సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

మొటిమలు తగ్గాలంటే ఇలా చేసి చూడండి!

మొటిమలు.. సౌందర్యపరంగా అమ్మాయిలను ఇబ్బందిపెట్టే సమస్యల్లో ఇది ముందు వరుసలో ఉంటుంది. అయితే ఇది ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉండచ్చు. కొందరికి ఇవి మరీ అధిక సంఖ్యలో ఉండడమే కాకుండా కాస్త పెద్ద పరిమాణంలో ఉంటూ నొప్పి, వాపు వంటివి కనిపిస్తాయి. ఇంకొందరికి కాస్త తక్కువ సంఖ్యలోనే ఉంటాయి. మరికొందరికి చిన్న పరిమాణంలో అక్కడక్కడా ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి వారిలో మొటిమల చుట్టూ వాపు రావడం, నొప్పి కలగడం.. వంటి సమస్యలేవీ అంతగా కనిపించవు. అయితే కొన్ని సహజసిద్ధమైన చిట్కాలు పాటించడం ద్వారా వీటి నుంచి ఎంతో కొంత ఉపశమనం పొందచ్చు.

Know More

women icon @teamvasundhara

ఇంట్లో ఇవి ఉంటే ఎయిర్‌ ప్యూరిఫయర్‌తో పనేముంది!

కరోనా కల్లోలం మొదలైనప్పట్నుంచి పరిశుభ్రత విషయంలో మరింత అడ్వాన్స్‌ అయిపోయారు మహిళలు. ఇంట్లో ఉన్న వస్తువుల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం, బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయడంతో బిజీబిజీగా మారిపోయారు. అయితే వస్తువుల సంగతి సరే కానీ.. ఇంట్లో ఉన్న గాలిని ఎలా శుభ్రం చేయాలి..? అసలే ఈ వైరస్‌ గాలి ద్వారా కూడా వ్యాపిస్తుందని ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రకటించింది. అందుకేగా మా ఇంట్లో ఎయిర్‌ ప్యూరిఫయర్‌ని ఏర్పాటుచేసుకున్నాం.. అంటారా? అయితే వేలకు వేలు డబ్బులు పోసి దాన్ని కొనే అవసరం లేకుండానే మన ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతోనే ఇంటి గాలిని శుద్ధి చేసుకోవచ్చని చెబుతోంది బాలీవుడ్‌ అలనాటి అందాల తార జుహీ చావ్లా. ఈ క్రమంలోనే ఇంట్లోని గాలిని శుభ్రం చేయడానికి ఓ అద్భుతమైన ఆయుర్వేద చిట్కాను ఇటీవలే ఇన్‌స్టా వేదికగా పంచుకుందీ ముద్దుగుమ్మ.

Know More

women icon @teamvasundhara

దోమల బెడదను తగ్గించే ఈ చిట్కాలు మీ కోసమే.. !

ఈ కాలంలో డైనోసార్లు ఉంటే వాటి నుంచైనా తప్పించుకోవచ్చేమో కానీ దోమ కాటు నుంచి మాత్రం ఎవ్వరూ తప్పించుకోలేరు. మనం నిత్యం రక్తదానం చేసే జీవి ఏదైనా ఉందంటే అది దోమే ! కేవలం 6 మిల్లీమీటర్లు, 5 మిల్లీగ్రాములుండే ఈ చిన్న ప్రాణి కాలానికో కొత్త రోగాన్ని ప్రవేశపెడుతోంది. ఈ ఒక్క దోమ సృష్టించే జికా, డెంగ్యూ, మలేరియా వంటి రోగాల వల్ల ఏటా కొన్ని కోట్ల రూపాయల మందుల వ్యాపారం జరుగుతోంది తప్ప మరణాలు మాత్రం లేదు. లిక్విడ్ రీఫిల్స్, మస్కిటో మ్యాట్లు వంటివి దోమల్ని చంపడం అటుంచితే తిరిగి మన ఆరోగ్యంపైనే ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. అందుకే మనిషికి హాని కలగకుండా దోమల్ని, అవి సృష్టించే రోగాల్ని ఆయుర్వేద చిట్కాల ద్వారా దూరం చేయొచ్చంటున్నారు నిపుణులు. మరి అవేంటో ఒకసారి చూద్దాం రండి !

Know More

women icon @teamvasundhara

వేపతో చుండ్రుకు చెక్ పెట్టండిలా..!

ఇటీవలి కాలంలో చాలామందిలో చుండ్రు సాధారణమైన సమస్యగా మారిపోయింది. దీన్ని పోగొట్టుకోవడానికి మార్కెట్లో దొరికే యాంటీడాండ్రఫ్ షాంపూలను ఉపయోగిస్తుంటాం. అయితే వీటివల్ల కలిగే ఫలితం తాత్కాలిమే అవుతుంది. మరి ఈ సమస్య నుంచి శాశ్వత పరిష్కారం పొందేదెలా? చాలా సింపుల్.. వేపాకులు, వేపనూనె ఉపయోగించడం ద్వారా ఈ సమస్య నుంచి మనం విముక్తి పొందవచ్చు. వేపలో ఉండే యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చుండ్రు సమస్యను తగ్గించడంలో సాయపడతాయి. అంతేకాదు చుండ్రు కారణంగా వచ్చే దురద, మంటను సైతం ఇవి తగ్గిస్తాయి. మరి ఈ ఫలితాన్ని పొందాలంటే ఏం చేయాలో తెలుసుకుందామా...

Know More

women icon @teamvasundhara

కరోనాను కట్టడి చేసే ‘సూపర్‌’ఫుడ్‌!

కొన్ని నెలల క్రితం చైనాలో పుట్టిన కొవిడ్‌-19 (కరోనా వైరస్‌) ఇప్పుడు ప్రపంచాన్నే కలవరపెడుతోంది. ఇప్పటికే పలు దేశాలను అతలాకుతలం చేస్తోన్న ఈ మహమ్మారి భారతదేశంలోనూ కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకూ మనదేశంలో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతుండడమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే ఇది ప్రాణాంతక వ్యాధి కాదని, వ్యక్తిగత శుభ్రత పాటిస్తే దీనిని అరికట్టవచ్చని కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రతపై పలువురు సెలబ్రిటీలు కూడా పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నారు. అయితే దీంతో పాటు కరోనా వైరస్‌ సోకకుండా ఉండాలన్నా, సోకినా త్వరితగతిన కోలుకోవాలన్నా రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండాలని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.

Know More

women icon @teamvasundhara

ªîW „ä¤Ä-Â¹×©Õ Ê«á-©Õ-ÅŒÕ-¯ÃoªÃ?

„ä¤Ä-Â¹×©Õ ÆÊ-’ïä ÍäŸ¿Õ Æ¯ä ¦µÇ«Ê «ÕÊ «ÕC©ð „çÕŸ¿Õ-©Õ-ŌբC.. ŸÄ¢Åî „ÃšËE ͌֜¿-’Ã¯ä „ç᣾Ǣ *šËx¢-ÍŒÕ-¹עšÇ¢. ÂÃF „äX¾-Íç{Õd ‚¹שÕ, X¾Û«Ûy©Õ, ÂçŒÕ©Õ, ¦ãª½œ¿Õ.. «¢šË ¦µÇ’éðx ‡¯îo ª½Âé »†¾Ÿµ¿ ’¹ÕºÇ©Õ E¢œË …¯Ãoªá. Æ¢Ÿ¿Õê OšËE NNŸµ¿ ª½Âé «Õ¢Ÿ¿Õ© ÅŒ§ŒÖ-K©ð …X¾-§çÖ-T-®¾Õh¢-šÇª½Õ. Æ¢Åç¢-Ÿ¿Õ¹×.. ƒX¾p-šËÂÌ ÂíEo «Öª½Õ-«â© X¾©ãx©ðx ÍéÇ-«Õ¢C „äX¾-X¾Û-@Áx-Åî¯ä X¾@ÁÙx Åî«á-¹ע-{Õ¢-šÇª½Õ. D¢Åî „Ãª½Õ ÅŒ«ÕÂ¹× ‡©Ç¢šË Ÿ¿¢ÅŒ ®¾«Õ-®¾u©Õ ‡Ÿ¿Õ-ª½-«-¹עœÄ èÇ“’¹-ÅŒh-X¾-œ¿Õ-Ōբ-šÇª½Õ. «ÕJ, ƒEo „äÕ©ãjÊ ’¹ÕºÇ© ¹©-ªá¹ ƪáÊ „äX¾ÊÕ «ÕÊ ªîV-„ÃK Æ©-„Ã-{x©ð ¦µÇ’¹¢ Í䮾Õ-¹ע˜ä..? ÆŸä¢šË ÆE ‚©ð-*-®¾Õh-¯ÃoªÃ..? Æ«Û-Ê¢œÎ.. ªîW ÂíEo „ä¤Ä-¹×Lo Ê«Õ-©œ¿¢ ŸÄyªÃ ƒ{Õ ‚ªî-’¹u-X¾-ª½¢’Ã, Æ{Õ ²ù¢Ÿ¿-ª½u-X¾-ª½¢’Ã.. ƒ©Ç ‡¯îo “X¾§çÖ-•-¯Ã-©Õ-¯Ão-§ŒÕ¢-{Õ-¯Ãoª½Õ ‚ªî’¹u EX¾Û-ºÕ©Õ. ƒ¢Ÿ¿ÕÂ¹× ¨ ‚¹שðx …¢œä §ŒÖ¢šÌ ¦ÇuÂÌd-J-§ŒÕ©ü, §ŒÖ¢šÌ-‚-ÂËq-œç¢šü, §ŒÖ¢šÌ-å®-XÏdÂú.. «¢šË ’¹ÕºÇ©ä Â꽺¢. ƒC ®¾êª ÂÃF.. ƒ¢ÅŒÂÌ ªîW „ä¤Ä-¹×Lo Ê«Õ-©œ¿¢ «©x ‡©Ç¢šË “X¾§çÖ-•-¯Ã©Õ ¹©Õ-’¹Õ-ÅççÖ Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

¨ „çṈ-©Åî ÂÌ{ÂéÂË ÍçÂú åX{d¢œË!

Ʀs¦Çs.. \¢ Ÿî«Õ©ð \„çÖ.. ‡Eo Âêá©üq „çL-T¢-*¯Ã.. ‡Eo “æ®p©Õ ÂíšËd¯Ã Íë¯ä Íë-˜äxŸ¿Õ.. ÆÊÕ-¹ע-šð¢C TJ•. ƒC ê«©¢ TJ• ƒ¢šðx ®¾«Õ®¾u «Ö“ÅŒ„äÕ Âß¿Õ.. «ÕÊ¢-Ÿ¿-JÂÌ ‡X¾Ûpœî ŠÂ¹-²ÄJ ‡Ÿ¿Õ-ª½-§äÕuŸä.. «áÈu¢’à ͌L-ÂÃ-©¢©ð Ÿî«Õ© ¦ãœ¿Ÿ¿ ÍÃ©Ç ‡Â¹×ˆ-«-«Û-ŌբC. OšËÅî *¹¯þ ’¹Õ¯Ãu, «Õ©ä-J§ŒÖ, œç¢’¹Öu.. ©Ç¢šË N†¾•yªÃ©Õ «²Äh-§ŒÕÊo ®¾¢’¹A «ÕÊ¢-Ÿ¿-JÂÌ ÅçL-®Ï¢Ÿä. ÂÃF „ÚËE ƒ¢šðx ÊÕ¢* „ç@Áx-’í-{d-œÄ-EÂË ‡¢ÅŒ “X¾§ŒÕ-Ao¢-*¯Ã X¶¾LÅŒ¢ ƢŌ¢ÅŒ «Ö“ÅŒ„äÕ! Âêá©üq, “æ®p©Õ, «Õ®Ïˆšð JåX-©ãx¢šüq, ¬ÁK-ªÃ-EÂË X¾Ü®¾Õ-Â¹×¯ä “ÂÌ«á©Õ ƒ©Ç Ÿî«Õ© ÊÕ¢* «ÕÊLo ª½ÂË~¢-ÍŒÕ-Âî-«-œÄ-EÂË Í䧌ÕE “X¾§ŒÕ-ÅŒo-«Õ¢{Ö …¢œ¿Ÿ¿Õ. ƪá¯Ã ®¾êª.. „ÃšË ¦ÇJ ÊÕ¢* «ÕÊLo «ÕÊ¢ ª½ÂË~¢-ÍŒÕ-Âî©ä¢. Ÿî«Õ©ä Âß¿Õ ¨ Â颩ð ‡Â¹×ˆ-«’à ¹E-XÏ¢Íä ¨’¹©Õ Â¹ØœÄ «ÕÊ Æ¯Ã-ªî-’Ãu-EÂË Âê½-Âéä.. ÆN ¦§ŒÕ{ ÍçÅŒh, ÆX¾-J-¬ÁÙ-“¦µ¼-„çÕiÊ X¾ŸÄ-ªÃn© OÕŸ¿ „éÕ-Ōբ-šÇªá. ƹˆœ¿ ÊÕ¢* «ÕÊ¢ A¯ä ‚£¾Éª½ X¾ŸÄ-ªÃn© OÕŸ¿ Â¹ØœÄ „霿¢ «ÕÊ¢ ’¹«Õ-E-®¾Õh¢šÇ¢. ¨ “¹«Õ¢©ð Ÿî«Õ-©¯ä ÂùעœÄ ƒÅŒª½ ÂÌ{-ÂÃ-©ÊÕ Â¹ØœÄ ƒ¢šËÂË Ÿ¿Öª½¢’à …¢ÍÃ-©¢˜ä ÂíEo ª½Âé „çṈ-©ÊÕ åX¢*Åä ®¾J-¤ò-Ōբ-Ÿ¿¢-{Õ-¯Ãoª½Õ EX¾Û-ºÕ©Õ. «ÕJ, Ƅ䢚ð Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

-Æ-©Õx¹×-¯ä X¾Ü-©¢-Ÿ¿¢!

ÆœË-¯î-ÂÃ-L-«ÖÊÕ '’ÃJxÂú “ÂÌX¾ªýÑ, '®¾Öœî-ÂÃ-L«ÖÑ ÆE Â¹ØœÄ Æ¢šÇª½Õ.- ƒC ®¾ÅŒ-ÅŒ-£¾Ç-JÅŒ ©ÅŒ.- ƒC ‚ª½Õ ÊÕ¢* ‡E-NÕC OÕ{ª½x ‡ÅŒÕh åXª½Õ-’¹Õ-ŌբC.- DE „ç៿©Õ ÊÕ¢* ’¹šËd’à …¢œä Âí«Õt©Õ Ưä¹¢ ŠêÂ-²ÄJ ªÃ«œ¿¢ «©x ƒC ¤ñŸ¿©Ç Â¹ØœÄ ÆE-XÏ-®¾Õh¢C.- DE ‚Â¹×©Õ Æ¢œÄ-ÂÃ-ª½¢©ð “X¾ÂÃ-¬Á-«¢-ÅŒ-„çÕiÊ X¾ÍŒa-ª½¢-’¹Õ©ð …¢šÇªá.- ¨ „çá¹ˆÂ¹× 骢œ¿Õ “X¾Åäu-¹-ÅŒ-©Õ-¯Ãoªá.- ŠÂ¹šË ŸÄE „ç©ÕxLx „î¾Ê.- ¨ „çṈ \ ¦µÇ’ÃEo ÊL-Xϯà „ç©ÕxLx „î¾Ê «®¾Õh¢C.- 骢œîC, ©Ç„ç¢-œ¿ªý ª½¢’¹Õ-©ðE «âœ¿Õ ͵çŒÕ©ðx ¹E-XÏ¢Íä DE X¾Ü©Õ.- ®¾¢«-ÅŒq-ªÃ-EÂË éª¢œ¿Õ-²Äª½Õx, QÅÃ-Âé¢ „ç៿šðx ŠÂ¹-²ÄJ, ‡¢œÄ-ÂÃ-©Ç-EÂË «á¢Ÿí-¹-²ÄK E¢œ¿Õ’à X¾Ü®¾Õh¢C.- D¢Åî-¤Ä{Õ ®¾¢«-ÅŒq-ª½-«Õ¢Åà Ɯ¿-¤Ä-Ÿ¿-œ¿¤Ä X¾Ü®¾Öh¯ä …¢{Õ¢C.- ÆœË-¯î-ÂÃ-L«Ö ÆEo „ÃÅÃ-«-ª½-ºÇ-©ðxÊÕ, ¯ä©-©ðxÊÕ ÍŒÂ¹ˆ’à åXª½Õ-’¹Õ-ŌբC.- «ÕšËd-NÕ-“¬Á«Õ¢ ²Äª½-«¢-ÅŒ¢’Ã, Fª½Õ E©-«-E-C’à …¢œË, FšË-«-®¾A ¦Ç’¹Õ¢˜ä.-.-.- «Õ¢* ®¾Öª½u-Ââ-A©ð ͌¹ˆ’à åXJT ¦Ç’à X¾Ü®¾Õh¢C.- DEo «ª½¢-œÄ©ðx, ¦Ç©ˆ-F©ðx Â¹ØœÄ åX¢ÍŒÕ-Âî-«ÍŒÕa.- ƪáÅä ƹˆœ¿ ®¾Öª½u-ÂâA ¦Ç’à X¾œä©Ç ֮͌¾Õ-Âî-„ÃL.- ¹%“A«Õ „ç©Õ-ÅŒÕ-éªj¯Ã ÅŒT-ʢŌ …¢œÄL.- X¾ÜÅŒ ®¾«Õ-§ŒÕ¢©ð FšË©ð ¹Jê’ 17:-17:-17, 19:-19:-19 «¢šË ®¾«Õ“’¹ ‡ª½Õ-«ÛE 骢œ¿Õ „êÃ-©-Âî-²ÄJ „äæ®h E¢œ¿Õ’à X¾Ü®¾Õh¢C.- ‡¢œÄ-ÂÃ-©¢©ð „çṈ „ç៿šðx «ÕLa¢’û Íäæ®h «Õ¢*C.- DEo ‡Â¹×ˆ-«’à “X¾ÜE¢’û Í䧌Õ-¹Ø-œ¿Ÿ¿Õ.- ‡¢Ÿ¿Õ-¹¢˜ä X¾Ü©Õ ‡Â¹×ˆ-«’à Âí«Õt© OÕŸä «²Ähªá.- “X¾ÜE¢’û ŸÄyªÃ ÂíÅŒh-Âí-«Õt-©ÊÕ ÆŸ¿Õ-X¾Û©ð …¢ÍŒœ¿¢ «©x X¾Ü©Õ ®¾J’à ªÃ«Û.- ¨ „çṈÊÕ ¦Ç’à ‡¢œ¿ X¾œä Íî{ ¯ÃšË Ÿ¿%œµ¿-„çÕiÊ X¾¢CJ OÕŸ¿ÂË ¤ÄÂËæ®h ÅŒyª½’à ƩÕx-¹×E X¾Ü©Åî E¢æX-®¾Õh¢C.- X¾ªî_-©Ç-©Â¹×, ¹¢Íç-©Â¹× ƒŸç¢Åî Æ¢ŸÄ-Eo-®¾Õh¢C.- ÆœË-¯î-ÂÃ-L-«ÖÊÕ Âí«Õt ¹Ah-J¢-X¾Û© ŸÄyªÃ ®¾Õ©-¦µ¼¢’à “X¾«-ª½nÊ¢ Í䧌Õ-«ÍŒÕa.- DEÂË ²ÄŸµÄ-ª½-º¢’à <œ¿-XÔ-œ¿©Õ Ō¹׈«.- ÆX¾Ûp-œ¿-X¾Ûpœ¿Ö „äX¾-¹-³Ä§ŒÕ¢ ÍŒLxÅä ®¾J-¤ò-ŌբC.- ÆœË-¯î-ÂÃ-L-«ÖÂ¹× »†¾-Ÿµ¿-’¹Õ-ºÇ-©ã-¹׈«.- „ç©Õx-LxÂË ¦Ÿ¿Õ©Õ DEE «¢{©ðx „Ãœ¿-«-ÍŒa{.- DE ÆEo ¦µÇ’Ã©Ö »†¾Ÿµ¿ ’¹ÕºÇ©Õ ¹LT …¯Ãoªá.- ƒC ¯íX¾Ûp©Õ, „ÃX¾Û©Õ ÅŒT_-®¾Õh¢C.- DE ‚¹×-©ÊÕ Ÿ¿’¹Õ__, •©Õ¦Õ, X¾Üx, ÊÕu„çÖ-E-§ŒÖ-©ÊÕ ÅŒT_¢-ÍŒ-œÄ-EÂË „Ãœ¿-Åê½Õ.-

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala