ప్రేమకి, సీతాకోకచిలుకకి సంబంధం ఏమిటో తెలుసా?
బాలీవుడ్ ముద్దుగుమ్మ షమితా శెట్టి పువ్వులపై సీతాకోకచిలుకలు ఉన్న డిజైన్ దగ్గర దిగిన పోస్ట్ చేసింది. దీనికి ‘ప్రేమ సీతాకోకచిలుక లాంటిది.. అది ఇష్టపడే చోటుకు వెళుతుంది.. ఎక్కడికి వెళ్లినా ఆహ్లాదం కలిగిస్తుంది.. అని రాసుకొచ్చింది. దీనికి సీతాకోకచిలుకలాంటి అమ్మాయి, ప్రేమ అనే హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.
Know More