సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ప్రసవానంతర సెలవులు వద్దని.. చంటిబిడ్డతో డ్యూటీకి కదిలింది!

పెళ్లయిన మహిళలకు ఇంటి పని, వంట పని, పిల్లల ఆలనా పాలనా చూసుకోవడం...ఇలా పలు రకాల బాధ్యతలుంటాయి. ఇక ఉద్యోగం చేసే ఆడవాళ్ల పరిస్థితి అయితే మరింత క్లిష్టంగా ఉంటుంది. ఒకవైపు ఇంటి బాధ్యతలు..మరోవైపు ఆఫీస్‌ పనులతో క్షణం తీరిక లేకుండా గడుపుతుంటారు. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిగత జీవితాన్ని... సమానంగా, సమర్థంగా బ్యాలన్స్‌ చేయాల్సి ఉంటుంది. ఈక్రమంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళా అధికారిణి తల్లి ప్రేమను చాటుకుంటూనే వృత్తి నిబద్ధతను పాటిస్తోంది. మాతృత్వం, వృత్తి ధర్మం తనకు రెండు కళ్లలాంటివి అని చెబుతోన్న ఈ కరోనా వారియర్‌ గురించి మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

ఈ కలెక్టరమ్మ డెలివరీ తర్వాత అలా 15 కిలోలు తగ్గారట!

గర్భం ధరించిన సమయంలో బరువు పెరగడం సహజమే అనుకుంటాం.. ఇక పిల్లలు పుట్టాక వారి ఆలనా పాలనలో పడిపోయి మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటాం.. అటు ఉద్యోగం-ఇటు ఇంటి పనుల్ని బ్యాలన్స్‌ చేసుకోలేక ఫిట్‌నెస్‌ పైనా దృష్టి పెట్టలేం.. ఇలాంటి అనుభవాలు ప్రతి మహిళకూ పరిచయమే! అయితే మనం ఏ దశలో ఉన్నా.. ఎన్ని పనులతో బిజీగా ఉన్నా ఆరోగ్యమే మనకు తొలి ప్రాధాన్యం అంటున్నారు ఐఏఎస్‌ అధికారిణి సోనల్‌ గోయెల్‌. దాదాపు పదేళ్లకు పైగా వివిధ హోదాల్లో విధులు నిర్వర్తిస్తోన్న ఆమె.. ఇద్దరు పిల్లల బాధ్యతను, ఇంటిని సమర్థంగా బ్యాలన్స్‌ చేస్తున్నారు. మీకు ఇదెలా సాధ్యమవుతుందని అడిగితే.. తాను ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండడం వల్లేనంటూ సమాధానమిస్తున్నారామె. అంతేకాదు.. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన వర్కవుట్‌ ఫొటోలను సైతం పోస్ట్‌ చేస్తుంటారీ కలెక్టరమ్మ. ఈ క్రమంలోనే తాను ప్రసవానంతరం బరువు తగ్గి తిరిగి ఫిట్‌గా ఎలా మారారో వివరిస్తూ ఇటీవలే ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టారామె. ఆరోగ్యంగా ఉంటేనే అన్ని పనుల్ని సమర్థంగా నిర్వర్తించుకోవచ్చనే సందేశాన్ని చాటుతోన్న ఈ పోస్ట్‌ సారాంశమేంటో ఆమె మాటల్లోనే మీకోసం..

Know More

women icon @teamvasundhara

సివిల్స్ లోనూ అదరగొట్టింది ఈ 'మిస్ ఇండియా' ఫైనలిస్ట్!

ఐశ్వర్య శోరాన్‌... పేరుకు తగ్గట్టే ‘ఐశ్వర్యారాయ్‌’ లాంటి అందం ఆమె సొంతం. అందుకే ఆ మాజీ ప్రపంచ సుందరిలా తనను చూడాలనుకున్న అమ్మ కలను నిజం చేస్తూ గ్లామర్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. అతిపిన్న వయసులోనే ఎన్నో అందాల పోటీల్లో పాల్గొంది. మోడలింగ్‌ ర్యాంప్‌పై మెరుపులు మెరిపించి ఎన్నో బహుమతులు సొంతం చేసుకుంది. ఈక్రమంలో తన అందంతో అమ్మ ఆశయాన్ని నెరవేర్చిన ఆమె తన పట్టుదలతో ప్రజాసేవ చేయాలన్న తన చిరకాల స్వప్నాన్ని కూడా సాకారం చేసుకుంది. తాజాగా విడుదలైన సివిల్ సర్వీసెస్‌-2019 ఫలితాల్లో ఆలిండియా 93వ ర్యాంకును సొంతం చేసుకుందీ అందాల తార. మరి ఫ్యాషన్‌ మెరుపుల నుంచి ప్రజాసేవ వైపు మళ్లిన ఈ బ్యూటీ విత్‌ బ్రెయిన్‌ గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి...

Know More

women icon @teamvasundhara

రోజూ సైకిల్‌పై సవారీతో...టెన్త్ లో టాపర్‌గా !

అజ్‌నౌల్‌.. మధ్యప్రదేశ్‌ భీండ్‌ జిల్లాలోని ఓ కుగ్రామం. అక్కడికి బస్సు సౌకర్యమే కాదు.. ఇతర రవాణా సదుపాయాలు సైతం లేవు. ఇక ఆ ఊరి పిల్లలు పదో తరగతి పూర్తిచేయాలంటే అక్కడికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెహ్‌గావ్‌ గ్రామంలోని పాఠశాలకు వెళ్లాల్సిందే. పోనీ.. ఆ బడికి స్కూల్‌ వ్యాన్‌ సౌకర్యం ఉందా అంటే అదీ లేదు. ఎవరికి వారు సొంత వాహనాలపై వెళ్లాల్సిందే! ఒకవేళ వరదలు ముంచెత్తి ఆ రోడ్డు మార్గం కూడా మూసుకుపోతే స్కూల్‌కెళ్లే ఆ ఒక్క అవకాశం కూడా ఉండదు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ చదువు కొనసాగించి పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ర్యాంక్‌ సాధించింది పదిహేనేళ్ల రోష్నీ బదౌరియా. మరి, ఇంతకీ అంత దూరం తను బడికి ఎలా వెళ్లిందనేగా మీ సందేహం? పోను 12 కి.మీ. రాను 12 కి.మీ. ఇలా మొత్తంగా 24 కి.మీ. సైకిల్‌పై సవారీ చేసి పాఠాలు నేర్చుకున్న రోష్నీ.. ఇప్పుడు తన ప్రతిభతో ఆ ఊరికే గర్వకారణంగా నిలిచింది. చదువంటే మక్కువ, భవిష్యత్తులో కలెక్టరై దేశానికి సేవ చేయాలన్న తపనే తనను నడిపిస్తోందంటోన్న ఈ చదువుల తల్లి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం..

Know More

women icon @teamvasundhara

పకడ్బందీ ప్రణాళికతో కరోనా అంతు చూసింది!

‘భిల్వారా’... రాజస్థాన్‌లోని ఈ జిల్లా కరోనా కారణంగా గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. గత నెలలో అత్యధికంగా 28 కరోనా కేసులు నమోదవడంతో ఆ ప్రాంతం పేరు దేశమంతా మార్మోగిపోయింది. దేశంలోని పది కరోనా హాట్‌స్పాట్‌లలో ఒకటిగా నిలిచిన ఆ జిల్లా కరోనా కట్టడిలో నేడు దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. గత పది రోజులుగా అక్కడ ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. దేశంలోని ఏ ఇతర ప్రాంతంలోనూ ఇలాంటి తగ్గుదల లేదు. ఆ జిల్లా సబ్‌ డివిజనల్‌ మెజిస్ట్రేట్‌గా టీనా దాబీ చేపట్టిన పటిష్ఠ చర్యలు కూడా ఇందుకు కారణం. కరోనా కట్టడిలో ఆమెతో పాటు ఆమె బృందం అనుసరించిన ‘భిల్వారా మోడల్‌ ’ను ఇతర రాష్ట్రాల్లోనూ అమలుచేయాలని కేంద్రం యోచిస్తోంది. మరి కరోనా నియంత్రణకు ఈ 26 ఏళ్ల ఐఏఎస్‌ ఆఫీసర్‌ టీనా, తన బృందంతో కలిసి చేసిన కృషి గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

కన్నకొడుకు పేగు కదిలేలా పిలిచినా.. ఈ కలెక్టరమ్మ తన బాధ్యతను మరవలేదు !

రెండేళ్ల పిల్లాడు అమ్మా! అని పిలిచాడు.. దగ్గరకు తీసుకోలేదా తల్లి. అమ్మ పెడితేనే అన్నం తింటా అని మారాం చేశాడు.. అయినా ఆ అమ్మ మనసు కరగలేదు. కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తున్న ఓ కలెక్టర్‌ ఎదుర్కొంటున్న పరిస్థితి ఇది. పేగు కదిలేలా కన్నకొడుకు పిలుస్తున్నా.. సామాజిక బాధ్యతను విస్మరించడంలేదామె. ఈ మహమ్మారిని జయించాలంటే ముందుజాగ్రత్తే మేలైన మందని భావించింది. అమ్మగా ఇంట్లో.. అధికారిణిగా బయట పక్కాగా నిబంధనలు అమలు చేస్తున్నారు అసోంలోని జోర్హాట్‌ జిల్లా కలెక్టర్‌ కోరాటి రోషిణి అపరంజి.

Know More

women icon @teamvasundhara

వోల్వో బస్సు నడిపి చూపించారు !

మార్పు అనేది మాటల్లో చూపించేది కాదు చేతల్లో రుజువు చేసేది. వట్టి మాటలతోనే సమాజం సన్మార్గంలో పయనిస్తుందనుకుంటే.. అదెప్పుడో జరిగేది. అందుకే ‘వట్టి మాటలు కట్టిపెట్టవోయ్‌ గట్టి మేల్‌ తలపెట్టవోయ్‌’ అన్నారు పెద్దలు. ఈ మాటలను అక్షర సత్యం చేస్తూ మహిళా స్ఫూర్తికి అద్దం పడుతున్నారు బీఎంటీసీ (బెంగళూరు మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ సి.శిఖ. బెంగళూరు ప్రయాణికుల కోసం కొత్తగా తెచ్చిన వోల్వో బస్సులను స్వయంగా నడిపి పరీక్షించారామె. అందుకు సంబంధించిన వీడియో అంతర్జాలంలో చక్కర్లు కొడుతుండగా, డ్రైవింగ్‌పై ఆసక్తి ఉన్న స్త్రీలకు ఈ వీడియో ఎంతో స్ఫూర్తినిస్తోంది. అధికారి అంటే ఇలానే ఉండాలని చాటుతోంది. అయితే కొంతమంది మటుకు శిఖా చేసింది తప్పంటున్నారు. ఎందుకో చూద్దాం రండి !

Know More

women icon @teamvasundhara

ÍŒÖX¾Û-©ä-¹-¤ò-Åä¯ä¢.. ¹©ã-¹d-éªj¢C!

«Õ£¾É-ªÃ†¾ZÂ¹× Íç¢CÊ “¤Ä¢•©ü ¤ÄšË©ü ‚êª@Áx «§ŒÕ-®¾Õ-©ð¯ä X¾ÜJh’à ¹¢šË-ÍŒÖ-X¾ÛÊÕ Âî©ðp-ªá¢C. ƪá¯Ã ‚ÅŒt-N-¬Çy-®¾¢Åî ÍŒŸ¿Õ-«Û©ð ªÃºË¢-*¢C. Æ¢Åä¯Ã.. §ŒâXÔ-‡®Ôq X¾K-¹~©ð „çÕª½Õ-é’jÊ “X¾A¦µ¼ ¹Ê-¦-J* 124« ªÃu¢Â¹× ®¾¢¤Ä-C¢-ÍŒÕ-¹עC. ƒšÌ-«©ä ꪽ-@Á-©ðE ‡ªÃo-¹ש¢ >©ÇxÂ¹× Æ®Ï-å®d¢šü ¹©ã-¹dªý’à E§ŒÕ-NÕ-ÅŒÕ-ªÃ©ãj¢C. ÅÃÊÕ ²ÄCµ¢-*Ê ¨ N•§ŒÕ¢ ’¹ÕJ¢* «ÖšÇx-œ¿ÕÅŒÖ 'Æ¢Ÿµ¿ÅŒy¢ ƯäC ©ðX¾¢ «Ö“ÅŒ„äÕ.. ©Â¹~u-²Ä-Ÿµ¿-ÊÂ¹× ÆŸäOÕ Æœ¿f¢ÂË Âß¿Õ..Ñ Æ¢{Ö ÅŒÊ-ŸçjÊ ¬ëjL©ð ®¾«Ö-ŸµÄ-Ê-NÕ-*a¢C “¤Ä¢•©ü. ‚„çÕ ’¹ÕJ¢* «ÕJEo N«-ªÃ©Õ Åç©Õ-®¾Õ-Âî-„Ã-©-ÊÕ¢ŸÄ?? ƪáÅä ÍŒC-„ä-§ŒÕ¢œË.. “¤Ä¢•©ü ¤ÄšË©ü.. “X¾®¾ÕhÅŒ¢ ꪽ-@Á-©ðE ‡ªÃo-¹ש¢ >©Çx©ð Æ®Ï-å®d¢šü ¹©ã-¹d-ªý’à NŸµ¿Õ©Õ Eª½y-Jh-²òh¢C. ’¹Åä-œÄC •J-TÊ §ŒâXÔ-‡®Ôq X¾K-¹~©ð Ÿä¬Á-„Ãu-X¾h¢’à 124« ªÃu¢Â¹× ®¾¢¤Ä-C¢* ¨ Âí©Õ-«ÛÊÕ ²ñ¢ÅŒ¢ Í䮾Õ-¹עC. ƪáÅä ¨ “X¾§ŒÖ-º¢©ð ‚„çÕ ÂíEo ŠœË-Ÿí-œ¿Õ-¹×-©ÊÕ å®jÅŒ¢ ‡Ÿ¿Õ-ªîˆ-„ÃLq «*a¢C.

Know More

women icon @teamvasundhara

„äÕ¢ ‡X¾Ûpœ¿Õ, ‡Â¹ˆœ¿ …¢œÄ©ð ÍçæXp ÆCµ-Âê½¢ OÕéÂ-¹ˆ-œËC??

«Jg¹ ¹עŸ¿Õ.. ÍŒ¢œÎ-’¹-œµþÂË Íç¢CÊ ‹ ‰\-‡®ý ÆCµ-ÂÃJ ¹׫Öéªh. „çáÊošË «ª½Â¹× ¨„çÕ ’¹ÕJ¢* ‡«-JÂÌ Æ¢ÅŒ’à ÅçL-§ŒÕŸ¿Õ. ÂÃF «âœ¿Õ ªîV© “ÂËÅŒ¢ ÆCµ-Âê½ X¾Â~ÃEÂË Íç¢CÊ ‹ ¯Ã§ŒÕ-Â¹×œË ÅŒÊ-§Œáœ¿Õ ƪ½l´-ªÃ“A ®¾«Õ-§ŒÕ¢©ð æ®o£ÏÇ-ÅŒÕ-œËÅî ¹L®Ï ‚„çÕ Âê½ÕE „碦-œË¢*, «Jg-¹E ÆX¾-£¾Ç-J¢-Íä¢-Ÿ¿ÕÂ¹× “X¾§ŒÕ-Ao¢-Íê½Õ. „ÃJ ÊÕ¢* ¤òM-®¾Õ© ®¾£¾É-§ŒÕ¢Åî ÅŒXÏp¢-ÍŒÕ-ÂíE ¦§ŒÕ-{-X¾-œËÊ ÅŒªÃyÅŒ •J-TÊ ®¾¢X¶¾Õ-{Ê ’¹ÕJ¢* ‚„çÕ æX¶®ý-¦ÕÂú ŸÄyªÃ Æ¢Ÿ¿-J-ÅîÊÖ X¾¢ÍŒÕ-¹עC. «Jg¹ ŸµçjªÃuEo, ®¾«Õ-§ŒÕ-®¾Öp´-JhE „çÕÍŒÕa-¹ע{Ö •J-TÊ ®¾¢X¶¾Õ-{-ÊåXj ÍéÇ-«Õ¢C Æ®¾-£¾ÇÊ¢ «u¹h¢ Íä¬Çª½Õ. ÂÃF £¾ÇJ-§ŒÖºÇÂË Íç¢CÊ ŠÂ¹ ¦µÇ•¤Ä ®ÔE-§ŒÕªý ¯äÅŒ «Ö“ÅŒ¢Ð '‚ Æ«Ötªá ƪ½l´-ªÃ“A ®¾«Õ-§ŒÕ¢©ð ¦§ŒÕ-{ÂË „çRx …¢œÄ-Lq¢C Âß¿Õ. ƪá¯Ã ŠÂ¹ ‚œ¿-XÏ©x ƢŌ EP-ªÃ“A X¾Ü{ ‚©-®¾u¢’à ƒ¢šËÂË „ç@Áxœ¿¢ \¢šË??Ñ Æ¢{Ö åXŸ¿N NJ-Íê½Õ. •J-TÊ X¶¾Õ{-Ê©ð E¢C-ÅŒÕ-©ÊÕ «C-©ä®Ï, ¦ÇCµ-ÅŒÕ-ªÃL X¾{x ‚§ŒÕÊ Íä®ÏÊ ¨ ÆÊÕ-*ÅŒ „ÃuÈu-©åXj «Õ£ÏÇ-@Á©Õ ²Ä«Ö->¹ «ÖŸµ¿u-«Ö© „äC-¹’à X¶¾Ö{Õ-’Ã¯ä ®¾p¢C-®¾Õh-¯Ãoª½Õ. Æ¢Åä¯Ã.. ƪ½l´-ªÃ“A ®¾«Õ-§ŒÕ¢©ð ¦§ŒÕ-{Â¹× «*a ¤¶ñšð©Õ B®¾Õ-ÂíE „ÚËE #AintNoCinderella£¾Éu†ý-šÇu-’ûÅî æX¶®ý-¦ÕÂú, šËy{dªý, ƒ¯þ-²Äd-“’ÄþÕ.. «¢šË «ÖŸµ¿u-«Ö©ðx ¤ò®ýd Í䮾Õh-¯Ãoª½Õ.

Know More

women icon @teamvasundhara

X¾J-CµE NÕ¢* ‚©ð-*¢-ÍÃL..

«ÕÊ ‚©ð-ÍŒ-Ê©ä «ÕÊ ‡Ÿ¿Õ-’¹Õ-Ÿ¿-©E Eêªl-P-²Ähªá. ÂÃF ÍéÇ-«Õ¢C «Õ£ÏÇ-@Á©Õ ÅŒ«ÕÂ¹× ÅÄäÕ £¾ÇŸ¿Õl©Õ åX{Õd-Âí¢{Ö ÅŒ«Õ “X¾’¹-AE ÅÄäÕ E§ŒÕ¢-“A¢-ÍŒÕ-¹ע-{Õ-¯Ãoª½Õ. ƒ©Ç¢šË ‚©ð-ÍŒ¯Ã NŸµÄ-¯ÃEo «Öª½Õa-Âî-„Ã-LqÊ Æ«-®¾ª½¢ …¢C. ¹×{Õ¢-¦¢©ð X¾J-®Ïn-ŌթÕ, ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ©Õ ÅŒ«Õ ¹ØÅŒÕ-@ÁxÊÕ åX¢Íä NŸµÄÊ¢ «©x ƒ©Ç¢šË X¾J-®Ïn-ÅŒÕ©Õ \ª½p-œ¿Õ-ÅŒÕ-¯Ãoªá. ƒX¾p-šËÂÌ ÍéÇ-«Õ¢C ‚œ¿-XÏ-©x©Õ ÍŒŸ¿Õ-«Û-Âí¢-{Õ-Êo-X¾p-šËÂÌ.. «Õ¢* …Ÿîu’¹¢ ²ÄCµ¢-ÍÃ-©¯ä ‚©ð-ÍŒ-Ê©ðx …Êo-X¾p-šËÂÌ „Ã{-Eo¢-šËF X¾Â¹ˆÊ åXšËd åXRx Íäæ®-§ŒÖ-©-ÊÕ-Âí¢-šÇª½Õ. ƒC ÍéÇ-«Õ¢C Æ«Öt-ªá© ¦µ¼N-†¾uÅŒÕh ¤ÄL{ ¬ÇX¾¢’à «Öª½Õ-Åî¢C. ƒC «ÖªÃ-©¢˜ä ƦÇsªá, Æ«Ötªá ŠÂ¹-˜ä-Ê¯ä ¦µÇ«Ê Æ¢Ÿ¿-J-©ðÊÖ ªÃ„ÃL. «ÕÊ-Ÿä-¬Á¢©ð ªÃ•-Â̧ŒÕX¾ª½¢’à «Õ£ÏÇ-@Á©Õ ƒ©Ç „çÊ-¹-¦œä …¯Ãoª½Õ. X¾Ûª½Õ-†¾ß-©Åî ¤òLæ®h.. «Õ£ÏÇ@Ç ‡¢XÔ©Õ, ‡„çÕt-©äu© ®¾¢Èu ÍÃ©Ç ÅŒÂ¹×ˆ«. ¨ X¾J-®Ïl´-Ōթðx Â¹ØœÄ «Öª½Õp ªÃ„ÃL.ÆŸä NŸµ¿¢’à …Ÿîu-T-ÊÕ©Õ Â¹ØœÄ ÂíEo ƒ¦s¢-Ÿ¿Õ©Õ X¾œ¿Õ-ÅŒÕÊo «Ö{ „î¾h-«„äÕ. “X¾¦µ¼ÕÅŒy ®¾¢®¾n©ðx …Êo-{Õx’à “X¾®¾ÖA 宩-«Û©Õ, X¾Ÿî-Êo-ÅŒÕ©Õ wåXj„ä{Õ ®¾¢®¾n©ðx …¢œ¿œ¿¢ ©äŸ¿Õ. DE-«©x „ê½Õ ‚Jn-¹¢’Ã, «ÖÊ-®Ï-¹¢’Ã, ¬ÇK-ª½-¹¢’à ÍÃ©Ç Ê†¾d-¤ò-ÅŒÕ-¯Ãoª½Õ. ‚X¶Ô-®¾Õ©ð NX¾-K-ÅŒ-„çÕiÊ X¾E ŠAh-œËÅî ƒ¢šËÂË «æ®h.. ¦µ¼ª½h, ¹×{Õ¢¦¢ ÊÕ¢* “æX«Õ, ’õª½«¢ ¹ª½„çj «ÖÊ-®Ï-¹¢’à ¦ÇŸµ¿-X¾-œä-„ê½Õ Â¹ØœÄ ÍéÇ-«Õ¢Ÿä. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð ¹×{Õ¢¦ ®¾¦µ¼Õu© ‚©ð-ÍŒ-Ê©Õ «ÖJ, X¾E “X¾Ÿä-¬Ç-©ðxÊÖ, ƒ¢šðxÊÖ „ÃJÂË ÅŒTÊ ’õª½«¢, æ®yÍŒa´, “¤òÅÃq£¾Ç¢ Æ¢C¢-ÍÃL. «Õ£ÏÇ-@Á-©åXj •ª½Õ-’¹Õ-ÅîÊo ©ãj¢T¹ ŸÄœ¿Õ-©ÊÕ ÆJ-¹-šÇd-©¢˜ä «ÕÊ ÍŒšÇd©ðx «Öª½Õp©Õ Í䧌Ö-LqÊ Æ«-®¾ª½¢ …¢C. ÆX¾Ûpœä „ÃJÂË ÅŒT-ʢŌ ¦µ¼“Ÿ¿ÅŒ ©Gµ¢* Åëá ÂÕ-¹×-ÊoC ²ÄCµ¢-ÍŒ-’¹-©Õ-’¹Õ-Åê½Õ. ƪáÅä ’¹ÅŒ¢Åî ¤òLæ®h ƒX¾Ûpœ¿Õ Æ«Öt-ªá©Õ ªÃºË¢-ÍŒ-œÄ-EÂË Æ«-ÂÃ-¬Ç©Õ X¾Û†¾ˆ-©¢’à …¢{Õ-¯Ãoªá. ÂæšËd «Õ£ÏÇ-@Á©Õ Ÿµçjª½u¢’à ¦§ŒÕ-{Â¹× ªÃ„ÃL. NŸÄuJnE’à …Êo-X¾pšË ÊÕ¢Íä Æ«Öt-ªá©Õ ²ÄCµ-ÂÃ-ª½ÅŒ ²ÄCµ¢Íä C¬Á’à Ɯ¿Õ-’¹Õ©Õ „䧌ÖL. «Õ£ÏÇ-@Á© £¾Ç¹׈©Õ, ¦µ¼“Ÿ¿ÅŒ N†¾-§ŒÕ¢©ð „çÊ-¹-œ¿Õ’¹Õ „䧌Õ-¹עœÄ „ÃšË Â¢ ¤òªÃœçj¯Ã ²ÄCµ¢-ÍŒ-’¹-©-’ÃL. Æ©Çê’ Æ¢C«*aÊ Æ«-ÂÃ-¬ÇEo NE-§çÖ-T¢-ÍŒÕ-Âí¢{Ö «á¢Ÿ¿ÕÂ¹× „ç@Áx-’¹-Lê’ ¯äª½Õp Æ©-«-ª½Õ-ÍŒÕ-Âî-„ÃL. ÆX¾Ûpœä «Õ£ÏÇ@Ç ²ÄCµ-ÂÃ-ª½-ÅŒ C¬Á’à «œË-«-œË’à Ɯ¿Õ-’¹Õ©Õ „䧌Õ-’¹©¢.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala