹©Õ å®jÅŒ¢ ƒ©Ç¢šË N†¾§ŒÖ©ÊÕ ¦£ÏÇ-ª½_ÅŒ¢ Í䧌Õ-¹-¤ò-«œ¿¢ ֮͌¾Õh¢˜ä ÍÃ©Ç ‚¬Áa-ª½u¢’à …¢C. æXª½ÕÊo ÊšÌ-«Õ-ºÕ©ä ƒ©Ç …¢˜ä.. ƒÂ¹ ®¾«Ö-•¢©ð ²ÄŸµÄ-ª½º ®ÔY© X¾J-®ÏnA ‡©Ç …¢Ÿî ƒ˜äd ƪ½n-«Õ-«Û-ŌբC. ®ÔY©Õ „äCµ¢-X¾Û-©Â¹× ’¹Õéªj¯Ã ‚ N†¾-§ŒÖEo ¦£ÏÇ-ª½_ÅŒ¢ Íä殢-Ÿ¿ÕÂ¹× «á¢Ÿ¿Õ-¹×-ªÃª½Õ. £¾ÉM-«Û-œþ©ð ’íX¾p æXª½ÕÊo ¹Ÿ±Ä-¯Ã-ªá-¹-©Õ’à Ÿ¿¬Ç¦Çl© ÅŒª½-¦œË Íç©Ç-«ÕºÌ Æ«Û-ÅŒÕÊo ÊšÌ-«Õ-ºÕ©ä ƒ¯Ão-@ÁÙx’à ¨ N†¾-§ŒÕ¢©ð E¬Áz¦l¢ ¤ÄšË¢-Íê½Õ. Æ¢˜ä '«Õ£ÏÇ-@Á©Õ \ ²Änªá©ð …¯Ão ƒ©Ç¢šË N†¾-§ŒÖ© ’¹ÕJ¢* Ÿµçjª½u¢’à ƢŸ¿-JÂÌ ÅçL-§ŒÕ-èäæ® ®¾Õª½ÂË~ÅŒ-„çÕiÊ „ÃÅÃ-«-ª½º¢ Âíª½-«-œ¿-œ¿„äÕ ƒ¢Ÿ¿ÕÂ¹× Âê½-º-«ÕE ÍçX¾Ûp-Âî-„ÃLÑ ÆE æXªíˆ¢C. OÕéªjÅä ƒ©Ç¢šË N†¾-§ŒÖ-©ÊÕ ‡©Ç ‡Ÿ¿Õ-ªíˆ¢-šÇª½Õ ÆÊo “X¾¬ÁoÂ¹× NŸ¿u ÅŒÊ-ŸçjÊ ¬ëjL©ð ®¾«Ö-ŸµÄ-Ê-NÕ-*a¢C. 'ÊÊÕo ¦µ¼§ŒÕ-åX-šËd- ©ï¢-’¹-D-®¾Õ-¹ׯä Æ«-ÂìÁ¢ ¯ä¯ç-«y-JÂÌ ƒ«y-©äŸ¿Õ. ‡¢Ÿ¿Õ-¹¢˜ä ®ÏE-«Ö-©¯ä ¯Ã °«-¯î-¤Ä-Cµ’à ¯ä¯ç-X¾Ûpœ¿Ö ¦µÇN¢-ÍŒ-©äŸ¿Õ. Æ©Ç ¦µÇN¢Íä X¾J-®Ïn-ÅŒÕ-©ðx¯ä Æ«Öt-ªá©Õ Æ©Ç¢šË „ÃJ N†¾-§ŒÕ¢©ð ªÃ°-X¾-œÄLq «®¾Õh¢CÑ ÆE ÍçXÏp¢C. ÆŸ¿%-†¾d-«-¬ÇÅŒÕh ¯ÃÅî X¾E-Íä-®ÏÊ «u¹×h-©ã-«yª½Ö ÊÊÕo ƒ¦s¢C åX{d-©äŸ¿Õ. ŠÂ¹-„ä@Á Æ©Ç¢šË «u¹×h©Õ ¯ÃÂ¹× ‡Ÿ¿Õ-ª½Õ-X¾-œË¯Ã „ÃJE ¯äÊÕ Ÿ¿Öª½¢’à …¢ÍÃ. „ÃJÅî ¹L®Ï X¾E-Íä-§ŒÖ-LqÊ ®ÏE-«Ö-©ÊÕ Â¹ØœÄ «Ÿ¿Õ-©Õ-¹ׯÃo. ÆC ‡«-éªj¯Ã®¾êª ¨ N†¾-§ŒÕ¢©ð ¯Ã «u«-£¾Éª½ ®¾ª½R ƒ©Çê’ …¢{Õ¢C.Ñ Æ¢{Ö ÍçX¾Ûp-Âí-*a¢C. «Õªî «áŸ¿Õl-’¹Õ«Õt “XϧŒÖ¢Â¹ Íî“¤Ä å®jÅŒ¢ ¨ N†¾§ŒÕ¢ ®¾p¢C®¾Öh '£¾Éêªy ©Ç¢šË «u¹×h©Õ “X¾X¾¢-ÍŒ-„Ãu-X¾h¢’à ÍéÇ-«Õ¢C …¯Ãoª½Õ. ©ãj¢T¹ „äCµ¢-X¾Û-©Â¹× ®¾¢¦¢-Cµ¢* «ÕJEo ¹Ÿ±¿-¯Ã©Õ ƒ¢Âà ¦§ŒÕ-{ÂË «²Äh-§ŒÕ-ÊÕ-¹ע-{Õ¯ÃoÑ Æ¢C. ƒ¢Âà ‡¢Ÿ¿ª½Õ ÊšÌ-«Õ-ºÕ©Õ ¨ Æ¢¬Á¢ ’¹ÕJ¢* ‡©Ç ®¾p¢C-²Ähªî ͌֟Äl¢..

Know More

women icon @teamvasundhara

'G’û œË¦ä-šüÑ©ð “{¢XýÂË D{Õ’Ã..

“X¾X¾¢-ÍÃ-EÂË åXŸ¿l-Êo’Ã.. Æ“’¹-ªÃ-•u¢’à „ç©Õ-’í¢-Ÿ¿Õ-ÅŒÕÊo Ÿä¬Á¢ Æ„çÕ-JÂÃ. ƹˆœ¿ \ *Êo ®¾¢X¶¾Õ-{Ê •J-T¯Ã ÆC “X¾X¾¢ÍŒ¢ Ÿ¿%†Ïd¯ä ‚¹-J¥-®¾Õh¢C. Æ©Ç¢šËC ‚ Ÿä¬Ç-EÂË ÆŸµ¿u¹~׺Ëo ‡ÊÕo-Âí¯ä “X¾“Â˧ŒÕ †¾ßª½Ö ƪá¢-Ÿ¿¢˜ä.. ƒ¢é¢Ō …ÅŒÕq-¹Ō …¢{Õ¢C? ƒX¾pšË «ª½Â¹× •J-TÊ Æ„çÕ-JÂà Ɵµ¿u¹~ ‡Eo-¹©Õ ŠÂ¹ ‡ÅŒh-ªáÅä.. ÅŒyª½©ð •ª½-’¹-¦ð§äÕ ‡Eo-¹©Õ «Õªî ‡ÅŒÕh. ŠÂ¹-X¾pšË Æ„çÕ-JÂà Ɵµ¿u-¹~ל¿Õ G©ü-ÂËx¢-{¯þ ¦µÇª½u’Ã, “X¾®¾ÕhÅŒ Æ„çÕ-JÂà Ɵµ¿u-¹~ל¿Õ ¦ªÃÂú Š¦Ç«Ö êÂG-¯çšü 宓¹-{-K’à ¦J©ð CTÊ œç„çÖ-“ÂÃ-šËÂú ¤ÄKd Ʀµ¼uJn £ÏÇ©xK ÂËx¢{¯þ ŠÂ¹ „çjX¾Û.. ÆÊÖ£¾Çu KA©ð JX¾-Gx-¹¯þ ¤ÄKd ÊÕ¢* ÆŸµ¿u¹~ Ʀµ¼u-Jn’à ‡EoéÂj ¦©-„çÕiÊ ¤òšÌ-E-®¾ÕhÊo œí¯Ã©üf “{¢Xý «Õªî „çjX¾Û.. OJ-Ÿ¿lJ «ÕŸµ¿u B“«-„çÕiÊ ¤òšÌ ¯ç©-ÂíE …¢Ÿ¿-Ê-œ¿¢©ð ‡©Ç¢šË ®¾¢Ÿä£¾Ç¢ ©äŸ¿Õ. ÆŸµ¿u¹~ X¾Ÿ¿-NE Æ©¢-¹-J¢-ÍŒ-œÄ-EÂË OJ-Ÿ¿lª½Ö ÅŒ«ÕÂ¹× «*aÊ Æ«-ÂÃ-¬Ç-©-Eo¢-šËF NE-§çÖ-T¢-ÍŒÕÂí¢{Ö «á¢Ÿ¿ÕÂ¹× ²ÄT-¤ò-ÅŒÕ-¯Ãoª½Õ. ¨ “¹«Õ¢-©ð¯ä OJ-Ÿ¿lJ «ÕŸµ¿u ÅíL-²Ä-J’à «á‘Ç-«á" ÍŒªÃa Âê½u-“¹«Õ¢ ²ÄT¢C. 'G’û œË¦äšüÑ’Ã «u«-£¾Ç-J-®¾ÕhÊo ¨ Âê½u-“¹-«Õ¢©ð £ÏÇ©xK ÅŒÊ “X¾¦µÇ-„ÃEo ÍŒÖXÏ¢-ÍŒ-’¹-L-’êÃ? “X¾ÅŒu-Jn’à ’¹šËd ¤òšÌ E®¾ÕhÊo œí¯Ã-©üfÊÕ E©Õ-«-J¢Íä “X¾§ŒÕÅŒo¢ Íä¬ÇªÃ? ‹ ²ÄJ ͌֟Äl¢..

Know More

women icon @teamvasundhara

æX¶®ý-¦Õ-Âú©ð «ÖšÇx-œ¿ŸÄ¢...

EÅŒu¢ BJ¹ ©äE 农¿Öu-©üqÅî G°’à ’¹œËæX ¹Ÿ±Ä-¯Ã-ªá-¹©Õ „ÃJ ÆGµ-ª½Õ-͌թÕ, Íäæ® X¾ÊÕ©Õ.. „ç៿-©ãjÊ Æ¢¬Ç© ’¹ÕJ¢* ²Ä«Ö->¹ «ÖŸµ¿u«Ö© „äC-¹’à ÆGµ-«Ö-ÊÕ-©Åî X¾¢ÍŒÕ-Âî-«œ¿¢ ¨ «ÕŸµ¿u ®¾ª½y-²Ä-ŸµÄ-ª½º¢ ƪá-¤ò-ªá¢C. ¨«ÕŸµäu ¦ÇM-«Ûœþ ¦ÖušÌ ¹“A¯Ã å®jÅŒ¢ æX¶®ý-¦ÕÂú ÆÂõ¢šü “¤Äª½¢-Gµ¢* Æ¢Ÿ¿-J-ÅîÊÖ {Íý©ð …¢šð¢C. ƒX¾Ûpœ¿Õ ¨ èÇG-Åéð «Õªî ÊšË Â¹ØœÄ ÍäJ¢C. ‚„äÕÐ ¦ÇM-«Ûœþ œ¿®Ôˆ ¦ÖušÌ ÂÃèð©ü Ÿä„þ-’¹ºý. ¨ ¦µÇ«ÕÂ¹× ƒX¾p-šË-«-ª½Â¹× ²Ä«Ö->¹ «ÖŸµ¿u«Ö©ðx ‡©Ç¢šË ÆÂõ¢{Õx ©ä«Û. “X¾®¾ÕhÅŒ¢ Æ•§ýÕ Ÿä„þ-’¹ºý ʚˢ-*Ê 'P„çýÕÑ *“ÅŒ “X¾„çÖ-†¾¯þq ENÕÅŒh¢ ¦µ¼ª½hÅî ¹L®Ï Æ„çÕ-JÂéð X¾ª½u-{-Ê©ð …¢C ÂÃèð©ü. Æ¢Ÿ¿Õ©ð ¦µÇ’¹¢-’ïä ÊÖu§ŒÖªýˆ, *ÂÃ’î, œ¿©Çx®ý.. «¢šË “¤Ä¢ÅÃ-©ÊÕ ®¾¢Ÿ¿-Jz¢-*¢C. ƒÂ¹ „ÃJ “X¾ºÇ-R-¹©ð ‚ÈJ “X¾Ÿä-¬Á-„çÕiÊ ¬Ç¯þ-“¤¶Ä-Eq²òˆ Í䪽Õ-¹×Êo ÅŒªÃyÅŒ *“ÅŒ“X¾Íê½¢ Í䧌Õ-œ¿¢-Åî-¤Ä{Õ Æ¹ˆœ¿ …Êo æX¶®ý-¦ÕÂú ÂêÃu-©-§ŒÖEo Â¹ØœÄ ®¾¢Ÿ¿-Jz¢-Íê½Õ ¨ •¢{. ƪáÅä ƒX¾p-šË-«-ª½Â¹× ²Ä«Ö->¹ «ÖŸµ¿u«Ö©Â¹× Ÿ¿Öª½¢’à …Êo ÂÃèð©ü æX¶®ý-¦ÕÂú ŸÄyªÃ ÆGµ-«Ö-ÊÕ-©Åî {Íý©ð …¢œÄ-©E Eª½g-ªá¢-ÍŒÕ-¹ע-Ÿ¿{! Æ¢Ÿ¿Õê ÂêÃu-©-§ŒÕ¢-©ð¯ä æX¶®ý-¦Õ-Âú©ð ÅŒÊ-¹¢{Ö ŠÂ¹ ²ñ¢ÅŒ ÆÂõ¢šüÊÕ “¤Äª½¢-Gµ¢*¢C. Æ¢˜ä ƒÂ¹ OÕŸ¿{ ¨ Æ¢ŸÄ© Åê½Â¹× ®¾¢¦¢-Cµ¢-*Ê ®¾«Ö-Íê½¢ ÆGµ-«Ö-ÊÕ©Õ ©äŸÄ „ê½h© ŸÄyªÃ¯ä ÂùעœÄ ‚„çÕ ÊÕ¢Íä ®¾y§ŒÕ¢’à Åç©Õ-®¾Õ-¹ׯä Æ«-ÂìÁ¢ Â¹ØœÄ «*a¢-Ÿ¿-Êo-«Ö{!

Know More

women icon @teamvasundhara

ÅíL-²Ä-éªj¯Ã ÆŸ¿-ª½-’í-šËd¢C!

ÊÖu§ŒÖªýˆ ¤¶Äu†¾¯þ OÂú.. ÆŸî “X¾X¾¢ÍŒ ¤¶Äu†¾¯þ „äC¹. “X¾X¾¢-ÍŒ-„Ãu-X¾h¢’à “X¾®Ï-Cl´-’â-*Ê œËèãj-ʪ½Õx „ê½Õ ª½Ö¤ñ¢-C¢-*Ê ®¾J-ÂíÅŒh ¤¶Äu†¾-ÊxÊÕ ¨ „äC-¹åXj “X¾Ÿ¿-Jz¢* …ÅŒh«Õ ¤¶Äu†¾¯þ œËèãj-Ê-ªý’à ‡¢XϹ ÂÄÃ-©E …Ny-@ÁÚx-ª½Õ-Ōբ-šÇª½Õ. ƒ¢ÅŒšË “X¾A-³Äe-ÅŒt¹ ¯äX¾-Ÿ±¿u-«áÊo ¨ ¤¶Äu†¾¯þ OÂú©ð ÅíL-²ÄJ £ÏÇ•¦ü («á®Ïx¢ «Õ£ÏÇ-@Á©Õ ÅŒ©-åXjÊ Ÿµ¿J¢Íä ²Äˆªýp´) ¤¶Äu†¾-¯þÊÕ “X¾Ÿ¿-Jz¢* ÍŒJ“ÅŒ ®¾%†Ïd¢-ÍŒ-œ¿„äÕ ÂùעœÄ, ¨ Âê½u-“¹-«Õ¢©ð ¤Ä©ï_Êo ÅíL ƒ¢œî-¯ä-†Ï-§ŒÕ¯þ ¤¶Äu†¾¯þ œËèãj-Ê-ªý’ÃÊÖ ‘ÇuA ’¹œË¢Íê½Õ 28 \@Áx ÆF²Ä £¾Ç®Ï¦Õ§ŒÕ¯þ. ƒšÌ-«© “¤¶Ä¯þq©ð ¦ÕJ^F N„ß¿¢ Íî{Õ-Íä-®¾Õ-¹×Êo N†¾§ŒÕ¢ NC-ÅŒ„äÕ. ƪáÅä ÆF²Ä ‹ «á®Ïx¢ «Õ£ÏÇ-@Á’à “X¾®¾ÕhÅŒ¢ £ÏÇ•¦ü ¤¶Äu†¾-¯þÊÕ ÊÖu§ŒÖªýˆ ¤¶Äu†¾¯þ OÂú©ð “X¾Ÿ¿Jz¢* „ê½h©ðx EL-Íê½Õ. ƢŌ-¹×-«á¢Ÿ¿Õ ÊÖu§ŒÖªýˆ ÂîÍŒªý ¤¶Äu†¾¯þ OÂú©ð 骢œ¿Õ-²Äª½Õx ¤Ä©ï_Êo ‚„çÕ 2015©ð …ÅŒh«Õ ¤¶Äu†¾¯þ œËèãj-ʪý Æ„Ã-ª½ÕfÊÕ å®jÅŒ¢ ²ñ¢ÅŒ¢ Í䮾Õ¹ׯÃoª½Õ. ÊÖu§ŒÖªýˆ ¤¶Äu†¾¯þ OÂú©ð ¤Ä©ï_Êo ÅíL-²Äêª ÅŒÊ NÊÖ-ÅŒo-„çÕiÊ œËèãj-ÊxÅî Æ¢Ÿ¿J «ÕÊo-Ê©Õ ¤ñ¢ŸÄª½Õ. Æ¢Åä-Âß¿Õ.. æX¶®ý-¦ÕÂú, ƒ¯þ-²Äd-“’ÄþÕ, šËy{dªý.. «¢šË X¾©Õ ²Ä«Ö->¹ ÆÊÕ-®¾¢-ŸµÄÊ „äC-¹©ðxÊÖ ‚„çÕåXj “X¾¬Á¢-®¾© •©Õx ¹ת½Õ-²òh¢C. ¨ “¹«Õ¢©ð ‚„çÕ ¤¶Äu†¾¯þ «áÍŒa-˜äx¢šð «ÕÊ«â Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË.

Know More

women icon @teamvasundhara

®¾Öp´Jh E¢XÏÊ ÂÃušü-„ÃÂú..

ÊÖu§ŒÖªýˆ ¤¶Äu†¾¯þ OÂú.. œËèãj-ʪ½x “X¾A-¦µ¼Â¹× “X¾X¾¢-ÍŒ-²Änªá ’¹ÕJh¢-X¾Û-EÍäa „äC¹. „ê½Õ ª½Ö¤ñ¢-C¢-*Ê «²ÄY-©ÊÕ Ÿµ¿J¢* ªÃu¢XýåXj ÅŒ«Õ £¾Çó§ŒÕ©Õ Š©-¹-¦ð-§ŒÖ-©E …Ny-@ÁÚx-ª½Õ-Ōբ-šÇª½Õ X¾©Õ-«Ûª½Õ “X¾‘ÇuÅŒ „çÖœ¿©üq. ÂÃF ÅÃèÇ’Ã •J-TÊ ÊÖu§ŒÖªýˆ ¤¶Äu†¾¯þ ³ò©ð ‹ ‚«Õx-ŸÄœË ¦ÇCµ-ÅŒÕ-ªÃ©Õ ªÃu¢Xý-„ÃÂú Íä®Ï ÅŒÊ-©Ç¢šË ‡¢Åî-«Õ¢C °N-Åéðx ®¾Öp´Jh E¢æX “X¾§ŒÕÅŒo¢ Íä®Ï¢C. ‚„äÕ «ÕÊ-Ÿä-¬Ç-EÂË Íç¢CÊ êª³Ät-ÈÕ-ꪆÏ. ‡X¶ý-šÌ-‡©ü „çÖœÄ Æ¯ä ²ù¢Ÿ¿ª½u …ÅŒp-ÅŒÕh© ®¾¢®¾n Æ¢C¢-*Ê Æ«-ÂÃ-¬Á¢Åî ¨ ¤¶Äu†¾¯þ ³ò©ð ¤Ä©ï_Êo ꪆ¾t ¤¶òxª½©ü “XÏ¢šü …Êo ¤¶òxªý ©ã¢’ûh Ÿ¿Õ®¾Õh©Õ Ÿµ¿J¢* Æ¢Ÿ¿J „çÕX¾Ûp ¤ñ¢C¢C. ¨ Âê½u-“¹«Õ¢ X¾Üª½h-ªáÊ ÅŒªÃyÅŒ OÕœË-§ŒÖÅî «ÖšÇx-œ¿ÕÅŒÖ.. '•J-TÊ ®¾¢X¶¾Õ-{-Ê©ð «Ö ÅŒX¾Ûp ©ä¹-¤ò-ªá¯Ã „äÕ¢ P¹~ ‡¢Ÿ¿ÕÂ¹× ÆÊÕ-¦µ¼-N¢-ÍÃL? Æ¢Ÿ¿-J-©Çê’ „äÕ¢ ®¾¢Åî-†¾¢’à ‡¢Ÿ¿ÕÂ¹× °N¢-ÍŒ-¹Ø-œ¿Ÿ¿Õ?Ñ Æ¢{Ö …Ÿäy-’Ã-EÂË ©ð¯çj¢C. ÊÖu§ŒÖªýˆ ¤¶Äu†¾-¯þ-³ò©ð ꪳÄt-ÈÕ-êª-†ÔÅî ¤Ä{Õ ¦ÇM-«Ûœþ Åê½ ®¾Fo-L-§çÖE å®jÅŒ¢ ªÃu¢XýåXj £¾Çó§ŒÕ©Õ ŠL-ÂË¢* ¨ Âê½u-“¹-«Õ¢©ð ¤Ä©ï_Êo „ç៿šË ¦µÇª½-B§ŒÕ £ÔǪî-ªá-¯þ’à ’¹ÕJh¢X¾Û ¤ñ¢C¢C. «ÕÊ-Ÿä-¬Ç-EÂË Íç¢CÊ Æª½a¯Ã ÂíÍŒaªý ª½Ö¤ñ¢-C¢-*Ê Ÿ¿Õ®¾Õh©Õ Ÿµ¿J¢* OJ-Ÿ¿lª½Ö ªÃu¢XýåXj ÂÃušü„ÃÂú Íä¬Çª½Õ.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala