సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

గొడవ పడ్డాం.. ఎంత ట్రై చేసినా మాట్లాడడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

అతని భార్యగా జీవించే అర్హత నాకు ఉందా..?

చక్కగా చదువుకొంటూ.. ఆడుతూ పాడుతూ హుషారుగా ఉండే అమ్మాయి.. 12 ఏళ్ల వయసులో కిడ్నాప్‌కు గురైంది. తానెక్కడున్నానో తెలియని పరిస్థితుల్లో కొన్నేళ్ల పాటు కాలం గడిపింది. గాలి చొరబడని గదుల్లో, ముక్కుపుటాలదిరిపోయే వాసనల మధ్య కాలం వెళ్లదీసింది. వ్యభిచార గృహంలో ఎందరి చేతుల్లోనో అత్యాచారానికి గురైంది. కన్నవారికి దూరమై పుట్టెడు కష్టాలనుభవించిన ఆ చిన్నారి ఈ రొంపి నుంచి బయటపడి అమ్మానాన్న దగ్గరికి వెళ్లాలని, వారి ప్రేమలో తడిసిముద్దవ్వాలని కోరుకొంది. కొంతకాలానికి ఆ నరక కూపం నుంచి బయటపడింది. కానీ విధి చిత్రమైంది. తల్లిదండ్రులను ఆమెకు దూరం చేసింది. ఆ బాధ నుంచి తేరుకొన్న ఆమె చదువుకొని ప్రస్తుతం ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. తన గతం తెలిసిన ఓ అబ్బాయితో జీవితం పంచుకోవాలో వద్దో సతమతమవుతూ, బాధాకరమైన తన జీవిత గాధను ఇలా పంచుకుంటోంది..

Know More

women icon @teamvasundhara

ఈ కరోనా కష్టకాలంలో సెక్స్‌ వర్కర్ల పాలిట ‘అన్న’పూర్ణైంది!

సెక్స్‌ వర్కర్లు.. ఈ మాట వినగానే మనం మొహం చిట్లించుకుంటాం.. వారిని చాలా చీప్‌గా, అంటరాని వారిగా చూస్తాం. కానీ వారిలో చాలామంది పొట్టకూటి కోసం వేరే గత్యంతరం లేక, మానవ అక్రమ రవాణాకు గురై, కుటుంబ పోషణ కోసం.. ఇలా వివిధ కారణాల రీత్యా ఈ రొంపిలోకి దిగుతుంటారు. ఏ కూటి కోసమైతే వారు ఈ మురికి కూపంలోకి దిగారో ఆ కూటినే లాగేసుకుంది మాయదారి కరోనా మహమ్మారి. గత మూడున్నర నెలలుగా తినడానికి తిండి లేక వాళ్లు, వాళ్ల పిల్లలు అల్లాడుతున్నారు. మరి, అలాంటి వారి గురించి తెలిసినా ఆదుకోవడానికి ఎవరూ ముందుకు రారు. కానీ ‘నేను మీకు అండగా ఉన్నా’నంటూ ముందుకొచ్చారు కోల్‌కతాకు చెందిన రుచిరా గుప్తా. వృత్తిరీత్యా జర్నలిస్ట్‌ అయిన ఆమె.. మహిళా హక్కులపై పోరాటం చేయడానికి, మానవ అక్రమ రవాణాను నిర్మూలించడానికి నాడు ఓ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు. నేడు అదే స్వచ్ఛంద సంస్థ ద్వారా కరోనాతో కుదేలై ఆకలితో అలమటిస్తోన్న సెక్స్‌ వర్కర్లకు, వారి పిల్లలకు మూడుపూటలా అన్నం పెడుతూ అన్నపూర్ణగా మారారు. మరి, ఈ కరోనా కష్టకాలంలో దేశవ్యాప్తంగా ఎందరో సెక్స్‌ వర్కర్ల కుటుంబాలకు బాసటగా నిలుస్తోన్న ఈ సూపర్‌ వుమన్‌ స్టోరీ ఏంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

అమ్మాయిల కోసం ‘మెగా’ కోడలు చెబుతున్న జాగ్రత్తలు విన్నారా?

సేవా, సామాజిక కార్యక్రమాలంటే ముందుంటుంది మెగా కోడలు ఉపాసన. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఉప్సీ.. ప్రజలకు ఉపయోగపడే ఆరోగ్యం, ఆహారం, ఫిట్‌నెస్‌.. మొదలైన విషయాల గురించిన పోస్టులతో అందరికీ అవగాహన కల్పించడంలో కూడా తనవంతు కృషి చేస్తోంది. ఈ క్రమంలో.. ఇటీవల ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపాసన.. నెలసరి సమయంలో పరిశుభ్రత, మానవ అక్రమ రవాణా, గుడ్‌ టచ్‌ - బ్యాడ్‌ టచ్‌.. మొదలైన అంశాల గురించి అమ్మాయిలకు అవగాహన కల్పించారు. సుమారు 4000 వేల మందికి పైగా అమ్మాయిలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఉపాసన తన స్పీచ్‌తో పిల్లలకు ఆ విషయాలను అర్థమయ్యేలా వివరించారు. అంతేకాదు.. ఆ విషయాలకు సంబంధించిన వీడియోలను కూడా సోషల్‌ మీడియా వేదికగా అందరితో పంచుకుంటూ, స్ఫూర్తిదాయక పోస్టులను కూడా వాటికి జతచేసింది మిస్సెస్‌ రామ్‌ చరణ్‌. మరి, అవేంటో చూద్దామా?

Know More

women icon @teamvasundhara

‚ N†¾-§ŒÕ¢©ð „çÊ-¹-œ¿Õ’¹Õ „äæ® “X¾®¾êÂh ©äŸ¿Õ..!

'‘Çyªá†ýÑ, '«Õª½fªýÑ «¢šË ¦ð©üf *“ÅÃ-©Åî ®ÏF-X¾-J-“¬Á-«Õ©ð ’¹ÕJh¢X¾Û ®¾¢¤Ä-C¢-ÍŒÕ-¹×Êo ¦µÇ«Õ «ÕLxÂà 冪Ã-«Åý. Æ¢Åä¯Ã.. “X¾Åäu¹ UÅÃ-©Â¹× å®jÅŒ¢ ‚„çÕ åXšËd¢C æXª½Õ. ê«©¢ „碜Ë-Åç-ª½åXj ¦ð©üf’à ¹E-XÏ¢-ÍŒ-œ¿„äÕ Âß¿Õ.. „î¾h-«¢’à «uÂËh-’¹ÅŒ °N-ÅŒ¢-©ðÊÖ ¨ Æ«ÕtœË «u«-£¾Éª½ ¬ëjL Æ©Ç¯ä …¢{Õ¢C. «%Ah-X¾-ª½¢’Ã ÅŒÊ ¦ÇŸµ¿u-ÅŒ©Õ ÅÃÊÕ Eª½y-Jh-®¾Öh¯ä «ÖÊ« Ɠ¹-«Õ-ª½-„úÇ, *¯Ão-ª½Õ-©åXj •Jê’ ©ãj¢T¹ ŸÄœ¿Õ-©Â¹× Æœ¿Õf-¹{d „ä殢-Ÿ¿ÕÂ¹× X¾©Õ ®¾yÍŒa´¢Ÿ¿ ®¾¢®¾n-©Åî ’¹ÅŒ ÂíCl ®¾¢«-ÅŒq-ªÃ-©Õ’à ¨ Æ¢ŸÄ© ¦µÇ«Õ ¹L®Ï X¾E Íä²òh¢C. ¨ “¹«Õ¢-©ð¯ä ƒšÌ-«© •J-TÊ ê¯þq „䜿Õ-¹©ðx å®jÅŒ¢ ÅŒÊE ÅÃÊÕ ŠÂ¹ *Êo ¦ðÊթ𠦢Cµ¢-ÍŒÕ-ÂíE «uGµ-Íê½ ¹ØX¾¢©ð ʪ½Â¹¢ ֲ͌òhÊo Æ«Ö-§ŒÕ-¹-„çÕiÊ ‚œ¿-XÏ-©x© ¹³Äd-©ÊÕ Æ¢Ÿ¿-J¹ ¹@ÁxÂ¹× Â¹˜äd “X¾§ŒÕÅŒo¢ Íä®Ï¢C. «Õ£ÏÇ-@Á© Â¢ ÅŒÊ «¢ÅŒÕ’à Íä²òhÊo ¨ ¤òªÃ-šÇEo ‚æX “X¾®¾ÂËh ©äŸ¿E Æ¢šð¢D Æ¢ŸÄ© ¦µÇ«Õ.

Know More

women icon @teamvasundhara

ÆÅŒE ¦µÇª½u’à °N¢Íä ƪ½|ÅŒ ¯ÃÂ¹× …¢ŸÄ..?

͌¹ˆ’à ͌Ÿ¿Õ-«Û-Âí¢{Ö.. ‚œ¿ÕÅŒÖ ¤Äœ¿ÕÅŒÖ £¾Ý³Ä-ª½Õ’à …¢œä Æ«Ötªá.. 12 \@Áx «§ŒÕ-®¾Õ©ð ÂËœÄo-XýÂ¹× ’¹Õéªj¢C. Åïç-¹ˆ-œ¿Õ-¯Ão¯î ÅçL-§ŒÕE X¾J-®Ïn-Ōթðx Âí¯äo@Áx ¤Ä{Õ Âé¢ ’¹œË-XÏ¢C. ’ÃL Ííª½-¦-œ¿E ’¹Ÿ¿Õ©ðx, «á¹׈-X¾Û-šÇ-©-C-J-¤ò§äÕ Â¹¢X¾Û «ÕŸµ¿u Âé¢ „ç@Áx-D-®Ï¢C. «uGµ-Íê½ ’¹%£¾Ç¢©ð ‡¢Ÿ¿J ÍäŌթðx¯î ÆÅÃu-ÍÃ-ªÃ-EÂË ’¹Õéªj¢C. ¹Êo-„Ã-JÂË Ÿ¿Öª½„çÕi X¾Û˜ãdœ¿Õ ¹³Äd-©-ÊÕ-¦µ¼-N¢-*Ê ‚ *¯ÃoJ ¨ ªí¢XÏ ÊÕ¢* ¦§ŒÕ-{-X¾œË Æ«Öt-¯ÃÊo Ÿ¿’¹_-JÂË „ç@Çx-©E, „ÃJ “æX«Õ©ð ÅŒœË-®Ï-«á-Ÿ¿l-„Ãy-©E ÂÕ-Âí¢C. Âí¢ÅŒ-ÂÃ-©Ç-EÂË ‚ ʪ½Â¹ ¹ØX¾¢ ÊÕ¢* ¦§ŒÕ-{-X¾-œË¢C. ÂÃF NCµ *“ÅŒ-„çÕi¢C. ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ-©ÊÕ ‚„çÕÂ¹× Ÿ¿Öª½¢ Íä®Ï¢C. ‚ ¦ÇŸµ¿ ÊÕ¢* Å䪽Õ-ÂíÊo ‚„çÕ ÍŒŸ¿Õ-«Û-ÂíE “X¾®¾ÕhÅŒ¢ …¤Ä-ŸµÄu-§Œá-ªÃ-L’à X¾E-Íä-²òh¢C. 'OÕ °N-ÅŒ¢©ð ÆA ¦ÇŸµÄ-¹-ª½-„çÕiÊ ®¾¢X¶¾Õ-{Ê \NÕšË?Ñ ÆE ‹ ²Ä«Ö->¹ «ÖŸµ¿u-«Õ¢©ð ÆœË-TÊ “X¾¬ÁoÂ¹× ÅŒÊ Â¹Ÿ±¿ÊÕ ƒ©Ç X¾¢ÍŒÕ-Âí¢C.

Know More

women icon @teamvasundhara

‚„çÕ ¬Á„ÃEo Â¹ØœÄ Ÿ¿£¾ÇÊ¢ Í䧌Õ-Ê-¯Ãoœ¿Õ..

ªîW ¤ñŸ¿ÕlÊ ©ä«-’Ã¯ä ¦¢œ¿-¦Ö-ÅŒÕ©ä ®¾Õ“X¾-¦µÇÅŒ¢.. ŠÂ¹-X¾Ü˜ä ¦µð•Ê¢.. ‚ªî’¹u¢ ¦Ç’¹Õ¯Ão ©ä¹ׯÃo Æ¢’¹œË ¦ï«Õt©Ç ÅŒ§ŒÖéªj, ¦©-«¢-ÅŒ¢’à OÕŸ¿-X¾œä Âë֢-Ÿµ¿Õ© ÂîJ¹ BªÃa-LqÊ Ÿ¿Õ®ÏnA.. Âß¿¢˜ä ÍçX¾p-©äE «Ö{©ðx Ÿ¿ÕªÃs´-†¾©Õ.. Š@ÁÙx £¾ÞÊ-«Õ-§äÕu©Ç Ÿç¦s©Õ.. ƒD „ä¬Çu-’¹%-£¾É©ðx «Õ’¹Õ_-ÅîÊo «Õ£ÏÇ-@Á© Ÿ¿Õª½s´ª½ °NÅŒ¢..! Âß¿E ƹˆœË ÊÕ¢* ¦§ŒÕ-{-Âíæ®h ®¾«Ö•¢ ÊÕ¢* <µÅÈ-ªÃ©Õ, „äCµ¢-X¾Û©Õ ÅŒX¾p«Û. «ÕJ, «Ö©Ç¢šË-„Ã-JÂË ’õª½-«¢’à °N¢Íä £¾Çêˆ ©äŸÄ? '«ÖÂ¢ Íç«Õt-T©Õx ʧŒÕ-Ê¢¦Õ ©äŸÄÑ Æ¢˜ä …¢C.. Æ¢{Ö „ÃJ-Â¢ ¤òªÃ-œ¿Õ-Åî¢C '„çÕiB ¯ä¤Ä©üÑ. ¯ä¤Ä-©ü©ð “¤Äª½¢-¦µ¼-„çÕiÊ ¨ ®¾¢®¾n «ÕÊ-Ÿä-¬Á¢-©ðÊÖ ÅŒÊ Âê½u“¹«Ö©Õ ÂíÊ-²Ä-T-²òh¢C. „ä¬Çu-’¹%-£¾É© ÊÕ¢* Æ«Öt-ªá-©ÊÕ ¦§ŒÕ-{Â¹× B®¾Õ-¹×-ªÃ-«œ¿¢, Ɠ¹«Õ ª½„Ã-ºÇE O©ãj-ʢŌ „äÕª½ ÅŒT_¢-ÍŒœ¿¢ «¢šËN «Ö“ÅŒ„äÕ Âß¿Õ.. Æ©Ç¢-šË-„Ã-JÂË ‚“¬Á-§ŒÕ-NÕ®¾Öh Æ«Õt ŠœËE ÅŒ©-XÏ¢Íä “æX«ÕÊÕ Æ¢C®¾Öh.. ‚Jn-¹¢’à E©-Ÿí-¹׈-¹×-¯ä©Ç ÅîœÄp-œ¿Õ-Ê¢-C-²òh¢C ¨ „çÕiB ¯ä¤Ä©ü ®¾¢®¾n. ŠÂ¹ˆ ’¹C©ð ¨ ®¾¢®¾nÊÕ “¤Äª½¢-Gµ¢*.. §ŒÖ¦µãj „ä© «Õ¢CÂË åXj’à «Õ£ÏÇ-@Á-©ÊÕ ¨ ªí¢XÏ ÊÕ¢* ¦§ŒÕ-{-X¾-œä®Ï, „ÃJÂË ‚“¬Á-§ŒÕ-«Õ¢-C®¾Öh „ÃJ ¤ÄL{ Æ«Õt©Ç ELÍê½Õ ¨ ®¾¢®¾n «u«-²Än-X¾-¹×-ªÃ©Õ 'ÆÊÖ-ªÃŸµÄ Âîªá-ªÃ©ÇÑ. ¯ä¤Ä©ðx ªÃ•-ÂÌ-§ŒÕ¢’à æXª½Õ-¤ñ¢-CÊ Âîªá-ªÃ©Ç ¹×{Õ¢¦¢ ÊÕ¢* «*aÊ ÆÊÖ-ªÃŸµ¿ ÅŒÊ ©Â¹~u ²ÄŸµ¿Ê Â¢ ¯Ã ÆÊÕ-¹×Êo „Ã@ÁxF Ÿ¿Öª½¢ Í䮾Õ-¹ׯÃoª½Õ. Ưä¹ E¢Ÿ¿©Ö ¦µ¼J¢-Íê½Õ. ƪá¯Ã „çÊ-¹-œ¿Õ’¹Õ „䧌Õ-©äŸ¿Õ. „çÕiB ¯ä¤Ä©ü ŸÄyªÃ ¹³Äd©ðx …Êo «Õ£ÏÇ-@Á-©Â¹× Æ¢C-®¾ÕhÊo æ®«Â¹× ‚„çÕ '®Ô‡-¯þ-‡¯þ £ÔǪî®ýÑ, '«ÕŸ¿ªý Ÿ±çJ²ÄÑ.. «¢šË “X¾A-³Äd-ÅŒt¹ X¾Ûª½-²Äˆ-ªÃ©ÊÕ Â¹ØœÄ Æ¢Ÿ¿Õ¹×-¯Ãoª½Õ. ‹ Âê½u-“¹-«Õ¢©ð ¤Ä©ï_ÊœÄ-EÂË ƒšÌ-«©ä ¦µÇ’¹u-Ê-’¹-ªÃ-EÂË NÍäa-®ÏÊ ÆÊÖ-ªÃŸµ¿ '«®¾Õ¢-Ÿµ¿-ª½.-¯çšüÑÅî “X¾Åäu-¹¢’à X¾¢ÍŒÕ-¹×Êo «áÍŒa{Õx OÕÂ¢..

Know More

women icon @teamvasundhara

¯Ã©Ç’à ƒ¢éÂ-«yª½Ö ©ãj¢T¹ ¦ÇE-®¾©Õ ÂùØ-œ¿Ÿ¿Õ..

Æ«Öt, ¯ÃÊo, ƹˆ-Íç-©ãx@ÁÙx, ÆÊo-Ÿ¿-«át-@ÁxÅî ¹؜ËÊ Æ¢Ÿ¿-„çÕiÊ Â¹×{Õ¢¦¢ ‚„çÕC. ƒªÃ-Âú-©ðE ÂíÍî “’ëբ©ð ‡¢Åî ®¾¢Åî-†¾¢’Ã, “X¾¬Ç¢-ÅŒ¢’à Âé¢ ’¹œ¿Õ-X¾ÛŌկÃoª½Õ „ê½¢ÅÃ. ÍŒŸ¿Õ-«-§ŒÖu¹ ‹ «Õ¢* šÌÍŒ-ªý’à XÏ©x-©Â¹× ÍŒJ“ÅŒ ¤Äª¸Ã©Õ Íç¤ÄpL, „äÕ¹Xý ‚Jd-®ýd’à «Õ¢* æXª½Õ ®¾¢¤Ä-C¢-ÍÃ-©E ¹©©Õ ¹¢šð¢ŸÄ„çÕ. ƒ©Ç ‡¯îo ‚¬Á©Õ, ‚¬Á-§ŒÖ-©Åî ‚Ê¢-Ÿ¿¢’à «á¢Ÿ¿ÕÂ¹× ²Ä’¹Õ-ÅîÊo ‚„çÕ °N-ÅŒ¢©ð ‰®Ï®ý NÕL-˜ã¢{x (ƒ²Äx-NÕÂú æ®dšü …“’¹-„ß¿Õ©) ª½ÖX¾¢©ð ÆÊÕ-ÂîE …X¾-“Ÿ¿«¢ Íî{Õ-Íä-®¾Õ-¹עC. §ŒÖ>C ®¾¢X¶¾ÖEÂË «uA-êªÂ¹¢’à „ê½Õ ‚ “’ëբåXj ŸÄœËÂË Åç’¹-¦-œÄfª½Õ. ÆŸä ®¾¢X¶¾Õ¢©ð ®¾¦µ¼Õu©ãjÊ ‚„çÕ Â¹×{Õ¢¦¢ Â¹ØœÄ ¨ ŸÄœ¿Õ©ðx Íç©Çx-Íç-Ÿ¿Õ-éªj¢C. ¹@Áx-«á¢Ÿä ÅŒ¢“œËE, ²òŸ¿-ª½Õ-©ÊÕ ÍŒ¢X¾Û-Ōբ˜ä \OÕ Í䧌Õ-©äE Ÿ¿Õª½s´ª½ X¾J-®ÏnA©ð NÕL-˜ã¢{x ÍäA©ð ©ãj¢T¹ ¦ÇE-®¾’à «ÖJ.. ‚ ÅŒªÃyÅŒ „ÃJ Í窽 ÊÕ¢* ÅçL-N’à ŌXÏp¢-ÍŒÕ-¹עC. ÆÊ¢-ÅŒª½¢ ©ãj¢T¹ „äCµ¢-X¾Û-©åXj “X¾Íê½¢ “¤Äª½¢-Gµ¢* ¯î¦ã©ü ¬Ç¢A X¾Ûª½-²Äˆ-ªÃ-EÂË Â¹ØœÄ ¯ÃNÕ-¯äšü ƪá¢C. “X¾®¾ÕhÅŒ¢ «ÖÊ« Ɠ¹-«Õ-ª½-„úÇåXj ‰Â¹u-ªÃ-•u-®¾-NÕA ’¹Õœþ-N©ü Æ¢¦Ç-®Ï-œ¿-ªý’à ¦ÇŸµ¿u-ÅŒ©Õ ®Ôy¹-J¢*¢C. ‚ Dµª½ «EÅä 21 \@Áx ÊC§ŒÖ «áª½Ÿþ. ©ãj¢T¹ ¦ÇE-®¾-ÅŒyX¾Û ®¾¢éÂ@Áx ÊÕ¢* §Œâ‡¯þ Æ¢¦Ç-®Ï-œ¿-ªý’à «ÖJÊ ‚„çÕ °NÅŒ ’ß±¿ OÕÂ¢..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

మీ సమస్యను బట్టి మీ ఇద్దరి మధ్య మానసికంగా అనుబంధం దృఢపడినట్లు అనిపించడం లేదు. మీరిద్దరూ ఒకరికొకరు అలవాటు పడే క్రమంలోనే తగాదాలు, గొడవలు వస్తున్నాయి. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవని స్పష్టంగా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇరు కుటుంబ సభ్యులతో మీ విషయం గురించి చర్చించారా? అతను ప్రతి విషయాన్ని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్తుంటే అది మీకు నచ్చట్లేదన్న విషయాన్ని అతనికి అర్థమయ్యే విధంగా చెప్పారా? ఎనిమిది నెలల సాన్నిహిత్యంలో కేవలం పోట్లాడుకున్న సందర్భాలే ఉన్నాయా? ఆనందంగా గడిపిన క్షణాలు కూడా ఉన్నాయా? వంటి విషయాలన్నింటినీ మీరు ఓసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

పెళ్లి చేసుకునే విషయంలో ఎలాగైతే తొందరపాటు పనికిరాదో.. విడిపోయే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
ఈ క్రమంలో- మీ నాన్న గారు ఫోన్ చేస్తే మీ మామగారు తర్వాత మాట్లాడదామన్నారని చెప్పారు. మీ భర్త కూడా మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్లతో మాట్లాడడానికి మళ్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికీ స్పందన లేకపోతే మీ కుటుంబంలోని ఇతర పెద్దలతో కలిసి డైరెక్ట్ గా వాళ్ళింటికే వెళ్లి మాట్లాడి చూడండి. ఇందుకోసం మీ రెండు కుటుంబాల్లోనూ మీ సంక్షేమం కోరే మీ శ్రేయోభిలాషుల సహకారం తీసుకోవచ్చు.
ఈ విధంగా - మీ ఇరుపక్షాల పెద్దవాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుని మీ సమస్యను సామరస్యంగా పరిష్కరించే పరిస్థితులను కల్పించగలుగుతారేమో చూడండి. అయితే అది ఎంతవరకు సఫలమవుతుందనేది రెండువైపుల నుంచి లభించే సహకారం పైనే ఆధారపడి ఉంటుంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే - ఇతర మార్గాల ద్వారా ప్రయత్నించాల్సి వస్తుందేమో అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు.
0 Likes
Know More

Movie Masala