సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

గొడవ పడ్డాం.. ఎంత ట్రై చేసినా మాట్లాడడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ప్రేమ వెతుక్కుంటూ వచ్చింది.. ఇద్దరం ఒక్కటయ్యాం..!

అతనేమో బంతితో మాయ చేసే యంగ్‌ అండ్‌ డైనమిక్‌ క్రికెటర్... ఆమేమో అందం, అంతకు మించి వాక్చాతుర్యం కలగలిసిన స్పోర్ట్స్‌ యాంకర్‌. అతను వేసే మ్యాజిక్‌ బంతులకు ఆమె ఫిదా అయితే...ఆమె అందానికి, మాటల పరవళ్లకు క్లీన్ బౌల్డయ్యాడు ఆ క్రికెటర్‌. ఓ కార్యక్రమంలో భాగంగా అనుకోకుండా కలుసుకున్న వారిద్దరూ మంచి స్నేహితులుగా మారారు. ఆ స్నేహం కాస్తా ప్రేమగా చిగురించడంతో ప్రేమికులుగా మారారు. తాజాగా పెద్దల అనుమతితో ఈ ప్రేమ బంధాన్ని శాశ్వాతం చేసుకున్నారు. వారే హ్యాండ్‌సమ్‌ క్రికెటర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా... ప్రముఖ స్పోర్ట్స్‌ యాంకర్‌ సంజనా గణేశన్‌. గత కొద్దికాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ తాజాగా గోవా వేదికగా పెళ్లిపీటలెక్కారు.

Know More

women icon @teamvasundhara

స్వర్గంలో.. మనసుకు నచ్చిన వ్యక్తితో..!

శరీరానికి విశ్రాంతి ఎలాగో... మనసుకు వెకేషన్‌ కూడా అలాగే. వృత్తిగతంగా ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు విహారయాత్రలకు వెళితే ఒత్తిడి తగ్గి కాస్త ఉపశమనం లభిస్తుంది. మనుషుల మధ్య ఉండే బంధాలు మరింత దృఢంగా మారతాయి. అందుకే చాలామంది సెలబ్రిటీలు బిజీ లైఫ్‌ నుంచి బ్రేక్‌ తీసుకుని మరీ వెకేషన్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. దీనికి తోడు లాక్‌డౌన్‌తో గతేడాదంతా ఇంట్లోనే ఉండిపోవడంతో వృత్తిగత జీవితం నుంచి విరామం తీసుకుని మరీ విహార యాత్రలకు వెళుతున్నారు. మనసుకు నచ్చిన వారితో అందమైన ప్రదేశాలకు వెళ్లి సేద తీరుతున్నారు. ఈ క్రమంలో గతేడాది డిసెంబర్‌లో పెళ్లిపీటలెక్కిన ప్రముఖ క్రికెటర్‌ యుజ్‌వేంద్ర చాహల్- కొరియోగ్రాఫర్‌ ధనశ్రీ వర్మ ప్రస్తుతం మాల్దీవుల్లో పర్యటిస్తున్నారు. అక్కడి సాగర తీరాల్ని తనివితీరా ఆస్వాదిస్తూ... ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమనురాగాల్ని పంచుకుంటున్నారు.

Know More

women icon @teamvasundhara

మా జీవితంలోకి బుల్లి బుజ్జాయి వచ్చేశాడు!

తల్లిదండ్రులవడం అనేది జీవితంలో ఒక మెట్టు పైకెక్కడం లాంటిది. అందుకే అమ్మానాన్నలుగా ప్రమోషన్‌ పొందిన దంపతులందరూ ఎనలేని ఆనందోత్సాహాలకు లోనవుతుంటారు. ప్రస్తుతం అలాంటి ఆనందంలోనే మునిగి తేలుతున్నారు హార్దిక్‌ పాండ్యా-నటాషా స్టాంకోవిచ్. మెటర్నిటీ ఫొటోషూట్ లో భాగంగా ఇటీవలే ఎంతో సంతోషంగా ఫొటోలు తీయించుకున్న ఈ సెలబ్రిటీ కపుల్‌ ఇంట్లోకి ఓ పండంటి బాబు అడుగుపెట్టాడు. ఈ క్రమంలో సోషల్‌ మీడియా వేదికగా తన సంతోషాన్ని షేర్‌ చేసుకున్నాడు హార్దిక్‌. చిన్నారి చేతిని పట్టుకుని ఉన్న ఫొటోను ఇన్‌స్టా వేదికగా పంచుకుంటూ ‘మేం తల్లిదండ్రులయ్యాం. మాకు బాబు పుట్టాడు’ అని చెప్పుకొచ్చాడు.

Know More

women icon @teamvasundhara

అంతులేని ఆనందం వైపు అడుగులేస్తున్నాం..!

చిట్టిపొట్టి చేతులు, బుజ్జిబుజ్జి పాదాలు, ముట్టుకుంటే కందిపోయే చర్మం.. ఒక తల్లి తనకు పుట్టబోయే పాపాయి గురించి కనే కలలు, ఎదురుచూపులు ఏమని చెప్పగలం. ఇక పుట్టబోయేది తొలుచూరు బిడ్డ అయితే ఆ తల్లిదండ్రుల ఆతృతకు అంతే ఉండదు! మరికొన్ని రోజుల్లో తమ గారాల పట్టిని ఈ లోకంలోకి తీసుకురాబోతోన్న సెలబ్రిటీ కపుల్‌ హార్దిక్‌ పాండ్యా-నటాషా స్టాంకోవిచ్‌ కూడా ప్రస్తుతం ఇంతకుమించిన ఆనందంలో తేలియాడుతున్నారు.. తమ ఆనందాన్ని పంచుకోవడానికి మాటలు సరిపోక ఫొటోల రూపంలో తమ ఫ్యాన్స్‌ ముందుంచుతున్నారు. తాము త్వరలో తల్లిదండ్రులం కాబోతున్నామని ప్రకటించిన మరుక్షణం నుంచే ఆ మధుర క్షణాలను ఫొటోల్లో బంధిస్తోన్న ఈ బ్యూటిఫుల్‌ కపుల్‌.. ఇటీవలే మెటర్నిటీ ఫొటోషూట్‌కు కూడా పోజిచ్చింది. ఆ మధురానుభూతుల్ని ఒక్కొక్కటిగా సోషల్‌ మీడియాలో పంచుకుంటూ తెగ మురిసిపోతోంది.

Know More

women icon @teamvasundhara

సముద్ర జలాల సాక్షిగా సీక్రెట్ చెప్పేశారు !

అతనేమో ఇండియన్‌ క్రికెట్‌ టీంలో యంగ్‌ అండ్‌ డైనమిక్‌ ఆల్‌రౌండర్‌..ఆమేమో అందం, అభినయంతో పాటు డ్యాన్స్‌లో మెరుపులు మెరిపించే మోడల్‌. పవర్‌ హిట్టింగ్‌ బ్యాటింగ్‌కి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే అతని పరుగుల ప్రవాహానికి ఆ మోడల్‌ తడిసి ముద్దయితే..ఆ హీరోయిన్‌ అందానికి, డ్యా్న్స్‌కు క్లీన్‌ బౌల్డయ్యాడు ఆ క్రికెటర్‌. మాటలతో మొదలైన వీరి పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. ఆ తర్వాత ఎక్కడికెళ్లినా చెట్టపట్టాలేసుకొని కనిపించిన వీరు....వీలైనంత త్వరగా తమ ప్రేమ బంధాన్ని శాశ్వతం చేసుకోవాలనుకున్నారు. అందుకే సముద్ర జలాల సాక్షిగా ఉంగరాలు మార్చుకున్నారు. వారే హ్యాండ్‌సమ్‌ క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా- బ్యూటిఫుల్‌ హీరోయిన్‌ నటాషా స్టాంకోవిచ్‌. గత కొంత కాలంగా డేటింగ్‌లో ఉన్న వీరిద్దరూ తాజాగా నిశ్చితార్థం చేసుకుని, ఈ కొత్త సంవత్సరం వేళ కొత్త జీవితంలోక అడుగుపెట్టేందుకు రడీ అయ్యారు.

Know More

women icon @teamvasundhara

«Ö «ªÃ© «â{Â¹× ²Äy’¹ÅŒ¢!

“X¾X¾¢-ÍŒ-«Õ¢Åà «ÕJ-ÂíEo ’¹¢{©ðx ÂíÅŒh ®¾¢«-ÅŒq-ªÃ-EÂË ²Äy’¹ÅŒ¢ X¾L-ê¢-Ÿ¿ÕÂ¹× «á²Äh-¦-«Û-ÅŒÕÊo ÅŒª½Õ-º¢©ð ¦µÇª½ÅŒ “ÂËéÂ-{ªý ªî£ÏÇÅý ¬Áª½t ƒ¢{ ‚Ê¢Ÿ¿¢ 骚Ëd¢åXj¢C. ªî£ÏÇÅý ¬Áª½t Ð JAÂà ®¾èäl Ÿ¿¢X¾ÅŒÕ©Â¹× ÅÃèÇ’Ã X¾¢œ¿¢šË ¤Ä¤Äªá •Et¢-*¢C. ¨ N†¾-§ŒÖEo JA¹ ²òŸ¿J, Ê{Õœ¿Õ ²òå£jÇ©ü ‘ǯþ ®¾B-«ÕºË ®Ô«Ö ‘ǯþ ƒ¯þ-²Äd-“’ÄþÕ ŸÄyªÃ X¾¢ÍŒÕ-¹×-¯Ãoª½Õ. '¤Ä¤Äªá X¾ÛšËd¢C.. ¯äÊÕ «ÕSx ÆÅŒh-ʧŒÖu..Ñ Æ¢{Ö ÂÃuX¾¥¯þ åXšÇdª½Õ ®Ô«Ö. 2015 œË客-¦-ªý©ð “æXNÕ¢* åX@Çx-œËÊ ªî£ÏÇ-ÅýÐ-J-A¹ Åëá ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ©¢ Âæð-ÅŒÕ-¯Ão-«ÕÊo N†¾-§ŒÖEo ÍéÇ-Âé¢ ¤Ä{Õ ª½£¾Ç-®¾u¢-’Ã¯ä …¢Íê½Õ. ÂÃF ƒšÌ-«©ä ¨ N†¾-§ŒÖEo ‹ ®¾¢Ÿ¿-ª½s´¢©ð „ç©x-œË¢-ÍÃœ¿Õ ªî£ÏÇÅý. ÅŒ¢“œË Âë-œ¿-«Õ-¯äC “X¾A ŠÂ¹ˆJ °N-ÅŒ¢©ð «Íäa ÆŸ¿Õs´-ÅŒ-„çÕiÊ «Öª½pE, ‚ ¹~º¢ Â¢ „äªá ¹@ÁxÅî ‡Ÿ¿Õ-ª½Õ-ÍŒÖ-®¾Õh¯ÃoÊ¢{Ö ÅŒÊ «ÕÊ-®¾Õ-©ðE ¦µÇ„ÃLo X¾¢ÍŒÕ-¹×-¯ÃoœÎ £¾Éu¢œþ-®¾„þÕ “ÂËéÂ-{ªý. “X¾®¾ÕhÅŒ¢ šÌ„þÕÅî ¹L®Ï ‚æ®Z-L§ŒÖ X¾ª½u-{-Ê©ð …Êo ªî£ÏÇÅý.. ÅŒÊ Â¹ØÅŒÕ-JE ͌֜¿-œÄ-EÂË ®ÏœÎo ˜ã®ýd ÊÕ¢* NªÃ«Õ¢ B®¾Õ-ÂíE «á¢¦-ªáÂË Í䪽Õ-¹×-¯Ãoœ¿Õ. ƒ©Ç ‹„çjX¾Û ÂíÅŒh ®¾¢«-ÅŒqª½¢, «Õªî-„çjX¾Û ¹ØÅŒÕ-JÅî œ¿¦Õ©ü ‚Ê¢-Ÿ¿¢©ð «áE-T-¤ò-§ŒÖœ¿Õ ªî£ÏÇÅý.

Know More

women icon @teamvasundhara

«Ö N•§ŒÕ¢ «Ö ®¾B-«Õ-ºÕ-©Ÿä!

'“X¾A X¾Ûª½Õ-†¾ßE N•§ŒÕ¢ „çÊÕ¹ ‹ «Õ£ÏÇ@Á …¢{Õ¢C..Ñ ƒC •’¹-„çÕ-J-TÊ ®¾ÅŒu¢. NNŸµ¿ ª½¢’éðx ªÃºË-²òhÊo ‡¢Åî-«Õ¢C X¾Ûª½Õ-†¾ß©Õ ÅŒ«Õ ®¾éÂq®ý „çÊÕ¹ ÅŒ«Õ ¦µÇª½u©Õ, ÅŒ©Õx©Õ, ²òŸ¿-K-«Õ-ºÕ©Õ …¯Ãoª½E ÍçX¾pœ¿¢ ƒC-«-ª½Â¹× «ÕÊ¢ ÍÃ©Ç ®¾¢Ÿ¿-ªÃs´©ðx N¯ä …¢šÇ¢. ‚ L®¾Õd©ð ÅÃ«â …¯Ão-«Õ¢-{Õ-¯Ãoª½Õ Âí¢Ÿ¿ª½Õ “ÂËéÂ-{ª½Õx. ƒ¢Ÿ¿ÕÂ¹× ÅÃèÇ …ŸÄ-£¾Ç-ª½ºä ¦µÇª½ÅŒ ²Ädªý ‚©ü-ªõ¢-œ¿ªý ®¾Õꪬü éªj¯Ã. ŸÄŸÄX¾Û 骢œä@Áx NªÃ«Õ¢ ÆÊ¢-ÅŒª½¢ ƒšÌ-«©ä Ÿ¿ÂË~-ºÇ-“X¶Ï-Âéð «áT-®ÏÊ šÌ20 ®ÏK-®ýÅî AJT ƢŌ-ªÃb-B§ŒÕ •{Õd-©ðÂË “X¾„ä-P¢-*Ê ¨ ²Ädªý ¦Çušüq-«Õ¯þ.. ¦µÇª½Åý ‚ ®ÏK®ýÊÕ é’©Õ-ÍŒÕ-Âî-«-œ¿¢©ð Â̩¹ ¤Ä“ÅŒ ¤ò†Ï¢-ÍÃœ¿Õ. ƒ©Ç ÅÃÊÕ AJT •{Õd-©ðÂË ªÃ«-œÄ-EÂË, ®ÏK-®ý©ð «Õ¢* “X¾Ÿ¿-ª½zÊ Â¹Ê-¦-ª½a-œÄ-EÂË ÅŒÊ ¦µÇª½u “XϧŒÖ¢Â¹ éªj¯Ã Æ¢œ¿-Ÿ¿¢-œ¿©ä Âê½-º-«ÕE ÅŒÊ ®¾éÂq®ý “éÂœË-{¢ÅÃ ÅŒÊ ¡«ÕAê ƢC¢-ÍÃœ¿Õ éªj¯Ã. ê«©¢ éªj¯Ã¯ä Âß¿Õ.. ƒšÌ-«©ä ®¾¤¶ÄK ’¹œ¿fåXj «¯äf ®ÏK®ý ¯ç’¹_-œ¿¢©ð «áÈu ¤Ä“ÅŒ ¤ò†Ï¢-*Ê éÂåXd¯þ NªÃšü Âî£ÔÇx Â¹ØœÄ ÅŒÊ ®¾éÂq®ýÂ¹× ÅŒÊ ¦µÇª½u ÆÊÕ憈 Âê½-º-«Õ¢{Ö N«-J¢-*Ê N†¾§ŒÕ¢ ÅçL-®Ï¢Ÿä. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð Âí¢Ÿ¿ª½Õ ¦µÇª½B§ŒÕ “ÂËéÂ-{ª½Õx ÅŒ«Õ ®¾éÂq-®ýÂ¹× Â꽺¢ ÅŒ«Õ ¦µÇª½u©ä Æ¢{Ö ÍçX¾Ûp-Âí-*aÊ ‚ ®¾¢Ÿ¿ªÃs´©ä¢šË? „ê½Õ ‚ “éÂœË-šüE ÅŒ«Õ ¡«Õ-Ōթê ‡¢Ÿ¿ÕÂ¹× Æ¢C¢-Íê½Õ..? «Õ£ÏÇ@Ç C¯î-ÅŒq«¢ ®¾¢Ÿ¿-ª½s´¢’à „ÃJ «Ö{-©ðx¯ä Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

‚„çÕ ¦Ç©ü „äæ®h Néšü X¾œÄ-Lq¢Ÿä..!

«ÕÊ èÇB§ŒÕ “ÂÌœ¿ £¾ÉÂÌ Æªá¯Ã.. Æ¢Ÿ¿-JÂÌ ƒ†¾d-„çÕiÊ ‚{ «Ö“ÅŒ¢ “ÂËéšü Ưä ÍçX¾Ûp-Âî-„ÃL. ¦µÇª½-B-§Œá-©¢-Ÿ¿-JF ŠÂ¹ˆ-Íî{ ¹LæX ¬ÁÂËh ¨ ‚{Â¹× «Ö“ÅŒ„äÕ …¢C.. “ÂËéšü Æ¢˜ä “¤Äº-NÕÍäa «u¹×h©Õ «ÕÊ Ÿä¬Á¢©ð ‡¢Åî-«Õ¢C.. Æ¢Ÿ¿Õ©ð ÍéÇ-«Õ¢C OÕÂ¹× Ê*aÊ “ÂËéÂ-{ª½x æXª½Õ ÍçX¾p-«Õ¢˜ä ®¾*¯þ Ưî, Âî£ÔÇx Æ¯î ©ä¹ ƒ¢êŸî æXªî Íç¦Õ-Åê½Õ. ƒ¢Ÿ¿Õ©ð «Õ£ÏÇ-@Á© æXª½Õx ¹E-XϢ͌«Û. ÂÃF ¨ C’¹_èÇ© ²ÄnªáÂË ®¾J-ÅŒÖ-’¹-’¹© æXx§ŒÕª½Õx «Õ£ÏÇ@Ç “ÂËéÂ-šü-©ðÊÖ ‡¢Åî-«Õ¢C …¯Ãoª½Õ. ƒ©Ç¢-šË-„Ã-J-©ð¯ä ŠÂ¹ª½Õ V©¯þ ’î²ÄyNÕ. ¦ã¢’Ã-©üÂË Íç¢CÊ ¨ “ÂËéÂ-{ªý 153 «¯äf©ðx 181 NéÂ{Õx Âí©x’íšËd ÆÅŒu-CµÂ¹ NéÂ{Õx B®ÏÊ «Õ£ÏÇ-@Á’à X¶¾ÕÊÅŒ ²ÄCµ¢-*¢C. “X¾®¾ÕhÅŒ¢ •ª½Õ-’¹Õ-ÅŒÕÊo «Õ£ÏÇ-@Á© ͌ŌÕ-ª½ÕtÈ ®ÏK-®ý©ð Ÿ¿ÂË~-ºÇ-“X¶ÏÂÃåXj 7.3 ‹«-ª½x©ð 20 X¾ª½Õ-’¹Õ-L*a 3 NéÂ{Õx B®Ï¢C. D¢Åî ‚æ®Z-L-§ŒÖÂ¹× Íç¢CÊ ÂÃuŸ±¿-J¯þ X¶Ïšüb-¤Äu-“šËÂú 180 NéÂ{x JÂÃ-ª½ÕfÊÕ ÆCµ-’¹-NÕ¢-*¢C. ¨ ®¾¢Ÿ¿-ª½s´¢’à ‚„çÕ ’¹ÕJ¢* ÂíEo N¬ì-³Ä©Õ Åç©Õ-®¾Õ-¹עŸÄ¢..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

మీ సమస్యను బట్టి మీ ఇద్దరి మధ్య మానసికంగా అనుబంధం దృఢపడినట్లు అనిపించడం లేదు. మీరిద్దరూ ఒకరికొకరు అలవాటు పడే క్రమంలోనే తగాదాలు, గొడవలు వస్తున్నాయి. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవని స్పష్టంగా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇరు కుటుంబ సభ్యులతో మీ విషయం గురించి చర్చించారా? అతను ప్రతి విషయాన్ని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్తుంటే అది మీకు నచ్చట్లేదన్న విషయాన్ని అతనికి అర్థమయ్యే విధంగా చెప్పారా? ఎనిమిది నెలల సాన్నిహిత్యంలో కేవలం పోట్లాడుకున్న సందర్భాలే ఉన్నాయా? ఆనందంగా గడిపిన క్షణాలు కూడా ఉన్నాయా? వంటి విషయాలన్నింటినీ మీరు ఓసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

పెళ్లి చేసుకునే విషయంలో ఎలాగైతే తొందరపాటు పనికిరాదో.. విడిపోయే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
ఈ క్రమంలో- మీ నాన్న గారు ఫోన్ చేస్తే మీ మామగారు తర్వాత మాట్లాడదామన్నారని చెప్పారు. మీ భర్త కూడా మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్లతో మాట్లాడడానికి మళ్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికీ స్పందన లేకపోతే మీ కుటుంబంలోని ఇతర పెద్దలతో కలిసి డైరెక్ట్ గా వాళ్ళింటికే వెళ్లి మాట్లాడి చూడండి. ఇందుకోసం మీ రెండు కుటుంబాల్లోనూ మీ సంక్షేమం కోరే మీ శ్రేయోభిలాషుల సహకారం తీసుకోవచ్చు.
ఈ విధంగా - మీ ఇరుపక్షాల పెద్దవాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుని మీ సమస్యను సామరస్యంగా పరిష్కరించే పరిస్థితులను కల్పించగలుగుతారేమో చూడండి. అయితే అది ఎంతవరకు సఫలమవుతుందనేది రెండువైపుల నుంచి లభించే సహకారం పైనే ఆధారపడి ఉంటుంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే - ఇతర మార్గాల ద్వారా ప్రయత్నించాల్సి వస్తుందేమో అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు.
0 Likes
Know More

Movie Masala