సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

గొడవ పడ్డాం.. ఎంత ట్రై చేసినా మాట్లాడడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఇదిగో.. నా జూనియర్‌ చిరు!

భర్తతో పదేళ్ల ప్రేమ బంధం... రెండేళ్ల దాంపత్య బంధానికి ప్రతిరూపంగా కొన్ని నెలల క్రితం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది నటి మేఘనా రాజ్‌. దీంతో తనను విడిచి వెళ్లిన చిరంజీవే మళ్లీ తన దగ్గరకు వచ్చాడని తెగ సంబరపడిపోయింది. తన భర్త వదిలి వెళ్లిన మధుర జ్ఞాపకాలను కుమారుడిలో చూసుకుంటూ మురిసిపోయింది. ఈ క్రమంలో బిడ్డే సర్వస్వంగా బతుకుతోన్న మేఘన తాజాగా తన రాకుమారుడిని ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ క్రమంలో తన భర్త జ్ఞాపకార్థం కుమారుడికి ‘జూనియర్‌ చిరు’ (సింబా) అని నామకరణం చేసినట్లు ఇన్‌స్టా వేదికగా తెలిపింది. ఈ సందర్భంగా తన జీవితంలోని ముఖ్యమైన సంఘటనలతో మేఘన షేర్‌ చేసుకున్న ఓ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.

Know More

women icon @teamvasundhara

ఎందుకైనా మంచిదని టెస్ట్‌ చేయించుకుంటే పాజిటివ్ అని తేలింది!

కంటికి కనిపించకుండా, లక్షణాలు తెలియనివ్వకుండా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది కరోనా మహమ్మారి. దీని బారిన పడకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నించినా కొంతమందిలో ఇది బయటపడుతూ కలవరపెడుతోంది. తనకూ ఇలాంటి అనుభవమే ఎదురైందంటోంది ముంబయికి చెందిన మేఘన. ముందు నుంచీ అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎందుకైనా మంచిదని పరీక్ష చేయించుకుంటే పాజిటివ్‌గా తేలిందని చెబుతోందామె. అంతేకాదు.. కరోనా నుంచి కోలుకునే క్రమంలో తన జీవనశైలిలో ఎన్నో మార్పులొచ్చాయని.. ఆరోగ్యకరమైన అలవాట్లు, సానుకూల దృక్పథం ఉంటే కరోనాను సులభంగా జయించచ్చంటూ తన కొవిడ్‌ స్టోరీని ఇలా పంచుకుంది.

Know More

women icon @teamvasundhara

చిరూ... ఇదే కదా నువ్వు కోరుకున్నది!

అతనితో ఆమెది పదేళ్ల ప్రేమ బంధం. రెండేళ్ల దాంపత్య బంధం. ఆ ప్రేమ బంధానికి ప్రతి రూపంగా ఒక పండంటి బిడ్డను కూడా తమ లైఫ్‌లోకి ఆహ్వానించాలనుకుంది. ఇక తన జీవితంలో అంతా ఆనందమయమే అనుకుంది. కానీ అన్నీ అనుకున్నట్లు జరిగితే అది జీవితమెందుకు అవుతుంది? భర్తతో కలిసి నిండు నూరేళ్లు జీవించాలనుకున్న ఆమె కలలు భర్త హఠాన్మరణంతో కల్లలయ్యాయి. కొన్ని నెలల క్రితం గుండెపోటుతో కన్నుమూసిన కన్నడ నటుడు చిరంజీవి సర్జా సతీమణి మేఘనా రాజ్‌ విషాదాంత ప్రేమకథ ఇది. భర్త మరణించే నాటికి మూడు నెలల గర్భంతో ఉన్న మేఘన సీమంతం వేడుక తాజాగా జరిగింది. అయితే ఈ వేడుకల్లో చిరంజీవి కూడా పాలుపంచుకున్నారు.. ఎలాగంటారా? అయితే ఇది చదవండి..

Know More

women icon @teamvasundhara

మన బిడ్డ రూపంలో నిన్ను ఈ భూమ్మీదకు తీసుకొచ్చేందుకు ఎదురుచూస్తున్నా!

ఇంట్లో ఓ మనిషినో, ఆత్మీయుడినో కోల్పోతే ఆ బాధను మాటల్లో చెప్పలేం. అలాంటిది నిండు నూరేళ్లు కలిసి కష్ట సుఖాలు పంచుకోవాల్సిన భర్త దూరమైతే ఒక మహిళ పడే ఆవేదన ఎలా ఉంటుందో అసలు వూహించలేం. ఆ విషాదం నుంచి కోలుకుని సాధారణ స్థితికి రావాలంటే ఎంత సమయం పడుతుందో కూడా తెలియదు. ప్రస్తుతం అలాంటి బాధనే అనుభవిస్తోంది సినీ తార మేఘనా రాజ్‌. భర్త చిరంజీవి సర్జా హఠాన్మరణాన్ని ఆమె ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో అతని జ్ఞాపకాలను తలుచుకుంటూ సోషల్‌ మీడియాలో ఓ భావోద్వేగ పోస్టును షేర్‌ చేసింది.

Know More

women icon @teamvasundhara

ఈ అందమైన ప్రేమకథను చూసి కాలానికి కన్ను కుట్టిందేమో!

సినిమా రంగంలో ఉన్న వారిద్దరూ అనుకోకుండా పరిచయమయ్యారు. మంచి స్నేహితులుగా మారారు. అభిప్రాయాలు, అభిరుచులు కలవడంతో పదేళ్ల పాటు ప్రేమలో మునిగి తేలారు. అనంతరం పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి పీటలెక్కారు. తమ ప్రేమ బంధాన్ని మరింత పరిపూర్ణం చేసుకునేందుకు ఒక పండంటి బిడ్డను కూడా తమ లైఫ్‌లోకి ఆహ్వానించేందుకు రడీ అయ్యారు. అయితే వారి అన్యోన్య దాంపత్యాన్ని చూసి కాలానికి కన్ను కుట్టిందేమో! నిండు నూరేళ్లు కలిసి జీవించాలన్న వారి కలలను కల్లలు చేసి ఇద్దరినీ విడదీసింది. ఇటీవల గుండెపోటుతో కన్నుమూసిన కన్నడ నటుడు చిరంజీవి సర్జా, ఆయన సతీమణి మేఘనా రాజ్‌ల అందమైన ప్రేమకథ ఇలా మధ్యలోనే విషాదాంతమైంది. అప్పటివరకు తనతో కలిసున్న సర్జా హఠాన్మరణం మేఘనకు తీరని శోకాన్ని మిగిల్చింది. అందుకే అంత్యక్రియల సమయంలో ఆమెను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు.

Know More

women icon @teamvasundhara

„ÃJÅî „äÕ«á ƒÂ¹ X¾EÍäæ®C ©äŸ¿Õ..!

ªîVÂî ®¾¢ÍŒ-©Ê „ê½hÅî Ÿä¬ÇEo «ª½Õ®¾ ³ÄÂú©Â¹× ’¹ÕJ-Íä-²òhÊo Æ¢¬Á¢ 'OÕ{ÖÑ. Ÿä¬Á¢©ð NNŸµ¿ ª½¢’éðx X¾E-Íäæ® «Õ£ÏÇ-@Á-©åXj •J-TÊ, •ª½Õ-’¹Õ-ÅîÊo ©ãj¢T¹ ŸÄœ¿Õ-©ÊÕ ¦§ŒÕ{ åX˜äd¢-Ÿ¿ÕÂ¹× 'OÕ{Öƒ¢œË§ŒÖÑ ŠÂ¹ „äC¹’à «ÖJ¢C. ‡¢ÅŒšË •œË-„Ã-¯çj¯Ã „ç៿-©-§äÕuC ŠÂ¹ˆ *ÊÕ-¹×-Åî¯ä ÆÊo{Õx... ŠÂ¹ˆJÅî „ç៿-©ãjÊ ¨ …Ÿ¿u«Õ¢ “X¾®¾ÕhÅŒ¢ B“«-²Än-ªá©ð ÂíÊ-²Ä-’¹Õ-Åî¢C. „äCµ¢-X¾Û-©Â¹× ’¹ÕéªjÊ «Õ£ÏÇ-@Á-©Â¹× ÊšÌ-Ê{Õ©Õ, •ª½o-L-®¾Õd©Õ, ªÃ•-ÂÌ-§ŒÕ-„ä-ÅŒh©Õ.. ƒ©Ç ‡¢Åî-«Õ¢C ÅŒ«Õ «ÕŸ¿lÅŒÕ Åç©Õ-X¾ÛÅŒÖ Æ¢œ¿’à E©-¦-œ¿Õ-ÅŒÕ-¯Ãoª½Õ. „ÃJåXj •J-TÊ ŸÄœ¿Õ© ’¹ÕJ¢* „ç©x-œË¢-ÍŒ-œÄ-EÂË «Õ£ÏÇ-@Á©Õ ƒX¾p-šË-éÂj¯Ã Ÿµçjª½u¢’à «á¢Ÿ¿Õ-Âí®¾Õh¯Ãoª½¢{Ö X¾©Õ-«Ûª½Ö ‚Ê¢Ÿ¿¢ «u¹h¢ Í䮾Õh-¯Ãoª½Õ. ¨ “¹«Õ¢©ð ¦ÇM-«Ûœþ *“ÅŒ X¾J-“¬Á-«ÕÂ¹× ®¾¢¦¢-Cµ¢*Ê «Õ£ÏÇ-@Á-©åXj ©ãj¢T¹ ŸÄœ¿Õ-©Â¹× ¤Ä©pœËÊ{Õx ª½ÕV-„çjÊ „ÃJÅî ƒÂ¹ „äÕ„çÕ«yª½¢ X¾E Íäæ®C ©äŸ¿E 11 «Õ¢C «Õ£ÏÇ@Ç Ÿ¿ª½z-Â¹×©Õ “X¾Â¹šË¢* ÂíÅŒh ÍŒª½aÂ¹× Å窽-©ä-¤Äª½Õ.

Know More

women icon @teamvasundhara
women icon @teamvasundhara

†¾àšË¢’û©ð Æ©Ç •ª½-’¹-E-«yÊÕ..!

*Êo«§ŒÕ-®¾Õ-©ð¯ä Å窽¢-ê’“{¢ Íä®Ï šÇXý £ÔǪî-ªá-Êx©ð ŠÂ¹-J’à æXª½Õ ÅçÍŒÕa-¹×Êo ¹Øušü ¦ÖušÌ ÆL§ŒÖ ¦µ¼šü. ƒX¾pšË «ª½Â¹× Íä®ÏÊ ®ÏE-«Ö©Õ Ō¹׈„ä ƪá¯Ã „ÚË-©ð¯ä Æ©x-J’Ã, *L-XÏ’Ã, ®ÔJ-§ŒÕ-®ý’Ã.. ʚˮ¾Öh.. NGµÊo ¤Ä“ÅŒ©Õ ¤ò†Ï¢-*¢C. Æ¢Åä¯Ã.. NNŸµ¿ “X¾Ÿä-¬Ç-©Â¹× N£¾É-ª½-§ŒÖ-“ÅŒ-©Â¹× „çRx-Ê-X¾Ûpœ¿Õ æ®yÍÃa´ N£¾Ç¢-’¹¢©Ç «ÖJ-¤ò-ŌբC. ƒšÌ-«© OÕœË-§ŒÖÅî «ÖšÇx-œ¿ÕÅŒÖ ÅŒÊÂ¹× ®¾¢¦¢-Cµ¢-*Ê ÂíEo ‚®¾-ÂËh-¹-ª½-„çÕiÊ N†¾-§ŒÖ©Õ ÍçX¾Ûp-Âí-*a¢D ¦Hx ¦äH. Æ„ä¢-{¢˜äÐ '¯äÊÕ ¤ò†Ï¢Íä ¤Ä“ÅŒ©Õ ‡¢XϹ Í䮾Õ-Âî«œ¿¢ ƯäC X¾ÜJh’à ¯Ã «âœþåXj¯ä ‚ŸµÄ-ª½-X¾œË …¢{Õ¢C. …Ÿ¿-§ŒÖ¯äo E“Ÿ¿ ©ä*Ê ÅŒªÃyÅŒ ®¾ª½-ŸÄ’à ÆE-XÏæ®h X¶¾Fo’à …¢œä ¤Ä“ÅŒ©Õ, *LXÏ X¾ÊÕ©Õ Íäæ®©Ç ÆE-XÏæ®h ¯ÃšÌ ’¹ªýx’à ¹E-XÏ¢Íä ªî©ü, ®ÔJ-§ŒÕ-®ý’à …¢˜ä Æ¢Ÿ¿ÕÂ¹× ÅŒTÊ ¤Ä“ÅŒ©Õ ‡¢XϹ Í䮾Õ-¹עšÇ. Æ©Ç-’¹E †¾àšË¢’û ²Äpšü©ð …Êo-X¾Ûpœ¿Õ «âœþ ÆXý-定ü Æ«yœ¿¢ ¯ÃÂ¹× ƒ†¾d¢ …¢œ¿Ÿ¿Õ. ÂæšËd ²ÄŸµ¿u-„çÕi-ʢŌ „äÕª½Â¹× ƹˆœ¿ «Ö“ÅŒ¢ Æ®¾q©Õ ¯Ã «âœþ «Öª½-E-«yÊÕ. ŠÂ¹-„ä@Á ¯Ã©ð …ÅÃq£¾Ç¢ ÅŒ’¹Õ_-Ōբ-Ÿ¿-E-XÏæ®h „ç¢{¯ä ¯Ã ÍŒÕ{Öd …Êo ²ÄdX¶ýÂË N†¾§ŒÕ¢ Íç¦ÕÅÃ. ŸÄ¢Åî ¯Ã©ð AJT …ÅÃq£¾Ç¢ E¢œä©Ç „Ãêª ¯ÃÂ¹× ®¾£¾É-§ŒÕ-X¾-œ¿-Åê½ÕÑ Æ¢{Ö ÅŒÊ ¤Ä“ÅŒ© ‡¢XϹ, «âœþ-®Ïy¢’ûq ’¹ÕJ¢* ÍçX¾Ûp-Âí-*a¢C ÆL§ŒÖ. “X¾®¾ÕhÅŒ¢ ¨ ’Ãx«Õªý œÄ©ü „äÕX¶¾Õ¯Ã ’¹Õ©Çbªý Ÿ¿ª½z-¹-ÅŒy¢©ð ª½Ö¤ñ¢-Ÿ¿Õ-ÅŒÕÊo 'ªÃ°Ñ *“ÅŒ¢©ð ¹QtK Æ«Öt-ªá’à ʚË-²òh¢C.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

మీ సమస్యను బట్టి మీ ఇద్దరి మధ్య మానసికంగా అనుబంధం దృఢపడినట్లు అనిపించడం లేదు. మీరిద్దరూ ఒకరికొకరు అలవాటు పడే క్రమంలోనే తగాదాలు, గొడవలు వస్తున్నాయి. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవని స్పష్టంగా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇరు కుటుంబ సభ్యులతో మీ విషయం గురించి చర్చించారా? అతను ప్రతి విషయాన్ని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్తుంటే అది మీకు నచ్చట్లేదన్న విషయాన్ని అతనికి అర్థమయ్యే విధంగా చెప్పారా? ఎనిమిది నెలల సాన్నిహిత్యంలో కేవలం పోట్లాడుకున్న సందర్భాలే ఉన్నాయా? ఆనందంగా గడిపిన క్షణాలు కూడా ఉన్నాయా? వంటి విషయాలన్నింటినీ మీరు ఓసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

పెళ్లి చేసుకునే విషయంలో ఎలాగైతే తొందరపాటు పనికిరాదో.. విడిపోయే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
ఈ క్రమంలో- మీ నాన్న గారు ఫోన్ చేస్తే మీ మామగారు తర్వాత మాట్లాడదామన్నారని చెప్పారు. మీ భర్త కూడా మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్లతో మాట్లాడడానికి మళ్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికీ స్పందన లేకపోతే మీ కుటుంబంలోని ఇతర పెద్దలతో కలిసి డైరెక్ట్ గా వాళ్ళింటికే వెళ్లి మాట్లాడి చూడండి. ఇందుకోసం మీ రెండు కుటుంబాల్లోనూ మీ సంక్షేమం కోరే మీ శ్రేయోభిలాషుల సహకారం తీసుకోవచ్చు.
ఈ విధంగా - మీ ఇరుపక్షాల పెద్దవాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుని మీ సమస్యను సామరస్యంగా పరిష్కరించే పరిస్థితులను కల్పించగలుగుతారేమో చూడండి. అయితే అది ఎంతవరకు సఫలమవుతుందనేది రెండువైపుల నుంచి లభించే సహకారం పైనే ఆధారపడి ఉంటుంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే - ఇతర మార్గాల ద్వారా ప్రయత్నించాల్సి వస్తుందేమో అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు.
0 Likes
Know More

Movie Masala