సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

చూడగానే అతను నాకోసమే పుట్టాడేమో అనిపించింది!

కొంతమందిని చూడగానే ‘ఈ అబ్బాయి భలే హ్యాండ్‌సమ్‌గా ఉన్నాడే’ అనిపిస్తుంది. అదే మన మనసుకు నచ్చిన వాడు కనిపిస్తే ‘ఈ అబ్బాయి నాకోసమే పుట్టాడేమో’ అని మన మనసు చక్కిలిగింతలు పెడుతుంది. రోహన్‌ప్రీత్‌ను చూడగానే తన మనసూ అలాగే పులకరించిపోయిందంటోంది కొత్త పెళ్లి కూతురు, బాలీవుడ్‌ సింగర్‌ నేహా కక్కర్‌. తొలి చూపులోనే ప్రేమలో పడిపోయిన ఈ అందాల జంట.. మొదట మనసుల్ని ఇచ్చిపుచ్చుకున్నారు.. ఆపై ఒకరు లేని మరొకరు శూన్యమనుకున్నారు.. అందుకే ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టి తమ ప్రేమను శాశ్వతం చేసుకున్నారు. అయితే అందరికీ వీరిది ప్రేమ వివాహమే అని తెలిసినా.. అసలు అది ఎక్కడ మొదలైంది? ఇద్దరిలో ఎవరు ముందు ప్రపోజ్‌ చేశారు? అన్న సందేహాలు చాలామందిలో ఉండే ఉంటాయి. అందుకే ఈ అందాల జంట పంచుకున్న తమ అందమైన ప్రేమకథను ప్రముఖ ఫ్యాషనర్‌ అనితా డోంగ్రే సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దాంతో వీరిద్దరి లవ్‌స్టోరీ ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.

Know More

women icon @teamvasundhara

దయచేసి బాలు గారు లేరని ఎవరూ అనకండి!

తన గానామృతంతో ఆబాల గోపాలాన్ని అలరించిన ఎస్పీ బాలు మరణాన్ని యావత్‌ భారతావని జీర్ణించుకోలేకపోతోంది. ఈ గాన గంధర్వుడి మధురమైన గాత్రాన్ని ఇక వినలేమనే వార్త సంగీతాభిమానులకు తీవ్ర శోకాన్ని మిగుల్చుతోంది. ఇక సినీ, సంగీత ప్రపంచంలో బాలుతో కలిసి ప్రయాణం చేసిన పలువురు తారలు, గాయనీమణులు ఆయనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటూ భావోద్వేగానికి గురువుతున్నారు. ఈక్రమంలో ప్రముఖ సింగర్‌ సునీత ఈ సంగీత చక్రవర్తితో తనకున్న అనుబంధాన్ని నెమరువేసుకుంటూ ఫేస్‌బుక్‌ వేదికగా ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి గురైన ఆమె బాలు గురించి ఇలా చెప్పుకొచ్చారు.

Know More

women icon @teamvasundhara

జిమ్ముకే వెళ్ళక్కర్లేదు... ఇంటి పనులతోనూ ఫిట్ గా ఉండచ్చు!

గిరిజ 26ఏళ్ల గృహిణి. పొద్దున్న లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు ఇంటి పనులతో తెగ సతమతమైపోయేది. ఆ పనుల ఒత్తిడి తట్టుకోలేక పనిమనిషిని పెట్టుకుంది. ఇంటి పట్టునే ఉండే గృహిణి పరిస్థితే ఇలా ఉంటే.. ఇక ఉద్యోగాలకు వెళ్లే మహిళల సంగతి వేరే చెప్పాలా? కానీ.. ఇంటి పనులతో కూడా ఫిట్‌నెస్ సాధ్యమే.. గిన్నెలు శుభ్రం చేసుకోవడం, బట్టలు ఉతకడం.. ఇంటిని క్లీన్ చేసుకోవడం.. ఇలా మనం చేసే ప్రతి పనితోనూ ఫిట్‌గా అవడానికి వీలుంటుంది. ఇది కేవలం ఆడవాళ్లకే కాదు... మగాళ్లకూ వర్తిస్తుంది.. ఈ క్రమంలో బద్ధకాన్ని దూరం పెట్టి, పనులన్నీ చకచకా చేసుకుని ఫిట్‌గా తయారు కావడమెలాగో ఓసారి చూద్దాం..

Know More

women icon @teamvasundhara

మధ్య రాత్రి మెలకువ వస్తోందా??

'ఏంటి వసూ చాలా చిరాగ్గా ఉన్నావ్..' 'అవును రీతూ.. గత నాలుగు రోజుల నుంచి అర్ధరాత్రి మెలకువ వస్తుంది. తర్వాత నిద్ర పట్టడం లేదు.. అందుకే ఈ చిరాకు..' ఈ సమస్య కేవలం వసూకే కాదు.. చాలామందికి ఎదురవుతుంటుంది. కొంతమందికి పడుకునేటప్పుడు ఇలా పడుకోగానే అలా నిద్ర పడుతుంటుంది. కానీ మధ్య రాత్రి మెలకువ వచ్చేస్తుంది. ఇక అంతే సంగతులు.. ఎంత ప్రయత్నించినా అస్సలు నిద్ర పట్టదు. గడియారం వైపు చూస్తూ ఉదయం ఎప్పుడవుతుందా అని గంటలూ, నిమిషాలు, సెకన్లతో సహా లెక్కపెడుతుంటారు. దీనివల్ల అటు ప్రశాంతంగా నిద్రపోయినట్లూ ఉండదు.. ఇటు మెలకువతో ఉన్నట్లూ ఉండదు.. సరిగ్గా నిద్రలేక చిరాకు ఆవహిస్తుంది. ఫలితంగా తెల్లారాక ఏ పనీ సరిగా చేయలేం. మరి ఈ సమస్య నుంచి విముక్తి పొందాలంటే ఏం చేయాలో చూద్దాం...

Know More

women icon @teamvasundhara

నాకు తెలిసి లైఫ్ అంటే ఇది కాదు..!

కమల్ హాసన్‌ కూతురిగా సినిమా ఇండస్ర్టీకి పరిచయమైనా తన ప్రతిభతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్రుతిహాసన్‌. సిల్వర్‌ స్ర్కీన్‌పై అందం, అభినయంతో ఆకట్టుకునే ఆమె సింగర్‌గాను, మ్యూజిక్‌ కంపోజర్‌గాను సత్తా చాటింది. చిన్నప్పటి నుంచే స్వతంత్ర భావాలను అలవాటు చేసుకున్న ఈ ముద్దుగుమ్మ మహిళలకు సంబంధించిన సామాజిక సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తుంటుంది. లాక్‌డౌన్ కారణంగా ప్రస్తుతం ఇంటికే పరిమితమైన శ్రుతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ప్రస్తుతం సినిమా ఇండస్ర్టీలో చర్చనీయాంశమైన బంధుప్రీతి, బాడీషేమింగ్‌, మానసిక ఆరోగ్యం తదితర అంశాలపై తన అభిప్రాయాలను షేర్‌ చేసుకుంది.

Know More

women icon @teamvasundhara

ఇప్పటికీ ఆమె పాటలో అదే మాధుర్యం!

కరోనాతో ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. చిన్నా, పెద్దా, ధనిక, పేద అన్న తేడాల్లేకుండా అందరినీ కబళిస్తోన్న ఈ వైరస్‌తో కోట్లాదిమంది ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు. లాక్‌డౌన్‌లో భాగంగా సామాజిక దూరం పాటిస్తూ కనీసం ఒకరినొకరు కూడా పలకరించుకోలేని పరిస్థితి. ఇప్పటికే లక్షలాదిమందిని బలి తీసుకున్న కరోనా గురించి ఆలోచిస్తూ చాలామంది ఆందోళనకు గురవుతున్నారు. ఇంట్లో ఉన్నప్పటికీ నిరాశా నిస్పృహలతో మానసిక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఇలా లాక్‌డౌన్‌లో ఆందోళన చెందుతున్న వారందరిలో తన పాటలతో జోష్‌ తీసుకొచ్చింది ఫాల్గుణి పాథక్‌. రెండు దశాబ్దాలుగా తన హుషారైన పాటలతో ఉర్రూతలూగిస్తున్న ఈ స్టార్‌ సింగర్‌ మరోసారి తన గొంతు సవరించుకుంది. సామాజిక దూరం పాటిస్తూ తన ఇంటి బాల్కనీలోనే పాటలు పాడుతూ చుట్టుపక్కలున్న వారందరిలో కరోనా భయాన్ని పోగొట్టేందుకు ప్రయత్నించింది.

Know More

women icon @teamvasundhara

శ్రావ్యమైన సంగీతంతో సానుకూల దృక్పథం నింపారు!

రవీంద్రనాథ్‌ ఠాగూర్‌... ‘విశ్వకవి’గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కోల్‌కతాలో జన్మించిన ఆయన పదునైన కలంతో ప్రతిష్ఠాత్మక నోబెల్‌ అవార్డు కూడా అందుకున్నారు. మనదేశంతో పాటు బంగ్లాదేశ్‌కు సైతం జాతీయ గీతాన్ని అందించిన రవీంద్రుడిని బెంగాల్‌ ప్రజలు అమితంగా ఆరాధిస్తారు. మామూలుగా అయితే ఏటా ఆయన జయంతి రోజు రాష్ర్టమంతటా అట్టహాసంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కానీ లాక్‌డౌన్‌ కారణంగా ప్రస్తుతం ఎలాంటి బహిరంగ కార్యక్రమాలకు అనుమతి లేదు. ఈ క్రమంలో పుణేకు చెందిన సోదరీమణులు తమ అద్భుతమైన సంగీత కచేరీతో ఆ కొరతను తీర్చారు. తమ అపార్ట్‌మెంట్‌ బాల్కనీలోనే శ్రావ్యమైన గొంతుతో రవీంద్రుడి పాటలను పాడి విశ్వకవికి ఘనంగా నివాళులు అర్పించారు.

Know More

women icon @teamvasundhara

ఈ సింగింగ్‌ సెన్సేషన్‌ పాటలకు ‘సాహో’!

గతేడాది విడుదలైన ‘సాహో’ సినిమాలోని ‘ఆగడిక సైకో సయ్యా’ పాట ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సోషల్‌ మీడియాలో ఎంతో క్రేజ్‌ సొంతం చేసుకున్న ఈ సాంగ్‌ను 4 భాషల్లో నలుగురు మేల్‌ సింగర్స్‌ పాడారు. కానీ ఫిమేల్‌ వెర్షన్‌ మాత్రం 4 భాషల్లో ఒకే అమ్మాయి పాడింది. ఆమే ధ్వని భానుశాలి. ఇప్పటికే నేపథ్య గాయనిగా ఎన్నో బాలీవుడ్‌ సినిమాల్లో పాటలు పాడిన ఆమె పాప్‌ సింగర్‌గానూ సత్తా చాటుతోంది. మ్యూజిక్‌ ఆల్బమ్‌లు రూపొందిస్తూ యూట్యూబ్‌ రికార్డులన్నింటినీ కొల్లగొడుతోంది. ఈ క్రమంలో కేవలం 22 ఏళ్లకే సంగీత ప్రపంచంలో ఎన్నో సంచలనాలు సృష్టించిన ఈ యంగ్‌ సెన్సేషన్‌ కీర్తి కిరీటంలో మరో పురస్కారం చేరింది. ఇందులో భాగంగా ఇటీవల మిర్చి మ్యూజిక్‌ ‘లిజనర్స్‌ ఛాయిస్‌ ఇండిపెండెంట్‌’ పురస్కారాన్ని సొంతం చేసుకుందీ బ్యూటిఫుల్‌ సింగర్‌.

Know More

women icon @teamvasundhara

అలాంటి వాళ్ల గురించి పట్టించుకోను!

సామాజిక మాధ్యమాలు .. సద్వినియోగం చేసుకుంటే ఎన్ని లాభాలున్నాయో.. దుర్వినియోగం చేస్తే అన్నే నష్టాలుంటాయి. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో సోషల్‌ మీడియా వల్ల లాభాల కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుందేమో అనిపించక మానదు. ఈ క్రమంలో కొందరు ఆకతాయిలు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని తమకు ఇష్టమొచ్చినట్లు విమర్శలు చేస్తుండడం మనం తరచుగా వింటూనే ఉన్నాం. మరికొందరు తమకిష్టం వచ్చిన సెలబ్రిటీలను ట్యాగ్‌ చేస్తూ ఇష్టమొచ్చిన పోస్ట్‌లు, కామెంట్లు పెడుతూ వారి మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు సెలబ్రిటీలు వాటిని పట్టించుకోకుండా వదిలేస్తుంటే.. మరి కొంతమంది మాత్రం తమపై నెగెటివ్‌ కామెంట్లు చేసిన వారికి గట్టిగా బుద్ధి చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ సింగర్‌ సోనా మహాపాత్ర కూడా సోషల్‌ మీడియాలో తన డ్రస్సింగ్‌ స్టైల్‌ గురించి కొంతమంది నెటిజన్లు చేస్తోన్న విమర్శలపై ఘాటుగా స్పందించింది.

Know More

women icon @teamvasundhara

కి ‘రాక్‌’ అనిపించారు!

సాధారణంగా పిల్లలు మాట్లాడుతుంటూనే ఎంతో ముద్దుగా ఉంటూ మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. ఎందుకంటే వారి మాటలు, హావభావాల్లో ఎలాంటి కల్మషం ఉండదు. స్వచ్ఛత, అమాయకత్వం మాత్రమే కనిపిస్తాయి. అందుకే పిల్లలు ఏ పనిచేసినా చూడడానికి చాలా ముచ్చటేస్తుంటుంది. ఈ క్రమంలో పసిఛాయలు కూడా పోని ఓ ముగ్గురు బుడతలు రాక్‌స్టార్లుగా మారారు. పాటలు పాడుతూ తమదైన హుషారుతో డ్యాన్స్‌ చేశారు. ఇందులో ప్రత్యేకమేముందనేగా మీ డౌటు? సాధారణంగా రాక్‌స్టార్లు గిటారో, లేకుంటే మరో వాయిద్య పరికరాన్నో వాయిస్తూ పాటలు పాడతారు. అయితే ఈ బుడతల చేతిలో ఎలాంటి గిటార్‌ లేకున్నా కి ‘రాక్‌’ అనిపించారు. అది ఎలాగో మీరే చూడండి.

Know More

women icon @teamvasundhara

మేము పిల్లల్ని కనే యంత్రాలం కాదు.. !

పాతికేళ్లు వచ్చేసరికి చాలామందికి ఎదురయ్యే సాధారణ ప్రశ్న ‘పెళ్లి ఎప్పుడు ?’... అదే తల్లిదండ్రులనైతే ‘మీ అమ్మాయికి పెళ్లెప్పుడు చేస్తున్నారు ?’ అని. ఈ కాలం అమ్మాయిలు ఒక ఆశయాన్ని పెట్టుకొని ఏదో సాధించాలని తపన పడుతుంటే ఇరుగుపొరుగు వారి నుంచి వచ్చే ఈ ప్రశ్నలు తెగ విసిగించేస్తుంటాయి. అదే సెలబ్రిటీ హోదాలో ఉన్న స్త్రీలకైతే చెవిలో జోరీగలా మీడియా ప్రతిసారీ ఈ ప్రశ్నను సంధిస్తూనే ఉంటుంది. ఇలా మగవారికైతే ‘ఎప్పుడు స్థిరపడతావు ?’ అని.. ఆడవారికైతే ‘పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్‌ ?’ అని అడగడానికి తామేమీ పిల్లల్ని కనే మెషీన్లం కాదంటోంది పాప్‌ గాయని టేలర్‌ స్విఫ్ట్‌. ఇంతకీ ఆమె అలా ఎందుకందో తెలుసా ?

Know More

women icon @teamvasundhara

ముగ్గురమ్మాయిలం.. అబ్బాయిల కంటే ఎక్కువే సాధించాం!

బాలీవుడ్‌లోని అందమైన జంటల్లో సోనమ్‌ కపూర్‌-ఆనంద్‌ అహుజా జంట ఒకటి. ఎక్కడికి వెళ్లినా జంటగా కనిపిస్తూ అందరినీ అలరిస్తుంటారు. ఎప్పటికప్పుడు కొత్త ప్రదేశాలను సందర్శిస్తూ, అలాగే ప్రతి సందర్భాన్ని కలిసి జరుపుకుంటూ.. దాంవత్యబంధాన్ని నిత్యనూతనంగా ఎలా గడపాలో పాఠాలు నేర్పిస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ జంట... తరచూ వారికి సంబంధించిన విశేషాలను తమ అభిమానులతో షేర్‌ చేసుకుంటారు. తాజాగా తమ విహారయాత్రకు సంబంధించిన విశేషాలను పోస్ట్‌ చేసి ‘మా బంధం ఎప్పటికీ నిత్యనూతనమే’ అని చెప్పకనే చెప్పారు. లాస్‌ ఏంజెల్స్‌లోని రుయాన్‌ క్యాన్యాన్‌ పార్క్‌లో సరదాగా ఎంజాయ్‌ చేస్తున్న ఫొటోను సోనమ్‌ భర్త ఆనంద్‌ తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. మీరు కూడా ఈ అందమైన జోడీని ఓసారి చూడండి!

Know More

women icon @teamvasundhara

²ù¢œç-¹׈-„çjÅä *«-JÂË Æ®¾©Õ ²ù¢œä NÊ©ä¢.. èÇ“’¹ÅŒh..!

“X¾®¾ÕhÅŒ¢ ¦µ¼ÖNÕåXj °N¢Íä “¤ÄºÕ©Õ ª½Â¹-ª½-Âé ÂéճÄu©ÊÕ ‡Ÿ¿Õ-ªíˆ¢-{Õ-¯Ãoªá. OšË©ð ¬Á¦l ÂéՆ¾u¢ Â¹ØœÄ ŠÂ¹šË. «ÕÊLo …Ÿ¿§ŒÖ¯äo E“Ÿ¿-©äæX ƩǪ½¢ Ÿ¿’¹_ª½ ÊÕ¢*.. X¾œ¿Õ-Â¹×¯ä «á¢Ÿ¿Õ ÍŒÖæ® šÌO «ª½Â¹× ªîW ª½Â¹ª½Âé B“«-ÅŒ©Õ ’¹© ¬Á¦Çl©Õ N¢{Õ¢šÇ¢. ƪáÅä «ÕÊ ÍçN©ð ÍÃ©Ç ®¾ÕEo-ÅŒ-„çÕiÊ Â¹ºÇ-©Õ¢-šÇªá. ƒN ¬Á¦l B“«-ÅŒÊÕ Âí¢ÅŒ«ª½Â¹× «Ö“ÅŒ„äÕ ÅŒ{Õd-Âî-’¹-©«Û. ÂÃF.. «ÕÊ¢ N¯ä NÕA-OÕ-JÊ ¬Á¦Çl©Õ ¨ ¹ºÇ©åXj B“« “X¾¦µÇ„ÃEo ÍŒÖXÏ-®¾Õh¢-šÇªá. ¨“¹-«Õ¢©ð «ÕÊ¢ X¾ÜJh’à NE-ÂËœË ¬ÁÂËhE Âî©ðp§äÕ “X¾«ÖŸ¿¢ Â¹ØœÄ …¢C. åXj’à ƒ©Ç Âî©ðp-ªáÊ NE-ÂËœË ¬ÁÂËhE AJT «ÕÊ¢ ¤ñ¢Ÿ¿-’¹-Lê’ Æ«-ÂÃ-¬Ç©Õ ÍÃ©Ç ÅŒÂ¹×ˆ-«E Íç¦Õ-ÅŒÕ-¯Ãoª½Õ EX¾Û-ºÕ©Õ. ¨ “¹«Õ¢©ð ÆCµÂ¹ ¦ª½Õ«Û ®¾«Õ®¾uÊÕ „Ãu§ŒÖ-«Ö©Õ, œçjšË¢’û©Åî ‡©Ç-é’jÅä X¾J-†¾ˆJ²Äh„çÖ.. ¬Á¦l B“«ÅŒ ®¾«Õ-®¾uÊÕ Â¹ØœÄ '¯Ãªá®ý œçjšË¢’ûÑÅî E§ŒÕ¢-“A¢-ÍŒ-«ÍŒÕa. ÆC ‡©Ç’î ͌֟Äl¢..!

Know More

women icon @teamvasundhara

‚ ®¾J-’¹-«Õ©Õ ƒÂ¹ˆ-œËN ÂëÛ.. ƪá¯Ã «ÕÊ «ÕC- Ÿî-ÍŒÕ-¹×-¯Ãoª½Õ!

'ÍŒL-ÍŒ-L’à ÆLx¢C.. TL-T-L’à T-Lx¢C..Ñ Æ¢{Ö ŠÂ¹ª½Õ, 'ÊÕ„äy©ä ÊÕ„äy©ä.. ¯Ã “¤Äº¢ ÊÕ„äy©ä..Ñ Æ¢{Ö «Õªí-¹ª½Õ, 'X¾œä-¬Ç„ä.. X¾œä-¬Ç„ä.. F «Ö§ŒÕ©ð ÊÊÕo X¾œä-¬Ç„ä..Ñ Æ¢{Ö ƒ¢Âí-¹ª½Õ.. ƒ©Ç ÅŒ«Õ ’ÓŌ¢Åî Åç©Õ-’¹Õ-„Ã-JE ®¾¢U-ÅÃ-EÂË Â¹šËd-X¾-œä-®ÏÊ ÆŸ¿Õs´-ÅŒ-„çÕiÊ ’çŒÕ-F-«Õ-ºÕ-©ã¢-Ÿ¿ªî! Åç©Õ’¹Õ ÅŒ«Õ «ÖÅŒ%-¦µÇ†¾ Âù-¤ò-ªá¯Ã.. Åç©Õ-’¹Õ-„Ã-êª-¯ä„çÖ ÆÊo¢-ÅŒ’à ‚ ¤Ä{©ð MÊ„çÕi ÅŒ«Õ ’ÃÊ-«Ö-Ÿµ¿Õ-ª½u¢Åî UÅÃ-Eê ƢŸÄEo B®¾Õ-ÂíÍÃaK X¶Ô„äÕ©ü ®Ï¢’¹ªýq. ƒ©Ç „äêªyª½Õ ªÃ³ÄZ© ÊÕ¢* «*a Â¹ØœÄ Åç©Õ-’¹Õ©ð ÅŒ«Õ-ŸçjÊ «á“Ÿ¿-„ä-¬Çª½Õ. ‡©Ç¢šË ¬ÇK-ª½Â¹, «ÖÊ-®Ï¹ ®¾«Õ®¾u¯çj¯Ã *šË-é©ð «Ö§ŒÕ¢ Íäæ® ÆÅŒu-Ÿ¿Õs´ÅŒ ²ÄŸµ¿Ê„çÕiÊ ®¾¢U-ÅÃEo ÅŒ«Õ «¬Á¢ Í䮾Õ-ÂíE ‡Â¹ˆœË ÊÕ¢Íî ƒÂ¹ˆ-œËÂË «*a Åç©Õ’¹Õ “æX¹~-¹×Lo „çÕXÏp¢-*Ê Âí¢Ÿ¿ª½Õ «Õ£ÏÇ@Ç ’çŒÕ-F-«Õ-ºÕ© ’¹ÕJ¢* ¨ '“X¾X¾¢ÍŒ ®¾¢UÅŒ C¯î-ÅŒq«¢Ñ ®¾¢Ÿ¿-ª½s´¢’à Åç©Õ-®¾Õ-Âî-«œ¿¢ ®¾¢Ÿ¿-ªîs´-*ÅŒ¢.

Know More

women icon @teamvasundhara

'šËÂú-šÇÂúÑÂ¹× šÇšÇ.. ¦ãj¦ãj..!

'šËÂúšÇÂúÑ.. “X¾®¾ÕhÅŒ¢ §Œá«-ÅŒ-ªÃEo ÅŒÊ ’¹ÕXÏpšðx åX{Õd-¹×Êo „çá¦ãj©ü §ŒÖXý. æX¶®ý-¦ÕÂú, ƒ¯þ-²Äd-“’ÄþÕ, šËy{dªý, „ÚÇqXý... ƒ©Ç \ ²ò†¾©ü O՜˧ŒÖ ֮͌ϯà ƒX¾Ûpœ¿Õ ¨ šËÂú-šÇÂú OœË-§çÖ©ä Ÿ¿ª½z-Ê-NÕ-®¾Õh-¯Ãoªá. ®ÏE«Ö œçj©Ç’¹Õ©Õ, ¤Ä{©Õ, 宩-“G-šÌ© «Ö{©Õ.. „ç៿-©ãjÊ ¬Á¦Çl©ÊÕ ÆÊÕ-¹-J®¾Öh ÅŒ«ÕÂ¹× Åî*-Ê-{Õx’à OœË-§çÖ©Õ Íä®Ï ¤¶Ä©ð-«ªýqE åX¢ÍŒÕ-Âî-«-œ¿„äÕ šËÂú-šÇÂú §Œâ•ª½x “X¾ŸµÄÊ ‡è㢜Ä. ¨“¹-«Õ¢©ð ¯çšË-•-ÊxÊÕ ‚¹-J¥¢-ÍŒ-œÄ-EÂË, „ÃJ ÍäÅŒ ÆCµÂ¹ „çáÅŒh¢©ð ©ãjÂ¹×©Õ ¤ñ¢Ÿ¿-œÄ-EÂË šËÂú-šÇÂú §Œâ•ª½Õx \¢ Í䧌Õ-œÄ-EéÂj¯Ã ®ÏŸ¿l´-X¾-œ¿Õ-Ōբ-šÇª½Õ. ƒÅŒª½ §Œâ•ª½x ¹¢˜ä GµÊo¢’Ã, “Â˧äÕ-šË-„þ’à OœË§çÖ Íä®Ï O©ãj-ʢŌ ÅŒyª½’à ŸÄEE „çjª½©ü Í䧌Õ-œÄ-EÂË §Œâ•ª½Õx X¾œä ¤Ä{Õx ÆFo ƒFo ÂëÛ. ¨“¹-«Õ¢©ð Âí¢ÅŒ-«Õ¢C ƦÇs-ªá©Õ ®ÏE«Ö X¶¾Â̈©ð “¤ÄºÇ©Â¹× £¾ÉE Íäæ® ²Ä£¾Ç²Ä©Õ Íä²òh¢˜ä.. Âí¢ÅŒ-«Õ¢C Æ«Ötªá©Õ «Ö“ÅŒ¢ NÕA-OÕ-JÊ ®Ïˆ¯þ³òÅî OœË-§çÖ©Õ Íä®Ï ÆXý-©ðœþ Í䮾Õh¢-œ¿œ¿¢ ’¹«Õ-¯Ãª½|¢. šËÂú-šÇÂúÊÕ NX¾-K-ÅŒ¢’à „Ãœ¿œ¿¢ «©x §Œâ•ª½x «ÖÊ-®Ï¹ ®ÏnA “¹«Õ¢’à Ÿç¦s-A¢-šð¢C. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð šËÂú-šÇÂú §ŒÖXýåXj ÂíCl-ªî-V© “ÂËÅŒ¢ «Õ“ŸÄ®¾Õ ¯Ãu§ŒÕ-²ÄnÊ¢ B®¾Õ-¹×Êo ‹ Eª½g§ŒÕ¢ ÍŒª½a-F-§ŒÖ¢-¬Á¢’à «ÖJÊ ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. ¨“¹-«Õ¢©ð šËÂú-šÇÂú «©x §Œá«ÅŒ åXœ¿-Ÿî« X¾œ¿Õ-ÅŒÕ-¯Ão-ª½E, DE Âê½-º¢’à X¾©Õ-«Ûª½Õ ‚ÅŒt-£¾Ç-ÅŒu©Õ Í䮾Õ-¹×-¯Ão-ª½E.. šËÂú-šÇÂú «©x ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð ÆQx-©ÅŒ åXJ-T-¤ò-Åî¢-Ÿ¿E.. Æ¢Ÿ¿Õê «ÕÊ Ÿä¬Á¢©ð ¨ §ŒÖXýE Ō¹~-º„äÕ Eæ†-Cµ¢-ÍÃ-©E ꢓŸ¿ “X¾¦µ¼Õ-ÅÃyEo ÂîJ¢C «Õ“ŸÄ®¾Õ ¯Ãu§ŒÕ-²ÄnÊ¢. D¢Åî ꢓŸ¿ “X¾¦µ¼ÕÅŒy ‚Ÿä-¬Ç© „äÕª½Â¹× ’¹Ö’¹Õ©ü, §ŒÖXÏ©ü ®¾¢®¾n©Õ ƒšÌ-«© ÅŒ«Õ æXx²òdªý© ÊÕ¢* šËÂú-šÇÂú §ŒÖXýÊÕ Åí©-T¢-ÍŒœ¿¢ ’¹«Õ-¯Ãª½|¢.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala