సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

నాన్న చనిపోయినా.. ఆ దుఃఖాన్ని మాస్క్ మాటున దాచుకుని..!

ఇంట్లో ఓ మనిషినో, ఆత్మీయుడినో కోల్పోతే ఆ బాధను మాటల్లో చెప్పలేం. మరి చిన్నప్పటి నుంచి చేయిపట్టి నడిపించిన నాన్న చనిపోతే..ఆ విషాదం నుంచి తేరుకోవాలంటే అంత సులభమేమీ కాదు. మరి ‘ఆకాశమంత’ ప్రేమను కురిపించి, తన జీవితానికి మార్గదర్శిగా నిలిచిన నాన్న కానరాని లోకాలకు వెళ్లిపోతే ఓ కన్న కూతురు ఆవేదన ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. అలాంటిది తండ్రి మరణించాడని తెలిసినా, స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్‌కు హాజరైంది ఓ మహిళా ఇన్‌స్పెక్టర్‌. మాస్కు మాటున దుఃఖాన్ని దిగమింగుతూ దేశభక్తిని చాటింది. అప్పగించిన పరేడ్‌ బాధ్యతలు పూర్తయ్యాకే తండ్రి అంత్యక్రియలకు బయలుదేరి తన వృత్తి నిబద్ధతను చాటుకుంది.

Know More

women icon @teamvasundhara

మీరు స్వేచ్ఛగానే జీవిస్తున్నారా?

'స్వాతంత్య్రమే నా జన్మ హక్కు' అన్నారు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు బాలగంగాధర్ తిలక్. ప్రతి మనిషి స్వేచ్ఛగా, స్వతంత్రంగా బతకగలిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం సిద్ధిస్తుంది. ప్రత్యేకించి మహిళల విషయానికొస్తే ప్రస్తుతం పురుషులతో సమానంగా స్త్రీలు కూడా సంపాదిస్తున్నారు. అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. వారికి వారు స్వతంత్రంగా, స్వేచ్ఛగా జీవిస్తున్నారు. అయితే డబ్బు, కెరీర్... ఇలాంటి వాటిలోనే కాదు.. జీవితానికి సంబంధించిన అన్ని అంశాల్లోనూ స్వతంత్రంగా జీవించగలిగితేనే మనం కోరుకునే సంతృప్తి లభిస్తుంది. ఈ క్రమంలో స్వతంత్రంగా, స్వేచ్ఛగా జీవించడానికి దోహదపడే కొన్ని అంశాలేంటో ఒక్కసారి చూద్దాం...

Know More

women icon @teamvasundhara

ఈ మువ్వన్నెల పదార్థాలు ఇమ్యూనిటీని పెంచేస్తాయ్!

రోగ నిరోధక శక్తి.. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ దీని గురించే ఆలోచిస్తున్నారు. ఇమ్యూనిటీని పెంచుకునేందుకు వివిధ పదార్థాల్ని ఆహారంగా తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని చిట్కాల గురించి ఇంటర్నెట్‌లో శోధిస్తున్నారు. బహుశా.. కరోనా వచ్చిన దగ్గర్నుంచి ఆన్‌లైన్‌లో ఎక్కువమంది వెతికిన అంశం ఏదని సర్వే చేస్తే రోగ నిరోధక శక్తి గురించే అని తేలడం ఖాయం. కరోనా వల్ల అంత పాపులరైందీ టాపిక్‌. నిజానికి మన భారతీయుల్లో రోగ నిరోధక శక్తి స్థాయులు ఎక్కువే! అయితే కరోనా రోజురోజుకీ తన రూపం మార్చుకొని విరుచుకుపడుతుండడంతో దానికి తగ్గట్లుగా ఇమ్యూనిటీ స్థాయులు పెంచుకొని కరోనా కొమ్ములు వంచడానికే ఈ ప్రయత్నమంతా..! అయితే మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు వివిధ రకాల పదార్థాలను మనం రోజూ తీసుకుంటూనే ఉంటాం. కానీ వాటి రంగుల్ని మీరెప్పుడైనా సునిశితంగా పరిశీలించారా? ఇమ్యూనిటీని పెంచే చాలా రకాల కాయగూరలు, పండ్లు మన జెండా రంగుల్ని పోలి ఉంటాయన్న విషయం మీరెవరూ గమనించి ఉండరు కదా! అవును.. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ.. ఇలా జెండా రంగుల్లో ఉన్న కాయగూరల్లో-పండ్లలో బోలెడన్ని పోషకాలు దాగున్నాయి. అవి మన రోగ నిరోధక శక్తినీ మెరుగుపరుస్తాయి. మరి, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇమ్యూనిటీని పెంచే ఆ మువ్వన్నెల పదార్థాలేంటో తెలుసుకుందామా?

Know More

women icon @teamvasundhara

కరోనాలో పంద్రాగస్టు.. ఈసారి ఇంట్లోనే ఇలా వెరైటీగా..!

స్వాతంత్ర్య దినోత్సవం అనగానే మనలో ఎక్కడ లేని ఉత్సాహం ఉరకలెత్తుతుంది. చిన్న పిల్లలైతే చక్కగా యూనిఫాంలో ముస్తాబై ఎంతో ఆతృతగా స్కూల్‌కెళ్లి వేడుకల్లో పాల్గొంటారు. ఇక ఉద్యోగులు కార్యాలయాల్లో గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకోవడం మనకు తెలిసిందే. అయితే ఈసారి మాయదారి కరోనా మహమ్మారి ఈ వేడుకల కోలాహలాన్నంతా హరించి వేసింది. ప్రస్తుతం వైరస్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో ఎవరింట్లో వాళ్లే స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు చేసుకోవాలని, కార్యాలయాల్లో-స్కూళ్లలో అతి కొద్దిమంది, అదీ సామాజిక దూరం పాటిస్తూ అరగంటలోనే వేడుకలు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. నిజానికి ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలిసి స్వాతంత్ర్య సంబరాలు జరుపుకోవడం చాలా ఉత్తమం. మరి, ఎప్పుడూ బయట అందరితో కలిసి కోలాహలంగా జరుపుకొనే ఈ వేడుకల్ని ఈసారి ఇంట్లో వాళ్లతో కూడా అంతే జోష్‌ఫుల్‌గా జరుపుకోవాలంటే ఏం చేయాలి? పిల్లలు ఎంతో ఇష్టపడే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్ని ఇంట్లో అయినా వాళ్లు ఎంజాయ్‌ చేసేలా ఎలా జరుపుకోవచ్చు? తెలుసుకోవాలంటే ఇది చదవండి..!

Know More

women icon @teamvasundhara

‘ట్రై-కలర్స్‌’ని ఇలా సరికొత్తగా ట్రై చేద్దాం!!

ఎలాంటి సందర్భంలోనైనా దానికి తగినట్లుగా, ఫ్యాషనబుల్‌గా మెరిసిపోవాలనుకోవడం అతివల నైజం. ఈ క్రమంలోనే ఆ సమయంలో ట్రెండింగ్‌లో ఉన్న ఫ్యాషన్లకు తమ క్రియేటివిటీని జతచేసి లవ్లీ లుక్‌ని సొంతం చేసుకుంటుంటారు. మరి, అలాంటి అకేషన్‌ రానే వచ్చింది. దేశమంతా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముస్తాబవుతోంది. మరోవైపు మహిళలు ట్రై-కలర్‌ ఫ్యాషన్‌తో తమలోని దేశభక్తిని చాటేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈసారి కరోనా నేపథ్యంలో అందరూ ఇంట్లోనే వేడుకలు చేసుకోవాలని ప్రభుత్వం పిలుపునివ్వడంతో కొందరు అమ్మాయిలు తమ వార్డ్‌రోబ్‌లో ఉన్న తిరంగా ఫ్యాషన్లను బయటికి తీస్తున్నారు. మరికొందరు ట్రై-కలర్స్‌లోనే సరికొత్త ఫ్యాషనబుల్‌ దుస్తుల్ని ఎంచుకుంటున్నారు. ఏదేమైనా.. ఈసారి ఇంట్లోనే సింపుల్‌గా జరుపుకునే స్వాతంత్ర్య వేడుకల కోసం ఎంతో సింపుల్‌గా, అదీ నేటి తరం ఫ్యాషన్‌ ట్రెండ్స్‌కి ఏమాత్రం తీసిపోని విధంగా ముస్తాబవ్వాలంటే ఎలాంటి అవుట్‌ఫిట్స్‌ని ఎంచుకోవాలో తెలుసుకుందాం రండి...

Know More

women icon @teamvasundhara

'X¾«ªýÑ “œ¿®Ïq¢’ûÅî ¦µÇª½-B-§ŒÕ-ÅŒÊÕ ÍÃ{Õ-ÅŒÕ-¯Ãoª½Õ!

¦µÇª½-B§ŒÕ ®¾¢“X¾-ŸÄ§ŒÕ¢ …šËd-X¾œä ¤¶Äu†¾¯þ ÆÊ-’Ã¯ä «ÕÊ¢-Ÿ¿-JÂÌ «á¢Ÿ¿Õ’à ’¹Õªíh-ÍäaC <ª½-¹{Õd. Ÿä¬Á ®¾¢®¾ˆ%-AÂË E©Õ-„çÅŒÕh EŸ¿-ª½z-Ê¢’à ELÍä ¨ ¤¶Äu†¾¯þ.. ÆA-«© £¾Ý¢ŸÄ-ÅŒ-¯Ã-EÂË “X¾B-¹’à E©Õ-²òh¢C. Æ¢Ÿ¿Õ꠲ğµÄ-ª½º «Õ£ÏÇ-@Á© Ÿ¿’¹_-ª½Õo¢* 宩-“G-šÌ© ŸÄÂÃ.. ÆA-«-©¢-Ÿ¿ª½Ö ¨ ¤¶Äu†¾-¯þÂË X¶ÏŸÄ ƪá-¤ò-Ōբ-šÇª½Õ. ÅŒ«Õ ªÃ•-Â̧ŒÕ ͌ŌÕ-ª½-ÅŒÅî ¦µÇª½-B§Œá© «ÕÊ®¾Õ©ðx Í窽-’¹E «á“Ÿ¿ „ä®ÏÊ Âí¢Ÿ¿ª½Õ ªÃ•-Â̧ŒÕ ¯Ã§ŒÕ-¹×-ªÃ@ÁÚx ƒ¢Ÿ¿ÕÂ¹× ÆB-ÅŒ-„äÕOÕ Âß¿Õ. ͌¹ˆ-¯çjÊ Â¹{ÖdÐ-¦ï-{ÕdÅî, ÅŒ«Õ-„çjÊ ‚£¾É-ªÃu-EÂË E©Õ-„çÅŒÕh EŸ¿-ª½z-Ê¢’à EL-Íê½Õ. ¨ ²ÄyÅŒ¢“ÅŒu C¯î-ÅŒq«¢ ®¾¢Ÿ¿-ª½s´¢’à Ÿä¬Á ®¾¢®¾ˆ%B ®¾¢“X¾-ŸÄ-§ŒÖLo ÍØä <ª½-¹{Õd, Æ¢Ÿ¿-„çÕiÊ ‚£¾É-ª½u¢Åî ¦µÇª½-B-§Œá-©Â¹× ¤¶Äu†¾¯þ ‰ÂÃ-¯þ’à «ÖJÊ Æ©Ç¢šË Âí¢Ÿ¿ª½Õ X¾«-ªý-X¶¾Û©ü X¶Ï„äÕ©ü ¤ñL-šÌ-†Ï-§ŒÕ¯þq ’¹ÕJ¢*, „ÃJ “˜ãœË-†¾-Ê©ü ¤¶Äu†¾¯þ Ƙãjªýq ’¹ÕJ¢* Åç©Õ-®¾Õ-Âî-«œ¿¢ ®¾¢Ÿ¿-ªîs´-*ÅŒ¢.

Know More

women icon @teamvasundhara

¨ ¹«Ö¢-œî-©¢˜ä …“’¹-„Ã-Ÿ¿Õ-©Â¹× Ÿ¿œ¿!

²ÄŸµÄ-ª½-º¢’à X¾Ûª½Õ-†¾ß©ä ‡Â¹×ˆ-«’à ¹E-XÏ¢Íä ¤òM®¾Õ ¦µ¼“Ÿ¿Åà N¦µÇ-’¹¢©ð «Õ£ÏÇ-@Á©Ö ÅŒ«Õ ®¾ÅÃh ÍÃ{Õ-ÅŒÕ-¯Ãoª½Õ. ÅÃèÇ’Ã «Õªî Æœ¿Õ’¹Õ «á¢Ÿ¿ÕÂ¹× „ä®Ï ®ÔY ¬ÁÂËhE “X¾X¾¢-ÍÃ-EÂË ÍÚË-Íç-¤Äpª½Õ. …“’¹-„ß¿, B“«-„ß¿ Âê½u-¹-©Ç-¤Ä©ÊÕ EªîCµ¢Íä¢-Ÿ¿ÕÂ¹× “X¾Åäu-¹¢’à 36 «Õ¢C «Õ£ÏÇ@Ç Â¹«Ö¢-œî-©ÊÕ ‡¢XϹ Íä®Ï å®p†¾©ü ¤òM®¾Õ ¦µ¼“Ÿ¿Åà ¦©’ÃEo \ªÃp-{Õ-Íä-¬Çª½Õ. „çÕJ-¹-©Çx¢šË ¨ «Õ£ÏÇ@Ç Â¹«Ö¢-œî©Õ ƲÄ-«ÖÊu Ÿµçjª½u-²Ä-£¾Ç-²Ä©Õ ¹LT …¢šÇª½Õ. ‡©Ç¢šË NX¾-ÅŒˆª½ X¾J-®Ïn-Ōթðx ƪá¯Ã „ÃJ X¾ÜJh ²Ä«Õ-ªÃnu-©ÊÕ “X¾Ÿ¿-Jz¢-ÍŒ-’¹-©ª½Õ. X¾Ûª½Õ†¾ •„Ã-ÊxÂ¹× D{Õ’Ã ‡©Ç¢šË ²Ä£¾Ç-²Ä-©-¯çj¯Ã Í䧌Õ-’¹-©ª½Õ. ¬Á“ÅŒÕ-«Û-©ÊÕ D{Õ’Ã ‡Ÿ¿Õ-ªîˆ-’¹-©ª½Õ. Æ¢Ÿ¿Õê ¨²ÄJ ‚’¹®¾Õd 15 ²ÄyÅŒ¢“ÅŒu C¯î-ÅŒq« „䜿Õ-¹-©©ð “X¾ŸµÄE „çÖDÂË å®jÅŒ¢ ¨ ¦%¢Ÿ¿¢ ª½Â¹~º ¹Lp¢-ÍŒ-ÊÕ¢C. ¨ “¹«Õ¢©ð ¨ «Õ£ÏÇ@Ç Â¹«Ö¢-œî© ¦%¢Ÿ¿¢ ’¹ÕJ¢* «ÕJEo N¬ì-³Ä©Õ Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

¨„çÕÂ¹× ÊæXp <ª½ \¢šð ÍçæXp-¬Çª½Õ!

'<ª½©ðE ’íX¾p-Ÿ¿Ê¢ Åç©Õ-®¾ÕÂî..Ñ Æ¢{Ö <ª½ “¤Ä«á-‘ÇuEo ‡¢Åî ͌¹ˆ’à «Jg¢-ÍÃœî ®ÏF-¹N. E•„äÕ.. ¤¶Äu†¾¯þ “X¾X¾¢ÍŒ¢ ‡X¾p-šË-¹-X¾Ûpœ¿Õ ‡Eo ÂíÅŒh ²ñ¦-’¹Õ©Õ ÆŸ¿Õl-¹ׯÃo <ª½-¹×Êo ²ÄnÊ¢ ®¾Õ®Ïn-ª½-„çÕi¢C. ¦µÇª½-B-§ŒÕ-ÅŒÂ¹× ÆŸ¿l¢-X¾-œ¿ÕÅŒÖ ‚œ¿-ÅŒ-¯Ã-Eê X¾J-X¾Üª½g Æ¢ŸÄ-EoÍäa ¨ <ª½-¹-{ÕdÂ¹× ê«©¢ ¦µÇª½-B-§Œá©ä Âß¿Õ.. NŸäQ «Õ£ÏÇ-@Á©Õ å®jÅŒ¢ X¶ÏŸÄ ƪá-¤ò-Ōբ-šÇª½Õ. ƒÂ¹ˆœË <ª½-©ÊÕ Â¹{Õd-ÂíE Åç’¹ «áJ-®Ï-¤òÅŒÖ …¢šÇª½Õ. Æ„çÕ-J-ÂÃÂ¹× Íç¢CÊ „äÕKê Âêýx-®¾¯þ Â¹ØœÄ Æ¢Åä. «%Ah-KÅÃu ¦µÇª½Åý©ð Æœ¿Õ-’¹Õ-åX-šËdÊ ÅŒªÃyÅŒ <ª½-¹-{ÕdÊÕ ‡¢ÅŒ-’Ã¯î ƒ†¾d-X¾-œ¿œ¿¢ “¤Äª½¢-Gµ¢-*¢C. ’¹Åä-œÄC ²ÄyÅŒ¢“ÅŒu C¯î-ÅŒq« „䜿Õ-¹©ðx ¤Ä©ï_Êo ‚„çÕ ÅŒÊÕ Â¹{Õd-¹×Êo <ª½ ƢŌ’à ÊX¾p-¹-¤ò-«-œ¿¢Åî Âî¾h ¦ÇŸµ¿-X¾-œË¢C. ¨²ÄJ ²ÄyÅŒ¢“ÅŒu C¯î-ÅŒq« „䜿Õ-¹-©Â¹× ÅŒÊÂ¹× ÊæXp <ª½ÊÕ ‡¢XϹ Í䧌Õ-œ¿¢©ð ®¾£¾É§ŒÕ¢ Í䧌Õ-«Õ¢{Ö #sareesearchæXJ{ ²Ä«Ö->¹ «ÖŸµ¿u-«Ö© „äC-¹’à ¯çšË-•ÊxÊÕ ÂîJ¢C. ÅÃèÇ’Ã ‚„çÕ Æ¦µ¼u-ª½n-ÊÂ¹× «*aÊ ®¾p¢Ÿ¿Ê ’¹ÕJ¢* ÅçL-§ŒÕ-è䮾Öh ŠÂ¹ OœË-§çÖÊÕ Nœ¿Õ-Ÿ¿© Íä®Ï¢C.

Know More

women icon @teamvasundhara

‚’¹®¾Õd 15 Æ¢˜ä 宩«Û ªîV «Ö“ÅŒ-„äÕ¯Ã..?

…Ÿ¿u-«Ö©ä «ÜXÏ-J’Ã.. ®¾yÅŒ¢“ÅŒ ¦µÇª½-ÅÃ-«¯ä ÅŒ«Õ ©Â¹~u¢’Ã.. “¤ÄºÇ-©ÊÕ å®jÅŒ¢ ©ã¹ˆ Í䧌Õ-¹עœÄ.. «ÕÊ «á¢Ÿ¿Õ ÅŒªÃ© „ê½Õ •J-XÏÊ ¤òªÃ{ X¶¾L-ÅŒ„äÕ.. ¯äœ¿Õ «ÕÊ¢ æ®yÍÃa´„çŒá-«Û©Õ XÔ©Õa-Âí¢-{Õ¯Ão¢. «¢Ÿ¿© \@Áx ¤Ä{Õ “GšË†ý ¤Ä©-Ê©ð «ÕT_.. ‡¯îo ¹³Äd-©ÊÕ ¦µ¼J¢* '„äժà ¦µÇª½Åý «Õ£¾É¯þÑ Æ¢{Ö EÊ-C¢*.. ŌդÄÂÌ ’¹Õ@ÁxÂ¹× ‡Ÿ¿Õª½Õ EL* „ê½Õ ²ÄCµ¢-*Ê ²ÄyÅŒ¢-“ÅŒuX¾Û X¶¾©Ç-©ÊÕ «ÕÊ¢ ÆÊÕ¦µ¼N®¾Õh¯Ão¢. ƪáÅä ¯äšËÂÌ ¨ X¾¢œ¿’¹ •ª½Õ-X¾Û-Âî-«-œ¿¢©ð ‡¯îo «Öª½Õp©Õ «ÍÃaªá. ²ÄyÅŒ¢“ÅŒu C¯î-ÅŒq-„ÃEo ÍŒÖæ® Ÿ¿%Â¢©ðÊÖ ¨ «Öª½Õp “X¾®¾Õp´-{¢’à ¹E-XÏ-²òh¢C. ŠÂ¹-X¾Ûpœ¿Õ ²ÄyÅŒ¢“ÅŒu C¯î-ÅŒq«¢ Æ¢˜ä «Üª½Ö-„ÃœÄ \¹„çÕi •ª½Õ-X¾Û-Âí¯ä X¾¢œ¿’¹’à ¦µÇN¢-Íä-„ê½Õ. ƒX¾Ûpœ¿Õ «Ö“ÅŒ¢ ‚’¹®¾Õd 15 Æ¢˜ä 宩«Û CÊ¢-’ïä X¾J-’¹-ºË-®¾Õh-¯Ãoª½Õ. ¨ N†¾-§ŒÖ¯äo «ÕÊÅî X¾¢ÍŒÕÂî„é-ÊÕ-Âí¢-{Õ-¯Ãoª½Õ ¡ÂÃ-@Á-£¾Ç-®ÏhÂË Íç¢CÊ C«u. ÅŒÊ *Êo-ÅŒ-Ê¢©ð X¾¢“ŸÄ-’¹®¾Õd •ª½Õ-X¾Û-ÂíÊo NŸµÄ-¯Ã©ÂË.. ƒX¾p-šËÂÌ ‡©Ç¢šË ÅäœÄ-©ÊÕ ’¹«Õ-E¢-ÍÃªî ‚„çÕ «Ö{-©ðx¯ä N«-J-®¾Õh-¯Ãoª½Õ.. ‚©-ÂËŸÄl¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

Æ¢Ÿ¿Õê ƫÖt-ªáE ¹¯Ã-©¢˜ä ¦µ¼§ŒÕ¢’à …¢C!

C„Ãu¢Âà “A¤ÄJ¸.. ¦ÇM-«Ûœþ £ÔǪî-ªá-ÊxÅî ®¾«Ö-Ê¢’à ÆGµ-«Ö-ÊÕ-©ÊÕ ®¾¢¤Ä-C¢-ÍŒÕ-¹×Êo šÌO ÊšË ‚„çÕ.. '§äÕ æ£Ç „ç᣾Ç-¦sÅäÑ ®ÔJ-§ŒÕ©ü ŸÄyªÃ “X¾A ƒ¢šðxÊÖ ®¾ÕX¾-J-*-ÅŒÕ-ªÃ-L’à «ÖJ-¤ò-ªá¢C.. ¨ ŸµÄªÃ-„Ã-£Ïǹ Åç©Õ-’¹Õ-©ðÊÖ '«ÕÊ®¾Õ X¾Lê «ÕøÊ-UÅŒ¢Ñ æXª½ÕÅî “X¾ÅŒu¹~ “X¾²Äª½¢ Æ«ÛŌբœ¿-œ¿¢Åî ¨ ®¾Õ¢Ÿ¿J Åç©Õ’¹Õ „ÃJÂÌ ÆGµ-«ÖÊ ÅÃêª. ê«©¢ ÆGµ-«ÖÊÕ©ÊÕ ®¾¢¤Ä-C¢-ÍŒÕ-Âî-«-œ¿„äÕ Âß¿Õ.. ¦ÇM-«Ûœþ Å꽩Åî ®¾«Ö-Ê¢’à ¤ÄJ-Åî-†Ï-ÂÃEo Â¹ØœÄ Æ¢Ÿ¿Õ-Â¹×¯ä šÌO ¯Ãªá-¹©ðx C„Ãu¢Â¹ Â¹ØœÄ ŠÂ¹ª½Õ. ÆŸ¿Õs´-ÅŒ-„çÕiÊ Ê{-ÊÅî Æ©-J¢Íä ¨ ¦ÕLx-Å窽 Åê½.. NNŸµ¿ ²Ä«Ö->¹ Æ¢¬Ç-©-åXj¯Ã ®¾p¢C®¾Öh Æ¢Ÿ¿J «ÕÊ-®¾Õ-©ÊÕ ŸîÍŒÕ-¹ע-{Õ¢C. ’¹Åä-œÄC ÅŒÊ æ®o£ÏÇ-ÅŒÕ-œËE N„ã¾Ç¢ Í䮾Õ-¹×Êo ¨ Æ¢ŸÄ© ¯Ãªá¹ ƒX¾Ûpœ¿Õ ÅÃÊÕ Â¹ØÅŒÕ-JE ¹¯ä¢-Ÿ¿Õê ¦µ¼§ŒÕ-X¾-œ¿Õ-ŌկÃo.. Æ¢šð¢C.. ¨ “¹«Õ¢©ð šÌy{x ŸÄyªÃ “X¾ŸµÄE „çÖDE Â¹ØœÄ “X¾Po¢-*¢C.. «ÕJ, ‚„çÕ ‡¢Ÿ¿Õ-¹E ƒ©Ç ®¾p¢C¢-*¢Ÿî Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

Æ¢Ÿ¿Õ-é¢Åî ®¾¢Åî-†Ï¢-*¢C..!

‰¬Áy-ªÃu-ªÃ§ýÕ ¦ÍŒa¯þ.. “X¾X¾¢ÍŒ ®¾Õ¢Ÿ¿-J’Ã, “æX¹~-¹ש ÆGµ-«ÖÊ Åê½’à æXª½Õ ÅçÍŒÕa-¹×Êo ÊšË ‚„çÕ.. Æ{Õ ¦µÇª½u’Ã, ƒ{Õ ÅŒLx’Ã Â¹ØœÄ ÅŒÊ ¦ÇŸµ¿u-ÅŒ-©ÊÕ Æ¢Åä “¬ÁŸ¿l´’à Eª½y-£ÏÇ-²òh¢C. ƒšÌ-«©ä ÅŒÊ «áŸ¿Õl© ¹ØŌժ½Õ ‚ªÃ-Ÿµ¿uÅî ¹L®Ï „çÕ©ü-¦ð-ªýo©ð •J-TÊ ¦µÇª½-B§ŒÕ *“Åî-ÅŒq-«¢©ð ¤Ä©ï_E èã¢œÄ ‡’¹-êª-®Ï¢C. ‰‰-‡-X¶ý‡¢ (ƒ¢œË-§ŒÕ¯þ X¶Ï©üt åX¶®Ïd-«©ü „çÕ©ü-¦ðªýo) \šÇ \ªÃp{Õ Íäæ® ¨ Âê½u-“¹-«Õ¢©ð ¦µÇ’¹¢’à èã¢œÄ ‡’¹Õ-ª½-„ä-®ÏÊ „ç៿šË «Õ£ÏÇ@Á ‰¬Áyêªu Â뜿¢ N¬ì†¾¢. ƒ¢Ÿ¿Õ©ð ÅŒÊ Â¹×«Ö-éªhÅî ¹L®Ï ¤Ä©ï_Êo ‰†ý.. ¨ Âê½u-“¹-«Ö-EÂË £¾É•ª½Õ Âë-œÄ-EÂË ‚ªÃŸµ¿u ‡¢Åî ‚®¾ÂËh ÍŒÖXÏ¢Ÿ¿E „ç©x-œË¢-*¢C. '„ç៿{ ¯äÊÕ „çÕ©ü-¦ð-ªýoÂË Š¢{-J-’Ã¯ä „ç@Çl-«Õ-ÊÕ-¹×-¯ÃoÊÕ. ÂÃF èã¢œÄ ‡’¹-êª-§ŒÕœ¿¢ ÆÊ-’Ã¯ä ‚ªÃŸµ¿u ÍÃ©Ç ‡Â¹q-ªá-šË¢-’û’à X¶Ô©ãj¢C. Æ«Öt.. ¯äÊÕ Â¹ØœÄ ªÃ«ÍÃa? ÆE ÆœË-T¢C. ÅŒÊÊÕ ‡©Ç Âß¿¢-šÇÊÕ.. Æ¢Ÿ¿Õê ¯ÃÅî ¤Ä{Õ B®¾Õ-éÂ@Çx.. ÅŒÊ «§ŒÕ®¾Õ ƒX¾Ûpœ¿Õ ‰Ÿä@ÁÙx.. èã¢œÄ ‡’¹-êª-§ŒÕœ¿¢, Æ¢Ÿ¿Õ-©ð¢* ÂË¢Ÿ¿-X¾œä «âœ¿Õ ª½¢’¹Õ© ÂÃT-ÅŒX¾Û X¾Ü©ÊÕ ‚²Äy-C¢-ÍŒœ¿¢, •Ê-’¹-º-«ÕÊ ¤Äœ¿œ¿¢ ƒ©Ç¢-šË-«¢˜ä ÅŒÊ-é¢Åî ƒ†¾d¢. Æ¢Ÿ¿Õê ¨²ÄJ ÅŒÊÕ ¯ÃÅî ¤Ä{Õ «²Äh-ÊE ÍçXÏp¢C. ê¯þq X¶Ï©üt åX¶®Ïd-«-©üÂË „çRx-Ê-X¾Ûpœ¿Õ ÅŒÊÕ Â¹ØœÄ ¯ÃÅî ¤Ä{Õ ÊœË-Íä¢-Ÿ¿ÕÂ¹× B®¾Õ-ÂíÍÃa ÆE ÍéÇ-«Õ¢C ÆÊÕ-¹×-¯Ãoª½Õ. ÂÃF ÅŒÊÕ ƒ¢Âà ÍÃ©Ç *Êo-XÏ©x. X¶Ï©üt åX¶®Ïd-«©ü Æ¢˜ä \¢šð Åç©Õ-®¾Õ-¹×-¯ä¢ÅŒ «§ŒÕ®¾Õ ÅŒÊÂ¹× ªÃ©äŸ¿Õ. Æ«Õt ¤¶ÄuFq “œ¿®ý ¤òšÌ-©Â¹× ®ÏŸ¿l´-«Õ-«Û-Åî¢-Ÿä„çÖ ÆÊÕ-¹עC. Æ¢Ÿ¿Õê ŌÊE Â¹ØœÄ Æ©Ç ®ÏŸ¿l´¢ Íä®Ï.. ÂÃæ®X¾Û ÅŒÊÅî ®¾«Õ§ŒÕ¢ ’¹œËXÏ Æ¹ˆœË ÊÕ¢* „çRx-¤ò§ŒÖ. ÅŒÊÕ Âêý ŸÄÂà ¯ÃÅî «*a¢C Æ¢Åä..Ñ Æ¢{Ö ÅŒÊ ’êÃ-©-X¾šËd ’¹ÕJ¢* ÍçX¾Ûp-Âí-*a¢C ‰¬Áyª½u.

Know More

women icon @teamvasundhara

‚ *“Åî-ÅŒq-„Ã-EÂË “X¾Åäu¹ ÆA-C±’à ‰†ý!

ÆX¾Û-ª½ÖX¾ ©Ç«-ºu¢Åî¯ä Âß¿Õ.. ÅŒÊ-ŸçjÊ Ê{ “X¾A-¦µ¼Åî ¦ÇM-«Û-œþÊÕ „çÕXÏp¢-*¢C Æ¢ŸÄ© Åê½ ‰¬Áy-ªÃu-ªÃ§ýÕ. ê«©¢ £ÏÇ¢D *“ÅÃ-©ðx¯ä Âß¿Õ.. Åç©Õ’¹Õ, ÅŒNÕ@Á¢.. «¢šË Ÿ¿ÂË~-ºÇC ¦µÇ³Ä *“ÅéðxÊÖ ÊšË¢-*¢D «áŸ¿Õl-’¹Õ«Õt. £¾ÉM-«Ûœþ “æX¹~-¹×Mo „çÕXÏp¢-*¢C. «ÕJ-ÂíEo ªîV©ðx „çÕ©ü-¦ðªýo „äC-¹’à •Jê’ ƒ¢œË-§ŒÕ¯þ X¶Ï©üt åX¶®Ïd-«©ü ‚X¶ý „çÕ©ü-¦ðªýo *“ÅîÅŒq«¢ (‰‡-X¶ý-‡-X¶ý-‡¢)©ð “X¾Åäu¹ ÆA-C±’à ¤Ä©ï_-Ê-ÊÕ¢C ‰†ý. ‚’¹®¾Õd 10 ÊÕ¢* 22 «ª½Â¹× ŸÄŸÄX¾Û 13 ªîV© ¤Ä{Õ ¨ X¶Ï©üt åX¶®Ïd-«©ü •ª½-’¹-ÊÕ¢C. ‚ ®¾«Õ-§ŒÕ¢©ð ¦µÇª½-Åý©ð 70« ²ÄyÅŒ¢“ÅŒu C¯îÅŒq« „䜿Õ-¹©Õ •ª½Õ-X¾Û-¹ע-{ÕÊo ®¾¢Ÿ¿-ª½s´¢’à „çÕ©ü-¦ð-ªýo-©ðE åX¶œ¿-êª-†¾¯þ 殈yªý ¦µ¼«-Ê¢åXj «á«y-¯ço© X¾ÅÃ-ÂÃEo ‚N-†¾ˆ-J¢-ÍŒ-ÊÕ¢C ‰†ý. ƒ©Ç¢šË “X¾Åäu¹ Âê½u-“¹-«Ö©ðx ¦µÇª½-B§ŒÕ X¾ÅÃ-ÂÃEo ‡’¹Õ-ª½-„ä-®ÏÊ ÅíL ʚ˒à E©-«-ÊÕ¢D ¦ÇM-«Ûœþ Æ¢Ÿ¿¢. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð ‚æ®Z-L-§ŒÕ¯þ ®ÏF EªÃtÅŒ, *“Åî-ÅŒq«¢ œçjéª-¹dªý NÕÅŒÕ ¦µ÷NÕÂú ©Ç¢ê’ «ÖšÇx-œ¿ÕÅŒÖ.. '‰¬Áy-ªÃu-ªÃ§ýÕ «¢šË ÆŸ¿Õs´-ÅŒ-„çÕiÊ ÊšËE ‰‡-X¶ý-‡-X¶ý‡¢Â¹× ‚£¾Éy-E¢-ÍŒœ¿¢ ‡¢Åî ’¹ª½y¢’à …¢C. ‚æ®Z-L§ŒÖ „äC-¹’à •ª½-’¹-¦ð§äÕ ¦µÇª½-B§ŒÕ ®ÏF ®¾¢¦ªÃ© Â¢ ‚ÅŒ%-ÅŒ’à „ä*-ÍŒÖ-®¾Õh¯Ão¢.. „çÕ©ü-¦ð-ªýo-©ðE 骮Ï-{©ü 客{-ªý©ð ‚’¹®¾Õd 11Ê •ª½-’¹-¦ð§äÕ Æ„Ã-ª½Õf© “X¾ŸÄ-¯î-ÅŒq-«¢©ð ‰¬Áyª½u ‡“ª½-A-„Ã-<åXj Êœ¿-«-ÊÕ-¯Ãoª½Õ..Ñ Æ¢{Ö N«-J¢-ÍÃ-ªÃ„çÕ. Æ¢Åä-Âß¿Õ.. ƒšÌ-«©ä Nœ¿Õ-Ÿ¿-©ãjÊ 'LXý-®ÏdÂú Æ¢œ¿ªý „çÕi ¦ÕªÃ^Ñ *“ÅÃEo Â¹ØœÄ ¨ *“Åî-ÅŒq-«¢©ð ¦µÇ’¹¢’à “X¾Ÿ¿-Jz¢-ÍŒ-ÊÕ-¯Ãoª½Õ. ¨ Âê½u“¹«Õ¢©ð ª½O¯Ã šÇ¢œ¿¯þ, Âí¢Â¹ºÇ 殯þ ¬Áª½t, «Õ©ãjÂà ƪîªÃ, ¹ª½ºý èð£¾Çªý.. ÅŒC-ÅŒª½ ®ÏF “X¾«á-ÈÕ©Õ ¤Ä©ï_-Ê-ÊÕ-¯Ãoª½Õ.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala