సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

గొడవ పడ్డాం.. ఎంత ట్రై చేసినా మాట్లాడడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

కట్టుబాట్లను కాదని తండ్రి పాడె మోశారు!

‘పున్నామ నరకం నుంచి తప్పించే వాడు పుత్రుడంటూ’ అనాదిగా వస్తున్న సంప్రదాయాల ప్రకారం తల్లిదండ్రులు చనిపోతే కుమారులే అంతిమ సంస్కారాలన్నీ చేస్తారు. కొడుకులు లేకపోతే వరుసకు కుమారులయ్యే వ్యక్తులు కానీ సోదరులు కానీ ఈ బాధ్యతలను నెరవేరుస్తారు. కొన్నిచోట్ల అయితే ఆడబిడ్డలను శ్మశానం దగ్గరికి కూడా రానివ్వరు. అలాంటిది కాలం చేసిన తమ తండ్రి కోసం సమాజపు కట్టుబాట్లను కాదనుకున్నారు మహారాష్ర్టకు చెందిన కొందరు మహిళలు. కొడుకులు లేని లోటును తీరుస్తూ ‘ఆ నలుగురు’గా మారి తమ తండ్రి అంతిమ సంస్కారాలన్నీ దగ్గరుండి నిర్వహించారు. పాడె మోయడం నుంచి చితికి నిప్పంటించేదాకా అన్ని బాధ్యతలను నెరవేర్చారు. తద్వారా ఆఖరి మజీలీలోనూ తమ తండ్రిపై తమకున్న ప్రేమను చాటుకున్నారు.

Know More

women icon @teamvasundhara

వారి కోసం రోజూ 18 కిలోమీటర్లు పడవలో ప్రయాణిస్తోంది!

ఆమె ఒక సాదాసీదా అంగన్‌వాడీ కార్యకర్త. గర్భిణులు, కొత్తగా తల్లైన మహిళలు, చిన్నారుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించడం, వారికి ప్రభుత్వం నుంచి వచ్చే పోషకాహారం అందించడం ఆమె విధి. ఇలా తన రోజువారీ విధులు నిర్వర్తిస్తోన్న క్రమంలోనే అనుకోకుండా ఈ కరోనా లాక్‌డౌన్‌ వచ్చి పడింది. దాంతో అటు గర్భిణులు, ఇటు బాలింతలు అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లడానికి భయపడిపోయారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో తన పనులేవో తాను పూర్తి చేసుకొని, ఇతర విషయాలను పట్టించుకోకపోయినా ఆమెను ఎవరూ ఏమీ అనరు.. పైగా ప్రభుత్వం నుంచి అందాల్సిన జీతం కూడా సరైన సమయానికి అందుతుంది. కానీ ఇవేమీ ఆలోచించలేదామె. గర్భిణులు, బాలింతలు అంగన్‌వాడీ కేంద్రానికి రాకపోతేనేం.. నేనే వాళ్ల దగ్గరికి వెళ్తానని నిశ్చయించుకుంది. అలా దాదాపు ఏడు నెలలుగా ఆ చుట్టు పక్కల ప్రాంతాలకు వెళ్తూ గర్భిణులకు, బాలింతలకు కావాల్సిన పోషకాహారం అందిస్తోందామె. అది కూడా రోజూ 18 కిలోమీటర్లు పడవలో ప్రయాణిస్తూ మరీ! ఇలా పని పట్ల తనకున్న అంకితభావాన్ని చాటుతోంది కాబట్టే.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది. మరి, ఇంతకీ ఎవరామె? రండి.. తెలుసుకుందాం..!

Know More

women icon @teamvasundhara

అందుకే ఈ అవ్వ వంటకాలకు అంత క్రేజ్‌!

సాధారణంగా వయసు పైబడుతున్న బామ్మలు ఎక్కువగా విశ్రాంతి తీసుకోవడానికే మొగ్గు చూపుతుంటారు. లేదంటే ఇంట్లో తమ మనవలు, మనవరాళ్లతో కాలక్షేపం చేస్తుంటారు. ఒంట్లో సత్తువ తగ్గిపోయిన వారు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటిది 70 ఏళ్ల వయసున్న ఓ వృద్ధురాలు వంట గదిలో గరిటె తిప్పుతూ యూట్యూబ్‌ సెన్సేషన్‌గా మారిపోయారు. నేటి తరం మరచిపోతున్న సంప్రదాయ వంటకాలను మళ్లీ రుచి చూపిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. మరి, మహారాష్ర్టకు చెందిన ఆ ‘వంటల బామ్మ’ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి...

Know More

women icon @teamvasundhara

తిరిగి ఇవ్వకపోతే లావైపోతా అని...!

శ్రీలంకలో పుట్టి పెరిగినప్పటికీ బాలీవుడ్‌ ఇండస్ట్రీ ద్వారా భారతీయులకు దగ్గరైంది జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌. అందం, అభినయం కలగలసిన ఈ అందాల తార పలు సూపర్‌హిట్‌ సినిమాల్లో నటించి మెప్పించింది. గతేడాది విడుదలైన ‘సాహో’ సినిమాలో ప్రభాస్‌ పక్కన స్టెప్పులేసి టాలీవుడ్‌ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. ఇలా తన సినిమాలతో అశేష అభిమానులను సొంతం చేసుకున్న ఈ శ్రీలంకన్‌ బ్యూటీ సమాజ సేవలోనూ ముందుంటుంది. తాజాగా తన పుట్టిన రోజు (ఆగస్టు 11)ని పురస్కరించుకుని మరో మంచి నిర్ణయం తీసుకుందీ ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా పోషకాహార లోపంతో బాధపడుతున్న రెండు గ్రామాల ప్రజలను దత్తత తీసుకుంది జాక్వెలిన్‌. ఇందులో భాగంగా ఆ గ్రామాల్లో ఉంటున్న సుమారు 1, 550 మందికి మూడేళ్ల పాటు అవసరమైన ఆహార సామగ్రిని సమకూర్చేందుకు ముందుకొచ్చింది.

Know More

women icon @teamvasundhara

అందరూ బాధలో ఉన్నారని తమ సంతోషాన్ని వదులుకున్నారు!

మనం ఏ విషయంలోనైనా రాజీ పడతామేమో గానీ పెళ్లి విషయంలో మాత్రం అస్సలు రాజీ పడం. వరుడి దగ్గర్నుంచి.. కల్యాణ మంటపం దాకా అన్నీ మనకు నచ్చినవే ఎంచుకుంటాం. ఇక ‘నా పెళ్లికి అంతమందిని పిలవాలి.. ఇంత ఘనంగా చేయాల’ని మన పేరెంట్స్‌కి ఆర్డర్‌ కూడా పాస్‌ చేస్తుంటాం. అయితే కరోనా రాకతో అందరి పెళ్లి కలలు తారుమారైపోతున్నాయి. ఈ క్రమంలో కొందరు ఏదో తూతూ మంత్రంగా పెళ్లి తంతు కానిచ్చేస్తుంటే.. మరికొందరు ఈ వేడుకను వాయిదా వేసుకుంటున్నారు. ఇంకొందరేమో సింపుల్‌గా పెళ్లి చేసుకొని.. మిగిలిన డబ్బుల్ని కరోనా బాధితుల కోసం విరాళంగా అందిస్తు్న్నారు. ఈ మూడో కోవలోకే చెందుతారు మహారాష్ట్రకు చెందిన ఓ కొత్త జంట. అందరూ బాధలో ఉన్న ఈ పరిస్థితుల్లో తాము వేడుకగా పెళ్లి చేసుకోవడం తగదని.. సింపుల్‌గానే మనువాడి.. తాము పెళ్లి కోసం పోగు చేసుకున్న మిగతా సొమ్మును ఓ కొవిడ్‌ సెంటర్‌కు విరాళంగా ఇచ్చారు. అలా ఈ కొత్త జంట దాతృత్వం ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తోంది.

Know More

women icon @teamvasundhara

మీరు కూడా జానీ లాగా ఉంటారుగా!

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి భారతదేశంలోనూ వేగంగా విస్తరిస్తోంది. చాపకింద నీరులా అన్ని రాష్ర్టాలకు లకు విస్తరిస్తూ ఆందోళన పెంచుతోంది. ముఖ్యంగా మహారాష్ర్టలో ఈ మహమ్మారి అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు పుణె తదితర ప్రాంతాల్లో ఈ వైరస్‌ విశ్వరూపం చూపుతోంది. ఈ సందర్భంగా కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు అక్కడి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. లాక్‌డౌన్‌ ఆంక్షలను మరింత కఠినతరం చేయడంతో పాటు బయటకు వచ్చేవారు కచ్చితంగా మాస్కులు ధరించాలని నిబంధనలు విధించింది. ఇక మహారాష్ర్ట పోలీసులు కూడా కరోనాపై పోరులో భాగస్వాములవుతున్నారు. ప్రజలెవరూ బయటకు రాకుండా కాపలా కాస్తూనే సామాన్య ప్రజల్లో కరోనాపై మరింత అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆ రాష్ర్ట పోలీసులు తాజాగా షేర్‌ చేసిన ఓ పోస్ట్‌ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.

Know More

women icon @teamvasundhara
women icon @teamvasundhara

'®¾¢Â¹{ £¾Çª½Õœ¿ÕÑ.. ¨ N¯Ã-§ŒÕ-¹ל¿Õ!

’¹ºä†ý Ê«-ªÃ-“ÅŒÕ-©ÊÕ X¾Ûª½-®¾ˆ-J¢-ÍŒÕ-ÂíE Ÿä¬Á-„Ãu-X¾h¢’à ¦µÇK ’¹º-¯Ã-Ÿ±¿Õ©Õ ª½ÖX¾Û-C-Ÿ¿Õl-Âî-«œ¿¢ ÅíNÕtC ©äŸÄ X¾Ÿ¿-Âí¢œ¿Õ ªîV© ¤Ä{Õ Æ¢’¹-ª½¢-’¹-„çj-¦µ¼-«¢’à X¾Ü•-©¢-Ÿ¿Õ-Âî-«œ¿¢ «ÕÊÂ¹× ÅçL-®Ï¢Ÿä. ¨ “¹«Õ¢©ð ‡ÅçkhÊ N“’¹-£¾ÉLo, NNŸµ¿ ª½Âé X¾ªÃu-«-ª½-º-£ÏÇ-ÅŒ-„çÕiÊ X¾ŸÄ-ªÃn-©Åî ª½Ö¤ñ¢-C¢-*Ê '‡ÂîÐ-“åX¶¢œÎxÑ N¯Ã-§ŒÕ-¹×-©ÊÕ «ÕÊ¢ ֮͌¾Õh¢šÇ¢. ƪáÅä ¨ “X¾X¾¢-ÍŒ¢-©ð¯ä ‡ÅçkhÊ N¯Ã-§ŒÕ¹ N“’¹£¾Ç¢ ‡Â¹ˆ-œ¿Õ¢Ÿî OÕÂ¹× Åç©Õ²Ä? N¯Ã-§ŒÕ¹ Ê«-ªÃ-“ÅŒÕ©Õ ‡¢Åî Âî©Ç-£¾Ç-©¢’à •Jê’ «Õ£¾É-ªÃ-†¾Z-©ð¯ä! ƹˆœË Âí©Ç|-X¾Üªý X¾{d-º¢©ð Âí©Õ-„çjÊ ’¹º-¯Ã-Ÿ±¿ÕœË ‡ÅŒÕh ƹ~-ªÃ©Ç 66 Æœ¿Õ-’¹Õ©Õ. '*Êt§ŒÕ ’¹ºÇ-Dµ-¬üÑ’Ã “X¾®ÏCl´ Íç¢CÊ ¨ ¦µÇK N¯Ã-§ŒÕ¹ N“’¹-£¾ÉEo ÆEo ’¹º-X¾-ŌթÇx E«Õ-•bÊ¢ Í䧌Õ-¹-¤ò-«-œ¿„äÕ ƒÂ¹ˆœË “X¾Åäu-¹Ō. “X¾®¾ÕhÅŒ¢ Ÿä¬Á-„Ãu-X¾h¢’à '’¹º-X¾A Ê«-ªÃ-“ŌթÕÑ Â¹ÊÕo© X¾¢œ¿Õ-«’à •ª½Õ-’¹Õ-ÅîÊo ¯äX¾-Ÿ±¿u¢©ð ¨ ÆA åXŸ¿l ’¹ºä-†¾ßœË ’¹ÕJ¢* ÂíEo ‚®¾-ÂËh-¹ª½ N¬ì-³Ä©Õ OÕÂ¢..

Know More

women icon @teamvasundhara

Æå†kd-¬Áy-ªÃu-©ÊÕ “X¾²Ä-C¢Íä 'Ɔ¾dÑ-N-¯Ã-§ŒÕ-¹שÕ!

'«Õ£¾É-’¹-º-X¾A¢ «ÕÊ²Ä ®¾tªÃNÕÑ ÆE ÂíLÍä ¦µ¼Â¹×h© X¾Ü•-©¢-Ÿ¿Õ-Âî-«-œÄ-EÂË \šÇ éÂj©Ç®¾¢ ÊÕ¢* ¦µ¼ÖNÕ-åXjÂË NÍäa-²Ähœ¿Õ ‚ ¦ï•b ’¹º-X¾§ŒÕu. N¯Ã-§ŒÕ¹ ÍŒNA X¾ª½y-CÊ¢ „ç៿-©Õ-ÂíE ÅíNÕtC ©äŸÄ X¾Ÿ¿-Âí¢œ¿Õ ªîV© ¤Ä{Õ X¶¾ÕÊ¢’à X¾Ü•-©¢-Ÿ¿Õ-¹עšÇœÄ ¤Äª½yB ÅŒÊ-§Œáœ¿Õ. Ÿä¬Á-„Ãu-X¾h¢’à ƒ©Ç ’¹º-X¾A Ê«-ªÃ-“ÅŒÕ©Õ Æ¢’¹-ª½¢’¹ „çj¦µ¼-«¢’à •Jê’ ªÃ³ÄZ©ðx «Õ£¾É-ªÃ†¾Z ŠÂ¹šË. ®¾y§ŒÕ¢-¦µ¼Õ’à „ç©-®ÏÊ ‡E-NÕC N¯Ã-§ŒÕ¹ Ÿä„Ã-©-§ŒÖ©Õ ƒÂ¹ˆœ¿ Âí©Õ„çj …¢œ¿-œ¿„äÕ ¨ ªÃ†¾Z¢©ð ’¹ºä†ý Ê«-ªÃ-“ÅŒÕ©Õ NÕÊo¢-{-œÄ-EÂË “X¾ŸµÄÊ Âê½-º¢’à ÍçX¾Ûp-Âî-«ÍŒÕa. Æ©Çê’ ¨ ‡E-NÕC ‚©-§ŒÖ©Õ ÆA-åXŸ¿l §ŒÖ“Åà ®¾n©Ç-©Õ’Ã Â¹ØœÄ æXªí¢-ŸÄªá. NNŸµ¿ ª½Ö¤Ä©ðx, „äêªyª½Õ æXª½xÅî X¾Ü•-©¢-Ÿ¿Õ-¹ע-{ÕÊo ¨ ’¹º-¯Ã-Ÿ±¿Õ-©ÊÕ X¾Ü>æ®h Æå†kd-¬Áy-ªÃu©Õ ®¾¢“¤Ä-XÏh-²Äh-§ŒÕE ¦µ¼Â¹×h© Ê«Õt¹¢. '’¹º-X¾A Ê«-ªÃ-“ÅŒÕ-©ÑÊÕ X¾Ûª½-®¾ˆ-J¢-ÍŒÕ-ÂíE ¨ 'Ɔ¾d-N-¯Ã-§ŒÕÂ¹Ñ Ÿä„Ã-©§ŒÖ© ’¹ÕJ¢* ÂíEo ‚®¾-ÂËh-¹ª½ N¬ì-³Ä©Õ Åç©Õ-®¾Õ-Âî-«œ¿¢ ®¾¢Ÿ¿-ªîs´-*ÅŒ¢.

Know More

women icon @teamvasundhara

ÅíNÕtŸä@Áxê ʫ-©©Õ ªÃæ®-®¾Õh-¯Ãoœ¿Õ!

Âéä-èü©ð ªÃuT¢’û, ®¾Öˆ©ðx ¦ÕMx-ªá¢’û.. ¨ «ÕŸµ¿u ÍéÇ-«Õ¢C OšË ¦ÇJÊ X¾œË ‚ÅŒt-ÊÖu-Ê-ÅŒÂ¹× ’¹Õª½-«Û-ÅŒÕ-¯Ãoª½Õ. ªÃuT¢’û ®¾¢’¹A ÂÃæ®X¾Û X¾Â¹ˆÊ åXœËÅä ¯äšË ªîV©ðx ¦ÕMx-ªá¢’û ÍéÇ-«Õ¢C XÏ©x© ¤ÄL{ ¬ÇX¾¢’à «Öª½ÕÅî¢-Ÿ¿E ÍçX¾pÍŒÕa. ÍŒª½t ͵çŒÕ, ¹×{Õ¢¦ £¾ÇôŸÄ, “X¾•c.. ƒ©Ç ŠÂ¹šÇ, 骢œÄ “X¾A N†¾-§ŒÕ¢-©ðÊÖ XÏ©x©Õ ÅŒ«Õ ÅîšË-„ÃJ „äCµ¢-X¾Û-©Â¹× ’¹Õª½-«Û-ÅŒÕ-¯Ãoª½Õ. ƒ©Ç¢šË ¦ÕMx-ªá¢-’ûE “X¾²Äh-N®¾Öh ‹ ÅíNÕt-Ÿä@Áx ¹דªÃœ¿Õ ŠÂ¹ Ê«© ªÃ¬Çœ¿Õ. ÆC ÍŒC-NÊ „ê½¢Åà ÆÅŒ-œËE “X¾¬Á¢-®Ï¢-ÍŒ-œ¿„äÕ Âß¿Õ.. “X¾«áÈ Æ„çÕ-J-¹¯þ ª½ÍŒ-ªáÅŒ èä„þÕq ¤Ä{-ª½q-¯þÅî ÆÅŒ-œËE ¤ò©Õa-ÅŒÕ-¯Ãoª½Õ. «ÕJ, ƒ¢ÅŒ *Êo «§ŒÕ-®¾Õ-©ð¯ä ƢŌ ’íX¾p «uÂËhÅî ¤ò©Õa-ÅŒÕ-¯Ão-ª½¢˜ä ‚ ¦Ç©ÕœË “X¾•c \ ¤ÄšËŸî ƪ½n¢ Í䮾Õ-Âî-«ÍŒÕa. ƒ¢ÅŒÂÌ ‚ ¹דªÃ-œç-«ª½Õ? ¨ Ê«© ªÃ§ŒÕœ¿¢ „çÊ-¹×Êo Æ®¾©Õ Âê½-º-„äÕ¢šË? «¢šË N†¾-§ŒÖ-©Fo ÅçL-§ŒÖ-©¢˜ä ÆÅŒœË ¹Ÿ±¿ ÍŒŸ¿-„Ã-Lq¢Ÿä!

Know More

women icon @teamvasundhara

¨ «áÅÃu© «á’¹Õ_ÊÕ ÍŒÖ¬ÇªÃ?

£ÏÇ¢Ÿ¿Õ«Û©Õ ÂíÅŒh ®¾¢«-ÅŒq-ªÃEo ‚£¾Éy-E®¾Öh •ª½Õ-X¾Û-¹ׯä X¾¢œ¿ê’ …’ÃC. ƪáÅä ¨ X¾¢œ¿-’¹ÊÕ NNŸµ¿ ªÃ³ÄZ©ðx „äêªyª½Õ æXª½xÅî •ª½Õ-X¾Û-¹ע-{Õ¢-šÇª½Õ. Åç©Õ’¹Õ ªÃ³ÄZ©ðx …’ÃC æXª½ÕÅî ®¾Õ“X¾-®Ï-Ÿ¿l´-„çÕiÊ ¨ „䜿Õ-¹ÊÕ «Õ£¾É-ªÃ-†¾Z©ð '’¹ÕœË X¾œÄyÑ’Ã •ª½Õ-X¾Û-Âî-«œ¿¢ ƹˆœË ®¾¢“X¾-ŸÄ§ŒÕ¢. ƪáÅä X¾¢œ¿’¹ •ª½Õ-X¾Û-Âî-«-œ¿¢-©ðÊÖ \šË-êÂœ¿Õ ÂíÅŒh-Ÿ¿-¯ÃEo ÂÕ-Âî-«œ¿¢ ®¾£¾Ç•¢. Æ¢Ÿ¿Õ-êÂ-¯ä„çÖ..! ¨²ÄJ «Õ£¾É-ªÃ†¾Z©ðE Ÿ±Ä¯ä “X¾•©Õ ª½¢’î-MÅî ¨ „䜿Õ-Â¹Â¹× ²Äy’¹ÅŒ¢ X¾L-Âê½Õ. ª½¢’îM Æ¢˜ä \Ÿî «ÕÊ ƒ¢šË «á¢Ÿ¿Õ „äæ® «á’¹Õ_ ÆÊÕ-¹×-¯äª½Õ! Âß¿Õ.. ƹˆœË ’Ãy¯þ-ŸäN „çÕiŸÄ-Ê¢©ð ŸÄŸÄX¾Û 18 „ä© ÍŒŸ¿-ª½X¾Û Æœ¿Õ-’¹Õ© “X¾Ÿä-¬ÇEo ƒ¢Ÿ¿ÕÂ¹× êšÇ-ªá¢-Íê½Õ. ‡ª½ÕX¾Û, ‚¹×-X¾ÍŒa, F©¢, ‚骢èü, X¾®¾ÕX¾Û, „çÕª½Ö¯þ.. ƒ©Ç ®¾Õ«Öª½Õ 900 ÂË©ð© ª½¢’¹Õ-©Åî, 70 «Õ¢C ¹@Ç-ÂÃ-ª½Õ©Õ ÅíNÕtC ’¹¢{© ¤Ä{Õ Â¹†¾d-X¾œË «ÕK ¨ ÆA-åXŸ¿l ª½¢’î-ME BJa-C-ŸÄlª½Õ. ‚ÂÃ-¬Á¢-©ðE ƒ¢“Ÿ¿ Ÿµ¿Ê®¾Õq ¦µ¼ÖNÕ-åXjÊ N-J-®Ï¢ŸÄ ÆÊo-{Õx’à …Êo ¨ ª½¢’¹-«-Lx-¹ÊÕ ÍŒÖœ¿-œÄ-EÂË ÍéÇ-«Õ¢C »ÅÃq-£ÏÇ-Â¹×©Õ Â¹Øu©Õ ¹œ¿Õ-ÅŒÕ-¯Ãoª½Õ. «ÕJ¢é¢Ÿ¿Õ-ÂÃ-©®¾u¢, OÕª½Ö ¨ æX....Ÿ¿l ª½¢’î-ME ͌֜Ä-©¢˜ä „ç¢{¯ä Ÿ±Ä¯ä X¾§ŒÕÊ¢ ÂÄÃ-Lq¢Ÿä! ‚©ðX¾Û ¨ ¤¶ñšð-©ðE «áÅÃu© «á’¹Õ_ÊÕ ÅŒENBªÃ ÍŒÖæ®-§ŒÕ¢œË..

Know More

women icon @teamvasundhara

Æå†kd-¬Áy-ªÃu-©ÊÕ “X¾²Ä-C¢Íä 'Ɔ¾dÑ-N-¯Ã-§ŒÕ-¹שÕ!

'«Õ£¾É ’¹º-X¾A¢ «ÕÊ²Ä ®¾tªÃNÕ..Ñ Æ¢{Ö ‚ ¦ï•b-’¹-º-X¾-§ŒÕuÊÕ «ÕÊ-®¾ÕÅî æ®N¢Íä 'N¯Ã-§ŒÕ¹ ÍŒNAÑ ªÃ¯ä «*a¢C. ¨ ®¾¢Ÿ¿-ª½s´¢’à Ÿä¬Á-„Ãu-X¾h¢’à ͌NA „䜿Õ-¹©Õ NÕÊo¢-{Õ-Åêá. ¦µÇK-‡-ÅŒÕhÊ ’¹º-¯Ã-Ÿ±¿ÕœË …ÅŒq-„Ã©Õ Eª½y-£ÏÇ¢Íä ªÃ³ÄZ©ðx ÆA «áÈu-„çÕi¢C.. «Õ£¾É-ªÃ†¾Z. ®¾y§ŒÕ¢-¦µ¼Õ’à „ç©-®ÏÊ ‡E-NÕC N¯Ã-§ŒÕ¹ Ÿä„Ã-©-§ŒÖ©Õ ƒÂ¹ˆœ¿ Âí©Õ„çj …¢œ¿œ¿¢.. ¨ ªÃ†¾Z¢©ð ’¹ºä†ý ͌ŌÕJn „䜿Õ-¹©Õ Æ¢’¹-ª½¢’¹ „çj¦µ¼-«¢’à •ª½-’¹-œÄ-EÂË “X¾ŸµÄÊ Âê½-º¢’à ÍçX¾Ûp-Âî-«ÍŒÕa. Æ©Çê’ ¨ ‡E-NÕC ‚©-§ŒÖ©Õ ÆA-åXŸ¿l §ŒÖ“Åà ®¾n©Ç-©Õ’Ã Â¹ØœÄ æXªí¢-ŸÄªá. NNŸµ¿ ª½Ö¤Ä©ðx, „äêªyª½Õ æXª½xÅî X¾Ü•-©¢-Ÿ¿Õ-¹ע-{ÕÊo ¨ ’¹º-¯Ã-Ÿ±¿Õ-©ÊÕ X¾Ü>æ®h Æå†kd-¬Áy-ªÃ©Ö ®¾¢“¤Ä-XÏh-²Äh-§ŒÕE ¦µ¼Â¹×h© Ê«Õt¹¢. 'N¯Ã-§ŒÕ¹ ÍŒN-AÑE X¾Ûª½-®¾ˆ-J¢-ÍŒÕ-¹×E «Õ£¾É-ªÃ-†¾Z©ð Âí©Õ„çj …Êo ¨ 'Ɔ¾d-N-¯Ã-§ŒÕÂ¹Ñ Ÿä„Ã-©-§ŒÖ© ’¹ÕJ¢* ÂíEo N¬ì-³Ä©Õ «ÕÊ«â Åç©Õ-®¾Õ-¹ע-ŸÄ«Ö..

Know More

women icon @teamvasundhara

¨ N¯Ã-§ŒÕ-Â¹×œä ¤ñœ¿-„çj-Ê-„Ãœ¿Õ!

®¾Â¹© NX¶¾Öo-©ÊÕ Åí©-T¢*.. ÆEo¢šÇ N•-§ŒÖ-©ÊÕ Æ¢C¢Íä Ÿä«Ûœ¿Õ NæX¶Õo-¬Áy-ª½Õœ¿Õ. ®¾Â¹© Ÿä«-’¹-ºÇ-©Â¹× ÆCµ-X¾A ƪáÊ ’¹º-¯Ã-Ÿ±¿Õ-œËE ÆÅŒu¢ÅŒ ¦µ¼ÂËh-“¬Á-Ÿ¿l´-©Åî X¾Ü>¢Íä ªîèä 'N¯Ã-§ŒÕ¹ ÍŒNAÑ. ²ÄŸµÄ-ª½-º¢’à N¯Ã-§ŒÕ¹ ÍŒN-AÂË.. NNŸµ¿ ª½Ö¤Ä©ðx ª½Ö¤ñ¢-C¢-*Ê ’¹ºä†ý N“’¹£¾É©ÊÕ ÅíNÕtC ªîV© ¤Ä{Õ ¦µ¼ÂËh-“¬Á-Ÿ¿l´-©Åî X¾Ü>¢*, ‚ ÅŒªÃyÅŒ „ÚËE E«Õ-•bÊ¢ Í䧌՜¿¢ «ÕÊ ®¾¢“X¾-ŸÄ§ŒÕ¢. ¨ “¹«Õ¢©ð \šÇ NNŸµ¿ ª½Âé X¾ŸÄ-ªÃn-©Åî, ¦µÇK ‚ÂÃ-ªÃ©ðx.. ÅŒ§ŒÖª½Õ Íäæ® N¯Ã§ŒÕ¹ N“’¹£¾É©ÊÕ «ÕÊ¢ ֮͌¾Öh¯ä …¢šÇ¢. ƪáÅä “X¾X¾¢-ÍŒ¢-©ð¯ä ‡ÅŒh-ªáÊ N¯Ã-§ŒÕ¹ N“’¹£¾Ç¢ ‡Â¹ˆ-œ¿Õ¢Ÿî OÕÂ¹× Åç©Õ²Ä? «á¢¦-ªá-©ðE Âí©Ç|-X¾Üªý X¾{d-º¢©ð Âí©Õ-„çjÊ ’¹º-¯ÃŸ±¿ÕœË ‡ÅŒÕh ƹ~-ªÃ©Ç 66 Æœ¿Õ-’¹Õ©Õ. '*Êt§ŒÕ ’¹ºÇ-Dµ¬üÑ’Ã “X¾®ÏCl´ Íç¢CÊ ¨ N¯Ã§ŒÕ¹ N“’¹-£¾ÉEo NÕT-LÊ „ÃšË©Ç E«Õ-•bÊ¢ Í䧌Õ¹¤ò-«œ¿„äÕ DE “X¾Åäu-¹Ō. N¯Ã-§ŒÕ¹ ÍŒN-AE X¾Ûª½-®¾ˆ-J¢-ÍŒÕ-¹×E ¨ ÆA-åXŸ¿l ’¹ºä-†¾ßœË ’¹ÕJ¢* «ÕJ-ÂíEo N¬ì-³Ä©Õ Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

మీ సమస్యను బట్టి మీ ఇద్దరి మధ్య మానసికంగా అనుబంధం దృఢపడినట్లు అనిపించడం లేదు. మీరిద్దరూ ఒకరికొకరు అలవాటు పడే క్రమంలోనే తగాదాలు, గొడవలు వస్తున్నాయి. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవని స్పష్టంగా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇరు కుటుంబ సభ్యులతో మీ విషయం గురించి చర్చించారా? అతను ప్రతి విషయాన్ని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్తుంటే అది మీకు నచ్చట్లేదన్న విషయాన్ని అతనికి అర్థమయ్యే విధంగా చెప్పారా? ఎనిమిది నెలల సాన్నిహిత్యంలో కేవలం పోట్లాడుకున్న సందర్భాలే ఉన్నాయా? ఆనందంగా గడిపిన క్షణాలు కూడా ఉన్నాయా? వంటి విషయాలన్నింటినీ మీరు ఓసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

పెళ్లి చేసుకునే విషయంలో ఎలాగైతే తొందరపాటు పనికిరాదో.. విడిపోయే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
ఈ క్రమంలో- మీ నాన్న గారు ఫోన్ చేస్తే మీ మామగారు తర్వాత మాట్లాడదామన్నారని చెప్పారు. మీ భర్త కూడా మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్లతో మాట్లాడడానికి మళ్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికీ స్పందన లేకపోతే మీ కుటుంబంలోని ఇతర పెద్దలతో కలిసి డైరెక్ట్ గా వాళ్ళింటికే వెళ్లి మాట్లాడి చూడండి. ఇందుకోసం మీ రెండు కుటుంబాల్లోనూ మీ సంక్షేమం కోరే మీ శ్రేయోభిలాషుల సహకారం తీసుకోవచ్చు.
ఈ విధంగా - మీ ఇరుపక్షాల పెద్దవాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుని మీ సమస్యను సామరస్యంగా పరిష్కరించే పరిస్థితులను కల్పించగలుగుతారేమో చూడండి. అయితే అది ఎంతవరకు సఫలమవుతుందనేది రెండువైపుల నుంచి లభించే సహకారం పైనే ఆధారపడి ఉంటుంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే - ఇతర మార్గాల ద్వారా ప్రయత్నించాల్సి వస్తుందేమో అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు.
0 Likes
Know More

Movie Masala