సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

మేడమ్.. మీలాంటి మహిళ మీరొక్కరే.. మీరే ది బెస్ట్!

‘డ్యాన్స్‌ అంటే కాలు కదపడం, శరీరాన్ని షేక్‌ చేయడం కాదు.. అది మన అణువణువునా నిండి ఉండాలి.. దాన్ని మన నరనరాన జీర్ణించుకోవాలి..’ అనేవారు బాలీవుడ్‌ లెజెండరీ కొరియోగ్రాఫర్ సరోజ్‌ ఖాన్‌. డ్యాన్స్‌నే ఊపిరిగా భావించి బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఆమె.. కొన్ని వేల పాటలకు కొరియోగ్రఫీ చేసి ‘మదర్‌ ఆఫ్‌ డ్యాన్స్‌’గా, ‘మాస్టర్‌ జీ’గా పేరు సంపాదించుకున్నారు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు బాలీవుడ్‌ను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ఈ సుప్రసిద్ధ నృత్య కళాకారిణి నేడు కన్నుమూశారు. గత కొంత కాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న సరోజ్‌.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే తుది శ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో తన శిక్షణలో ఆరితేరిన బాలీవుడ్‌ తారల దగ్గర్నుంచి ఎందరో సినీ ప్రముఖుల వరకు ఆమెతో పనిచేసిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ లెజెండరీ కొరియోగ్రాఫర్‌తో దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకుంటూ, అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఈ డ్యాన్స్‌ మాస్టర్‌కు ఘనంగా నివాళులర్పిస్తున్నారు.

Know More

women icon @teamvasundhara

అలా అయినప్పుడు మీరు బలంగా ఉన్నట్టా? లేనట్టా?

ప్రస్తుతం సెలబ్రిటీలందరూ స్వీయ నిర్బంధంలో ఉన్నా సోషల్‌ మీడియాలో మాత్రం చురుగ్గా ఉంటూ.. ఆసక్తికరమైన పోస్టులు పెడుతూ తమ అభిమానులను ఉత్తేజపరుస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మన టాలీవుడ్‌ బ్యూటీ శృతి హాసన్‌ కూడా తన ఇన్‌స్టాలో కరోనా వైరస్‌ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన పోస్ట్‌ని షేర్‌ చేసింది. తన పెంపుడు పిల్లి (క్లారా) ఎంతో ముద్దుగా కూర్చున్నప్పుడు క్లి్క్‌మనిపించిన ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘అందరూ క్లారాలా ఉండండి.. సామాజిక దూరం పాటించడం, ఇంటి పట్టునే ఉండడం, పరిశుభ్రత పాటించడం, వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, పాజిటివ్‌గా ఆలోచించడం.. ఇలాంటివన్నీ మనం క్లారా నుంచే నేర్చుకోవాలి..’ అని క్యాప్షన్‌ రాసుకొచ్చిందీ స్లిమ్మీ బ్యూటీ.

Know More

women icon @teamvasundhara

మా ఉనికికి నిర్వచనం మీరే!

‘ఈ ప్రపంచంలో దేన్నయినా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది. ఒకటి నేలకి, రెండు వాళ్లకి’ అంటూ ఇటీవల వచ్చిన ఓ సినిమాలో మహిళలను భూదేవితో పోల్చారు. అది రీల్‌ డైలాగ్‌ అయినా రియాలిటీలోనూ భూదేవిని మించిన ఓర్పు ఆడవాళ్లకు ఉంటుందనేది అక్షరాలా సత్యం. అలా త్యాగానికి, శక్తికి, సహనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే నారీ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పేదే ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’. ఇలా మానవాళి మనుగడకు కారణమైన స్ర్తీ గొప్పతనాన్ని వివరిస్తూ వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు సోషల్‌ మీడియా వేదికగా మహిళలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా వారి ఉన్నతికి కారణమై, ఆదర్శంగా నిలిచిన ఆడవాళ్లకు కృతజ్ఞతలు చెబుతున్నారు. మాధురీ దీక్షిత్‌

Know More

women icon @teamvasundhara

అబార్షన్‌కు గురై ‘తల్లి’డిల్లారు!

అమ్మతనం.. ఆడవారికి మాత్రమే దక్కిన అరుదైన గౌరవం. మాతృత్వంతోనే మహిళల జీవితానికి పరిపూర్ణత వస్తుందన్నట్లు.. పెళ్లయిన అమ్మాయిలందరూ వీలైనంత త్వరగా అమ్మగా ప్రమోషన్‌ పొందాలనుకుంటారు. మాతృత్వంలోని మజాను ఆస్వాదించాలనుకుంటారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ నవమాసాల ప్రయాణమనేది ప్రతి మహిళకు ఓ పెను సవాలే. ఈ నేపథ్యంలో గర్భం దాల్చినా దురదృష్టవశాత్తూ చాలామందికి అది నిలవకపోవచ్చు. ఇందుకు సెలబ్రిటీలేమీ అతీతులు కాదు. తాజాగా బాలీవుడ్‌ బ్యూటీ కాజోల్‌ తనకు రెండుసార్లు గర్భస్రావం జరిగిందని చెప్పుకొచ్చింది. మరి కాజోల్‌ మాదిరిగానే పండంటి బిడ్డను ఎత్తుకోవాలని ఆశించి.. అనారోగ్య కారణాలతో అబార్షన్‌కు గురై ‘తల్లి’డిల్లిన మరికొందరు సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని ఎంతో ధైర్యంగా అందరితో పంచుకున్నారు కూడా!

Know More

women icon @teamvasundhara

ఆ విషయం నాన్నతో చెబితే నాలుగు రోజులు మాట్లాడలేదు!

ప్రేమించి పెళ్లిచేసుకున్న బాలీవుడ్‌ జంటల్లో కాజోల్‌-అజయ్‌ దేవ్‌గణ్‌ జోడీ కూడా ఒకటి. 1994లో ‘గూండారాజ్‌’ సినిమాతో మొదలైన వీరి ప్రేమ..1999లో పెళ్లిపీటలెక్కింది. వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి సుమారు రెండు దశాబ్దాలు గడిచినా..ఎంతో అన్యోన్యంగా ఉంటూ నేటి తరం జంటలకు ఆదర్శంగా నిలుస్తున్నారీ సెలబ్రిటీ కపుల్‌. ఆన్‌స్ర్కీన్‌, ఆఫ్‌స్ర్కీన్‌.. ఎక్కడైనా, ఎప్పుడైనా ఒకరిపై ఒకరు ప్రేమను చాటుకోవడానికి ఏ మాత్రం వెనుకాడని ఈ జంట... చివరిసారిగా 2010లో ‘టూన్‌పూర్‌ కా సూపర్‌ హీరో’ అనే ఓ యానిమేటెడ్‌ మూవీలో కలిసి నటించారు. మళ్లీ పదేళ్ల తర్వాత వీరిద్దరూ ఆన్‌స్ర్కీన్‌పై భార్యాభర్తలుగా నటించిన చిత్రం ‘తానాజీ.. ది అన్‌ సంగ్‌ వారియర్‌’. ఈ క్రమంలో ప్రముఖ సోషల్‌ మీడియా బ్లాగ్‌ ‘హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే’ తో తన ప్రేమ, పెళ్లితో పాటు తన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలను పంచుకుంది కాజోల్‌.

Know More

women icon @teamvasundhara

ప్రేమలో పడిపోయా!

మహేశ్‌బాబు, రష్మిక మందన జంటగా నటిస్తోన్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌లో భాగంగా ‘మీకు అర్థమవుతుందా..!’ అంటూ క్యూట్‌గా డైలాగ్‌ చెప్తూ, ఎంతగానో ఆకట్టుకుంది మన కామ్రేడ్‌ బ్యూటీ రష్మిక. ప్రస్తుతం నితిన్‌ సరసన ‘భీష్మ’లో నటిస్తోన్న ఈ భామ.. ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా ఇటలీలో ఎంజాయ్‌ చేస్తోంది. ఈ క్రమంలో తన ఎంజాయ్‌మెంట్‌ని ఫొటోలు, వీడియోల రూపంలో బంధించి ఇన్‌స్టాలో పంచుకుంటోంది. అక్కడి బీచుల్లో కలియతిరుగుతూ, సముద్రంలో సర్ఫింగ్‌ చేస్తూ, అక్కడి వీధుల్లో ఎగిరి గంతేస్తూ.. ఇలా ఆ ఫొటోల్ని చూస్తే ఈ ముద్దుగుమ్మ ఆనందానికి అవధుల్లేవ్‌ అని అర్థమవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా తాను సముద్రంలో సర్ఫింగ్‌ చేసిన అనంతరం తీసిన ఓ ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ.. ‘మొదటిసారి సర్ఫింగ్‌ చేశా.. అది నాకెంతో నచ్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే సర్ఫింగ్‌తో ప్రేమలో పడిపోయా. ఈ కొత్త విద్యను నేర్చుకోవడం ఎంతో అద్భుతంగా అనిపిస్తోంది. ఈ అనుభవం కొత్తగా ఉంది..!’ అంటూ తన మదిలోని భావాలను అక్షరీకరించిందీ సుందరి.

Know More

women icon @teamvasundhara

ÍÃ©Ç N†¾-§ŒÖ©Õ «ÖªÃªá.. ‚ ŠÂ¹ˆšË ÅŒX¾p..!

ŠÂ¹ˆ Åç©Õ’¹Õ X¾J-“¬Á«Õ «Ö“ÅŒ„äÕ Âß¿Õ.. §ŒÖ«Åý ¦µÇª½-ÅÃ-«E ’¹Jy¢-ÍŒ-Ÿ¿’¹_ Ÿ¿ª½z¹ל¿Õ ‡®ý. ‡®ý. ªÃ•-«ÕøR. '¬Ç¢A-E-„î¾¢Ñ šÌO ®ÔJ-§ŒÕ©üÅî „ç៿-©ãjÊ ‚§ŒÕÊ “X¾²ÄnÊ¢.. '®¾Ödœç¢šü ¯ç¢.1Ñ, '®Ï¢£¾É“CÑ, 'å®jÑ, '͵Œ“ÅŒ-X¾AÑ, 'N“¹-«Ö-ª½Õˆœ¿ÕÑ, '§ŒÕ«Õ-Ÿí¢’¹Ñ, '«Õ’¹-Dµª½Ñ, '¨’¹Ñ, '¦Ç£¾Ý-¦LÑ, '¦Ç£¾Ý-¦L 2Ñ.. *“ÅÃ-©Åî N•§ŒÕ PȪé¯ä Í䪽ÕÂí¢C. 'ƒ¢A¢Åçj.. «{Õ-œË¢Åçj..Ñ Æ¯ä «Ö{Â¹× E©Õ-„çÅŒÕh ª½ÖX¾¢’à EL*Ê Ÿ¿ª½z-¹ל¿Õ ªÃ•-«ÕøR. 2001, å®åXd¢-¦ªý 27Ê ‚§ŒÕÊ Ÿ¿ª½z-¹Ōy¢ «£ÏÇ¢-*Ê ÅíL *“ÅŒ¢ '®¾Ödœç¢šü ¯ç¢.1Ñ Nœ¿Õ-Ÿ¿-©ãjÊ ªîV. Æ¢˜ä ªÃ•-«ÕøR Ÿ¿ª½z-¹×-œË’à „碜Ë-Åç-ª½Â¹× X¾J-ÍŒ-§ŒÕ„çÕi ¯äšËÅî 18 \@ÁÙx X¾Üª½h-§ŒÖuªá ÆÊo-«Ö{. ¨ ®¾¢Ÿ¿-ª½s´¢’à X¾©Õ-«Ûª½Õ ®ÏF “X¾«á-ÈÕ©Õ •Â¹ˆ-ÊoÂ¹× ²ò†¾©ü O՜˧ŒÖ „äC-¹’à ¬ÁÙ¦µÇ-Ââ-¹~©Õ ÅçL-§ŒÕ-èä-¬Çª½Õ. ¨ “¹«Õ¢©ð ÅŒÊ ÅíL ®ÏE«Ö £ÔǪî W. ‡Fd-‚ªý Â¹ØœÄ ÅŒÊ-ŸçjÊ å®kd©ü©ð ªÃ•-«Õø-RÂË ¬ÁÙ¦µÇ-Ââ-¹~©Õ ÅçL¤Äœ¿Õ.

Know More

women icon @teamvasundhara

F Æ¢ŸÄ-EÂË E“Ÿ¿ Æ«-®¾ª½¢ ©äŸ¿Õ!

ÂÃèð©üÐ Æ•-§ýÕ-Ÿä-„þ-’¹ºý ¦ÇM«Ûœþ©ð C „çÖ®ýd 宩-“GšÌ ¹X¾Û©üq. „çj„Ã-£Ïǹ ¦¢Ÿµ¿¢-©ðÂË Æœ¿Õ-’¹Õ-åXšËd 骢œ¿Õ Ÿ¿¬Ç-¦Çl©Õ ’¹œË-*¯Ã ‡¢Åî Ưîu-Êu¢’à …¢{Ö X¾©Õ-«Û-JÂË ‚Ÿ¿-ª½z¢’à E©Õ-²òh¢C ¨ Æ¢ŸÄ© •¢{. Ÿ¿¢X¾-ÅŒÕ©Õ Æ¢˜ä ƒ©Çê’ …¢œÄ-©ä„çÖ ÆE-XÏ¢-Íä©Ç ŸÄ¢X¾ÅŒu °N-ÅÃEo ÂíÊ-²Ä-T®¾Öh ÅŒ«Õ ÆGµ-«Ö-ÊÕ-©Â¹× J©ä-†¾¯þ†ÏXý ¤Äª¸Ã©Õ ¯äª½ÕpÅî¢C. ‚¯þ-“®Ôˆ¯þ, ‚X¶ý “®Ôˆ¯þ ƒ©Ç \ ®¾¢Ÿ¿-ª½s´-„çÕi¯Ã ŠÂ¹-JåXj ŠÂ¹ª½Õ “æX«Õ, ÆÊÕ-¦¢-ŸµÄEo ÍÃ{Õ-¹×-¯ä¢-Ÿ¿ÕÂ¹× \ «Ö“ÅŒ¢ „çÊÕ-ÂÃ-œ¿ª½Õ ¨ ¦µÇªÃu-¦µ¼-ª½h©Õ. ÅÃèÇ’Ã ÅŒÊ ®¾B-«ÕºË X¾ÛšËd-Ê-ªîV ®¾¢Ÿ¿-ª½s´¢’à «Õªî-²ÄJ ÅŒÊ ¦µÇª½uåXj “æX«ÕÊÕ ÍÃ{Õ-¹×-¯ÃoœÎ 'ŸäŸä ¤Äuªý ŸäÑ £ÔǪî.. ÅŒÊ ƒ¯þ²Äd „äC-¹’à ¦Ç©ˆ-F©ð J©ÇÂúqœþ’à ¹ت½ÕaÊo ÂÃèð©ü ¤¶ñšðÊÕ æ†ªý Í䮾Öh ' ƒÂ¹ E“Ÿ¿©ä.. ƒÂ¹ ƒX¾Ûpœ¿Õ F Æ¢ŸÄ-EÂË E“Ÿ¿ Æ«-®¾ª½¢ ©äŸ¿ÕÑ Æ¢{Ö ®¾ª½-ŸÄ’à ÂÃuX¾¥¯þ •ÅŒ-Íä-¬Çœ¿Õ. DEåXj ¨ 'C©ü-„Ã©ä £ÔǪî-ªá¯þÑ Â¹ØœÄ Æ¢Åä ®¾ª½-ŸÄ’à ®¾«Ö-ŸµÄ-Ê-NÕ-ÍÃaª½Õ. '®¾Öˆ©üÂ¹× ¤ò„Ã-LqÊ Æ«-®¾ª½¢ ©äŸ¿E ƒX¾Ûpœä ƪ½n-„çÕi¢C. ¯äÊÕ £¾ÉMœä «âœþ©ð …¯ÃoÊÕ...Ñ Æ¢{Ö JåXkx ƒÍÃaª½Õ. ( ¦µÇK «ªÃ¥© Âê½-º¢’à «á¢¦ãj-©ðE ®¾Öˆ@ÁÙx, Âéä-°-©Â¹× 宩«Û “X¾Â¹-šË¢-Íê½Õ). ƒ©Ç ²ò†¾-©ü-OÕ-œË§ŒÖ „äC-¹’à Ō«Õ ÆÊÕ-¦¢-ŸµÄEo «Õªî-²ÄJ ÍÃ{Õ-¹×-¯ÃoK ¨ ¹Øušü ¹X¾Û©ü..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala