సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

నా పొగరు, ధైర్యం.. అన్నీ అమ్మ నుంచే వచ్చుంటాయి!

అందం, అణకువ, వాక్చాతుర్యం.. ఇలా ఒక వ్యాఖ్యాతకు ఉండాల్సిన లక్షణాలన్నీ పుణికిపుచ్చుకుంది అందాల యాంకర్‌ అనసూయ. ‘జబర్దస్త్‌’తో బుల్లితెరపై సందడి చేస్తూ ప్రతి ఇంట్లో ఆడపడుచులా మారిపోయిందీ ముద్దుగుమ్మ. తన చలాకీ మాటలతో, చిరునవ్వుతో అందరినీ పలకరించే అను.. ‘రంగమ్మత్త’గా సినీ ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసింది. అయితే తానీ స్థాయికి చేరుకోవడానికి చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలు పడ్డానని, అమ్మ వల్లే ఇప్పుడిలా ఉన్నానంటోంది. ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో సరదాగా మాట్లాడుతూ తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం గురించి మనకు తెలియని బోలెడన్ని విషయాలు పంచుకుందీ బుల్లితెర బ్యూటీ.

Know More

women icon @teamvasundhara

ఈ లాక్‌డౌన్‌ వేళ.. ఇంటినే పార్లర్‌గా మార్చుకోండిలా!

కరోనా లాక్‌డౌన్‌తో అందరూ సామాజిక దూరం పాటిస్తున్నారు. ఈ క్రమంలో నిత్యావసరాలు తప్ప మిగిలిన షాపులన్నీ మూతపడ్డాయి. సాధారణంగా సెలవు రోజున, కనీసం పదిహేను రోజులకోసారైనా పార్లర్లకు వెళ్లడం చాలామంది అమ్మాయిలకు అలవాటు. ప్రస్తుతం కొనసాగుతోన్న లాక్‌డౌన్‌తో పార్లర్స్‌ కూడా మూతపడ్డాయి. దీంతో ఫేషియల్స్‌ చేయించుకోవట్లేదని, హెయిర్‌ స్పా మిస్‌ అవుతున్నామంటూ.. ఇలా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అయితే ఎలాగో బోలెడంత సమయం దొరికింది కాబట్టి.. దీన్నే మన సౌందర్య పోషణ కోసం వినియోగిస్తూ, ఇంటినే పార్లర్‌గా మార్చుకుంటే సహజసిద్ధమైన సౌందర్యం మన సొంతం చేసుకోవచ్చంటున్నారు సౌందర్య నిపుణులు. ఈ నేపథ్యంలో ఇంట్లో అందుబాటులో ఉండే వస్తువులతోనే పార్లర్‌ అనుభూతిని పొందాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..

Know More

women icon @teamvasundhara

మృతుల మొబైల్‌ ఫోన్లు ఇంకా మోగుతూనే ఉన్నాయి!

కరోనా సృష్టిస్తున్న ప్రకంపనలకు యావత్‌ ప్రపంచం చిగురుటాకులా వణికిపోతోంది. ప్రపంచానికి పెద్దన్న అని చెప్పుకునే అగ్రరాజ్యం అమెరికా సైతం ఈ మహమ్మారితో అతలాకుతలమవుతోంది. అక్కడి ప్రజలపై పగబట్టినట్టు ఇప్పటికే సుమారు 24 వేల మంది అమెరికన్లను ఈ వైరస్‌ బలితీసుకుంది. దీంతో ఆ దేశంలో ఎక్కడ చూసినా శవాల గుట్టలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆస్పత్రుల్లోని మార్చురీలన్నీ కరోనా రోగుల మృతదేహాలతో నిండిపోయాయి. ఈ క్రమంలో అక్కడి అధ్వాన్న పరిస్థితులను వివరిస్తూ అలెక్సాండ్రియా మాకియాస్‌ అనే ఓ నర్సు ఫేస్‌బుక్‌లో ఓ సుదీర్ఘ పోస్ట్‌ షేర్‌ చేసింది. ఆ హృదయ విదారక పోస్ట్‌ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Know More

women icon @teamvasundhara

ఆ మధ్యాహ్నం నేనెప్పటికీ మర్చిపోలేను !

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుటుంబ సమేతంగా ఇటీవలే భారత పర్యటనకు వచ్చి వెళ్లిన విషయం తెలిసిందే. వీళ్లు దిల్లీలో పర్యటించిన ఆ రెండురోజులూ అక్కడే కాదు.. దేశమంతా సందడి నెలకొంది. అయితే ఈ పర్యటనలో భాగంగా రెండో రోజు ట్రంప్‌ సతీమణి, అమెరికా ప్రథమ మహిళ.. మెలానియా ట్రంప్‌ దిల్లీ మోతీబాగ్‌లోని సర్వోదయ పాఠశాలను సందర్శించారు. అక్కడి విద్యార్థులు ఆమెను సంప్రదాయబద్ధంగా, ఎంతో ఆత్మీయంగా స్వాగతించారు. ఆపై అక్కడి విద్యార్థులు చేసిన నృత్యాలు, పాఠశాలలో నిర్వహించే ‘హ్యాపీనెస్‌ కరిక్యులం’ క్లాసులు ఆమెను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో భారత పర్యటన తనకెన్నో మధురానుభూతుల్ని మిగిల్చిందని, ముఖ్యంగా సర్వోదయ పాఠశాలలోని విద్యార్థులు, అక్కడి హ్యాపీనెస్‌ తరగతులు తనలో ఎంతగానో స్ఫూర్తి నింపాయని అమెరికాకు వెళ్లాక ట్వీట్ల మీద ట్వీట్లు చేశారు మెలానియా. అంతేకాదు.. ఈ క్రమంలో ఆమె ఆనందాన్ని ఇలా పంచుకున్నారు.

Know More

women icon @teamvasundhara

అందుకోసం ఒక్క పూటలో రడీ అవ్వండి..!

చూస్తుండగానే వేలంటైన్స్‌ డే వచ్చేస్తోంది. మీ ప్రియమైన వారిని ఎక్కడ కలవాలో, ఏ బహుమతి ఇవ్వాలో, ఆ రోజంతా వారితో ఎలా గడపాలో ప్లాన్ చేశారా..? మరి మీరు మీ వేలంటైన్‌ని కలవడానికి ఎలా రడీ అవ్వాలో కూడా ఆలోచించుకున్నారా..? ఏదైనా ప్రత్యేకమైన రోజు దగ్గరపడుతోందంటే అందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ ముందు నుంచీ ప్లాన్ చేసుకోవడం మనకు అలవాటే. కానీ పనులు ప్లాన్ చేసుకున్నంత శ్రద్ధగా మనల్ని మనం పట్టించుకోం. తీరా ఆరోజు హడావుడిగా తయారై ఏదోలా కానిచ్చేస్తాం. ఇక నుంచీ అలా కాకుండా మనకోసం మనం ఒక్క పూట కేటాయించుకుని, ప్రేమికుల దినోత్సవం వంటి ప్రత్యేకమైన సందర్భంలో మరింత ప్రత్యేకంగా కనిపించేద్దాం. అదెలాగంటే.. ఇదిగో ఇలాగే..!

Know More

women icon @teamvasundhara

వీటితో చలికాలంలోనూ అందంగానే ఉందాం!

కాలమేదైనా అందంగా మెరిసిపోవాలని అమ్మాయిలు ఆరాటపడడం సహజం. అందుకోసమే ఇటు ఇంట్లో సహజసిద్ధమైన సౌందర్య చికిత్సల్ని ఫాలో అవుతూనే అటు బ్యూటీ పార్లర్లను కూడా ఆశ్రయిస్తుంటారు. అయినప్పటికీ ఆయా కాలాల్లో ఎదురయ్యే వాతావరణ పరిస్థితులు అతివల సౌందర్యాన్ని దెబ్బతీస్తూనే ఉంటాయి. ఇక ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండే చలికాలంలో అయితే ఈ సమస్యలు మరింత తీవ్రమవుతుంటాయి. పొడి చర్మం, మడమల్లో పగుళ్లు, జుట్టు నిర్జీవమవడం.. వంటి ఎన్నో సౌందర్య సమస్యలు ఈ కాలంలో అమ్మాయిల పాలిట శాపంగా మారుతున్నాయి. అందుకే వీటన్నింటి నుంచి బయటపడడంతో పాటు ఈ కాలంలో శరీరానికి వెచ్చదనాన్ని అందించడానికి కొన్ని సహజసిద్ధమైన స్పా ట్రీట్‌మెంట్లు ఉత్తమం అని చెబుతున్నారు సౌందర్య నిపుణులు. అంతేకాదు.. వీటివల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుతాయట! మరి, అవేంటో తెలుసుకొని మనమూ వాటిని ఫాలో అవుదాం రండి..

Know More

women icon @teamvasundhara

వంటల్లో ఉల్లికి బదులుగా వీటిని వాడేయండి!

సాధారణంగా ఉల్లిపాయల్ని తరిగేటప్పుడు కన్నీళ్లొస్తాయి.. కానీ ఇప్పుడు కొనాలన్నా, కనీసం వాటి గురించి తలచుకున్నా కూడా అందరి కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అలా ప్రస్తుతం సామాన్యులకే కాదు.. ధనవంతులకు సైతం అందనంతగా కొండెక్కాయి ఉల్లి ధరలు. ‘ఉల్లి వ్యాపారస్థుల్ని ప్రపంచ ధనవంతుల జాబితాలో చేర్చవచ్చు అనే విధంగా తయారైంది నేటి పరిస్థితి’, ‘ఈ రోజుల్లో ఉల్లిపాయల్ని ఆహారంలో భాగం చేసుకున్న వారు నిజమైన ధనవంతులు’, ‘ఉల్లిపాయ లవ్‌ ప్రపోజల్స్‌’.. ఇలా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఉల్లిపై పేలే జోక్స్‌ చూస్తే ఉల్లి అందరినీ ఎంతలా కన్నీరు పెట్టిస్తుందో ఇట్టే అర్థమైపోతుంది. ఇంతేనా.. సరదాగా ఏదైనా రెస్టారెంట్‌కి వెళ్లినా కూడా ఉల్లిపాయలు కావాలంటే అదనంగా డబ్బులు వసూలు చేసే పరిస్థితి నెలకొంది.

Know More

women icon @teamvasundhara

¨ ’Ãuœçb-šüqÅî OÕ ¤ÄŸÄ©Õ X¾C©¢!

Æ¢Ÿ¿-«Õ¢˜ä.. ê«©¢ «áÈ¢, V{ÕdE ®¾¢ª½-ÂË~¢-ÍŒÕ-¹ע˜ä ®¾J-¤òŸ¿Õ.. ÍäŌթÕ, ÂÃ@ÁÙx, ¤ÄŸÄLo Â¹ØœÄ ‚ªî-’¹u¢’à …¢ÍŒÕ-Âî-„ÃL. ÆX¾Ûpœä ®¾¢X¾Üª½g ²ù¢Ÿ¿ª½u¢ ƒÊÕ-«Õ-œË-®¾Õh¢C. ƪáÅä ¤ÄŸÄ©ä ¹ŸÄ.. ÆE ÍéÇ-«Õ¢C „ÃšË N†¾-§ŒÕ¢©ð Eª½x-¹~u¢’à «u«-£¾Ç-J-®¾Õh¢-šÇª½Õ. ÅŒŸÄyªÃ „ÃÅÃ-«-ª½º ÂéՆ¾u¢, Ÿ¿Õ«átÐ-Ÿµ¿ÖR ¤ÄŸÄ-©åXjÂË ÍäJ ƹˆœË ÍŒªÃtEo EKb-«¢’à «Öª½Õ-®¾Õh-¯Ãoªá. X¶¾L-ÅŒ¢’à ¤ÄŸÄ©Õ, «Õœ¿-«Õ-©åXj «Õ%ÅŒ-¹-ºÇ©Õ åXJ-T-¤òªá ‚¯ç©Õ \ª½p-œ¿œ¿¢, ÍŒª½t¢ «ÜœË-¤ò-«œ¿¢.. «¢šË ®¾«Õ-®¾u©Õ ÅŒ©ã-ÅŒÕh-ÅŒÕ-¯Ãoªá. åXj’à ªÃ¦ð§äÕ ÍŒL-ÂÃ-©¢©ð ÍéÇ-«Õ¢C «Õ£ÏÇ@Á©Â¹× «Õœ¿-«Õ©ðx X¾’¹Õ@ÁÙx \ª½p-œ¿Õ-Ōբ-šÇªá. «ÕJ, ƒ©Ç¢šË ¤ÄŸÄ©Õ, «Õœ¿-«Õ© ®¾«Õ-®¾uLo ÅŒT_¢-ÍŒÕ-ÂíE „ÃšË Æ¢ŸÄEo ®¾¢ª½-ÂË~¢-ÍŒÕÂî«œÄ-EÂË “X¾®¾ÕhÅŒ¢ ¦ð©ã-œ¿Eo ’Ãuœçb{Õx «Ö骈-šðx-Âí-Íäa-¬Çªá. ƒ¢ÅŒÂÌ Æ„ä¢šË? ¤ÄŸÄ© Æ¢Ÿ¿¢, ‚ªî’¹u¢ N†¾-§ŒÕ¢©ð Æ„ç©Ç …X¾-§çÖ-’¹-œ¿-Åêá? ª½¢œË.. Åç©Õ-®¾Õ-¹עŸÄ¢..

Know More

women icon @teamvasundhara
women icon @teamvasundhara

¨ 'LšË©ü «Õ£¾Ç-ª½Õ¥-©ÊÕÑ ÍŒÖ¬ÇªÃ?

'‚œ¿-XÏ©x \œËæ®h ƒ¢šËÂË «Õ¢*C Âß¿¢-šÇª½Õ.. «ÕJ ŠÂ¹ éªjÅŒÕ \œËæ®h Ÿä¬Ç-EÂË ‡©Ç «Õ¢*C..?Ñ '¤ñŸ¿Õl¯äo ©ä* “¦ãœþ, èÇ„þÕ A¯ä ÂîšÌ-¬Áy-ª½ÕœË Ÿ¿’¹_J ÊÕ¢* ’¹¢> ÅÃê’ æXŸîœË «ª½Â¹× ¦ÅŒ-¹-œÄ-EÂË A¢œË Æ«-®¾-ª½„çÕiÊ “X¾A ŠÂ¹ˆ-œËÂÌ «u«-²Ä-§ŒÕ¢Åî ®¾¢¦¢Ÿµ¿¢ …¢C. ÂÃF.. «ÕÊ¢-Ÿ¿ª½¢ «u«-²Ä§ŒÕ¢ Íäæ® éªjÅŒÕÅî ®¾¢¦¢Ÿµ¿¢ ©ä¹עœÄ ¦ÅŒÕ-¹×-ŌկÃo¢..!Ñ '¦µ¼ÖNÕ N©Õ« åXJ-T-¤ò-Åî¢C.. éªjÅŒÕ N©Õ« ÅŒT_-¤ò-Åî¢C..!Ñ 'éªjÅŒÕE ÂäÄ-œ¿Õ-Âî-„Ã-LqÊ ¦ÇŸµ¿uÅŒ ’¹«-ª½o-„çÕ¢šüC «Ö“ÅŒ„äÕ Âß¿Õ.. «ÕÊ¢-Ÿ¿-JD ¹؜Ä..!Ñ 'ŠÂ¹ éªjÅŒÕ ÍŒE-¤òÅä ŸÄE-«©x «Íäa ʆ¾d-„äÕ¢šð «ÕÊÂ¹× ÅçL-§ŒÕ-˜äxŸ¿Õ. X¾¢œË¢-Íä„Ã@ÁÙx ÅŒT_-¤ò-ÅŒÕ-¯Ãoª½Õ.. A¯ä-„Ã@ÁÙx åXJ-T-¤ò-ÅŒÕ-¯Ãoª½Õ..!Ñ... ¨ œçj©Ç’ûq \ ®ÏE-«Ö-©ð-E„î OÕÂ¹× ¨ ¤ÄšËÂË Æª½l´-«Õ§äÕu …¢{Õ¢C. Æ«Û-Ê¢œÎ.. «Õæ£Ç†ý ¦Ç¦Õ ʚˢ-*Ê '«Õ£¾ÇJ¥Ñ ®ÏE«Ö©ð„ä ¨ «Ö{-©Fo. «Õæ£Ç†ý ¦Ç¦Õ éÂK-ªý©ð 25« *“ÅŒ¢’à Å窽-éÂ-ÂËˆÊ ¨ *“ÅŒ¢ ¦ÇÂÃq-X¶Ô®ý «Ÿ¿l ®¾¢ÍŒ-©-¯Ã©Õ ®¾%†Ïd-²òh¢C. «Õæ£Ç†ý éÂKªý©ð «áÊÕ-åX-Êoœ¿Ö ©äʢŌ’à «®¾Ö@ÁÙx ²ÄCµ²òh¢C. ƪáÅä ¨ ®ÏE«Ö ¦ÇÂÃq-X¶Ô®ý ¹©ã-¹¥ÊÕx ‡¢ÅŒ..? ‡Eo JÂÃ-ª½Õf©Õ ¦Ÿ¿l-©Õ-Âí-šËd¢C..? ƒ©Ç¢šË N†¾-§ŒÖ©Õ X¾Â¹ˆ-Ê-¦ã-œËÅä.. '«Õ£¾ÇJ¥Ñ ®ÏE«Ö “æX¹~-¹שÊÕ \ NŸµ¿¢’à ‚©ð-*¢-X¾-èä-²òh¢C.. „ÃJÂË ‡©Ç¢šË ®¾¢Ÿä¬ÇEo ƒ²òh¢C.. ƒX¾Ûpœ¿¢Ÿ¿ª½Ö ¨ N†¾-§ŒÖ© ’¹ÕJ¢Íä «ÖšÇx-œ¿Õ-¹ע-{Õ-¯Ãoª½Õ. «ÕJ Ɵ䢚ð OÕª½Ö ͌֜¿¢œË..!

Know More

women icon @teamvasundhara
women icon @teamvasundhara

«Ö ÆÅŒh§ŒÕu ÆÊ-«-®¾-ª½¢’à ’휿« X¾œ¿Õ-Åî¢C..!

„äÕœ¿¢ Ê«Õæ®h.. ¯ÃÂ¹× 17®¾¢II «§ŒÕ-®¾-X¾Ûpœ¿Õ åXRx Íä¬Çª½Õ. ÆX¾p-šËÂË «Ö „ê½Õ 殩üq-«Õ¯þ’à …Ÿîu’¹¢ Íäæ®-„ê½Õ. «Ö ÆÅŒh-§ŒÕu„Ã@ÁÙx «u«-²Ä§ŒÕ X¾ÊÕ©Õ Í䮾Õh¢-œä-„ê½Õ. ƪáÅä ÆX¾p-šËÂË ‚§ŒÕ-ÊÂË «Íäa °ÅŒ¢ ®¾J-¤ò-Ÿ¿E „äÕNÕ-Ÿ¿lª½¢ «Ö Æ«Öt„Ã@Áx ƒ¢šðx¯ä …¢œä-„Ã@Áx¢. ¦µ¼ª½hÅî ÂíEo ®¾«Õ®¾u©Õ ªÃ«œ¿¢ «©x NœË-¤òªá «Ö XÏEo Â¹ØœÄ «ÖÅî¯ä …¢{Ö ÊÊÕo åX¢*¢C. ƪáÅä åX@Áx-§ŒÖu¹ ¯Ã ¦µ¼ª½hÅî ‚„çÕÂË ÅŒª½ÍŒÖ ’휿-«©Õ •ª½Õ-’¹ÕÅŒÖ …¢œäN. „ÃšË Âê½-º¢’à 2007©ð ƒ¢šË ÊÕ¢* ¦§ŒÕ-{Â¹× „çRx-¤ò-ªá¢C. ƒX¾pšË «ª½Â¹× ‚„çÕ ‡Â¹ˆœ¿ …¢Ÿî ‡«-JÂÌ ÅçL-§ŒÕŸ¿Õ. «Ö ‚œ¿-X¾-œ¿ÕÍŒÕ Â¹ØœÄ ŸÄŸÄX¾Û ‚ª½Õ ¯ç©©Õ ¦µ¼ª½h Ÿ¿’¹_ª½ …¢˜ä NÕ’¹Åà ‚ª½Õ ¯ç©©Õ «ÖÅî¯ä …¢œäC. åXRx ÅŒªÃyÅŒ ¨ ƒ¦s¢-Ÿ¿Õ-©-Eo¢šË «ÕŸµÄu œË“U X¾ÜJh Íä®ÏÊ ¯äÊÕ „ç¢{¯ä *Êo èǦü Í䧌՜¿¢ „ç៿-©Õ-åXšÇd. …Êo¢-ÅŒ-©ð¯ä Æ{Õ ÆAh¢-šË-„ê½Õ, ƒ{Õ X¾ÛšËd¢šË ¹×{Õ¢¦ ®¾¦µ¼Õu©Åî ¹L®Ï ®¾¢Åî-†¾¢’à …¢œä-„Ã@Áx¢. ‹„çjX¾Û ÆX¾Ûp©Õ ‡X¾p-šË-¹-X¾Ûpœ¿Õ ¹˜äd®¾Öh, «Õªî-„çjX¾Û Æ«Öt-„Ã@Áx ®¾£¾É-§ŒÕ¢Åî *Êo ƒ©Õx ¹{Õd-ÂíE, 客{Õ ®¾n©¢ Âí¯Ão¢. ‚ ÅŒªÃyÅŒ «Ö ‚œ¿-X¾-œ¿ÕÍŒÕ „Ã@ÁxÂË ®¾«Õ-®¾u©Õ ªÃ«-œ¿¢Åî „äÕ¢ ÂíÊo ®¾n©¢-©ð¯ä „Ã@ÁxÂË …¢œä-Ÿ¿ÕÂ¹× O©Õ’à \ªÃp{Õx Íä®Ï ƒÍÃa¢. Æ©Ç «Ö åX@Áx-§ŒÖu¹ ŸÄŸÄX¾Û 12®¾¢II Æ«Õt-„Ã-@Áx-Åî¯ä „äÕ¢ ¹L®Ï …¯Ão¢. ¨©ð’à ¯ÃÂ¹× ŠÂ¹ ¤ÄX¾ Â¹ØœÄ X¾ÛšËd¢C. ‚ ÅŒªÃyÅŒ «Ö ÆÅŒh§ŒÕu, «Ö«Õ§ŒÕu Â¹ØœÄ «ÖÅî¯ä …¢šÇ¢ Æ¢˜ä ®¾êª-ÊE ª½«Õt¯Ão¢.. «*aÊ ÂíEo ªîV-©ê «Ö ÆÅŒh§ŒÕu ƒ¢šðx X¾ÊÕ©Õ ‡Â¹×ˆ-«-§ŒÖu-§ŒÕ¢{Ö ’휿-«©Õ åX{dœ¿¢ “¤Äª½¢-Gµ¢-*¢C.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala