సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఇలా చేస్తే ఆ 'ఇబ్బంది' ఉండదు!

నెలసరి.. ఆడవారిని నెలనెలా పలకరించే ఈ పిరియడ్స్ వల్ల పలు ఆరోగ్య సమస్యలు ఎదురవడం సహజం. కడుపునొప్పి, నడుంనొప్పి, చికాకు, ఒత్తిడి, ఆందోళన.. ఇలా ఈ సమయం మహిళల్ని చాలా రకాలుగానే ఇబ్బంది పెడుతుంటుంది. అయితే ప్రతి నెలా ఎదురయ్యే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి కొందరు మాత్రలు వేసుకోవడం మనం గమనిస్తూనే ఉంటాం. కానీ ఇలా ప్రతి చిన్నదానికీ తరచూ మాత్రలు వేసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి క్రమంగా తగ్గిపోతుంది. కాబట్టి నెలసరి సమయంలో సౌకర్యంగా, ఉల్లాసంగా ఉండాలంటే కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవన్నీ ఆ సమయంలో ఎదురయ్యే అనారోగ్యాల నుంచి మనకు విముక్తి కలిగేలా చేస్తాయి. ఇంతకీ సౌకర్యవంతమైన పిరియడ్స్ కోసం ఏం చేయాలో తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

నెలసరి సమస్యలు తగ్గాలంటే ఐరన్ తీసుకోవాల్సిందే!

నెలసరి సమయంలో బ్లీడింగ్‌ ఎక్కువగా అవడం వల్ల రక్తహీనత తలెత్తడం మనకు తెలిసిందే. అందుకే ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఇనుము అధికంగా లభించే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. అది సరే కానీ.. మరి రక్తహీనత ఉన్నప్పుడు కూడా నెలసరి సమయంలో మన శరీరంలో నుంచి ఎక్కువ మొత్తంలో రక్తం బయటికి వెళ్లిపోతుంటుంది.. అలా ఎందుకు జరుగుతుంది? అనే సందేహం మనలో చాలామందికి వచ్చే ఉంటుంది. నెలసరికి, రక్తహీనతకు మధ్య ఉన్న అవినాభావ సంబంధమే అందుకు కారణమంటున్నారు నిపుణులు. మరి, ఇంతకీ ఏంటా సంబంధం? ఐరన్‌ లోపం తలెత్తకుండా, తద్వారా పిరియడ్‌ సమస్యలు రాకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? వంటి విషయాల గురించి తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

Know More

women icon @teamvasundhara

నెలసరి నొప్పుల్ని అలా దూరం చేసుకుంటున్నా!

మనల్ని నెలనెలా పలకరించే నెలసరి కారణంగా అటు శారీరకంగా, ఇటు మానసికంగా పలు ఆరోగ్య సమస్యలు ఎదురవడం సహజం. ముఖ్యంగా పొత్తి కడుపులో నొప్పి, నడుం నొప్పి.. వంటివి ఏ పనీ చేసుకోనివ్వకుండా, విశ్రాంతి తీసుకోనివ్వకుండా మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. అయితే అలాంటప్పుడే శరీరానికి కాస్త పని చెప్పాలంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. ఫిట్‌నెస్‌ గురూ మిలింద్‌ సోమన్‌ భార్యగానే కాకుండా.. శారీరక, మానసిక ఆరోగ్యం విషయంలో తాను చేసే వ్యాయామాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది అంకిత. తన వ్యక్తిగత విషయాలు, తాను చేసే వర్కవుట్‌కి సంబంధించిన పోస్టులను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పంచుకునే ఈ ముద్దుగుమ్మ.. నెలసరి సమస్యల్ని ఓ సింపుల్‌ చిట్కాతో ఇట్టే ఎదుర్కోవచ్చంటూ తాజాగా ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్‌ చేసింది. మరి, అదేంటో మనమూ తెలుసుకొని ఫాలో అయిపోదామా?!

Know More

women icon @teamvasundhara

పీసీఓఎస్ ఉంది.. గర్భ నిరోధక మాత్రలు ఎన్నాళ్లు వాడాలి?

హాయ్‌ డాక్టర్‌. నా వయసు 21. ఇటీవలే నాకు పీసీఓఎస్‌ ఉందని తెలిసింది. నాకు పిరియడ్స్‌ సక్రమంగా రావడానికి డాక్టర్‌ సలహా మేరకు గర్భనిరోధక మాత్రలు వాడుతున్నాను. అయితే నేను ఇంటర్నెట్‌లో ఈ మాత్రల గురించి మరింత సమాచారం తెలుసుకునే క్రమంలో ఈ మాత్రలు వాడుతున్న కొంతమంది మహిళల ఫీడ్‌బ్యాక్ చదివాను. చాలా సంవత్సరాల నుంచి వారు ఈ మాత్రలు వాడుతున్నా వారికి ఇంకా పిరియడ్స్‌ సక్రమంగా రావట్లేదని చాలామంది రాశారు. డాక్టర్‌ నాకు సూచించిన మాత్రలు నా పిరియడ్‌ పూర్తయ్యాక వేసుకుందామనుకున్నా.. సాధారణంగానైతే నాకు ఐదు రోజులకు పిరియడ్‌ పూర్తవుతుంది. కానీ పది రోజులైనా బ్లీడింగ్‌ ఇంకా తగ్గకపోవడంతో మందులు వేసుకోవడం ప్రారంభించాను. నాకు నెలసరి సక్రమంగా రావాలంటే నేను ఎన్నాళ్ల పాటు ఈ మాత్రలు వాడాలి? వీటివల్ల దుష్ప్రభావాలు ఏమైనా ఉంటాయా?

Know More

women icon @teamvasundhara

అమ్మలూ.. ఈ పుస్తకం ఎదిగే మీ కూతుళ్ల కోసమే..!

నెలసరి.. ఎంత చెప్పుకున్నా, ఎన్ని రకాలుగా చైతన్యం కలిగించాలనుకున్నా ఇంకా దీన్నో శాపంలానే భావిస్తున్నారంతా! ఇక యుక్త వయసులోకి అడుగుపెట్టే అమ్మాయిలు సైతం దీని గురించి తెలుసుకోవడానికి, సందేహాలు నివృత్తి చేసుకోవడానికి అమ్మల దగ్గరా సిగ్గుపడుతుంటారు. పైగా పిరియడ్స్‌ గురించి చుట్టూ అలుముకున్న మూసధోరణులు వారి మనసుల్లో ప్రతికూలమైన ఆలోచనల్ని రేకెత్తిస్తున్నాయి. ఎదిగే అమ్మాయిల్లో కలిగే ఇలాంటి ఆలోచనల్ని, భావోద్వేగాలను తొలగించి నెలసరి అనే సున్నితమైన అంశం గురించి వారికి సంపూర్ణ అవగాహన కల్పించడానికి నడుం బిగించింది బాలీవుడ్‌ అందాల తార టిస్కా చోప్రా. నటిగా, నిర్మాతగానే కాకుండా.. మంచి రచయిత్రిగానూ పేరు సంపాదించుకున్న ఈ అందాల అమ్మ.. నెలసరి చుట్టూ అలుముకున్న మూసధోరణుల్ని తొలగించి.. యుక్తవయసులోకి వచ్చే అమ్మాయిలను చైతన్య పరచడానికి ఓ పుస్తకం రాశారు. మరి, దీని గురించి టిస్కా ఏమంటున్నారో తెలుసుకుందాం రండి...

Know More

women icon @teamvasundhara

ఆ సమయంలో బరువు పెరుగుతున్నారా??

అలసట, నీరసం, తలనొప్పి, నడుంనొప్పి, ఒత్తిడి, మూడ్ స్వింగ్స్.. ఇలా నెలసరి సమయంలో మహిళలకు ఎదురయ్యే సమస్యలెన్నో ఉంటాయి. అయితే ఈ సమయంలో బరువు పెరగడం కూడా వీటికి మినహాయింపేమీ కాదంటున్నారు నిపుణులు. నెలసరి వ్యవధిలో చాలామంది మహిళలు దాదాపు కిలో నుంచి నాలుగున్నర కిలోల వరకు బరువు పెరుగుతారట! ఇందుకు కొన్ని కారణాలు కూడా ఉన్నాయంటున్నారు వారు. అయితే ఇది అంత పెద్ద సమస్యేమీ కాకపోయినప్పటికీ.. నెలసరి సమయంలో చురుగ్గా ఉండడం వల్ల అప్పుడు ఎదురయ్యే అలసట నుంచి బయటపడడంతో పాటు బరువును కూడా అదుపులో ఉంచుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. మరి, రుతుక్రమ సమయంలో బరువు పెరగడానికి కారణాలేంటో మనం కూడా తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

ఇలా చేస్తే ఆ 'ఇబ్బంది' ఉండదు!

నెలసరి.. ఆడవారిని నెలనెలా పలకరించే ఈ పిరియడ్స్ వల్ల పలు ఆరోగ్య సమస్యలు ఎదురవడం సహజం. కడుపునొప్పి, నడుంనొప్పి, చికాకు, ఒత్తిడి, ఆందోళన.. ఇలా ఈ సమయం మహిళల్ని చాలా రకాలుగానే ఇబ్బంది పెడుతుంటుంది. అయితే ప్రతి నెలా ఎదురయ్యే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి కొందరు మాత్రలు వేసుకోవడం మనం గమనిస్తూనే ఉంటాం. కానీ ఇలా ప్రతి చిన్నదానికీ తరచూ మాత్రలు వేసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి క్రమంగా తగ్గిపోతుంది. కాబట్టి నెలసరి సమయంలో సౌకర్యంగా, ఉల్లాసంగా ఉండాలంటే కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవన్నీ ఆ సమయంలో ఎదురయ్యే అనారోగ్యాల నుంచి మనకు విముక్తి కలిగేలా చేస్తాయి. ఇంతకీ సౌకర్యవంతమైన పిరియడ్స్ కోసం ఏం చేయాలో తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

‚ 'ÅíLÑ X¾©-¹-J¢X¾Û ‡¢Åî ÆX¾Û-ª½ÖX¾¢!

'ª½¢’Ã-§ŒÕ-«ÕtÅŒh, ®¾Õ¦s-«ÕtÅŒh Æ¢Ÿ¿ª½Ö ª½¢œË.. «Ê• ¹ØŌժ½Õ «Lx åXŸ¿l-«Õ-E-å†j¢-Ÿ¿{. \¢šÌ.. EÊo „çáÊošË ŸÄÂà ƫÕt Âí¢’¹Õ X¾{Õd-ÂíE AJ-TÊ XÏ©x ÆX¾Ûpœä ƢŌ åXŸ¿l-Ÿçj-¤ò-ªá¢ŸÄ..! «§ŒÕ-®¾Õ-©ð-Âí-Íäa-®¾-JÂË «áÈ¢©ð Â¹ØœÄ ‡¢ÅŒ ¹@ï-*a¢Ÿî ͌֜¿¢œË Æ«Öt-ªáÂË. Æ«Û-ÊÅÃh.. ÆC ®¾êª ÂÃF ÊÕ«Ûy E¢œ¿Õ «áÅçkh-Ÿ¿Õ-«ÛN.. ÊÕ„äy Æ«Ötªá Š¢šËÂË X¾®¾ÕX¾Û ªÃ®Ï, ÊÕŸ¿Õ{Ê ¦ï{Õd åXšËd ‚Q-ª½y-C¢ÍŒÕ.. <ª½©Õ, ²Ä骩Õ, X¾Ü©Õ X¾{Õd-¹×-ª½¢œË.. „ÚËÅî Æ«Öt-ªáE Æ©¢-¹-J¢-ÍÃL. X¾¢œ¿Õx, X¶¾©-£¾ÉªÃ©Åî Æ«Ötªá ŠœË E¢¤ÄL. ƒC’î Æ«Öt§ýÕ.. ƒX¾p-šË-ŸÄÂà *Êo-XÏ-©x©Ç AJ-’Äþ.. ÂÃF ƒX¾pšË ÊÕ¢* ‡¢Åî X¾Ÿ¿l´-A’à „çÕ©-’ÃL. ƒ©Ç¢šË ®¾«Õ-§ŒÕ¢©ð ’¹Õ@ÁÚx, ’îX¾Û-ªÃ-©Â¹× „ç@Áx-¹Ø-œ¿Ÿ¿Õ. ¨ ‰Ÿ¿Õ ªîV©Ö ‡«y-JF Åù-¹Ø-œ¿Ÿ¿Õ..Ñ ƒ©Ç ‚œ¿-XÏ-©x-©Â¹× ÅíL-²ÄJ ¯ç©-®¾J «*a-Ê-X¾Ûpœ¿Õ «ÕÊ “¤Ä¢Åéðx Æ«Õt-©-¹ˆ©Õ Íäæ® £¾ÇœÄ-NœË Æ¢Åà ƒ¢Åà Âß¿Õ. ¨ “¹«Õ¢©ð ‹„çjX¾Û ‚ Æ«Öt-ªá©ð ¯ç©-®¾J X¾{x ‡¯îo ®¾¢Ÿä-£¾É©Õ, ¦µ¼§ŒÖ©Õ ÅŒ©ã-AhÅä; «Õªî-„çjX¾Û ¨ ®¾«Õ-§ŒÕ¢©ð „ÃJåXj NCµ¢Íä ‚¢Â¹~©Õ Â¹ØœÄ ÍÃ©Ç¯ä …¢šÇªá. \Ÿä-„çÕi¯Ã ¯ç©-®¾J ÅíL-²ÄJ X¾©-¹-J¢-*-Ê-X¾Ûpœ¿Õ ‚ Æ«ÖtªáÂË Íäæ® „䜿Õ-¹©Õ «Ö“ÅŒ¢ Ōʩ𠮾J-ÂíÅŒh …ÅÃq-£¾ÉEo E¢X¾-œ¿¢Åî ¤Ä{Õ ‡¯îo «ÕŸµ¿Õ-ªÃ-ÊÕ-¦µ¼Ö-ÅŒÕLo Â¹ØœÄ ‚„çÕÂ¹× X¾J-ÍŒ§ŒÕ¢ Íä²Ähªá. ƒ©Ç ê«©¢ «ÕÊ-Ÿä-¬Á¢-©ð¯ä Âß¿Õ.. ƒÅŒª½ Ÿä¬Ç©ðx Â¹ØœÄ ‚œ¿-XÏ©x©Õ §Œá¹h-«-§ŒÕ-®¾Õ©ð Æœ¿Õ-’¹ÕåX˜äd ¨ ¹~ºÇEo NGµÊo ª½ÂÃ-©Õ’à •ª½Õ-X¾Û-¹ע-šÇª½Õ. êªX¾Û („äÕ 28Ê) '“X¾X¾¢ÍŒ ¯ç©-®¾J X¾J-¬ÁÙ-“¦µ¼Åà C¯î-ÅŒq«¢Ñ ®¾¢Ÿ¿-ª½s´¢’à X¶¾®ýd XÏJ-§ŒÕœþ “˜ãœË-†¾¯þq \ Ÿä¬Á¢©ð ‡©Ç …¯Ão§çÖ Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara
women icon @teamvasundhara

ƹˆœ¿ ¯ç©-®¾J «*a¢-Ÿ¿¢˜ä “¤ÄºÇ©Õ ¤ò„Ã-Lq¢Ÿä!

«Õ£ÏÇ-@ÁLo “X¾A-¯ç©Ç X¾©-¹-J¢Íä ¯ç©-®¾J ®¾«Õ-§ŒÕ¢©ð ŠÂîˆ “¤Ä¢ÅŒ¢©ð ŠÂîˆ ª½Â¹-„çÕiÊ «âœµÄ-ÍÃ-ªÃ©Õ ¤ÄšË¢-ÍŒœ¿¢ «ÕÊÂ¹× ÅçL-®Ï¢Ÿä. «ÕÊ Ÿ¿’¹_-éªjÅä ª½ÕÅŒÕ-“¹«Õ¢ ®¾«Õ-§ŒÕ¢©ð «Õ£ÏÇ-@ÁLo «¢šË¢-šðxÂË ªÃE-«y-¹-¤ò-«œ¿¢, „êýf-ªî¦ü, Hª½Õ„à «¢šËN Åù-E-«y-¹-¤ò-«œ¿¢.. «¢šË X¾©Õ ‚ÍÃ-ªÃLo ƒX¾p-šËÂÌ ¤ÄšË¢-ÍŒœ¿¢ «ÕÊ¢ ֮͌¾Öh¯ä …¯Ão¢. ÂÃF ÂíEo-Íî{x ƒ©Ç¢šË ‚ÍÃ-ªÃ©Õ «Õ£ÏÇ-@Á© ¤ÄL{ ¬ÇX¾¢’à «Öª½Õ-ÅŒÕ-¯Ãoªá. Æ©Ç¢šË „Ú˩ð ¯ä¤Ä-©ü©ð ÂíÊ-²Ä-’¹Õ-ÅîÊo ͵ø¤ÄœÎ Æ¯ä ®¾¢“X¾-ŸÄ§ŒÕ¢ ŠÂ¹šË. DE-“X¾-Âê½¢ ƹˆœË «Õ£ÏÇ-@Á©Õ ª½ÕÅŒÕ-“¹«Õ¢ ®¾«Õ-§ŒÕ¢©ð ƒ¢šËÂË ÍÃ©Ç Ÿ¿Öª½¢©ð …Êo *Êo ’¹ÕœË-宩𠅢œÄLq …¢{Õ¢C. ê«©¢ ƒX¾Ûpœä Âß¿Õ.. Gœ¿fÂ¹× •Êt-E-*a-Ê-X¾Ûpœ¿Õ Â¹ØœÄ Æ¢Ÿ¿Õ-©ð¯ä Âé¢ ’¹œ¿-¤ÄLq «®¾Õh¢C. X¶¾L-ÅŒ¢’à Âí¢Ÿ¿ª½Õ «Õ£ÏÇ-@Á©Õ ƯÃ-ªî-’Ãu© ¤Ä©ãj «Õª½-ºË-®¾Õh-¯Ãoª½Õ. ƪáÅä ¨ ‚ÍÃ-ªÃEo ’¹ÅŒ¢©ð ¯ä¤Ä©ü ¤Äª½x-„çÕ¢šü ª½Ÿ¿Õl Íä®Ï-Ê-X¾p-šËÂÌ Æ¹ˆœ¿ ‡©Ç¢šË «Öª½Öp ¹E-XÏ¢-ÍŒ-˜äxŸ¿Õ. ƒšÌ-«©ä ‹ «Õ£ÏÇ@Á ¨ ‚Íê½¢ «©x «Õª½ºË¢ÍŒœ¿¢Åî ¨ N†¾§ŒÕ¢ «Õªî-²ÄJ Å窽-OÕ-Ÿ¿-Âí-*a¢C. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð ¨ «ÕÅÃ-Íê½¢ ’¹ÕJ¢*, DE-«©x ¨ «ÕŸµ¿u-ÂÃ-©¢©ð ¦©ãjÊ «Õ£ÏÇ-@Á-©Â¹× ®¾¢¦¢-Cµ¢-*Ê ÂíEo ®¾¢X¶¾Õ-{-Ê© ’¹ÕJ¢* Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

ÆX¾Ûpœ¿Õ ‡¢Åî ‚Ê¢-C¢ÍÃ..!

¦ÇM-«Ûœþ Æ¢ŸÄ© ¯Ãªá¹ ²òÊ„þÕ Â¹X¾Üªý.. ¨ Æ«Õtœ¿Õ ʚˢ-*Ê '¤Äuœþ-«Öu¯þÑ *“ÅŒ¢ ¨ ¯ç© 25Ê Nœ¿Õ-Ÿ¿© ÂÃÊÕÊo ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. ¨ ®¾¢Ÿ¿-ª½s´¢’à ®ÏE«Ö “X¾„çÖ-†¾-Êx©ð ¦µÇ’¹¢’à «ÖšÇx-œËÊ ‚„çÕ „ç៿-šË-²ÄJ ª½ÕÅŒÕ-“¹«Õ¢ «*a-Ê-X¾Ûpœ¿Õ Åïç¢Åî ®¾¢Åî-†Ï¢-ÍÃ-ÊE „ç©x-œË¢-*¢C. '¯ÃÂ¹× ª½ÕÅŒÕ-“¹«Õ¢ “¤Äª½¢-¦µ¼-„çÕi-Ê-X¾Ûpœ¿Õ ¯Ã «§ŒÕ®¾Õ X¾C-æ£ÇÊÕ ®¾¢«-ÅŒq-ªÃ©Õ. ÆX¾p-šË꠯à æ®o£ÏÇ-ÅŒÕ-ªÃ-@Áx¢Ÿ¿JÂÌ ª½ÕÅŒÕ-“¹«Õ¢ „ç៿-©ãj¢C. „Ã@ÁxÊÕ ÍŒÖ®Ï ¯Ãé¢-Ÿ¿ÕÂ¹× ªÃ©äŸ¿Õ ÆÊÕ-¹ע{Ö …¢œä-ŸÄEo. ¯Ã©ð \Ÿî ®¾«Õ®¾u …¢C.. ÊÊÕo „çjŸ¿Õu-©Â¹× ÍŒÖXÏ¢-ÍŒ-«ÕE «Ö Æ«Öt-¯Ã-Êo-©Â¹× ‡X¾Ûpœ¿Ö Íç¦ÕÅŒÖ …¢œä-ŸÄEo. Æ¢Ÿ¿Õê ¯ÃÂ¹× ª½ÕÅŒÕ-“¹«Õ¢ “¤Äª½¢¦µ¼¢ ÂÒïä ÍÃ©Ç ‚Ê¢-Ÿ¿¢’à ÆE-XÏ¢-*¢C. XÏJ-§ŒÕœþq ®¾«Õ-§ŒÕ¢©ð ÍéÇ-«Õ¢C ‘ÇS’à …¢œË, N“¬Ç¢A B®¾Õ-Âî-„Ã-©-ÊÕ-¹ע-šÇª½Õ. ÂÃF ‚ ®¾«Õ-§ŒÕ¢©ð ‡Â¹×ˆ-«’à “¬ÁNÕ¢-ÍŒœ¿¢ «©äx «Õ¢* •ª½Õ-’¹Õ-ŌբC. ¨ ®¾«Õ-§ŒÕ¢©ð «Íäa ¯íXÏpE ÅŒT_¢-Íä¢-Ÿ¿ÕÂ¹× £¾Éšü ¤ÄuÂú ͌¹ˆ’à …X¾-§çÖ-’¹-X¾-œ¿Õ-ŌբC. D¢Åî ¤Ä{Õ F@ÁÙx ‡Â¹×ˆ-«’à ÅÃ’¹œ¿¢, …ÅÃq-£¾Ç¢’à …¢œ¿œ¿¢ «©x ¯íXÏp ÅŒyª½’à Ōê’_ O©Õ¢-{Õ¢C..Ñ Æ¢{Ö ®¾ÖÍŒ-Ê©Õ Â¹ØœÄ Æ¢C¢-*¢C ²òÊ„þÕ. Ō¹׈« Ȫ½ÕaÅî ¬ÇuE-{K ¯ÃuXý-ÂË-ÊxÊÕ ÅŒ§ŒÖ-ª½Õ-Íäæ® §ŒÕ¢“ÅÃEo ª½Ö¤ñ¢-C¢-*Ê Æª½Õ-ºÇ-ÍŒ©¢ «áª½Õ-’¹-¯ÃŸ±¿¢ ¹Ÿ±¿Åî ª½Ö¤ñ¢-CÊ '¤Äuœþ-«Öu¯þÑ *“ÅŒ¢©ð ƹ~§ýÕ Â¹×«Öªý £ÔǪî’à ʚË-²òhÊo ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä.

Know More

women icon @teamvasundhara

¯ç©-®¾J ’¹ÕJ¢* «ÖšÇx-œ¿¢œË..!

¯ç©-®¾J “X¾A «Õ£ÏÇ@Á °N-ÅŒ¢©ð ‹ ¦µÇ’¹¢. ƪáÅä DE ’¹ÕJ¢* ¦§ŒÕ{Â¹× ÍçX¾Ûp-Âî-«-œÄ-EÂË ‡«ª½Ö «á¢Ÿ¿ÕÂ¹× ªÃª½Õ. Æ¢Åç¢-Ÿ¿ÕÂ¹× ƒ¢šðx ¹×{Õ¢¦ ®¾¦µ¼Õu©Â¹× ÍçX¾Ûp-Âî-«-œÄ-EÂË Â¹ØœÄ ÍéÇ-«Õ¢C ®Ï’¹Õ_-X¾-œ¿Õ-Ōբ-šÇª½Õ. ÂÃF ƒ¢Ÿ¿Õ©ð ®Ï’¹Õ_-X¾-œÄLq¢ŸäOÕ ©äŸ¿E, DE ’¹ÕJ¢* ¦§ŒÕ-{Â¹× Íç¤Äp-©¢-šð¢C ¦ÇM-«Ûœþ ¦ÖušÌ šËy¢ÂË©ü ȯÃo. „Ã{ªý ‡ªáœþ ƒ¢œË§ŒÖ, Ÿ¿“²Ä.. ¨ 骢œ¿Õ ®¾yÍŒa´¢Ÿ¿ ®¾¢®¾n-©Åî ÍäÅŒÕ©Õ Â¹LXÏ DEåXj \ªÃp{Õ Íä®ÏÊ “X¾Íê½ Âê½u-“¹«Õ¢©ð ÅÃÊÖ ‹ ¦µÇ’¹-„çÕi¢C. ¨ N†¾-§ŒÕ¢åXj ÅÃèÇ’Ã ®¾p¢C®¾Öh.. '¯ç©-®¾J N†¾-§ŒÕ¢©ð ®Ï’¹Õ_-X¾-œÄ-LqÊ X¾E-©äŸ¿Õ. „Ã{ªý ‡ªáœþ ƒ¢œË§ŒÖ, Ÿ¿“²Ä „äC-¹’à XÏJ-§ŒÕœþq ’¹ÕJ¢* «ÖšÇx-œ¿¢œË..Ñ Æ¢{Ö šÌyšü Íä®Ï¢C šËy¢ÂË©ü. ƪáÅä ¨ ªîV©ðx ¯ç©-®¾J X¾J-¬ÁÙ-“¦µ¼-ÅŒÊÕ ÍéÇ-«Õ¢C Eª½x¹~u¢ Í䮾Õh-¯Ão-ª½E, ¨ N†¾§ŒÕ¢ ’¹ÕJ¢* Æ¢Ÿ¿-J-«á¢Ÿ¿Õ «ÖšÇx-œ¿-œÄ-EÂË «Õ£ÏÇ-@Á©Õ Ʋù-¹-ª½u¢’à X¶Ô©-«Û-ÅŒÕ-¯Ão-ª½E.. ƒ©Ç¢šË Ÿµîª½ºË ª½ÖX¾Û-«Ö-¤Ä-©¯ä …Ÿäl-¬Á¢Åî „Ã{ªý ‡ªáœþ ¨ Âê½u-“¹-«Ö-EÂË ª½ÖX¾-¹-©pÊ Íä®Ï¢C. Æ¢Åä-Âß¿Õ.. ÍéÇ-«Õ¢C Æ«Öt-ªá©Õ, «Õ£ÏÇ@Á©Â¹× ¨ ®¾«Õ-§ŒÕ¢©ð ‡©Ç¢šË X¾J-¬ÁÙ-“¦µ¼ÅŒ ¤ÄšË¢-ÍÃL, ‡©Ç¢šË ®¾Õª½-ÂË~ÅŒ …ÅŒp-ÅŒÕh©Õ „ÃœÄL.. «¢šË N†¾-§ŒÖ©ðx Æ«-’Ã-£¾ÇÊ …¢œ¿-˜äxŸ¿Õ.. ÆE Â¹ØœÄ N«-J¢-*¢C. «ÕJ, «ÕÊ«â ¨ ‡Fb-„î-©Åî ÍäÅŒÕ©Õ Â¹LXÏ «ÕÊÂ¹× ÅçL-®ÏÊ N†¾-§ŒÖ©Õ Æ¢Ÿ¿-JÅî X¾¢ÍŒÕ-ÂíE „ÃJ©ð ÂÃå®kh¯Ã Æ«-’Ã-£¾ÇÊ Â¹LpŸÄl¢.. \«Õ¢-šÇª½Õ..?

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala