సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

గొడవ పడ్డాం.. ఎంత ట్రై చేసినా మాట్లాడడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

వీటితో పాత్రల తుప్పును వదిలించేయండి!

వంటింట్లో వాడే కొన్ని రకాల పాత్రలకు కొన్ని సంవత్సరాల తర్వాత తుప్పు పట్టడం సహజం. ఆ తుప్పును శుభ్రం చేయకుండా అలా వదిలేస్తే క్రమక్రమంగా పాత్రలకు రంధ్రాలు ఏర్పడే అవకాశాలున్నాయి. ఇవే కాకుండా ఇంట్లోని కొన్ని పనిముట్లు కూడా తుప్పుపట్టడం వల్ల వాటిని ఉపయోగించుకోలేం. అయితే వీటిన్నింటి తుప్పు వదలగొట్టే గ్యాడ్జెట్స్‌ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులోకొచ్చాయి. వీటిని ఉపయోగించి మీ పాత్రల తుప్పును ఎంతో ఈజీగా వదిలించేయచ్చు. మరి, ఇంతకీ ఆ రస్ట్‌ రిమూవింగ్‌ గ్యాడ్జెట్లేంటి? అవెలా ఉపయోగించుకోవాలి? రండి.. తెలుసుకుందాం..

Know More

women icon @teamvasundhara

నమ్మకం చేసే మ్యాజిక్ అదే మరి!

మనిషిలో ఆశను.. ఆశయాన్ని బతికించేది నమ్మకం... నమ్మకమే మనిషి లక్ష్యానికి ప్రాణవాయువు.. నమ్మకమే మనిషి విజయానికి శ్రీరామరక్ష.. అయితే ఇదే నమ్మకం లోపించినా లేదా మితిమీరినా కష్టమే సుమా..! నమ్మకం ఆత్మవిశ్వాసానికి పునాదులు వేసే మార్గం చూపించాలి.. కానీ అహంకారాన్ని ప్రేరేపించే తత్వానికి బీజాలు వేయకూడదు. అందుకే.. మనిషి తన మీద తనకు ఎంత నమ్మకం ఉన్నా.. దానిని సన్మార్గం వైపు నడిపించే స్నేహితుడిగానే మలచుకోవాలి తప్ప.. లక్ష్యమనే సౌధానికి బీటలు వేసే శత్రువుగా మార్చుకోకూడదు. మరి ౨౦౨౦ కి గుడ్ బై చెప్పేసి, కొత్త ఏడాదికి స్వాగతం చెప్పే వేళ - ఏ విషయంలో నైనా సరే మనం గట్టిగా నమ్మితే జరిగే మ్యాజిక్ ఏంటో ఓసారి చూద్దాం రండి!

Know More

women icon @teamvasundhara

ఈ మిర్రర్‌ మ్యాజిక్‌ గుట్టు విప్పండి చూద్దాం!

కరోనా ప్రభావంతో ప్రపంచం వణికిపోతోంది. ఇప్పటికే లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న ఈ వైరస్‌ ధాటికి ఒలింపిక్స్‌ లాంటి అంతర్జాతీయ క్రీడా టోర్నీలు సైతం వాయిదా పడ్డాయి. ఇక భారత మహిళల క్రికెట్‌కు సంబంధించి అన్ని షెడ్యూల్స్‌ రద్దు కావడంతో క్రికెటర్లందరూ ఇంట్లోనే ‘ఆట’విడుపును ఆస్వాదిస్తున్నారు. కొందరు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిమానులతో ముచ్చటిస్తుండగా, మరికొందరు తమ ట్యాలెంట్‌కు పదును పెడుతూ రకరకాల ఛాలెంజ్‌లను విసురుతున్నారు. ఈక్రమంలో భారత మహిళల క్రికెట్‌ టీ20 జట్టు కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ కూడా ఓ మ్యాజిక్‌ పజిల్‌ను విసిరి అందరి బుర్రలకు పని పెట్టింది.

Know More

women icon @teamvasundhara

ఈ ‘బ్యాటర్‌ డిస్పెన్సర్స్‌ ’ మనకెంతో ఉపయోగకరం!

మినప గారెలు చేద్దామని పిండిని రుబ్బి సిద్ధం చేసింది సురేఖ. కానీ గారెలను చేత్తో వేసే క్రమంలో అవి సరైన షేప్‌ రాక తెగ ఇబ్బందిపడిపోయింది. పిల్లల కోసం ఇంట్లోనే కేక్‌ తయారుచేసింది సుప్రజ. అంతా బాగానే ఉంది కానీ దానిపైన క్రీమ్‌తో డెకరేట్‌ చేయడానికి సరైన మెషీన్‌ లేక కేక్‌ లుక్కంతా చెడిపోయింది. సాయంత్రం సమోసాలు తయారుచేసి సాస్‌తో పాటు అందరికీ సర్వ్‌ చేసింది సుప్రియ. అయితే గిన్నెలోని సాస్‌ని స్పూన్‌తో వేసుకోవడంతో అంతా డైనింగ్‌ టేబుల్‌పై పడిపోయి చిందరవందరగా చేసేశారు పిల్లలు. వంట చేయడం, వడ్డించడం.. వంటి విషయాల్లో గృహిణులకు తరచూ ఇలాంటి సమస్యలు ఎదురవడం కామనే. అయితే ‘తయారుచేసిన పదార్థాల ఆకృతి ఎలా ఉంటే ఏముందిలే.. రుచి కదా ముఖ్యం’ అనుకుంటారు కొందరు. కానీ చూడచక్కగా ఉన్నప్పుడే టేస్ట్‌ చేయడానికి చాలామంది ఆసక్తి చూపుతారు. అందుకోసమే చక్కటి షేప్‌లో పదార్థాల్ని తయారుచేయడంతో పాటు వాటిని ఆకట్టుకునేలా వడ్డించడానికీ ప్రస్తుతం బోలెడన్ని గ్యాడ్జెట్లు మార్కెట్లోకొచ్చేశాయి. అలాంటివే ఈ ప్రత్యేకమైన ‘బ్యాటర్‌ డిస్పెన్సర్స్‌’ కూడా! మరి అవేంటో? వాటినెలా ఉపయోగించాలో తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

ÅŒÊÕ ¯Ã “æX«ÕÂ¹× “X¾A-ª½ÖX¾¢..!

“XϧŒÖ¢Â¹ ÍÄ, EÂú èðÊ®ý.. ’¹ÅŒ ÂíCl ¯ç©-©Õ’à ¦ÇM-«Û-œþ©ð “X¾«á-È¢’à NE-XÏ-²òhÊo “æX«Õ-X¾-¹~ש æXª½Õx ƒN. ƒX¾p-šË-«-ª½Â¹× ¨ •¢{ N†¾-§ŒÕ¢©ð ª½Â¹-ª½-Âé „ê½h©Õ NE-XÏ¢-Íêá. ÂÃF „Ú˩ð \ ŠÂ¹ˆ Æ¢¬Á¢-åXj¯Ã Oª½Õ ®¾p¢C¢-*¢C ©äŸ¿Õ. ÅÃèÇ’Ã OJ-Ÿ¿lª½Ö ŠÂ¹-J-¯í-¹ª½Õ ƒ†¾d-X¾-œ¿Õ-ÅŒÕ-¯Ão-«ÕE, ÅŒyª½©ð åXRx Í䮾Õ-Âî-ÊÕ-¯Ão-«ÕE.. ¨ “¹«Õ¢-©ð¯ä EPa-Åê½n „䜿Õ¹ Â¹ØœÄ •ª½Õ-X¾Û-Âí-Êo{Õx ²Ä«Ö->¹ «ÖŸµ¿u-«Ö© ŸÄyªÃ ÆCµ-ÂÃ-J-¹¢’à “X¾Â¹-šË¢-Íê½Õ. ’îx¦©ü ²Ädªý XÔ®Ô EÂúÅî …Êo ¤¶ñšðÊÕ X¾¢ÍŒÕ-¹ע{Ö.. '¯Ã «ÕÊ-®¾Öp´-Jh’Ã, ‚ÅŒt-²Ä-ÂË~’à EÊÕo Æ¢U-¹-J-®¾Õh¯Ão..Ñ ÆE ÍçX¾Ûp-Âíæ®h.. Æ„çÕ-J-¹¯þ ®Ï¢’¹ªý ƪáÊ EÂú ÆŸä ¤¶ñšðÊÕ ÅŒÊ ‘ÇÅà ŸÄyªÃ X¾¢ÍŒÕ-¹ע{Ö.. '¦µ¼N-†¾u-ÅŒÕh©ð Âæð§äÕ NÕå®®ý èðÊ®ý.. ¯Ã £¾Ç%Ÿ¿§ŒÕ¢.. ¯Ã “æX«ÕÂ¹× “X¾A-ª½ÖX¾¢..Ñ Æ¢{Ö ÅŒ«Õ-ŸçjÊ ¬ëjL©ð ÅŒ«Õ ¦¢ŸµÄEo ¦£ÏÇ-ª½_ÅŒ¢ Íä¬Çª½Õ. Æ¢Åä¯Ã.. XÔ®Ô åXšËdÊ ¤¶ñšðÂ¹× EÂú 'ÆÅŒÊÕ ÍÃ©Ç ÆŸ¿%-†¾d-«¢-Ō՜¿Õ..Ñ ÆE Â¹ØœÄ ÂÄçÕ¢šü Íä¬Çœ¿Õ.

Know More

women icon @teamvasundhara

¨ XÏ©Çx-œË©Ç OÕª½Ö Í䧌Õ-’¹-©ªÃ?

ª½ÖGÂú ¹Øu¦ü.. ƒC ÍéÇ-«Õ¢-CÂË ÅçL-®Ï¢Ÿä. «ÕJ OÕéª-X¾Ûp-œçj¯Ã DEo ¹L-¤ÄªÃ? '„äÕ¢ ÍéÇ-²Äª½Õx ¨ ‚{ ‚œÄ¢. ÂÃF ‡¢ÅŒ “X¾§ŒÕ-Ao¢-*¯Ã ÆEo ª½¢’¹Õ©Õ «Ö“ÅŒ¢ Æ®¾q©Õ ¹©-««Û..Ñ Æ¢šÇªÃ. Æ«ÛÊÕ.. ÍéÇ-«Õ¢C ª½ÖGÂú ¹Øu¦üE ¹©-X¾-œÄ-EÂË ‡¢Åî ¹†¾d-X¾-œË-¤òÅŒÖ …¢šÇª½Õ. ƒ¢Âí¢-Ÿ¿éªjÅä ‡¢ÅŒÂÌ ª½¢’¹Õ-©Fo ŠÂ¹-„çj-X¾Û’à ¹©-«-¹-¤ò§äÕ ®¾JÂË N®¾Õ-é’Ah ¤òŌբ-šÇª½Õ. ÂÃF ¨ OœË-§çÖ-©ðE XÏ©Çxœ¿Õ «Ö“ÅŒ¢ ENÕ-³Ä©ðx ¹Øu¦üE ¹L-æX-®¾Õh-¯Ãoœ¿Õ. ÆC Â¹ØœÄ ÍŒÖœ¿-¹עœÄ ®¾Õ«Ö! «á¢Ÿ¿Õ’à ÂíEo å®Â¹Êx ¤Ä{Õ Â¹Øu¦üE X¾J-Q-L¢*.. ‚ ÅŒªÃyÅŒ ¹@ÁxÂ¹× ’¹¢ÅŒ©Õ ¹{Õd-ÂíE ¹©-X¾œ¿¢ „ç៿-©Õ-åX-šÇdœ¿Õ. Æ¢Åä-Âß¿Õ.. „ÃœË Â¹@ÁxÂ¹× Æœ¿Õf’à ŠÂ¹ æXX¾ªý Â¹ØœÄ X¾{Õd-¹×-¯Ãoª½Õ. ƒ©Ç 1.44 ENÕ-³Ä© «u«-Cµ-©ð¯ä 3$3 ¹Øu¦üE ¹LXÏ.. ÅŒÊ ÅçL-N-Åä-{Lo ¦§ŒÕšË “X¾X¾¢-ÍÃ-EÂË ÍÃ{Õ-¹×-¯Ãoœ¿Õ. ƒ©Ç ª½Ö¤ñ¢-C¢-*Ê ¨ OœË§çÖ “X¾®¾ÕhÅŒ¢ ²Ä«Ö->¹ «ÖŸµ¿u-«Ö©ðx „çjª½-©ü’à «ÖJ¢C. ¨ ¦Ç©ÕœË “X¾A-¦µ¼Â¹× Æ¢Ÿ¿ª½Ö »ªÃ Æ¢{Õ-¯Ãoª½Õ. «ÕJ, OÕª½Ö ‚ ƦÇsªá ª½ÖGÂú ¹Øu¦ü ‚{ÊÕ ÍŒÖ²ÄhªÃ?

Know More

women icon @teamvasundhara

¯Ã «Öu>-Âú©ð ©Ç>Âú NÕ®¾q§ŒÖuœ¿Õ..!

¦µÇª½u-¦µ¼ª½h©Õ ‡¢Åî Ưîu-Êu¢’à …¢šÇª½Õ. Ê«Õt-¹„äÕ „ÃJ N„çj„Ã-£Ïǹ °N-ÅÃ-EÂË ÆA-åXŸ¿l ¦©¢. Æ¢Ÿ¿Õê ÆX¾Ûp-œ¿-X¾Ûpœ¿Ö ¡„ê½Õ \¢ ÍçXÏp¯Ã ¡«ÕA Ê„äÕt-®¾Õh¢-{Õ¢C. ÂíEo-²Äª½Õx ¦µÇª½u \¢ ÍçXÏp¯Ã ¦µ¼ªÃh Ê„äÕt²Ähœ¿Õ. Æ¢Ÿ¿ÕÂ¹× …ŸÄ-£¾Ç-ª½ºä ¨ OœË§çÖ.. ƒ¢Ÿ¿Õ-©ðE ORx-Ÿ¿lª½Ö ƯîuÊu Ÿ¿¢X¾-ŌթÕ. ƒ¢šðx \Ÿî X¾E-Íä-®¾Õ-¹ע-šðÊo ¦µ¼ª½hE XÏL*¢C ¦µÇª½u. ŠÂ¹ FšËÅî E¢XÏÊ ¦ÇšË©ü ÂË¢Ÿ¿ Âêá¯þ …¢* ŸÄEåXj ŠÂ¹ «²ÄYEo ¹XÏp¢C. \Ÿî «Öu>Âú Í䮾Õh-Êo-{Õx’à *Êo «Õ¢“ÅŒ¢ Â¹ØœÄ ÍŒC-N¢C. ƒŸ¿¢Åà ‚„çÕ ¦µ¼ª½h ‚®¾-ÂËh’à ֮͌¾Õh-¯Ãoœ¿Õ. Æ¢Åà ƧŒÖu¹ åXjÊ Â¹XÏpÊ «²ÄYEo Åí©-T¢* ¦ÇšË-©ü-©ðÂË Åí¢T ֮͌ϢC ¦µÇª½u. ¨ «Öu>Âú OÕª½Ö ͌֜¿¢-œ¿¢{Ö ¦µ¼ª½hÅî ÍçXÏp¢C. Æ¢Åä.. ¦µÇªÃu-«ÕºË \Ÿî >NÕt¹׈ Íä®Ï¢-Ÿ¿ÊÕÂíE ‡¢Åî ‚“ÅŒÕ-ÅŒ’à ¦ÇšË©ü©ðÂË Åí¢T ͌֬ǜÄ-§ŒÕÊ. „ç¢{¯ä ‚„çÕ ¦ÇšË©ü «ÕŸµ¿u©ð X¾{Õd-ÂíE ’¹šËd’à ¯íÂˈ¢C. D¢Åî F@ÁxFo ‚§ŒÕÊ «áÈ¢åXj ‹ ¤¶ù¢˜ã-ªá-¯þ©Ç Nª½->-«Ötªá. Æ¢Åä.. ¦µ¼ª½hÊÕ Æ©Ç ®¾ª½-ŸÄ’à ‚{-X¾-šËd¢-*-Ê¢-Ÿ¿ÕÂ¹× ‚„çÕ ®¾¢Å¢Åî ’¹¢ÅŒÕ©ä-®Ï¢C. ‡¢Åçj¯Ã ¦µÇªÃu-¦µ¼-ª½h© ÆÊÕ-¦¢-Ÿµ¿¢©ð ƒ©Ç¢šË *Êo-¤ÄšË ®¾ª½-ŸÄ©Õ, ®¾ª½-²Ä©Õ …¢˜ä ‚ «ÕèÇ¯ä „äª½Õ Â¹ŸÄ! ÂÄÃ-©¢˜ä OÕª½Ö OÕ ¦µÇ’¹-²Äy-NÕE OÕÂ¹× Åî*Ê ‚©ð-ÍŒ-Ê-©Åî ®¾ª½-ŸÄ’à ‚{-X¾-šËd¢-ÍŒ¢œË.. OÕÂ¹× „ÃJåXj ‡¢ÅŒ “æX«á¢Ÿî ƒ©Ç ÅçL-§ŒÕ-èä-§ŒÕ¢œË.

Know More

women icon @teamvasundhara

ÍŒŸ¿Õ«Û ©ä¹-¤ò-ªá¯Ã.. ¹¢X¾Üu-{ªý „ä’ïäo ŸÄ˜ä®Ï¢C..!

«ÕÊ ÍŒÕ{Öd Æ¢Åà ˜ãÂÃo-©° «Õ§ŒÕ„äÕ.. ƒX¾Ûpœ¿Õ ‡©Ç¢šË “X¾¬ÁoÂ¹× ®¾«Ö-ŸµÄÊ¢ ÂÄÃ-©¯Ão ¹¢X¾Üu-{ªý …¢œ¿¯ä …¢C. *Êo *Êo ©ã¹ˆ© ÊÕ¢* åXŸ¿l åXŸ¿l ’¹ºËÅŒ ®ÏŸÄl´¢-ÅÃLo X¾J-†¾ˆ-J¢ÍŒœ¿¢.. ƒ©Ç ÆFo ÂÃuL¹×u©ä-{ªý ®¾£¾É-§ŒÕ¢-Åî¯ä Í䮾Õh¢šÇ¢. ƒ¢Ÿ¿ÕÂ¹× …ÊoÅŒ ÍŒŸ¿Õ-«Û©Õ ÍŒC-NÊ „ê½Õ Â¹ØœÄ ÆB-ÅŒÕ©ä¢ Âê½Õ. ÂÃF ‡©Ç¢šË ÍŒŸ¿Õ«Ü ©äE ‹ «uÂËh ¹¢X¾Üu-{ª½x ¹¢˜ä „ä’¹¢’à ©ã¹ˆ-©-Eo¢-šËF Í䧌Õ-’¹-©Õ-’¹Õ-ÅŒÕ-¯Ão-ª½¢˜ä ‚„çÕ ‡¢ÅŒ „äÕŸµÄ„î ÆEXϢ͌¹ «ÖÊŸ¿Õ..!! Æ©Ç¢šË «uêÂh ¬Á¹ע-ÅŒ©Ç ŸäN.. Âí¯äo@Áx “ÂËÅŒ¢ «Õª½-ºË¢*¯Ã.. ‚„çÕ ÅŒÊ X¶¾ÕÊ-ÅŒÅî JÂê½Õf X¾Û®¾h-Âéðx, ‡¢Åî-«Õ¢C «ÕÊ-®¾Õ©ðx °N¢Íä …¢šÇª½Õ. ƒ¢ÅŒšË “X¾èÇc-¬ÇL æXŸ¿-J-¹¢©ð X¾ÛšËd, ‚¹-LÅî Æ©-«Õ-šË¢-*¢-Ÿ¿E OÕÂ¹× Åç©Õ²Ä? ®¾ª½ˆ-®ý©ð X¾E-Íäæ® ÅŒÊ ÅŒ¢“œË ®¾p%£¾Ç Âî©ðpÅä ‚ ³ò ÂíÊ-²Ä-T¢-ÍŒ-œÄ-EÂË ‚„çÕ „ç៿-šË-²ÄJ “X¾Ÿ¿-ª½zÊ ƒÍÃaª½Õ. ‚åXj «âœä@Áx «§ŒÕ®¾Õ ÊÕ¢* ¹×{Õ¢¦ ¦µÇªÃEo „çáÅŒh¢ ÅŒÊ ¦µ¼ÕèÇ©éÂÅŒÕh¹ׯÃoª½Õ. ƒ©Ç ‡¯îo ¹³Äd©Õ X¾œË.. '«ÖÊ« ¹¢X¾Üu-{-ªýÑ’Ã ’¹ÕJh¢X¾Û ÅçÍŒÕaÂí¯ä ²ÄnªáÂË ‡C-’ê½Õ ¬Á¹ע-ÅŒ©Ç ŸäN.. ‚„çÕ °NÅŒ¢ ’¹ÕJ¢* ÂíEo N¬ì-³Ä©Õ Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

మీ సమస్యను బట్టి మీ ఇద్దరి మధ్య మానసికంగా అనుబంధం దృఢపడినట్లు అనిపించడం లేదు. మీరిద్దరూ ఒకరికొకరు అలవాటు పడే క్రమంలోనే తగాదాలు, గొడవలు వస్తున్నాయి. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవని స్పష్టంగా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇరు కుటుంబ సభ్యులతో మీ విషయం గురించి చర్చించారా? అతను ప్రతి విషయాన్ని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్తుంటే అది మీకు నచ్చట్లేదన్న విషయాన్ని అతనికి అర్థమయ్యే విధంగా చెప్పారా? ఎనిమిది నెలల సాన్నిహిత్యంలో కేవలం పోట్లాడుకున్న సందర్భాలే ఉన్నాయా? ఆనందంగా గడిపిన క్షణాలు కూడా ఉన్నాయా? వంటి విషయాలన్నింటినీ మీరు ఓసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

పెళ్లి చేసుకునే విషయంలో ఎలాగైతే తొందరపాటు పనికిరాదో.. విడిపోయే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
ఈ క్రమంలో- మీ నాన్న గారు ఫోన్ చేస్తే మీ మామగారు తర్వాత మాట్లాడదామన్నారని చెప్పారు. మీ భర్త కూడా మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్లతో మాట్లాడడానికి మళ్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికీ స్పందన లేకపోతే మీ కుటుంబంలోని ఇతర పెద్దలతో కలిసి డైరెక్ట్ గా వాళ్ళింటికే వెళ్లి మాట్లాడి చూడండి. ఇందుకోసం మీ రెండు కుటుంబాల్లోనూ మీ సంక్షేమం కోరే మీ శ్రేయోభిలాషుల సహకారం తీసుకోవచ్చు.
ఈ విధంగా - మీ ఇరుపక్షాల పెద్దవాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుని మీ సమస్యను సామరస్యంగా పరిష్కరించే పరిస్థితులను కల్పించగలుగుతారేమో చూడండి. అయితే అది ఎంతవరకు సఫలమవుతుందనేది రెండువైపుల నుంచి లభించే సహకారం పైనే ఆధారపడి ఉంటుంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే - ఇతర మార్గాల ద్వారా ప్రయత్నించాల్సి వస్తుందేమో అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు.
0 Likes
Know More

Movie Masala