ఒత్తిడి, ఆందోళనలతో సతమతమవుతున్నారా? ఈ డైట్ ట్రై చేయండి!
ఉరుకు పరుగుల యాంత్రిక జీవనానికి తోడు... జీవన విధానంలో చోటు చేసుకునే పలు మార్పుల వల్ల ఈ రోజుల్లో చాలామంది ఎన్నో రకాల మానసిక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. వృత్తిగతంగా, వ్యక్తిగతంగా ఒత్తిడి, ఆందోళనలకు గురవుతూ తమలో తామే కుమిలిపోతున్నారు. వీటికి తోడు కరోనా లాంటి వ్యాధులు అందరి జీవితాలను ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. ఈ క్రమంలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటి మానసిక అనారోగ్యాల బారిన పడుతున్నారని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ సమస్యపై దృష్టి సారించకపోతే దీర్ఘకాలంలో ఇతర అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Know More