సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

కరోనాకు చెక్ పెట్టే ప్రాజెక్ట్‌తో ఆ పోటీలో గెలిచింది!

ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా మహమ్మారిని అంతమొందించే టీకా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే ఓవైపు కరోనా బాధితులకు ఉపశమనం కలిగించే మందుల్ని పలు ఫార్మసీ కంపెనీలు విడుదల చేస్తుండగా.. మరోవైపు ప్రయోగ దశలో ఉన్న కొన్ని టీకాలు ఒక్కో దశనూ విజయవంతంగా దాటుకుంటూ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే తాను రూపొందించిన ఓ ప్రాజెక్ట్‌ కరోనా వైరస్‌కు రక్షణగా ఉండే ప్రొటీన్‌ పొరకు ముకుతాడు వేస్తుందని చెబుతోంది ఇండో-అమెరికన్‌ టీన్‌ అనికా చేబ్రోలు. అంతేకాదు.. ఈ ఆవిష్కరణ తనను ఈ ఏడాదికి గాను ‘3M యంగ్‌ సైంటిస్ట్‌ ఛాలెంజ్‌’లో గెలిచేలా చేసింది. ఇందుకు గాను సుమారు రూ. 18 లక్షలకు పైగానే నగదు బహుమతి అందుకున్న అనికా తన గురించి, తన ప్రయోగం గురించి ఇలా చెప్పుకొచ్చింది.

Know More

women icon @teamvasundhara

“XϮϩÇx £¾Éªá’à E“Ÿ¿-¤ò-„Ã-©E..!

'²ÄK.. …Ÿîu’¹¢ £¾ÇœÄ-«Û-œË©ð X¾œË EÊÕo ®¾J’à X¾šËd¢ÍŒÕÂî©ä-¹-¤ò-ÅŒÕ-¯ÃoÊÕ. ÂÃF éÂKªý Â¢, «ÕÊ ¦µ¼N-†¾uÅŒÕh Â¢ ÅŒX¾p-Ÿ¿Ñ¢{Ö ¦µ¼ª½h© Ÿ¿’¹_-ª½Õo¢* «Íäa „çÕæ®-°©Õ ¨ Âé¢ ‚œ¿-„Ã-JÂË ÂíÅäh¢ Âß¿Õ.. ƒŸ¿lª½Ö …Ÿîu-’¹-®¾Õn-©ãjÅä ƒ©Ç¢-šËN X¾ª½-®¾pª½¢ ÍçX¾Ûp-¹ע-šÇª½Õ.. ÂíÅŒh N†¾-§ŒÕ„äÕ¢ Âß¿Õ’à ÆÊÕ-¹ע-{Õ-¯ÃoªÃ ? ÂíÅŒh N†¾§ŒÕ¢ Âù-¤ò-«œ¿¢ E•„äÕ ÂÃF.. ƒÂ¹åXj ¨ X¾J-®ÏnA ¤ÄÅŒ ®¾¢’¹-A’à «ÖªÃ-LqÊ Æ«-®¾ª½¢ «*a¢C. ¹×{Õ¢-¦ÇEo Eª½x¹~u¢ Íä®Ï, éÂK-ªý©ð ’íX¾p ²Än¯Ã-EÂË ‡C-TÊ „ê½Õ ÆŸä ²Änªá©ð œË“åX-†¾-¯þÂË ’¹ÕªõÅŒÕ-¯Ãoª½Õ.. ®¾y§ŒÕ¢Â¹%ÅŒ ÆX¾-ªÃ-ŸµÄ-©ÂË åXŸ¿l-«â-©Çu¯äo ÍçLx-®¾Õh-¯Ãoª½Õ. éÂK-ªýÅî ¤Ä{Õ Â¹×{Õ¢¦ °N-ÅŒ«â «áÈu„äÕ ÆÊo ®¾ÅÃuEo “’¹£ÏÇ¢-*Ê „ê½Õ ÆEo¢šÇ N•-§ŒÖEo ²ÄCµ®¾Öh ‚Ê¢-ŸÄ-EÂË Æ®¾-©ãjÊ Eª½y-ÍŒ-¯ÃEo Íç¦Õ-ÅŒÕ-¯Ãoª½Õ. ÅÃèǒà ƢŸ¿ÕÂ¹× …ŸÄ-£¾Ç-ª½-º’à æX¶®ý-¦ÕÂú ÆCµ-¯äÅŒ «Öªýˆ V¹ªý-¦ªý_ EL-ÍÃœ¿Õ.. ‚ N¬ì-³Ä-©ä¢šð Åç©Õ-®¾Õ-¹עŸÄ¢..

Know More

women icon @teamvasundhara

ƒ„â¹ „çÕX¾Ûp ¤ñ¢CÊ šÌ¯äèü ‚N-†¾ˆª½h!

'¨ ®¾%†Ïd©ð «%Ÿ±Ä ƯäC \D …¢œ¿Ÿ¿Õ.. “X¾A «®¾Õh-«Û-ÅîÊÖ \Ÿî ŠÂ¹ …X¾-§çÖ’¹¢ …¢{Õ¢C..Ñ Æ¯ä ®ÏŸÄl´¢-ÅÃEo Ê«át-Ōբ-ŸÄ„çÕ. 'ÂíÅŒh ÂíÅŒh ‚N-†¾ˆ-ª½-º-©Â¹× Å窽-©ä-X¾ÛÅŒÖ “X¾X¾¢-ÍÃ-EÂË ‚Ÿ¿-ª½z¢’à E©-„ÃL..Ñ ÆÊo Ÿµäu§ŒÕ¢Åî «á¢Ÿ¿ÕÂ¹× ²Ä’¹ÕŌբC. Æ¢Ÿ¿Õê X¾C-æ£Ç-¯ä@Áx «§ŒÕ-®¾Õ-©ð¯ä ÅŒÊ ®¾J-ÂíÅŒh ‚N-†¾ˆ-ª½-ºÅî “X¾X¾¢ÍŒ¢ Ÿ¿%†ÏdE ‚¹-J¥¢-*¢C. «ª½¥X¾Û FšËÅî NŸ¿ÕuÅý ¬ÁÂËhE …ÅŒpAh Íäæ® X¾J-¹-ªÃEo ª½Ö¤ñ¢-C¢*, ÅÃ¯ä ®¾y§ŒÕ¢’à ‹ ¹¢åX-FE ¯ç©-Âí©äp ²ÄnªáÂË ‡CT ‡¢Ÿ¿ªî §Œá«-ÅŒÂ¹× «Öª½_-Ÿ¿-ª½z-¹×-ªÃ-©ãj¢C. Âæ˜äd ÆÅŒu¢ÅŒ “X¾A-³Äe-ÅŒt¹ “X¾X¾¢ÍŒ ¤ÄJ-“¬Ç-NÕ-¹-„ä-ÅŒh© ®¾Ÿ¿®¾Õq (°¨-‡®ý) ‚„çÕÊÕ ²ÄŸ¿-ª½¢’à ‚£¾Éy-E¢-*¢C. Æ¢Åä-Âß¿Õ.. °¨-‡®ý “¤Äª½¢-¦µð-ÅŒq« Âê½u-“¹-«Õ¢©ð “X¾®¾¢-T¢-*Ê Æ„çÕ-JÂà Ɵµ¿u-¹~×œË ÅŒÊ§ŒÕ, ®¾©-£¾É-ŸÄª½Õ ƒ„âÂà “{¢Xý ‚„çÕÊÕ ®¾¦µ¼Â¹× X¾J-ÍŒ§ŒÕ¢ Íä®Ï, ‚„çÕåXj “X¾¬Á¢-®¾© «ª½¥¢ ¹×JXÏ¢Íê½Õ. ƒ¢ÅŒÂÌ ‚ §Œá« ¤ÄJ-“¬Ç-NÕ¹ „äÅŒh ‡«ª½Õ? ‚„çÕ “X¾§çÖ’¹¢ ’¹ÕJ¢*Ê N«-ªÃ-©ä¢šË? Åç©Õ-®¾Õ-ÂíE «ÕÊ«â ®¾Öp´Jh ¤ñ¢Ÿ¿ÕŸÄ¢.

Know More

women icon @teamvasundhara

«Õ£ÏÇ@Ç ¤ÄJ-“¬Ç-NÕ-¹-„ä-ÅŒh-©Â¹× Æ¢œ¿’à '„çjèüÑ!

§Œá« ¤ÄJ-“¬Ç-NÕ-¹-„ä-ÅŒh-©ÊÕ “¤òÅŒq-£ÏÇ¢Í䢟¿ÕÂ¹× “X¾X¾¢-ÍŒ-„Ãu-X¾h¢’à ‡¯îo Âê½u-“¹-«Ö-©ÊÕ Eª½y-£ÏÇ-®¾Õh-¯Ãoª½Õ. Æ¢Ÿ¿Õ©ð ÅÃèÇ’Ã å£jÇŸ¿-ªÃ-¦ÇŸþ „äC-¹’à “¤Äª½¢-¦µ¼-„çÕiÊ “X¾X¾¢ÍŒ ¤ÄJ-“¬Ç-NÕ-¹-„ä-ÅŒh© ®¾Ÿ¿®¾Õq (°¨-‡®ý) ŠÂ¹šË. Æ„çÕ-JÂÃ, ¦µÇª½Åý ®¾¢§Œá-¹h¢’à Eª½y-£ÏÇ-²òhÊo ¨ ®¾Ÿ¿-®¾Õq©ð ®¾yŸä-¬Á¢Åî ¤Ä{Õ ‡¢Ÿ¿ªî NŸäQ „Ãu¤Äª½ C’¹_-èÇ©Õ ¤Ä©ï_E, ÅŒ«Õ ®¾Öp´Jh-ŸÄ-§ŒÕ¹ ’ß±¿-©Åî ¤Ä{Õ ÅŒ«Õ “X¾®¾¢-’Ã-©Åî §Œá« »ÅÃq-£Ïǹ «Õ£ÏÇ@Ç ¤ÄJ-“¬Ç-NÕ¹„äÅŒh©ÊÕ “¤òÅŒq-£ÏÇ¢-ÍŒ-ÊÕ-¯Ãoª½Õ. ƪáÅä ÂíÅŒh ÂíÅŒh „Ãu¤Ä-ªÃ©Õ “¤Äª½¢Gµ¢ÍéE «Õ£ÏÇ-@Á-©Â¹× …¯Ão, Âí¢ÅŒ-«Õ¢C N†¾-§ŒÕ¢©ð ‚ ¹©Â¹× „ÃJ ‚Jn¹ X¾J-®ÏnA Æœ¿Õf-X¾-œ¿Õ-ŌբC. ƒ©Ç¢šË „ÃJÂË ®¾£¾É§ŒÕ¢ Íä®Ï, „ÃJE ‚ C¬Á’à “¤òÅŒq-£ÏÇ¢-ÍŒœÄê Âí¢Ÿ¿ª½Õ «Õ£ÏÇ@Ç „Ãu¤Äª½ “X¾«á-ÈÕ©Õ «á¢Ÿ¿Õ-Âí-ÍÃaª½Õ. '„çjèüÑ æXª½ÕÅî ‹ ¤¶òª½¢ÊÕ “¤Äª½¢-Gµ¢*.. ŸÄE ŸÄyªÃ ŠÂ¹ ECµE \ªÃp{Õ Íä®Ï, «Õ£ÏÇ-@Á©Õ “¤Äª½¢-Gµ¢Íä Ƣ¹ת½ X¾J-“¬Á-«Õ-©Â¹× Í䧌â-ÅŒ-Ê¢-C¢-ÍÃ-©E Eª½g-ªá¢-ÍŒÕ-¹×-¯Ãoª½Õ. «ÕJ, ‚ N¬ì-³Ä-©ä¢šð Åç©Õ-®¾Õ-¹ע-ŸÄ«Ö..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala