సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

తన సాహసంతో ఇవాంక మనసు గెలుచుకుంది !

నడక నేర్పించిన నాన్నను సొంతూరికి చేర్చేందుకు ఎవరూ చేయని సాహసం చేసింది బిహార్‌కు చెందిన జ్యోతి కుమారి. లాక్‌డౌన్‌ కాలంలో ఒకటి కాదు...రెండు కాదు ఏకంగా 1,200 కిలోమీటర్ల పాటు తండ్రిని వెంటపెట్టుకుని సైకిల్‌ తొక్కిన ఆ బాలిక అసామాన్య ధైర్యంపై దేశ ప్రజలంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రొఫెషనల్‌ అథ్లెట్లకు కూడా సాధ్యం కాని విధంగా ఏడు రోజుల సుదీర్ఘ ప్రయాణం చేసిన జ్యోతిపై భారత సైక్లింగ్‌ ఫెడరేషన్‌ కూడా ప్రశంసలు కురిపించింది. అంతేకాదు తనకు సైక్లింగ్‌లో ఉచితంగా శిక్షణ కూడా అందించేందుకు ముందుకొచ్చింది. గాయపడిన తండ్రిని కాపాడుకోవాలనే తాపత్రయంలో జ్యోతి చేసిన సాహసానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూతురు ఇవాంకా ట్రంప్‌ కూడా ముగ్ధురాలయింది. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా ఆ బాలికపై ప్రశంసల వర్షం కురిపించింది.

Know More

women icon @teamvasundhara

నన్ను ‘తాజ్‌’కు తీసుకెళ్లినందుకు థ్యాంక్స్‌!

ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటనలో అందరి దృష్టిని ఆకర్షించారు మెలానియా, ఇవాంక. తమదైన ఫ్యాషనబుల్‌ దుస్తులు, ఆహార్యంతో భారతీయుల మనసులు గెలుచుకున్న ఈ అందాల తారలు ఈ రెండు రోజల పర్యటనలో ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తూ సందడి చేశారు. భారత్‌లో ట్రంప్‌ పర్యటన ముగిసి సుమారు వారం రోజులవుతోంది. అయితే భారత్‌ పర్యటనలోని తమ మధుర జ్ఞాపకాలను నేటికీ గుర్తుచేసుకుంటున్నారీ వైట్‌ లేడీస్‌. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం దిల్లీలోని ప్రభుత్వ పాఠశాల పర్యటన అనుభవాలను మరోసారి ట్విట్టర్‌ వేదికగా గుర్తు చేసుకున్నారు మెలానియా ట్రంప్‌. దీనికి కొనసాగింపుగా భారత పర్యటన తనకు కూడా ఎన్నో తియ్యటి అనుభవాలను అందించిందని చెబుతోంది ఇవాంక.

Know More

women icon @teamvasundhara

ఈ అందాల నెలవంకల ఫ్యాషన్లు ఎంత ప్రత్యేకమో !

ప్రపంచంలోని ఏ దేశ మహిళలకైనా.. భారతీయ దుస్తులు ఇట్టే నప్పేస్తాయని, వారు ఆ దుస్తుల్లో భువికి దిగొచ్చిన దేవకన్యల్లా అత్యద్భుతంగా కనిపిస్తారని చెప్పడంలో సందేహం లేదు. ప్రస్తుతం భారత పర్యటనలో బిజీబిజీగా గడుపుతోన్న అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌, ఇవాంక ట్రంప్‌ ధరించిన ఫ్యాషన్లను చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. ఓవైపు మోడ్రన్‌గా, హుందాగా కనిపిస్తూనే .. మరోవైపు వాటికి భారతీయ శైలిని అద్ది తమ ఫ్యాషన్‌ సెన్స్‌తో ఇక్కడి ఫ్యాషన్‌ ప్రియులను ఫిదా చేస్తున్నారీ అమెరికన్‌ లేడీస్‌. అంతేకాదు.. ఇలా తమవైన ఫ్యాషన్లతో భారతదేశంపై తమకున్న మమకారాన్ని చాటుకుంటున్నారీ పవర్‌ఫుల్‌ ఉమెన్‌. మరి, భారత పర్యటనలో భాగంగా తమ సింపుల్‌ కమ్‌ ఇండో-ట్రెడిషనల్‌ లుక్స్‌తో ఫ్యాషన్‌ ప్రియుల హృదయాలను కొల్లగొట్టిన ఈ అమెరికన్‌ అందాలు ధరించిన ఫ్యాషన్స్‌లో ఎన్నో ఆసక్తికర విశేషాలు దాగున్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

ట్రంప్‌ జీవితంలో ఆ అయిదుగురు !

‘ప్రతి మగాడి విజయం వెనుక ఓ మహిళ కచ్చితంగా ఉంటుంది..’ అన్నది జగమెరిగిన సత్యం. అయితే అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సక్సెస్‌ఫుల్‌ ప్రెసిడెన్షియల్‌ జర్నీ వెనుక ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఐదుగురు మహిళలున్నారు. వారెవరో కాదు.. ఆయన ముగ్గురు భార్యలు, ఇద్దరు కూతుళ్లు. వారంతా ఓవైపు తమ తమ రంగాల్లో రాణిస్తూనే.. మరోవైపు ట్రంప్‌ అధ్యక్షుడిగా విజయం సాధించేందుకు వెన్నుదన్నుగా నిలిచారు. ప్రస్తుతం ట్రంప్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి భారత్‌లో పర్యటిస్తోన్న నేపథ్యంలో ఆయన జీవితంలో పెనవేసుకున్న ఆ ఐదుగురు మహిళా మణుల గురించి స్పెషల్‌ స్టోరీ మీకోసం..

Know More

women icon @teamvasundhara

అందుకే.. ఇవాంక ఎంతో స్పెషల్‌ !

అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడి కూతురు ఆమె.. తండ్రి అంత పెద్ద పదవిలో ఉన్నా ఆయన పేరును ఇసుమంతైనా వాడుకోలేదు.. చిన్నతనం నుంచే తన తండ్రి నాయకత్వ లక్షణాలను పుణికి పుచ్చుకొని బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఎదిగిందామె. రియల్ ఎస్టేట్, ఫ్యాషన్, హోటల్ మేనేజ్‌మెంట్.. వంటి రంగాల్లో వ్యాపారవేత్తగానూ రాణించింది.. అంతేనా.. అటు గృహిణిగా, ముగ్గురు పిల్లల తల్లిగా ఆ బాధ్యతలనూ చక్కగా నిర్వర్తిస్తోంది. తన రచనలతోనూ అందరినీ మెప్పిస్తోన్న ఆమె.. మంచి వక్త కూడా..! ఇలా తనలోని ఈ లక్షణాలన్నీ ప్రపంచమంతా తనవైపు చూసేలా చేశాయి. ఆమే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, ఆయన సలహాదారు అయిన ఇవాంకా ట్రంప్. 2017లో హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆమె.. ప్రస్తుతం మరోసారి భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవడం సందర్భోచితం..

Know More

women icon @teamvasundhara

‚„çÕ šËy{dªý ÅŒ©ÕX¾Û ÅŒœËÅä ÍéÕ.. „ç¢{¯ä ²Ä§ŒÕ¢!

'¤Ä®ý-¤òªýd ¤ò’í-{Õd-¹×-¯ÃoªÃ? ©äŸ¿¢˜ä ¤Ä®ý-¤òªýd „ç¢{¯ä ÂÄéÇ? NŸä-¬Ç©ðx *¹׈-¹×-¤ò-§ŒÖªÃ? ¯ÃÂ¹× ŠÂ¹ˆ šÌyšü Í䧌բœË ÍéÕ.. OÕ ®¾«Õ®¾u \Ÿçj¯Ã „ç¢{¯ä X¾J-†¾ˆ-J²Äh.. 24$7 OÕ æ®«-©ð¯ä..Ñ NŸä-¬Ç¢’¹ ¬ÇÈ «Õ¢“A’à ®¾Õ³Ät ®¾yªÃèü X¾Ÿä X¾Ÿä ÍçæXp «Ö{-LN. ¯Ã ®¾«Õ®¾u ƒD ÆE ‡«-éªj¯Ã ®¾Õ³Ät šËy{dªý ÅŒ©ÕX¾Û ÅŒœËÅä ÍéÕ.. „ç¢{¯ä ‚„çÕ ®¾¢¦¢-CµÅŒ ÆCµ-ÂÃ-ª½Õ-©Â¹× ¤¶ò¯þ Íä®Ï ®¾«Õ-®¾uÊÕ ®¾ÅŒy-ª½„äÕ X¾J-†¾ˆJ¢Íä „Ãª½Õ. '¯äÊÕ E“Ÿ¿-¤òÊÕ.. «Ö ŸöÅŒu-„ä-ÅŒh-©ÊÕ E“Ÿ¿-¤ò-E-«yÊÕ..Ñ ÆE ÍçXÏp-ʘäx „ä@Ç-¤Ä-@Á-©Åî X¾E ©ä¹עœÄ ƪ½l´-ªÃ“A ÆœË-T¯Ã ®¾êª ‚„çÕ ‡¢Åî-«Õ¢C ‚X¾-ÊÕo-©Â¹× ®¾£¾É§ŒÕ £¾Ç®¾h¢ Æ¢C¢-Íê½Õ. “X¾Åäu-ÂË¢* NŸä-¬Ç©ðx X¾©Õ ®¾«Õ-®¾u©ðx *¹׈-¹×Êo „ÃJE „ÃšË ÊÕ¢* ¦§ŒÕ-{X¾œä®ÏÊ Ÿä«ÅŒ’à EL-Íê½Õ. 'OÕª½Õ «Öªýq©ð *¹׈-¹×-¤ò-ªá¯Ã ®¾êª.. ƒ¢œË-§ŒÕ¯þ ‡¢¦®Ô NÕ«ÕtLo ÂäÄ-œ¿Õ-ŌբCÑ ÆE ÅÃÊÕ Íä®ÏÊ šÌyšü ÅŒÊ X¾E-ÅŒ-¯Ã-EÂË ÆŸ¿l¢ X¾œ¿Õ-Ōբ-Ÿ¿E ÍçX¾pÍŒÕa.. Æ©Ç¢šË *Êo«Õt ¯äœ¿Õ ¹ÊÕ-«Õ-ª½Õ-é’j-¤ò-§ŒÖª½Õ. ƪá¯Ã NŸä-¬Ç¢’¹ ¬ÇÈ «Õ¢“A’à ‚„çÕ Æ¢C¢-*Ê æ®«©Õ *ª½-®¾t-ª½-ºÌ§ŒÕ¢. ‹ «ÕÊ-®¾ÕÊo «ÕE-†Ï’à ‚„çÕ èÇcX¾-ÂÃ©Õ ¦µÇª½-B-§Œá© ®¾t%A©ð ‡X¾p-šËÂÌ X¾C©¢..

Know More

women icon @teamvasundhara

²Ä«Ö-ÊÕu-ªÃ©Õ Âß¿Õ.. ¨ ƒ„âÂÃ!

Æ“’¹-ªÃ•u„çÕiÊ Æ„çÕ-JÂà Ɵµ¿u-¹~×œË Â¹ØŌժ½Õ ‚„çÕ.. ÅŒ¢“œË ƢŌ åXŸ¿l X¾Ÿ¿-N©ð …¯Ão ‚§ŒÕÊ æXª½ÕÊÕ ƒ®¾Õ-«Õ¢-Åçj¯Ã „Ãœ¿Õ-Âî-©äŸ¿Õ.. *Êo-Ōʢ ÊÕ¢Íä ÅŒÊ ÅŒ¢“œË ¯Ã§ŒÕ-¹Ōy ©Â¹~-ºÇ-©ÊÕ X¾ÛºË-ÂË-X¾Û-ÍŒÕa-ÂíE ¦£¾Ý-«áÈ “X¾èÇc-¬Ç-L’à ‡C-T¢-ŸÄ„çÕ. J§ŒÕ©ü ‡æ®dšü, ¤¶Äu†¾¯þ, £¾Çô{©ü „äÕ¯ä-èü-„çÕ¢šü.. «¢šË ª½¢’éðx „Ãu¤Ä-ª½-„ä-ÅŒh-’ÃÊÖ ªÃºË-²òh¢C.. Æ¢Åä¯Ã.. Æ{Õ ’¹%£ÏÇ-ºË’Ã, «á’¹Õ_ª½Õ XÏ©x© ÅŒLx’à ‚ ¦ÇŸµ¿u-ÅŒ-©ÊÖ ÍŒÂ¹ˆ’à Eª½y-Jh-²òh¢C. ÅŒÊ ª½ÍŒ-Ê-©-ÅîÊÖ Æ¢Ÿ¿-JF „çÕXÏp-²òhÊo ‚„çÕ.. «Õ¢* «Â¹h ¹؜Ä..! ƒ©Ç ÅŒÊ-©ðE ¨ ©Â¹~-ºÇ-©Fo “X¾X¾¢-ÍŒ-«Õ¢Åà ŌÊ-„çjX¾Û ÍŒÖæ®©Ç Íä¬Çªá. ‚„äÕ.. Æ„çÕ-JÂà Ɵµ¿u-¹~ל¿Õ œí¯Ã©üf “{¢Xý ¹ØŌժ½Õ, ‚§ŒÕÊ ®¾©-£¾É-ŸÄª½Õ ƪáÊ ƒ„âÂà “{¢Xý. å£jÇŸ¿-ªÃ-¦Ç-Ÿ¿Õ©ð •ª½-’¹-ÊÕÊo “X¾X¾¢ÍŒ ¤ÄJ-“¬Ç-NÕ¹ „äÅŒh© ®¾Ÿ¿-®¾Õq©ð «áÈu ÆA-C±’à ¤Ä©ï_-Ê-œÄ-EÂË …Ny-@ÁÚxª½ÕŌկÃo-ÊE Íç¦Õ-Åî¢-ŸÄ„çÕ. ¨ ®¾¢Ÿ¿-ª½s´¢’à ¨ ¦£¾Ý-«áÈ “X¾èÇc-¬ÇL ’¹ÕJ¢* ÂíEo N†¾-§ŒÖ©Õ Åç©Õ-®¾Õ-Âî-«œ¿¢ ®¾¢Ÿ¿-ªîs´-*ÅŒ¢..

Know More

women icon @teamvasundhara

“{¢Xý ª½£¾Ç®¾u ‚§ŒáŸµ¿¢..!

ƒšÌ-«©ä ÂÌx„þ-©Ç¢œþ©ð JX¾-Gx-¹¯þ ¤ÄKd èÇB§ŒÕ ®¾¦µ¼ •ª½Õ-’¹Õ-Åî¢C. ©ä©äÅŒ ª½¢’¹Õ Ÿ¿Õ®¾Õh©ðx „çÕJ-®Ï-¤ò-ÅŒÕÊo 34 \@Áx «Õ£ÏÇ@Á „äC-¹-åXjÂË «*a¢C. ‚„çÕÊÕ ÍŒÖœ¿-’Ã¯ä •Ê¢ £¾Çª½¥-ŸµÄy-¯Ã©Õ Íä¬Çª½Õ. '’¹Õœþ ¨„ç-E¢’û.. «¯þ ƒ§ŒÕªý ‡’î..Ñ Æ¢{Ö “¤Äª½¢-Gµ¢-*Ê ‚„çÕ “X¾®¾¢-’ÃEo N¢{Ö «Õ¢“ÅŒ«á’¹Õl´-©-§ŒÖuª½Õ “X¾•©Õ. ®¾¦µ¼ ƒ©Ç «áT-®Ï¢Ÿî ©äŸî.. šËy{dªîx ‚„çÕ ’¹ÕJ¢*, ‚„çÕ „ÃÂÃa-Ōժ½u¢ ’¹ÕJ¢* ¤ñ’¹Õ-œ¿ÕÅŒÖ šÌy{Õx Íä¬Çª½Õ. ‡«éªj …¢{Õ¢-Ÿ¿¦Çs ‚„çÕ..? ÆÊÕ-Âí¢{Ö “X¾X¾¢-ÍŒ-„Ãu-X¾h¢’à Âî{x «Õ¢C ’¹Ö’¹Õ-©ü©ð ‚„çÕ ’¹ÕJ¢* „çA-Âê½Õ. ƒ¢ÅŒÂÌ ‡«-ªÃ„çÕ? ƒ„âÂà “{¢Xý. Æ„çÕ-JÂà Ɵµ¿u¹~ ‡Eo-¹©ðx JX¾-Gx-¹¯þ ¤ÄKd ÅŒª½-X¶¾ÛÊ ¦J-©ðÂË CTÊ œí¯Ã©üf èã. “{¢Xý «áŸ¿Õl© ¹ØŌժ½Õ. ŠÂ¹-X¾Ûpœ¿Õ „çÖœ¿-©ü’à ¤¶Äu†¾¯þ «Öu’¹-èãj-¯þ-©åXj £¾Çó§ŒÕ-©ï-L-ÂË¢-*Ê ¨ «áŸ¿Õl-’¹Õ«Õt.. ÅÃèÇ’Ã ÅŒ¢“œË ÅŒª½-X¶¾ÛÊ “X¾Íê½ ¦ÇŸµ¿u-ÅŒ-©ÊÕ ¦µ¼ÕèÇ-E-éÂ-ÅŒÕh-Âí¢C. Æ¢Åä-Âß¿Õ.. “{¢Xý „Ãu¤Äª½ «u«-£¾É-ªÃ-©ÊÕ å®jÅŒ¢ X¾ª½u-„ä-ÂË~-²òh¢C. Æ©Çê’ «á’¹Õ_ª½Õ XÏ©x© ÅŒLx’Ã ÅŒÊ ¦ÇŸµ¿uÅŒÊÖ ®¾«Õ-ª½l´¢’à ¯çª½-„ä-ª½Õ-²òh¢C. ƒ©Ç ÅŒLx’Ã, „Ãu¤Ä-ª½-„ä-ÅŒh’Ã, “X¾Íê½ «Üu£¾Ç-¹-ª½h’à ªÃºË-²òhÊo ‚„çÕ ’¹ÕJ¢* ‹²ÄJ Åç©Õ-®¾Õ-¹ע-ŸÄ«Ö..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala