సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఆ దేవుడిని ఇంతకంటే ఇంకేం అడగను!

సమంత, శర్వానంద్‌ జంటగా నటించిన ‘జాను’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విజయవంతమైన సందర్భంగా ఈ చిత్ర బృందం తాజాగా సక్సెస్‌ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందాల భామ సమంత తన అందంతోనే కాదు.. తన అటైర్‌తోనూ మాయ చేసేసింది. డల్‌ రోజ్‌ కలర్‌ ఇటాలియన్‌ ఆర్గంజా శారీలో ముస్తాబైన సామ్‌.. చక్కటి మేకప్‌తో ఆకట్టుకుంది. అయితే ఆమె చీరపై ముందు భాగంలో పెయింట్‌ చేసిన 'Jaanu' అనే అక్షరాలు, ఫ్లోరల్‌ పెయింటింగ్‌.. వంటివన్నీ చీరకు మరింతగా వన్నెలద్దాయని చెప్పుకోవచ్చు. ఇలా తాను ఎంతో అందంగా ముస్తాబైన ఈ ఫొటోలను సమంత తాజాగా ఇన్‌స్టాలో షేర్‌ చేయగా అవి కాస్తా నెట్టింట్లో వైరల్‌గా మారాయి. మరి, స్పెషల్ లుక్‌లో ముస్తాబైన సామ్‌ ఫొటోలపై మీరూ ఓ లుక్కేసేయండి.

Know More

women icon @teamvasundhara

వీళ్లు నా జీవితంలో ఉండడం నా అదృష్టం..!

‘పద్మావత్‌’ బ్యూటీ దీపికా పదుకొణె జనవరి 5న తన 34వ పుట్టినరోజును జరుపుకుంది. ఈ సందర్భంగా అభిమానుల దగ్గర్నుంచి సెలబ్రిటీల వరకు ఈ ముద్దుగుమ్మకు సోషల్‌ మీడియా ద్వారా బర్త్‌డే విషెస్‌ వెల్లువెత్తాయి. అయితే తన భార్యపై తనకున్న ప్రేమను ఎప్పుడూ వినూత్న రీతిలో చాటుకునేందుకు ప్రయత్నించే రణ్‌వీర్‌ సింగ్‌.. దీపిక పుట్టినరోజు సందర్భంగా తనకు ఏ విధంగా బర్త్‌డే విషెస్‌ తెలియజేస్తాడోనని దీపిక అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. ఈ క్రమంలో తన లేడీ లవ్‌కు సోషల్‌ మీడియా ద్వారా ఎంతో క్యూట్‌గా విషెస్‌ తెలియజేశాడీ గల్లీబాయ్‌. దీపిక చిన్ననాటి ఫొటోను రణ్‌వీర్‌ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ ‘నా లిటిల్‌ మార్ష్‌మెల్లోకు పుట్టినరోజు శుభాకాంక్షలు..!’ అంటూ ప్రేమగా రాసుకొచ్చాడు. ఈ ఫొటోలో, దీపిక చిట్టి గౌన్‌ ధరించి ఎంతో క్యూట్‌గా ఉంది.

Know More

women icon @teamvasundhara

¨ 'LšË©ü «Õ£¾Ç-ª½Õ¥-©ÊÕÑ ÍŒÖ¬ÇªÃ?

'‚œ¿-XÏ©x \œËæ®h ƒ¢šËÂË «Õ¢*C Âß¿¢-šÇª½Õ.. «ÕJ ŠÂ¹ éªjÅŒÕ \œËæ®h Ÿä¬Ç-EÂË ‡©Ç «Õ¢*C..?Ñ '¤ñŸ¿Õl¯äo ©ä* “¦ãœþ, èÇ„þÕ A¯ä ÂîšÌ-¬Áy-ª½ÕœË Ÿ¿’¹_J ÊÕ¢* ’¹¢> ÅÃê’ æXŸîœË «ª½Â¹× ¦ÅŒ-¹-œÄ-EÂË A¢œË Æ«-®¾-ª½„çÕiÊ “X¾A ŠÂ¹ˆ-œËÂÌ «u«-²Ä-§ŒÕ¢Åî ®¾¢¦¢Ÿµ¿¢ …¢C. ÂÃF.. «ÕÊ¢-Ÿ¿ª½¢ «u«-²Ä§ŒÕ¢ Íäæ® éªjÅŒÕÅî ®¾¢¦¢Ÿµ¿¢ ©ä¹עœÄ ¦ÅŒÕ-¹×-ŌկÃo¢..!Ñ '¦µ¼ÖNÕ N©Õ« åXJ-T-¤ò-Åî¢C.. éªjÅŒÕ N©Õ« ÅŒT_-¤ò-Åî¢C..!Ñ 'éªjÅŒÕE ÂäÄ-œ¿Õ-Âî-„Ã-LqÊ ¦ÇŸµ¿uÅŒ ’¹«-ª½o-„çÕ¢šüC «Ö“ÅŒ„äÕ Âß¿Õ.. «ÕÊ¢-Ÿ¿-JD ¹؜Ä..!Ñ 'ŠÂ¹ éªjÅŒÕ ÍŒE-¤òÅä ŸÄE-«©x «Íäa ʆ¾d-„äÕ¢šð «ÕÊÂ¹× ÅçL-§ŒÕ-˜äxŸ¿Õ. X¾¢œË¢-Íä„Ã@ÁÙx ÅŒT_-¤ò-ÅŒÕ-¯Ãoª½Õ.. A¯ä-„Ã@ÁÙx åXJ-T-¤ò-ÅŒÕ-¯Ãoª½Õ..!Ñ... ¨ œçj©Ç’ûq \ ®ÏE-«Ö-©ð-E„î OÕÂ¹× ¨ ¤ÄšËÂË Æª½l´-«Õ§äÕu …¢{Õ¢C. Æ«Û-Ê¢œÎ.. «Õæ£Ç†ý ¦Ç¦Õ ʚˢ-*Ê '«Õ£¾ÇJ¥Ñ ®ÏE«Ö©ð„ä ¨ «Ö{-©Fo. «Õæ£Ç†ý ¦Ç¦Õ éÂK-ªý©ð 25« *“ÅŒ¢’à Å窽-éÂ-ÂËˆÊ ¨ *“ÅŒ¢ ¦ÇÂÃq-X¶Ô®ý «Ÿ¿l ®¾¢ÍŒ-©-¯Ã©Õ ®¾%†Ïd-²òh¢C. «Õæ£Ç†ý éÂKªý©ð «áÊÕ-åX-Êoœ¿Ö ©äʢŌ’à «®¾Ö@ÁÙx ²ÄCµ²òh¢C. ƪáÅä ¨ ®ÏE«Ö ¦ÇÂÃq-X¶Ô®ý ¹©ã-¹¥ÊÕx ‡¢ÅŒ..? ‡Eo JÂÃ-ª½Õf©Õ ¦Ÿ¿l-©Õ-Âí-šËd¢C..? ƒ©Ç¢šË N†¾-§ŒÖ©Õ X¾Â¹ˆ-Ê-¦ã-œËÅä.. '«Õ£¾ÇJ¥Ñ ®ÏE«Ö “æX¹~-¹שÊÕ \ NŸµ¿¢’à ‚©ð-*¢-X¾-èä-²òh¢C.. „ÃJÂË ‡©Ç¢šË ®¾¢Ÿä¬ÇEo ƒ²òh¢C.. ƒX¾Ûpœ¿¢Ÿ¿ª½Ö ¨ N†¾-§ŒÖ© ’¹ÕJ¢Íä «ÖšÇx-œ¿Õ-¹ע-{Õ-¯Ãoª½Õ. «ÕJ Ɵ䢚ð OÕª½Ö ͌֜¿¢œË..!

Know More

women icon @teamvasundhara

«ÕÊ-®¾ÕÊo Åê½..!

šÇM-«ÛœþÂË Íç¢CÊ Æ¢Ÿ¿-„çÕiÊ •¢{©ðx ®¾ÖX¾-ªý-²Ädªý «Õæ£Ç-†ý-¦Ç¦Õ, Ê“«ÕÅà Pªî-Ÿ¿ˆªý ¹X¾Û©ü ŠÂ¹šË. '«¢QÑ ®ÏE«Ö *“B-¹-ª½º ®¾«Õ-§ŒÕ¢©ð “æX«Õ©ð X¾œËÊ ¨ •¢{ åXŸ¿l© ‚Q-ªÃy-Ÿ¿¢Åî 2005©ð N„ã¾Ç¢ Í䮾Õ-ÂíÊo ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. “æX«Ö, åXRx N†¾-§ŒÕ¢-©ð¯ä Âß¿Õ ²Ä«Ö->¹ 殫©ðÊÖ «Õæ£Ç†ý, Ê“«ÕÅŒ©Â¹× '„äÕœþ X¶¾ªý ¨Íý ÆŸ¿ªýÑ ÆE æXª½Õ¢C..! ÅŒ«Õ ®¾¢¤Ä-Ÿ¿-Ê©ð Âí¢ÅŒ ¦µÇ’ÃEo Æ«-®¾-ªÃ©ðx …Êo-„ÃJ Â¢ …X¾-§çÖ-T®¾Õh¢šÇK ®Ôyšü ¹X¾Û©ü. ¨ “¹«Õ¢©ð «Õæ£Ç†ý ÅŒÊ ²ñ¢ÅŒ «ÜéªjÊ ¦Õ“J-¤Ä©ã¢ÊÕ Ÿ¿ÅŒhÅŒ B®¾Õ-ÂíE ƹˆœË “X¾•-©Â¹× ÂÄÃ-LqÊ ªîœ¿Õx, «Õ¢*-Fª½Õ, ¦œË ©Ç¢šË ®¾Ÿ¿Õ-¤Ä-§ŒÖ-©ÊÕ \ªÃp{Õ Íä²òhÊo N†¾§ŒÕ¢ ÅçL-®Ï¢Ÿä. ¨ X¾ÊÕ©ÊÕ Ê“«ÕÅŒ Ÿ¿’¹_-ª½Õ¢œË X¾ª½u-„ä-ÂË~¢-ÍŒœ¿¢Åî ¤Ä{Õ NNŸµ¿ “¤Ä¢ÅÃ-©Â¹× Íç¢CÊ Æ¯ÃŸ±¿ XÏ©x©Â¢ Íäæ® X¾©Õ 殄à Âê½u-“¹-«Ö©ðxÊÖ ÅŒª½ÍŒÖ ¤Ä©ï_Êœ¿¢ N¬ì†¾¢. ¨ “¹«Õ¢©ð ÅÃèÇ’Ã Âí¢ÅŒ-«Õ¢C XÏ©x©ÊÕ 'å®jpœ¿ªý «Öu¯þÑ ®ÏE«Ö ÍŒÖXÏ¢-Íä¢-Ÿ¿ÕÂ¹× «ÕMd-åXxÂúqÂ¹× B®¾Õ-éÂ-Rx¢C Ê“«ÕÅŒ. ¨ ®¾¢Ÿ¿-ª½s´¢’à „Ã@ÁxÅî CTÊ ¤¶ñšð-©ÊÕ ‚„çÕ ƒ¯þ-²Äd-“’ÄþÕ ŸÄyªÃ X¾¢ÍŒÕ-Âí¢C.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala