సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఇలాంటి భర్తతో వేగలేకపోతున్నా.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నా వయసు 35 సంవత్సరాలు.. ఎంసీయే చదివాను. నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. నాకు గతంలో వివాహం జరిగింది. అయితే వాళ్లు మోసం చేశారని విడాకులు తీసుకున్నా. మూడు నెలల క్రితం మళ్లీ పెళ్లి చేసుకున్నా. ఆయనకు ఇది మొదటి వివాహం. ఆయన ఎంకాం చదివారు. వాళ్లది తూర్పుగోదావరి జిల్లాలోని ఒక పల్లెటూరు. ఆయన హైదరాబాద్‌లోనే ఒక చిన్న కంపెనీలో అకౌంటెంట్‌గా పని చేస్తున్నారు. వాళ్ల కుటుంబంలో పెత్తనమంతా మగవారిదే. మా మామ ఏది చెబితే మా ఆయన, బావ అదే వింటారు. మా మామ, బావ ఊళ్లోనే పని చేస్తుంటారు. ఆ ఊళ్లో వారికి రాజకీయ పలుకుబడి కూడా ఉంది. మా తోటి కోడలు.. మా బావ, మావయ్యలకు పనిలో సహాయం చేస్తుంటుంది. మా ఆయన పిసినారి. నేను ఏది కావాలని అడిగినా కొనరు. ఒక సినిమాకు తీసుకెళ్లడు, ఇంట్లో సామన్లు కొనడు, సరుకులు కూడా కొద్ది కొద్దిగా తెస్తారు, పనిమనిషిని పెట్టరు... ఇలా నా అవసరాలను ఏదీ పట్టించుకోరు. ఇప్పటివరకు నాకు కావాల్సినవన్నీ మా నాన్న, తమ్ముడు కొంటున్నారు. ఇంట్లో డబ్బులు కూడా పెట్టరు. అలాగని ఉద్యోగం చేస్తానంటే వద్దంటారు. మా మామగారు కూడా ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. బయటకు ఒంటరిగా పంపరు. ఎవరో ఒకరు తోడుంటేనే వెళ్లమంటారు. సిటీ బస్‌ ఎక్కద్దంటారు. ఆటో ఎక్కద్దంటారు. ఇల్లు కూడా బయట ఎవరూ కనిపించకుండా ఉండేలా ఉన్న ఇల్లుని అద్దెకి తీసుకున్నారు. పెళ్లికి ముందు మా నాన్న ‘హైదరాబాద్‌లోనే ఉంటారా?’ అని అడిగితే ‘ఉంటాను’ అన్నారు. కానీ నెలకు 15 రోజులు ఏదో ఒక వంక పెట్టి వాళ్ల ఊరు తీసుకొని పోతున్నారు. నేను రాననకుండా ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఆయనకు వర్క్‌ ఫ్రం హోమ్‌ ఏమీ ఉండదు. అక్కడ వాళ్ల నాన్న, అన్నయ్యతో తిరుగుతారు. పెళ్లై కాపురానికి తీసుకెళ్లినప్పుడు నన్ను వాళ్ల అమ్మగారింట్లో వదిలేసి ఆడిట్‌ పేరు చెప్పి 20 రోజులు వెళ్లిపోయారు. నన్ను హైదరాబాద్‌ పంపమంటే ఒంటరిగా పంపమని ఎవరో ఒకరు తోడు రావాలని చాలా చిరాకు పెట్టారు. చివరకు మా తమ్ముడు వచ్చి తీసుకెళ్లే దాకా పంపలేదు. ఆయన నా అవసరాలు ఏదీ పట్టించుకోవడం లేదు. దాంతో నేను కూడా సంపాదించాలని అనుకుంటున్నాను. మెహందీ డిజైన్‌ బాగా వేస్తాను. మెహందీ ఆర్టిస్ట్‌గా చేయాలని ఉంది. కానీ ఆయన ఒప్పుకోరు. మా మామ అసలే ఒప్పుకోడు. వాళ్లకు ఎదురెళ్లి నెగ్గలేను. ఏం చేయాలి? ఆయనతో గొడవపడి సంబంధం తెంచుకోవడం నాకు ఇష్టం లేదు. ఏం చేయాలో చెప్పండి. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

సింహళ సౌందర్యం రహస్యాలివే!

కాలమేదైనా అమ్మాయిలకు పలు చర్మ సమస్యలు మాత్రం కామన్. అందులో మొటిమలు, చర్మం పొడిబారిపోయి నిర్జీవమైపోవడం.. వంటివి ఈ కాలపు అమ్మాయిలను మరింతగా వేధిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే వీటిని తక్షణమే తగ్గించుకోవాలనే ఉద్దేశంతో మార్కెట్లో దొరికే వివిధ రకాల క్రీముల్ని రాసుకుంటారు చాలామంది. అది సమస్యను పెంచుకోవడమే తప్ప తగ్గించేందుకు అస్సలు ఉపయోగపడదు. అందుకే ఇలాంటి సమస్యల్ని తగ్గించుకొని తమ అందాన్ని ఇనుమడింపజేసుకోవడానికి తరతరాలుగా వస్తోన్న సహజసిద్ధమైన సౌందర్య పద్ధతులపైనే ఆధారపడతారు శ్రీలంకన్ మహిళలు. అందుకే వారి లావణ్యాన్ని పొగడడానికి మాటలు సరిపోవు అనేది అక్కడి సౌందర్య నిపుణుల అభిప్రాయం. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే శ్రీలంకన్ బ్యూటీగా ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే జాక్వెలిన్ ఫెర్నాండెజ్. అవడానికి సింహళ సుందరే అయినా.. తన సొగసు-సోయగంతో, నటనతో భారతీయులకు బ్యూటీ ఐకాన్‌గా మారిపోయిందీ సొగసరి. అలా జాక్వెలిన్ లాంటి అందాల తారలతో మిళితమైన శ్రీలంకన్ దేశపు మగువల సౌందర్య రహస్యాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

సోషల్‌ మీడియాలోనూ ఈ సాహో బ్యూటీదే హవా!

సామాజిక మాధ్యమాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఎంత భాగమయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక వెండితెరపై వెలిగిపోయే సెలబ్రిటీలకు తమ వృత్తితో పాటు సోషల్‌ మీడియా కూడా ముఖ్యమే. ఎందుకంటే తమను ఆరాధించే అభిమానులకు మరింత చేరువయ్యేందుకు సామాజిక మాధ్యమాలు వారధిగా ఉపయోగపడుతున్నాయి. తమ వృత్తిగత, వ్యక్తిగత విషయాలను ఈ వేదిక ద్వారానే ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు. ఇదే సమయంలో తమ అభిమాన తారల గురించి తెలుసుకోవడానికి చాలామంది వారిని ఫాలో అవుతున్నారు. ఈక్రమంలో సోషల్‌ మీడియాలో హైపర్‌ యాక్టివ్‌గా ఉన్న శ్రద్ధా కపూర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య తాజాగా 56.5 మిలియన్లకు చేరుకుంది. తద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న ఇండియన్‌ సెలబ్రిటీల్లో మూడో స్థానానికి చేరుకుందీ ముద్దుగుమ్మ.

Know More

women icon @teamvasundhara

తిరిగి ఇవ్వకపోతే లావైపోతా అని...!

శ్రీలంకలో పుట్టి పెరిగినప్పటికీ బాలీవుడ్‌ ఇండస్ట్రీ ద్వారా భారతీయులకు దగ్గరైంది జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌. అందం, అభినయం కలగలసిన ఈ అందాల తార పలు సూపర్‌హిట్‌ సినిమాల్లో నటించి మెప్పించింది. గతేడాది విడుదలైన ‘సాహో’ సినిమాలో ప్రభాస్‌ పక్కన స్టెప్పులేసి టాలీవుడ్‌ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. ఇలా తన సినిమాలతో అశేష అభిమానులను సొంతం చేసుకున్న ఈ శ్రీలంకన్‌ బ్యూటీ సమాజ సేవలోనూ ముందుంటుంది. తాజాగా తన పుట్టిన రోజు (ఆగస్టు 11)ని పురస్కరించుకుని మరో మంచి నిర్ణయం తీసుకుందీ ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా పోషకాహార లోపంతో బాధపడుతున్న రెండు గ్రామాల ప్రజలను దత్తత తీసుకుంది జాక్వెలిన్‌. ఇందులో భాగంగా ఆ గ్రామాల్లో ఉంటున్న సుమారు 1, 550 మందికి మూడేళ్ల పాటు అవసరమైన ఆహార సామగ్రిని సమకూర్చేందుకు ముందుకొచ్చింది.

Know More

women icon @teamvasundhara

యోగాతో ఇమ్యూనిటీ పెంచుకుందాం !

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యా్ప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో మళ్లీ ఎప్పటిలాగే జీవితాన్ని గడిపే పరిస్థితి రావడానికి మరికొన్ని రోజుల సమయం పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి సరైన ఆహారంతో పాటు శారీరక వ్యాయామాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ప్రత్యేకించి యోగా, ఏరోబిక్స్‌, వర్కవుట్లు, ధ్యానం.. మొదలైనవి సాధన చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతాం. ఈ క్రమంలో కొంతమంది బాలీవుడ్‌ నటీమణులు సైతం స్వీయ నిర్బంధంలో ఉంటూనే క్రమం తప్పకుండా యోగా సాధన చేస్తున్నారు. అంతేకాదు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకొంటున్నారు. మరి ఆ విశేషాలేంటో మీరూ చూడండి.

Know More

women icon @teamvasundhara

నేనూ అలాంటి దారుణమైన రోజుల్ని చూశాను!

జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌.. శ్రీలంకలో పుట్టిపెరిగిన ఈ బాలీవుడ్‌ అందాల తార భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన పాత్రల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త విద్యలను నేర్చుకుంటూ సినిమా పరిశ్రమలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందీ ముద్దుగుమ్మ. అయితే ఈ స్థాయికి రావడమనేది అంత సులభం కాదని చెబుతోంది జాక్‌. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.. తన కెరీర్‌లోని ఎత్తుపల్లాలు, తను ఎదుర్కొన్న మానసిక సంఘర్షణల గురించి.. వాటికి తాను ఎదురీదిన విధానం గురించి ఎన్నో విషయాలను పంచుకుందీ శ్రీలంకన్‌ సుందరి.

Know More

women icon @teamvasundhara

నేనెంతో ధనవంతురాలిని !

సెలబ్రిటీ కపుల్‌ శిల్పాశెట్టి- రాజ్‌కుంద్రాలు ఇటీవలే సరోగసీ ద్వారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం మనందరికీ విదితమే. తమ కుటుంబంలోకి లిటిల్‌ ఏంజెల్‌ ‘సమీషా శెట్టి’ అడుగుపెట్టిన విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుందీ అందాల తార. ఈ క్రమంలో శిల్ప తాజాగా తన బుజ్జాయికి సంబంధించిన మరొక పోస్ట్‌ను షేర్‌ చేసింది. తన బుజ్జి పాపాయి పుట్టి నిన్నటితో (మార్చి 15) నెల రోజులు పూర్తిచేసుకున్న నేపథ్యంలో ఒక అందమైన ఫొటోను ఇన్‌స్టాలో పంచుకుంది. తనతో పాటు భర్త, కుమారుడు, పాప ఒకరి చేతిలో మరొకరు చెయ్యేసినట్లుగా ఉన్న ఈ ఫొటోను పంచుకుంటూ.. ‘ఇదే నీ మొదటి మైలురాయి.. నా లిటిల్‌ ప్రిన్సెస్‌ సమీషా.. నువ్వు పుట్టి నెల రోజులైన సందర్భంగా నీకు శుభాకాంక్షలు. నిన్ను అన్నింటికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను..’ అంటూ ప్రేమతో రాసుకొచ్చిందీ బ్యూటిఫుల్‌ మామ్‌.

Know More

women icon @teamvasundhara

మా మధ్య ఉన్న అనుబంధం గురించి ఈ ఫొటోనే చెబుతుంది..!

అటు సినిమాలతో పాటు కుటుంబానికి కూడా సమ ప్రాధాన్యమిచ్చే సినీ తారల్లో మన టాలీవుడ్‌ ‘చందమామ’ కాజల్‌ అగర్వాల్‌ ఒకరు. షూటింగ్స్‌ నుంచి చిన్న బ్రేక్‌ దొరికినా తన ఫ్యామిలీతో కలిసి హాలీడే ట్రిప్‌లకు వెళ్తుంటుందీ బ్యూటీ. ఈ క్రమంలో కాజల్‌ తన కుటుంబంతో కలిసి మాల్దీవులకు వెళ్లింది. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను తను ఇన్‌స్టా ద్వారా అభిమానులతో పంచుకుంది. ‘మొత్తానికి నేను ఎంతగానో ఎదురు చూస్తోన్న మాల్దీవ్స్‌ వెకేషన్‌కి వచ్చాం. ఫ్యామిలీ టైమ్‌.. ఎండ్‌ ఆఫ్‌ ది ఇయర్‌..’ అంటూ హ్యాష్‌ట్యాగ్‌లను జతచేసి మరీ రాసుకొచ్చింది మన ‘సీత’.

Know More

women icon @teamvasundhara

®Ï¢£¾Ç@Á ²ù¢Ÿ¿ª½u¢ ª½£¾Ç-²Äu-L„ä!

Âé-„äÕ-Ÿçj¯Ã Æ«Öt-ªá-©Â¹× X¾©Õ ÍŒª½t ®¾«Õ-®¾u©Õ «Ö“ÅŒ¢ Âëկþ. Æ¢Ÿ¿Õ©ð „çášË-«Õ©Õ, ÍŒª½t¢ ¤ñœË-¦Ç-J-¤òªá EKb-«-„çÕi-¤ò-«œ¿¢.. «¢šËN ¨ ÂéX¾Û Æ«Öt-ªá-©ÊÕ «ÕJ¢-ÅŒ’à „äCµ-®¾Õh-¯Ão-§ŒÕE ÍçX¾Ûp-Âî-«ÍŒÕa. ƪáÅä OšËE Ō¹~-º„äÕ ÅŒT_¢-ÍŒÕ-Âî-„Ã-©¯ä …Ÿäl-¬Á¢Åî «Ö骈šðx ŸíJê NNŸµ¿ ª½Âé “ÂÌ«áLo ªÃ®¾Õ-¹ע-šÇª½Õ ÍéÇ-«Õ¢C. ÆC ®¾«Õ-®¾uÊÕ åX¢ÍŒÕ-Âî-«-œ¿„äÕ ÅŒX¾p ÅŒT_¢Í䢟¿ÕÂ¹× Æ®¾q©Õ …X¾-§çÖ-’¹-X¾-œ¿Ÿ¿Õ. Æ¢Ÿ¿Õê ƒ©Ç¢šË ®¾«Õ-®¾uLo ÅŒT_¢-ÍŒÕ-ÂíE ÅŒ«Õ Æ¢ŸÄEo ƒÊÕ-«Õ-œË¢-X¾-èä-®¾Õ-Âî-«-œÄ-EÂË ÅŒª½-ÅŒ-ªÃ-©Õ’à «²òhÊo ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´-„çÕiÊ ²ù¢Ÿ¿ª½u X¾Ÿ¿l´-ÅŒÕ-©-åXj¯ä ‚ŸµÄ-ª½-X¾-œ¿-Åê½Õ ¡©¢-¹¯þ «Õ£ÏÇ-@Á©Õ. Æ¢Ÿ¿Õê „ÃJ ©Ç«-ºÇuEo ¤ñ’¹-œ¿-œÄ-EÂË «Ö{©Õ ®¾J-¤ò«Û ƯäC ƹˆœË ²ù¢Ÿ¿ª½u EX¾Û-ºÕ© ÆGµ-“¤Ä§ŒÕ¢. ƒ¢Ÿ¿ÕÂ¹× “X¾ÅŒu¹~ …ŸÄ-£¾Ç-ª½ºä ¡©¢-¹¯þ ¦ÖušÌ’à ¤¶Äu¯þq «áŸ¿Õl’à XÏ©Õ-ÍŒÕ-¹ׯä èÇéÂy-L¯þ åX¶ªÃo¢-œçèü. Æ«-œÄ-EÂË ®Ï¢£¾Ç@Á ®¾Õ¢Ÿ¿êª ƪá¯Ã.. ÅŒÊ ²ñ’¹-®¾ÕÐ-²ò-§ŒÕ-’¹¢Åî, Ê{-ÊÅî ¦µÇª½-B-§Œá-©Â¹× ¦ÖušÌ ‰ÂÃ-¯þ’à «ÖJ-¤ò-ªá¢D ²ñ’¹-®¾J. Æ©Ç èÇéÂy-L¯þ ©Ç¢šË Æ¢ŸÄ© Åê½-©Åî NÕR-ÅŒ-„çÕiÊ ¡©¢-¹¯þ Ÿä¬ÁX¾Û «Õ’¹Õ-«© ²ù¢Ÿ¿ª½u ª½£¾Ç-²Äu-©ä¢šð ƒX¾Ûpœ¿Õ Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

‚ «ÕÍŒa-©¢˜ä ¯Ãé¢Åî ƒ†¾d¢!

ÍŒª½t ®¾«Õ®¾u \Ÿçj¯Ã ŸÄEo ¹XÏp …¢* „çÖ«áE Æ¢Ÿ¿¢’à ¹E-XÏ¢Íä©Ç Í䮾Õh¢C „äÕ¹Xý. Æ¢Ÿ¿Õê ÍéÇ-«Õ¢C ¦§ŒÕ-šËÂË „ç@ìx-{-X¾Ûpœä Âß¿Õ.. ƒ¢šðxÊÖ „äÕ¹Xý „䮾Õ-¹ע{Ö …¢šÇª½Õ. ƒÂ¹ ¨ N†¾-§ŒÕ¢©ð ®ÏF Å꽩 ®¾¢’¹A ÍçX¾p-Ê-¹ˆ-êªxŸ¿Õ. Æ{Õ „碜Ë-Åç-ª½-åXj¯ä Âß¿Õ.. ƒ{Õ ÂÃuV-«-©ü-’ÃÊÖ „äÕ¹Xý „䮾Õ-Âî-«œ¿¢ Âí¢Ÿ¿ª½Õ «áŸ¿Õl-’¹Õ-«Õt-©Â¹× Æ©-„Ã{Õ. ¨ “¹«Õ¢©ð „ÃJ ²ò†¾©ü O՜˧ŒÖ ÆÂõ¢-{x-©ðÊÖ „äÕ¹-XýÅî …Êo ¤¶ñšð©ä ‡Â¹×ˆ-«’à ¹E-XÏ®¾Öh …¢šÇªá. «ÕJ, „äÕ¹Xý ©ä¹עœÄ ÅŒ«Õ ¯ÃuÍŒÕ-ª½©ü ©ÕÂúÅî CTÊ ¤¶ñšð©Õ ÅŒ«Õ ¤¶Äu¯þqÅî X¾¢ÍŒÕ-Â¹×¯ä Ÿµçjª½u¢ Íäæ® «áŸ¿Õl-’¹Õ-«Õt©Õ ÍÃ©Ç Æª½Õ-Ÿ¿¯ä ÍçX¾Ûp-Âî-„ÃL. Æ©Ç¢šË „ÃJ©ð ¡©¢-¹¯þ ¦ÖušÌ èÇéÂy-L¯þ åX¶ªÃo¢-œçèü ŠÂ¹ª½Õ. „çáÊo-šËÂË „çáÊo šÇM-«Ûœþ ¦ÖušÌ ÂÕ©ü Æ’¹-ªÃy©ü ÅŒÊ ¯ÃuÍŒÕ-ª½©ü ¤¶ñšðÊÕ ƒ¯þ-²Äd©ð ¤ò®ýd Í䧌ՒÃ.. ÆC „çjª½-©ãjÊ ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. ƒX¾Ûpœ¿Õ èÇÂú Â¹ØœÄ ÂÕ©ü ŸÄJ-©ð¯ä Êœ¿Õ®¾Öh ÅŒÊ „äÕ¹XýГX¶Ô ¤¶ñšðÊÕ ƒ¯þ²Äd ŸÄyªÃ ÅŒÊ ÆGµ-«Ö-ÊÕ-©Åî X¾¢ÍŒÕ-¹עC. “X¾®¾ÕhÅŒ¢ ÆC “˜ã¢œË¢-’û©ð …¢œ¿œ¿¢ N¬ì†¾¢.

Know More

women icon @teamvasundhara

'„çÖ£ÏÇEÑ «ÕSx «Íäa-®Ï¢C!

Æ©-¯ÃšË ®ÏE-«Ö©ä Âß¿Õ.. ÆX¾pšË ÂíEo ‡«-ªý-“U¯þ ¤Ä{©Õ Â¹ØœÄ ®ÏF “æX¹~-¹ש «ÕÊ-®¾Õ©ðx Í窽-’¹E «á“Ÿ¿ „ä¬Çªá. Æ©Ç¢šË ¤ÄX¾Û-©ªý ¤Ä{©ðx 'ÅäèǦüÑ *“ÅŒ¢-©ðE '\Âú Ÿî B¯þÑ ¤Ä{ Â¹ØœÄ ŠÂ¹šË. ¨ UÅÃ-EÂË Æ¢ÅŒšË ’¹ÕJh¢X¾Û ªÃ«-œÄ-EÂË Æ¢Ÿ¿Õ©ð «ÖŸµ¿ÕK DÂË~Åý ÊJh¢-*Ê NŸµÄ-Ê„äÕ Â꽺¢ ÆÊ-œ¿¢©ð ‡©Ç¢šË ®¾¢Ÿä£¾Ç¢ ©äŸ¿Õ.. „çÖ£ÏÇ-E’à 'Ê«Õ-²ÄˆªýÑ Æ¢{Ö æ®d>-åXjÂË «*a ÆŸ¿Õs´-ÅŒ-„çÕiÊ å®dX¾Ûp-©Åî ÆŸ¿-ª½-’í-šËd¢C «ÖŸµ¿ÕJ. Æ©Ç ‚ ¤Ä{Åî ¤Ä{Õ Æ¢Ÿ¿Õ©ð ‚„çÕ Íä®ÏÊ œÄu¯þq Â¹ØœÄ ¯äšËÂÌ ®ÏF “æX¹~-¹ש «ÕÊ-®¾Õ©ðx EL-*-¤ò-ªá¢C. ƪáÅä ƒŸä ¤Ä{E ƒX¾Ûpœ¿Õ ªÃ¦ð-ÅŒÕÊo '¦ÇX¶ÔÕÐ2Ñ ®ÏE«Ö Â¢ AJT ª½Ö¤ñ¢-C-®¾Õh-¯Ão-ª½E, Æ¢Ÿ¿Õ©ð „çÖ£ÏÇ-E’à ¡©¢-¹¯þ ¦ÖušÌ èÇéÂy-L¯þ åX¶ªÃo¢-œçèü ÊJh-®¾ÕhÊo N†¾§ŒÕ¢ «ÕÊÂ¹× ÅçL-®Ï¢Ÿä. AJT ª½Ö¤ñ¢-C¢*Ê ‚ ¤Ä{ ÅÃèÇ’Ã Nœ¿Õ-Ÿ¿-©ãj¢C. ¤ÄÅŒ ¤Ä{-©Çê’ 'œË¢’û œÄ¢’û œË¢’ûÑ Æ¢{Ö „ç៿©§äÕu ¨ ¤Ä{©ð «ÖŸµ¿ÕJ „ä®ÏÊ £¾ÝÂú å®dXý NÕÊ£¾É NÕ’¹Åà å®dX¾Ûp-©Fo AJT ÂíÅŒh’à ª½Ö¤ñ¢-C¢-*-Ê„ä. ƒÂ¹ ÆX¾pšË „çÖ£ÏÇE ‡¢ÅŒ ‡Ê-Jb-šË-Âú’à ÊJh¢-*¢Ÿî.. ƒX¾Ûpœ¿Õ èÇÂú Â¹ØœÄ Æ¢Åä ‡Ê-Jb-šËÂú åXªÃp´-éªt-¯þqÊÕ “X¾Ÿ¿Jz¢ÍŒœ¿¢, ‚„çÕ «áÈ¢©ð X¾L-ÂË¢-*Ê ªí«Ö¢-šËÂú £¾É«-¦µÇ-„éÕ.. «¢šË-«Fo “æX¹~-¹×-©ÊÕ ‡¢ÅŒ-’Ã¯î ‚Â¹-{Õd-¹ע-{Õ-¯Ãoªá. Æ¢Ÿ¿Õê ¨ ¤Ä{ Nœ¿Õ-Ÿ¿-©ãjÊ ÂíEo ’¹¢{-©ðx¯ä ©Â¹~© «Üu®ýÅî “˜ã¢œË¢-’û©ð EL-*¢C.

Know More

women icon @teamvasundhara

Æ©Ç Â¹Ÿ±¿-ÂúÂË X¶ÏŸÄ ƪá-¤ò-ªá¢C!

*“ÅŒ X¾J-“¬Á-«ÕÂ¹× Íç¢CÊ Æ¢ŸÄ© ¯Ãªá-¹-©¢Åà NGµ-Êo-„çÕiÊ *“Åéðx ʚˢÍä Æ«-ÂìÁ¢ ªÃ„Ã-©E, ®¾J-ÂíÅŒh ¤Ä“ÅŒ©Õ ¤ò†Ï¢* ÆGµ-«Ö-ÊÕ-©Åî «¢Ÿ¿Â¹× «¢Ÿ¿ «Öª½Õˆ©Õ „äªá¢-ÍŒÕ-Âî-„Ã-©E ÅÃX¾-“ÅŒ§ŒÕ X¾œ¿œ¿¢ ®¾£¾Ç•¢. «ÕJ, Æ©Ç¢šË ÆŸ¿Õs´-ÅŒ-„çÕiÊ Æ«-ÂìÁ¢ ÅŒ©ÕX¾Û ÅŒœËÅä ‚ ¤Ä“ÅŒ Â¢ ‡©Ç¢šË NŸ¿u-©ãj¯Ã ¯äª½Õa-Âî-«-œÄ-EÂË ®ÏŸ¿l´¢’à …¢šÇª½Õ. Æ©Ç¢šË «áŸ¿Õl-’¹Õ-«Õt©ðx ¡©¢-¹¯þ ¦ÖušÌ èÇéÂy-L¯þ åX¶ªÃo¢-œçèü ŠÂ¹ª½Õ. ƒX¾p-šËê ¨ Æ¢ŸÄ© Åê½ ’¹ÅŒ¢©ð ÅÃÊÕ ÊšË¢-*Ê *“Åé Â¢ åXªá¢-šË¢’û, ¤ò©ü œÄu¯þq, ’¹Õ“ª½X¾Û ²ÄyK, NÕÂúqœþ «Öª½¥©ü ‚ªýdq.. «¢šË ®¾J-ÂíÅŒh Æ¢¬Ç©ðx P¹~º B®¾Õ-¹×Êo N†¾§ŒÕ¢ ÅçL-®Ï¢Ÿä. ¨ “¹«Õ¢-©ð¯ä ƒX¾Ûpœ¿Õ «Õªî ®¾J-ÂíÅŒh Æ¢¬Á¢åXj Ÿ¿%†Ïd ²ÄJ¢-*¢-Ÿ¿{ ¨ Æ¢ŸÄ© ªÃP. “X¾®¾ÕhÅŒ¢ èÇÂú ¹Ÿ±¿Âú Ê%ÅŒu-K-ÅŒÕLo ¯äª½Õa-¹ׯä X¾E©ð E«Õ-’¹o-„çÕi¢-Ÿ¿{. «ÕJ, ƒŸ¿¢ÅÃ ÅŒÊ ÅŒŸ¿Õ-X¾J *“ÅŒ¢ Â¢ Âæð©Õ ÆÊÕ-¹ע˜ä ¤ñª½-¤Ä˜ä! ‡¢Ÿ¿Õ-¹¢˜ä ÅÃÊÕ Â¹Ÿ±¿Âú ¯äª½Õa-¹ע-šð¢C ®ÏE«Ö Â¢ Âß¿E, ÆC ÅŒÊ ÆGµ-ª½Õ-͌թðx ‹ ¦µÇ’¹-«ÕE Åç©Õ-²òh¢C.

Know More

women icon @teamvasundhara

¯Ã ¦ÖušÌ ®Ô“éšüq Æ„ä..!

¦ÇM-«Û-œþ©ð X¶Ï˜ãd®ýd ¦ÖušÌ’à æXª½Õ-Åç-ÍŒÕa-¹×Êo ¹Ÿ±Ä-¯Ã-ªá-¹©ðx ¡©¢-¹¯þ ¦ÖušÌ èÇéÂy-L¯þ åX¶ªÃo¢-œçèü ŠÂ¹ª½Õ. ®ÏE-«Ö©ðx NGµÊo ¤Ä“ÅŒ-©Åî ‚Â¹-{Õd-Â¹×¯ä ¨ «áŸ¿Õl-’¹Õ«Õt.. NNŸµ¿ „Ãu§ŒÖ-«Ö-©-ÅîÊÖ ÆGµ-«Ö-ÊÕ© X¶Ïšü-¯ç®ý ’¹Õª½Õ-«Û’à «ÖJ-¤ò-ªá¢C. Æ¢Åä-Âß¿Õ.. ÅŒÊ Æ¢Ÿ¿-ÍŒ¢-ŸÄ-©-ÅîÊÖ §Œá«-ÅŒÊÕ Â¹šËd-X¾-œä-®¾Õh¢D Æ«Õtœ¿Õ. «ÕJ ÅÃÊÕ ƒ¢ÅŒ Æ¢Ÿ¿¢’à …¢œ¿-œÄ-EÂË Âê½-º-„äÕ¢šË ÆE ÆœË-TÅä.. ÅÃÊÕ …X¾-§çÖ-T¢Íä «Õ¢* ¯ÃºuÅŒ ’¹© ²ù¢Ÿ¿ª½u ²ÄŸµ¿-¯Ã©ä ÆE Íç¦Õ-Åî¢C èÇÂú. 'Æ¢Ÿ¿¢’à Ō§ŒÖ-ª½-«-œ¿-«Õ¢˜ä ¯ÃÂ¹× ÍÃ©Ç ƒ†¾d¢. «áÈu¢’à ¯äÊÕ …X¾-§çÖ-T¢Íä ²ù¢Ÿ¿ª½u ²ÄŸµ¿-¯Ã© N†¾-§ŒÕ¢©ð “X¾Åäu¹ “¬ÁŸ¿l´ B®¾Õ-¹עšÇ. ¯Ãºu-ÅŒÅî ¹؜ËÊ „äÕ¹Xý …ÅŒp-ÅŒÕhLo NE-§çÖ-T²Äh. †¾àšË¢’ûq, ¦§ŒÕ-šËÂË „ç@ìx X¾E ©ä¹-¤òÅä «Ö“ÅŒ¢ Âî¾h ¦x†ýÅî {ÍŒXý ƒ*a, LXý-’Ãx®ý ÆåXkx Í䮾Õ-¹עšÇ. ¹ÊÕ-éª-X¾p-©ÊÕ Â¹Kx’à BJa-C-Ÿ¿Õl-¹עšÇ. ¨ NŸµ¿¢’à „êÃEÂË ŠÂ¹ ªîèãj¯Ã Ō¹׈« „äÕ¹Xý „䮾Õ-Âî-«-œÄ-EÂË ‚®¾ÂËh ÍŒÖXϲÄh. ƒ©Ç Í䧌՜¿¢ ÍŒª½t ‚ªî-’Ãu-EÂÌ «Õ¢*Ÿä. F@ÁÙx ‡Â¹×ˆ-«’à ÅÃ’¹œ¿¢, ÍŒª½t ®¾¢ª½-¹~-ºÂ¹× N{-NÕ¯þ ƒ …X¾-§çÖ-T¢-ÍŒœ¿¢, “¹«Õ¢ ÅŒX¾p-¹עœÄ „Ãu§ŒÖ«Õ¢ Í䧌՜¿¢.. «¢šËN Â¹ØœÄ ÍŒªÃtEo ‚ªî-’¹u¢’Ã, “X¾ÂÃ-¬Á-«¢-ÅŒ¢’à …¢ÍŒÕ-Âî-«-œÄ-EÂË ¯äÊÕ ¤ÄšË¢Íä *šÇˆ©Õ..Ñ Æ¢{Ö ÅŒÊ ²ù¢Ÿ¿ª½u ª½£¾Ç-²Äu-©ÊÕ X¾¢ÍŒÕ-¹עD Æ¢ŸÄ© Åê½. ¨ \œÄC 'è㢚Ë-©ü-«Öu¯þÑ. 'VœÄyÐ2ÑÅî «ÕÊ «á¢Ÿ¿Õ-Âí-*aÊ èÇéÂy-L¯þ.. «Íäa \œÄC 'wœçj„þÑ, 'ꪮý 3Ñ ®ÏE-«Ö©ðx „çÕª½«ÊÕ¢C.

Know More

women icon @teamvasundhara

„ÃšË ’¹ÕJ¢* ¯äÊÕ ‚©ð-*¢-ÍŒÊÕ..!

£ÔǪî-ªá-ÊxåXj ²Ä«Ö->¹ «ÖŸµ¿u-«Ö©ðx X¾ÛÂê½Õx NE-XÏ¢-ÍŒœ¿¢ ÂíÅähOÕ Âß¿Õ. ƪáÅä ÆN „î¾h-„Ã©Õ ÂÃÊ-X¾Ûpœ¿Õ „ÃšË ’¹ÕJ¢* “X¾•©Õ \«Õ-ÊÕ-¹ע-{Õ-¯Ãoªî ÆE ‚©ð-*¢-ÍÃ-LqÊ Æ«-®¾ª½¢ ©äŸ¿¢-šð¢C ®Ï©ð¯þ ®¾Õ¢Ÿ¿J èÇéÂy-L¯þ. ¦ÇM-«Ûœþ £ÔÇªî ®ÏŸÄl´ªýn «Õ©ð|“ÅÃÂË, ¨ Æ«Õt-œËÂË ®¾¢¦¢Ÿµ¿¢ …¢Ÿ¿¢{Ö ²Ä«Ö->¹ «ÖŸµ¿u-«Ö©ðx ͌¹ˆª½Õx Â휿Õ-ÅŒÕÊo «Ÿ¿¢-ÅŒÕ-©åXj èÇéÂy-L¯þ ®¾p¢C¢-*¢C. '«ÕÊ ’¹ÕJ¢* «Íäa „ê½h©Õ EèÇ©Õ ÂëE ÅçL-®Ï-Ê-X¾Ûpœ¿Õ „ÃšË ’¹ÕJ¢* ‡Â¹×ˆ-«’à ‚©ð-*¢-ÍÃ-LqÊ Æ«-®¾ª½¢ …¢œ¿Ÿ¿E ¯Ã ÆGµ-“¤Ä§ŒÕ¢. “X¾•©Õ \Ÿî ÆÊÕ-¹ע-{Õ-¯Ão-ª½E ŸÄE¯ä Ÿ¿%†Ïd©ð åX{Õd-Âî-«œ¿¢ ®¾J-Âß¿Õ. Æ©Ç Íäæ®h X¾EE Â¹ØœÄ ®¾J’Ã_ Í䧌թä¢. Æ¢Ÿ¿Õê „ÃšË ’¹ÕJ¢* ¯äÊÕ Æ¢ÅŒ’à ‚©ð-*¢-ÍŒÊÕ. ƒÂ¹ ®ÏŸÄl´ªýn N†¾-§ŒÖ-E-Âíæ®h „äÕNÕ-Ÿ¿lª½¢ «Õ¢* æ®o£ÏÇ-Ōթ¢. ƒX¾p-šË-«-ª½Â¹× 骢œ¿Õ *“Åéðx ¹L®Ï ʚˢÍâ. «Õ¢* ¹Ÿ±¿ ŸíJ-ÂËÅä «Õªî ®ÏE-«Ö©ð Â¹ØœÄ ÆÅŒ-œËÅî ʚˢ-Íä¢-Ÿ¿ÕÂ¹× ¯äÊÕ ®ÏŸ¿l´„äÕ..Ñ Æ¢{Ö ÅŒÊåXj «®¾ÕhÊo ª½Ö«Õ-ª½xÊÕ ÂíšËd-X¾-œä-®Ï¢C ¨ *ÊoC. ¨ ®¾Õ¢Ÿ¿J ʚˢ-*Ê 'VœÄy2Ñ ƒšÌ-«©ä “æX¹~-¹ש «á¢Ÿ¿ÕÂ¹× «*a «Õ¢* N•§ŒÕ¢ ²ÄCµ¢-*¢C. “X¾®¾ÕhÅŒ¢ 'wœçj„þÑ, 'ꪮý 3Ñ *“Åéðx ʚˮ¾Öh G°’à …¢D «áŸ¿Õl-’¹Õ«Õt.

Know More

women icon @teamvasundhara

ÆŸ¿¢˜ä ‡¢Åî ƒ†¾d¢!

¡©¢-¹©ð X¾ÛšËd-åX-J-T-Ê-X¾p-šËÂÌ ¦ÇM-«Ûœþ *“Åé ŸÄyªÃ ¦µÇª½-B-§Œá-©Â¹× Ÿ¿’¹_-éªj¢C èÇéÂy-L¯þ åX¶ªÃo¢-œçèü. Æ¢Ÿ¿¢, ÆGµ-ʧŒÕ¢ ¹©-’¹-©-®ÏÊ ¨ «áŸ¿Õl-’¹Õ«Õt.. 'ÂËÂúÑ, '£¾Ç÷®ý-X¶¾Û©üÑ, 'œË†¾àu¢Ñ.. «¢šË *“Åé ŸÄyªÃ æXª½Õ ®¾¢¤Ä-C¢-ÍŒÕ-¹עC. “X¾®¾ÕhÅŒ¢ «âœ¿Õ *“ÅÃ-©Åî G°’à …Êo ¨ Æ¢ŸÄ© Åê½ ÅŒÊ ‚®¾-¹×h© ’¹ÕJ¢* ƒ©Ç Íç¦Õ-Åî¢C. '¯ÃÂ¹× …ª½Öl ¦µÇ†¾ ¯äª½Õa-Âî-«-œ¿-«Õ¢˜ä ‡¢Åî ‚®¾ÂËh. ÆC «ÖšÇx-œä-{-X¾Ûpœ¿Õ «Íäa ¬Á¦l¢ NÊ-²ñ¢-X¾Û’à …¢{Õ¢C. Æ¢Ÿ¿Õê ÆX¾Ûp-œ¿-X¾Ûpœ¿Ö \Ÿçj¯Ã ÍŒŸ¿Õ-«Û-Ōբ˜ä ƒ©Ç¢šË ¬Á¦l¢ «*aÊ X¾ŸÄLo ¯îšü Íä®Ï åX{Õd-Âî-«-œ¿¢Åî ¤Ä{Õ „ÚËE ¯Ã å®kd©ü©ð X¾©-¹-œÄ-EÂË “X¾§ŒÕ-Ao²Äh. …ª½Öl ¯äª½Õa-¹×-¯ä-{-X¾Ûpœ¿Õ ‚ ¦µÇ†¾Â¹× ®¾¢¦¢-Cµ¢-*Ê X¾Û®¾h-ÂÃ©Õ Â¹ØœÄ ÍŒŸ¿Õ-«ÛÅÃ. ¨ “¹«Õ¢©ð ¯ç«Õt-C’à X¾ÜJh …ª½Öl ¯äª½Õa-¹עšÇ. Æ¢Åä-Âß¿Õ.. ¯ÃÂ¹× ®¾«Õ§ŒÕ¢ ŸíJ-ÂË-Ê-X¾Ûp-œ¿©Çx ’¹Õ“ª½X¾Û ²ÄyK Í䧌Õ-œÄ-EÂË ‚®¾ÂËh ÍŒÖX¾ÛÅÃ. ÆŸ¿¢˜ä ¯Ãé¢Åî ƒ†¾d¢. XϧŒÖ¯î „êá¢-ÍŒœ¿¢, X¾Û®¾h-ÂÃ©Õ ÍŒŸ¿-«œ¿¢, «¢{ Í䧌՜¿¢.. «¢šË-«Fo ¯ÃÂ¹× «Õ¹׈„ä..Ñ Æ¢{Ö ÅŒÊ ÆGµ-ª½Õ-͌թ ’¹ÕJ¢* X¾¢ÍŒÕ-¹עC èÇÂú. “X¾®¾ÕhÅŒ¢ 'è㢚Ë-©ü-«Õ¯þÑ Æ¯ä §ŒÖ¹¥¯þ *“ÅŒ¢©ð Âëu ¤Ä“ÅŒ©ð ÊšË-²òhÊo ‚„çÕ.. ƒÂ¹åXj «ÕJEo §ŒÖ¹¥¯þ ÅŒª½£¾É ®ÏE-«Ö©ðx ʚˢ-ÍÃ-©E ÂÕ-¹ע-šð¢C.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నా వయసు 35 సంవత్సరాలు.. ఎంసీయే చదివాను. నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. నాకు గతంలో వివాహం జరిగింది. అయితే వాళ్లు మోసం చేశారని విడాకులు తీసుకున్నా. మూడు నెలల క్రితం మళ్లీ పెళ్లి చేసుకున్నా. ఆయనకు ఇది మొదటి వివాహం. ఆయన ఎంకాం చదివారు. వాళ్లది తూర్పుగోదావరి జిల్లాలోని ఒక పల్లెటూరు. ఆయన హైదరాబాద్‌లోనే ఒక చిన్న కంపెనీలో అకౌంటెంట్‌గా పని చేస్తున్నారు. వాళ్ల కుటుంబంలో పెత్తనమంతా మగవారిదే. మా మామ ఏది చెబితే మా ఆయన, బావ అదే వింటారు. మా మామ, బావ ఊళ్లోనే పని చేస్తుంటారు. ఆ ఊళ్లో వారికి రాజకీయ పలుకుబడి కూడా ఉంది. మా తోటి కోడలు.. మా బావ, మావయ్యలకు పనిలో సహాయం చేస్తుంటుంది. మా ఆయన పిసినారి. నేను ఏది కావాలని అడిగినా కొనరు. ఒక సినిమాకు తీసుకెళ్లడు, ఇంట్లో సామన్లు కొనడు, సరుకులు కూడా కొద్ది కొద్దిగా తెస్తారు, పనిమనిషిని పెట్టరు... ఇలా నా అవసరాలను ఏదీ పట్టించుకోరు. ఇప్పటివరకు నాకు కావాల్సినవన్నీ మా నాన్న, తమ్ముడు కొంటున్నారు. ఇంట్లో డబ్బులు కూడా పెట్టరు. అలాగని ఉద్యోగం చేస్తానంటే వద్దంటారు. మా మామగారు కూడా ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. బయటకు ఒంటరిగా పంపరు. ఎవరో ఒకరు తోడుంటేనే వెళ్లమంటారు. సిటీ బస్‌ ఎక్కద్దంటారు. ఆటో ఎక్కద్దంటారు. ఇల్లు కూడా బయట ఎవరూ కనిపించకుండా ఉండేలా ఉన్న ఇల్లుని అద్దెకి తీసుకున్నారు. పెళ్లికి ముందు మా నాన్న ‘హైదరాబాద్‌లోనే ఉంటారా?’ అని అడిగితే ‘ఉంటాను’ అన్నారు. కానీ నెలకు 15 రోజులు ఏదో ఒక వంక పెట్టి వాళ్ల ఊరు తీసుకొని పోతున్నారు. నేను రాననకుండా ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఆయనకు వర్క్‌ ఫ్రం హోమ్‌ ఏమీ ఉండదు. అక్కడ వాళ్ల నాన్న, అన్నయ్యతో తిరుగుతారు. పెళ్లై కాపురానికి తీసుకెళ్లినప్పుడు నన్ను వాళ్ల అమ్మగారింట్లో వదిలేసి ఆడిట్‌ పేరు చెప్పి 20 రోజులు వెళ్లిపోయారు. నన్ను హైదరాబాద్‌ పంపమంటే ఒంటరిగా పంపమని ఎవరో ఒకరు తోడు రావాలని చాలా చిరాకు పెట్టారు. చివరకు మా తమ్ముడు వచ్చి తీసుకెళ్లే దాకా పంపలేదు. ఆయన నా అవసరాలు ఏదీ పట్టించుకోవడం లేదు. దాంతో నేను కూడా సంపాదించాలని అనుకుంటున్నాను. మెహందీ డిజైన్‌ బాగా వేస్తాను. మెహందీ ఆర్టిస్ట్‌గా చేయాలని ఉంది. కానీ ఆయన ఒప్పుకోరు. మా మామ అసలే ఒప్పుకోడు. వాళ్లకు ఎదురెళ్లి నెగ్గలేను. ఏం చేయాలి? ఆయనతో గొడవపడి సంబంధం తెంచుకోవడం నాకు ఇష్టం లేదు. ఏం చేయాలో చెప్పండి. - ఓ సోదరి

ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది సాధ్యమైనంత వరకు ఇంటి నుంచే పని చేసేట్టుగా చూసుకుంటున్నారు. మీ భర్తకి, వారి తరపు వాళ్లకు మీరు బయటకు వెళ్లి ఉద్యోగం చేయడం ఇష్టం లేదంటున్నారు. కాబట్టి మీరు కూడా అలాంటి అవకాశాలు ఏవైనా దొరుకుతాయేమో ప్రయత్నించి చూడండి. ఇకపోతే అతను కొద్దికొద్దిగానే వస్తువులు తీసుకొస్తున్నాడని అంటున్నారు. అయితే అది అతని వ్యవహార శైలి కావచ్చు. లేదా అతని సంపాదనకు, అతనున్న పరిస్థితులకు అనువుగా అలా చేస్తుండచ్చు. అలాగని ఎప్పటికీ ఒకేవిధంగా ఉండాలన్న నియమం కూడా ఉండకపోవచ్చు కదా. కాబట్టి, మీవైపు నుంచి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఆలోచించుకోండి. అలాగే మిమ్మల్ని కొద్దిరోజుల పాటు అక్కడ, కొద్ది రోజుల పాటు ఇక్కడ ఉండేట్టుగా ఎందుకు చేస్తున్నాడనేది కూడా ఆలోచించి చూడండి. అతనికి ఇంటి నుంచి పని (వర్క్‌ ఫ్రం హోమ్‌) చేసే అవకాశం లేదని చెబుతున్నారు. అలాంటప్పుడు నెలకు పదిహేను రోజుల పాటు ఉద్యోగానికి దూరంగా ఉండడం వల్ల కలిగే సమస్యలేంటో అతను ఆలోచించే ఉండచ్చు కదా.. అయినా సరే అతను అక్కడకు తీసుకెళ్తున్నాడు అంటే అతని ఉద్దేశం ఏంటి? అనేది ఆలోచించి చూడండి.
couplequarrelghg650-2.jpg
మీ భర్త విషయంలో సంయమనం పాటిస్తూనే మీ ఉనికిని, వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించండి. దీనికి మీ చదువుని ఉపయోగించుకునే మార్గాలను అన్వేషించండి. మీ భర్త చదువు, మీ చదువుకి అనుసంధానంగా ఏదైనా సొంతంగా చేయచ్చేమో కూడా ఆలోచించి చూడండి. అలాగే మీ పెళ్లై మూడు నెలలే అయింది కాబట్టి మీ వారితో మానసికంగా దృఢమైన అనుబంధం పెంచుకునే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత అతని ఆలోచనలపై ఒక స్పష్టత తెచ్చుకునే ప్రయత్నం చేయండి. మీ మామగారు, బావగార్ల వ్యవహార శైలిని గమనించి మీకు ఏ రకమైన ఆర్థిక స్వావలంబనకు వెసులుబాటు ఉంటుందో ఆలోచించి చూడండి.
ఏది ఏమైనా మొదట స్వయంశక్తితో మీకు అందుబాటులో ఉన్న అవకాశాలను ప్రయత్నించండి. అటు తర్వాత మీ భర్తతో మాట్లాడి చూడండి. ఈ క్రమంలో ఇంకా అసంతృప్తి ఉంటే మీ పుట్టింటి వారితో చెప్పి.. వారు మీ అత్తమామలు, భర్తతోటి చర్చించే అవకాశం ఉంటుందేమో ప్రయత్నించండి. ఈ క్రమంలో- గతంలో మీకు ఎదురైన చేదు అనుభవాలు మీ ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీయకుండా సానుకూల ధోరణితో ప్రయత్నించండి.
0 Likes
Know More

Movie Masala