సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

అంతులేని ఆనందం వైపు అడుగులేస్తున్నాం..!

చిట్టిపొట్టి చేతులు, బుజ్జిబుజ్జి పాదాలు, ముట్టుకుంటే కందిపోయే చర్మం.. ఒక తల్లి తనకు పుట్టబోయే పాపాయి గురించి కనే కలలు, ఎదురుచూపులు ఏమని చెప్పగలం. ఇక పుట్టబోయేది తొలుచూరు బిడ్డ అయితే ఆ తల్లిదండ్రుల ఆతృతకు అంతే ఉండదు! మరికొన్ని రోజుల్లో తమ గారాల పట్టిని ఈ లోకంలోకి తీసుకురాబోతోన్న సెలబ్రిటీ కపుల్‌ హార్దిక్‌ పాండ్యా-నటాషా స్టాంకోవిచ్‌ కూడా ప్రస్తుతం ఇంతకుమించిన ఆనందంలో తేలియాడుతున్నారు.. తమ ఆనందాన్ని పంచుకోవడానికి మాటలు సరిపోక ఫొటోల రూపంలో తమ ఫ్యాన్స్‌ ముందుంచుతున్నారు. తాము త్వరలో తల్లిదండ్రులం కాబోతున్నామని ప్రకటించిన మరుక్షణం నుంచే ఆ మధుర క్షణాలను ఫొటోల్లో బంధిస్తోన్న ఈ బ్యూటిఫుల్‌ కపుల్‌.. ఇటీవలే మెటర్నిటీ ఫొటోషూట్‌కు కూడా పోజిచ్చింది. ఆ మధురానుభూతుల్ని ఒక్కొక్కటిగా సోషల్‌ మీడియాలో పంచుకుంటూ తెగ మురిసిపోతోంది.

Know More

women icon @teamvasundhara

అందుకే కడుపుతో ఉన్నా సరే.. ఇలా తేనెటీగలతో ఫొటో తీయించుకున్నా!

పెళ్లికి ముందు, పెళ్లిలో, గర్భిణిగా ఉన్నప్పుడు.. ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో ఆయా మధురానుభూతులను జీవితాంతం గుర్తుపెట్టుకోవడానికి ఫొటోషూట్స్‌ తీయించుకోవడం ఇప్పుడు కామనైపోయింది. సాధారణంగా ఫొటోషూట్‌ అంటే ఫ్యాషనబుల్‌ దుస్తులు ధరించి, అందంగా ముస్తాబై.. తమ సొగసును ఫొటోల్లో బంధించుకుంటుంటారు అమ్మాయిలు. ఇక గర్భిణులైతే తమ మెటర్నిటీ ఫొటోషూట్‌ కోసం అవుట్‌ఫిట్స్‌, మేకప్‌, లొకేషన్‌ని మరింత జాగ్రత్తగా ఎంచుకుంటుంటారు. తమ కడుపులోని బిడ్డకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆ మధుర క్షణాలను కెమెరాలో బంధించుకుంటుంటారు. కానీ కొలరాడోకు చెందిన ఓ మహిళ మాత్రం తన మెటర్నిటీ ఫొటోషూట్‌ కోసం ఓ పెద్ద సాహసమే చేసింది. వందలాది తేనెటీగల్ని తన బేబీ బంప్‌పై వాలేలా చేసుకొని మరీ ఫొటోషూట్‌ చేయించుకుంది. ఇదేం ఫొటోషూట్‌.. పైత్యం కాకపోతే.. అనుకోకండి! తాను అంతటి సాహసం చేయడం వెనుక ఓ చిన్న కథ కూడా ఉందంటూ ఫేస్‌బుక్‌లో సుదీర్ఘమైన పోస్ట్‌ పెట్టిందీ మహిళ.

Know More

women icon @teamvasundhara

„çÕ{-JošÌ ¤¶ñšð†¾àšü©ð „çÕJ-®ÏÊ UÅŒ!

X¾Û{d-¦ð§äÕ ÅŒ«Õ ¦Õ>b ¤Ä¤Äªá ª½Ö¤ÄEo «Ü£ÏÇ¢-ÍŒÕ-¹ע{Ö, ®¾ÕÅÃ-ª½¢’à Ō«Õ ¦äH ¦¢XýE ÅŒœ¿Õ-«áÅŒÖ, EÊÕo ¯Ã ÍäÅŒÕ-©ðxÂË B®¾Õ-Âî-«-œÄ-EÂË ƒÂ¹ ŠÂ¹ˆ ¹~º¢ Â¹ØœÄ ‚’¹-©äÊÕ ¯Ã¯Ão Æ¯ä ‚ÅŒ%-ÅŒÅî ¹؜ËÊ ‡Ÿ¿Õ-ª½Õ-ÍŒÖ-X¾Û©Õ.. ƒ©Ç¢šË Æ¢Ÿ¿-„çÕiÊ ¦µÇ„éÕ, «ÕŸµ¿Õ-ªÃ-ÊÕ-¦µ¼Ö-ÅŒÕ©Õ Â¹©-’¹-L-®ÏÊ ÆÅŒu-Ÿ¿Õs´-ÅŒ-„çÕiÊ X¶¾Õ{d¢ „çÕ{-JošÌ ¤¶ñšð-†¾àšü. šÇM-«Ûœþ ¦ÖušË-X¶¾Û©ü ®Ï¢’¹ªý UÅà «ÖŸµ¿ÕJ Ð Ê{Õœ¿Õ Ê¢Ÿ¿Õ Ÿ¿¢X¾-ÅŒÕ©Õ Â¹ØœÄ ÆÍŒa¢ ÅŒ«Õ «ÕC©ð ¹LTÊ ƒ©Ç¢šË ÆÊÕ-¦µ¼-„éÊÕ ª½¢’¹-J¢* ƒšÌ-«©ä „çÕ{-JošÌ ¤¶ñšð-†¾àšü Bªá¢-ÍŒÕ-¹×-¯Ãoª½Õ. ¨ “¹«Õ¢©ð Æ¢Ÿ¿-„çÕiÊ ’õ¯þqФ¶òxª½©ü “Âõ¯þq Ÿµ¿J¢* UÅŒ „çÕª½-«’Ã.. ®Ï¢XÔx ®¾ÖX¾ªýs ®¾Öšüq „䮾Õ-ÂíE Ê¢Ÿ¿Õ „Äþ ÆE-XÏ¢-ÍÃœ¿Õ. Oª½Õ CTÊ „çÕ{-JošÌ †¾àšü ¤¶ñšðLo ÅŒ«Õ ²ò†¾©ü O՜˧ŒÖ ÆÂõ¢-{x©ð X¾¢ÍŒÕ-¹ע{Ö «áJ-®Ï-¤ò-ªá¢D Æ¢ŸÄ© •¢{. “X¾®¾ÕhÅŒ¢ ‚ ¤¶ñšð©Õ ÂòÄh „çjª½-©ü’à «ÖªÃªá. «ÕJ, ¨ ©Ox ¹X¾Û©ü „çÕ{-JošÌ ¤¶ñšð-†¾à-šüåXj «ÕÊ«â ‹ ©ÕꈟÄl¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

„çÕ{-JošÌ ¤¶ñšð-†¾à-šüÅî ‚ ®¾¢Ÿä-¬Ç-Êo¢-C¢-*¢C..!

‚„çÕ ‡E-NÕC ¯ç©© E¢œ¿Õ ’¹Js´ºË.. ÍŒÕ{Öd …Êo ÂéՆ¾u¢ «©x X¾©Õ ƯÃ-ªî-’Ãu-©Åî ®¾ÅŒ-«Õ-ÅŒ-«Õ-«Û-Åî¢C. ¨ Æœ¿Öf ÆŸ¿ÕX¾Ü ©äE ÂéՆ¾u¢ Âê½-º¢’Ã ÅŒÊ ‰Ÿä@Áx ¹ØÅŒÕJÂË ‚ªî-’¹u-X¾-ª½-„çÕiÊ ƒ¦s¢-Ÿ¿Õ©Õ ÅŒX¾pœ¿¢ ©äŸ¿Õ. ê«©¢ „Ãêª Âß¿Õ.. ÅŒ«Õ ÍŒÕ{Öd …Êo „ê½¢ÅÃ Â¹ØœÄ ÂéՆ¾u¢ Âê½-º¢’à ª½Â¹-ª½-Âé ‚ªî-’¹u-X¾-ª½-„çÕiÊ ƒ¦s¢-Ÿ¿Õ-©Åî ®¾ÅŒ-«Õ-ÅŒ-«Õ-«Û-ÅŒÕ-¯Ão-ª½E ’¹«Õ-E¢-*¢C. Æ¢Ÿ¿Õê «ÖÊ« °N-ÅÃEo ʪ½-¹¢-©ðÂË ¯çœ¿Õ-ÅŒÕÊo ¨ ÂéՆ¾u ®¾«Õ-®¾uÊÕ ®¾«â-©¢’à Eª½Öt-L¢-ÍÃ-©E Eª½gªá¢ÍŒÕ-¹עC. ¨ “¹«Õ¢-©ð¯ä ‡E-NÕC ¯ç©© E¢œ¿Õ ’¹Js´ºË ƪáÊ ‚„çÕ ÅŒÊ „çÕ{-JošÌ ¤¶ñšð-†¾àšü ŸÄyªÃ ÂéÕ-³ÄuEo X¾ÜJh’à E„ÃJ¢* ’ÃLE X¾J-¬ÁÙ-“¦µ¼¢’à …¢Íä¢-Ÿ¿ÕÂ¹× “X¾A-Š-¹ˆª½Ö “X¾§ŒÕ-Ao¢-ÍÃ-©E ¨ ®¾«Ö-èÇEo ÂîJ¢C. ‚„äÕ.. X¾Pa«Õ CMxÂË Íç¢CÊ «Üª½yQ ŸÄ’¹ªý. ͌¹ˆšË ²Ä«Ö->¹ ®¾¢Ÿä-¬ÇEo Æ¢C®¾ÕhÊo «Üª½yP „çÕ{-JošÌ ¤¶ñšð-†¾à-šüåXj «ÕÊ«â ‹ ©ÕꈟÄl¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

¹K¯Ã ÂíÅŒh ¤¶ñšð-†¾àšü ͌֬ǪÃ?

¦ÇM-«Ûœþ ¦ÖušÌ ¹K¯Ã \C Íä®Ï¯Ã ŸÄ¯îx \Ÿî ŠÂ¹ “X¾Åäu-¹Ō …¢{Õ¢C. ®ÏE-«Ö©ðx ÅŒÊ “X¾Åäu-¹Ō ÍŒÖXÏ¢-ÍŒÕ-¹×Êo ¨ ¦ÖušÌ „çÕ{-Jo-šÌE Â¹ØœÄ X¾ÜJh’à ‡¢èǧýÕ Íä²òh¢C. ¤¶Äu†¾¯þ ³ò©©ð ªÃu¢Xý „ÃÂú Í䧌՜¿¢ Ÿ¿’¹_-ª½Õo¢*, ÅŒÊ ‡ÅçkhÊ ¤ñ{dÅî ¤¶Äu†¾-Ê-¦Õ©ü Ÿ¿Õ®¾Õh©ðx Æ¢Ÿ¿¢’à „çÕJ-¤ò-«œ¿¢ «ª½Â¹Ø “X¾A ŠÂ¹ˆšÌ ¨ ®¾Õ¢Ÿ¿J NGµ-Êo¢-’ïä Íä²òh¢C. Æ¢Åä-Âß¿Õ.. ÅŒÊ æ®o£ÏÇ-ÅŒÕ-©Åî ‡Â¹×ˆ-«’à ¦§ŒÕ-{Â¹× „ç@ÁÚh, „ÃJÅî ®¾¢Åî-†¾¢’à ’¹œ¿Õ-X¾ÛÅŒÖ “X¾A ¹~ºÇEo ‚Ê¢-Ÿ¿-«Õ-§ŒÕ¢’à «Öª½Õa-¹עšð¢C. ÆŸä ŸÄJ©ð “X¾®¾ÕhÅŒ¢ £¾Éª½pªý ¦èǪý «Öu’¹-èãj¯þ ¤¶ñšð-†¾à-šü-©ðÊÖ ¤Ä©ï_E „çÕi«Õ-ª½-XÏ¢-X¾-èä-®Ï¢D ®¾Õ¢Ÿ¿J. œË客-¦-ªý©ð ÅŒÊ Gœ¿fÂ¹× •Êt-E-«y-ÊÕÊo ¨ ¦ÖušÌ ¦µ¼ª½h å®jX¶ý ÆM-‘Ç-¯þÅî ¹L®Ï ¨ ¤¶ñšð-†¾à-šü©ð Ÿ¿ª½z-Ê-NÕ-*a¢C. ªÃèÇ-ªÃºË ÅŒª½£¾É Ÿ¿Õ®¾Õh-©ÊÕ Ÿµ¿J¢* OJ-Ÿ¿lª½Ö ªÃ•-²ÄEo Š©-¹-¦ð-®¾Õh-¯Ãoª½Õ. ¨ ¤¶ñšð-©ÊÕ ÍŒÖ®¾Õh¢˜ä ¦ä’¹¢ ‚X¶ý X¾š÷œÎ, ʄæü ‚X¶ý X¾š÷œÎ «¢šË æXª½xÂ¹× ¨ •¢{ ¯Ãu§ŒÕ¢ Í䮾Õh¢-Ÿ¿-E-XÏ-²òh¢C. E•„äÕ Â¹Ÿ¿Ö..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala