సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

నా ముందే అమ్మ అలా.. భరించలేకపోతున్నాను.. ఏం చేయాలి?

హలో మేడం. నేను చాలా అయోమయంలో ఉన్నాను. మా అమ్మ తన ఎక్స్‌లవర్‌తో రిలేషన్ మెయింటైన్ చేస్తోంది. ఆయనకు నేనంటే నచ్చదు. కాబట్టి వాళ్లు నన్ను భారంగానే ఫీలవుతారు. ఇక, మా నాన్న వేరే ఆమెని పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తున్నారు. నేను నా కుటుంబానికి దూరంగా హాస్టల్లో ఉంటాను. లాక్ డౌన్ సమయంలో ఇంటికొచ్చాను. అయితే నేను ఉన్నానని కూడా చూడకుండా అమ్మావాళ్లు చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. భరించలేకపోతున్నాను. ఈ విషయాలన్నీ చెప్పుకోవడానికి నాకు ఎవరూ లేరు.. ఉన్నా అన్నీ చెప్పుకోలేను కూడా. అందుకే నాలో నేనే కుమిలిపోతున్నాను.

Know More

women icon @teamvasundhara

అవును... మేమిద్దరం విడిపోయాం!

‘మ్యారేజెస్‌ ఆర్‌ మేడ్‌ ఇన్‌ హెవెన్’... పెళ్లిళ్లు స్వర్గంలోనే నిశ్చయమవుతాయంటారు. కానీ కలకాలం కలిసుండి ఆ బంధాన్ని మరింత పదిలంగా, శాశ్వతంగా మార్చుకోవాల్సిన బాధ్యత మాత్రం దంపతుల చేతుల్లోనే ఉంటుంది. అయితే ప్రస్తుత కాలంలో కొందరు దంపతుల సంసార నావ కొన్నేళ్ల పాటు సాఫీగానే సాగినా... ఆ తర్వాత పలు కారణాలతో మధ్యలోనే తమ బంధానికి ముగింపు పలుకుతున్నారు. పెళ్లిలో ఏడడుగులు నడిచినంత మాత్రాన జీవితాంతం కలిసి నడవలేమంటూ పరస్పర అంగీకారంతో విడిపోతున్నారు. ఇందులో సామాన్యులే కాదు సెలబ్రిటీ జంటలు కూడా ఉన్నాయి. అందుకు తాజా ఉదాహరణే టాలీవుడ్‌ సెలబ్రిటీ కపుల్‌ ఎస్తేర్‌-నోయెల్‌. గతేడాది ప్రారంభంలో పెళ్లి పీటలెక్కిన ఈ జంట తాజాగా వైవాహిక బంధానికి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా తమకు అధికారికంగా విడాకులు మంజూరైనట్లు సోషల్‌ మీడియాలో పోస్టులు షేర్ చేశారీ మాజీ కపుల్.

Know More

women icon @teamvasundhara

‘నీ ఇష్టముంటే రా.. లేకపోతే లేదు’ అంటున్నాడు..!

హలో మేడమ్‌.. నా వయసు 27 సంవత్సరాలు.. పెళ్లై ఏడాది దాటింది. మాది ప్రేమ వివాహం. ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. మా అత్తమామలు నన్ను అస్సలు పట్టించుకోరు. మా ఆయనేమో వేరే ఆడవాళ్లతో చాట్‌ చాస్తుంటాడు. అదేంటని అడిగితే చేయి చేసుకున్నాడు. సరేనని సర్దుకుపోయినా తన ధోరణి మార్చుకోవట్లేదు. వాళ్ల ఇంట్లో వాళ్లు ఏం చెబితే అదే చేస్తున్నాడు. నేనన్నా, నా మాటన్నా అస్సలు విలువ చేయడు. దాంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. వచ్చి మూడు నెలలవుతున్నా ఒక్క ఫోన్‌ కూడా చేయలేదు. నేనే తనకు ఫోన్‌ చేస్తే ‘నీ ఇష్టం.. వస్తే రా.. లేకపోతే లేదు’ అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

women icon @teamvasundhara

నా ఆందోళనంతా నా కూతురి గురించే!

సహనానికి నిలువెత్తు రూపం స్త్రీ అంటారు. అందుకే అమ్మయ్యాక కూడా ఇంటి పని, వంట పని, భర్త బాగోగులు చూస్తూనే పిల్లల ఆలనాపాలనా చూసుకుంటుంది మహిళ. ఇక ఉద్యోగం చేసే ఆడవాళ్ల పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంటుంది. ఓ వైపు గృహిణిగా ఇంటి బాధ్యతలు చూసుకుంటూనే... మరోవైపు ఉద్యోగినిగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈక్రమంలో చాలామంది మహిళలు ఎలాంటి పరిస్థితులెదురైనా వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళుతుంటారు. అలాంటి కోవకే చెందుతారు మహిళా కానిస్టేబుల్‌ అల్కా దేశాయ్‌. లాక్‌డౌన్‌ లాంటి విపత్కర పరిస్థితుల్లో పద్నాలుగు నెలల కూతుర్ని చేతిలో పట్టుకుని మరీ పోలీసుగా విధులు నిర్వర్తిస్తున్నారామె. కూతురి క్షేమంతో పాటు వృత్తిధర్మం కూడా తనకు ముఖ్యమేనంటోన్న ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.

Know More

women icon @teamvasundhara

‘సింగిల్’ అన్నాడు... ‘మింగిల్‌’ అయిపోతున్నాడు !

టాలీవుడ్‌లో ఇండస్ట్రీలో ది మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్స్‌లో ఒకడిగా ఉన్న యంగ్‌ హీరో నితిన్‌.. పెళ్లి గురించి ఎప్పుడు ప్రస్తావన తీసుకొచ్చినా దాటేసేవాడు. కానీ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో భాగంగా ప్రస్తుతం తాను ప్రేమలో ఉన్నానని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా మొన్నటివరకు తన పెళ్లి గురించి ఎలాంటి చడీచప్పుడూ లేకుండా ఉన్న నితిన్‌.. తాజాగా ఏకంగా తన వివాహ ప్రారంభ వేడుకలకు సంబంధించిన ఫొటోలను పోస్ట్‌ చేసి అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేశాడు.. గతకొన్ని రోజులుగా తన స్నేహితురాలితో ప్రేమలో ఉన్న నితిన్‌ మరికొన్ని రోజుల్లో ఓ ఇంటి వాడు కాబోతున్నాడన్నమాట! ఇంతకీ నితిన్‌ మనసు కొల్లగొట్టిన ఆ లక్కీ గర్ల్‌ ఎవరో, వీళ్ల ప్రేమకథేంటో మనమూ తెలుసుకుందామా!!

Know More

women icon @teamvasundhara

Æ«ÛÊÕ.. ¯ÃÂ¹× åX@ëkx-¤ò-ªá¢C.. «ÖC „Ã{qXý ©„þ!

¦ÇM-«Ûœþ £¾Éšü ¦ÖušÌ, Ââ“{-«-J¥-§ŒÕ©ü ÂÌy¯þ.. ¨ æXª½Õx ÍçX¾p-’Ã¯ä «ÕÊ¢-Ÿ¿-JÂÌ «á¢Ÿ¿Õ’à ’¹ÕªíhÍäa æXª½Õ ªÃ& ²Ä«¢Åý. ʚ˒Ã, “X¾Åäu¹ UÅé ªÃªÃ-ºË’à ’¹ÕJh¢X¾Û ¤ñ¢CÊ ¨ ¦ð©üf ¦ÖušÌ.. X¾©Õ šÌO ³ò©Â¹× £¾Çô®ýd’Ã, ¤ÄJd-®Ï-åX¢-šü’Ã, ¯Ãu§ŒÕ-E-êªg-ÅŒ’à å®jÅŒ¢ «u«-£¾Ç-J¢-*¢C. ƪáÅä „çá¯Ão-«ÕŸµ¿u ÅÃÊÕ ƒ¢{-éªošü 宩-“GšÌ DX¾Âú ¹©Ç-©üÊÕ åXRx Í䮾Õ-Âî-¦ð-ÅŒÕ-Êo{Õx, ÆC Â¹ØœÄ ÊÖuœþ «Öuêªèü Æ¢{Ö ÅŒÊ ¤¶Äu¯þq©ð Åç’¹ ‚®¾ÂËh êªéÂ-Ah¢-*Ê N†¾§ŒÕ¢ ÅçL-®Ï¢Ÿä. ‚ œäšüE ÅŒyª½-©ð¯ä “X¾Â¹-šË-²Äh-«ÕE ÍçX¾pœ¿¢, ‚åXj ‚ åXRx ª½Ÿ¿Õl Âë-œ¿¢Åî ªÃ& åXRx N†¾-§ŒÖ-EÂË «Õªî-²ÄJ Å窽-X¾-œË-Ê-{x-ªá¢C. ÂÃF ƒX¾Ûpœ¿Õ ÆŸä šÇXÏÂú ƒ¢{-éªo-šü©ð £¾Éšü šÇXÏ-Âú’à «ÖJ¢C. ƒ¢Ÿ¿ÕÂ¹× ªÃ& ÅÃèÇ’Ã ƒ¯þ-²Äd©ð ¤ò®ýd Íä®ÏÊ w¦ãjœ¿©ü ¤¶ñšð©ä Â꽺¢. ÆN ֮͌ÏÊ ¯çšË-•ÊÕx ¨ N†¾-§ŒÕ¢åXj ®¾p†¾dÅŒ Â¢ ‚„çÕÊÕ ’¹Õ*a-’¹Õ*a Æœ¿’Ã_.. 'Æ«ÛÊÕ.. ¯ÃÂ¹× åX@ëkx¢C.. ‚§ŒÕÊ §Œâê©𠅢šÇª½Õ..Ñ Æ¢{Ö ¨ £¾Éšü ¦ÖušÌ ¦Ÿ¿Õ-L-«y-œ¿¢Åî ¹דª½-Âê½Õ ’¹Õ¢œç©Õ èÇJ-¤ò-ªá-ʢŌ X¾¯çj¢C. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð ¨ «áŸ¿Õl-’¹Õ«Õt åXRx «áÍŒa{Õx, ‚„çÕ «uÂËh-’¹ÅŒ °N-ÅŒ¢-©ðE ÂíEo ‚®¾-ÂËh-¹ª½ N¬ì-³Ä©Õ OÕÂ¢..

Know More

women icon @teamvasundhara

ORx-Ÿ¿lª½Ö ÊÊÕo ƢŌ «Ö§ŒÕ Íä¬Çª½Õ..!

“X¾®¾ÕhÅŒ¢ šÇM-«Ûœþ©ð …Êo 宩-“GšÌ ¹X¾Û©üq ÆÊ-’Ã¯ä «ÕÊÂ¹× «á¢Ÿ¿Õ’à ’¹ÕªíhÍäa •¢{ ®¾«Õ¢ÅŒÐ¯Ã’¹ ÍçjÅŒÊu. '\ «Ö§ŒÕ Íä¬Ç„çÑ *“ÅŒ¢Åî „ç៿-©ãjÊ OJ “æX«Ö§ŒÕº¢ ‡E-NÕ-Ÿä@Áx ¤Ä{Õ ÂíʲÄT¢C. 2017, ÆÂîd-¦ªý 7Ê ƒª½Õ ¹×{Õ¢¦ ®¾¦µ¼Õu© ‚Q-ªÃy-ŸÄ-©Åî N„ã¾Ç¢ Í䮾Õ-¹ׯÃoª½Õ Íçj, ²Ä„þÕ. N„Ã-£¾É-Ê¢-ÅŒª½¢ ®¾«Õ¢ÅŒ ÅŒÊ ÆAh¢šË „ÃJ ®¾¦µ¼Õu-©¢-Ÿ¿-JÅî ‡¢Åî ‚¤Äu-§ŒÕ¢’à …¢šðÊo ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. “X¾Åäu-ÂË¢* «Ö«Ö Â@Áx «ÕŸµ¿u ‚¤Äu-§ŒÕÅŒ ‡¯îo-²Äª½Õx „ç©x-œçj¢C. NNŸµ¿ ƒ¢{-ª½Öyu©ðx, ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð ¯Ã’Ã-ª½ÕbÊ ’¹ÕJ¢* “X¾²Äh-N¢-*-Ê-X¾Ûp-œ¿©Çx.. '«Ö«ÖÑ Æ¢{Ö “æX«Õ’à ®¾¢¦ðCµ®¾Õh¢{Õ¢C ²Ä„þÕ. ¨“¹-«Õ¢©ð ¯Ã’Ã-ª½ÕbÊ Â¹ØœÄ ÅŒÊ Â휿Õ¹×, ÂL ÆÊÕ-¦¢Ÿµ¿¢ X¾{x ‡¢Åî ®¾¢ÅŒ%-XÏh’à …Êo{Õx ƒX¾p-šËê X¾©Õ ®¾¢Ÿ¿-ªÃs´©ðx ÅçL-XÏÊ ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. ƪáÅä ƒšÌ-«©ä •J-TÊ '«Õ>MÑ ®ÏE«Ö “XÔÐJMèü Âê½u-“¹«Õ¢©ð ®¾«Õ¢ÅŒ, ¯Ã’¹ ÍçjÅŒ-Êu© “æX«Õ «u«-£¾Éª½¢ ’¹ÕJ¢* X¾©Õ ‚®¾-ÂËh-¹ª½ N†¾-§ŒÖ-©ÊÕ ÅçL-§ŒÕ-èä¬Çœ¿Õ ¯Ã’û.

Know More

women icon @teamvasundhara

¨ \œÄC åXRx-XÔ-{-©ã-ÂËˆÊ “æX«Õ •¢{©Õ Oêª!

‚êª@Áx “æX«Ö-§ŒÕ-ºÇEo \œ¿-œ¿Õ’¹Õ© ¦¢Ÿµ¿¢’à «Öª½Õa-¹×Êo „ê½Õ ŠÂ¹-éªjÅä.. *Êo-¯ÃšË æ®o£¾ÉEo “æX«Õ’à «Öª½Õa-ÂíE åXRxX¾šÇd-©ã-Âˈ¢-*Ê „ê½Õ «Õªí-¹ª½Õ.. ¤¶ò¯þ-ÂÃ-©üÅî „ç៿-©ãjÊ ÅŒ«Õ “X¾º-§ŒÖEo X¾J-º§ŒÕ¢ ŸÄÂà ʜË-XÏ¢-*-Ê-„ê½Õ ƒ¢Âí-¹ª½Õ.. ƒ©Ç Âí¢Ÿ¿ª½Õ 宩-“G-šÌ© “æX«Õ “X¾§ŒÖº¢, åXRx ¦¢Ÿµ¿¢ «ÕŸµ¿Õª½¢.. ®¾Õ«Õ-Ÿµ¿Õª½¢. ÅŒ«Õ «ÕÊ-®¾ÕÂ¹× Ê*aÊ „ÃJÅî ƒ¯Ão@ÁÚx “æX«Õ©ð «áE-T-Åä-LÊ ÂíEo «áŸ¿Õl© •¢{©Õ ¨ \œÄC åXRx-Íä-®¾Õ-ÂíE ÅŒ«Õ ¦¢ŸµÄEo ¬Ç¬Áy-ÅŒ-„çÕiÊ ÆÊÕ-¦¢-Ÿµ¿¢’à «Öª½Õa-¹×-¯Ãoª½Õ. „ÃJ©ð Âí¢Ÿ¿-ꪄçÖ œç®Ïd-¯ä-†¾¯þ „çœËf¢-’ûqÂË ‹˜äæ®h.. «ÕJ-Âí¢-Ÿ¿ª½Õ ÅŒ«Õ ®¾y®¾n-©¢-©ð¯ä N„Ã-£¾Ç-«ÖœË Æ¢Ÿ¿J ‚Q-ªÃy-ŸÄ©Õ Æ¢Ÿ¿Õ-¹×-¯Ãoª½Õ. \Ÿä-„çÕi¯Ã ¨ \œÄ-C©ð ÍéÇ-«Õ¢C 宩-“G-šÌ©Õ „çj„Ã-£Ïǹ ¦¢Ÿµ¿¢-©ðÂË Æœ¿Õ-TœË ¨ ®¾¢«-ÅŒq-ªÃEo '宩-“GšÌ „çœËf¢’û ‚X¶ý C ƒ§ŒÕ-ªýÑ’Ã «Öêªa-¬Çª½Õ. «ÕJ, ¨ \œÄ-C©ð „çj„Ã-£Ïǹ ¦¢ŸµÄ-EÂË Å窽-B-®ÏÊ å®©-“G-šÌ-©ã-«ª½Õ? „ÃJ åXRx-«á-ÍŒa-˜äx¢šð «ÕÊ«â Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala