సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

గొడవ పడ్డాం.. ఎంత ట్రై చేసినా మాట్లాడడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

పెళ్లికి నిరాకరించానని నా ముఖంపై యాసిడ్‌ పోశాడు!

ఆమెకు చిన్న వయసులోనే పెళ్లైంది.. ఏడాది తిరక్కముందే అమ్మయింది.. భర్త, కొడుకుతో హాయిగా సాగిపోతోన్న ఆమె జీవితాన్ని చూసి విధికి అసూయ కలిగినట్లుంది. అందుకే తన భర్తను తన నుంచి, ఈ లోకం నుంచి శాశ్వతంగా దూరం చేసింది. ఇక అప్పట్నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి.. దీనికి తోడు ప్రేమ పేరుతో మరో వ్యక్తి వేధింపులు, అతనితో పెళ్లికి నిరాకరించడంతో యాసిడ్‌ దాడికి కూడా గురైందామె. సుమారు ఆరేళ్లుగా తన శారీరక, మానసిక బాధను పంటి బిగువన భరిస్తూ ఎన్నో కష్టాలకోర్చిన ఆమె.. తనలాంటి వారిలో చైతన్యం నింపేందుకు ఓ చక్కటి నిర్ణయం తీసుకుంది.. యాసిడ్‌ దాడికి గురైనంత మాత్రాన సమాజం మాలాంటి వారిని వెలివేయాల్సిన అవసరం లేదని, మేం తలచుకుంటే ఏదైనా సాధించగలం, నలుగురికీ ఆదర్శంగా నిలవగలం అంటోన్న ఆమె ఎవరు? ఆమె తన ఆశయం గురించి ఏం చెప్పాలనుకుంటోంది? తెలుసుకుందాం రండి...

Know More

women icon @teamvasundhara

ఎందుకైనా మంచిదని టెస్ట్‌ చేయించుకుంటే పాజిటివ్ అని తేలింది!

కంటికి కనిపించకుండా, లక్షణాలు తెలియనివ్వకుండా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది కరోనా మహమ్మారి. దీని బారిన పడకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నించినా కొంతమందిలో ఇది బయటపడుతూ కలవరపెడుతోంది. తనకూ ఇలాంటి అనుభవమే ఎదురైందంటోంది ముంబయికి చెందిన మేఘన. ముందు నుంచీ అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎందుకైనా మంచిదని పరీక్ష చేయించుకుంటే పాజిటివ్‌గా తేలిందని చెబుతోందామె. అంతేకాదు.. కరోనా నుంచి కోలుకునే క్రమంలో తన జీవనశైలిలో ఎన్నో మార్పులొచ్చాయని.. ఆరోగ్యకరమైన అలవాట్లు, సానుకూల దృక్పథం ఉంటే కరోనాను సులభంగా జయించచ్చంటూ తన కొవిడ్‌ స్టోరీని ఇలా పంచుకుంది.

Know More

women icon @teamvasundhara

ఈ మూడు చిట్కాలతో పీసీఓఎస్‌ను అదుపు చేసుకున్నా!

పీసీఓఎస్‌/పీసీఓడీ.. పేరేదైనా ఎంతోమంది మహిళల ప్రత్యుత్పత్తి వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందీ సమస్య. పదిలో కనీసం ఒక్కరైనా ఈ సమస్యతో బాధపడుతున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు మహిళల పట్ల ఇదెంత శాపంగా పరిణమిస్తుందో! అయితే ఈ సమస్యతో బాధపడే మహిళలు కూడా తమ అనుభవాలను బయటికి చెప్పడానికి ఇష్టపడరు.. కారణం సమాజం తమనెక్కడ చిన్న చూపు చూస్తుందోనని! కానీ కొంతమంది మాత్రం ధైర్యంగా ముందుకొచ్చి తమ పీసీఓఎస్‌ స్టోరీని పంచుకుంటూ నలుగురిలో స్ఫూర్తి నింపుతుంటారు. అలాంటి వారిలో సామాన్యులే కాదు.. సెలబ్రిటీలూ ఉన్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్‌ ఫ్యాషనిస్టా సోనమ్‌ కపూర్‌ కూడా తాను గత కొన్నేళ్లుగా పీసీఓస్‌తో బాధపడుతున్నట్లు తాజాగా సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది. అంతేకాదు.. ఈ సమస్యను అదుపు చేసుకోవడానికి తాను పాటిస్తోన్న చిట్కాలను సైతం ఓ వీడియో రూపంలో పోస్ట్‌ చేసి ఇతర మహిళల్లో పీసీఓఎస్‌పై అవగాహన పెంచుతోంది. సంతాన సమస్యలు, అధిక బరువు, అవాంఛిత రోమాలు.. పీసీఓఎస్‌ మహిళలపై చూపే ప్రతికూల ప్రభావానికి కొన్ని సాక్ష్యాలివి! ఇది ఒక్కసారి మన జీవితంలోకొచ్చిందంటే.. దీన్ని అదుపు చేసుకోవడమే తప్ప.. శాశ్వత పరిష్కారం లేదంటున్నారు వైద్య నిపుణులు. చక్కటి లైఫ్‌స్టైల్‌, ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా చేసే వ్యాయామం.. వంటివన్నీ పీసీఓఎస్‌ను అదుపు చేసుకునేందుకు మార్గాలు అంటూ సలహా ఇస్తున్నారు. బాలీవుడ్‌ బ్యూటీ సోనమ్‌ కపూర్‌ కూడా ఇదే విషయం చెబుతోంది. పీసీఓఎస్‌ బారిన పడ్డాక తాను ఎదుర్కొన్న సవాళ్లను, దీన్ని అదుపు చేసుకునేందుకు పాటిస్తోన్న చిట్కాలను వివరిస్తూ ఓ వీడియో రూపొందించిందీ భామ. దీన్ని తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ మహిళలందరిలో ఈ సమస్య పట్ల అవగాహన పెంచుతోంది.

Know More

women icon @teamvasundhara

ఈ కలెక్టరమ్మ డెలివరీ తర్వాత అలా 15 కిలోలు తగ్గారట!

గర్భం ధరించిన సమయంలో బరువు పెరగడం సహజమే అనుకుంటాం.. ఇక పిల్లలు పుట్టాక వారి ఆలనా పాలనలో పడిపోయి మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటాం.. అటు ఉద్యోగం-ఇటు ఇంటి పనుల్ని బ్యాలన్స్‌ చేసుకోలేక ఫిట్‌నెస్‌ పైనా దృష్టి పెట్టలేం.. ఇలాంటి అనుభవాలు ప్రతి మహిళకూ పరిచయమే! అయితే మనం ఏ దశలో ఉన్నా.. ఎన్ని పనులతో బిజీగా ఉన్నా ఆరోగ్యమే మనకు తొలి ప్రాధాన్యం అంటున్నారు ఐఏఎస్‌ అధికారిణి సోనల్‌ గోయెల్‌. దాదాపు పదేళ్లకు పైగా వివిధ హోదాల్లో విధులు నిర్వర్తిస్తోన్న ఆమె.. ఇద్దరు పిల్లల బాధ్యతను, ఇంటిని సమర్థంగా బ్యాలన్స్‌ చేస్తున్నారు. మీకు ఇదెలా సాధ్యమవుతుందని అడిగితే.. తాను ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండడం వల్లేనంటూ సమాధానమిస్తున్నారామె. అంతేకాదు.. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన వర్కవుట్‌ ఫొటోలను సైతం పోస్ట్‌ చేస్తుంటారీ కలెక్టరమ్మ. ఈ క్రమంలోనే తాను ప్రసవానంతరం బరువు తగ్గి తిరిగి ఫిట్‌గా ఎలా మారారో వివరిస్తూ ఇటీవలే ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టారామె. ఆరోగ్యంగా ఉంటేనే అన్ని పనుల్ని సమర్థంగా నిర్వర్తించుకోవచ్చనే సందేశాన్ని చాటుతోన్న ఈ పోస్ట్‌ సారాంశమేంటో ఆమె మాటల్లోనే మీకోసం..

Know More

women icon @teamvasundhara

నేను 20 కిలోలు తగ్గడానికి అదే కారణం!

తన చలాకీ మాటతీరుతో సినీ ప్రేక్షకుల్ని మాయ చేసిన ముద్దుగుమ్మ విద్యుల్లేఖా రామన్. అయితే లావుగా ఉన్న తన శరీరాకృతిని చూసి చాలామంది చాలా రకాలుగా కామెంట్లు చేసే వారని, అయితే వాళ్ల కోసం కాకుండా తన కోసం తాను ఆరోగ్యంగా, ఫిట్‌గా మారాలనుకున్నానని చాలాసార్లు చెప్పుకొచ్చిందీ చక్కనమ్మ. ఈ నేపథ్యంలోనే లాక్‌డౌన్‌లో కసరత్తులు చేసి మరీ బరువు తగ్గానని పలు సోషల్‌ మీడియా పోస్టుల ద్వారా ఫిట్‌నెస్‌ విషయంలో తనకున్న అంకితభావాన్ని బయటపెట్టిన విద్యుల్లేఖ.. తాజాగా తన ఫిట్‌నెస్‌ జర్నీకి సంబంధించిన మరో పోస్ట్‌ను ఇన్‌స్టాలో పంచుకుంది. ప్రస్తుతం ఆమె పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.. ‘ఇతరుల కోసం మేమెందుకు మారాలంటూ’ అందరిలో ఓ ఆలోచనను రేకెత్తిస్తోంది.

Know More

women icon @teamvasundhara

ఆ మందులతో.. ఈ ఆహారంతో.. ‘కరోనా’ను జయించా!

ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా పేరు వినగానే శరీరమంతా ముచ్చెమటలు పడుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం.. ఎలాంటి లక్షణాలు లేకుండా ఈ మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తుండడమే! అయితే ఈ వైరస్‌ గురించి ఎంత అవగాహన ఉన్నప్పటికీ మనదాకా వస్తే గానీ ఆ భయం, ఆందోళన తెలియదంటారు. కానీ అలాంటి భయం అక్కర్లేదని, గుండె ధైర్యమే ఈ మహమ్మారికి అసలు సిసలైన ఔషధమని ఇప్పటికే ఈ వైరస్‌ బారిన పడి కోలుకున్న చాలామంది సెలబ్రిటీలు, సామాన్యులు తమ కరోనా అనుభవాలను పంచుకున్నారు. ఇలా తాను కూడా ఆత్మస్థైర్యంతో, సానుకూల దృక్పథంతోనే ఈ మహమ్మారి నుంచి బయటపడ్డానంటూ చెబుతున్నారు చెన్నైకి చెందిన భరతనాట్యం కళాకారిణి మాధుర్యా శ్రీకృష్ణన్.

Know More

women icon @teamvasundhara

#SheinspiresUs.. వీళ్లంతా స్ఫూర్తిదాయకులే..!

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సృష్టిని నడిపించే మహిళా శక్తిని మనసారా గౌరవించుకునేందుకు వివిధ దేశాల ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్‌ యాజమాన్యాలు సైతం ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా తనదైన స్టైల్‌లో ఓ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అదేంటంటే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున తన సోషల్‌ మీడియా ఖాతాలను సమాజంలో నలుగురికీ స్ఫూర్తిగా నిలిచిన/నిలుస్తోన్న మహిళల చేతిలో పెట్టాలని ఆయన నిర్ణయించుకున్నారు. ‘అలాంటి వాళ్ల గురించి నాకు తెలియజేయండంటూ’ ఆయన సోషల్‌ మీడియాలో ఓ ప్రత్యేక పోస్ట్‌ కూడా పెట్టడం విశేషం.

Know More

women icon @teamvasundhara

ఆనంద్‌ మహీంద్రాతోనే ‘బిజినెస్‌ ఉమన్ ఆఫ్‌ ది ఇయర్‌’ అనిపించింది !

తొంభై నాలుగు ఏళ్ల వయసంటే నడవడానికి కాళ్లు రావు, కూర్చుందామంటే నడుము సహకరించదు, పడుకుందామంటే కంటికి నిద్ర పట్టదు. అందుకే బాల్యం అంటే మధురం, యవ్వనం అంటే ఆనందం, వృద్ధాప్యం అంటే శాపం అని జీవితం గురించి ఓ తత్వవేత్త అన్నాడు. అయితే ఇదంతా జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించలేని వారు చెప్పే మాటలు అని నిరూపిస్తున్నారు కొందరు వృద్ధులు. తొంభై పడిలోకి అడుగుపెట్టినా కూడా పాతికేళ్ల యువత నోరెళ్లబెట్టేలా వెయిట్‌ లిఫ్టింగ్‌ చేస్తున్నారు, గ్రామాల్లో సర్పంచులుగా చైతన్యం తీసుకొస్తు్న్నారు, సామాజిక సేవలో భాగమై నిస్సహాయులకు అండగా ఉంటున్నారు. మరికొంతమంది ఎవరి మీదా ఆధారపడకుండా వ్యాపారంలోనూ రాణిస్తున్నారు. ఈ కోవకు చెందిన వృద్ధురాలే హర్భజన్‌ కౌర్‌. 94 ఏళ్ల వయసులో కూడా స్వీట్ల వ్యాపారాన్ని నడుపుతూ ఆనంద్‌ మహీంద్రా చేతే ‘ఆమె నా బిజినెస్‌ ఉమన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అనిపించింది. ఆమె కథే ఇది...

Know More

women icon @teamvasundhara

ఒక్క ట్వీట్‌తో గూగుల్‌ సీఈవోకే స్ఫూర్తిగా నిలిచింది!

కొంతమందికి చిన్నతనం నుంచి కొన్ని సబ్జెక్ట్స్‌ అంటే ఏదో తెలియని భయం ఉంటుంది. దాంతో ఆయా విషయాలపై దృష్టి పెట్టకపోవడంతో పరీక్షల్లో ఫెయిలవడం, సున్నా మార్కులు రావడం.. వంటివి జరుగుతుంటాయి. గణితం, ఫిజిక్స్‌.. వంటివి ఈ కోవలోకే వస్తాయి. క్యాలిఫోర్నియాలోని బెర్కెలీ నగరానికి చెందిన సారాఫినా నాన్స్‌కి కూడా ఫిజిక్స్‌ అంటే ఎక్కడ లేని భయం. ఆ భయమే నాలుగేళ్ల క్రితం క్వాంటమ్‌ ఫిజిక్స్‌లో ఆమెకు ‘0’ మార్కులొచ్చేలా చేసింది. అలాగని ఆ సబ్జెక్టును ఆమె వదులుకుందేమో అనుకుంటే మీరు పొరపడినట్లే! ఎందుకంటే తనలోని భయాన్ని జయించి మరీ ప్రస్తుతం అదే సబ్జెక్టులో పీహెచ్‌డీ కూడా చేస్తోందీ బ్రిలియంట్‌ గర్ల్‌. ఇలా తన అనుభవాన్ని తాజాగా సోషల్‌ మీడియాలో పెట్టగా.. అది కాస్తా గూగుల్‌ సీఈవో సుందర్ పిచాయ్ దృష్టిని ఆకర్షించింది. మరి, ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రెండ్‌ అవుతోన్న సారాఫినా సక్సెస్‌ స్టోరీ ఏంటో మనమూ చూసేద్దామా!

Know More

women icon @teamvasundhara

‚ª½Õ “X¾¦µ¼ÕÅŒy Âí©Õ-«Û© ÆX¾ª½ ®¾ª½-®¾yA!

‚„çÕ X¾ÛšËd¢C Eª½Õ-æXŸ¿ ¹×{Õ¢-¦¢©ð.. ƪá¯Ã ‚„çÕ «ÕT_Ê ‚ æXŸ¿-J¹¢ …ÊoÅŒ ÍŒŸ¿Õ-«Û©Õ ÍŒŸ¿-«-¹עœÄ ‚„çÕÂ¹× ®¾¢éÂ@ÁÙx „䧌Õ-©ä-¹-¤ò-ªá¢C. åX@ëkx „çÕšËdE¢šðx Æœ¿Õ-’¹Õ-åX-šËd¯Ã ‚Jn¹ ¹³Äd©Õ ÅŒX¾p-©ä-ŸÄ-„çÕ¹×. åXj’à 'ƒ¢ÅŒ ¹†¾d-X¾œË ÍŒŸ¿Õ-«Û-ÂíE åXRx Í䮾Õ-¹עC.. ƒÂ¹ …Ÿîu’¹¢ \¢ ®¾¢¤Ä-C-®¾Õh¢C.. åXRxÅî ÅŒÊ éÂKªý «áT-®Ï-ʘäx!Ñ Æ¢{Ö ƒª½Õ-’¹Õ-¤ñ-ª½Õ’¹Õ „ê½Õ Æ¯ä ®¾ÖšË-¤òšË «Ö{©Õ Ō֚ǩÇx ‚„çÕ «ÕÊ-®¾ÕÂ¹× ’¹ÕÍŒÕa-¹×-¯äN. ‚ «Ö{©ä ‡©Ç-é’j¯Ã “X¾¦µ¼ÕÅŒy Âí©Õ«Û ®¾¢¤Ä-C¢-ÍÃ-©Êo ÅŒÊ ÅŒX¾-ÊÂ¹× «ÜXÏ-J-©Ö-ŸÄªá. ŠÂ¹šË Âß¿Õ, 骢œ¿Õ Âß¿Õ.. ŸÄŸÄX¾Û 骢œä@Áx «u«-Cµ-©ð¯ä \¹¢’à ‚ª½Õ “X¾¦µ¼ÕÅŒy Âí©Õ-«Û©Õ ÅŒÊ «¬Á-«Õ-§äÕu©Ç Íä¬Çªá. Æ«-æ£Ç-@ÁÊ Íä®ÏÊ „ÃJ ¯îšË-Åî¯ä 'ƒŸ¿¢Åà Fé婂 ²ÄŸµ¿u-„çÕi¢C.. ¬ë¦µÇ†ý!Ñ Æ¢{Ö “X¾¬Á¢-®Ï¢-Íä©Ç Íä¬Çªá. Æ©Ç æXŸ¿-J-ÂÃEo ¹Ø¹-šË-„ä-@ÁxÅî åXÂË-L¢*.. ‚ª½Õ “X¾¦µ¼ÕÅŒy Âí©Õ-«Û© ÆX¾ª½ ®¾ª½-®¾y-A’à «ÖJÊ ‚„äÕ.. È«Õt¢ >©Çx ÂÄäÕ-X¾Lx «Õ¢œ¿©¢ ’îN¢-“ŸÄ© “’ëÖ-EÂË Íç¢CÊ ¦Ç¯îÅý ’õÅŒNÕ. «ÕJ, ÍŒŸ¿Õ-«Û-Â¹×¯ä ²òn«ÕÅŒ ©ä¹-¤ò-ªá¯Ã ƒEo “X¾¦µ¼ÕÅŒy Âí©Õ-«Û©Õ ‚„çÕÂ¹× ‡©Ç ²ÄŸµ¿u-«Õ-§ŒÖuªá?, ƒ¢Ÿ¿Õ-Â¢ ‚„çÕ X¾œ¿f ÅŒX¾Ê ‡©Ç¢-šËC?, ‚„çÕ ®¾éÂq®ý „çÊÕ¹ ‡«-ª½Õ-¯Ãoª½Õ?.. «¢šË N†¾-§ŒÖ-©Fo Åç©Õ-®¾Õ-¹ׯä *ª½Õ “X¾§ŒÕÅŒo¢ Íä®Ï¢C '«®¾Õ¢-Ÿµ¿ª½.¯çšüÑ. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð '¹æ†d X¶¾LÑ Æ¢{Ö ÅÃÊÕ ÍçX¾Ûp-Âí-*aÊ ÅŒÊ ®¾éÂq®ý ²òdK \¢šð ‚„çÕ «Ö{-©ðx¯ä OÕÂ¢..

Know More

women icon @teamvasundhara

¨ '¦äHÑÂË ²ÄšË ©äéª-«yª½Õ..!

‡©Ç¢šË ¤Ä“ÅŒ-©ð-¯çj¯Ã ƒ˜äd ŠC-T-¤ò§äÕ ÊšÌ-Ê-{Õ©Õ X¾J-“¬Á-«Õ©ð ÍÃ©Ç ÂíCl-«Õ¢Ÿä …¯Ãoª½Õ. OJ©ð ¤ÄÅŒ ÅŒª½¢ ÊšË ©ÂË~t ŠÂ¹ª½Õ. ÅŒÊÕ ¤ò†Ï¢Íä ¤Ä“ÅŒ©ðx X¾ª½-ÂçŒÕ “X¾„ä¬Á¢ Íä®Ï.. ®¾Eo-„ä-¬Ç-©ÊÕ ®¾£¾Ç-•¢’à X¾¢œË¢-ÍŒœ¿¢ ©ÂË~tÂË „çÊoÅî åXšËdÊ NŸ¿u. Æ¢Ÿ¿Õê Å窽åXj ÅŒÊÊÕ ÍŒÖ®¾Õh-Êo¢-ÅŒ-æ®X¾Û “æX¹~-¹×-œËÂË ‡«ªî Ÿ¿’¹_ª½ «uÂËhE ֲ͌òhÊo ¦µÇ«Ê ¹©Õ-’¹Õ-Ōբ-{Õ¢C. ®ÏE«Ö ֮͌ÏÊ ÅŒªÃyÅŒ Â¹ØœÄ ÅŒÊÕ ¤ò†Ï¢-*Ê ¤Ä“ÅŒ «ÕÊ «ÕC©ð Æ©Çê’ EL-*-¤òŌբ{Õ¢C. ‚ ¤Ä“ÅŒ©ð «Õªî ÊšËE «Ü£ÏÇ¢-ÍŒÕ-Âî-©ä-Ê¢-ÅŒ’à ©ÂË~t Ê{Ê «ÕÊLo ¹šËd-X¾-œä-®¾Õh¢-{Õ¢C. “æX§ŒÕ®Ï, ¦µÇª½u, ÅŒLx, ÆÅŒh, N©¯þ, ¦Ç«Õt.. ƒ©Ç NNŸµ¿ ¤Ä“ÅŒ©Åî ÅŒÊÕ “æX¹~-¹×-©ÊÕ „çÕXÏp¢*¢C.. ƒX¾p-šËÂÌ „çÕXÏp-²òh¢C. ¨ “¹«Õ¢©ð ©ÂË~t ÅÃèǒà ʚˢ-*Ê *“ÅŒ¢ '‹ ¦äHÑ. ¨ *“ÅŒ¢©ð ©ÂË~t ÅŒÊ Ê{ÊÅî “æX¹~¹שÊÕ «Õªî-²ÄJ ‚¹-{Õd-¹ע-šð¢C. ®ÏE-«Ö©ð ÅŒÊÕ Â¹E-XÏ¢-ÍäC ÂíCl-æ®æX ƪá¯Ã.. ÅŒLx’Ã, ÆÅŒh’Ã, ¦Ç«Õt’Ã, æ®o£ÏÇ-ÅŒÕ-ªÃ-L’à ©ÂË~t ʚˢ-*Ê Bª½Õ ÆŸ¿Õs´ÅŒ¢. ¨ ŠÂ¹ˆ ®ÏE-«Ö-©ð¯ä Âß¿Õ ÅŒÊÕ ÊšË¢Íä “X¾A ®ÏE-«Ö©ð.. ©ÂË~t ÅŒÊ ¤Ä“ÅŒÂ¹× “¤Äº¢ ¤ò®¾Õh¢-{Õ¢C. ¨ “¹«Õ¢©ð ©ÂË~t éÂK-ªý©ð „çÕi©Õ-ªÃ-@ÁÙx’à EL*Ê ÂíEo «Õª½-X¾Û-ªÃE *“Åé䢚ð ͌֟Äl¢..!

Know More

women icon @teamvasundhara

¯ÃK-¬Á-ÂËhÂË ’¹Ö’¹Õ©ü «¢Ÿ¿Ê¢!

«Õ£ÏÇ@Á.. ÅŒÊ °NÅŒ¢Åî ‡¢Åî-«Õ¢-C©ð ®¾Öp´Jh E¢X¾-’¹© ¬ÁÂËh-§Œá-¹×h©Õ ‚„çÕ ²ñ¢ÅŒ¢. Æ¢Åä¯Ã..! ÅÃÊÖ ²ÄšË «Õ£ÏÇ-@Á-©ÊÕ, „ÃJ °N-ÅÃ-©ÊÖ ÍŒÖ®Ï “æXª½º ¤ñ¢Ÿ¿Õ-ŌբC. Æ©Ç \Ÿçj¯Ã ®¾¢Ÿ¿ª½s´¢, «uÂËh ©äŸÄ Âê½u-“¹«Õ¢ ŸÄyªÃ “X¾¦µÇ-N-ÅŒ-„çÕiÊ X¾¯ço¢œ¿Õ «Õ¢C «Õ£ÏÇ@Ç ‚Jd-®¾Õd-©ÊÕ ŠÂ¹ˆ-Íî{ ÍäJa¢C ’¹Ö’¹Õ©ü ®¾¢®¾n. ÅŒ«Õ °N-ÅŒ¢©ð ÅŒ«ÕÊÕ “X¾¦µÇ-NÅŒ¢ Íä®ÏÊ Æ¢¬Ç©Õ, ®¾¢Ÿ¿-ªÃs´Lo „ê½Õ *“Åé ª½ÖX¾¢©ð “X¾Ÿ¿-Jz¢-ÍŒ’Ã, „ÚËE ’¹ÕC-’¹Õ*a ƢŌ-ªÃb-B§ŒÕ «Õ£ÏÇ@Ç C¯î-ÅŒq«¢ ®¾¢Ÿ¿-ª½s´¢’à ‹ “X¾Åäu¹ œ¿Öœ¿Õ-©üÊÕ ª½Ö¤ñ¢-C¢* «Õ£ÏÇ-@Á-©¢-Ÿ¿-JÂÌ Æ¢ÂË-ÅŒ-NÕ-*a¢C. ¨ X¾¯ço¢œ¿Õ «Õ¢C ‚Jd-®¾Õd©ðx ¦ã¢’¹-@ÁÚ-ª½ÕÂ¹× Íç¢CÊ ÂÃNÕÂú ‚Jd®ýd ÂÄäK ’î¤Ä-©-¹%-†¾g¯þ Â¹ØœÄ ŠÂ¹ª½Õ Â뜿¢ N¬ì†¾¢. ƒ©Ç ¨ X¾¯ço¢œ¿Õ «Õ¢C ÆÊÕ-¦µ¼-„éä Âß¿Õ.. #HerStoryOurStory Æ¯ä £¾Éu†ý-šÇu’û ŸÄyªÃ “X¾X¾¢-ÍŒ-„Ãu-X¾h¢’à …Êo «Õ£ÏÇ-@Á-©¢-Ÿ¿-JF „ÃJ °N-ÅŒ¢©ð „ÃJE “X¾¦µÇ-NÅŒ¢ Íä®ÏÊ N†¾-§ŒÖ©Õ, «uÂËh-’¹ÅŒ N†¾-§ŒÖ-©ÊÕ Â¹Ÿ±¿© ª½ÖX¾¢©ð X¾¢ÍŒÕ-Âî-«ÕE “¤òÅŒq-£ÏÇ-²òh¢C ¹؜Ä..! «ÕJ, ƒ¢ÅŒÂÌ ¨²ÄJ «Õ£ÏÇ@Ç C¯î-ÅŒq«¢ ®¾¢Ÿ¿-ª½s´¢’à ’¹Ö’¹Õ©ü ª½Ö¤ñ¢-C¢-*Ê ‚ “X¾Åäu¹ œ¿Öœ¿Õ©ü \¢šË? Æ¢Ÿ¿Õ©ð ¤Ä©Õ X¾¢ÍŒÕ-¹×Êo ‚ X¾¯ço¢œ¿Õ «Õ¢C «Õ£ÏÇ@Ç ‚Jd-®¾Õd-©ã-«ª½Õ? „ê½Õ ª½Ö¤ñ¢-C¢-*Ê *“ÅÃ-©ä¢šË? ÅŒC-ÅŒª½ N«-ªÃ-©ä¢šð Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

‚ *“ÅŒ„äÕ ¯ÃÂ¹× ®¾Öp´Jh!

¦µ¼©Çx-©-Ÿä-«’à Åç©Õ-’¹Õ-„ÃJ £¾Ç%Ÿ¿-§ŒÖ©ðx ®¾Õ®Ïnª½ ²Än¯ÃEo ®¾¢¤Ä-C¢-ÍŒÕ-¹×-¯Ãoœ¿Õ ªÃ¯Ã. '¦Ç£¾Ý-¦-Lѩ𠂧ŒÕÊ ¤Ä“ÅŒÂ¹× Ÿä¬Á-„Ãu-X¾h¢-’ïä Âß¿Õ.. “X¾X¾¢-ÍŒ-„Ãu-X¾h¢’à ®ÏF “æX¹~-Â¹×©Õ “¦£¾Çt-ª½Ÿ±¿¢ X¾šÇdª½Õ. ƪáÅä ÅÃÊÕ Íä®ÏÊ ¨ ¤Ä“ÅŒÂ¹× “X¾«áÈ Â¹Ÿ±Ä-¯Ã-§ŒÕ-¹ל¿Õ ¹«Õ-©ü-£¾É-®¾¯ä “æXª½º Æ¢{Õ-¯ÃoœÎ §ŒÕ¢’û £ÔǪî. ÅÃèÇ’Ã 'èãjX¾Üªý L{-êª-ÍŒªý åX¶®Ïd-«©ü Ð 2017Ñ©ð ¤Ä©ï_Êo ªÃ¯Ã ¨ N†¾§ŒÕ¢åXj ®¾p¢C¢-ÍÃœ¿Õ. 'Ÿä¬Á-„Ãu-X¾h¢’à ƒ¢ÅŒ-«-ª½Â¹Ø Å窽åXj ʚˢ-*Ê Â¹Ÿ±Ä-¯Ã-§ŒÕ-¹שðx ¹«Õ©ü £¾É®¾¯þ ‹ “X¾Åäu-¹-„çÕiÊ, ÆŸ¿Õs´-ÅŒ-„çÕiÊ Ê{Õœ¿Õ. ‚§ŒÕÊ ƒÂ¹-«á¢Ÿ¿Õ «Íäa ÊšÌ-Ê-{Õ-©¢-Ÿ¿-JÂÌ ®¾Öp´Jh “X¾ŸÄÅŒ. ¯äÊÕ Â¹ØœÄ ¦Ç£¾Ý-¦-L©ð ¦µ¼©Çx-©-Ÿä« ¤Ä“ÅŒ Â¢ ²ÄŸµ¿Ê Íäæ®-{-X¾Ûpœ¿Õ ¹«Õ©ü £¾É®¾¯þ ʚˢ-*Ê '¯Ã§ŒÕ-’¹¯þÑ(Åç©Õ-’¹Õ©ð ¯Ã§ŒÕ-¹ל¿Õ) *“ÅŒ¢-Åî¯ä ¦Ç’à ®¾Öp´Jh ¤ñ¢ŸÄ. ƒX¾pšË «ª½Â¹× «*aÊ ¦µÇª½-B§ŒÕ ®ÏE-«Ö©ðx ÆC ÆŸ¿Õs´-ÅŒ-„çÕiÊC. Ñ Æ¢{Ö ‚§ŒÕÊ ÆGµ-«ÖÊ Ê{ÕœË ’¹ÕJ¢* ÍçX¾Ûp-Âí-ÍÃaœÎ £¾Éu¢œþ-®¾„þÕ £ÔǪî. “X¾®¾ÕhÅŒ¢ ªÃ¯Ã ʚˢ-*Ê '¦Ç£¾Ý-¦LÐ2Ñ, 'X¶¾Ö°Ñ ®ÏE«Ö©Õ ¤ò®ýd-“¤ñ-œ¿-¹¥¯þ Ÿ¿¬Á©ð …¯Ãoªá. «Õªî-„çjX¾Û Åä• Ÿ¿ª½z-¹-ÅŒy¢©ð ªÃÊÕÊo *“ÅŒ¢ †¾àšË¢-’û©ð G°’à …¯ÃoœÎ £ÔǪî. ¨ ®ÏE-«Ö©ð ªÃ¯Ã ªÃ•-Â̧ŒÕ ¯Ã§ŒÕ-Â¹×œË ¤Ä“ÅŒ©ð ¹E-XÏ¢-ÍŒ-ÊÕ-¯Ãoœ¿Õ.

Know More

women icon @teamvasundhara

¦§çÖ-XÏ-Âú©ð ʚˢ-ÍÃ-©E …¢C..!

'¯ä¯í-¹ˆ-œË¯äÑ ®ÏE-«ÖÅî Åç©Õ’¹Õ “æX¹~-¹×-©Â¹× Í䪽Õ-„çjÊ «áŸ¿Õl-’¹Õ«Õt ¹%A-®¾-ʯþ. ‚ ÅŒªÃyÅŒ '£ÔǪî-X¾¢AÑ *“ÅŒ¢Åî ¦ÇM-«Û-œþ-©ðÊÖ Æœ¿Õ-’¹Õ-åX-šËd¢C. ÆÊ¢-ÅŒª½¢ 'C©ü-„éäÑ, 'ŸîÍç§ýÕÑ.. ®ÏE-«Ö-©Åî Æ{Õ ¦ÇM-«Ûœþ, ƒ{Õ šÇM-«Ûœþ “æX¹~-¹ש «ÕCE ŸîÍä-®Ï¢C. “X¾®¾ÕhÅŒ¢ ¨ Æ«ÕtœË ¹ÊÕo ¦§çÖ-XÏÂúq OÕŸ¿ X¾œË¢-Ÿ¿{! ¨ N†¾-§ŒÖEo ®¾y§ŒÕ¢’à ‚„äÕ “X¾Â¹-šË¢-*¢C. ƒšÌ-«© ŸµîF °N-ÅŒ-’ß±¿ ‚ŸµÄ-ª½¢’à ª½Ö¤ñ¢-CÊ '‡¢.‡®ý. ŸµîEÑ *“ÅŒ¢ Nœ¿Õ-Ÿ¿-©ãjÊ N†¾§ŒÕ¢ NC-ÅŒ„äÕ. ¨ ®ÏE«Ö ֮͌ÏÊ Â¹%A ®¾£¾Ç-Ê-{Õœ¿Õ ®¾Õ¬Ç¢-Åý-®Ï¢-’ûÊÕ ¤ñ’¹-œ¿h-©Åî «á¢Íç-ÅŒh-œ¿„äÕ Âß¿Õ.. ÅŒÊÂË Â¹ØœÄ ¦§çÖ-XÏ-Âú©ð ʚˢ-ÍÃ-©E …¢Ÿ¿¢{Ö «ÕÊ-®¾Õ-©ðE «Ö{ÊÕ ¦§ŒÕ-{-åX-šËd¢C. DE ’¹ÕJ¢* «ÖšÇx-œ¿ÕÅŒÖÐ 'å®j¯þq ¯äX¾-Ÿ±¿u¢©ð ª½Ö¤ñ¢Ÿä ŠÂ¹ ¦§çÖ-XÏ-Âú©ð ʚˢ-ÍéE …¢C. 骒¹Õu-©ªý ¤Ä“ÅŒ©©ð ê«©¢ ʚˢÍä Æ«-ÂÃ-¬Á„äÕ «®¾Õh¢C. ÂÃF °N-ÅŒ-’Ã-Ÿ±¿© ¯äX¾-Ÿ±¿u¢©ð ª½Ö¤ñ¢Ÿä *“Åéðx «Ö“ÅŒ„äÕ °N¢Íä Æ«-ÂìÁ¢ ©Gµ-®¾Õh¢C. Æ{Õ-«¢šË ¤Ä“ÅŒ©ðx ʚˢ-ÍŒœ¿¢ ÍÃ©Ç ‚®¾-ÂËh-¹-ª½¢’Ã Â¹ØœÄ …¢{Õ¢C. Æ¢Ÿ¿Õê ¯ÃÂ¹Ø Æ«-ÂìÁ¢ ©Gµæ®h ‹ ¦§çÖ-XÏ-Âú©ð ʚˢ-ÍÃ-©E …¢CÑ Æ¢{Ö ÍçX¾Ûp-Âí-*a¢C. Æ¢Åä-Âß¿Õ.. ‚„çÕÂ¹× ¦Ç’à “æXª½º ¹L-T¢-*Ê ¦§çÖ-XÏÂú '¦Ç’û NթLj ¦Ç’ûÑ ÆE ÅçL-XÏ¢C. “X¾®¾ÕhÅŒ¢ ¹%A ¦ÇM-«Û-œþ©ð ®¾Õ¬Ç¢-Åý-®Ï¢’û ®¾ª½-®¾Ê 'ªÃ¦üÅÃÑ *“ÅŒ¢Åî¤Ä{Õ, «Õªî 骢œ¿Õ ®ÏE-«Ö©ðx ÊšË-²òh¢C.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

మీ సమస్యను బట్టి మీ ఇద్దరి మధ్య మానసికంగా అనుబంధం దృఢపడినట్లు అనిపించడం లేదు. మీరిద్దరూ ఒకరికొకరు అలవాటు పడే క్రమంలోనే తగాదాలు, గొడవలు వస్తున్నాయి. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవని స్పష్టంగా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇరు కుటుంబ సభ్యులతో మీ విషయం గురించి చర్చించారా? అతను ప్రతి విషయాన్ని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్తుంటే అది మీకు నచ్చట్లేదన్న విషయాన్ని అతనికి అర్థమయ్యే విధంగా చెప్పారా? ఎనిమిది నెలల సాన్నిహిత్యంలో కేవలం పోట్లాడుకున్న సందర్భాలే ఉన్నాయా? ఆనందంగా గడిపిన క్షణాలు కూడా ఉన్నాయా? వంటి విషయాలన్నింటినీ మీరు ఓసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

పెళ్లి చేసుకునే విషయంలో ఎలాగైతే తొందరపాటు పనికిరాదో.. విడిపోయే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
ఈ క్రమంలో- మీ నాన్న గారు ఫోన్ చేస్తే మీ మామగారు తర్వాత మాట్లాడదామన్నారని చెప్పారు. మీ భర్త కూడా మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్లతో మాట్లాడడానికి మళ్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికీ స్పందన లేకపోతే మీ కుటుంబంలోని ఇతర పెద్దలతో కలిసి డైరెక్ట్ గా వాళ్ళింటికే వెళ్లి మాట్లాడి చూడండి. ఇందుకోసం మీ రెండు కుటుంబాల్లోనూ మీ సంక్షేమం కోరే మీ శ్రేయోభిలాషుల సహకారం తీసుకోవచ్చు.
ఈ విధంగా - మీ ఇరుపక్షాల పెద్దవాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుని మీ సమస్యను సామరస్యంగా పరిష్కరించే పరిస్థితులను కల్పించగలుగుతారేమో చూడండి. అయితే అది ఎంతవరకు సఫలమవుతుందనేది రెండువైపుల నుంచి లభించే సహకారం పైనే ఆధారపడి ఉంటుంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే - ఇతర మార్గాల ద్వారా ప్రయత్నించాల్సి వస్తుందేమో అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు.
0 Likes
Know More

Movie Masala