జాగ్రత్తగా ఉంటే.. థైరాయిడ్ ఏం చేస్తుంది?
హలో అండీ.. నిన్న షాపింగ్‌కి వెళ్లినప్పుడు నా ఫ్రెండ్స్ సునీత, శ్రావణి, భవాని కనిపించారు. ఎంత ఆనందమేసిందో వాళ్లను చూసి..! మేం కలిసి దాదాపు ఆరు నెలలకు పైగానే అయింది. అయితే అప్పటికీ, ఇప్పటికీ వాళ్లలో చాలా మార్పు. ముగ్గురూ చాలా లావయ్యారు. ఆ తర్వాత మాటల్లో తెలిసింది.. వాళ్ల ముగ్గురికీ థైరాయిడ్ సమస్య ఉందని. నిజమేనండీ.. ఇటీవలి కాలంలో మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న సమస్య థైరాయిడ్. పిరియడ్స్ రెగ్యులర్‌గా రాకపోవడం, బరువు పెరగడం, ఇతర అనారోగ్యాలు.. ఇలా ఒక్కటేమిటి థైరాయిడ్‌తో వచ్చే అనారోగ్యాలు అనేకం. ‘జాతీయ థైరాయిడ్ అవగాహన మాసం’ సందర్భంగా అసలీ థైరాయిడ్ ఎందుకొస్తుంది? దీన్ని అదుపులో ఉంచుకోవడం ఎలా? వంటి ప్రశ్నలన్నింటికీ నిపుణులు చెబుతోన్న సమాధానాలు ఏంటో తెలుసుకుందామా?
Know More