సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

గొడవ పడ్డాం.. ఎంత ట్రై చేసినా మాట్లాడడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

సర్జరీ చేయించుకుంటూనే స్టఫ్డ్‌ ఆలివ్స్‌ తయారుచేసింది!

ఎలాంటి సర్జరీ జరిగేటప్పుడైనా రోగులకు నొప్పి తెలియకుండా అనస్తీషియా ఇవ్వడం కామన్‌. అయితే ఈ రోజుల్లో కొందరు రోగులు మత్తు మందు తీసుకోకుండానే శస్త్ర చికిత్సలు చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో సర్జరీ జరుగుతుండగానే పాటలు పాడుతూ, గిటార్‌ - వయొలిన్‌ లాంటి సంగీత వాయిద్య పరికరాలు వాయిస్తున్న వారిని కూడా మనం చూస్తున్నాం. ఇదే విధంగా ఇటీవల ఓ 60 ఏళ్ల బామ్మ తనకు బ్రెయిన్ సర్జరీ జరుగుతుండగానే వంట చేసింది. మొత్తం రెండున్నర గంటల పాటు జరిగిన ఈ ఆపరేషన్‌లో కేవలం గంటలోనే 90 స్టఫ్డ్‌ ఆలివ్స్‌(ఇటలీలో ఫేమస్‌ డిష్‌) ను తయారుచేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

Know More

women icon @teamvasundhara

నా కూతురి నుంచి దూరంగా ఉండేందుకు అదే మంచి మార్గమనిపించింది!

కొన్ని నెలల క్రితం కరోనా విజృంభణ తీవ్రంగా ఉండడంతో వైద్య సేవలు అందించలేక విదేశీయులను తమ సొంత దేశాలకు వెళ్లిపొమ్మంటూ ఇటలీ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అదే సమయంలో అంతర్జాతీయ విమాన సేవలు సైతం నిలిపి వేశారు. దీంతో ఇటలీలో ఉంటోన్న భారతీయులు దిక్కుతోచని స్థితిలో సతమతమయ్యారు. మరికొన్ని రోజులు అక్కడే ఉంటే తాము కూడా కరోనాకు బలవుతామనే భయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కాలాన్ని గడిపారు. ఈ క్రమంలో ఇటలీలో చిక్కుకుపోయిన 263 మంది భారతీయులను మన దేశానికి సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఓ భారీ బోయింగ్‌ 777 విమానాన్ని సిద్ధం చేసింది ఎయిర్‌ ఇండియా సంస్థ. ఈ విమానానికి సారథ్యం వహించింది ఓ మహిళ. తనే కెప్టెన్ స్వాతి రావల్‌. కరోనా హాట్‌స్పాట్‌గా ఉన్న ఇటలీ లాంటి దేశం నుంచి మన వాళ్లను క్షేమంగా స్వదేశానికి చేర్చి.. రెస్క్యూ ఫ్లైట్‌కు సారథ్యం వహించిన తొలి మహిళా సివిలియన్‌ పైలట్‌గా చరిత్ర సృష్టించిందీ వీరనారి. అప్పటి తన ప్రయాణానికి సంబంధించిన కొన్ని సంఘటనలను ఇటీవల మళ్లీ గుర్తుకు తెచ్చుకుంది స్వాతి. ఈక్రమంలో తన అనుభవాలను షేర్‌ చేసుకుంది. మరి వాటిని ఆమె మాటల్లోనే విందాం రండి..

Know More

women icon @teamvasundhara

ఈ సెంచరీ బామ్మలు కరోనాను జయించారు!

చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ ప్రపంచమంతా పంజా విసురుతోంది. చిన్నా, పెద్దా, పేద, ధనిక అనే తేడాల్లేకుండా అందరినీ బలి తీసుకుంటోంది. ఈ వైరస్‌ ప్రభావంతో ప్రపంచంలోనే అత్యంత మెరుగైన వైద్య సదుపాయాలున్న ఇటలీలో మరణ మృదంగం వినిపిస్తోంది. అయితే గతంతో పోల్చితే ప్రస్తుతం అక్కడి పరిస్థితులు కొంచెం మెరుగయ్యాయని చెప్పచ్చు. కానీ ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికే సుమారు 16 వేల మంది మరణించగా, లక్షలాది మంది బాధితులు ఇంకా ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఇక ఈ వైరస్‌ కారణంగా ఇటలీలో ప్రాణాలు కోల్పోయిన వారిలో వృద్ధులే అధికమని అక్కడి గణాంకాలు చెబుతున్నాయి. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండడమే దీనికి కారణమని, అందుకే కరోనా బారిన పడిన ముసలివారు కోలుకోలేక తనువు చాలిస్తున్నారని పలువురు ప్రముఖులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటలీతో పాటు ప్రపంచంలోని వృద్ధులందరికీ ఊరట కలిగిస్తూ తాజాగా 104 ఏళ్ల ఇటాలియన్‌ బామ్మ ఈ కరోనా నుంచి సురక్షితంగా కోలుకున్నారు. ఆమెతో పాటు స్పెయిన్‌కు చెందిన 101 ఏళ్ల ఓ వృద్ధురాలు కూడా ఈ మహమ్మారి బారి నుంచి బయటపడి ఇటీవల ఇంటికి చేరుకున్నారు.

Know More

women icon @teamvasundhara

అంబులెన్స్‌ సైరన్‌ వింటూనే నిద్రపోతున్నా.. నిద్రలేస్తున్నా..!

చైనాలో పురుడు పోసుకున్న కరోనా ఇటలీ పాలిట పెనుశాపంగా మారింది. ప్రపంచంలో అత్యంత మెరుగైన వైద్య సదుపాయాలున్న ఆ దేశంలో ప్రస్తుతం కొవిడ్‌-19 కరాళ నృత్యం చేస్తోంది. దీని కారణంగా ఆ దేశంలో ఇప్పటికే సుమారు 12 వేల మంది మృత్యువాత పడ్డారు. కరోనా దాటికి అక్కడ రోజుకు వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలొదులుతుండగా, వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆ దేశ ఆర్థిక పరిస్థితి కూడా ఆధ్వాన్నంగా మారడంతో సామాన్య ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల రోజుల క్రితం ఇటలీకి వెళ్లిన ప్రముఖ భారతీయ గాయని శ్వేతా పండిట్‌ కూడా అలాంటి గడ్డు పరిస్థితినే ఎదుర్కొంటోంది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ఆ దేశం నుంచి స్వదేశానికి తిరిగొచ్చే అవకాశం గత కొన్ని రోజుల క్రితం వరకు ఉన్నప్పటికీ తన వల్ల ఇక్కడి వారు ఇబ్బంది పడకూడదన్న సదుద్దేశంతో అక్కడే ఆగిపోయింది శ్వేత. దీంతో ప్రస్తుతం అక్కడే స్వీయ నిర్బంధంలో ఉంటోన్న ఆమె అక్కడి భయానక పరిస్థితులను, తన సెల్ఫ్‌ క్వారంటైన్‌ అనుభవాలను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసుకుంది.

Know More

women icon @teamvasundhara

స్వాతి.. నీ ధైర్యం ఎందరికో స్ఫూర్తి..!

ఒకవైపు కరోనా విజృంభణ తీవ్రంగా ఉండడంతో వైద్య సేవలు అందించలేక విదేశీయులను తమ సొంత దేశాలకు వెళ్లిపొమ్మంటూ ఇటలీ ప్రభుత్వం ఆదేశం.. మరోవైపు అంతర్జాతీయ విమాన సేవలు నిలిపివేత. దీంతో ఇటలీలో ఉంటోన్న భారతీయులు దిక్కుతోచని స్థితిలో సతమతమవుతున్నారు. మరికొన్ని రోజులు అక్కడే ఉంటే తాము కూడా కరోనాకు బలవుతామనే భయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కాలాన్ని గడుపుతున్నారు. ఈ క్రమంలో ఇటలీలో చిక్కుకుపోయిన 263 మంది భారతీయులను మన దేశానికి సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఓ భారీ బోయింగ్‌ 777 విమానాన్ని సిద్ధం చేసింది ఎయిర్‌ ఇండియా సంస్థ. అయితే ఈ విమానానికి సారథ్యం వహించింది ఓ మహిళ. తనే కెప్టెన్ స్వాతి రావల్‌. ప్రస్తుతం కరోనా వ్యాప్తిలో అగ్రస్థానంలో ఉన్న ఇటలీ లాంటి దేశం నుంచి మన వాళ్లను క్షేమంగా స్వదేశానికి చేర్చి.. రెస్క్యూ ఫ్లైట్‌కు సారథ్యం వహించిన తొలి మహిళా సివిలియన్‌ పైలట్‌గా చరిత్ర సృష్టించిందీ వీరనారి.

Know More

women icon @teamvasundhara

ఎంత బాధైనా ఓర్చుకుంటా.. కానీ వృత్తిధర్మాన్ని మాత్రం వీడను!

కరోనా.. ప్రస్తుతం ప్రపంచమంతా దీని గురించే మాట్లాడుకుంటోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ఇప్పుడు ప్రపంచ దేశాలకూ కంటి మీద కునుకు రానివ్వడం లేదు. మరి, మన పరిస్థితే ఇలా ఉంటే నిరంతరాయంగా కరోనా రోగులకు చికిత్స చేసే డాక్టర్లు, నర్సుల పరిస్థితి ఇంకెంత దయనీయంగా ఉంటుంది చెప్పండి..! తాము చికిత్స చేసే పేషెంట్స్‌ ద్వారా తమకెక్కడ ఈ వైరస్‌ సోకుతుందోనని క్షణం క్షణం బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి వారిది. అయినా తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ వైరస్‌ బాధితులను కాపాడుతున్నారు. వృత్తిధర్మమే తమ అంతిమ లక్ష్యం అంటూ చాటుతున్నారు. ఇదే కోవకి చెందుతుంది ఇటలీకి చెందిన అలేసియా బొనారీ అనే నర్సు. కొవిడ్‌-19 బాధితులకు చికిత్స చేసే క్రమంలో నిరంతరాయంగా ముఖానికి కట్టుకునే మాస్కుల కారణంగా ముఖమంతా కందిపోయిన తన ముఖాన్ని కెమెరాలో బంధించిన ఆమె.. ఆ ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ.. ఈ బాధ్యతల్లో తానెదుర్కొన్న సవాళ్ల గురించి సుదీర్ఘమైన పోస్ట్‌ పెట్టింది. ప్రస్తుతం తన ఫొటోతో పాటు పోస్ట్‌ కూడా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Know More

women icon @teamvasundhara

బామ్మల మాటే వారి సౌందర్యానికి బంగారు బాట!

వారి మేని సొగసును చూస్తుంటే.. అందం వారి దేశంలోనే పుట్టిందేమో అనిపించకమానదు. ఇక వారి ఒత్తైన కురుల సోయగం .. నయాగరా జలపాతాన్ని తలపిస్తుంది. ఇలా ప్రపంచంలోని అందాన్నంతా ఒకచోట పోతపోసి ‘ఇటలీ’ మహిళలుగా మలచాడా సృష్టికర్త. మరి, అంతటి అపరంజి బొమ్మలాంటి సౌందర్యం వారికెలా సాధ్యమైంది అంటే.. అదంతా బామ్మల నాటి సౌందర్య చిట్కాలు పాటించడం వల్లే పొందగలిగామంటున్నారా దేశపు మగువలు. అలాగని అవి వారి దేశంలో లభించే సౌందర్య ఉత్పత్తులే అనుకుంటే పొరపాటే! ప్రకృతి అందించే ఆ వంటింటి సాధనాలు ప్రపంచమంలో ఎక్కడైనా లభిస్తాయి. మరి, ఇంతకీ ఇటలీ అందాల వెనకున్న ఆ సహజసిద్ధమైన సౌందర్య రహస్యాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

Æ¢Ÿ¿ÕêÂ ÅŒÊ æXª½Õ ªÃ£¾Ý©ü ÆE Íç¤Äp..!

Æ¢Ÿ¿¢, ÆGµ-ʧŒÕ¢ «Ö“ÅŒ„äÕ Âß¿Õ.. ƢŌ-¹×-NÕ¢-*Ê «uÂËhÅŒy¢ «ÕÊ ¦ÇM-«Ûœþ «áŸ¿Õl’¹Õ«Õt ÆÊճĈ ¬Áª½t ²ñ¢ÅŒ¢. ÅÃÊÕ ÊšË¢Íä ¤Ä“ÅŒ© ‡¢XÏ-¹©ð ‡¢Åî ‚*-ÅŒÖ* Eª½g§ŒÕ¢ B®¾Õ-¹ׯä ÆÊÕ†¾ˆ.. ÅŒÊ °N-ÅŒ¢-©ðE ÆA «áÈu-„çÕiÊ Eª½g-§ŒÖ-©ÊÖ Æ¢Åä X¾J-º-AÅî ‚©ð-*¢* B®¾Õ-¹ע-{Õ¢C. Æ¢Ÿ¿ÕÂ¹× …ŸÄ-£¾Ç-ª½º 2017©ð •J-TÊ ÅŒÊ N„Ã-£¾Ç„äÕ. ²ÄŸµÄ-ª½-º¢’à 宩-“GšÌ „çœËf¢-’ûq©ð …¢œä £¾Ç¢’¹Õ©Õ, ‚ªÃs´-šÇ-©Â¹× Ÿ¿Öª½¢’à ƒ{-M©ð ê«©¢ Âí¢ÅŒ-«Õ¢C ¹×{Õ¢¦ ®¾¦µ¼Õu©Õ, æ®o£ÏÇ-Ōթ ®¾«Õ-¹~¢©ð •J-TÊ „ÃJ N„ã¾Ç¢ ®ÏF «ªÃ_©ðx, OÕœË-§ŒÖ©ð åXŸ¿l ÍŒª½a-F-§ŒÖ¢-¬Á-„çÕi¢C. “X¾«áÈ ¦ÇM-«Ûœþ ÊšË, ¦µÇª½ÅŒ “ÂËéšü šÌ¢ éÂåXd-¯þ© N„ã¾Ç¢ ƒ©Ç ª½£¾Ç-®¾u¢’à •ª½-’¹œ¿¢ ƢŌ ®¾Õ©-¦µ¼¢’à ²ÄŸµ¿u-«Õ§äÕu X¾E-Âß¿Õ.. Æ¢Ÿ¿Õê Ō«Õ N„ã¾Ç N†¾§ŒÕ¢ ’îX¾u¢’à …¢ÍŒ-œÄ-EÂË ÅÃÊÕ, NªÃšü ‡©Ç¢šË èÇ“’¹-ÅŒh©Õ B®¾Õ-¹×-¯Ãoªî ƒšÌ-«© „î’û X¾“AÂ¹Â¹× ƒ*aÊ ƒ¢{-ª½Öy©ð ƒ©Ç X¾¢ÍŒÕ¹עC ÆÊÕ.

Know More

women icon @teamvasundhara

®¾yª½_¢©ð …Êo-{Õx¢C..!

宩-“GšÌ Æ¢ŸÄ© •¢{©ðx ƒšÌ-«©ä «âœ¿Õ«á@Áx ¦¢Ÿµ¿¢-©ðÂË Æœ¿Õ-’¹Õ-åX-šËdÊ NªÃšü Âî£ÔÇx Ð ÆÊճĈ ¬Áª½t© •¢{ ŠÂ¹šË. ¯Ã©Õ’¹Õ ªîV© “ÂËÅŒ¢ ƒ{-M-©ðE {®¾ˆF J²Ä-ªýd©ð ÆA-Âí-Cl-«Õ¢C ÆA-Ÿ±¿Õ© «ÕŸµ¿u Æ¢’¹-ª½¢’¹ „çj¦µ¼-«¢’à ŠÂ¹ˆ-˜ãj¢D •¢{. ¯Ã©Õ-ê’-@ÁÙx’à “æXNÕ¢-ÍŒÕ-¹ע-{ÕÊo ¨ •¢{Â¹× ®¾¢¦¢-Cµ¢-*Ê \ N†¾-§ŒÕ„çÕi¯Ã ƢŌ-ªÃb-©¢©ð £¾Éšü šÇXÏêÂ. ’¹ÅŒ ¯Ã©Õ’¹Õ ªîV© ÊÕ¢* OJ åXRxÂË ®¾¢¦¢-Cµ¢-*Ê N†¾§ŒÖ©Õ, ¤¶ñšð©Õ, OœË§çÖ©ä ²Ä«Ö->¹ «ÖŸµ¿u-«Ö©ðx ͌¹ˆª½Õx Â휿Õ-Ōբ˜ä.. ÅÃèÇ’Ã ‹ ÂíÅŒh ¤¶ñšð ƢŌ-ªÃb© “æXNÕ-¹×Lo, ¨ •¢{ ÆGµ-«Ö-ÊÕLo «ÕJ¢-ÅŒ’à ‚¹-{Õd-¹ע-šð¢C.. ƒ¢ÅŒÂÌ ÆŸä¢-{-¯ä’à OÕ ®¾¢Ÿä£¾Ç¢..! åXRx ÅŒªÃyÅŒ £¾ÇF-«â-¯þ©ð ¦µÇ’¹¢’à ƒ{-M©ð X¾ª½u-šË-²òhÊo ¨ •¢{ ‡{d-êÂ-©Â¹× ŠÂ¹ ¤¶ñšðÊÕ ÅŒ«Õ ÆGµ-«Ö-ÊÕ-©Åî X¾¢ÍŒÕ-¹עC. ¦ÇM-«Ûœþ Æ¢ŸÄ© Åê½ ÆÊճĈ ¬Áª½t.. ÅŒÊ ¦µ¼ª½hÅî ¤Ä{Õ «Õ¢ÍŒÕ©ð CTÊ ¤¶ñšðÊÕ ƒ¯þ-²Äd-“’ÄþÕ „äC-¹’à X¾¢ÍŒÕ-¹ע{Ö.. 'E•¢’Ã.. ƒÂ¹ˆœ¿ ®¾yª½_¢©ð …Êo-{Õx¢C..Ñ ÆE ªÃ®¾Õ-Âí-*a¢C. “X¾®¾ÕhÅŒ¢ ¨ ¤¶ñšð ²Ä«Ö->¹ «ÖŸµ¿u-«Ö©ðx „çjª½-©ü’à «ÖJ¢C. ‡¢ÅŒ©Ç Æ¢˜ä.. ¤ò®ýd Íä®ÏÊ ¯Ã©Õ’¹Õ ’¹¢{-©ðx¯ä ¨ ¤¶ñšðÊÕ 17 ©Â¹~© «Õ¢C-ÂË-åXj-’Ã¯ä ©ãjÂú Íä¬Ç-ª½¢˜ä ¨ ©Ox ¹X¾Û-©üÂË ®¾¢¦¢-Cµ¢-*Ê N†¾-§ŒÖ© ’¹ÕJ¢* Åç©Õ-®¾Õ-Âî-„Ã-©E ÆGµ-«Ö-ÊÕ©Õ ‡¢ÅŒ’à ‚ªÃ-{-X¾-œ¿Õ-ÅŒÕ-¯Ãoªî ƪ½n-«Õ-«Û-ŌբC..! «ÕJ¢-é¢-Ÿ¿Õ-ÂÃ-©®¾u¢.. ƒ{-M©ð £¾ÇF-«â-¯þ©ð ÅäL-§ŒÖ-œ¿Õ-ÅîÊo ¨ ªí«Ö¢-šËÂú ¹X¾Û©ü ¤¶ñšðåXj OÕª½Ö ‹ ©Õêˆ-æ®-§ŒÕ¢œË..

Know More

women icon @teamvasundhara

®¾ÖX¾-ªý-å£ÇMl £¾ÉLœä ƒC..!

¦ð©üf ¤Ä“ÅŒ©ðx ʚˮ¾Öh “X¾Åäu¹ ’¹ÕJh¢X¾Û ÅçÍŒÕa-¹×Êo Æ¢ŸÄ© ¦µÇ«Õ ªÃCµÂà ‚æXd. Åç©Õ’¹Õ, ÅŒNÕ@Á¢, £ÏÇ¢D, «Õ©-§ŒÖ@Á¢.. ƒ©Ç ƒÅŒª½ ¦µÇ³Ä *“ÅÃ-©-Åî¯ä Âß¿Õ.. X¾©Õ ©X¶¾á-*-“ÅÃ-©-ÅîÊÖ ÅŒÊ-ŸçjÊ «á“Ÿ¿-„ä-®Ï¢D «áŸ¿Õl-’¹Õ«Õt. ’¹Åä-œÄC ÅŒNÕ@Á ²Ädªý ª½•F ®¾ª½-®¾Ê '¹¦ÇLÑÅî ¤Ä{Õ «Õªî «âœ¿Õ *“Åéðx ʚˢ-*Ê ¨ ¦µÇ«Õ.. ¨ \œÄC «Ö“ÅŒ¢ ‰Ÿ¿Õ *“ÅÃ-©Åî BJ¹ ©ä¹עœÄ ’¹œ¿Õ-X¾Û-Åî¢C. ®ÏE«Ö *“B-¹-ª½º© «ÕŸµ¿u Âî¾h ‘ÇS ®¾«Õ§ŒÕ¢ ŸíJ-¹ע-{Õ¢C Âæð©Õ.. „ç¢{¯ä éªÂ¹ˆ©Õ ¹{Õd-ÂíE ƒ{-M©ð „ÃL-¤òªá¢C. ƒÂ¹ ƹˆœË Æ¢ŸÄLo ÅÃÊÕ ‚²Äy-C¢-ÍŒœ¿¢ «Ö“ÅŒ„äÕ Âß¿Õ.. ƒ{M H͌թðx, OŸµ¿Õ©ðx N£¾Ç-J®¾Öh ÅÃÊÕ CTÊ ¤¶ñšð©Õ, 骲Äd-骢šðx œËÊoªý Íä®ÏÊ *“ÅÃLo ƒ¯þ-²Äd-“’Ã-„þÕ©ð X¾¢ÍŒÕ-¹ע{Ö «ÕÊMo ƹˆ-œËÂË ‚£¾Éy-E-²òh¢C ªÃCµÂ¹. ¨ “¹«Õ¢-©ð¯ä ÅÃÊÕ ‹ HÍý©ð ¹تíaE šï«Öšð A¢{ÕÊo ¤¶ñšðÊÕ X¾¢ÍŒÕ-¹ע{Ö.. '¨ Wu®Ô šï«Öšð©ä ¯Ã ©¢Íý. œËÊoªý «Ö“ÅŒ¢ ¯Ã¯þ-„çèü-Åî¯ä..! ®¾ÖX¾-ªý-å£ÇMl £¾ÉLœä ƒC..Ñ Æ¢{Ö ªÃ®¾Õ-Âí-*a¢D ¦ÇM-«Ûœþ Æ¢Ÿ¿¢. ¹*a-ÅŒ-„çÕiÊ œçjšüÅî ¤Ä{Õ, “¹«Õ¢ ÅŒX¾p-¹עœÄ „Ãu§ŒÖ-«ÖEo ¤ÄšË¢Íä ¨ Æ«Õtœ¿Õ X¶Ïšü-¯ç®ý, ‚ªî’¹u¢ N†¾-§ŒÕ¢©ð Æ¢Ÿ¿-JÂÌ ‚Ÿ¿-ª½z¢’à E©Õ-²òh¢C. «ÕJ, «ÕÊ«â ªÃCµ-¹ÊÕ ¤¶Ä©ð ƪá-¤ò-ŸÄ«Ö..?

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

మీ సమస్యను బట్టి మీ ఇద్దరి మధ్య మానసికంగా అనుబంధం దృఢపడినట్లు అనిపించడం లేదు. మీరిద్దరూ ఒకరికొకరు అలవాటు పడే క్రమంలోనే తగాదాలు, గొడవలు వస్తున్నాయి. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవని స్పష్టంగా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇరు కుటుంబ సభ్యులతో మీ విషయం గురించి చర్చించారా? అతను ప్రతి విషయాన్ని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్తుంటే అది మీకు నచ్చట్లేదన్న విషయాన్ని అతనికి అర్థమయ్యే విధంగా చెప్పారా? ఎనిమిది నెలల సాన్నిహిత్యంలో కేవలం పోట్లాడుకున్న సందర్భాలే ఉన్నాయా? ఆనందంగా గడిపిన క్షణాలు కూడా ఉన్నాయా? వంటి విషయాలన్నింటినీ మీరు ఓసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

పెళ్లి చేసుకునే విషయంలో ఎలాగైతే తొందరపాటు పనికిరాదో.. విడిపోయే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
ఈ క్రమంలో- మీ నాన్న గారు ఫోన్ చేస్తే మీ మామగారు తర్వాత మాట్లాడదామన్నారని చెప్పారు. మీ భర్త కూడా మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్లతో మాట్లాడడానికి మళ్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికీ స్పందన లేకపోతే మీ కుటుంబంలోని ఇతర పెద్దలతో కలిసి డైరెక్ట్ గా వాళ్ళింటికే వెళ్లి మాట్లాడి చూడండి. ఇందుకోసం మీ రెండు కుటుంబాల్లోనూ మీ సంక్షేమం కోరే మీ శ్రేయోభిలాషుల సహకారం తీసుకోవచ్చు.
ఈ విధంగా - మీ ఇరుపక్షాల పెద్దవాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుని మీ సమస్యను సామరస్యంగా పరిష్కరించే పరిస్థితులను కల్పించగలుగుతారేమో చూడండి. అయితే అది ఎంతవరకు సఫలమవుతుందనేది రెండువైపుల నుంచి లభించే సహకారం పైనే ఆధారపడి ఉంటుంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే - ఇతర మార్గాల ద్వారా ప్రయత్నించాల్సి వస్తుందేమో అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు.
0 Likes
Know More

Movie Masala