సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

నువ్వు ఎందుకింత అందంగా ఉన్నావ్‌.. డార్లింగ్‌?!

తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తోంది స్మైలింగ్‌ బ్యూటీ మంజిమా మోహన్‌. బాలనటిగా తన కెరీర్‌ను ప్రారంభించిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ.. ‘ఒరు వడక్కన్‌ సెల్ఫీ’ సినిమాలో తొలిసారి హీరోయిన్‌గా నటించింది. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైందీ బొద్దుగుమ్మ. అంతేకాదు, ఎన్టీఆర్‌ బయోపిక్‌గా రూపొందిన ‘ఎన్‌.టి.ఆర్‌. కథానాయకుడు’, ‘ఎన్‌.టి.ఆర్‌. మహానాయకుడు’ సినిమాల్లో కూడా మెరిసిందీ తార. ఈ సినిమాల్లో మంజిమ ఎన్టీఆర్‌ కుమార్తె, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పాత్రలో ఒదిగిపోయింది. తను ప్రస్తుతం తమిళ, మలయాళ సినిమాలతో బిజీగా ఉంది. మార్చి 11 మంజిమ పుట్టినరోజు. ఈ సందర్భంగా తను ఇన్‌స్టా వేదికగా పంచుకున్న కొన్ని ఆసక్తికర ఫొటోలు మీకోసం..!

Know More

women icon @teamvasundhara

అప్పుడు నా కంఫర్ట్‌ కోసమే బరువు తగ్గా..!

ఏ రంగంలో అడుగుపెట్టినా అందులో రాణించాలంటే ఎన్నో అవరోధాల్ని దాటాల్సి ఉంటుంది.. చుట్టూ ఉండే వారు అనే సూటిపోటి మాటలు, నిరుత్సాహ పూరిత వాతావరణాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అప్పుడే సక్సెస్‌ కాగలుగుతాం. సినీ రంగమూ ఇందుకు అతీతం కాదు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో అయితే ‘అందంగా లేరు.. బరువు ఎక్కువగా ఉన్నారు.. మీరు హీరోయిన్‌గా పనికిరారు.. అంటూ తేల్చి చెప్పేయడం మనం చాలా సందర్భాల్లో వినే ఉంటాం. తాను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో తనకూ ఇలాంటి చేదు అనుభవం ఎదురైందని చెబుతోంది మలయాళీ బ్యూటీ మంజిమా మోహన్‌.

Know More

women icon @teamvasundhara

అప్పట్నుంచీ అదే ఎక్స్‌ప్రెషన్‌.. ఏమీ మారలేదు!

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు - అందాల భామ నమ్రతల ముద్దుల తనయ సీతా పాపకు ఎంతమంది అభిమానులున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే, ఈ క్యూట్‌ డాల్‌ ఎంత బాగా డ్యాన్స్‌ చేస్తుందో మనందరికీ తెలిసిందే. సితార చేసిన డ్యాన్స్‌ వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ మురిసిపోతుంటారు ఆమె పేరెంట్స్‌ మహేష్‌-నమ్రతలు. ఈ క్రమంలో తాజాగా చిన్నారి సితార ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోని బ్లాక్‌బస్టర్‌ సాంగ్‌ ‘డ్యాంగ్‌.. డ్యాంగ్‌..’ పాటకు డ్యాన్స్‌ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను నమ్రత ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ ‘నా డ్యాన్సింగ్‌ క్వీన్‌’ అనే హ్యష్‌ట్యాగ్‌ను జతచేసి, ‘ఎంత అద్భుతంగా చేసిందో..’ అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చింది. ఎంతో చూడముచ్చటగా డ్యాన్స్‌ చేస్తున్న సితార అచ్చం తమన్నాలాగే స్టెప్పులేసి ఇరగదీసిందంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. మరి, ఈ క్యూట్‌ కిడ్‌ చేసిన డ్యాన్స్‌ వీడియోను మీరూ ఓసారి చూసేయండి.

Know More

women icon @teamvasundhara

«Õ©-§ŒÖ@Á 'ÂÌy¯þÑ’Ã «Õ¢>«Õ..!

«Õ¢>«Õ „çÖ£¾Ç¯þ.. «Õ©-§ŒÖ@Á ®ÏF X¾J-“¬Á«Õ ÊÕ¢* Åç©Õ-’¹Õ©ð Æœ¿Õ-’¹Õ-åX-šËdÊ êª½@Á ¹ךËd. ¦Ç©-Ê-šË-’ïä ÅŒÊ éÂK-ªýE “¤Äª½¢-Gµ¢-*¯Ã 'Šª½Õ «œ¿-¹ˆ¯þ å®Mp´ÑÅî £ÔǪî-ªá-¯þ’à “æX¹~-¹×-©Â¹× X¾JÍŒ§ŒÕ„çÕi¢C. ÅŒªÃyÅŒ ÆÂˈ-¯äE ¯Ã’¹-Íø-ÅŒÊu ®¾ª½-®¾Ê '²Ä£¾Ç®¾¢ ¬Çy®¾’à ²ÄT¤ò..Ñ *“ÅŒ¢Åî ƒ{Õ Åç©Õ-’¹Õ©ð, Æ{Õ ÅŒNÕ-@Á¢©ð ŠêÂ-²ÄJ Å窽¢-ê’“{¢ Íä®Ï¢C. „ç៿šË *“ÅŒ¢©ð¯ä £ÔǪî-ªá-¯þ’à ͌¹ˆE Ê{-“X¾-A¦µ¼ “X¾Ÿ¿-Jz¢-*Ê ¨ Æ«Õtœ¿Õ ‡¯îo “X¾¬Á¢-®¾©Õ å®jÅŒ¢ Æ¢Ÿ¿Õ-¹עC. ‚ ÅŒªÃyÅŒ ÅŒNÕ-@Á¢©ð G° ƪá-¤ò-ªáÊ «Õ¢>«Õ ÅŒyª½©ð «Õ©-§ŒÖ-@Á¢©ð ‹ *“ÅŒ¢©ð ʚˢ-ÍŒ-ÊÕ¢C. ÆŸä ÂÌy¯þ K„äÕ-Âú’à ª½Ö¤ñ¢Ÿ¿ÊÕÊo 'èÇ„þÕ èÇ„þÕÑ ®ÏE«Ö. ¨ N†¾-§ŒÖEo ÅÃ¯ä ®¾y§ŒÕ¢’à šËy{dªý „äC-¹’à ÆGµ-«Ö-ÊÕ-©Åî X¾¢ÍŒÕ-¹עD «áŸ¿Õl-’¹Õ«Õt. '¹¢’¹Ê “X¾ŸµÄÊ ¤Ä“ÅŒ©ð ª½Ö¤ñ¢C èÇB§ŒÕ ²Änªá©ð Æ„Ã-ª½Õf-©ÊÕ å®jÅŒ¢ Âí©x-’í-šËdÊ *“ÅŒ¢ ÂÌy¯þ. «Õ©-§ŒÖ-@Á¢©ð Å窽-éÂ-¹ˆ-ÊÕÊo ÂÌy¯þ K„äÕ-Âú©ð Mœþ ªî©ü ¤ò†Ï¢-Íä¢-Ÿ¿ÕÂ¹× ¯Ã ®¾ª½y-¬Á-¹×h©Ç “X¾§ŒÕ-Ao²Äh. ¨ Æ«-ÂìÁ¢ ¯ÃÂ¹× «*a-Ê¢-Ÿ¿ÕÂ¹× ÍÃ©Ç ‚Ê¢-Ÿ¿¢’à …¢CÑ Æ¢{Ö ÅŒÊ ®¾¢Åî-³ÄEo «u¹h¢ Íä®Ï¢C. ÂÌy¯þ *“ÅÃEo ÅŒNÕ@Á¢, Åç©Õ’¹Õ ¦µÇ†¾©ðx Â¹ØœÄ K„äÕÂú Í䧌Õ-ÊÕÊo N†¾§ŒÕ¢ NC-ÅŒ„äÕ. Åç©Õ-’¹Õ©ð ÅŒ«Õ¯Ão “X¾ŸµÄÊ ¤Ä“ÅŒ©ð ÊšË-®¾Õh¢-œ¿’Ã, ÅŒNÕ-@Á¢©ð ÂÕ©ü Æ’¹-ªÃy©ü ¨ ¤Ä“ÅŒ©ð ÊšË-²òh¢C. ƒÂ¹ ¹Êo-œ¿©ð '¦{-ªý-åX¶kxÑ’Ã Å窽-éÂ-¹׈-ÅîÊo ÂÌy¯þ K„äÕ-Âú©ð ¤Äª½Õ-©ü-§ŒÖ-Ÿ¿„þ “X¾ŸµÄÊ ¤Ä“ÅŒ©ð ÊšË-²òh¢C. ¨ *“ÅŒ¢ ƒX¾p-šËê 定üq-åXjÂË Â¹ØœÄ „çRx-¤ò-ªá¢C.

Know More

women icon @teamvasundhara

¯Ã “¤ÄŸµÄÊu¢ „ÚËêÂ..!

«Õ¢>«Ö „çÖ£¾Ç¯þ.. '²Ä£¾Ç®¾¢ ¬Çy®¾’à ²ÄT¤ò..!Ñ ®ÏE-«ÖÅî Åç©Õ-’¹Õ©ð Å窽¢-ê’“{¢ Í䧌Õ-ÊÕÊo «Õ©-§ŒÖS «áŸ¿Õl-’¹Õ«Õt. ¨ Æ«ÕtœËÂË Åç©Õ’¹Õ ¦µÇ†¾ ªÃ¹ ®ÏE-«Ö©ð ʚˢ-ÍŒ-œÄ-EÂË ÍÃ©Ç “¬ÁNÕ¢-ÍÃLq «*a¢-Ÿ¿{! ƒšÌ-«© OÕœË-§ŒÖÅî ¨ N†¾§ŒÕ¢ ‚„äÕ ®¾y§ŒÕ¢’à ÍçX¾Ûp-Âí-*a¢C. '¨ ®ÏE«Ö „ç៿{ ê«©¢ ÅŒNÕ-@Á¢©ð «Ö“ÅŒ„äÕ ª½Ö¤ñ¢-Ÿ¿Õ-Ōբ-Ÿ¿-¯Ãoª½Õ. ÅŒªÃyÅŒ Åç©Õ-’¹Õ©ðÊÖ ÆÂˈ-¯äE ¯Ã’¹-Íçj-ÅŒÊu £ÔǪî’à Å窽-éÂ-Âˈ¢-ÍÃ-©E Eª½g-ªá¢-Íê½Õ. ƪáÅä ¯ÃÂ¹× Åç©Õ’¹Õ ¦µÇ†¾ Æ®¾q©Õ ªÃŸ¿Õ. Æ®Ï-å®d¢šü œçjéª-¹dªý œçj©Ç-’¹Õ-©Fo ¯ÃÂ¹× Æª½n-«Õ-§äÕu©Ç ªÃ®Ïæ®h ¯äÊÕ ÍçæXp-ŸÄEo. «á¢Ÿ¿Õ ¦µÇ†¾ ªÃE Âê½-º¢’à ¦µ¼§ŒÕ¢Åî Åç©Õ-’¹Õ©ð ʚˢ-ÍŒ-œÄ-EÂË ¯äÊÕ Æ¢U-¹-J¢-ÍŒ-©äŸ¿Õ. ÂÃF Ÿ¿ª½z-¹ל¿Õ ’õÅŒ-„þÕ-„äÕ-ʯþ Ÿµçjª½u¢ ÍçXÏp ŠXÏp¢-Íê½Õ. „ç៿-šË-ªîV †¾àšË¢’û •J-TÊ ÅŒªÃyÅŒ ¯ÃÂ¹× ¦µ¼§ŒÕ¢ ¯ç«ÕtC¯ç«Õt-C’à ¤òªá¢C. Æ¢Ÿ¿Õꠃ¹ OÕŸ¿{ Åç©Õ-’¹Õ ®ÏE-«Ö©ðx Â¹ØœÄ ÊšË¢-ÍÃ-©E ÆÊÕ-Âí¢-{Õ-¯ÃoÊÕ. «áÈu¢’à Ê{-ÊÂ¹× Æ«-ÂìÁ¢ …Êo ¤Ä“ÅŒ©ðx ʚˢ-ÍŒœ¿¢ ¯ÃÂ¹× ƒ†¾d¢. Æ¢ŸÄ© ‚ª½-¦ð-ÅŒÂ¹× «Ö“ÅŒ¢ ¯äÊÕ Ÿ¿Öª½¢Ñ Æ¢{Ö ÅŒÊ “¤ÄŸµ¿-«Öu-©ÊÕ Æ¢Ÿ¿-J-ÅîÊÖ X¾¢ÍŒÕ¹עC «Õ¢>«Ö. “X¾®¾ÕhÅŒ¢ ÅŒNÕ-@Á¢©ð «âœ¿Õ *“Åéðx ÊšË-²òh¢D ¦ÖušÌ. ¨„çÕ ÊšË¢-*Ê '²Ä£¾Ç®¾¢ ¬Çy®¾’à ²ÄT¤ò..Ñ *“ÅŒ¢ Ê«¢-¦ªý 11Ê “æX¹~-¹ש «á¢Ÿ¿ÕÂ¹× ªÃÊÕ¢C.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala