సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

‚ªÃ_-EÂú «ÖNÕœË X¾¢œ¿x ‡¢XϹ ƒ©Ç..

„䮾NÂé-«Õ¢-˜ä¯ä ¦µ¼J¢-ÍŒ-©äE „äœË. ƒ¢ÅŒšË …¹ˆ-¤ò-ÅŒ-©ðÊÖ Æ¢Ÿ¿J Ÿ¿%†Ôd «ÖNÕœË X¾¢œ¿x-åXj¯ä ꢓD-¹%-ÅŒ„çÕi …¢{Õ¢C. ‡¢Ÿ¿Õ-¹¢˜ä ¯îª½Ö-J¢Íä A§ŒÕuA§ŒÕušË «ÖNÕœËX¾¢œ¿Õx ŸíJê ®Ô•¯þ ƒŸä ¹ŸÄ..! ‡¢œÄ-Âé¢ «*a¢-Ÿ¿¢˜ä ÍéÕ.. «Ö骈-{x©ð, ª½£¾Ç-ŸÄ-ª½Õ© X¾Â¹ˆÊ, ®¾ÖX¾-ªý-«Ö-骈-{x©ð, X¾¢œ¿x Ÿ¿ÕÂÃ-ºÇ©ðx.. ƒ©Ç ‡Â¹ˆœ¿ ֮͌ϯà «ÖNÕœË X¾¢œäx Ÿ¿ª½z-Ê-NÕ-²Ähªá. X¾®¾ÕX¾Û ª½¢’¹Õ©ð „çÕJ-®Ï-¤ò§äÕ „ÚËE ͌֜¿-’ïä.. ‡«-J-éÂj¯Ã A¯Ã-©-E-XÏ-®¾Õh¢C ¹ŸÄ..! ƪáÅä ƒšÌ-«L Â颩ð «ÖNÕœËX¾¢œ¿Õx «ÕÊ ‚ªî-’Ãu-EÂË £¾ÉE-ÂÃ-ª½-¹¢’à «Öª½Õ-ÅŒÕ-¯Ãoªá. DEÂË Â꽺¢ „ÚËE ÅŒyª½’à «Õê’_©Ç Í䧌Õ-œÄ-EÂË £¾ÉE-ÂÃ-ª½-¹-„çÕiÊ ÂÃuL¥§ŒÕ¢ ÂÃéªjsœþ(ÂÃJq-¯î-èã¯þ) «¢šË ª½²Ä-§ŒÕ¯Ã©Õ …X¾-§çÖ-T-®¾Õh-¯Ãoª½Õ. X¶¾L-ÅŒ¢’à ÂÃuÊq-ª½xÂ¹× ’¹Õª½§äÕu Æ«-ÂìÁ¢ …¢C. Æ¢Ÿ¿Õê ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´-„çÕiÊ X¾Ÿ¿l´-A©ð X¾¢œËÊ „ÚËE «Ö“ÅŒ„äÕ A¯ÃL. «ÕJ «Ö骈šðx ¹×X¾p©Õ ÅçX¾p-©Õ’à …Êo ÂçŒÕ©ðx \C ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´¢’à X¾¢œË¢Ÿî.. ŸäEo ª½²Ä-§ŒÕ¯Ã©Õ …X¾-§çÖ-T¢* X¾¢œË¢-Íêî Åç©Õ-®¾Õ-Âî-„Ã-©¢˜ä ÂíEo N†¾§ŒÖ©Õ Ÿ¿%†Ïd©ð …¢ÍŒÕ-Âî-„Ã-Lq¢Ÿä..!

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు 18 ఏళ్లు. నేను డిగ్రీ చదువుతున్నాను. మా కుటుంబ సభ్యులు నన్ను మా బావకిచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నారు. అయితే నాకు, మా బావకు మధ్య వయోభేదం 11 సంవత్సరాలు. మా ఇద్దరి మధ్య వయసులో ఇంత అంతరం ఉంటే ఏమైనా ఇబ్బందులు వస్తాయా? లేక అర్థం చేసుకుని కలిసుంటే ఆనందంగా ఉండగలమా? మా బావ ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనంటే నాకూ ఇష్టమే. వ్యక్తిత్వ పరంగా కూడా బావ చాలా మంచివాడు. కానీ ముందు ముందు జీవితం ఎలా ఉంటుందనే ఆలోచనే నన్ను కలచివేస్తోంది. దయచేసి సలహా ఇవ్వగలరు.

పాత కాలంలో ఎక్కువ వయో అంతరంతో పెళ్లిళ్లు జరిగిన మాట వాస్తవమే
..
పెళ్లి
,
ఆ తర్వాత బాధ్యతలు
..
వంటి విషయాల్లో వాళ్లకి స్పష్టమైన అవగాహన ఉండి
,
ఒకరి పట్ల ఒకరు ప్రేమగా మెలుగుతూ వాళ్లు జీవితాన్ని బాగానే కొనసాగించారన్న మాట కూడా నిజమే
.
కానీ
,
వర్తమాన పరిస్థితుల్లో అంత వయోభేదం ఉండడం వల్ల ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందనేది ఆలోచించుకోవాలి
. 11
సంవత్సరాల తేడా అంటే చదువు
,
ఆలోచనా విధానం
..
వంటి విషయాల్లో అతనికున్నంత స్పష్టత మీకు ఉండకపోవచ్చు
.
కాబట్టి
,
ఈ అంతరాల వల్ల మీ ఇద్దరి మధ్య ఎలాంటి పొరపొచ్చాలు దొర్లినా
,
భవిష్యత్తులో ఏవైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా మీరిద్దరూ కలిసి నిర్ణయం తీసుకుంటే
..
ఇద్దరికీ సమానమైన బాధ్యత ఉంటుంది
.
కాబట్టి అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి
.
వయసు తేడాతో పాటు
..
ఆలోచనల విషయంలోనూ
,
ఆరోగ్యం విషయంలోనూ తేడా ఉంటుంది
..
కాబట్టి వాటిని ఒకరినొకరు స్వీకరించడానికి ఇద్దరూ సిద్ధంగా ఉంటేనే అడుగు ముందుకు వేయండి
.
0 Likes
Know More

Movie Masala