సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

గొడవ పడ్డాం.. ఎంత ట్రై చేసినా మాట్లాడడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

మీ పిల్లల్లో ఇలాంటి చర్మ సమస్యలొస్తున్నాయా?

చిన్న పిల్లల చర్మం ముట్టుకుంటే కందిపోయేంత మృదువుగా, దూదిపింజ అంత సుతిమెత్తగా ఉంటుంది. అందుకే కాస్త ఎండ తగిలినా కందిపోవడం, చల్లటి వాతావరణంలో పొడిబారిపోవడం.. వంటి సమస్యలు మన పిల్లల్లోనూ మనం చూస్తూనే ఉంటాం. అంతేకాదు.. వారి చర్మం వివిధ రకాల ఇన్ఫెక్షన్లకు కూడా త్వరగా లోనయ్యే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఇందుకు వారి చర్మం కింద లిపిడ్లు (చర్మాన్ని సంరక్షించే సహజసిద్ధమైన కొవ్వులు) తక్కువగా, ఆమ్ల స్థాయులు ఎక్కువగా ఉండడమే ముఖ్య కారణమంటున్నారు నిపుణులు. తద్వారా వారి చర్మం మరింతగా డ్యామేజ్‌ అయ్యే అవకాశం ఉంటుందంటున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి చర్మ సమస్యల నుంచి చిన్నారుల్ని ఇట్టే కాపాడుకోవచ్చట! మరి, ఇంతకీ పిల్లల్లో ఎదురయ్యే ఆ సాధారణ చర్మ సమస్యలేంటి? వాటి నుంచి మన పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

Know More

women icon @teamvasundhara

వారి కోసం రోజూ 18 కిలోమీటర్లు పడవలో ప్రయాణిస్తోంది!

ఆమె ఒక సాదాసీదా అంగన్‌వాడీ కార్యకర్త. గర్భిణులు, కొత్తగా తల్లైన మహిళలు, చిన్నారుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించడం, వారికి ప్రభుత్వం నుంచి వచ్చే పోషకాహారం అందించడం ఆమె విధి. ఇలా తన రోజువారీ విధులు నిర్వర్తిస్తోన్న క్రమంలోనే అనుకోకుండా ఈ కరోనా లాక్‌డౌన్‌ వచ్చి పడింది. దాంతో అటు గర్భిణులు, ఇటు బాలింతలు అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లడానికి భయపడిపోయారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో తన పనులేవో తాను పూర్తి చేసుకొని, ఇతర విషయాలను పట్టించుకోకపోయినా ఆమెను ఎవరూ ఏమీ అనరు.. పైగా ప్రభుత్వం నుంచి అందాల్సిన జీతం కూడా సరైన సమయానికి అందుతుంది. కానీ ఇవేమీ ఆలోచించలేదామె. గర్భిణులు, బాలింతలు అంగన్‌వాడీ కేంద్రానికి రాకపోతేనేం.. నేనే వాళ్ల దగ్గరికి వెళ్తానని నిశ్చయించుకుంది. అలా దాదాపు ఏడు నెలలుగా ఆ చుట్టు పక్కల ప్రాంతాలకు వెళ్తూ గర్భిణులకు, బాలింతలకు కావాల్సిన పోషకాహారం అందిస్తోందామె. అది కూడా రోజూ 18 కిలోమీటర్లు పడవలో ప్రయాణిస్తూ మరీ! ఇలా పని పట్ల తనకున్న అంకితభావాన్ని చాటుతోంది కాబట్టే.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది. మరి, ఇంతకీ ఎవరామె? రండి.. తెలుసుకుందాం..!

Know More

women icon @teamvasundhara

కరోనా సోకితే తల్లి బిడ్డకు పాలివ్వచ్చా? నిపుణులేమంటున్నారు?

వైష్ణవికి ఇప్పుడు తొమ్మిదో నెల. ఈమధ్యే కాస్త జ్వరంగా ఉందంటూ కరోనా పరీక్షలు చేయించుకోగా తాజాగా ఆమెకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న ఆమెకు రేపో, మాపో డెలివరీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు వైద్యులు. అయితే వైష్ణవి భయమంతా.. తన వల్ల తన బిడ్డకు ఎక్కడ వైరస్‌ సోకుతుందో, ప్రసవం తర్వాత తాను తన చిన్నారికి పాలివ్వచ్చో, లేదోనని! దివ్యత మూడు నెలల బాబుకు తల్లి. ఇటీవలే ఆమెకు ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్‌ రావడంతో ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉంటూ చికిత్స తీసుకుంటోంది. అయితే ఈ క్రమంలో తన బాబుకు పాలు పట్టచ్చో, లేదో.. ఒకవేళ పడితే తన చనుబాల ద్వారా తన బిడ్డకు ఇన్ఫెక్షన్‌ ఎక్కడ సోకుతుందోనని విపరీతంగా భయపడిపోతోంది.

Know More

women icon @teamvasundhara

తల్లిపాలు ఎందుకు మంచివో తెలుసా?

తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం. సకల పోషకాల మిళితమైన ఈ పాలు పసిపిల్లల్ని బాలారిష్టాల నుంచి రక్షించడంలో తోడ్పడతాయి. అయితే కొంతమంది తల్లులు ఉద్యోగం, ఇతర కారణాల రీత్యా చంటి పిల్లలకు పాలివ్వడం కొన్ని నెలల్లోనే ఆపేసి డబ్బా పాలను ఆశ్రయిస్తుంటారు. ఇది ఆరోగ్యపరంగా అటు బిడ్డకు, ఇటు తల్లికి మంచిది కాదు. అందుకే బిడ్డకు తల్లిపాల ఆవశ్యకత గురించి మహిళల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా ఆగస్టు మొదటివారంలో (ఆగస్టు 1 నుంచి 7 వరకు) తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా పిల్లలకు పాలివ్వడం వల్ల ఇటు బిడ్డకి, అటు తల్లికి కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి అవగాహన కల్పించడంతో పాటు, తల్లులంతా పిల్లలకు పాలిచ్చేలా ప్రోత్సహించడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తల్లిపాల వల్ల పిల్లలకు, పాలివ్వడం వల్ల తల్లికి కలిగే కొన్ని ముఖ్యమైన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం రండి...

Know More

women icon @teamvasundhara

ÅŒLx-¤Ä©Õ ‡¢Ÿ¿ÕÂ¹× «Õ¢*„î Åç©Õ²Ä?

ÅŒLx-¤Ä©Õ Gœ¿fÂ¹× Æ«Õ%-ÅŒ¢Åî ®¾«ÖÊ¢. ®¾Â¹© ¤ò†¾-Âé NÕR-ÅŒ-„çÕiÊ ¨ ¤Ä©Õ X¾®Ï-XÏ-©xLo ¦Ç©Ç-J-³Äd© ÊÕ¢* ª½ÂË~¢-ÍŒœ¿¢©ð Åp-œ¿-Åêá. ƪáÅä Âí¢ÅŒ-«Õ¢C ÅŒ©Õx©Õ …Ÿîu’¹¢, ƒÅŒª½ Âê½-ºÇ© KÅÃu ÍŒ¢šË XÏ©x-©Â¹× ¤ÄL-«yœ¿¢ ÂíEo ¯ç©-©ðx¯ä ‚æX®Ï œ¿¦Çs ¤Ä©ÊÕ ‚“¬Á-ªá-®¾Õh¢-šÇª½Õ. ƒC ‚ªî-’¹u-X¾-ª½¢’à Æ{Õ Gœ¿f¹×, ƒ{Õ ÅŒLxÂË «Õ¢*C Âß¿Õ. Æ¢Ÿ¿Õê Gœ¿fÂ¹× ÅŒLx-¤Ä© ‚«-¬Áu-¹Ō ’¹ÕJ¢* «Õ£ÏÇ-@Á©ðx Æ«-’Ã-£¾ÇÊ Â¹Lp¢-ÍÃ-©¯ä …Ÿäl-¬Á¢Åî “X¾X¾¢ÍŒ ‚ªî’¹u ®¾¢®¾n \šÇ ‚’¹®¾Õd „ç៿-šË-„ê½¢©ð (‚’¹®¾Õd 1 ÊÕ¢* 7 «ª½Â¹×) ÅŒLx-¤Ä© „êî-ÅŒq-„Ã©Õ Eª½y£ÏDzòh¢C. ƒ¢Ÿ¿Õ©ð ¦µÇ’¹¢’à XÏ©x-©Â¹× ¤ÄL-«yœ¿¢ «©x ƒ{Õ Gœ¿fÂË, Æ{Õ ÅŒLxÂË Â¹Lê’ ‚ªî’¹u “X¾§çÖ-•-¯Ã© ’¹ÕJ¢* Æ«-’Ã-£¾ÇÊ Â¹Lp¢-ÍŒ-œ¿¢Åî ¤Ä{Õ, ÅŒ©Õx-©¢Åà XÏ©x-©Â¹× ¤ÄL-Íäa©Ç “¤òÅŒq-£ÏÇ¢-ÍŒ-œÄ-EÂË NNŸµ¿ Âê½u-“¹-«Ö©Õ Eª½y-£ÏÇ-®¾Õh-¯Ãoª½Õ. ¨ “¹«Õ¢©ð ÅŒLx-¤Ä© «©x XÏ©x-©Â¹×, ¤ÄL-«yœ¿¢ «©x ÅŒLxÂË Â¹Lê’ ÂíEo «áÈu-„çÕiÊ “X¾§çÖ-•-¯Ã© ’¹ÕJ¢* Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

ÅÃèü-«Õ-£¾Ç©ü©ð “¦ã®ýd X¶ÔœË¢’û ª½Ö„þÕ..!

«ÕÊ Ÿä¬Á¢©ð ¦£ÏÇ-ª½¢’¹ “X¾Ÿä-¬Ç©ðx «â“ÅŒ N®¾-ª½bÊ Í䧌՜¿¢, ªîœ¿xåXj …«át „䧌՜¿¢, ¤ñ’¹ ÅÃ’¹œ¿¢, «ÕŸ¿u¢ æ®N¢-ÍŒœ¿¢, Æ«Öt-ªá-©ÊÕ \œË-XÏ¢-ÍŒœ¿¢, ¤òšÇx-œ¿Õ-Âî-«œ¿¢.. ƒ„äOÕ «ÕÊ Ÿ¿%†Ïd©ð åXŸ¿l ÅŒX¾Ûp-©äOÕ Âù¤ò-«ÍŒÕa. ÂÃF.. Ê©Õ-’¹Õª½Õ AJê’ Íî{ ŠÂ¹ ÅŒLx ÅŒÊ Gœ¿fÂ¹× ¤Ä©Õ ƒ®¾Õh¢-Ÿ¿¢˜ä (“¦ã®ýd X¶ÔœË¢’û) «Ö“ÅŒ¢ ÆŸäŸî ¤ÄX¾¢’Ã, Í䧌Õ-ªÃE ÅŒX¾Ûp Í䮾Õh-Êo-{Õx’Ã.. X¾J-’¹-ºË-®¾Õh¢šÇ¢. ŠÂ¹ ÅŒLx ÅŒÊ Gœ¿fÊÕ B®¾Õ-ÂíE ¦§ŒÕ-{Â¹× „ç@ÇxLq «*a-Ê-X¾Ûpœ¿Õ.. „ç@ìx “X¾Ÿä-¬Á¢©ð Gœ¿fÂ¹× ¤ÄLÍäa ²ù¹ª½u¢ …¢{Õ¢Ÿî, …¢œ¿Ÿî ÆE «á¢Ÿ¿Õ’ïä Gœ¿fÂ¹× ¤ÄL*a „ç@ÇxLqÊ X¾J®ÏnA ¯äœ¿Õ ®¾«Ö-•¢©ð …¢C. ¨ ®¾«Õ-®¾uÊÕ Ÿ¿%†Ïd©ð …¢ÍŒÕ-ÂíE ƒX¾p-šËê ÂíEo ³ÄXÏ¢’û «Ö©üq, ®ÏE«Ö C±§äÕ-{ª½Õx, ®¾ÖX¾ªý «Ö骈šü©Õ, éªj©äy æ®d†¾ÊÕx.. „ç៿-©ãjÊ „Ú˩ðx “¦ã®ýd X¶ÔœË¢’û ª½Ö„þÕq æXJ{ “X¾Åäu¹ ’¹Ÿ¿Õ©ÊÕ \ªÃp{Õ Í䮾Õh-¯Ãoª½Õ. ƹˆœ¿ ÅŒ©Õx©Õ ÅŒ«Õ Gœ¿f-©Â¹× ‡©Ç¢šË ƒ¦s¢C ©ä¹עœÄ ¤Ä©Õ ƒÍŒÕaÂ¹×¯ä ²ù¹-ªÃu©Õ¢šÇªá. ¨“¹«Õ¢©ð “X¾X¾¢ÍŒ¢©ð \œ¿Õ N¢ÅŒ©ðx ŠÂ¹-˜ãjÊ ÅÃèü «Õ£¾Ç©ü©ð Â¹ØœÄ ŠÂ¹ “¦ã®ýd X¶ÔœË¢’û ’¹CE ÅŒyª½-©ð¯ä \ªÃp{Õ Í䧌ÕÊÕ¢C ‚Jˆ-§ŒÖ-©° œË¤Ä-ªýd-„çÕ¢šü. ƒC ‚ÍŒ-ª½-º-©ðÂË «æ®h Ÿä¬Á¢©ð “¦ã®ýd X¶ÔœË¢’û ’¹CE EJt¢-*Ê „çá{d-„çá-Ÿ¿šË ÍÃJ-“Ō¹ ¹{d-œ¿¢’à ÅÃèü-«Õ-£¾Ç©ü ÍŒJ-“ÅŒ©ð E©Õ-®¾Õh¢C.

Know More

women icon @teamvasundhara

“¦ã®ýd-X¶Ô-œË¢-’ûåXj CMx «Õ£ÏÇ-@Á-©ä-«Õ¢-{Õ-¯Ão-ª½¢˜ä..!

ÅŒLx ’¹ª½s´¢ ÊÕ¢* ¦§ŒÕ-{-X¾-œËÊ ¦ÕèÇb-ªáÂË ÍŒÊÕ-¦Ç©ä ®¾¢X¾Üª½g ‚£¾Éª½¢. Æ¢Ÿ¿Õê P¬ÁÙ-«ÛÂ¹× X¾ÛšËd-Ê-X¾pšË ÊÕ¢* ŸÄŸÄX¾Û ®¾¢«-ÅŒqª½¢ «§ŒÕ®¾Õ «Íäa «ª½Â¹× ÅŒLx-¤Ä©Õ ÅŒX¾p-E-®¾-J’à X¾šÇd-©E EX¾Û-ºÕ©Õ ®¾Ö*-²Ähª½Õ. ƒN „ÃJE ‚ªî’¹u ®¾«Õ®¾u©Õ, X¾©Õ ƒ¯çp´-¹¥Êx ÊÕ¢* ÂäÄ-œ¿-œ¿„äÕ Âß¿Õ.. *¯Ão-ª½Õ-©ÊÕ ²Ätªýd’à Í䧌՜¿¢©ðÊÖ “X¾ŸµÄÊ ¤Ä“ÅŒ ¤ò†Ï-²Ähªá. ¨ N†¾§ŒÕ¢ ƒX¾p-šË-«-ª½Â¹× Eª½y-£ÏÇ¢-*Ê ÍÃ©Ç X¾J-¬ð-Ÿµ¿-Ê-©ðx¯ä „ç©x-œçj¢C. ƪáÅä NNŸµ¿ Âê½-ºÇ© KÅÃu Âí¢Ÿ¿ª½Õ ÅŒ©Õx©Õ ÅŒ«Õ *¯Ão-ª½Õ-©Â¹× ¤Ä©Õ X¾{dœ¿¢ ‡Â¹×ˆ« ªîV© ¤Ä{Õ ÂíÊ-²Ä-T¢-ÍŒ-©ä-¹¤òŌկÃoª½Õ. ŸÄ¢Åî ÅŒ«Õ ¦ÕèÇb-ªá-©Â¹× ¤ò†¾-ÂÃ©Õ X¾ÜJh’à ƢŸ¿-˜äxŸ¿Õ. ¨ “¹«Õ¢©ð ÅŒ©ÕxLo XÏ©x-©Â¹× ¤ÄLÍäa C¬Á’à “¤òÅŒq-£ÏÇ¢-ÍŒœ¿¢ Â„äÕ \šÇ ÅŒLx-¤Ä© „êî-ÅŒq-„ÃLo Eª½y£ÏDzòh¢C “X¾X¾¢ÍŒ ‚ªî’¹u ®¾¢®¾n. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð „çÕœç©Ç ƒ¢œË§ŒÖ Æ¯ä ‹ X¾J-¬ð-Ÿµ¿Ê ®¾¢®¾n ÂíÅŒh’à Ō©ãkxÊ „ÃJåXj ÅÃèÇ’Ã ‹ “¦ã®ýd-X¶Ô-œË¢’û ®¾êªy Eª½y-£ÏÇ¢-*¢C. ƒ¢Ÿ¿Õ-Â¢ Ÿä¬Á-„Ãu-X¾h¢’à X¾©Õ “X¾ŸµÄÊ Ê’¹ªÃ©Õ, „çÕ“šð-¤Ä-L-{¯þ ®ÏšÌ©ðxE ÂíÅŒh’à Ō©ãkxÊ «Õ£ÏÇ-@ÁLo X¾J-’¹-º-Ê-©ðÂË B®¾Õ-¹עC. Æ¢Ÿ¿Õ©ð ÂíEo ‚®¾ÂËh¹ª½ N¬ì-³Ä©Õ ¦§ŒÕ-{-X¾-œÄfªá..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

మీ సమస్యను బట్టి మీ ఇద్దరి మధ్య మానసికంగా అనుబంధం దృఢపడినట్లు అనిపించడం లేదు. మీరిద్దరూ ఒకరికొకరు అలవాటు పడే క్రమంలోనే తగాదాలు, గొడవలు వస్తున్నాయి. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవని స్పష్టంగా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇరు కుటుంబ సభ్యులతో మీ విషయం గురించి చర్చించారా? అతను ప్రతి విషయాన్ని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్తుంటే అది మీకు నచ్చట్లేదన్న విషయాన్ని అతనికి అర్థమయ్యే విధంగా చెప్పారా? ఎనిమిది నెలల సాన్నిహిత్యంలో కేవలం పోట్లాడుకున్న సందర్భాలే ఉన్నాయా? ఆనందంగా గడిపిన క్షణాలు కూడా ఉన్నాయా? వంటి విషయాలన్నింటినీ మీరు ఓసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

పెళ్లి చేసుకునే విషయంలో ఎలాగైతే తొందరపాటు పనికిరాదో.. విడిపోయే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
ఈ క్రమంలో- మీ నాన్న గారు ఫోన్ చేస్తే మీ మామగారు తర్వాత మాట్లాడదామన్నారని చెప్పారు. మీ భర్త కూడా మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్లతో మాట్లాడడానికి మళ్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికీ స్పందన లేకపోతే మీ కుటుంబంలోని ఇతర పెద్దలతో కలిసి డైరెక్ట్ గా వాళ్ళింటికే వెళ్లి మాట్లాడి చూడండి. ఇందుకోసం మీ రెండు కుటుంబాల్లోనూ మీ సంక్షేమం కోరే మీ శ్రేయోభిలాషుల సహకారం తీసుకోవచ్చు.
ఈ విధంగా - మీ ఇరుపక్షాల పెద్దవాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుని మీ సమస్యను సామరస్యంగా పరిష్కరించే పరిస్థితులను కల్పించగలుగుతారేమో చూడండి. అయితే అది ఎంతవరకు సఫలమవుతుందనేది రెండువైపుల నుంచి లభించే సహకారం పైనే ఆధారపడి ఉంటుంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే - ఇతర మార్గాల ద్వారా ప్రయత్నించాల్సి వస్తుందేమో అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు.
0 Likes
Know More

Movie Masala