సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

పసిపిల్లలకు ఎక్కిళ్లు వస్తుంటే...

పసి పిల్లలకు ఏ చిన్న ఆరోగ్య సమస్య ఎదురైనా, వారు ఏ విషయంలో ఇబ్బంది పడినా తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. ఆ సమయంలో అసలు వారికి ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి కొత్తగా తల్త్లెన మహిళలది! అందుకే బుజ్జాయిల్ని అనుక్షణం ఎంతో జాగ్రత్తగా, కంటికి రెప్పలా కాపాడుకుంటారు తల్లులు. ఈ క్రమంలో కొంతమంది అమ్మలు వారి చిన్నారులకు ఎక్కిళ్లు వచ్చినా తట్టుకోలేరు. ఇంత చిన్న పాపాయికి కూడా ఎక్కిళ్లు వస్తాయా? అంటూ సందేహిస్తారు. అయితే పుట్టినప్పటి నుంచి ఏడాది వయసొచ్చే వరకు చిన్నపిల్లల్లో ఎక్కిళ్లు రావడం సర్వసాధారణమని, దానికి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదంటున్నారు పిల్లల వైద్య నిపుణులు. ఇంతకీ బుజ్జాయిల్లో ఎక్కిళ్లు రావడానికి కారణమేంటి? వాటిని ఎలా అదుపు చేయాలి? వంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే..!

Know More

women icon @teamvasundhara

ప్రేమించిన అబ్బాయితో పెళ్లొద్దంటున్నారు.. ఏం చేయను?

హాయ్‌ మేడమ్‌.. నేను ఒక అబ్బాయిని 5 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాను. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. కానీ వాళ్లది నిరుపేద కుటుంబం. వాళ్ల అమ్మ నన్ను చాలా ప్రేమగా, కూతురులాగా చూసుకుంటారు. కానీ మా ఇంట్లో వాళ్లు వేరే వాళ్లతో పెళ్లి చేయాలని చూస్తున్నారు. నాకు అతన్ని వదులుకోవాలని లేదు. అతను లేకుండా నేనుండలేను. మా ఇంట్లో వాళ్లు మా ప్రేమను వ్యతిరేకిస్తున్నారు. దానివల్ల ప్రతిరోజూ నేను బాధపడుతున్నాను. ఒక్కోసారి ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తుంటుంది. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. నాన్న డ్రింకర్‌. మా ప్రేమ విషయాన్ని అమ్మకి చెబితే ఒప్పుకోలేదు. వాళ్లకు ఆస్తులు లేవని, కులం వేరని వద్దంటోంది. అతను కూడా నన్ను వదిలి ఉండలేడు మేడమ్‌.. ఈ టెన్షన్‌ వల్ల నేను పిచ్చిదాన్నవుతున్నా.. దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

women icon @teamvasundhara

పెళ్లి వద్దు.. కానీ తల్లిని కావాలనుంది !

ఆమె జీవితం ఒక తెగిన గాలిపటం. బాధ్యత వహించాల్సిన తండ్రి స్వార్థపరుడయ్యాడు. ప్రేమను పంచాల్సిన తల్లి పక్షపాతం చూపింది. ఎడారిలో నావలా.. పంజరంలోని చిలుకలా అయిపోయింది ఆమె భవితవ్యం. కానీ తేరుకుంది ! సొంత కాళ్లపై నిలబడింది ! అయితే జీవితం ఎక్కడ మొదలై ఎటువెళ్తుందో తెలుసుకునే లోపే సగం జీవితం గడిచిపోయింది. ఎదిగే సమయంలోనే వివాహ బంధం మీద నమ్మకం పోయింది. ఎదిగిన తర్వాత సమాజం అంతా ఒక బూటకం అనిపించింది. చివరికి ఒక పసిపాప నవ్వు ఆమెలో ఒక కొత్త ఆశని రేకెత్తించింది. ఆ ఆశతోటే.. మిగిలిన జీవితం ఒక తల్లిగా గడపాలనుకుంటోంది. ఆమె హృదయరాగం ఒకసారి వినండి.. !

Know More

women icon @teamvasundhara

అమ్మ ప్రేమ అంటే ఇలాగే ఉంటుంది!

ప్రపంచంలో ఎవరి ప్రేమకైనా ప్రత్యామ్నాయం దొరుకుతుంది. కానీ అమ్మ ప్రేమకు మాత్రం ఎలాంటి ప్రత్యా్మ్నాయముండదు. కరోనా కారణంగా ప్రస్తుతం వైద్యులైన చాలామంది తల్లులు కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. కనీసం పిల్లలను కూడా చూడకుండా నెలల పాటు ఆస్పత్రిలోనే ఉంటూ కరోనా బాధితులను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఈక్రమంలో ఇంగ్లండ్‌కు చెందిన డాక్టర్‌ సూసీ కూడా విధి నిర్వహణలో భాగంగా పదేళ్లు వయసు కూడా దాటని తన ఇద్దరు పిల్లలకు తొమ్మిది వారాల పాటు దూరమైంది. అయితే తాజాగా కొంచెం సమయం దొరకడంతో తన పిల్లలను చూడాలనుకున్న ఆమె వారికో సర్‌ప్రైజ్‌ ఇచ్చింది.

Know More

women icon @teamvasundhara

పెళ్లి వద్దు.. కానీ తల్లిని కావాలనుంది !

ఆమె జీవితం ఒక తెగిన గాలిపటం. బాధ్యత వహించాల్సిన తండ్రి స్వార్థపరుడయ్యాడు. ప్రేమను పంచాల్సిన తల్లి పక్షపాతం చూపింది. ఎడారిలో నావలా.. పంజరంలోని చిలుకలా అయిపోయింది ఆమె భవితవ్యం. కానీ తేరుకుంది ! సొంత కాళ్లపై నిలబడింది ! అయితే జీవితం ఎక్కడ మొదలై ఎటువెళ్తుందో తెలుసుకునే లోపే సగం జీవితం గడిచిపోయింది. ఎదిగే సమయంలోనే వివాహ బంధం మీద నమ్మకం పోయింది. ఎదిగిన తర్వాత సమాజం అంతా ఒక బూటకం అనిపించింది. చివరికి ఒక పసిపాప నవ్వు ఆమెలో ఒక కొత్త ఆశని రేకెత్తించింది. ఆ ఆశతోటే.. మిగిలిన జీవితం ఒక తల్లిగా గడపాలనుకుంటోంది. ఆమె హృదయరాగం ఒకసారి వినండి.. !

Know More

women icon @teamvasundhara

OÕÂ¢ “¤ÄºÇ-L-«yœ¿„äÕ Âß¿Õ.. B²ÄhÊÕ Â¹ØœÄ!

êªºÖ Ÿä¬Ç§ýÕ.. ʚˢ-*¢C ÍÃ©Ç ÅŒÂ¹×ˆ« ®ÏE-«Ö-©ðx¯ä ƪá¯Ã ÅŒÊ Ê{Ê, ÆGµ-Ê-§ŒÕ¢Åî Åç©Õ’¹Õ “æX¹~-¹×-©Â¹× ÆA ÅŒyª½’à Í䪽Õ-„çj¢D Æ¢ŸÄ© ¦µÇ«Õ. ‚ ÅŒªÃyÅŒ X¾«-ªý-²Ädªý X¾«-¯þ-¹-@Çu-ºýE N„Ã-£¾Ç-«ÖœË ƒ©Çx-L’à «ÖJ¢C. X¾«¯þ ʚˢ-*Ê ÈÕ†Ï, ’¹Õœ¿Õ¢¦Ç ¬Á¢Â¹ªý, ¦Ç©Õ, ÆÊo-«ª½¢.. *“ÅÃ-©Â¹× Âî¾Ödu„þÕ œËèãj-Ê-ªý-’ÃÊÖ «u«-£¾Ç-J¢-*¢C. ‚ ÅŒªÃyÅŒ X¾«¯þ ÊÕ¢* NœË-¤òªá XÏ©x-©Åî ¹L®Ï NœË’à °N¢-ÍŒœ¿¢ “¤Äª½¢-Gµ¢-*Ê êªºÕ ²Ä«Ö->¹ «ÖŸµ¿u-«Ö©ðx ͌ժ½Õ’Ã_ …¢{Õ¢C. ‡X¾p-šË-¹-X¾Ûpœ¿Õ ÅŒÊ XÏ©x© ¤¶ñšð©Õ X¾¢ÍŒÕ-¹ע{Ö …¢{Õ¢C. Æ¢Åä¯Ã.. *Êo *Êo ¹N-ÅŒ©Õ.. ®¾«Ö-•¢©ð •ª½Õ-’¹Õ-ÅîÊo ®¾¢X¶¾Õ-{Ê©Õ ©äŸÄ ÂíEo Æ¢¬Ç-©åXj ÅŒÊ ÆGµ-“¤Ä-§ŒÖ-©ÊÕ «u¹h¢ Í䮾Öh …¢{Õ¢C ꪺÕ. ¨ “¹«Õ¢-©ð¯ä ÅÃèÇ’Ã XÏ©x©Õ ÆÂ˪Ã, ‚Ÿ¿u.. ƒŸ¿lª½Ö …Êo ŠÂ¹ ¦ÇxÂú Æ¢œþ „çjšü ¤¶ñšðÊÕ X¾¢ÍŒÕ¹עC. 'ŠÂ¹ £¾Ç%Ÿ¿§ŒÕ¢.. ŠÂ¹ ‚ÅŒt.. OÕ Â¢ ¯äÊÕ “¤ÄºÇL«y-œÄ-E-éÂj¯Ã.. B§ŒÕ-œÄ-E-éÂj¯Ã.. ‡X¾Ûpœ¿Ö ®ÏŸ¿l´„äÕ..Ñ ÆE ªÃ®¾Õ-Âí-ÍÃaª½Õ. ¨ ¤¶ñšðÂ¹× ƒX¾p-šËê ÆGµ-«Ö-ÊÕ©Õ ÍÃ©Ç ©ãjÂúq ƒÍÃaª½Õ. ÅŒLx’Ã ÅŒÊ «ÕÊ®¾Õ ’¹ÕJ¢* *Êo ¹NÅŒÅî ÍçæXp “X¾§ŒÕÅŒo¢ Íä®Ï¢C ꪺÕ.

Know More

women icon @teamvasundhara

Åî¦Õ-{Õd-«ÛÊÕ ‚£¾Éy-E¢-Íä©Ç...

OÕª½Õ 骢œî Gœ¿fÂ¹× •Êt-E-«y-¦ð-ÅŒÕ-¯ÃoªÃ... ƒC ÍÃ©Ç ®¾¢Åî-†¾-¹-ª½-„çÕiÊ „ê½h. „ç៿-šË-²Ä-JÅî ¤ò©Õa-¹ע˜ä ¨ ®¾«Õ-§ŒÕ¢©ð «ÕJ-ÂíEo ÆŸ¿-ÊX¾Û èÇ“’¹-ÅŒh©Õ B®¾Õ-Âî-„ÃL. ŠÂ¹-„çjX¾Û ‚ªî’¹uX¾ª½-„çÕiÊ ®¾«Õ-®¾u©Õ ©ä¹עœÄ ֮͌¾Õ-¹ע-{Ö¯ä «Õªî *¯Ão-JE ‚£¾Éy-E¢-Íä©Ç „ç៿šË Gœ¿fÊÕ ®¾ÊoŸ¿l´¢ Í䧌ÖL. XÏ©x© «ÕŸµ¿u ¨ª½¥u, Ÿäy³Ä-©Â¹× ÅëÛ-©ä-¹עœÄ “æX«Ö-ÊÕ-ªÃ-’Ã©Õ ¤ñ¢Ÿä©Ç Í䧌՜¿¢ ÅŒLx’à OÕ ¦ÇŸµ¿uÅŒ. XÏ©x©Õ ®¾£¾Ç-•¢’à ŌLx-Ÿ¿¢-“œ¿Õ© ‚¤Äu-§ŒÕÅŒ Æ¢Åà Ō«Õê Ÿ¿ÂÈ-©-ÊÕ-¹ע-šÇª½Õ. 骢œî Gœ¿f X¾ÛšËd-Ê-X¾Ûpœä Æ®¾©Õ ®¾«Õ®¾u ‡Ÿ¿Õ-ª½-«Û-ŌբC. Æ«Öt-¯ÃÊo ÅŒÊ-¹¢˜ä „ÃJ¯ä “æX«Õ’à ֮͌¾Õ-¹ע-{Õ-¯Ão-ª½E, ÅŒÊÊÕ X¾šËd¢-ÍŒÕ-Âî-«œ¿¢ ©äŸ¿E „ç៿{ X¾ÛšËdÊ *¯ÃoJ ÆÊÕ-Âî-«ÍŒÕa. „ÃJC ƪ½n¢-Íä-®¾Õ-Â¹×¯ä «§ŒÕ®¾Õ Âß¿Õ -ÂÃ-¦šËd «ÕÊ„äÕ ÆEo N†¾-§ŒÖ©Ö „Ã@ÁxÂ¹× ÅçL-æ®©Ç Íç¤ÄpL. ÆX¾Ûpœä XÏ©x© «ÕŸµ¿u ‚ªî-’¹u-¹-ª½-„çÕiÊ ®¾¢¦¢Ÿµ¿¢ \ª½p-œ¿Õ-ŌբC. ÂíÅŒh ¦ÕèÇb-ªáE OÕ „ç៿šË Gœ¿f ‚Ê¢-Ÿ¿¢’à ƒ¢šðxÂË ‚£¾Éy-E¢-Íä¢-Ÿ¿ÕÂ¹× ƒ©Ç Íä®Ï ͌֜¿¢œË...

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala