సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

గొడవ పడ్డాం.. ఎంత ట్రై చేసినా మాట్లాడడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

‘బొద్దుగా ఉన్నావ్‌.. నువ్వేం డ్యాన్స్‌ చేస్తావ్‌’ అని ఎగతాళి చేసేవారు!

పిల్లలు చిన్నతనంలో ఎంత బొద్దుగా ఉంటే అంత ముద్దొస్తుంటారు. అయితే కొంతమంది ఆహారపుటలవాట్ల వల్ల కావచ్చు.. లేదంటే జీన్స్‌ వల్ల కావచ్చు.. ఇలా విపరీతంగా బరువు పెరుగుతుంటారు. కొన్నాళ్లకు స్థూలకాయులుగా మారుతుంటారు. ఇలాంటి వారిని చూసి లడ్డూ, డుంబు అంటూ స్కూల్లో తోటి పిల్లలు చేసే ఎగతాళికి బాధపడుతుంటారు. తాను స్కూల్లో చదువుకునేటప్పుడు కూడా ఇలా ఎన్నో మాటలు పడ్డానంటోంది హైదరాబాద్‌కు చెందిన మానస. చిన్నతనంలో ఎంతో బొద్దుగా ఉండే ఆమె తోటి పిల్లలు అనే మాటలకు అప్పుడు బాధపడినా.. పెద్దయ్యే కొద్దీ అవే తనకు పాఠాలయ్యాయంటోంది. ఏ విషయంలోనైనా ఇతరుల విమర్శలకు బాధపడకుండా వాటిని సానుకూలంగా తీసుకుంటే ఆ సమస్యకు సరైన సమాధానం దొరుకుతుందంటూ తన జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి పంచుకోవడానికి ఇలా మన ముందుకొచ్చింది.

Know More

women icon @teamvasundhara

ఆ టీవీ సిరీస్ చూశాకే అదంటే ఇష్టం పెరిగింది!

అంతులేని అంతరిక్షంలో ఎన్నో వింతలు, మరెన్నో అద్భుతాలు! వాటి గురించి తెలుసుకోవాలన్న తపన మనకు తనివి తీరనీయదు. ఆ విశేషాల గురించి అర్థం చేసుకునే క్రమంలో మనల్ని మనమే మరచిపోతాం.. ఇదిగో ఇలాంటి మక్కువే ఆమెను ఏకంగా తన కెరీర్‌నే మార్చుకునేలా చేసింది. ఖగోళంలో ఏముందో తెలుసుకోవాలన్న ఆతృతే ఆమెను గత కొన్నేళ్లుగా నాసాతో కలిసి నడిచేలా చేస్తోంది. ఇక తాజాగా అరుణ గ్రహం (మార్స్‌/అంగారకుడు)పై పర్సెవరెన్స్‌ రోవర్‌ సురక్షితంగా ల్యాండ్‌ అవడంతో ప్రస్తుతం ఆమె పేరు ప్రపంచమంతా మార్మోగిపోతోంది. ఆమే భారత సంతతికి చెందిన డాక్టర్‌ స్వాతీ మోహన్‌. గతేడాది నాసా ప్రయోగించిన మార్స్‌ రోవర్‌ మెషీన్‌ ప్రయోగానికి ఆపరేషన్స్‌ హెడ్‌గా వ్యవహరిస్తోన్న ఆమె.. తాజాగా ఈ ప్రయోగం విజయవంతం అవడంలో కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో ఈ విక్టరీ గురించి స్వాతి ఏమంటున్నారో తెలుసుకుందాం..

Know More

women icon @teamvasundhara

సిగ్గరిగా పెరిగా.. ప్రియాంకను చూసి స్ఫూర్తి పొందా!

మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరిని చూసి స్ఫూర్తి పొందుతాం.. వారి ప్రేరణతోనే మనలోని బలహీనతల్ని అధిగమిస్తుంటాం. అలా అందాల తార ప్రియాంక చోప్రా స్ఫూర్తితో తనలోని బిడియాన్ని అధిగమించానని చెబుతోంది తాజాగా ‘మిస్‌ ఇండియా - 2020’గా అవతరించిన మానస వారణాసి. హైదరాబాద్‌లో పుట్టిపెరిగిన ఆమె.. తెలంగాణ తరఫున మిస్‌ ఇండియా పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. దీంతో ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్న ప్రపంచ సుందరి పోటీల్లో ఇండియా తరఫున పాల్గొననుందీ బ్యూటీ. సాధించాలన్న తపన ఉండాలే గానీ మనలోని బలహీనతల్ని అధిగమించచ్చంటోన్న ఈ అందాల తార గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..

Know More

women icon @teamvasundhara

ఆమె అపార అనుభవమే ఆ పదవికి ఎంపికయ్యేలా చేసింది!

అమెరికా నూతన అధ్యక్షుడిగా ఇటీవల జో బైడెన్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌ అగ్రరాజ్యపు తొలి ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక తన ప్రభుత్వంలో పలువురు భారతీయ అమెరికన్లకు పెద్దపీట వేసిన బైడెన్‌ మహిళలకు కూడా సముచిత స్థానం కల్పిస్తున్నారు. ప్రమాణస్వీకారానికి ముందే 13 మంది భారతీయ అమెరికన్‌ మహిళలకు తన పాలక వర్గంలో చోటు కల్పించిన ఆయన తాజాగా మరో ఇండో అమెరికన్‌ మహిళకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఇందులో భాగంగా ప్రతిష్ఠాత్మక అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా(నేషనల్‌ ఏరోనాటిక్స్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌)కు ‘యాక్టింగ్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌’గా భవ్యాలాల్‌ను నియమించారు.

Know More

women icon @teamvasundhara

ఎప్పుడూ సంతోషంగా ఉంటామని తెలుసుకున్నాం.. ఇద్దరం ఒక్కటయ్యాం!

అతనేమో టీమిండియా అల్లరి కుర్రాడు. ఆన్‌ఫీల్డ్‌, ఆఫ్‌ ఫీల్డ్‌ ఎక్కడైనా అందరినీ నవ్విస్తూ ఉంటాడు. ఆమేమో అందం, ప్రతిభ కలగలిపిన డ్యాన్సర్‌ అండ్‌ కొరియాగ్రాఫర్‌. మిస్టరీ స్పిన్నర్‌ మణికట్టు మాయజాలం, సెన్సాఫ్‌ హ్యూమర్‌కు ఆమె ముగ్ధురాలైతే, ఆ యూట్యూబ్‌ స్టార్‌ అందం, డ్యాన్స్‌కు ఆ క్రికెటర్‌ క్లీన్‌ బౌల్డయ్యాడు. అలా మొదట ఇద్దరి కళ్లూ-కళ్లూ కలిశాయి. ఆ తర్వాత మనసూ-మనసూ మాట్లాడుకున్నాయి. తమ ప్రేమ బంధాన్ని శాశ్వతం చేసుకోవాలని పట్టుబట్టాయి. పెద్దలు కూడా వారి ప్రేమను ఆశీర్వదించడంతో పెళ్లి పీటలెక్కారు. వారే టీం ఇండియా క్రికెటర్‌ యజువేంద్ర చాహల్‌, డ్యాన్సర్‌ అండ్‌ కొరియోగ్రాఫర్‌ ధనశ్రీ వర్మ. కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతున్న ఈ లవ్‌బర్డ్స్‌ తాజాగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలో తమ వివాహానికి సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నారీ లవ్లీ కపుల్‌. దీంతో క్రికెట్‌, సినిమా రంగాలకు చెందిన సెలబ్రిటీలతో పాటు అభిమానులు, నెటిజన్లు నూతన వధూవరులకు అభినందనలు చెబుతున్నారు.

Know More

women icon @teamvasundhara

అందుకే నాసా నుంచి పిలుపు అందుకుంది!

ఎన్నో నిగూఢ రహస్యాలను తనలో నింపుకున్న విశ్వం గురించి తెలుసుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఈ క్రమంలోనే కొంతమంది చిన్నతనం నుంచే అంతరిక్ష రంగంలోకి అడుగుపెట్టాలని కలలు కంటారు. వాటిని సాకారం చేసుకునే దిశగా కృషి చేస్తుంటారు. అందుకు తాజా ఉదాహరణే పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన 16 ఏళ్ల హిస్సా. అంతరిక్ష శాస్త్రం, టెక్నాలజీ రంగాల్లో విద్యార్థుల్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఏటా నిర్వహించే ఇంటర్నేషనల్‌ స్పేస్‌ ఒలింపియాడ్‌ (ఐఎస్‌ఓ) క్విజ్‌ పోటీల్లో భాగంగా ఈ ఏడాదిగానూ సీనియర్‌ కేటగిరీలో టాపర్‌గా నిలిచిందీ అమ్మాయి. దీంతో అమెరికాలోని జాన్‌ ఎఫ్‌ కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌ను ఉచితంగా సందర్శించే అద్భుత అవకాశాన్ని సైతం చేజిక్కించుకుందీ బ్రిలియంట్‌ గర్ల్‌. నాసా పిలుపు మేరకు త్వరలోనే అమెరికా పయనమవనున్న హిస్సా.. ఈ పిలుపు కోసమే ఎన్నాళ్ల నుంచో వేచిచూస్తున్నానని.. మొత్తానికి తన కల నిజమవబోతోందని సంబరపడిపోతోంది.

Know More

women icon @teamvasundhara

అతడు ఆరడుగులుండాలి.. నన్ను నవ్వించాలి!

కరోనా అందరి జీవితాల్లోనూ పెను మార్పులు తీసుకొచ్చింది. వ్యక్తిగత పరిశుభ్రత దగ్గర్నుంచి బిజీ లైఫ్‌స్టైల్‌కు కాస్త బ్రేక్‌ ఇచ్చి ఇంట్లో వాళ్లతో గడపడం దాకా.. అందరూ సరికొత్త అలవాట్లను అలవర్చుకోవడంతో పాటు విభిన్న అనుభవాలను, అనుభూతులను సొంతం చేసుకుంటున్నారు. ఇలా తమ లాక్‌డౌన్‌ అనుభవాలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకోవడంలో అందరికంటే ముందుంటున్నారు మన ముద్దుగుమ్మలు. సినిమా షూటింగ్స్‌ వాయిదా పడడంతో గత మూడు నెలలుగా ఇంటికే పరిమితమైన అందాల తారలు.. పోస్టులు, ఫొటోలు, వీడియోలు, ఛాటింగ్స్‌ రూపంలో తమ అభిమానులతో నిరంతరం టచ్‌లోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్‌ అందాల భామ సోనాక్షీ సిన్హా ఇటీవలే ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించింది. #SonaSays అనే హ్యాష్‌ట్యాగ్‌ వేదికగా నిర్వహించిన ఈ ఆన్‌లైన్‌ ఛాటింగ్‌లో తన జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విశేషాలను ఫ్యాన్స్‌ ముందుంచింది. అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

Æ«Öt-ªá©Ö... ¯Ã ®¾ˆª½Õd ©Ç’à å®jÊÕq Â¹ØœÄ ‚¹-ª½¥-ºÌ-§ŒÕ-„çÕi-ÊŸä !

ÍéÇ-«Õ¢C X¶¾©Ç¯Ã £ÔǪî-©Ç¯î, £ÔǪî-ªá-¯þ-©Ç¯î …¢œÄ-©E “X¾§ŒÕ-Ao-²Ähª½Õ ‡¢Ÿ¿ÕÂî Åç©Õ²Ä ? „ÃJ ‚£¾Éª½u¢ Ê*a ! ‡«-J-ÊÕ¢-Íçj¯Ã, \ N†¾-§ŒÕ¢-©ð-¯çj¯Ã ®¾Öp´Jh ¤ñ¢ŸÄ-©¢˜ä „ÃJ©ð ŠÂ¹-ª½-¹-„çÕiÊ ‚¹-ª½¥º …¢œÄL. ‚¬Á§ŒÕ¢ \ª½p-œ¿-šÇ-EÂË „ç៿šË „çÕ{Õd ‚¹-ª½¥º Æ¢{Õ¢-šÇª½Õ ŌŌy-„ä-ÅŒh©Õ. ŠÂ¹-JÂË ’íX¾p æXª½Õ ®¾¢¤Ä-C¢-ÍÃ-©-ÊÕ¢-{Õ¢C. «Õªí-¹-JÂË ’íX¾p °ÅŒ¢ «Íäa …Ÿîu’¹¢ ²ÄCµ¢-ÍÃ-©-ÊÕ¢-{Õ¢C. ¨“¹-«Õ¢©ð ÅŒ«ÕÂ¹× ÅçL-®ÏÊ „ÃJE ÍŒÖ®Ï X¶¾©Ç¯Ã ª½¢’¹¢ „çjX¾Û ‚¹-J¥-ÅŒÕ-©-«Û-Åê½Õ. ‚¹-ª½¥º ®¾Öp´Jh’à «ÖJ N•§ŒÕ¢ C¬Á’à Ɯ¿Õ’¹Õ-©ä-²Ähª½Õ. ƒ©Ç ‡¢Åî-«Õ¢C N¯îŸ¿¢, “ÂÌœ¿©Õ, ‰šÌ «¢šË ª½¢’Ã-©©ð ªÃºË-®¾Õh-¯Ãoª½Õ. «ÕJ “X¾X¾¢-ÍÃEo «á¢Ÿ¿ÕÂ¹× ÊœË-XÏ¢Íä å®j¯þq ®¾¢’¹-Åä¢šË ? Æ¢˜ä... X¶¾ÜuÍŒ-J®ýd (¦µ¼N-†¾u-ÅŒÕhE Ƣ͌¯Ã „äæ® ¬Ç®¾Y-„äÅŒh) JšÇ èã ÂË¢’û ƒ¯þ-²Äd-“’ÄþÕ ¤ò®ýd ’¹ÕJ¢* «ÖšÇx-œ¿Õ-Âî-„Ã-Lq¢Ÿä !

Know More

women icon @teamvasundhara

Æ©Ç ‡¢Ÿ¿ÕÂ¹× ‚©ð-*-²Ähªî ƪ½n¢ Âß¿Õ..!

„çÕ’Ã-²Ädªý *ª½¢-°N ¹×{Õ¢¦¢ ÊÕ¢* «*a X¾J-“¬Á-«Õ©ð ÅŒÊ-¹¢{Ö “X¾Åäu¹ ’¹ÕJh¢-X¾ÛÊÕ ®¾¢¤Ä-C¢-ÍŒÕ-¹×Êo ÊšË E£¾É-J¹. ʚ˒Ã, EªÃt-ÅŒ’Ã ÅŒÊ ¦ÇŸµ¿u-ÅŒ©ÊÕ ®¾«Õ-ª½n¢’à ¤ò†Ï²òh¢D Åê½. Ÿ¿ÂË~º ®ÏF X¾J-“¬Á«ÕÂ¹× ®¾¢¦¢-Cµ¢* NNŸµ¿ N¦µÇ-’éðx «Õ£ÏÇ@Á©Õ Ÿ¿Ö®¾Õ-éÂ-@ðhÊo Bª½ÕåXj ƒšÌ-«©ä ‹ å®p†¾©ü ²òdKE ª½Ö¤ñ¢-C¢-*¢C ¤¶òªýsq ƒ¢œË§ŒÖ «Öu’¹-èãj¯þ. ƒ¢Ÿ¿Õ©ð ¦µÇ’¹¢’à ®ÏE«Ö X¾J-“¬Á-«Õ©ð «Õ£ÏÇ@Á© “¤Ä«áÈu¢ ’¹ÕJ¢* E£¾É-J¹ ÍçXÏpÊ «Ö{-©ÊÕ ÅÃèÇ’Ã ²ò†¾©ü O՜˧ŒÖ ŸÄyªÃ X¾¢ÍŒÕ¹עC ¤¶òªýsq. '«Õ£ÏÇ-@Á-©ÊÕ ÊNÕt „Ã@ÁxÂ¹× ÅŒTÊ “¤ÄŸµÄÊu¢ ƒ«yœ¿¢ ÍÃ©Ç «áÈu¢. ÅŒÊE ÅÃÊÕ Eª½Ö-XÏ¢-ÍŒÕ-¹×-¯ä¢-Ÿ¿ÕÂ¹× X¾Ûª½Õ-†¾ß-©Åî ®¾«Ö-Ê¢’à “¬ÁNÕ-®¾Õh-Êo-X¾p-šËÂÌ «Õ£ÏÇ-@ÁÂ¹× Â¹F®¾¢ ŠÂ¹ˆ Æ«ÂìÁ¢ ƒ«y-œÄ-EÂË ‡¢Ÿ¿ÕÂ¹× ‚©ð-*²Ähªî „Ã@Áx Ÿ¿’¹_ª½ Â¹ØœÄ Â꽺¢ ©äŸ¿Õ..!Ñ ÆE E£¾É-J¹ ÍçXÏp¢C. ÅŒÊÕ “X¾®¾ÕhÅŒ¢ ÅŒÊ EªÃtº ®¾¢®¾n 'XÏ¢Âú ‡L-åX¶¢šü XϹaªýqÑ ŸÄyªÃ '«Öuœþ £¾Ç÷®ýÑ Æ¯ä ‹ „ç¦ü ®ÏK®ýÊÕ EJt²òh¢C.

Know More

women icon @teamvasundhara

Æ©Ç¢šË ¤Ä“ÅŒ-©Â¹× ¯ä¯ç-X¾Ûpœ¿Ö ®ÏŸ¿l´„äÕ..!

'‚®¾ÂËh-¹-ª½-„çÕiÊ, ͵éã¢->¢-’û’à ÆE-XÏ¢Íä ¤Ä“ÅŒ©ðx ʚˢ-Íä¢-Ÿ¿ÕÂ¹× ŠÂ¹ ʚ˒à ¯äÊÕ ‡X¾Ûpœ¿Ö ®ÏŸ¿l´„äÕ..Ñ Æ¢šð¢C ¦ÇM-«Ûœþ Æ¢ŸÄ© Åê½ ÆÊճĈ ¬Áª½t. ÅŒÊ ÅíL-®Ï-E«Ö 'ª½¦ü¯ä ¦¯ÃC èðœËÑ *“ÅŒ¢-Åî¯ä ³Äª½Ö-‘ü-‘ǯþ «¢šË Æ“’¹ ¹Ÿ±Ä-¯Ã-§ŒÕ-¹לËÅî ¹L®Ï ʚˢÍä Æ«-ÂìÁ¢ Ÿ¿Âˈ¢-͌չעD ¦µÇ«Õ. ‚ ÅŒªÃyÅŒ Â¹ØœÄ '¦Çu¢œþ ¦ÇèÇ ¦ªÃÅýÑ, '•¦ü-ÅŒÂú å£jÇ èǯþÑ, 'XÔêÂÑ, '‡¯þ-å£ÇÍý 10Ñ, '®¾Õ©Çh¯þÑ, '®¾¢VÑ, '®¾Öªâ ŸµÄ’ÃÑ ÅŒC-ÅŒª½ *“ÅÃ-©Åî ÅŒÊ-ŸçjÊ Ê{-ÊÅî “X¾Åäu-¹-„çÕiÊ ’¹ÕJh¢X¾Û ®¾¢¤Ä-C¢-ÍŒÕ-ÂíE šÇXý £ÔǪî-ªá-Êx©ð ŠÂ¹-J’à ‡C-T¢C. “X¾A *“ÅŒ¢-©ðÊÖ GµÊo-„çÕiÊ ¤Ä“ÅŒ-©Åî “æX¹~-¹×-©ÊÕ X¾©-¹-J¢Íä ¨ ®¾Õ¢Ÿ¿J ÅŒÊ ÅŒŸ¿Õ-X¾J *“ÅŒ¢ '°ªîÑ©ð Â¹ØœÄ å®J-“¦©ü ¤ÄMq „ÃuCµ-“’¹-®¾Õh-ªÃ-L’à ʚˢ-*¢C. ÆÊÕ†¾ˆ, ³Äª½Ö‘ü, ¹“A¯Ã éÂjX¶ý “X¾ŸµÄÊ ÅêÃ-’¹-º¢’Ã.. ‚Ê¢Ÿþ ‡©ü. ªÃ§ýÕ Ÿ¿ª½z-¹-ÅŒy¢©ð ª½Ö¤ñ¢-CÊ ¨ *“ÅŒ¢ “X¾®¾ÕhÅŒ¢ ¤ò®ýd “¤ñœ¿-¹¥¯þ X¾ÊÕ©Õ •ª½Õ-X¾Û-¹ע-šð¢C. ¨ “¹«Õ¢©ð ƒšÌ-«© ƒ*aÊ ‹ ƒ¢{-ª½Öyu©ð ¦µÇ’¹¢’à ¤Ä“ÅŒ© ‡¢XϹ N†¾§ŒÕ¢©ð ÅŒÊÕ X¾J-’¹-º-Ê©ðÂË B®¾Õ-¹ׯä Æ¢¬Ç© ’¹ÕJ¢* ÍçX¾Ûp-Âí-*a¢D ¦ÖušÌ.

Know More

women icon @teamvasundhara
women icon @teamvasundhara

N£¾É¯þ «Õ«ÕtLo ¯Ã²ÄÂ¹× ‡¢XÏ-¹-Íä-®Ï¢C..!

«ÖÊ« «ÕÊÕ-’¹-œ¿Â¹× ‚„Ã-®¾-§çÖ-’¹u-„çÕiÊC ¦µ¼ÖNÕ ÆE “X¾Åäu-¹¢’à Íç¤Äp-LqÊ X¾E-©äŸ¿Õ. ƪáÅä ƒC ŠÂ¹-X¾pšË «Ö{. ÂÃF ƒX¾Ûpœ¿Õ ªîV-ªî-VÂÌ åXJ-T-¤ò-ÅîÊo „ÃÅÃ-«-ª½º ÂéՆ¾u¢, “¹«Õ¢’à ƢŌ-J¢-*-¤ò-ÅîÊo «Ê-ª½Õ©Õ.. «¢šË-«Fo «ÕJ-ÂíEo ªîV©ðx §Œá’âŌ¢ Æ«Û-Ōբ-Ÿä-„çÖ-ÊÊo ¦µ¼§ŒÖ¢-Ÿî-@Á-Ê-©Â¹× ’¹ÕJ-Íä-®¾Õh-¯Ãoªá. «ÕJ, Æ©Ç¢šË ®¾¢Ÿ¿ª½s´¢ ‡Ÿ¿Õ-éªjÅä ‡©Ç..? «á¢Ÿ¿Õ-’ïä \Ÿî ŠÂ¹ “X¾ÅÃu-«Öo§ŒÕ «Öª½_¢ „çÅŒÕ-Âîˆ-„ÃL ¹ŸÄ..! ®¾J’Ã_ ƒ©Ç¢šË ‚©ð-ÍŒ¯ä Íä¬Çª½Õ ¦Ç®¾ª½ “šËX¾Û©ü ‰šÌÂË Íç¢CÊ ‰Ÿ¿Õ-’¹Õª½Õ NŸÄu-ª½Õn©Õ. «ÕÊÕ-†¾ß©Õ E«-®Ï¢-ÍŒ-œÄ-EÂË ÆEo NŸµÄ©Ç ÆÊÕ-„çjÊ ‚„î¾¢Åî ¹؜ËÊ ‹ Ê«â-¯ÃÊÕ 'N£¾É¯þÑ “¤ÄèãÂúd ŸÄyªÃ ª½Ö¤ñ¢-C¢* N•§ŒÕ¢ ²ÄCµ¢-Íê½Õ. ¯Ã²Ä æ®p®ý 定Ë-©ü-„çÕ¢šü ¹¢˜ã-®ýd©ð „ÃJ “¤Äèã-ÂúdÂ¹× CyB§ŒÕ ²ÄnÊ¢ Â¹ØœÄ ©Gµ¢-*¢C. Æ¢Åä-Âß¿Õ.. ‚ ‰Ÿ¿Õ-’¹Õ-JÂË „äÕ 25 ÊÕ¢* 29 «ª½Â¹× Æ„çÕ-J-Âé𠕪½-’¹-ÊÕÊo ¯Ã²Ä ®¾Ÿ¿-®¾Õq©ð ¤Ä©ï_-Ê-«ÕE ‚£¾ÉyÊ¢ Â¹ØœÄ Æ¢C¢C. OJ©ð ƒŸ¿lª½Õ Æ«Ötªá©Ö …¯Ãoª½Õ. „Ãêª Åç©¢-’ú©ðE „çÕŸ¿-ÂúÂ¹× Íç¢CÊ ª½«Õu¡, È«Õt¢Â¹× Íç¢CÊ N†¾ßg-“XϧŒÕ. „ÃJ “¤Äèã-¹×dÂ¹× ®¾¢¦¢-Cµ¢-*Ê N†¾-§ŒÖ©Õ, ®¾Ÿ¿®¾Õq ’¹ÕJ¢-*Ê ®¾«Ö-Íê½¢ ’¹ÕJ¢* ‚ Æ«Öt-ªá-L-Ÿ¿lª½Ö ÅŒ«Õ ƢŌ-ª½¢-’ÃEo «®¾Õ¢-Ÿµ¿-ª½.-¯ç-šüÅî ƒ©Ç X¾¢ÍŒÕ-¹×-¯Ãoª½Õ.

Know More

women icon @teamvasundhara

ƢŌ-J-¹~¢©ð X¾J-¬ð-Ÿµ¿-Ê©Õ Íä²Äh..!

X¶Ï“¦-«J 15.. ¦µÇª½ÅŒ ÍŒJ-“ÅŒ-©ð¯ä ®¾Õ«-ªÃg-¹~-ªÃ-©Åî L"¢-ÍŒ-Ÿ¿-TÊ ªî>C. ¡£¾Ç-J-Âî{ ꢓŸ¿¢’à ƒ“²ò “X¾„ä-¬Á-åX-šËdÊ 'XÔ‡-®ý-‡-©ü-OЮÔ37Ñ ªÃéšü 104 …X¾-“’¹-£¾É©Åî N•-§ŒÕ-«¢-ÅŒ¢’à E¢T-©ðÂË Ÿ¿Ö®¾Õ-éÂ-RxÊ ªî>C. ƪáÅä ¨ N•-§ŒÕ¢©ð ‡¢Ÿ¿ªî ¬Ç®¾Y-„ä-ÅŒh© ¹%†Ï ŸÄ’¹Õ¢C. Æ¢Ÿ¿Õ©ð X¾©Õ-«Ûª½Õ «Õ£ÏÇ@Ç ¬Ç®¾Y-„äÅŒh©Ö …¯Ãoª½Õ. NNŸµ¿ …X¾-“’¹-£¾É© ÅŒ§ŒÖ-K©ð Â̩¹ ¤Ä“ÅŒ ¤ò†Ï¢-ÍŒ-œ¿¢Åî ¤Ä{Õ X¾©Õ-«Ûª½Õ «Õ£ÏÇ-@Á©Õ ƢŌ-J¹~ ¯ö¹©ðx „îu«Õ’ëá©Õ’à E¢T©ðÂË å®jÅŒ¢ Ÿ¿Ö®¾Õ-éÂ-@ÁÙh-¯Ãoª½Õ. ƹˆœ¿ N¬Çy-EÂË ®¾¢¦¢-Cµ¢-*Ê X¾©Õ N¬ì-³Ä-©ÊÕ æ®Â¹-J¢* «ÕÊÂ¹× ÅçL-§ŒÕ-èä-®¾Õh-¯Ãoª½Õ. ƒX¾p-šËê ¦µÇª½ÅŒ «â©Ç-©ÕÊo ¹©p¯Ã ÍÄÃx, ®¾ÕFÅà NL-§ŒÕ„þÕq „îu«Õ-’Ã-«á-©Õ’à ŌÊ-ŸçjÊ «á“Ÿ¿-„ä-¬Çª½Õ. “X¾®¾ÕhÅŒ¢ ‚ ¦Ç{©ð Êœ¿Õ-®¾Õh-¯Ãoª½Õ «Õªî «Õ£ÏÇ@Á. ‚„äÕ ¦µÇª½ÅŒ ®¾¢ÅŒ-AÂË Íç¢CÊ ³Ä¯Ã ¤Ä¢œÄu. éÂÊ-œÄ©ð X¾ÛšËd-åX-J-TÊ ‚„çÕ.. ƒšÌ-«© ƢŌ-J-¹~¢-©ðÂË „ç@Áx-œÄ-EÂË ¯Ã²Ä ‡¢XϹ Íä®ÏÊ ®¾¦µ¼Õu©ðx ŠÂ¹ª½Õ. ³Ä¯Ã ƢŌ-J-¹~¢-©ðÂË Ÿ¿Ö®¾Õ-éÂ-RxÊ «Õª½Õ-¹~º¢ ¨ X¶¾ÕÊÅŒ ²ÄCµ¢-*Ê ¦µÇª½-B§ŒÕ «â©Ç-©ÕÊo «âœî «Õ£ÏÇ-@Á’Ã, 骢œî éÂÊ-œË-§ŒÕ-¯þ’à ͌J“ÅŒ ®¾%†Ïd¢-ÍŒ-ÊÕ-¯Ãoª½Õ. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð ‚„çÕ °NÅŒ N¬ì-³Ä-©Åî ¤Ä{Õ Æ¢ÅŒ-J¹~ ª½¢’¹¢åXj ‚„çÕ Â¹Ê-¦-J-*Ê ‚®¾ÂËh ’¹ÕJ¢* Åç©Õ-®¾Õ-¹עŸÄ¢..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

మీ సమస్యను బట్టి మీ ఇద్దరి మధ్య మానసికంగా అనుబంధం దృఢపడినట్లు అనిపించడం లేదు. మీరిద్దరూ ఒకరికొకరు అలవాటు పడే క్రమంలోనే తగాదాలు, గొడవలు వస్తున్నాయి. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవని స్పష్టంగా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇరు కుటుంబ సభ్యులతో మీ విషయం గురించి చర్చించారా? అతను ప్రతి విషయాన్ని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్తుంటే అది మీకు నచ్చట్లేదన్న విషయాన్ని అతనికి అర్థమయ్యే విధంగా చెప్పారా? ఎనిమిది నెలల సాన్నిహిత్యంలో కేవలం పోట్లాడుకున్న సందర్భాలే ఉన్నాయా? ఆనందంగా గడిపిన క్షణాలు కూడా ఉన్నాయా? వంటి విషయాలన్నింటినీ మీరు ఓసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

పెళ్లి చేసుకునే విషయంలో ఎలాగైతే తొందరపాటు పనికిరాదో.. విడిపోయే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
ఈ క్రమంలో- మీ నాన్న గారు ఫోన్ చేస్తే మీ మామగారు తర్వాత మాట్లాడదామన్నారని చెప్పారు. మీ భర్త కూడా మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్లతో మాట్లాడడానికి మళ్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికీ స్పందన లేకపోతే మీ కుటుంబంలోని ఇతర పెద్దలతో కలిసి డైరెక్ట్ గా వాళ్ళింటికే వెళ్లి మాట్లాడి చూడండి. ఇందుకోసం మీ రెండు కుటుంబాల్లోనూ మీ సంక్షేమం కోరే మీ శ్రేయోభిలాషుల సహకారం తీసుకోవచ్చు.
ఈ విధంగా - మీ ఇరుపక్షాల పెద్దవాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుని మీ సమస్యను సామరస్యంగా పరిష్కరించే పరిస్థితులను కల్పించగలుగుతారేమో చూడండి. అయితే అది ఎంతవరకు సఫలమవుతుందనేది రెండువైపుల నుంచి లభించే సహకారం పైనే ఆధారపడి ఉంటుంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే - ఇతర మార్గాల ద్వారా ప్రయత్నించాల్సి వస్తుందేమో అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు.
0 Likes
Know More

Movie Masala