నా ఫ్రెండ్‌తో అక్కడ ఓ అందమైన రోజు...
‘తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 14 మిలియన్లకు చేరిన సందర్భంగా ఆనందంతో అభిమానులకు థ్యాంక్స్ చెబుతున్న శృతి’... ‘వంట చేస్తోన్న యాంకర్ అనసూయ’... ‘తన ఫ్రెండ్‌తో కలిసి సముద్రంలో ఈత కొడుతున్న కత్రినా’... ‘పూజా హెగ్డే, మల్లికా శెరావత్, బిపాసా బసు, ఈషా గుప్తా యోగాసనాలు’.. ‘నయా’ అతిలోక సుందరి జాన్వీ కపూర్ సినిమా.. గుంజన్ సక్సేనా విశేషాలు.. ‘రష్మీ గౌతమ్, అమైరా దస్తూర్, తాప్సీ, ఛార్మీ, పాయల్ రాజ్‌పుత్’ ఫొటోలు, విశేషాలతో ఈరోజు ఇన్‌స్టాపురం కళకళలాడుతోంది.. మరింకెందుకాలస్యం? మన అందాల తారలు పంచుకున్న అప్డేట్స్పై మీరూ ఓ లుక్కేయండి...
Know More