సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

కౌగిలింతకో కథ!

ఏదైనా ఆందోళన, తీవ్రమైన బాధలో ఉన్న వ్యక్తిని మనస్ఫూర్తిగా గుండెలకు హత్తుకోండి.. దెబ్బకు వాళ్ల బాధంతా పరార్‌!! ఇదేదో సినిమాలోని డైలాగ్‌ అనుకుని తేలికగా తీసుకోకండి. నిజంగానే కౌగిలింతకు ఎంతో పవర్‌ ఉంది. మనిషి మూడ్‌ని మార్చేసే శక్తి హగ్‌లో ఉందని ఇప్పటికే పరిశోధకులు శాస్త్రీయంగా కనుగొన్నారు కూడా! జనవరి 12న ఏకంగా ‘నేషనల్‌ హగ్‌ డే’గా నిర్వహిస్తున్నారంటేనే కౌగిలింత గొప్పతనమేంటో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు... వేలంటైన్స్‌ వీక్‌లో భాగంగా ఫిబ్రవరి 12ను ‘హగ్‌ డే’గా జరుపుకోవడం మనకు తెలిసిందే. ఈ ప్రత్యేకమైన రోజున తమకు నచ్చిన వ్యక్తులను ఆప్యాయంగా కౌగిలించుకొని తమ ప్రేమను వ్యక్తం చేస్తారు ప్రేమపక్షులు. మరి, ఆప్యాయంగా ఇచ్చే ఈ కౌగిలింతలో ఎన్నో రకాలు, వాటికి మరెన్నో అర్థాలున్నాయన్న విషయం మీకు తెలుసా? రిలేషన్‌షిప్‌ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఏ హగ్‌కు ఏ అర్థముందో ఇప్పుడు తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

అలియా పొదుపు పాఠాలు విన్నారా?

అలియా భట్‌... టీనేజ్‌లోనే సినిమాల్లో అడుగుపెట్టి అనతి కాలంలోనే అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకున్న బాలీవుడ్‌ బ్యూటీ. మహేశ్‌ భట్‌ వారసురాలిగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చినా.. ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’, ‘హైవే’, ‘రాజీ’, ‘ఉడ్తా పంజాబ్‌’, ‘గల్లీబాయ్‌’.. లాంటి వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందీ ముద్దుగుమ్మ. ఇటీవల ‘గంగూబాయి’ మూవీ పోస్టర్‌లో పవర్‌ఫుల్‌ లుక్స్‌తో అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ అందాల తార...‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమాతో త్వరలోనే తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించనుంది. సినిమాలు, తన ఫ్యాషన్‌ సెన్స్‌తో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ క్రేజీ హీరోయిన్‌ తన సింపుల్‌ లైఫ్‌స్టైల్‌తోనూ చాలామందికి స్ఫూర్తినిస్తోంది. తనకు అనవసర ఖర్చులు చేయడం అస్సలు ఇష్టముండదని చెప్పే అల్లూ బేబీ.. తనకు లండన్‌లో ఇల్లు కొనడం ఎప్పటినుంచో కల అని, అది రెండేళ్ల క్రితం నెరవేరిందని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించింది. దీంతో పాటు తన ఆర్థిక ప్రణాళికల గురించి పలు ఆసక్తికర విషయాలను సైతం పంచుకుందీ బ్యూటిఫుల్‌ బేబ్‌.

Know More

women icon @teamvasundhara

ఇక్కడ క్రిస్మస్ వేడుకలు అదుర్స్!

ఎటుచూసినా రంగురంగుల విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన చర్చిలు.. లైట్లతో మిరుమిట్లు గొలిపే క్రిస్మస్ చెట్లు.. శాంతాక్లాజ్ కోసం వేచిచూసే చిన్నారులు.. వెరసి క్రైస్తవులు అత్యంత పవిత్రంగా భావించే పండగే క్రిస్మస్. ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం దగ్గర్నుంచి, బహుమతులిచ్చుకోవడం, కేక్స్ పంచుకోవడం.. ఇలా ప్రతి ఇంటా బంధువులు, స్నేహితులతో ఈ పండగ రోజున సందడి వాతావారణం నెలకొంటుంది. దీనికోసం ఒకటి, రెండు కాదు.. కనీసం పదిహేను రోజుల ముందు నుంచే ఏర్పాట్లు మొదలవుతాయి. మరి మన ఇళ్లలోనే క్రిస్మస్‌కి ఇంత హడావిడి, ఆనందం నెలకొంటే.. ఈ పండగను పెద్ద ఎత్తున జరుపుకొనే దేశాల సంగతేంటి? సాధారణ వేడుకలతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసే క్రిస్మస్ మార్కెట్లు, క్రైస్తవుల సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించే పలు కార్యక్రమాలతో ఆయా దేశాల్లో ఈ పండగ సంబరాలు అంబరాన్నంటుతాయి. ఈ క్రమంలో క్రిస్మస్ సందర్భంగా చూడదగిన కొన్ని ప్రదేశాలు, అక్కడ జరిగే క్రిస్మస్ వేడుకల గురించి మనం కూడా ఓ లుక్కేద్దామా...

Know More

women icon @teamvasundhara

ఈ ‘మిస్‌ వరల్డ్‌’ ప్రత్యేకత అదే !

తెల్లగా ఉంటేనే అందమని.. పొడవైన వెంట్రుకలు, చక్కని కొలతలు గల శరీర సౌష్టవం కలిగిన వాళ్లే అందాల పోటీల్లో విజేతలుగా నిలుస్తారని చాలామంది అనుకుంటుంటారు. కానీ ఈ మూసధోరణులను బద్దలు కొడుతూ..నలుపు కూడా ఓ అందమేనని లోకానికి చాటిచెబుతున్నారు కొందరు నల్ల కలువలు. అందమంటే రంగు, రూపులో ఉండదని.. ఆలోచనలు, ఆత్మవిశ్వాసంలో ఉంటుందని నిరూపిస్తున్నారు. దీనికి నిదర్శనమే ఇటీవల విశ్వసుందరిగా అవతరించిన దక్షిణాఫ్రికాకు చెందిన జోజొబిని టుంజీ. ఈక్రమంలో ‘అందమంటే ఇదే.. సౌందర్యమంటే ఇలాగే ఉండాలి’ అని సమాజంలో పేరుకుపోయిన మూసకట్టు ప్రమాణాలకు చెల్లుచీటి పలికింది జమైకాకు చెందిన టోనీ యాన్‌ సింగ్‌ . తాజాగా లండన్‌ వేదికగా జరిగిన ప్రపంచ సుందరి-2019 పోటీల్లో విజేతగా నిలిచిందీ నల్ల కలువ. మిస్‌ వరల్డ్‌, మిస్‌ యూనివర్స్‌ పోటీల కంటే ముందు జరిగిన మిస్‌ అమెరికా, మిస్‌టీన్‌ అమెరికా, మిస్‌ యూఎస్‌ఏ టైటిళ్లను కూడా నల్లజాతి యువతులే గెలుపొందడం విశేషం.

Know More

women icon @teamvasundhara

©¢œ¿-¯þ©ð ¨ “XϧŒÖ¢-¹ÊÕ ÍŒÖ¬ÇªÃ?

“XϧŒÖ¢Â¹ ÍÄ.. ¦ÇM-«Û-œþÅî ‚’¹-¹עœÄ £¾ÉM-«Ûœþ «ª½Â¹Ø ÅŒÊ “êÂèüÊÕ N®¾h-J¢-ÍŒÕ-¹×Êo Æ¢ŸÄ© Åê½. ê«©¢ £¾ÉM-«Ûœþ *“ÅéÕ, ƹˆœË šÌO ®ÏK-®ý-©©ð ʚˢ-ÍŒ-œ¿¢-Åî¯ä Âß¿Õ.. Æ„çÕ-J-¹¯þ ¤ÄXý ®Ï¢’¹ªý EÂú èï¯Ã-®ýÊÕ N„ã¾Ç¢ Í䮾Õ-¹×Êo ÅŒªÃyÅŒ èï¯Ã®ý “¦Ÿ¿ªýq ª½Ö¤ñ¢-C¢Íä «âu>Âú ‚©s-„þÕq-©ðÊÖ ¤Ä©Õ-X¾¢-ÍŒÕ-ÂíE ÅŒÊ-©ðE «Õªî ÂîºÇEo “X¾X¾¢-ÍÃ-EÂË X¾J-ÍŒ§ŒÕ¢ Íä®Ï¢D ŸäQ-’¹ªýx. Æ©Ç Æ¢Íç-©¢-Íç-©Õ’à ‡Ÿ¿Õ-’¹ÕÅŒÖ ’îx¦©ü ²Ädªý’à ŌÊE ÅÃÊÕ Eª½Ö-XÏ¢-ÍŒÕ-¹ע-šðÊo XÔ®ÔÂË «Õªî ’õª½«¢ Ÿ¿Âˈ¢C. ƢŌ-ªÃb-B§ŒÕ ²Ädª½Õx, “X¾«á-ÈÕ©Õ „çÕiÊX¾Û ¦ï«Õt© ª½ÖX¾¢©ð Âí©Õ-«Û-D-JÊ ©¢œ¿¯þ {Õ²Äqœþq «âu>-§ŒÕ¢©ð ƒX¾Ûpœ¿Õ «ÕÊ “XϧŒÖ¢Â¹ „ÃuÂúq ²ÄdÍŒÖu Â¹ØœÄ ÍäJ-¤ò-ªá¢C. D¢Åî ƒX¾p-šË꠯éՒ¹Õ È¢œÄ-©ðxE ‰Ÿ¿Õ „äÕœ¿„þÕ {Õ²Äqœþq ¬ÇÈ©ðx Âí©Õ-«Û-D-JÊ ¨ «áŸ¿Õl-’¹Õ«Õt „çÕiÊX¾Û N“’¹-£¾É-©Åî ¤Ä{Õ ƒX¾Ûpœ¿Õ ‚ªî N“’¹-£¾ÉEo ©¢œ¿¯þ ¬ÇÈ©ð \ªÃp-{Õ-Íä-§ŒÕœ¿¢ N¬ì†¾¢.

Know More

women icon @teamvasundhara

„Ã@Áx Â¢ “XϧŒÖ¢Â¹ ¦ªýhœä TX¶ýd..!

‚œ¿-XÏ-©x© ƹ~-ªÃ-®¾uÅŒ, «Õ£ÏÇ-@Á© £¾Ç¹׈©Õ, ®ÔY ²ÄCµ-ÂÃ-ª½ÅŒ.. «¢šË Æ¢¬Ç-©Â¹× ®¾¢¦¢-Cµ¢* ÅŒÊ «ÕÊ-®¾Õ©ð …Êo ÆGµ-“¤Ä-§ŒÖ-©ÊÕ E®¾q¢-Âî-ÍŒ¢’à „ç©x-œË¢Íä ÊšÌ-«Õ-ºÕ©ðx “XϧŒÖ¢Â¹ Â¹ØœÄ ŠÂ¹ª½Õ. ê«©¢ «ÖšÇx-œ¿-œ¿„äÕ Âß¿Õ.. §ŒáE-å®X¶ý ƒ¢œË§ŒÖ ’¹Õœþ-N©ü Æ¢¦Ç-®Ï-œ¿-ªý’à «u«-£¾Ç-J®¾Öh NNŸµ¿ “¤Ä¢Åéðx \ªÃp-{Õ-Íäæ® ®¾yÍŒa´¢Ÿ¿ Âê½u-“¹-«Ö-©ðxÊÖ ¤Ä©Õ-X¾¢-ÍŒÕ-¹ע-{Õ¢D ¦ÖušÌ. Æ¢Åä¯Ã.. ÅŒÊ æXJ{ ‹ ¤¶ù¢œä-†¾¯þ ²ÄnXÏ¢* ¦ÇL-¹© NŸ¿u, ‚ªî’¹u¢ ÅŒCÅŒª½ Æ¢¬Ç©ðx «Öª½Õp B®¾Õ-Âí-Íäa¢-Ÿ¿ÕÂ¹× Â¹ØœÄ Â¹%†Ï Íä²òh¢C XÔ®Ô. DE Â¢ ÅŒÊÂ¹× «Íäa „ÃJ¥Â¹ ‚ŸÄ-§ŒÕ¢©ð 10] „çáÅÃhEo ¤¶ù¢œä-†¾¯þ Âê½u-“¹-«Ö© Â„äÕ êšÇ-ªá-²òh¢C. ÅÃèÇ’Ã 'X¾ª½Õp©ü åX¦Õ©ü “¤ñœ¿-¹¥¯þqÑ æXJ{ ¨ Æ«Õtœ¿Õ “¤Äª½¢-Gµ¢-*Ê ®¾¢®¾n©ð X¾E Íä²òhÊo «Õ£ÏÇ@Ç …Ÿîu-’¹Õ© Â¢ ‹ «Õ¢* Eª½g§ŒÕ¢ B®¾Õ-¹עC «ÕÊ XÏU_-ÍÃXýq. ÅŒÊ 36« X¾ÛšËd-Ê-ªîV (¦ÕŸµ¿-„ê½¢) •ª½Õ-X¾Û-¹ע-{ÕÊo ¯äX¾-Ÿ±¿u¢©ð ÅŒ«Õ ®¾¢®¾n©ð X¾E-Íä-²òhÊo «Õ£ÏÇ@Ç …Ÿîu-’¹Õ-©Â¹× ƒÂ¹åXj 12 „êé “X¾®¾ÖA 宩-«Û©Õ ƒ«y-ÊÕ-Êo{Õx „ç©x-œË¢-*¢C.

Know More

women icon @teamvasundhara

ÅŒÊÕ ‡Â¹ˆ-œË-¹¢˜ä ƹˆ-œËêÂ!

'®¾éÂq-®ý-X¶¾Û-©ü’à éÂK-ªýE ÂíÊ-²Ä-T¢Íä ¹Ÿ±Ä-¯Ã-ªá-¹©Õ åX@ëkxÊ ÅŒªÃyÅŒ ƢŌ’à ªÃºË¢-ÍŒ-©äª½Õ. ƒÂ¹, ŠÂ¹ Gœ¿fÂË ÅŒ©ãkxÅä „Ãª½Õ ®Ï©yªý “®Ôˆ¯þÂË Âí¯Ão@Áx ¤Ä{Õ X¾ÜJh’à Ÿ¿Öª½¢’à …¢œÄ-Lq¢Ÿä..Ñ.. ƒ©Ç¢šË «Ö{-©Fo ¨ÅŒª½¢ £ÔǪî-ªá-¯þqÂË Æ®¾q©Õ «Jh¢-ÍŒ«Û. ‡¢Ÿ¿Õ-¹¢˜ä °N-ÅŒ¢©ð \ Ÿ¿¬Á©ð ƪá¯Ã ÅŒ«Õ ÅíL-“¤Ä-ŸµÄÊu¢ Ê{-Êê Ƣ{Õ-¯Ãoª½Õ ¯äšË ÊšÌ-«Õ-ºÕ©Õ. ƒ¢Ÿ¿ÕÂ¹× ¦ã¦ð, ªÃºÌ-«á-ÈKb.. «¢šË ¹Ÿ±Ä-¯Ã-ªá-¹©ä “X¾ÅŒu¹~ …ŸÄ-£¾Ç-ª½º. «uÂËh-’¹ÅŒ, «%Ah-X¾-ª½-„çÕiÊ °N-ÅÃ-©ÊÕ ®¾J’Ã_ ®¾«Õ-Êy§ŒÕ¢ Í䮾Õ-Âî-’¹-L-T-Ê-X¾Ûpœ¿Ö 骢œË¢-šðxÊÖ E®¾q¢-Ÿä-£¾Ç¢’à ªÃºË¢-ÍŒ-«-ÍŒaE ÅŒ«Õ éÂKªý ŸÄyªÃ Eª½Ö-XÏ¢-Íê½Õ. Åçj«â-ªýÂË •Êt-E-*aÊ ÅŒªÃyÅŒ ®¾y©p-«u-«-Cµ-©ð¯ä ¦ã¦ð AJT X¶Ïšü’à «ÖJ 'Oéª C „çœËf¢’ûÑ †¾àšË¢-’û©ð ¤Ä©ï_¢˜ä; ªÃºÌ «áÈKb ƒšÌ-«©ä '£ÏÇÍý-ÂÌÑÅî “æX¹~-¹×-©ÊÕ X¾©-¹-J¢-*¢C. “X¾®¾ÕhÅŒ¢ ‚ ®ÏE«Ö Æ¢C¢-*Ê N•-§ŒÖEo ‚²Äy-C-²òhÊo ªÃºË ÅŒÊ X¾ÜJh ®¾«Õ§ŒÕ¢ ’êé X¾šËd ÆC-ªÃ-Åî¯ä ’¹œ¿Õ-X¾ÛÅà Ƣšð¢C.

Know More

women icon @teamvasundhara

OÕÂ¢ ®¾«Õ§ŒÕ¢ êšÇ-ªá-®¾Õh-¯ÃoªÃ?

‡¯îo N„Ã-ŸÄ© ÅŒªÃyÅŒ Nœ¿Õ-Ÿ¿-©ãjÊ 'X¾ŸÄt-«ÅýÑ *“ÅŒ¢ ÆÅŒu-Ÿ¿Õs´-ÅŒ-„çÕiÊ N•§ŒÕ¢ ²ÄCµ¢-ÍŒœ¿¢Åî ®¾¢Åî-†¾¢Åî ¤ñ¢T-¤ò-Åî¢C ¦ÇM-«Ûœþ ¦ÖušÌ DXÏÂà X¾Ÿ¿Õ-Âíºã. Æ¢Ÿ¿ÕêÂ ÅŒÊ Â¹×{Õ¢-¦¢Åî ¹L®Ï ©¢œ¿¯þ©ð ®¾ª½-ŸÄ’à ‡¢èǧýÕ Íä²òh¢-Ÿ¿{ ¨ ¦ÖušÌ. «uÂËh-’¹-ÅŒ¢’à Âí¢ÅŒ ®¾«Õ-§ŒÖEo ’¹œ¿-X¾œ¿¢ ‡¢Åî Æ«-®¾-ª½-«ÕE N«-J®¾Öh.. ÅŒ«Õ Â¢ Åëá Âí¢ÅŒ ®¾«Õ§ŒÕ¢ êšÇ-ªá¢-ÍŒÕ-Âî-„Ã-LqÊ Æ«-®¾ª½¢ ‡¢Åî …¢Ÿ¿E NÕT-LÊ «Õ£ÏÇ-@Á-©Â¹× Â¹ØœÄ ®¾©£¾É ƒ²òh¢C. '²ÄŸµÄ-ª½-º¢’à «Õ£ÏÇ-@Á-©¢-Ÿ¿ª½Ö ÅŒ«Õ ¹×{Õ¢¦¢ Â¢, ÅŒ«Õ „Ã@Áx¢-Ÿ¿J Â¢ ®¾«Õ-§ŒÖEo êšÇ-ªá-²Ähª½Õ. ÂÃF ÅŒ«Õ Â¢ Âî¾h ®¾«Õ-§ŒÖEo Â¹ØœÄ ’¹œË-æX¢-Ÿ¿ÕÂ¹× ‘ÇS …¢ÍŒÕ-ÂÕ. ƒC ®¾éªjÊ X¾Ÿ¿l´A Âß¿Õ.. ÆX¾Ûp-œ¿-X¾Ûp-œçj¯Ã ®¾êª.. ¦ÇŸµ¿u-ÅŒ-©-Eo¢-šËF ‹ X¾Â¹ˆÊ åXšËd ÅŒ«Õ Â¢ Åëá Âî¾h ®¾«Õ§ŒÕ¢ êšÇ-ªá¢-ÍŒÕ-ÂíE ‚Ê¢-Ÿ¿¢’à ’¹œ¿-¤ÄL. ¨ Âî¾h ®¾«Õ§ŒÕ¢ Â¢ ²Äyª½n¢’à «u«-£¾Ç-J¢-*¯Ã ÆC «Õ¢*Ÿä.. «áÈu¢’à ’¹%£ÏÇ-ºÕ©Õ ªîV-„ÃK X¾ÊÕ© ÊÕ¢* Âî¾h BJ¹ Í䮾Õ-ÂíE OÕÂ¢ Âî¾h ®¾«Õ-§ŒÖ-¯çjo¯Ã êšÇ-ªá¢-ÍŒÕ-Âî-«œ¿¢ «Õ¢*C. ¯äÊÖ “X¾®¾ÕhÅŒ¢ Æ©Ç ¯ÃÂ¢ Âî¾h ®¾«Õ-§ŒÖEo êšÇ-ªá¢-ÍŒÕ-ÂíE ¹×{Õ¢-¦¢Åî ‡¢èǧýÕ Í䮾Õh¯Ão. °N-ÅŒ¢©ð ÆX¾Ûp-œ¿-X¾Ûpœ¿Ö Âî¾h ‚T «ÕÊ¢ ‡Â¹ˆ-œ¿Õ¯Ão¢, \ ŸÄJ©ð „ç@ÁÙh¯Ão¢ ÆE ‚©ð-*¢* ¦µ¼N-†¾uÅŒÕh ’¹ÕJ¢* Eª½g-§ŒÖ©Õ B®¾Õ-Âî-„Ã-LqÊ Æ«-®¾ª½¢ ‡¢Åçj¯Ã …¢C. ‡©Ç¢šË ®¾¢X¶¾Õ-{-Ê©Õ ‡Ÿ¿Õ-éªj¯Ã °N-ÅŒ¢©ð «á¢Ÿ¿ÕÂ¹× „ç@ÁÚh¯ä …¢œÄL ÂæšËd ƒ©Ç Í䧌՜¿¢ «©x «ÕÊ¢ ÆÊÕ-¹×Êo ŸÄJ©ð ²Äê’¢-Ÿ¿ÕÂ¹× O©Õ¢-{Õ¢C..Ñ Æ¢{Ö «Õ£ÏÇ-@Á-©Â¹× ®¾©£¾É ƒ²òh¢C DXϹ. “X¾®¾ÕhÅŒ¢ £¾ÉL-œä©ð …Êo DXϹ AJ-’í-ÍÃa¹ N¬Ç©ü ¦µ¼ª½ŸÄyèü Ÿ¿ª½z-¹-ÅŒy¢©ð ª½Ö¤ñ¢-Ÿ¿Õ-ÅŒÕÊo *“ÅŒ¢©ð ƒªÃp´¯þ ‘ǯþ ®¾ª½-®¾Ê ʚˢ-ÍŒ-ÊÕ¢C.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala