సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara
women icon @teamvasundhara

ప్రేమా.. ప్రేమా.. ప్రేమించడం నేరమా..?!

ప్రేమ.. రెండు మనసుల్ని ఒక్కటి చేసే ఈ మధురమైన భావనకు కులమతాల తారతమ్యం లేదంటారు.. రూపు-రేఖలు ఎలా ఉన్నా పట్టించుకోదంటారు.. వయసుతో అసలు పనే లేదంటారు. ఇలా అన్నింటా ప్రేమదే అంతిమ విజయం. కానీ పరువు దగ్గరికొచ్చే సరికి మాత్రం దీనికి ఎప్పుడూ ఓటమే ఎదురవుతుంది. ప్రేమతో ఒక్కటై ‘ఇక నిండు నూరేళ్లు నీతోనే నా బతుకు!’ అని బాస చేసుకున్న జంటల ఆనందాన్ని ఆవిరి చేస్తోందీ ఎందుకూ కొరగాని ఈ పరువు. అర్థం చేసుకునే వ్యక్తి దొరకడం అదృష్టమంటారు. అలాంటి వ్యక్తిని ప్రేమిస్తే తప్పా? అతనితో జీవితాన్ని పంచుకోవడం నేరమా? పెద్దల దృష్టిలో వారికి నచ్చని వారిని ప్రేమిస్తే పరువు పోతుంది కానీ వారు ఆ ప్రేమను చంపేసి నలుగురిలో హంతుకులుగా మారితే అది పరువు తక్కువ కాదా? ఇలా పరువు-ప్రతిష్టల పేరుతో ప్రేమను చంపేసి ఏం సాధిస్తారు? అంతులేని దుఃఖం తప్ప! అంటూ తన మనసులోని ఆవేదనను పంచుకుంటోంది ఎంతగానో ప్రేమించిన తన భర్తను పోగొట్టుకున్న ఓ అభాగ్యురాలు. మరి, ఆమె హృదయరాగమేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

సీసీ కెమెరాలున్నా... సరైన వెలుతురు లేకపోతే ఏం ప్రయోజనం !

ప్రస్తుతం చాలామంది స్త్రీలకు సమాజం ఒక అరణ్యంలా తయారైంది. చీకటి పడితే చాలు క్రూరమృగంలా ఏ కామాంధుడు దాడి చేస్తాడోనని బిక్కు బిక్కుమంటూ ప్రయాణిస్తున్నారు. ఈక్రమంలో ఏదైనా అనుకోని దుర్ఘటన జరిగితే అందరూ సమాజంలో ఉన్న మృగాలను చంపేయాలంటున్నారు కానీ మూలాలకు వెళ్లి సమస్యను పరిష్కరించే ప్రయత్నం మటుకు చేయడం లేదు. తత్ఫలితంగా ఒక స్త్రీకి జరిగిన ఘోరమే మళ్లీ మరో స్త్రీకి ఎదురవుతోంది. అందుకే... ఒక స్త్రీకి వచ్చిన సమస్య గురించి మరో స్త్రీనే గళమెత్తాలని ఇప్పటి మహిళలు భావిస్తున్నారు. ఈక్రమంలో కొందరు తమని తాము శక్తిమంతంగా మార్చుకొని స్ఫూర్తిగా నిలుస్తుంటే... మరికొందరు సమస్య మూలాలను వెతికి పట్టుకొని సమాజంలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి మహిళల గురించే మీరిప్పుడు తెలుసుకోబోతున్నారు.

Know More

women icon @teamvasundhara

మీ మగాళ్లంతా ఏడింటి లోపు ఇంటికి చేరండి !

ఈ ప్రపంచంలో మగవారంతా ఏడు, ఎనిమిదింటిలోపే ఇంటికి చేరారనుకోండి ! ఏం జరుగుతుంది ? ముందుగా మద్యం షాపులు బందవుతాయి. ఎప్పుడు, ఎక్కడ ఏ మగ మృగం తమపై పడుతుందో అన్న భయం మహిళలకు ఉండదు. తద్వారా ఆడవారిపై అత్యాచారాలు జరగవు. మహిళలు ఎక్కడికెళ్లినా స్వేచ్ఛగా, సురక్షితంగా ఇంటికి తిరిగి రావచ్చు. ఇలా అంటోంది ఎవరో కాదు.. ఇదిగో ఈ ఫొటోలోని మహిళ ! దిశ వంటి ఘోర ఉదంతాలు జరిగినప్పుడల్లా ‘ఆడవారు త్వరగా ఇంటికి చేరండి.. ఎక్కడికైనా వెళితే తండ్రి అండ తీసుకోండి లేదా సోదరుడితో కలిసి వెళ్లండి... ఆపద సమయంలో పోలీసులకు ఫోన్‌ చేయండి’ అని సలహాలు వెల్లువెత్తుతుండడంతో ఇలా అంటోంది. అనడమే కాదు... మనం వాడే పదజాలంలో కూడా మహిళలను ఇతరుల సాయం తీసుకునే బలహీనులుగా చూపొద్దని ప్లకార్డులు పట్టుకొని మరీ నిరసిస్తోంది. ఇంతకీ ఆమె ఇలా ఆగ్రహించడానికి కారణం ఏంటో తెలుసా ?

Know More

women icon @teamvasundhara

బైకు యాత్రతో మహిళలకు ‘దిశా’ నిర్దేశం చేస్తోంది !

ఆడవారిపై అఘాయిత్యం జరిగిన ప్రతిసారీ హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేయండని స్త్రీని ఓ బలహీన మనిషిగా చూపే సమాజం మనది. ఇటీవల దిశ హత్యాచార ఘటనలో కూడా చాలామంది దిశ వందకు ఫోన్‌ చేసుంటే పరిస్థితి మరోలా ఉండేదని అభిప్రాయపడ్డారు. పైగా ఈ దుర్ఘటన తర్వాత చాలామంది తల్లిదండ్రుల్లో, అమ్మాయిల్లో అభద్రతా భావం నెలకొంది. కొంతమంది అమ్మాయిల్లో బయట తిరగాలంటేనే ఆత్మవిశ్వాసం లోపించి అధైర్యం ఆవహించింది. అయితే అసలు ఇటువంటి పరిస్థితుల్లో అమ్మాయి ఎందుకు భయపడాలి ?చిన్నప్పటి నుంచి అమ్మాయిలకు పిరికితనాన్ని కాకుండా ధైర్యాన్ని ఎందుకు నూరిపోయరు ? అని ప్రశ్నిస్తోంది ఓ యువతి. కేవలం ప్రశ్నించడమే కాదు 3,200 కిలోమీటర్లు ప్రయాణించి తన గళాన్ని వినిపిస్తానంటోంది.

Know More

women icon @teamvasundhara

«ÕøÊ¢ «Ÿ¿Õl.. Aª½-’¹-¦œ¿Õ..!

“¦µ¼Öº-£¾Ç-ÅŒu©Õ, ©ãj¢T¹ „äCµ¢-X¾Û©Õ, ÆX¾-£¾Ç-ª½º, Ɠ¹«Õ ª½„úÇ, ÆÅÃu-Íê½¢, «ª½-¹{o „äCµ¢-X¾Û©Õ, ’¹%£¾Ç-£ÏÇ¢®¾, ªÃuT¢’û, ¨„þ šÌ>¢’û, §ŒÖ®Ïœþ ŸÄœ¿Õ©Õ.. ¨ªî-V©ðx «§ŒÕ-®¾ÕÅî ®¾¢¦¢Ÿµ¿¢ ©ä¹עœÄ ‚œ¿-XÏ-©x-©åXj •ª½Õ-’¹Õ-ÅîÊo ƯÃu-§ŒÖ©Õ, ŸÄª½Õ-ºÇ© ’¹ÕJ¢* ÍçX¾Ûp-¹ע{Ö ¤òÅä ¨ èÇGÅà ƒ¢Âà åXŸ¿l-Ÿ¿-«Û-ŌբC. Æ«Öt-ªá-©Â¹× ®¾¢¦¢-Cµ¢* \„çj¯Ã •ª½-’¹-ªÃE ®¾¢X¶¾Õ-{-Ê©Õ •J-T-Ê-X¾Ûpœ¿Õ ²ÄŸµÄ-ª½º “X¾èÇ-F-¹-«Õ¢Åà Ō«Õ ’¹@Á-„çÕAh ƯÃu-§ŒÖEo ‡C-J¢-ÍŒœ¿¢, ‚ ÅŒªÃyÅŒ „ÚËE X¾Â¹ˆÊ åX˜äd-§ŒÕœ¿¢ ƒX¾Ûpœ¿Õ ®¾ª½y-²Ä-ŸµÄ-ª½-º¢’à «ÖJ-¤ò-ªá¢C. ¨ ƹ%-ÅÃu©Õ, ‚’¹-œÄ©Â¹× Æœ¿Õf-¹{d X¾œÄ-©¢{Ö ƒX¾p-šËê ‡¢Åî-«Õ¢C ÅŒ«Õ-ŸçjÊ ¬ëjL©ð ª½Â¹-ª½-Âé OœË-§çÖ©Õ ª½Ö¤ñ¢-C¢* §Œâ{Öu-¦ü©ð Nœ¿Õ-Ÿ¿© Íä¬Çª½Õ. ¨ “¹«Õ¢©ð¯ä “X¾«áÈ ªÃuX¾-ªý’à æXª½Õ-’â-*Ê ªî©ü éªjœÄ, ®¾¢UÅŒ Ÿ¿ª½z-¹ל¿Õ ¹“«Ö-¯þÅî ¹L®Ï ª½Ö¤ñ¢-C¢-*Ê ŠÂ¹ ªÃuXý «âu>Âú OœË-§çÖÊÕ ƒšÌ-«©ä ƒ¢{-éªošðx Nœ¿Õ-Ÿ¿© Íä¬Çª½Õ. Nœ¿Õ-Ÿ¿-©ãjÊ ÆA-ÂíCl ªîV-©ðx¯ä §Œâ{Öu-¦ü©ð ƒC „çjª½-©ü’à «ÖJ¢C.

Know More

women icon @teamvasundhara

X¾Ûª½Õ-³Ä-CµÂ¹u ¦µÇ«-èÇ-©„äÕ „ÃJ £¾ÇÅŒu-©Â¹× Âê½-º«Ö..?

È¢œË©ü ¦©ðÍý.. ¤ÄÂË-²Än-¯þ©ð ÆX¾Ûp-œ¿-X¾Ûpœä ‡Ÿ¿Õ-’¹Õ-ÅîÊo „çÖœ¿©ü. ÂÃF ²ò†¾-©ü-OÕ-œË§ŒÖ©ð 宩-“GšÌ ²ÄnªáE Æ¢Ÿ¿Õ-Âí¢C. ÂË®¾tÅý ¦ãj’û.. ¤ÄÂË-²Än-¯þ©ð ÅŒÊ-¹¢{Ö ’¹ÕJh¢X¾Û ÅçÍŒÕa-ÂíÊo ÊšË.. †¾OÕ„þÕ.. ¤ÄÂË-²Än-¯þ©ð ¯Ã{-Âéðx ÅŒÊ-ŸçjÊ «á“Ÿ¿ „ä®ÏÊ ÊšÌ-«ÕºË.. ¨ «á’¹Õ_-JÂË «ÕŸµ¿u ÂëÕ-¯þ’à …Êo ¤Äªá¢šü ¤ÄÂË-²Än¯þ «Ö“ÅŒ„äÕ Âß¿Õ.. «á’¹Õ_ª½Ö £¾ÇÅŒuÂ¹× ’¹Õª½-§ŒÖuª½Õ. 骢œä@Áx Â颩ð X¾ª½Õ«Û “X¾A-†¾d© æXª½ÕÅî £¾ÇÅŒuÂ¹× ’¹ÕéªjÊ «Õ£ÏÇ-@Á©Õ Oª½¢ÅÃ.. Oêª-Âß¿Õ.. ’¹ÅŒ Âí¯äo@Áx ÊÕ¢*.. ¤ÄÂú©ð ‡¢Åî-«Õ¢C ÊšÌ-«Õ-ºÕ©Õ ŸÄª½Õº £¾ÇÅŒu-©Â¹× ’¹Õª½-«Û-ÅŒÕ-¯Ãoª½Õ. Oª½¢Åà ‡Â¹×ˆ-«’à ¹×{Õ¢¦ ®¾¦µ¼Õu©Õ, «Ö° ¦µ¼ª½h© ÍäÅŒÕ-©ðx¯ä “¤ÄºÇ©Õ «Ÿ¿Õ-©Õ-ÅŒÕ-¯Ãoª½Õ. ƒX¾p-šË-«-ª½Â¹× X¾C-«Õ¢-CÂË åXj’à “X¾«áÈ ÊšÌ-«Õ-ºÕ©Õ ƒ©Ç £¾ÇÅŒu-©Â¹× ’¹Õª½-§ŒÖuª½Õ. «ÕJ OJ «Õª½-ºÇ© „çʹ Â꽺¢ \¢šË? ÅŒ«Õ “X¾A-¦µ¼Åî ’¹ÕJh¢X¾Û ÅçÍŒÕa-ÂíÊo „ÃJÂË ƒ©Ç¢šË ’¹A ‡¢Ÿ¿ÕÂ¹× X¾œ¿Õ-Åî¢C? “X¾Åäu-ÂË¢* ¤ÄÂú-©ð¯ä «ª½Õ-®¾’à ƒ©Ç¢šË X¶¾Õ{-Ê©Õ •ª½-’¹-œÄ-EÂË Âê½-ºÇ-©ä¢šË..?

Know More

women icon @teamvasundhara

\ ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ©Ö «Ö©Ç’à Í䧌՟¿Õl...!

«ÕÊ ®¾«Ö-•¢©ð Æ«Öt-ªáÂË åX@Áx-ªá¢-Ÿ¿¢˜ä ÍéÕ.. ƒÂ¹åXj ÅÃÊÕ °N-ÅâŌ¢ ÆÅÃh-J¢-šðx¯ä …¢œÄ-©-ÊÕ-¹ע-šÇª½Õ. ‡Eo ƒ¦s¢-Ÿ¿Õ©Õ ‡Ÿ¿Õ-éªj¯Ã ¦µ¼J®¾Öh ƹˆœä …¢œ¿-«ÕE Íç¦Õ-ÅÃêª ÅŒX¾p ¹†¾d-ÂÃ-©¢©ð „ÃJÂË Åîœ¿Õ E©-„Ã-©Êo ‚©ð-ÍŒÊ ÍéÇ-«Õ¢C ÅŒLx-Ÿ¿¢“œ¿Õ©Â¹× …¢œ¿Ÿ¿Õ. «ÕÊ ÍŒÕ{Öd …Êo-„ê½Õ \«Õ-ÊÕ-¹ע-šÇªî Ưî.. ©äŸÄ ®¾«Ö-•¢©ð …Êo X¾ª½Õ«Û, «ÕªÃu-Ÿ¿© ’¹ÕJ¢Íî ‚©ð-*®¾Öh.. ‡X¾pšË-¹-X¾Ûpœ¿Õ ÅŒ«Õ XÏ©x©Â¹× ®¾Jl-ÍçXÏp ÆÅÃh-J¢-šËÂË X¾¢XÏ¢-Íä-§ŒÕ-œÄ-Eê “X¾§ŒÕ-Ao-²Ähª½Õ. Æ¢Åä ÅŒX¾p „Ã@ÁÙx ÍçæXp «Ö{©ðx E•-„çբŌ …¢Ÿî “’¹£ÏÇ¢*.. „ÃJÂË Æ¢œ¿’à EL* ¤òªÃ-œÄ-©Êo ‚©ð-ÍŒÊ «Íäa„ê½Õ ƪ½Õ-Ÿ¿¯ä ÍçX¾pÍŒÕa. Æ¢Ÿ¿Õê «ª½-¹{o „äCµ¢-X¾Û©Õ, «ª½-¹{o £¾ÇÅŒu©Õ, ’¹%£¾Ç-£ÏÇ¢®¾ «¢šËN «ÕÊ Ÿä¬Á¢©ð ‡Â¹×ˆ-«’à ¹E-XÏ-®¾Õh¢-šÇªá. ®¾J’Ã_ ƒ©Ç¢šË X¾J-®Ïn-ÅŒÕ-©¯ä ‡Ÿ¿Õ-ªíˆE ÅŒ«Õ «Ÿ¿lÂ¹× «*aÊ Â¹ØÅŒÕJÂË ÊÍŒa-èãXÏp ÆÅÃh-J¢-šËÂË X¾¢XÏ¢C ‹ ÅŒLx. ƪáÅä Æ©Ç „çRxÊ ÂíCl-ªî-V-©ê ÆÅŒh-«Ö-«Õ© ÍäA©ð £¾ÇÅŒ„çÕi ‚ ¹ØŌժ½Õ N’¹ÅŒ °N’à NÕT-L¢C. ÅŒ«Õ ¹ØÅŒÕ-JÂË ƒ†¾d¢ ©ä¹-¤ò-ªá¯Ã X¾ª½Õ«Û «ÕªÃu-Ÿ¿© ’¹ÕJ¢* ‚©ð-*¢* ‚„çÕÊÕ AJT ÆÅÃh-J¢-šËÂË X¾¢X¾-œ¿„äÕ ‚„çÕ ¤ÄL{ ¬ÇX¾¢’à «ÖJ¢C. ÅŒ«Õ ÅŒXÏp-ŸÄEo ’¹ÕJh¢* X¾¬Ça-ÅÃh-X¾¢Åî ¹×NÕ-L-¤ò-ÅŒÕÊo ‚ ÅŒLx ÅŒ«Õ ¹ØÅŒÕJ N†¾-§ŒÕ¢©ð Åëá Íä®ÏÊ ÅŒX¾ÛpE \ ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ©Ö Í䧌Õ-Ÿ¿l¢{Ö ÅŒÊ «Õ¯î-’¹-ÅÃEo ‹ ©äÈ ª½ÖX¾¢©ð X¾¢ÍŒÕ-¹×-¯Ãoª½Õ ƒšÌ-«©ä ÅŒNÕ-@Á-¯Ãœ¿Õ „çáÅŒh¢ ŠÂ¹ˆ-²Ä-J’à …L-Âˈ-X¾-œä©Ç Íä®ÏÊ C«u Æ©ã¯þ Í窽¯þ ÅŒLx. «ÕJ, ‚„çÕ \¢ Íç¦Õ-Åî¢Ÿî «ÕÊ«â N¢ŸÄ¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

Æ©Ç Íäæ®-h ÂíÅŒh …ÅÃq£¾Ç¢ «®¾Õh¢C..!

èÇéÂy-L¯þ åX¶ªÃo¢œçèü.. '£¾Ç÷®ý-X¶¾Û©üÑ, '«Õª½fªýÑ, '“¦Ÿ¿ªýqÑ, 'œË†¾àu¢Ñ.. «¢šË *“ÅÃ-©Åî ¦ÇM-«Û-œþ©ð N•-§ŒÕ-¦Ç-«ÛšÇ ‡’¹Õ-ª½-„ä®Ï¢D ¡©¢Â¹ ®¾Õ¢Ÿ¿J. “X¾®¾ÕhÅŒ¢ ¨ ¦µÇ«Õ «á¢¦-ªá-©ðE ŠÂ¹ ’¹Õ“ª½X¾Û ²ÄyK ¹x¦ü©ð ÅŒª½ÍŒÖ ¹E-XÏ-²òh¢-Ÿ¿{! ƹˆœ¿ ªîW …Ÿ¿-§ŒÖ¯äo ÂÃæ®X¾Û ’¹Õ“ª½X¾Û ²ÄyK ƦµÇu®¾¢ Íä²òh¢C èÇéÂy-L¯þ. ƪáÅä ƒŸ¿¢Åà \Ÿçj¯Ã ®ÏE-«Ö©ð ¤Ä“ÅŒ Â¢ ÆÊÕ-¹ע˜ä «Ö“ÅŒ¢ ¤ñª½¤Ä˜ä. ‡¢Ÿ¿Õ-¹¢˜ä ’¹Õ“ª½X¾Û ²ÄyK Æ¢˜ä ‚„çÕÂ¹× ‡¢Åî ƒ†¾d-«Õ{. 'Íäæ® “X¾A X¾F éÂK-ªýÅî «áœË-X¾œË …¢œ¿Ÿ¿ÕÑ Æ¢šð¢C èÇÂý. DE ’¹ÕJ¢* «ÖšÇx-œ¿ÕÅŒÖÐ '¯ÃÂ¹× ’¹Õ“ª½¢åXj ²ÄyK Í䧌՜¿¢ Æ¢˜ä ÍÃ©Ç ƒ†¾d¢. *ÊoŌʢ©ð ¦“å£Ç-ªá-¯þ©ð …Êo-X¾Ûpœ¿Õ Â¹ØœÄ ªîW ÂÃæ®X¾Û ’¹Õ“ª½X¾Û ²ÄyK Íäæ®-ŸÄEo. ‚ ÅŒªÃyÅŒ ¡©¢Â¹, Æ{Õo¢* «á¢¦ªá «ÍÃa¹ ŸÄEåXj Ÿ¿%†Ïd ²ÄJ¢-ÍŒ-œÄ-EÂË «ÕSx ƒ¯Ão-@ÁxÂ¹× O©Õ *Âˈ¢C. ªîW ’¹Õ“ª½X¾Û ²ÄyK Í䧌՜¿¢ «©x Æ©-®¾-{ÊÕ «ÕJ-*-¤ò-«ÍŒÕa. X¶¾L-ÅŒ¢’à «ÕÊ©ð ÂíÅŒh …ÅÃq£¾Ç¢ •E-®¾Õh¢C. ¯Ã¹×Êo Æ©-„Ã-{x©ð ƒD ŠÂ¹šË. Æ¢Åä ÅŒX¾p ’¹Õ“ª½X¾Û ²ÄyKÂË ¯Ã éÂK-ªýÂ¹× ‡©Ç¢šË ®¾¢¦¢Ÿµ¿¢ ©äŸ¿Õ. “X¾AD X¾EÅî «áœË-åXšËd ‚©ð-*¢-ÍŒ-¹Ø-œ¿Ÿ¿Õ. «uÂËh-’¹ÅŒ ƒ³Äd-ªá-³Äd-©Â¹× Â¹ØœÄ “¤ÄŸµÄÊu¢ ƒ„ÃyL..Ñ Æ¢{Ö ÅŒÊ «ÕÊ-®¾Õ©ð «Ö{ ÍçX¾Ûp-Âí-*a¢D ®Ï©ð¯þ ®¾Õ¢Ÿ¿J. “X¾®¾ÕhÅŒ¢ ŠÂ¹ ‚¢’¹x *“ÅŒ¢-Åî- ¤Ä{Õ 'K©ð-œçœþÑ, 'VœÄy2Ñ *“Åéðx ʚˮ¾Öh Åç’¹ G°’à …¢D Æ«Õtœ¿Õ.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala