సోషల్ మీడియాలో కాదు.. నిజ జీవితంలో హ్యాపీగా ఉన్నారా?
ప్రపంచ కృతజ్ఞతా (గ్రాటిట్యూడ్) దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ ముద్దుగుమ్మలు అనుష్కా శర్మ, శిల్పా శెట్టి ఇప్పటివరకు తమ జీవితంలో అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులందరికీ ఇన్స్టా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.
Know More