సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

మేడమ్‌... మీ ఐడియా అదిరింది !

అటు ఆరోగ్యపరంగా, ఇటు మానసికంగా అందరినీ వేధిస్తోన్న కరోనా మహమ్మారి వల్ల మన జీవన విధానంలో కొన్ని మంచి మార్పులు కూడా చోటుచేసుకున్నాయనడంలో సందేహం లేదు. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని అందరూ వినియోగించుకోవడం కూడా మంచి పరిణామమే. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడమే కాదు.. విద్యార్థులూ ఇంటి నుంచే పాఠాలు నేర్చుకుంటున్నారు. ఆయా పాఠశాలలు తమ టీచర్లను స్కూళ్లకు రప్పించి ఆన్‌లైన్‌లో విద్యార్థులకు పాఠాలు చెప్పిస్తుంటే.. మరికొందరు టీచర్లు ఇంటి నుంచే ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నారు. అయితే ఇలా స్టూడెంట్స్‌ ఇంట్లో ఉన్నా కూడా వారికి తరగతి గది వాతావరణాన్ని కల్పిస్తున్నారు కొందరు ఉపాధ్యాయులు. అందుకు తాజా ఉదాహరణే పుణేకు చెందిన టీచర్‌ మౌమిత. పిల్లలకు పాఠాలు బోధించడానికి తాను అనుసరించిన ఓ క్రియేటివ్‌ ఐడియా ప్రస్తుతం నెటిజన్ల చేత చప్పట్లు కొట్టిస్తోంది.

Know More

women icon @teamvasundhara

పిల్లలు ఇంటర్నెట్‌ వాడుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు మీకోసమే!

లాక్‌డౌన్‌ 4.0లో కొన్ని సడలింపులు ఇచ్చినప్పటికీ ఇంకా కొంతమంది ఇంటి నుంచే పనిచేస్తున్నారు. అయితే పాఠశాలలు, కళాశాలలు ఇంకా తెరచుకోకపోవడంతో పిల్లలందరూ ఇంట్లోనే గడుపుతున్నారు. కొంతమంది మాత్రం ఆన్‌లైన్‌ క్లాసులకు అటెండవుతున్నారు. మొత్తం మీద లాక్‌డౌన్‌తో చాలామంది పిల్లలు టీవీలు, కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్‌ల బాట పట్టారు. ఆన్‌లైన్‌ గేమ్స్‌, వీడియో గేమ్స్‌, యూట్యూబ్‌.. అంటూ విచ్చలవిడిగా ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారు. అయితే అంతర్జాల వాడకానికి సంబంధించి పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ అవరసమని సూచిస్తోంది నేషనల్‌ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ. లేకపోతే సైబర్‌ నేరగాళ్ల నుంచి లైంగిక వేధింపులు, ఇతర సమస్యలు తప్పవని ఆ ఏజెన్సీకి చెందిన ‘ది కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీం ఆఫ్‌ ఇండియా(సెర్ట్‌-ఇన్‌)’ విభాగం హెచ్చరించింది. అదేవిధంగా పిల్లలు ఇంటర్నెట్‌ వాడుతున్నప్పుడు సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకోకుండా ఉండేందుకు కొన్ని కీలకమైన మార్గదర్శకాలు జారీ చేసింది.

Know More

women icon @teamvasundhara

వీటి గురించే గూగుల్‌లో తెగ వెతికారట!

ప్రపంచమంతా కరోనా వైరస్‌ ధాటికి చిగురుటాకులా వణికిపోతోంది. రోజురోజుకీ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రస్తుతం భారత్‌లో రెండో దశ లాక్‌డౌన్‌ అమలవుతోంది. ఇక అందరూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా నెలల తరబడి ఇళ్లలోనే ఉండిపోవడంతో అందరూ బోర్‌గా ఫీలవుతున్నారు. ఈ ఫీలింగ్‌ని అధిగమించడంలో భాగంగా ఇంటర్నెట్‌ వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోయింది. వర్క్ ఫ్రమ్‌ హోం చేసే వాళ్ల నుంచి.. ఇంట్లో ఖాళీగా ఉన్న వాళ్ల వరకూ అందరూ గూగుల్‌ తల్లినే ఆశ్రయిస్తున్నారు. మరి, నెటిజన్లంతా ఇలా అనుక్షణం అంతర్జాలంలోనే ఉంటూ ఏం వెతుకుతున్నారు.. అనేగా మీ సందేహం..? ఇదే విషయం గురించి తాజాగా ప్రముఖ సెర్చింజన్‌ సంస్థ గూగుల్‌ ఇలా చెప్పుకొచ్చింది.. గడిచిన మూడు వారాల లాక్‌డౌన్‌ పిరియడ్‌లో గూగుల్‌లో చాలామంది శోధించిన అంశాలను మన ముందుకు తెచ్చింది.

Know More

women icon @teamvasundhara

“XϧŒÖ¢Â¹ ÅŒÊ Â¹×¹ˆ-XÏ©x Â¢ åX˜äd Ȫ½Õa ‡¢Åî Åç©Õ²Ä?

EÊo-„çá-ÊošË «ª½Â¹× ÅŒÊ ¦µ¼ª½h EÂú èï¯Ã-®ýÅî ®Ïy{b-ªÃx¢œþ, ¹êª-G-§ŒÕ¯þ D«Û©ðx £¾ÇF-«â¯þ ‡¢èǧýÕ Íä®ÏÊ ’îx¦©ü ²Ädªý “XϧŒÖ¢Â¹ ÍÄ.. “X¾®¾ÕhÅŒ¢ «ªýˆ «âœþ-©ðÂË «Íäa-®Ï¢C. “X¾®¾ÕhÅŒ¢ ©Ç®ý-\¢-èã-©üq©ð E„Ã-®¾-«á¢-šðÊo ‚„çÕ.. ÅŒÊ §Œâ{Öu¦ü ͵ÃÊ-©üÊÕ ª½Ö¤ñ¢-C¢Íä X¾E©ð E«Õ-’¹o-„çÕi¢C. Æ¢Åä-Âß¿Õ.. ÅŒÊ «áŸ¿Õl© åXšü œ¿§ŒÖ¯ÃÅî ’¹œ¿-X¾-œÄ-EÂË Âí¢ÅŒ ®¾«Õ§ŒÕ¢ Â¹ØœÄ êšÇ-ªá-²òh¢D ŸäQ-’¹ªýx. XÔ®ÔÂË ÅŒÊ åXšü œ¿§ŒÖ¯Ã Íî“¤Ä (¹×¹ˆ XÏ©x) Æ¢˜ä ‡¢A†¾d„çÖ “X¾Åäu-¹¢’à Íç¤Äp-LqÊ X¾E-©äŸ¿Õ. ŸÄE-Â¢ 'œçjK®ý ‚X¶ý œ¿§ŒÖ¯ÃÑ Æ¯ä æXª½ÕÅî ‹ ƒ¯þ-²Äd-“’ÄþÕ æX°E ª½Ö¤ñ¢-C¢*.. ŸÄE ¤¶ñšð-©Åî ¤Ä{Õ, ‚ ¹×¹ˆ-XÏ-©xÅî ¹L®Ï ÅÃÊÕ ®¾«Õ§ŒÕ¢ ’¹œË-XÏÊ ¤¶ñšð-©ÊÖ ‡X¾p-šË-¹-X¾Ûpœ¿Õ ²Ä«Ö->¹ «ÖŸµ¿u-«Ö©ðx ¤ò®ýd Í䮾Õh¢-{Õ¢D Æ¢ŸÄ© Åê½. ¨ “¹«Õ¢©ð ÅÃèÇ’Ã ¤ò®ýd Íä®ÏÊ éª¢œ¿Õ ¤¶ñšð©Õ “X¾®¾ÕhÅŒ¢ ²Ä«Ö->¹ «ÖŸµ¿u-«Ö©ðx „çjª½-©ü’à «ÖªÃªá.

Know More

women icon @teamvasundhara

E¢œ¿Õ ’¹ª½s´¢Åî¯ä ¤ò©ü œÄu¯þq Íä²òh¢C!

’¹ª½s´¢ Ÿµ¿J¢-*Ê ÅŒªÃyÅŒ «Õ£ÏÇ-@Á©Õ ‡¢ÅŒ èÇ“’¹-ÅŒh’à «u«-£¾Ç-J-²Ähªî “X¾Åäu-ÂË¢* Íç¤Äp-LqÊ X¾E-©äŸ¿Õ. ÅŒÊ Â¹œ¿Õ-X¾Û©ð åXª½Õ-’¹Õ-ÅŒÕÊo Gœ¿f¯ä ÅŒ©Õ-ÍŒÕ-¹ע{Ö, Eª½¢-ÅŒª½¢ „Ã@Áx ŸµÄu®¾-©ð¯ä ’¹œ¿Õ-X¾Û-Ōբ-šÇª½Õ. Gœ¿fÂ¹× ‡Â¹ˆœ¿ ¹†¾d¢ ¹©Õ-’¹Õ-Ōբ-Ÿî-ÊE ¹F®¾¢ Âéãj¯Ã ¹Ÿ¿-X¾-¹עœÄ „çÕ©Õ-’¹Õ-Ōբ-šÇª½Õ. ÂÃF Âí¢ÅŒ-«Õ¢C «Ö“ÅŒ¢ ’¹ª½s´¢ Ÿµ¿J¢-*¯Ã ÅŒ«Õ ÆGµ-ª½Õ-ÍŒÕLo ÂíÊ-²Ä-T®¾Öh Æ¢Ÿ¿-JÂÌ ‚Ÿ¿-ª½z¢’à E©Õ-®¾Õh¢-šÇª½Õ. Æ¢Ÿ¿ÕÂ¹× ÅÃèÇ …ŸÄ-£¾Ç-ª½ºä ¤¶òxJ-œÄ-©ðE ‹ªÃx¢œî X¾{d-ºÇ-EÂË Íç¢CÊ ÆL®¾¯þ å®jXýq. X¶Ïšü-¯ç®ý w˜ãjÊ-ªý’Ã, \J-§ŒÕ©ü ƒ¯þ-®¾Z-¹d-ªý’à X¾E-Íä-²òhÊo ‚„çÕ.. „Ãu§ŒÖ-«Ö-©åXj ÅŒÊ-¹×Êo «Õ¹׈-«Åî 38 „êé ’¹ª½s´¢-ÅîÊÖ Æ©-„î-¹’à ¤ò©ü œÄu¯þq Íäæ®-²òh¢C. ‡«-éªj¯Ã ®¾êª ÅŒ«Õ ¹©Lo ²ÄÂê½¢ Í䮾Õ-Âî-«-œÄ-EÂË ’¹ª½s´¢ \«Ö“ÅŒ¢ Æœ¿Õf-ÂÃ-Ÿ¿E Eª½Ö-XÏ-²òh¢C. E¢œ¿Õ ’¹ª½s´¢Åî ÅÃÊÕ Íä®ÏÊ ¤ò©ü œÄu¯þq, ƒÅŒª½ X¶Ïšü-¯ç®ý OœË-§çÖ©Õ ‡X¾p-šË-¹-X¾Ûpœ¿Õ ƒ¯þ-²Äd-“’Ã-„þÕ©ð ¤ò®ýd Í䮾Õh¢-{Õ¢C ÆL-®¾¯þ. D¢Åî ÆN ÂòÄh „çjª½-©ü’à «ÖªÃªá.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala