పదే పదే గర్భస్రావం.. ప్రమాదమా?
నమస్తే డాక్టర్. నాకు ఇద్దరు పిల్లలు. బాబుకు రెండేళ్లు, పాపకు 11 నెలలు. రెండు కాన్పులు సిజేరియన్ ద్వారా జరిగాయి. నేను కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోలేదు. ఈ జనవరిలో ఒకసారి మాత్రల ద్వారా గర్భస్రావం అయింది. మళ్లీ ఇప్పుడు కూడా అలాగే అబార్షన్ అయింది. పదే పదే ఇలా జరగడం ఆరోగ్యానికి ప్రమాదమా? చెప్పండి. - ఓ సోదరి
Know More