సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఆ రోజు తను నవ్వుతుంటే నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి!

సినిమాల్లో చూపించినట్లు నిజ జీవితంలోని ప్రేమ కథలు చాలా వరకు పెళ్లి దాకా చేరకపోవచ్చు. కెరీర్‌, ఫ్యామిలీ, స్టేటస్‌...ఇలా ఏదో ఒక కారణంతో ప్రేమించుకున్న ప్రతి జంట పెళ్లి పీటలెక్కకపోవచ్చు. ఇదే సమయంలో ఎలాంటి ఒడిదొడుకులకైనా ఎదురెళ్లి తమ ప్రేమను గెలిపించుకున్న జంటలు చాలానే ఉంటాయి. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌- సునీతా కపూర్‌ దంపతుల ప్రేమకథ కూడా అలాంటిదే. ప్రతి ఒక్కరి లైఫ్‌లో కెరీర్‌, లవ్‌ అనేవి రెండు వేర్వేరు అంశాలని, ఒకదానితో మరొకటి ముడిపెట్టకూడదని చెప్పే ఈ లవ్లీ కపుల్‌ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి 36 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తమ పెళ్లి రోజును పురస్కరించుకుని దంపతులిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అదే సందర్భంలో తమ పెళ్లినాటి ముచ్చట్లను అందరితో షేర్‌ చేసుకుంటూ మురిసిపోయారు.

Know More

women icon @teamvasundhara

మమ్మల్ని ఇలా ముడి వేసినందుకు ఆ దేవుడికి థ్యాంక్స్‌ !

సాధారణంగా ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుందంటారు. అయితే అందరూ కాకపోయినా... కొందరి ఆడవాళ్ల గెలుపు వెనక కూడా మగాళ్లుంటారు. ఇండియన్‌ స్టార్‌ బాక్సర్‌ మేరీకోమ్‌ దంపతులను చూస్తే ఈ మాట నిజమేననిపిస్తుంది. ఓ వైపు బాక్సింగ్‌ రింగ్‌లో ప్రత్యర్థులపై పంచ్‌ల వర్షం కురిపిస్తూనే... మరోవైపు ముగ్గురు పిల్లల తల్లిగా వారి ఆలనాపాలన చూసుకుంటోందీ లెజెండరీ బాక్సర్‌. వీటితో పాటు అదనంగా రాజ్యసభ సభ్యురాలిగా ప్రజలకు సేవలందిస్తోందామె. ఇలా కెరీర్‌, కుటుంబం, పిల్లలు..ఇలా అన్నింటినీ సమన్వయం చేసుకొని బాక్సింగ్‌ రింగ్‌లో రాణించాలంటే ఓ మహిళకు కత్తిమీద సామే అని చెప్పుకోవచ్చు. అయితే తన భర్త సహకారంతో వీటన్నింటినీ చక్కగా సమన్వయం చేసుకుంటున్నానని చెబుతోంది మేరీకోమ్‌. ఆయన అందించిన ప్రోత్సాహం వల్లే బాక్సింగ్‌లో అరుదైన విజయాలు సాధించానంటోంది. సరిగ్గా పదిహేనేళ్ల క్రితం ఇదే రోజు (మార్చి 12)న పెళ్లి పీటలెక్కారు మేరీకోమ్‌-కె ఒన్లర్‌. ఈక్రమంలో తమ పెళ్లి రోజును పురస్కరించుకుని దంపతులిద్దరూ తమ పెళ్లి నాటి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.

Know More

women icon @teamvasundhara

'X¾«ªý ¹X¾Û©üÑ åXRx X¾Û®¾h¹¢!

ÆÅŒœ¿Õ “ÂËéÂ-šü©ð «¢œ¿ªý ¦Ç§ýÕ.. ‡Ê-Jb-šËÂú «Öu¯þ.. ‚„çÕ „碜Ë-Å窽 ªÃªÃºË.. Æ¢ŸÄ© ªÃP.. ƒŸ¿lª½Ö “æXNÕ¢-ÍŒÕ-¹×-¯Ãoª½Õ.. åXRxÅî ŠÂ¹ˆ-{-§ŒÖuª½Õ. „Ãêª NªÃšü Âî£ÔÇx.. ÆÊճĈ ¬Áª½t.. ÆGµ-«Ö-ÊÕ-©¢Åà Nª½Õ†¾ˆ ÆE «áŸ¿Õl’à XÏ©Õ-ÍŒÕ-Â¹×¯ä ¨ •¢{.. åX¶ªá-K-˜ã-ªá©ü ©„þ-²òd-K®ý E• °N-ÅŒ¢-©ðÊÖ ²ÄŸµ¿u-«Õ-«Û-ÅÃ-§ŒÕE «ÕÊÂ¹× Eª½Ö-XÏ-®¾Õh¢C. OJ-Ÿ¿l-JD ƢŌ Æ¢Ÿ¿-„çÕiÊ ¦¢Ÿµ¿¢. ¨ •¢{ åXRx •JT ®¾J’Ã_ \œÄC ÂÄí-²òh¢C. ’¹Åä-œÄC œË客-¦ªý 11Ê ¨ •¢{ ƒ{-M-©ðE {®¾ˆ-F©ð N„Ã-£¾Ç-«Ö-œËÊ ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. ¨ \œÄC Â颩ð „ÃJ “æX«Õ ƒ®¾Õ-«Õ¢-Åçj¯Ã ÅŒ’¹_-¹-¤ò’Ã.. «ÕJ¢ÅŒ åXª½-’¹œ¿¢ “æX«ÕåXj “X¾A-Š-¹ˆ-JÂÌ …Êo Ê«Õt-ÂÃEo «ÕJ¢ÅŒ’à åX¢ÍŒÕ-Åî¢C. ÅŒyª½©ð OJ-Ÿ¿lª½Ö ÅŒ«Õ N„ã¾Ç „ÃJ¥-ÂîÅŒq„ÃEo ‚æ®Z-L-§ŒÖ©ð •ª½Õ-X¾Û-Âî-ÊÕ-¯Ão-ª½{. ¨ “¹«Õ¢©ðÐ NªÃšü, ÆÊÕ†¾ˆ.. ‡«-JÂË „ê½Õ ÅŒ«Õ 农¿Öu-@ÁxÅî G°’à …Êo-X¾p-šËÂÌ ŠÂ¹-JÅî «Õªí-¹ª½Õ ’¹œË-æX¢-Ÿ¿ÕÂ¹× Âî¾h ®¾«Õ-§ŒÖEo êšÇ-ªá¢-ÍŒÕ-Âî-ÊÕ-¯Ãoª½Õ. ¨ ®¾¢Ÿ¿-ª½s´¢’à „ÃJ ¦¢Ÿµ¿¢ ’¹ÕJ¢* NNŸµ¿ ®¾¢Ÿ¿-ªÃs´©ðx „ê½Õ X¾¢ÍŒÕ-¹×Êo «áÍŒa{xÊÕ «ÕÊ«â ‹²ÄJ N¢ŸÄ¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

ƒ©Ç «Ö§ŒÕ Í䮾Öh¯ä …¢šÇ¢..!

„çáÊošË «ª½Â¹× “æX«Õ-X¾-¹~×-©Õ’à N£¾Ç-J¢-*Ê ÍçjÐ ²Ä„þÕÂË ’¹ÅŒ ¯ç© ’î„éð Æ¢’¹-ª½¢’¹ „çj¦µ¼-«¢’à åX@ëkxÊ N†¾§ŒÕ¢ ÅçL-®Ï¢Ÿä. ƪáÅä ¨ •¢{ÂË ®¾¢¦¢-Cµ¢-*Ê ¤¶ñšð©Õ ²Ä«Ö->¹ «ÖŸµ¿u-«Ö©ðx ‡X¾Ûpœ¿Õ Nœ¿Õ-Ÿ¿-©ãj¯Ã ÆN „çjª½-©ü’à «Öª½œ¿¢ «Ö«â-©ãj-¤ò-ªá¢C. ƒšÌ-«©ä OJ ¹×{Õ¢-¦Ç-EÂË ®¾¢¦¢-Cµ¢-*Ê ¤¶ÄuNÕM é’šü {Õé’-Ÿ¿ªý „䜿Õ¹ ¤¶ñšð-©¢{Ö ÂíEo „çjª½-©ü’à «Öª½’à ÅÃèÇ’Ã «ÕJ-ÂíEo ¤¶ñšð©Õ Â¹ØœÄ ƒX¾Ûpœ¿Õ ‚ èÇG-Åéð ÍäªÃªá. ÅŒ«Õ åX@ëkx ŠÂ¹ ¯ç© ’¹œË-*Ê ®¾¢Ÿ¿-ªÃs´Eo ¨ •¢{ „çéªj-šÌ’à 宩-“¦äšü Í䮾Õ-¹ע-Ÿ¿{. DEÂË ®¾¢¦¢-Cµ¢-*Ê ¤¶ñšð©Õ Â¹ØœÄ “X¾®¾ÕhÅŒ¢ ²Ä«Ö->¹ «ÖŸµ¿u-«Ö©ðx „çjª½-©ü’à «ÖªÃªá. ƒ¢Ÿ¿Õ©ð Íçj ÅŒÊ “XϧŒÕ-„çÕiÊ ¦µÇª½u ®¾«Õ¢ÅŒ Â¢ “X¾Åäu-¹¢’à «¢{ Íä®Ï ®¾ªý-wåXjèü Í䧌՜¿¢, ƒ¢šËE X¾Û«Ûy©Õ, Âí„íy-ÅŒÕh-©Åî ªí«Ö¢-šËÂú’à Ʃ¢-¹-J¢-ÍŒœ¿¢.. „ç៿-©ãjÊ „ÚËÂË ®¾¢¦¢-Cµ¢-*Ê ÂíEo ¤¶ñšð©Õ, OœË-§çÖ©Õ …¯Ãoªá. 憪ý Æ«Û-ÅŒÕÊo ¨ ¤¶ñšð-©©ð ÂÃuX¾¥¯þq ÍŒÖæ®hÐ åX@Áx-§ŒÖu¹ ®¾«Õ¢ÅŒ ‡¢ÅŒ ®¾¢Åî-†¾¢’à …¢Ÿî ƒ˜äd ÅçL-®Ï-¤ò-ŌբC. '“X¾X¾¢-ÍŒ¢-©ð¯ä ÆÅŒu¢ÅŒ …ÅŒh-«Õ-„çÕiÊ «uÂËhE åX@Çx-œÄ-Ê¢{ÖÑ ®¾«Õ¢ÅŒ ‹ ÂÃuX¾¥-¯þ©ð æXªíˆ-Ê-œ¿„äÕ ƒ¢Ÿ¿ÕÂ¹× EŸ¿-ª½zÊ¢. ƒN “X¾®¾ÕhÅŒ¢ ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð ¦Ç’à ͌¹ˆª½Õx Â휿Õ-ÅŒÕ-¯Ãoªá.

Know More

women icon @teamvasundhara

ÊÕ«Ûy ÂíÅŒh ƪ½n¢ Íç¤Äp«Û..!

èãF-L§ŒÖ.. 'Æ¢Åä¯Ã..Ñ Æ¢{Ö Â¹×“ª½-Âê½Õ «ÕC©ð TL-T¢-ÅŒ©Õ X¾ÛšËd¢-*Ê «á¢¦ªá *ÊoC. Åç©Õ-’¹Õ©ð 'å®jÑ, '£¾ÉuXÔÑ, '¦ï«Õt-J©ÕxÑ.. «¢šË ‡¯îo £ÏÇšü *“ÅéÅî-¤Ä{Õ £ÏÇ¢D©ð Â¹ØœÄ X¾©Õ ®ÏE-«Ö©ðx ʚˢ-*¢C ¨ «áŸ¿Õl-’¹Õ«Õt. ÆÊ¢-ÅŒª½¢ 2012©ð “XϧŒáœ¿Õ JÅä†ý Ÿä¬ü-«á-‘üE åX@ÇxœË ®ÏE-«Ö-©Â¹× “¦äÂú ƒ*a¢C. OJ N„ã¾Ç¢ •JT ¯äšËÅî ‰Ÿä@ÁÙx X¾ÜJh Âë-²òh¢C. ¨ ®¾¢Ÿ¿-ª½s´¢’à JÅä-†ýÊÕ ÆÂ¹×ˆÊ Í䪽Õa-¹×Êo ŠÂ¹ ¤¶ñšð ƒ¯þ-²Äd-“’Ã-„þÕ©ð ¤ò®ýd Í䮾Öh '°N-ÅŒ¢©ð «Õ¢* N†¾-§ŒÖ-©äO 骢œ¿Õ-²Äª½Õx •ª½-’¹«Û. Æ¢Ÿ¿Õê EÊÕo ƒ¢ÅŒ ’¹šËd’à X¾{Õd-¹ׯÃo. 'ƒ©ÕxР¹×{Õ¢¦¢Ñ Ưä X¾ŸÄ-©Â¹× ÂíÅŒh ƪ½n¢ ÍçXÏpÊ FÂ¹× ƒ„ä «ÕÊ N„ã¾Ç „ÃJ¥-Âî-ÅŒq« ¬ÁÙ¦µÇ-Ââ-¹~©ÕÑ Æ¢{Ö ¦µ¼ª½håXj ÅŒÊ-¹×Êo “æX«ÕÊÕ ÍÚË-Íç-XÏp¢C. OJÂË J§ŒÖ¯þ, ªÃ£ÏÇ©ü Æ¯ä ƒŸ¿lª½Õ «áŸ¿Õl-©ï-Lê Â휿Õ-¹×-©ÕÊo N†¾§ŒÕ¢ NC-ÅŒ„äÕ. N„Ã-£¾É-Ê¢-ÅŒª½¢ ®ÏE-«Ö-©Â¹× “¦äÂú ƒ*aÊ èãFo ÂíEo £ÏÇ¢D *“Åéðx ÆAC± ¤Ä“ÅŒ©ðx „çÕJ-®Ï¢C.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala