ప్రతి రాత్రీ ఇలా చేస్తే చర్మం మెరిసిపోతుంది..!
సాధారణంగా మనకొచ్చే మొటిమలు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, కంటి కింద నల్లని వలయాలు.. ఇలాంటి సమస్యలన్నింటికీ కారణాలేంటో మీకు తెలుసా? మన చర్మం మీదున్న దుమ్ము, ధూళి అలాగే ఉండిపోవడం, మేకప్ తొలగించకపోవడం. ఈ రెండింటి కారణంగా మన చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. అందుకే రాత్రి పూట చర్మం మీద కాస్త శ్రద్ధ చూపిస్తే వయసు ఏదైనా సరే.. చర్మం నవయవ్వనంతో మెరిసిపోతుంది.
Know More