సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

వీళ్లని కలుసుకొని దశాబ్దంపైనే అయింది..!

‘పూసింది పూసింది పున్నాగా..! పూసంత నవ్వింది నీలాగా..!’ అంటూ తెరపై మెరిసిన పదహారణాల తెలుగు అందం మీనా. బాలనటిగా వెండితెరకు పరిచయమైన ఈ తార.. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో నిన్నటి తరం స్టార్‌ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందింది. ఈ క్రమంలో దక్షిణ పరిశ్రమకు చెందిన దాదాపు అందరు అగ్ర హీరోలతో మీనా నటించింది. 2009లో విద్యాసాగర్‌ను పెళ్లాడిన ఈ తార.. తన వయసుకు సరిపోయే రోల్స్‌ను ఎంచుకుంటూ నటిగా తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ను విజయవంతంగా కొనసాగిస్తోంది. అంతేకాదు, తనకు సంబంధించిన విషయాలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకొంటుందీ బ్యూటీ. అయితే న్యూ ఇయర్‌ సందర్భంగా మీనా తన ఫ్యాన్స్‌కు శుభాకాంక్షలు చెబుతూ 2019కి సంబంధించి తనకున్న జ్ఞాపకాలను ఫొటోల రూపంలో ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ.. ప్రతి ఫొటోకూ ఓ క్యాప్షన్‌ ఇచ్చింది. మరి అవేంటో మనమూ చూసేద్దామా..!

Know More

women icon @teamvasundhara

Æ¢Ÿ¿Õê «Ö “æX«ÕÂ¹× “¦ä¹Xý Íç¦Õ-ŌկÃo¢..!

ƒX¾Ûp-œ¿ÕÊo •Ê-êª-†¾-¯þ©ð ©„þ ²òdK-®ýÅî ¤Ä{Õ “¦ä¹Xý ²òdK®ý Â¹ØœÄ “¹«Õ¢’à åXJT¤òÅŒÕ-¯Ãoªá. ¨“¹-«Õ¢©ð ‡¢Åî-«Õ¢C “æXNÕ-Â¹×©Õ NNŸµ¿ Âê½-ºÇ© «©x ÅÃ«á “æXNÕ¢-*Ê „ÃJÂË “¦ä¹Xý ÍçXÏp NœË-¤ò-ÅŒÕ-¯Ãoª½Õ. OJ©ð *“ÅŒ X¾J-“¬Á-«ÕÂ¹× Íç¢CÊ ‡¢Åî«Õ¢C 宩-“G-šÌ©Õ Â¹ØœÄ …¯Ãoª½Õ. ¨“¹«Õ¢©ð “X¾«áÈ Ê{Õœ¿Õ ¹«Õ-©ü-£¾É-®¾¯þ ŌʧŒÕ ¬Á%A £¾É®¾¯þÂË Â¹ØœÄ ÅŒÊ “XϧŒáœ¿Õ „çÕi‘ä©ü Âîéªq-©üÅî ƒšÌ-«©ä “¦ä¹Xý Æ«œ¿¢ ’¹«Õ-¯Ãª½|¢. ¬Á%A ’¹ÅŒ Âí¢ÅŒ-ÂÃ-©¢’à „çÕi‘ä©ü Âîêªq©ü Æ¯ä «uÂËhÅî J©ä-†¾-¯þ-†ÏXý©ð …Êo ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. NNŸµ¿ ®¾¢Ÿ¿-ªÃs´©ðx ORxŸ¿lª½Ö ¹L®Ï CTÊ ¤¶ñšð©Õ X¾©Õ-«Öª½Õx ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð „çjª½©§ŒÖuªá. ƪáÅä ¬Á%AÅî ÅŒÊ J©ä-†¾-¯þ-†ÏXý ’¹ÕJ¢* „çÕi‘ä©ü ÅÃèÇ’Ã Íä®ÏÊ ‹ šÌyšü “X¾®¾ÕhÅŒ¢ ®ÏF «ªÃ_©ðx ÍŒª½a-F-§ŒÖ¢-¬Á¢’à «ÖJ¢C. ƒ¢ÅŒ-Âé¢ “æXNÕ-¹×-©Õ’à …Êo ORx-Ÿ¿lª½Ö ƒšÌ-«©ä “¦ä¹Xý ÍçX¾Ûp-ÂíE NœË-¤ò-§ŒÖ-ª½E ‚§ŒÕÊ šÌyšü©ð æXªíˆ-Êœ¿¢ ’¹«Õ-¯Ãª½|¢.

Know More

women icon @teamvasundhara

²ù¢Ÿ¿-ª½u N„ã¾Ç „çj¦µð’¹¢!

ª½•-F-ÂâÅý 骢œî ¹׫Öéªh ²ù¢Ÿ¿ª½u N„ã¾Ç¢ Ê{Õœ¿Õ, ¤ÄJ-“¬Ç-NÕ-¹-„äÅŒh N³Ä-’¹ºý «Ê¢-’¹-«â-œËÅî X¶Ï“¦-«J 11Ê Æ¢’¹-ª½¢’¹ „çj¦µ¼-«¢’à •J-T¢C. Íç¯çjo-©ðE ‡¢‚Kq Ê’¹-ªý-©ðE M©Ç ¤Äu©®ý©ð •J-TÊ ¨ „䜿Õ-Â¹Â¹× ƒª½Õ ¹×{Õ¢¦ ®¾¦µ¼Õu-©Åî ¤Ä{Õ X¾©Õ ª½¢’Ã-©Â¹× Íç¢CÊ ÆA-ª½-Ÿ±¿-«Õ-£¾É-ª½-Ÿ±¿Õ©Õ å®jÅŒ¢ £¾É•-ª½-§ŒÖuª½Õ. ¨ “¹«Õ¢©ð ÅŒNÕ@Á¯Ãœ¿Õ «áÈu-«Õ¢“A X¾@Á-E-²ÄyNÕ, ²ÄdL¯þ, ¹«Õ©ü £¾É®¾¯þ, «ÕºË-ª½ÅŒo¢, ®¾Õ£¾É-®ÏE, „çÖ£¾Ç-¯þ-¦Ç¦Õ ¹×{Õ¢¦ ®¾¦µ¼Õu©Õ, ®¾Õ¦s-ªÃ-NÕ-骜Ëf, “X¾¦µ¼Õ, ªÃX¶¾Õ« ©Ç骯þq, OÕ¯Ã, ‚¢“œË§ŒÖ, «Õ¢>«Ö „çÖ£¾Ç¯þ.. ÅŒC-ÅŒ-ª½Õ©Õ £¾É•ª½Õ Â뜿¢ N¬ì†¾¢. ¨ N„ã¾Ç „䜿Õ-Â¹Â¹× NÍäa-®ÏÊ ÆA-Ÿ±¿Õ-©ÊÕ ª½•-F-ÂâÅý Æ©Õxœ¿Õ, £ÔÇªî Ÿµ¿ÊÕ†ý ®¾y§ŒÕ¢’à J®Ô„þ Í䮾Õ-¹ׯÃoœ¿Õ. “X¾«áÈ œËèãj-ʪý ƦÕ-èÇE ®¾¢DXý ‘ð²Äx œËèãj¯þ Íä®ÏÊ <ª½©ð ²ù¢Ÿ¿ª½u åXRx-¹Ø-ÅŒÕ-J’à „çÕJ-®Ï-¤ò-ªá¢C. ²ò«Õ-„ê½¢ ²Ä§ŒÕ¢“ÅŒ¢ N„ã¾Ç Jå®-X¾¥¯þ •J-T¢C. ¨ ®¾¢Ÿ¿-ª½s´¢’à B®ÏÊ ¤¶ñšð©Õ ²ò†¾-©ü-OÕ-œË-§ŒÖ©ð ͌¹ˆª½Õx Â휿Õ-ÅŒÕ-¯Ãoªá.

Know More

women icon @teamvasundhara

¹Ah X¾šËdÊ ¬Á%A..!

®ÏE-«Ö-©ðE ¤Ä“ÅŒ X¾JCµ „äÕª½Â¹× ÂíÅŒh NŸ¿u©Õ ¯äª½Õa-Âî-«œ¿¢ “X¾®¾ÕhÅŒ¢ £ÔǪî, £ÔǪî-ªá-ÊxÂ¹× ®¾ª½y-²Ä-ŸµÄ-ª½-º¢’à «ÖJ-¤ò-ªá¢C. ¨“¹-«Õ¢-©ð¯ä šÇM-«Ûœþ ’Ãx«Õ-ªý-œÄ©ü ¬Á%A-£¾É-®¾¯þ Â¹ØœÄ ÅŒÊ ÅŒŸ¿Õ-X¾J “¤ÄèãÂúd Â¢ ¹Ah X¾šËd¢C. ®Ï.®¾Õ¢-Ÿ¿ªý ²Äª½-Ÿµ¿u¢©ð ÍÃJ-“Ō¹ ¯äX¾-Ÿ±¿u¢©ð Å窽-éÂ-¹׈-ÅŒÕÊo *“ÅŒ¢ '®¾¢X¶¾Õ-NÕ“ÅŒÑ. ƒ¢Ÿ¿Õ©ð §Œá«-ªÃºË ¤Ä“ÅŒ©ð ÊšË-®¾ÕhÊo ¬Á%A ÂíEo §ŒáŸ¿l´ ®¾Eo-„ä-¬Ç©ðx Â¹ØœÄ ÊšË¢-ÍÃLq …¢C. Æ¢Ÿ¿Õê “X¾Åäu-ÂË¢* ¨ ¤Ä“ÅŒ Â¢ ¹Ah-§ŒáŸ¿l´¢ ¯äª½Õa-¹ע-šð¢C. DE Â¢ ©¢œ¿¯þÂ¹× Íç¢CÊ §ŒÖ¹¥¯þ ÂíJ-§çÖ-“’Ã-X¶¾-ªýE Â¹ØœÄ w˜ãjÊ-ªý’à E§ŒÕ-NÕ¢-ÍŒÕ-¹עC. DE ’¹ÕJ¢* ¬Á%A «ÖšÇx-œ¿ÕÅŒÖÐ '«Öª½¥©ü ‚ªýdq ÅŒªÃyÅŒ ¯äÊÕ ¯äª½Õa-¹ע-{ÕÊo «Õªí¹ NŸ¿u ƒC. DE «©x Æ{Õ ¬ÇK-ª½-¹¢’Ã, ƒ{Õ «ÖÊ-®Ï-¹¢’Ã Â¹ØœÄ …ÅÃq-£¾Ç¢’à …¢œ¿ÍŒÕa. ¨ ÆÊÕ-¦µ¼«¢ ÍÃ©Ç ÂíÅŒh’à …¢C. ¯äÊÕ ¯äª½Õa-¹×Êo NŸ¿u-©Fo Æ«-ÂìÁ¢ «*a-ÊX¾Ûpœ¿Õ ®ÏE-«Ö©ð ¯Ã ¤Ä“ÅŒ ŸÄyªÃ Æ¢Ÿ¿-JÂÌ “X¾Ÿ¿-Jz¢-ÍÃ-©E …¢C..Ñ Æ¢{Ö ÅŒÊ ÂíÅŒh ÆÊÕ-¦µ¼-„é ’¹ÕJ¢* ÍçX¾Ûp-Âí-*a¢D ¹ØušÌ. ÂíÅŒh NŸ¿u©Õ ¯äª½Õa-Âî-„Ã-©Êo ‚®¾ÂËh ¬Á%AÂË “X¾Åäu-¹¢’à ªÃ„éÇ?? ÆC ‚„çÕ ª½Â¹h¢-©ð¯ä …¢C «ÕJ..! ‡¢Åçj¯Ã ¯ÃÊo ¹Ø* ¹ŸÄ..!

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala