బైడెన్ బృందంలో భారతీయ వనితలు!
బైడెన్-హ్యారిస్ ప్రమాణ స్వీకారం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఆ తరుణం ఆసన్నమైంది. ఈక్రమంలో అమెరికా చరిత్రలోనే మొదటిసారిగా ఏకంగా 20 మంది భారతీయ అమెరికన్లకు తన పాలక వర్గంలో చోటు కల్పించారు బైడెన్. వీరిలో 13 మంది మహిళలే కావడం విశేషం. అమెరికా జనాభాలో ఇండియన్ అమెరికన్ల వాటా ఒక శాతం కంటే తక్కువే అయినా...అమెరికా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోన్న ఈ వర్గానికి బైడెన్ తన యంత్రాంగంలో పెద్దపీట వేశారు. ఈ సందర్భంగా బైడెన్ టీంలో చోటు దక్కించుకొని అగ్రరాజ్య పాలక వ్యవహారాల్లో పాలు పంచుకునేందుకు సిద్ధపడిన ఆ ప్రవాస భారతీయ మహిళల గురించి తెలుసుకుందాం రండి..
Know More