సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

89 వర్సెస్‌ 63: ఇది మీకూ సాధ్యమే!

రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టెన్నిస్‌ కోర్టులోకి రీఎంట్రీ ఇచ్చింది సానియా మీర్జా. ఆడిన మొదటి టోర్నమెంట్‌లోనే విజేతగా నిలిచి తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ను ఘనంగా ప్రారంభించిందీ టెన్నిస్‌ సెన్సేషన్‌. అయితే ఈ ఘనమైన పునరాగమనం వెనుక ఎంతో కఠోర శ్రమ దాగుంది. చాలామంది మహిళల్లాగే అమ్మయ్యాక బరువు పెరిగిన సానియా...ఆటమీద మమకారంతో మళ్లీ ఫిట్‌నెస్‌ సాధించేందుకు తీవ్రంగా శ్రమించింది. ఓ వైపు కుమారుడి ఆలనాపాలన చూస్తూనే, మరోవైపు బరువు తగ్గేందుకు కసరత్తులు చేసింది. జిమ్‌లో వర్కవుట్లు, వ్యాయామాలు చేస్తూ డెడ్‌లైన్‌ పెట్టుకుని మరీ 89 కిలోల నుంచి 63 కిలోల బరువుకు చేరుకుంది. ఈ క్రమంలో ఈ టెన్నిస్‌ బ్యూటీ తాజాగా ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్‌ వైరల్‌గా మారింది.

Know More

women icon @teamvasundhara

కనుమ రోజు ఎందుకు ప్రయాణాలు చేయకూడదు?

తెలుగు రాష్ట్రాల ప్రజలు సంక్రాంతిని పెద్ద పండగగా పిలుచుకుంటారు. మూడు రోజుల పాటు ఎంతో సందడిగా జరిగే ఈ పండగ సమయంలో తెలుగు లోగిళ్లు కొత్త అల్లుళ్లు, బంధు మిత్రులతో కళకళలాడుతుంటాయి. పచ్చని తోరణాలతో సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానించే ఈ పర్వదినంలో తొలి రోజు భోగ భాగ్యాలను ప్రసాదించే భోగి, రెండో రోజు పితృదేవతలను పూజించే సంక్రాంతి కాగా.. మూడో రోజు కనుమ. పాడి పశువుల పండగ కనుమ. వ్యవసాయ క్షేత్రాల్లో పంటల సాగుకు ఎంతో సహాయపడిన పశువులకు రైతులు కృతజ్ఞత తెలుపుకొనే రోజు. రైతులు తమకు పండిన పంటను తామే కాకుండా పశుపక్ష్యాదులతో పంచుకోవాలని పిట్టల కోసం ధాన్యపు కంకులను ఇంటి గుమ్మాలకు కడతారు. అయితే, ‘కనుమ రోజున కాకులు కూడా కదలవు’ అనే సామెతను గుర్తు చేస్తూ ఆ రోజు ప్రయాణాలు చేయొద్దని మన పూర్వీకులు చెబుతుంటారు. తరతరాలుగా అనుసరిస్తున్న ఈ సంప్రదాయ నియమాల వ్యాప్తి వెనుక ఉద్దేశాలను పరిశీలిస్తే..

Know More

women icon @teamvasundhara

ఇప్పుడాపేర్లు చెబితే వాళ్లింట్లో భూకంపమే!

‘ఏమో నాకన్నీ అలా తెలిసిపోతాయంతే..!’ అని ఒక్క డైలాగ్‌తో తెలుగు ప్రేక్షకుల మదిలో ‘సీత’గా సుస్థిర స్థానం సంపాదించుకుంది అంజలి. ఎన్ని సినిమాలు చేసినా తెలుగు ప్రేక్షకులకు మాత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో ‘సీత’ గానే గుర్తుండిపోతుందీ అచ్చమైన తెలుగందం. దీంతో పాటు ‘షాపింగ్‌ మాల్‌’, ‘జర్నీ’, ‘మసాలా’, ‘గీతాంజలి’, ‘బలుపు’, ‘శంకరా భరణం’, ‘డిక్టేటర్‌’, ‘చిత్రాంగద’ తదితర చిత్రాల్లో అభినయించి ఆకట్టుకుందీ అందాల తార. తమిళంలోనూ పలు వైవిధ్యమైన సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగు కంటే తమిళంలోనే ఎక్కువ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకోవడం విశేషం. ‘సిలకలూరి చింతామణి’ అంటూ తెలుగులో చివరగా ‘సరైనోడు’తో చిందులేసిన అంజలి ‘నిశ్శబ్దం’ సినిమాతో త్వరలోనే మరోసారి మన ముందుకు రానుంది. ఈ క్రమంలో ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసిన ఈ ఆంధ్రా అందం.. తన వృత్తిగత, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను సరదాగా పంచుకుంది.

Know More

women icon @teamvasundhara

చబ్బీ అలియా స్లిమ్‌గా ఎలా మారిందో తెలుసా?

నచ్చిన కెరీర్‌ని ఎంచుకొని అందులో సక్సెస్‌ సాధించడానికి ఎంతటి కష్టాన్నైనా ఇష్టంగా మార్చుకునే వారు మనలో ఎందరో! ఈ జాబితాలో తాను కూడా ఉన్నానంటోంది బాలీవుడ్‌ యంగ్‌ అండ్‌ డైనమిక్‌ హీరోయిన్‌ అందాల అలియా భట్‌. సినీ నేపథ్యమున్న కుటుంబంలో పుట్టిపెరిగిన ఈ బాలీవుడ్‌ అందం.. తానూ నటిగా కెరీర్‌ను ప్రారంభించాలని ఉవ్విళ్లూరింది. అయితే అది తను అనుకున్నంత సులభం కాలేదు. సినీ వారసురాలే అయినా ఆ సమయంలో తనను తాను నిరూపించుకోవడానికి తన అధిక బరువే అడ్డుగోడగా నిలిచింది. అలాగని అక్కడితో రాజీ పడలేదామె. ఎలాగైనా సరే.. బబ్లీ గర్ల్‌గా ఉన్న తాను స్లిమ్‌ గర్ల్‌గా మారి సినిమాల్లోకి అడుగుపెట్టాలనుకుంది. అందుకోసం తనకెంతో ఇష్టమైన ఆహార పదార్థాల్ని వదులుకోవడమే కాదు.. జిమ్‌లోనూ కఠినమైన కసరత్తులు చేసింది. దానికి ఫలితమే నటించిన తొలి చిత్రం ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ తన కెరీర్‌లోనే బిగ్‌ హిట్‌గా నిలవడం! చేసే పనిపై నిబద్ధత, పట్టుదల ఉంటే అందుకోసం ఎంతటి కష్టమైనా భరించేందుకు మనం ఆటోమేటిక్‌గా సిద్ధపడతాం.. అంటోంది అల్లూ బేబీ. మరి, కెరీర్‌ ప్రారంభించడానికి ముందు ఎంతో చబ్బీగా ఉండే అలియా.. తన తొలి సినిమా ఛాన్స్‌ కోసం ఎంతగా కష్టపడి బరువు తగ్గింది? ఈ క్రమంలో తాను పాటించిన డైట్‌, ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌.. వంటి విషయాలన్నీ తన ‘ఫ్యాట్‌ టు ఫిట్‌’ స్టోరీలో భాగంగా మనతో పంచుకోవడానికి ఇలా మన ముందుకొచ్చింది.

Know More

women icon @teamvasundhara

అమ్మ ప్రోత్సాహం వల్లే 35 కిలోలు తగ్గా!

సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా.. ఆ పేరును ఏమాత్రం వాడుకోకుండా బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది కపూర్‌ వారసురాలు సోనమ్‌ కపూర్‌. వెండితెరపై అద్భుతమైన అభినయానికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన ఈ ముద్దుగుమ్మను చూసిన ప్రతిసారీ మనందరికీ గుర్తొచ్చేవి రెండే రెండు విషయాలు. ఒకటి తన ఆకట్టుకునే ఫ్యాషన్లు.. రెండోది తన నాజూకైన శరీరాకృతి. మరి, ఇంతటి ఫిట్టెస్ట్‌ ఫిజిక్‌ని సొంతం చేసుకోవడం అనేది తనకు ఒక్క రాత్రిలో సాధ్యమైన పని కాదని, అందుకు దాదాపు రెండేళ్లు కష్టపడ్డానని అంటోందీ బాలీవుడ్‌ అందం. చిన్నతనం నుంచీ పెద్ద ఫుడీ అయిన ఈ కపూర్‌ భామ.. పీసీవోఎస్‌ వల్లే అధికంగా బరువు పెరిగిపోయిందట. ఇక చదువు పూర్తి చేసుకొని సినిమాల్లోకి రావడానికి తనకు అడ్డుగా నిలిచిన ఈ అధిక బరువును తగ్గించుకునేందుకు కచ్చితమైన ఆహార నియమాలను పాటించడంతో పాటు కఠినమైన వర్కవుట్లు కూడా చేశానని, ప్రయత్నిస్తే ఇది అందరికీ సాధ్యమేనంటోందీ బాలీవుడ్‌ ఫ్యాషనిస్టా. మరి, సినిమాలకు రాకముందు 86 కిలోల బరువున్న ఈ కపూర్‌ బ్యూటీ ‘ఫ్యాట్‌ టు ఫిట్‌’గా మారే క్రమంలో పాటించిన ఫిట్‌నెస్‌, డైట్‌ సీక్రెట్లేంటో తన మాటల్లోనే వినేద్దాం రండి..

Know More

women icon @teamvasundhara

నా ‘ఫ్యాట్‌ టు ఫిట్‌’ జర్నీకి ఆయనే నాంది!

‘జంక్‌ఫుడ్‌ చూస్తే ఆగలేను.. జిమ్‌ అంటేనే నీరసమొచ్చేస్తుంది.. శరీర బరువు సంగతేమో గానీ తిండి విషయంలో, వర్కవుట్లు చేసే విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్‌ కాను..’ ఇదీ 2010లో ‘దబాంగ్‌’ సినిమాపై సంతకం చేయడానికి ముందు వరకూ బబ్లీ బ్యూటీ సోనాక్షీ సిన్హా వాలకం. చిన్నతనం నుంచి పెద్ద ఫుడీ అయిన ఈ చిన్నది.. తన మనసుకు నచ్చింది లాగించడం, మనలో చాలామందిలాగే వ్యాయామం అంటేనే నీరసపడిపోవడంతో 90 కిలోల బరువుతో ఎంతో బబ్లీగా తయారైంది. అయితే ఒక్క సదవకాశం మన జీవితాన్నే మార్చేసినట్లు.. ఒక్క సినిమా ఈ బొద్దుగుమ్మను ముద్దుగుమ్మగా మార్చేసింది. అదే 2010లో విడుదలైన ‘దబాంగ్‌’ సినిమా!

Know More

women icon @teamvasundhara

®¾Êo-¦-œ¿œ¿¢ ÅŒX¾p ÆX¾Ûpœ¿Õ «Õêª ‚©ð-ÍŒ¯Ã ©äŸ¿Õ!

©Ç«Û’à …Êo „Ã@ÁÙx ¯ÃW’Ã_ …Êo „Ã@ÁxÊÕ ÍŒÖ®Ï.. 'Ʀs ¯äÊÕ Â¹ØœÄ ƒ©Ç …¢˜ä ¦Ç«Û¢-œäC..Ñ ÆÊÕ-Âî-«œ¿¢ ®¾£¾Ç•¢. Æ¢Åä-Âß¿Õ.. ÅŒ«Õ ©Ç¢šË „Ã@Áx Â¢ ®¾J’Ã_ ÊæXp Ÿ¿Õ®¾Õh©Õ Ÿíª½-¹œ¿¢ Â¹ØœÄ Â¹†¾d„äÕ Æ¢{Ö ¦ÇŸµ¿-X¾-œË¤òŌբšÇª½Õ ¹؜Ä! 25 \@Áx «§ŒÕ-®¾Õ©ð …Êo-X¾Ûpœ¿Õ ÅŒÊÕ Â¹ØœÄ ƒ©Ç¢šË ÆÊÕ-¦µ¼-„Ã-©¯ä ‡Ÿ¿Õ-ªíˆ-¯Ão-ÊE Íç¦Õ-Åî¢C ¦ÇM-«Ûœþ Æ¢ŸÄ© ¦µÇ«Õ X¾J-ºÌA ÍÄ. ®ÏE-«Ö-©ðxÂË ªÃ¹-«á¢Ÿ¿Õ 86 ÂË©ð© ¦ª½Õ-«ÛÊo ¨ ¦ïŸ¿Õl-’¹Õ«Õt.. „碜Ë-Åç-ª½åXj Æœ¿Õ-’¹Õ-åX-{d-œÄ-EÂË ‡¢ÅŒ-’ïî ¹†¾d-X¾œË ¦ª½Õ«Û ÅŒT_.. 58 ÂË©ð-©Â¹× Í䪽Õ-¹עC. ²ÄŸµÄ-ª½-º¢’à ÍéÇ-«Õ¢C 宩-“G-šÌ©Õ ÅŒ«Õ ÆCµÂ¹ ¦ª½Õ«Û ’¹ÕJ¢*, ‚ ®¾«Õ-§ŒÕ¢©ð ‡Ÿ¿Õ-ªíˆÊo ÆÊÕ-¦µ¼-„é ’¹ÕJ¢* ¦§ŒÕ-šËÂË ÍçX¾Ûp-Âî-«-œÄ-EÂË ‚®¾ÂËh ÍŒÖX¾ª½Õ. ÂÃF X¾J «Ö“ÅŒ¢ ÅŒÊ ‹«ªý „çªášü, ¨ “¹«Õ¢©ð ÅŒÊ-éÂ-Ÿ¿Õ-éªjÊ ÆÊÕ-¦µ¼-„Ã-©ÊÕ X¾©Õ ®¾¢Ÿ¿-ªÃs´©ðx X¾¢ÍŒÕ-¹ע{Ö ÆCµÂ¹ ¦ª½Õ-«ÛÅî ¦ÇŸµ¿-X¾-œ¿Õ-ÅîÊo «Õ£ÏÇ-@Á-©¢-Ÿ¿-J©ð ®¾Öp´Jh E¢XÏ¢C. ¨ “¹«Õ¢©ð ¨ X¾¢èÇH ¹לΠ'¤¶Äušü {Õ X¶ÏšüÑ’Ã ‡©Ç «ÖJ¢Ÿî ‚„çÕ «Ö{-©ðx¯ä N¢ŸÄ¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

Æ©Ç '«Õ£¾É-Ê-šËÑ’Ã «ÖªÃ!

Æ©-¯ÃšË „碜Ë-Å窽 ²Ä“«Ö>c ²ÄN“A °N-ÅŒ¢-©ðE ‡¯îo „ç©Õ-’¹ÕÐ-F-œ¿Lo, ÅçL-§ŒÕE N†¾-§ŒÖLo ¹@ÁxÂ¹× Â¹šËd-Ê{Õx ÍŒÖXÏ¢-*Ê ®ÏE«Ö '«Õ£¾É-ÊšËÑ. ƒ©Ç¢šË “X¾A-³Äe-ÅŒt¹ ¤Ä“ÅŒ©ð ʚˢ-ÍÃ-©¢˜ä ‡¢Åî ÆÊÕ-¦µ¼«¢ ÂÄÃL.. ‚ ¤Ä“ÅŒÊÕ X¾ÜJh’à »¤ò-®¾Ê X¾šÇdL.. ŠÂ¹ˆ-«Ö-{©ð Íç¤Äp-©¢˜ä †¾àšË¢’û X¾Üª½h§äÕu «ª½Â¹× ‚ ¤Ä“ÅŒ-©ðÂË X¾ª½-ÂçŒÕ “X¾„ä¬Á¢ Í䧌ÖL.. 'Æ®¾©ä ƒ¢œ¿-®ÔZÂË ÂíÅŒh.. Åç©Õ-’¹Õ©ð Íä®Ï¢C 骢œ¿Õ «âœ¿Õ ®ÏE-«Ö©ä! «ÕJ ÆX¾p-šË-ŸÄÂà ŠÂ¹ “XϧŒá-ªÃ-L’à ʚˢ-*Ê ÂÌJh ƒX¾Ûpœ¿Õ ¦§çÖ-XÏ-Âú©ð.. ÆD C ©ãè㢜þ £ÔǪî-ªá¯þ ²ÄN“A ’ÃJ ¦§çÖ-XÏ-Âú©ð ʚˢ-ÍŒ-’¹-©Õ-’¹Õ-ŌբŸÄ? ‚ ¤Ä“ÅŒÂ¹× X¾ÜJh ¯Ãu§ŒÕ¢ Í䧌Õ-’¹-©ŸÄ?Ñ *“ÅŒ Ÿ¿ª½z-¹ל¿Õ ¯Ã’û ÆPy¯þ «Õ£¾É-ÊšË ¤Ä“ÅŒ Â¢ «Õ©-§ŒÖS ¦ÖušÌ ÂÌJh ®¾Õêª-¬üÊÕ ‡¢ÍŒÕ-¹×-Êo-X¾Ûpœ¿Õ ƒ©Ç ‡¯îo ÆÊÕ-«Ö-¯Ã©Õ, ®¾¢Ÿä-£¾É©Õ, “X¾¬Áo©Õ «u¹h-«Õ-§ŒÖuªá.. ƪá¯Ã ¯Ã’û Æ«Fo X¾Â¹ˆÊ åXšËd ÂÌJh-åXj¯ä X¾ÜJh Ê«Õt-¹-«á¢-ÍÃœ¿Õ.. ÂÌJh Â¹ØœÄ ÅŒÊåXj ÅÃÊÕ X¾ÜJh N¬Çy-®¾-«á¢-*¢C.. ÅÃ¯ä ²ÄN-“A-Ê-ÊÕ-¹עC.. Æ¢Ÿ¿ÕÂ¹× X¶¾L-ÅŒ„äÕ ®ÏE«Ö åXŸ¿l £ÏÇ{d-«œ¿¢.. ¦ÇÂÃq-X¶Ô®¾Õ «Ÿ¿l ¹©ã-¹¥Êx «ª½¥¢ ¹ת½«œ¿¢.. ÅÃèÇ’Ã '…ÅŒh«Õ ÊšËÑ’Ã ÂÌJhÂË èÇB§ŒÕ Ƅê½Õf «J¢-ÍŒœ¿¢.. ƒ«Fo Íé«Ü.. ¨ *“ÅŒ¢ ÂÌJh ÂÌJhE ‚ÂÃ-¬Ç-E-éÂ-Åäh-¬Ç-§ŒÕE ÍçX¾p-œÄ-EÂË! '…ÅŒh«Õ ÊšËÑ, '…ÅŒh«Õ “¤Ä¢B§ŒÕ *“ÅŒ¢Ñ, '…ÅŒh«Õ Âî¾Ödu„þÕ œËèãj¯þÑ.. «áÍŒa-{’à «âœ¿Õ N¦µÇ-’éðx èÇB§ŒÕ Æ„Ã-ª½Õf-©ÊÕ ²ñ¢ÅŒ¢ Í䮾Õ-¹×Êo ¨ ®ÏE«Ö Â¢ ÂÌJh ‡©Ç ¹†¾d-X¾-œË¢C? „碜Ë-Åç-ª½åXj Æ©-¯ÃšË ²ÄN-“AE «ÕJ-XÏ¢* ƢŌšË Æ®¾-«ÖÊ “X¾A¦µ¼ ¹Ê-¦-ª½aœ¿¢ „çÊÕ¹ ÂÌJh Íä®ÏÊ “X¾§ŒÕ-ÅŒo-„äÕ¢šË? ÅŒÊ «Ö{-©ðx¯ä N¢ŸÄ¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

¦ã¢’¹-@ÁÚª½Õ {Õ ®ÏœÎo.. ª½§ýÕ.. ª½§ýÕ..!

²ÄŸµÄ-ª½-º¢’à «ÕÊ Ÿä¬Á¢©ð ®¾ÕŸ¿Öª½ “¤Ä¢ÅÃ-©Â¹× Š¢{-J’à “X¾§ŒÖ-ºË¢Íä «Õ£ÏÇ-@Á©Õ ƪ½Õ-Ÿ¿¯ä Íç¤ÄpL. Æ¢Ÿ¿Õ-©ðÊÖ ¦ãjÂúåXj éªjœþ Í䮾Öh, “X¾Â¹%-AE ‚²Äy-C®¾Öh {ÖªýÂË „ç@ìx Æ«Öt-ªá©ÊÕ „ä@ÁxåXj ©ã¹ˆ-åX-{dÍŒÕa. Æ©Ç¢šË ÆA-Âí-Cl-«Õ¢C©ð ¦ã¢’¹-@ÁÚ-ª½ÕÂË Íç¢CÊ ÂÃu¢œËœÄ ©Öªá®ý «á¢Ÿ¿Õ-«-ª½Õ-®¾©ð …¢{Õ¢C. ÅŒÊ ÆGµ-ª½Õ-*ÂË “¤ÄŸµÄÊu¢ ƒ®¾Öh ¦ãjÂúåXj ª½§ýÕ-ª½-§ýÕ-«Õ¢{Ö Ÿ¿Ö®¾Õ-éÂ-@Áx-œ¿„äÕ Âß¿Õ.. «Õ£ÏÇ-@Á-©ÊÕ ²ÄCµ-ÂÃ-ª½ÅŒ C¬Á’à ÍçjÅŒ-Êu-«¢-ÅŒÕ-©ÊÕ Íä殢-Ÿ¿ÕÂ¹× ÆŸí¹ «Öª½_¢ ÆE Â¹ØœÄ Íç¦Õ-ŌբC. “X¾®¾ÕhÅŒ¢ ¦ã¢’¹-@ÁÚª½Õ ÊÕ¢* ®ÏœÎoÂË ¦ãjÂúåXj “X¾§ŒÖ-ºË¢Íä “Â¹«Õ¢©ð ¦µ¼ÖšÇ¯þ «ª½Â¹× Í䪽Õ-¹עC. ŸÄŸÄX¾Û 28„ä© ÂË©ð-OÕ{ª½xÂ¹× åXj’à …Êo ¨ “šËXýE ê«©¢ 120 ªîV©ðx X¾ÜJh Í䧌Ö-©E ¦µÇN²òh¢C ÂÃu¢œËœÄ. ƒ¢ÅŒÂÌ ¨ Æ«Ötªá ‡«ª½Õ? ÅŒÊÂ¹× Æ®¾©Õ ¦ãjÂú éªjœþåXj ‡©Ç ‚®¾ÂËh ¹L-T¢C? ‡¢Ÿ¿ÕÂ¹× ¦ãjÂúåXj ‚æ®Z-L-§ŒÖê „ç@ðh¢C?.. „ç៿-©ãjÊ “X¾¬Áo-©-Eo¢-šËÂÌ ®¾«ÖŸµÄ¯Ã©Õ ÅçL-§ŒÖ-©¢˜ä ƒC ÍŒŸ¿-„Ã-Lq¢Ÿä..

Know More

women icon @teamvasundhara

Æ«Fo ƒX¾Ûpœä ÍçX¾pÊÕ!

Æœ¿Õ-’¹Õ-åX-šËdÊ ª½¢’¹¢ \Ÿçj¯Ã Æ¢Ÿ¿Õ©ð …ÊoÅŒ PÈ-ªÃ-©ÊÕ Æ¢Ÿ¿Õ-Âî-„Ã-©-ÊoŸä “X¾A-Š-¹ˆJ ‚Ââ¹~.. ƪáÅä ®ÏF-ª½¢-’¹¢©ð «Ö“ÅŒ¢ ¨ ²ÄnªáÂË Íäêª-„ê½Õ ÍÃ©Ç ÅŒÂ¹×ˆ-«-«Õ¢Ÿä ÆE ÍçX¾Ûp-Âî-«ÍŒÕa. Æ¢Ÿ¿Õ-©ðÊÖ Â¹Ÿ±Ä-¯Ã-ªá-¹’à E©-Ÿí-¹׈-ÂíE ’¹ÕJh¢X¾Û, æXª½ÕÐ-“X¾-‘Çu-ÅŒÕ©Õ ®¾¢¤Ä-C¢-ÍŒÕ-Âî-„Ã-©¢˜ä Âî¾h ¹†¾d„äÕ! ‡¢Ÿ¿Õ-¹¢˜ä ‡X¾p-šË-¹-X¾Ûpœ¿Õ ÂíÅŒh £ÔǪî-ªá¯þq X¾J-“¬Á-«Õ©ð “X¾„ä-P-®¾Öh¯ä …¢šÇª½Õ. Æ{Õ-«¢šË ®¾«Õ-§ŒÕ¢©ð ‹„çjX¾Û „ÃJ ¤òšÌE ÅŒ{Õd-¹ע-{Ö¯ä «Õªî-„çjX¾Û ÅŒ«Õ Ê{“X¾A-¦µ¼ÂË ‡X¾p-šË-¹-X¾Ûpœ¿Õ „çÕª½Õ-’¹Õ©Õ CŸ¿Õl-¹ע{Ö ÅŒ«ÕE Åëá Eª½Ö-XϢ͌Õ¹ע˜ä¯ä ¹Ÿ±Ä-¯Ã-ªá-¹’à …ÊoÅŒ ²ÄnªáÂË Íäêª Æ«-ÂìÁ¢ …¢{Õ¢C. Æ¢ŸÄ© «áŸ¿Õl-’¹Õ«Õt ¹“A¯Ã Â¹ØœÄ DE¯ä ¤¶Ä©ð ƪá¢C. 2003©ð '¦Ö„þÕÑ *“ÅŒ¢Åî Å窽¢-ê’“{¢ Íä®ÏÊ ÂÃušüÂË éÂKªý “¤Äª½¢-¦µ¼¢©ð 'Ê{Ê ÅçL-§ŒÕŸ¿Õ.. œÄu¯þq ªÃŸ¿Õ..Ñ Æ¢{Ö N«Õ-Jz¢-*-Ê-„Ãêª ƒX¾Ûpœ¿Õ ‚„çÕ Ê{-ÊÂ¹× “¦£¾Çt-ª½Ÿ±¿¢ X¾˜äd ²ÄnªáÂË ÍäJ¢C.

Know More

women icon @teamvasundhara

¨ 22 \@ÁÚx ƒ©Ç..!

¦ÇM-«Û-œþ©ð «Õ£ÏÇ@Ç “¤ÄŸµÄÊu *“ÅÃ-©Åî ÅŒÊ-ŸçjÊ «á“Ÿ¿-„ä-®Ï¢C Æ¢ŸÄ© ¯Ãªá¹ ªÃºÌ «áÈKb. '¯î «¯þ ÂË©üf èã®ÏqÂÃÑ, '‰§ŒÖuÑ, '«ÕªÃlFÑ.. «¢šË «Õ£ÏÇ@Ç “¤ÄŸµÄÊu ®ÏE-«Ö©ðxE ¤Ä“ÅŒ-©Â¹× «¯ço Åç*aÊ ¨ «áŸ¿Õl-’¹Õ«Õt.. '£¾Çªý C©ü èð ¤Äuªý ¹ꪒÃÑ, 'ÍîK ÍîK ÍŒÕæXˆ ÍŒÕæXˆÑ, '¦ÇxÂúÑ, 'X¾æ£ÇMÑ.. «¢šË NGµÊo ®ÏE-«Ö-©Åî „çÕXÏp¢-*¢C. 2014©ð “X¾«áÈ Ÿ¿ª½z-¹-E-ªÃtÅŒ ‚CÅŒu ÍÄÊÕ N„ã¾Ç«ÖœËÊ ÅŒªÃyÅŒ ŸÄŸÄX¾Û ¯Ã©Õ-ê’@Áx ¤Ä{Õ ®ÏE-«Ö-©Â¹× Ÿ¿Öª½¢’à …¢C. 2015©ð ÆCªÃ Æ¯ä «áŸ¿Õl© ¤ÄX¾Â¹× •Êt-E-*aÊ ªÃºË.. ƒX¾Ûpœ¿Õ '£ÏÇ<ˆÑ Æ¯ä «Õªî «Õ£ÏÇ@Ç “¤ÄŸµÄÊu *“ÅŒ¢Åî, ®¾J-ÂíÅŒh ¹Ÿ±Ä¢-¬Á¢Åî «ÕÊ «á¢Ÿ¿Õ-Âí-*a¢C. ƒšÌ-«©ä 40« X¾ÛšËd-Ê-ªîV „䜿Õ¹©Õ •ª½Õ-X¾Û-¹×Êo ªÃºË.. ¨ ®¾¢Ÿ¿-ª½s´¢’à ÆGµ-«Ö-ÊÕ-©¢-Ÿ¿-JÂÌ ‹ ©äÈ ªÃ®Ï¢C. Æ¢Ÿ¿Õ©ð ¦µÇ’¹¢’Ã ÅŒÊ 22 \@Áx ®ÏF “X¾²Än-Ê¢©ð ‡¯îo ®¾„Ã-@ÁxÅî ¤Ä{Õ «ÕJ-*-¤ò-©äE ®¾¢X¶¾Õ-{-Ê©Ö …¯Ão§ŒÕE N«-J¢-*¢D Æ¢ŸÄ© Æ«Õt. ƒ©Ç ÅÃÊÕ ªÃ®ÏÊ ©äÈÊÕ §ŒÕ¬ü ªÃèü X¶Ï©ütq ÆCµ-ÂÃJ¹ šËy{dªý ŸÄyªÃ X¾¢ÍŒÕ-¹עC ªÃºË. «ÕJ, ‚ ©äÈ ²ÄªÃ¢-¬Á-„äÕ¢šð Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala