కరోనా కాలంలో ఈ పండ్లతో ఇమ్యూనిటీని పెంచుకుందాం..!
వానాకాలం వ్యాధుల కాలం.. వ్యక్తిగత, పరిసరాల అపరిశుభ్రత కారణంగా ఈ కాలంలో వాతావరణంలోని వైరస్, బ్యాక్టీరియాలు త్వరగా వ్యాప్తి చెందుతాయి. ఫలితంగా వివిధ అనారోగ్యాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అసలే కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మరి, ఈ వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రతతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుకోవడం కూడా చాలా ముఖ్యం. అందుకోసం ఈ కాలంలో లభించే కొన్ని పండ్లు క్రమం తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. మరి, వర్షాకాలంలో విరివిగా లభించే పండ్లేంటో, వాటిలో దాగున్న పోషక విలువలేంటో తెలుసుకుందాం రండి...
Know More